Phone చేసిన వెంట్టనే వచ్చినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి మా ఆటోల డ్రైవర్ తరుపున ధన్యవాదాలు
@chpremsudha5490 Жыл бұрын
దయచేసి ఎవరన్నా పెద్దవారు సహాయం చేయండి వాళ్లకు అన్నీ ఉన్న లైసెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది సొంతంగా ఆటో కొనుక్కుని వాళ్ళు డ్రైవింగ్ చేసిన వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు దయచేసి వాళ్ళని నడుపుకొనివ్వండి
@dhanunjayudutelugu17922 жыл бұрын
సుమన్ tv వాళ్లకు ధన్యవాదములు
@anilkumarhoney1004 Жыл бұрын
ఇలాంటి interviews చేయండి bro
@k.eswarareddy2169 Жыл бұрын
ఆటో డ్రైవర్ తరఫున టీవీ యాంకర్ ధన్యవాదాలు బ్రో మమ్మల్ని కూడా కొంచెం దయ చూడాలని ఆటో డ్రైవర్స్ తరఫున నేను కొరుకుతూ నాన్న
@maheshkommu87752 жыл бұрын
Thank you sir for Suman TV show...👍
@veerashiva29802 жыл бұрын
ఇక్కడి ఆటో లు ఇక్కడే నడవాలి అంటే...ఈ సిటీ లో వుండే వాళ్లు వాలే పండించుకుని తింటున్నారా
@arjunkrishnadhandu3697 Жыл бұрын
Yes
@kishorekumar8692 Жыл бұрын
Migitha jillala vari tax tho hyd ni nirminchi Ipudu hyd make antunnaru idhem nyayam anna
@Bhukyahussainnayak2 жыл бұрын
Thank you 😊 Suman tv
@varalanaidu73502 жыл бұрын
తమ్ముడు నువ్వు అల మాట్లాడకు. నేను చెప్పినట్లు చెప్పండి. లక్షలకోట్లు తిన్నటువంటి రాజకీయలను జైల్లో పెట్టండి
@aadepukumar9898 Жыл бұрын
ఓట్ల టైంలో మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఓట్లు కావాలి , కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ , ఆటో నడపవద్దా, ఇది ఎం న్యాయము నాయకుల్లారా, ఆటో డ్రైవర్ సమస్యలపై ఒక్క నాయకుడు మాట్లాడరు , కానీ మా ఓట్లు కావాలి, మా డ్రైవర్స్ ను ఇబ్బంది పెడుతున్న వారు బాగు పడరు గుర్తు పెట్టుకోండి, ✊ నేను కూడా ఆటో డ్రైవర్ ని , ✊
@pruthvinaveen2 жыл бұрын
TKS to Suman tv😌😌
@tameezulhussain9204 Жыл бұрын
These auto drivers request should be considered . Plz allow them sir, let their families live.
@SanaSana-vh4zu2 күн бұрын
పర్మిషన్ లేనిది నడపకూడదు వేరే పని కూలినాలి చేసి కూడా బతుకు వచ్చు కదా
@ankireddysaidulu6738 Жыл бұрын
Thank for Suman TV
@charithabvnaik25702 жыл бұрын
Thank suman TV📺
@panugantinagaraju6399 Жыл бұрын
Nama Nageswara mein baat karenge nahin tumhara scooter Pani mein madeline and get can find a code
@panugantinagaraju6399 Жыл бұрын
Matar pulav banana
@mahenderbathini3566 Жыл бұрын
Good brother well done bro well question chala bagaa aduguthunnaru
@bunnybunny598423 күн бұрын
అన్న రూల్స్ ఎవరికి అయినా ఒకటే... 2002 నుండి సిటీ ఆటోల పర్మిట్ బాన్ అయ్యాయి... బ్రదర్స్.. అధి మీరు గమనించాలి కాబట్టి ఖాళీ పర్మిట్ 2.5 లాక్స్ ఉంది
ఒకవేళ వీళ్లను అనుమతిస్తే మా పర్మిట్ డబ్బులను మాకు తిరిగి ఇచ్చేయాలి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మేము కూడా నెలకు 15 వేల రూపాయలు లోన్లు కట్టలేక పోతున్నాము మా పర్మిట్ డబ్బులు మాకు ఇచ్చేయండి లేదా వీళ్లను తరిమికొట్టండి
@nareshsalla2509 Жыл бұрын
Suman TV team'all members ku thanks 🎉❤🎉🎉🎉🎉🎉
@RajaShekhar-js1en Жыл бұрын
1:52 1:52
@bollarumsudhakarsudhakar-hv7hv Жыл бұрын
Thank you Suman t.v
@Driversnroad Жыл бұрын
ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ నుంచి ప్రతి rta పరిధిలో వీళ్లపై చర్యలు తీసుకోబడతాయి చట్ట ప్రకారం
@bodaganesh95282 жыл бұрын
All districts are lives in hyd 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@bhanuprasad861228 күн бұрын
Suman tv vallea kapadali auto vallani🙏
@ddathu7612 жыл бұрын
Avunu sir endhuku nadapa niyaru sir nenu iti eltrical jlm exam rasanu exam papers lek iendhe anadu kcr eppudu job ledhu nenu auto naduputhuna sir na auto towlichowke dhagara apinaru sir job eyaniki cheythakadhu
@SanaSana-vh4zu2 күн бұрын
మీకు తెలుసు అయినా కొన్ని నడుపుతారు😂
@RudranathKompally Жыл бұрын
సిటీ పర్మిషన్ రేటు తగ్గించాలి మరి టూమచ్ రెండు లక్షల
@sisindripatakunti Жыл бұрын
Pspk ki vote vayyandi bro plese ♥️
@surender8934 Жыл бұрын
Suman tv ki 🙏🙏🙏 thinku anna
@kpratapreddy6851 Жыл бұрын
Correct bro diesel vehicle thesukoni gas vehicle ivandi ani anukuntunaaru mana voters 🎉🎉🎉🎉🎉
@ramreddyshabadi5166 Жыл бұрын
ఆటో వాళ్లు అందరు కలిసి k c r కీ తెరాస ఓటు వేయాలి
@udayprakashr52952 жыл бұрын
అరే ఊరికి లొల్లి పెట్టకండి రా బై ఆటో అంటే నువ్వు కొనుక్కున్న ప్రదేశం నుంచి 60 కిలోమీటర్ల వరకు నడుపుకోవచ్చు అది ఆటోకి ట్రాన్స్పోర్ట్ సంస్థ ఇచ్చిన పర్మిషన్ నువ్వు ఎక్కడో నిజమాబాదులో ఆటో కొనుక్కొని హైదరాబాద్లో వచ్చి నడుపుతాను అంటే ఊరుకో ఉంటారా
Em matladutunaru brother meeru sigu undale konchem annam tinatu మాట్లాడలే 60 km వరకు Nadapocha, niku notanda bro amyna బ్రతుకు బాలెక pothe akadyna బ్రతక chu, స్వేఛ, ane oka hakku undi, తెలుసా bro meku, India nene nedi, india🇮🇳 ite telustadi koncham talakayanu chupinchuko
@shivateja4155 Жыл бұрын
TQ Suman tv
@boss198442 жыл бұрын
Mee kastalu Gurinchi chepparu correcte anna Kaani Mee autolu nundi oche poga Mamulu poga kaadu Ekkada Leni Rogalu ostunnayi...Thummulu Synus Goram anna Government Andariki Electric autos Ni Takkuva Price Ki eyyali..Please government Please think about it..Ee auto aina LPG.Kaani Gas Kaani Edaiana sare Pollution ee Ila states difference cheyyadu... please
@sridharkanuganti7991 Жыл бұрын
Tq Suman T V
@neranjany346027 күн бұрын
జిల్లాల పండే పంటలు కూరగాయలు బియ్యం హైదరాబాద్ పోకూడదు పర్మిషన్ లేదు ఎందుకంటే వేరే రాష్ట్రాలలో వచ్చి మన హైదరాబాద్ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో పని దొరకలేదు ఫెస్టివల్ నిలబొట్టుడు
@RaviKumar-og5ns8 ай бұрын
సూపర్ బ్రదర్
@mahenderbathini3566 Жыл бұрын
వాళ్లకు జీతాలు ఉన్నాయి bro అందుకే వాళ్ళు duty chestunnaru
@bollarumsudhakarsudhakar-hv7hv Жыл бұрын
Anna memu miku saport చేస్తాము c.m ni kudhamida తన్నలి anna super అన్న
@shaikyasin5933 Жыл бұрын
ముందు పోలీస్ లకు మేము భారతియులం అని చపండి వాళ్లు బ్రిటీష్ వాళ్ల పోలీసులు మనవాళ్లు కాదు ఇ పోలీసులు 🙏🏻🫡🫡🫡🫡
@mdsalmanbhai862221 күн бұрын
అన్న మా ఆటో ఫ్యామిలీ బతలడమే చాలా కష్టo గాఉంది మేం మా తెలంగాణలో బతికే హార్వాత్ లేదా
@mdgousuddin3244Ай бұрын
తెలంగాణ ప్రజల మనం ఆటో డ్రైవర్ల మనందరం కలిసి ఆర్ రేవంత్ రెడ్డి ని తన్ని కొత్త సంవత్సరంలో అన్ని ఆటోలు అసెంబ్లీ ముంగట రౌండ్ ఆఫ్ చేద్దాం ఈ రేవంత్ రెడ్డి చెబితే మనం వినాలా వాడు ప్రజలు చెప్తే వినాలి
@udayprakashr52952 жыл бұрын
అరె బాబు హైదరాబాదులో ట్రాఫిక్ సంస్థల కారణంగా సిటీ పర్మిట్ ఉన్న ఆటోలనే నడుపు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సిబ్బంది నిర్ణయించారు ఈ పద్ధతి హైదరాబాదులో ఒక్కటే కాదు మెట్రో నగరాలలో ఎక్కడైనా ఉంది నువ్వు ఎక్కడో ఆటో కొనుక్కొని వచ్చి హైదరాబాదులో నడుపుతాను అంటే ఎవరు ఊరుకుంటారు లక్షల లక్షల పెట్టి కొన్న మేము చమ్మచక్క ఆడుకోవాలా సిటీ పర్మిట్ ఉన్న ఆటో కొనుక్కో నడుపుకో నిన్ను ఎవరైనా వద్దు అన్నారా మీ జిల్లాల నడుపుకో ఎవరైనా వద్దన్నారా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఆటో నడిపితే పొల్యూషన్ ఎలా కంట్రోల్ అవుతుంది ఇది పర్మిట్ ఉన్న ఆటో తీసుకొని నడుపుకో నిన్ను ఎవరు అబ్జెక్షన్ చేయరు
@mohanreddymohanreddy1517 Жыл бұрын
Are oo howle, district autolatone pollution vastada. City parmit autos and other State lorry, busses to kavatle
@udayprakashr5295 Жыл бұрын
@@mohanreddymohanreddy1517 అరె బాబు పొల్యూషన్ కోసం పరిమిత పరిమిత సంఖ్యలో ఆటోలు తిరగాలని ఒక రూల్ ఉంది తెలుసా నీకు అందుకోసమే పర్మిట్ ఆటోలు తీసుకోవాలి
@samagopalreddy2697 Жыл бұрын
Super
@ADUNURIMaheshRajaka-r5s21 күн бұрын
Super anna
@BanavathAmar28 күн бұрын
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల ఆటోలు సిటీలో తోలుదు గాని వేరే రాష్ట్రం నుంచి వచ్చిన బీహార్ ఒళ్ళు బతుకు యూపీవోలు బతుకు కానీ తెలంగాణ వాడు ఆటోడ్రైవర్ బతకొద్దు మన తెలంగాణలో వాళ్లకు పెనాల్టీ అయ్యారు గానీ నా ఆటోలకు పెనాల్టీ ఉంది ఇదెక్కడి న్యాయం ఒక్క మేస్త్రి పని చేసే తాపీ మేస్త్రి 1200 తెలంగాణ వాళ్లు తీసుకుంటే అదే బీహార్ ఒళ్ళు 400కే చేస్తుండ్రు మమ్మల్ని ఎవరు పిలవరు పని మా పనులన్నీ వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు మరి మేమేం చేయాలి ఆటో తోలుకుంటే మీరు ఛానల్ రాస్తారు ఇదెక్కడి న్యాయం మా రాష్ట్ర సొమ్ము వేరే రాస్తావాళ్లు దోసుకుంటుంది
@CuteChitra2 жыл бұрын
Police dept having permission is there haa...
@velurisailaja48562 жыл бұрын
Auto drivers పట్ల ఏమాత్రం concern ledhu నాకు
@gaddamchandramohan6886 Жыл бұрын
WLG .,NLG ..KHM. andaru crongress ku vote vararuga....go to CMh
@Filmymojiboy6305 Жыл бұрын
ఆటో డ్రైవర్లు నీ గవర్నమెంట్ పట్టి ఉంచుకోవాలి
@dilrajumplindiaepisode Жыл бұрын
The outside people are fighting with city pass drivers They are joined in auto Union There blackmailing to the city password auto drivers That is one of the good think To keeping penalty City pass drivers have authority to ride enter Hyderabad Everywhere they are making adda and not giving Chance to ride the city pass auto That's why please keep good penalty to non city pass auto drivers
@tdgvillageshow9709Ай бұрын
రేవంత్ రెడ్డి గారికి మంట పెట్టురి
@mohdayubkhan420718 күн бұрын
CITYAUTO CITY MAY CHALNA DIST AUTO DIST MAY CHALNA THANKU CM SIR
First change govt vachicles, next change PRIVATE vachicles...
@AbdulQayyum-z5p Жыл бұрын
Sir maadi jadcherla.mbnr auto lu chala aienavi brathakaleka narakam chusthunam daisel auto laki parmit evvandi sir ts govt .auto driver
@VDasu-o9t Жыл бұрын
😢😢😢😢
@jillavenkatАй бұрын
ఈ వీడియో ఎప్పటిది
@kpratapreddy6851 Жыл бұрын
Hallo bro meeku emi kavaale mee samasyalu chepukondi please praja vaaniki pondi ani anukuntunaaru mana viewers 🎉🎉🎉🎉🎉
@narsinggoudmarrikindi700323 күн бұрын
Miru district ykonnappudu thelvadha
@eanna1698 Жыл бұрын
Police vallaku Deggunri anna am ayithe tharvatha chusukundam auto Drivers ante ento chupiddam
@syedjanipasha82882 жыл бұрын
👌👌👌🙏
@Udayyyyy03 Жыл бұрын
Anna Mana other district vallaki oka whatapp group creat chyandi anna Andharam Touch lo undali
@saidacharymandoju24 күн бұрын
👍
@saidacharymandoju24 күн бұрын
చేద్దాం అన్న
@srinivasyadav6049 Жыл бұрын
Hello bro first department veckhis gas bandla
@kpratapreddy6851 Жыл бұрын
Hallo bro idhi enthavaraku nijam emo meeku theuvadi ani anukuntunaaru mana voters thelusuko maanava ani anukuntunaaru mana viewers 🎉🎉🎉🎉🎉
@tmadhu4693 Жыл бұрын
Suman TV valaku. Dganvadalu
@veerababuveera20874 ай бұрын
Plz help auto drivers
@dhusaripraveen5656 Жыл бұрын
Mana drivers ki viluva ledhanna i dharidhra telangana lo drivers bathakaleru anna
@pathlavathkishan10012 жыл бұрын
Mari city auto lu akadiki povali brothers
@cityvisitor78762 жыл бұрын
City lo unna auto lanu nadupukovadhu antunnama
@cityvisitor78762 жыл бұрын
Ala ayithe ikkade panta pandinchukoni thinandi ma village lo nundi enduku thechukuntunnaru brother
@udayprakashr52952 жыл бұрын
అరే వెర్రి పూకల్లారా ఊరుకో మొత్తుకోకండి ఆటోకి పర్మిషన్ ఉండేది మీరు కొన్న ప్రదేశం నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే... నువ్వు ఎక్కడో ఖమ్మంలో ఆటో కొనుక్కొని వచ్చి హైదరాబాదులో నడుపుతాను అంటే ఇక్కడ లక్షలు లక్షలు పెట్టి కొన్న వాళ్ళు ఏమైపోవాలి మీ ఏరియాలో నడుపుకో రా భయ్ ఎవరైనా వద్దు అన్నారా కార్లకు బస్సులకు నేషనల్ పర్మిట్ ఉంటుంది అది తెలుసుకొని మాట్లాడండి ఊరికే గొర్రెల్లాగా మొరగదండి హైదరాబాదులో పర్మిషన్ ఉన్న ఆటో కొనుక్కొని నడుపుకో నిన్ను ఎవరైనా వద్దు అన్నారా
@yshekar80928 күн бұрын
Hyderabad Hyderabad paristhiti Hindi Kurla Hyderabad hotel Ambala district Bangalore
@justinharish-r4h2 жыл бұрын
Adavunnav CM sir MA chesi CM kurchila kusunnav MAKKUDA vunnai sir degree lu job ahh ivvavu nuv job ichina ma student ki jobs vasthai mari chaduvukonollu atla sir poor peoples memu maku day motham kasthapadithey tappa nyt ki food vundadhu edaina job cheddam antte vallu month ki okkasari salary istharu month motham intlovallani tinakundda vunddalem sir andukey auto naduguthunnam ma pai ma family member andaru depend aei vunttaru meeru appulu chesi mathona recovery chesthey atla sir MAKKUDA appulunnai MAKKUDA bathakanivandi sir
@justinharish-r4h2 жыл бұрын
1cr paina auto driver valla family relations vallu next time kuda mere CM ga ravali sir
@baburaokuthadi3712 жыл бұрын
City parmit kavali anna
@rafishaik5116 Жыл бұрын
Vare vare district s nunde car lu cab lu nadustunae malla passengers ki permission lani bike s lu ola rapido chala bike ala thirugutunae police lu pattinchukoru
@adapachinanarasimharao8958 Жыл бұрын
Prabutvam koni gurtinchina autollo kuda ledeeski prayanam govarnament 14klm s ki freepedtey both side use avutadi nirudyagam potadi students ki busuulo free avutunnadi
@Dvied-j9u Жыл бұрын
Hide lakshya mandi koni initial install
@bhukyajairaj81082 жыл бұрын
👍
@RameshJukanti-mx4pq Жыл бұрын
City auto kuda vere district ki veladhu mari.
@goudicherlaramesh2706 Жыл бұрын
Police department please help me
@katravathsurya1044 Жыл бұрын
Eroju yousafgida lo na auto pattukunnaru anna out passing callan kattinchukuni taruvatha artvo rasitannani chebutunnaru edhekkadi nyayam anna
@md.zubair1292 Жыл бұрын
City auto ki permit untadi nuvvu vere district nunchi vachhi ikkada nadipte pattukoka sanmanam chestaru ankunnava 😅
@md.zubair1292 Жыл бұрын
Elections aypoynaka police vallu Ela auto lo patukuntaro chustavu le
@dgirigouddgirigoud3243 Жыл бұрын
First meru rules prakaram auto nadapa adi mugru matrame ekinchukovali
@smdameen7832 Жыл бұрын
Shame on telangana govt.
@mohammedsamad3165Ай бұрын
❤❤❤❤
@srilataiyer13362 жыл бұрын
Indian government please 🙏 help them please
@nagrajnaga7384 Жыл бұрын
Baga adagandi memu unnam
@RudranathKompally Жыл бұрын
సిటీ పర్మిషన్ చాలా బెటర్ లేదంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆటోలు వచ్చి హైదరాబాద్లో నడుస్తాయి చూసుకోండి మరి అప్పుడు మొదటికే మోసం వస్తుంది కిరాయిలు ఎవరికీ దొరకవు
@VenkateshBandari-c8c28 күн бұрын
🎉🎉❤❤
@ChavaliVenkateswarllu-yo3rv Жыл бұрын
Jay Jay drivers
@khadeerpasha-mc2rf Жыл бұрын
JAI AUTO WALAS
@SK_MOTO_VLOGS_ Жыл бұрын
100%❤
@rafiuddinmohammed2575 Жыл бұрын
Telangana govt want eassy money so they r planning these all things ,first make d development n employment and pose d rules