CBI Former Joint Director V.V.Lakshminarayana About RBI Withdraws ₹2000 Currency Notes | SumanTV

  Рет қаралды 947,085

SumanTV

SumanTV

Күн бұрын

Пікірлер: 1 400
@syamkanakala9062
@syamkanakala9062 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి నిజాయితీపరులు ఎంతమంది ఉండొచ్చు మన దేశంలో
@anjaneyulu2356
@anjaneyulu2356 Жыл бұрын
Alanti vyakthi ni odincharu prajalu
@vaidamadhukarrao1009
@vaidamadhukarrao1009 Жыл бұрын
100%నిజం చెప్పారు సర్,కర్ణాటక ఎన్నికల ముందు చేస్తే బాగుండేది సర్.మొత్తానికి ఏది ఏమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. జైహింద్
@rajgopaliyyangar
@rajgopaliyyangar Жыл бұрын
Ante ippudu karnataka cm garu icchina promises teerchakoodani kullutho 2k notes ban chesuntaaru
@masthanmasthan7049
@masthanmasthan7049 Жыл бұрын
😊😊😊
@masthanmasthan7049
@masthanmasthan7049 Жыл бұрын
😊😊pp
@jalajareddy9486
@jalajareddy9486 Жыл бұрын
Money exchange chese vallu aadhar chuinchali..daniki tax pay chesi marchukovali..alanti rule emaina pedte baauntadi
@naveenkrishna7742
@naveenkrishna7742 Жыл бұрын
​@@jalajareddy9486bank accoubt already aadhar link untundi kada sir
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్. కొంతమందికి ఈ మార్పు మింగుడు పడటలేదు... మోడీగారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Right bro
@polamshekar3211
@polamshekar3211 Жыл бұрын
No rajakeeya nayakulaku emathram efect undadu.. adi eppudu jaragadu government em akasam nundi udi padale Danni nadipinchedi manusule Inka time undi kani konchem camition rupamlo side authundi
@Littlemarellas
@Littlemarellas Жыл бұрын
A
@a1stargold708
@a1stargold708 Жыл бұрын
Yani chasina bada babullu malli walla mp mlas cms pms avtharu
@anilmovieskumar5821
@anilmovieskumar5821 Жыл бұрын
Time kuda ivvakudadu,.. 500note kuda radhu cheyyali... Time only 2days matrame
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
అన్నా లక్ష్మీనారాయణ గారూ మీలాంటి నిజాయితీ పరులు దేశభక్తులు పాలకులు కావాలి.
@gudlaravi2495
@gudlaravi2495 Жыл бұрын
సార్ నేను మీ ఇంటర్వ్యూ నేను ప్రతి ఒక్కటి చూస్తాను మీరు చెప్పే మాటలు ప్రతి ఒక్కటి నిజం ఉంటుంది మీ మాటలతో మాలాంటి వాళ్లం కొన్ని నేర్చుకుంటున్నాం
@msankaranarayana6305
@msankaranarayana6305 Жыл бұрын
మీ చర్చలు నిజం గా సమాజములో ఏమి జరుగుతున్నది ఏమి జరుగ బోతుంది చక్కగా వివరించారు అందులో మన ప్రోఫెసర్ లక్ష్మీనారాయణ సార్ చక్కగా తెలియాచేసారు 2000₹ నోట్ రద్దు చేయడం రాజకీయనాయకులకు చెంపపెట్టు 👍👍👍👍
@vll877
@vll877 Жыл бұрын
ఒక సామాన్యుడి కి కూడా సులభంగా అర్ధం అయ్యేలా మీ విశ్లేషణ ఉంది సార్ 🙏🙏🙏
@agrimessage6239
@agrimessage6239 Жыл бұрын
ఆ విశ్లేషణలో గత నోట్ల రద్దువల్ల ఎంతలాభం చేకూరింది. నేనుమాత్రం వేవసాయకూలీలకు డబ్బులు ఇవ్వలేక ఇబ్బందిపడ్డాను
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_Manchidhi_ 🤣🤣🤣 *Next Rs500 NOTES BAN Chesi Rs300 Notes Pettandi* 🤭🤭🤭 *INDIA Lo Rs300 NOTES Pettadamey Chala Ekuva & Rs 300 Notes Chalu* 🤗🤗🤗
@baddaashok244
@baddaashok244 Жыл бұрын
₹. 2,000/ నోటు రద్దు సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులూ కలుగదు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు లేని దెబ్బ. వారికి తగిన శాస్తి జరిగిందని అందరి అభిప్రాయం.
@shaikyusuf4719
@shaikyusuf4719 Жыл бұрын
Correct brother
@bhushanamk6483
@bhushanamk6483 Жыл бұрын
All services are paid services indirect benefits to big business peoples. It is burden to poor people .Rich are rich but poor are poor. It is indirect burden to middle class for digital payments.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 Жыл бұрын
Mundu vallaki vartha leak avuthundi notes marchesthaaru tharuvatha news anounce chesthaaru antha pichhollu ayyedi normal public, great political game
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Correct bro ashok
@lalithasai1
@lalithasai1 Жыл бұрын
Ala emi ledu sir vallu andaru appde mana kante chala munde shardukunnaru
@Hyderabad256
@Hyderabad256 Жыл бұрын
మంచి నిర్ణయం.సామాన్య ప్రజలకు ఏం సమస్య లేదు. ప్రజల సొమ్ము తిని బాగా బలిసి ఇంట్లో సొమ్ము దచుకున్నొడికి బాధ, భయం.ప్రతీ year ఇలాగే రద్దు చేయాలి.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_Manchidhi_ 🤣🤣🤣 *Next Rs500 NOTES BAN Chesi Rs300 Notes Pettandi* 🤭🤭🤭 *INDIA Lo Rs300 NOTES Pettadamey Chala Ekuva & Rs 300 Notes Chalu* 🤗🤗🤗
@bandiposhadhri7216
@bandiposhadhri7216 Жыл бұрын
@@ganeshrao7526 A~
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
మోదీ గారు స్వేచ్ఛ భారత్ తెచ్చినప్పుడు కొందరు నవ్వారు...అది తర్వాత గ్రేట్ సక్సెస్ అయ్యింది 💪💪💪 2)ఆ తర్వాత డిజిటల్ పేమెంట్ వచ్చిన కొందరు నవ్వారు కానీ అది ఇప్పుడు చాలా అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది...అది మోదీ గారి యొక్క గొప్పతనం..🙏🙏🙏
@CandidDare-ce8wj
@CandidDare-ce8wj Жыл бұрын
Govt sectors ni ammesthadu anukoledu ammesthunnadu that is modi
@mohdhasnain5787
@mohdhasnain5787 Жыл бұрын
Petrol,Cylender dhara penchutadu anukoledu kani penchesadu... That is modi...
@papireddy4922
@papireddy4922 Жыл бұрын
​@@mohdhasnain5787 పాకిస్తాన్ లో పెట్రోల్ price chudu, cylinder price chudu నికు telustadi
@gnpgameplay
@gnpgameplay Жыл бұрын
BJP well planned this information already give to his friends adhani and Ambani they changed already as a common man we need to reduce gas price and petrol price
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
@@gnpgameplay adani and Ambani providing jobs and also their revenue is also used for our nationa...but you type of people using watsapp and facebook...they are taking money to their country and also they are not providing any jobs.... especially Ram Charan movies Nayak dialogue is suitable for you type of people...
@vssatyanarayanakandregula7251
@vssatyanarayanakandregula7251 Жыл бұрын
చాలా మంచి పని చేశారు జై హింద్ జై భారత్
@nirmalachitta2127
@nirmalachitta2127 Жыл бұрын
సార్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేసిన గురించి చెప్పారు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్ థాంక్యూ
@krishnastereo6353
@krishnastereo6353 Жыл бұрын
సార్ మీరు మంచి విషయాలు క్లుప్తంగా చెప్తారు బావుంది ముఖ్యంగా ఫోన్ వచ్చింది ప్రతిదీ అటెండ్ చేయకూడదు ప్రతి ఫోన్ కాల్ లో చీటర్ ఎక్కువ మోసగాళ్లు ఇందులో ఎంతమంది మొ సగాళ్ల గుర్తించడం ఊర్లలో లలో జరగదు ఊర్లలో ఉన్నారో తెలుస్తది
@venkatarunaryakala6267
@venkatarunaryakala6267 Жыл бұрын
Good message
@seshasaik.v.9915
@seshasaik.v.9915 Жыл бұрын
Politicians/Business men కన్నా corrupted Government Employees వద్ద ఎక్కువ ఉండొచ్చు. మీరు చెప్పినట్లు 100/- maximum అదుర్సు
@venkym3578
@venkym3578 Жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు లక్ష్మణ్ గారు👌👍❤
@srinivasadvocate2994
@srinivasadvocate2994 Жыл бұрын
నమస్తే 🙏 చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్టు వివరంగా వివరించి చెప్పేరు. మీకు అభినందనలు 🙏🙏
@Prambabu989
@Prambabu989 Жыл бұрын
కరెక్ట్ సార్ నేను కూడా రెండు వేల రూపాయలు కనపడటం లేదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే నేను మనసులో అనుకుంటే ఉండేవాన్ని. రూపాయి నుండి వంద రూపాయల వరకు పెట్టి మిగతా బ్యాంకులో ఎలాంటి ఆంక్షలు లేకుండా డిజిటల్ గా ప్రజలు వాడుకుంటే సాధ్యమైనంతవరకు బ్లాక్ మనీ అవినీతిని నకిలీ నోట్లు కు అడ్డుకట్ట వేయవచ్చు దీనివల్ల ప్రభుత్వానికి టాక్స్ రూపంలో ఇన్కమ్ పెరుగుతుంది
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_Manchidhi_ 🤣🤣🤣 *Next Rs500 NOTES BAN Chesi Rs300 Notes Pettandi* 🤭🤭🤭 *INDIA Lo Rs300 NOTES Pettadamey Chala Ekuva & Rs 300 Notes Chalu* 🤗🤗🤗
@surabhianjanrao6552
@surabhianjanrao6552 Жыл бұрын
మంచి నిర్నయం తీసుకుంటుండు మోదిగారు తాగుబొతు నయల్లకు లంచగొండి బ్రొకర్లకు ఇవిఆర్తంకావు జైహింద్
@GEMSAustralia
@GEMSAustralia Жыл бұрын
Normally it's said that Profession shapes a personality. But JD garu showed his Personality shaped ( IPS) profession. This is a Paradigm Shift by JD garu. We salute you sir
@sallareddy4557
@sallareddy4557 Жыл бұрын
సార్ ఆ పెద్దాయన ఏం చేసిన మన మంచికే చేస్తాడు జై హింద్ జై మోడీ 🙏🙏
@kamalakarmaddela9653
@kamalakarmaddela9653 Жыл бұрын
Abboooo
@EXChristianRamRam
@EXChristianRamRam Жыл бұрын
​@@kamalakarmaddela9653 అవును రా ఎర్రి పూకా
@pkumar2809
@pkumar2809 Жыл бұрын
బొంగులో పెద్దయ్య నా modda kudipaadu
@MPRV7838
@MPRV7838 Жыл бұрын
​@@kamalakarmaddela9653 heeeeee hooooo
@VijaykumarAllam-zb1fr
@VijaykumarAllam-zb1fr Жыл бұрын
​@@kamalakarmaddela9653ppppppppppppppqpppppppppppppppp k ⁶❤❤❤pp
@hindudvr
@hindudvr Жыл бұрын
100%నిజం చెప్పారు ‌సార్ మీకు ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్పారు ❤
@umeshchandrapanda2161
@umeshchandrapanda2161 Жыл бұрын
Sir, You are one of the assets of India, which is inexplicable. This video should be viral so that it can be understood by a common man, which results in devoid of blaming to a particular person, who is in power. After watching this video, I came to know that the decision taken by RBI is praiseworthy. Hats off to you sir.
@mstephen7832
@mstephen7832 Жыл бұрын
0l plop 2qaa\W1aqaa
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_Manchidhi_ 🤣🤣🤣 *Next Rs500 NOTES BAN Chesi Rs300 Notes Pettandi* 🤭🤭🤭 *INDIA Lo Rs300 NOTES Pettadamey Chala Ekuva & Rs 300 Notes Chalu* 🤗🤗🤗
@rajsekhargn
@rajsekhargn Жыл бұрын
​@@ganeshrao7526😅😅
@eskmadhavantelugu9771
@eskmadhavantelugu9771 Жыл бұрын
Yes sir,correct
@bhaskarreddy3362
@bhaskarreddy3362 Жыл бұрын
2000/లే కాదు 500/rs నోట్ కూడ రద్దు చేయాలి అప్పుడే సామాన్యునికి లాభం జరుగుతూంది.
@shankarp3173
@shankarp3173 Жыл бұрын
చాలా మంచి నిర్ణయం సార్.మీ speech లు చాలా బాగుంటాయి.మే మంతా మీ అభిమానులం. ,,‌
@VVamshiKrishna
@VVamshiKrishna Жыл бұрын
Sir, చాలా clear గా విశ్లేషించారు. Thank you very much. నాకు ఇంకొకటి అర్థం కావటం లేదు. దాన్ని కూడా ఇదే విధంగా ఒక వీడియో చేయండి. Electroal bonds మరియు secrecy. ఎందుకు అవి disclose చేయకూడదు. దీనిలో ఎలక్షన్స్ currupt కావా?
@Gani2S
@Gani2S Жыл бұрын
సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడంలో మీకు తిరుగులేదు సార్. మీలాంటి వారు ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడాలి సార్.
@satyanarayanameka145
@satyanarayanameka145 Жыл бұрын
🌹🙏🌹👌 సెంట్రల్ గవర్నమెంట్ కి నరేంద్ర మోడీ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Жыл бұрын
చాలా మంచిగా వివరించారు. మీ మాటలు విద్యార్ధి గా విన్నాను
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
దేశ భక్తులు లక్ష్మినారాయణ అన్న గారికి యాంకర్ గారికి నమస్కారములు. కర్నాటక ఎన్నికలకు ముందుగా ఈ రద్దు చేసివుంటే చాలా మేలు జరిగివుండును
@sandeepchanti240
@sandeepchanti240 Жыл бұрын
Appudu BJP vallaki kuda Loss a andke cheyaledhu
@munibhaskar2002
@munibhaskar2002 Жыл бұрын
next 5 state elections vunnai adi marchipoku
@shekharmudirajmanemoni7808
@shekharmudirajmanemoni7808 Жыл бұрын
దేశ బాగు కొరకు పార్టీలకతీతంగా మీరు చెప్పే ప్రతి విషయం అద్భుతం సార్. మీ లాంటి వ్యక్తులు రాజకీయంలో 20 శాతం ఉన్న దేశం బాగుపడుతుంది.
@karunakarguntaka4611
@karunakarguntaka4611 Жыл бұрын
ధన్యవాదాలు జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి విషయాలు చెప్పారు
@bojjalwarvishwamber9895
@bojjalwarvishwamber9895 Жыл бұрын
ఈ నిర్ణయం మన దేశ ఆర్థకాభివృద్ధికి ఎంతో మేలు.
@udayuday8056
@udayuday8056 Жыл бұрын
1 Year అయ్యిందీ 2000 నోటు చూడక😮
@madmax-bu6wh
@madmax-bu6wh Жыл бұрын
All hoarded by politicians
@nageshkunkumma5648
@nageshkunkumma5648 Жыл бұрын
Nadi sme problem
@rajiniandhe-j4w
@rajiniandhe-j4w Жыл бұрын
Dono how my Dad who is 81 yrs old has got couple of rooms let out, his tenants r always giving 2000 notes till this April rent also, don't know where from those people got, Luckily my friend was suggesting not to take these
@DayanandNaidu
@DayanandNaidu Жыл бұрын
It's a great decision by RBI now let's watch how many 2000 notes will come out before elections
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Жыл бұрын
JD sir, imp point is that 1. Exchange limit 20000 is too big, it should be only 6000-10000. 2. in a week, one person,1 time should be allowed with the help of software. 3. There should be very strict guidelines to the bankers, to stop leakage. 4. Period 4 months is big period, 2 months is enough.
@sudhavenkata155
@sudhavenkata155 Жыл бұрын
A avnu sir😀😀
@ramalingamurthy6760
@ramalingamurthy6760 Жыл бұрын
Like u intelectuals should be in gov. Mechanism.Then only common man will get justification.tnq.
@radhakrishna2596
@radhakrishna2596 Жыл бұрын
Well.said sir,good job by central govt.👌👌👍
@kommukamala9304
@kommukamala9304 Жыл бұрын
Super sir, ఈ ఎలక్షన్స్ లో money పంచటం వల్ల, నాయకులని quation చేయలేక జనాలు silence అయినారు. అదే డబ్బు తీసుకోకుంటే గట్టిగా అడుగుతారు. తిరగ బడతారు.
@agrimessage6239
@agrimessage6239 Жыл бұрын
పంచనిది ఏపార్టీ వాడూ, ప్రశ్నిస్తే నాయకుడు సైలెంట్గా ఉంటాడు వాడి పక్కనుండే నీలాంటి నాలాటివాడే ఎగిరిపడుతాడు.
@shwetha484
@shwetha484 Жыл бұрын
Oho meeku Ila ardamainda?😢
@raviinderreddysama1857
@raviinderreddysama1857 Жыл бұрын
పెద్దోళ్ల డబ్బు పెద్ద డబ్బు ఆ పెద్ద పెద్ద వాళ్లకు పెద్దగానే ఎఫెక్ట్ అవుతుంది.... Very ,useful information sir.. tq madam.... Sucha a great info shared with sir .. evreyone knows...
@truth6142
@truth6142 Жыл бұрын
That’s BJP who can take daring actions unlike congress. Congress just plays the card with voters and ruined nation big time
@msanthoshmaya3510
@msanthoshmaya3510 Жыл бұрын
I open this video because of JD... then I closed .. REASON THAT ANCHOR 🤮
@rajgopaliyyangar
@rajgopaliyyangar Жыл бұрын
@@msanthoshmaya3510 i opend because of anchor .. I.closed when i saw him
@msanthoshmaya3510
@msanthoshmaya3510 Жыл бұрын
@@rajgopaliyyangar 🙏I RESPECT YOUR INTREST🥸
@sriramgopalakrishna6438
@sriramgopalakrishna6438 Жыл бұрын
​ all politicians and political parties are Always interested in their own benefits by looting public money.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
_Manchidhi_ 🤣🤣🤣 *Next Rs500 NOTES BAN Chesi Rs300 Notes Pettandi* 🤭🤭🤭 *INDIA Lo Rs300 NOTES Pettadamey Chala Ekuva & Rs 300 Notes Chalu* 🤗🤗🤗
@Pathanakbaralikhan70773
@Pathanakbaralikhan70773 Жыл бұрын
చాలా బాగా క్లుప్తంగా వివరించారు సార్ హ్యాట్సాఫ్ మిలాంటి మేధావులు రాజకీయాలలో ఉండాలి సార్ ప్లీజ్ మిరుకుడా దయచేసి రాజకీయం వైపు రండి సార్ ప్లీజ్ ప్లీజ్
@ssreenivasamurthygsreeniva5871
@ssreenivasamurthygsreeniva5871 Жыл бұрын
When 2000 notes were introduced, hoarders converted their 500 and 1000s into 2000. Now over a period of over 3 months, slowly 5:05 will covert into 500s. It is more than 3 years now, banks were asked not to replenish 2000 and were instructed to remit it to chests, which have reached back RBI.
@sria5478
@sria5478 Жыл бұрын
Good to see the great person interview.
@vennamsreeram5882
@vennamsreeram5882 Жыл бұрын
సూపర్ సార్ చాలా బాగా వివరించారు
@breakinglivenews7247
@breakinglivenews7247 Жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేసి చక్కగా చెప్పారు సార్...
@krishnastereo6353
@krishnastereo6353 Жыл бұрын
, మనముఖ్యంగా మర్చిపోతున్న సార్ మోడీ గారు రాంగనే ముందుచూపు తా ప్రతి ఒక్క ఫ్యామిలీ కి బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసాడు అందరికీ దాని వల్లనే ఈ పేటీఎం ఫోన్ పే రెవెన్యూ వచ్చాయి అది మర్చి పోతున్నాము మనం స్టార్టింగ్ లో కాంగ్రెస్ వల్లే నవ్వారు చిదంబరం లాంటివాళ్ళు
@BandiRamakrishna-zk2cq
@BandiRamakrishna-zk2cq Жыл бұрын
100/ correct chepparu sir 🤡👹👈 2000 vilavade unahi RBI manchinirnayam tisukundi
@jadhavkishore687
@jadhavkishore687 Жыл бұрын
We have to keep an eye on all party offices through CBI, IT , ED..... etc.
@vishwanadhampodduturi527
@vishwanadhampodduturi527 Жыл бұрын
Mee statement 1000percent correct sir and very much useful to everyone and hatsof to u sir for ur intelligent
@bshshy8775
@bshshy8775 Жыл бұрын
దేశంలో భూముల కొనుగోలు విషయాలు కూడా మొత్తం మారాలి... Govt value ఒక రేటు, mktg ఒక రేటు.... ఆ డిఫరెన్స్ amount ... black amount అవుతుంది... అలా కాకుండా ఒకటే రేటు వున్నట్లు వుంటే చాలా వరకు బ్లాక్ మని అరికట్టవచ్చు....
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 Жыл бұрын
Anchor gaaru చాలా ఆనందం గా ఉన్నారు ఈ demonetization పట్ల... 😀😀 Thank you for the right information sir. 🙏
@saradadevikalavacharla8389
@saradadevikalavacharla8389 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.మంచి ఇంటర్వ్యూ.
@prabhakarsirimalle7750
@prabhakarsirimalle7750 Жыл бұрын
వివరణ చాలా బాగుంది సర్, ముక్యంగా డిజిటల్ ట్రాంజాక్సన్ సేఫ్ట్య్ ట్రాంజాక్సన్ కావాలి అప్పుడు 100% సక్సెస్
@anandaraoguntuku4716
@anandaraoguntuku4716 Жыл бұрын
Well said about the pros and cons of the demonization
@chavvanagesh2727
@chavvanagesh2727 Жыл бұрын
అమెరికా వంటి దేశాలలో మనము మోసపోయిన విధంగా online లో అక్కడ కూడా జరుగుతుందా సర్
@rajeshnagula5687
@rajeshnagula5687 Жыл бұрын
This news was spreading and most of them had already changed their notes with 100 rs n 500 rs with the help of RBI officials 😅
@srct4440
@srct4440 Жыл бұрын
లక్ష్మీనారాయణ గారిలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యాంకర్ హావభావాల ప్రదర్శన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు విషయం తెలిసినప్పటికి వారి మాటలకు అడ్డు తగలకుండా వారిని పూర్తిగా మాట్లాడనివ్వండి.
@raju_398
@raju_398 Жыл бұрын
Sir U have given an excellent review about the subject. If the government REALLY WANTS to controll the curruption in the system, movement of black money, fake currency, etc And improve the Government Revenue; First of all, it should bring a system of registration of property for the actual sale value. It can be done easily; for example in Telangana it can be done by decreasing the registration stamp duty from 7.5% to 3% and registering the property for actual sale value. With this State Government revenue will be increased and Central Govt. Income tax revenue will be increased in the form of Capital Gain Tax. And With this movement of black money will be easily reduced. With this most of the citizens can be brought into the tax purview. Another thing all the permission from govt side should be made online ie., decreasing manual intervention. With this corruption in departments like Municipal, revenue, electricity, etc. Can be controlled.
@kotamarajunageshwarrao5448
@kotamarajunageshwarrao5448 Жыл бұрын
చాలా బాగా విశ్లేషించారు. ప్రజాస్వామ్యం ధన సంకెళ్ళ నుంచి విముక్తి అవుతుందని ఆశిద్దాం. ఇప్పుడు క్యాష్ కాకుండా kind వస్తు రూపేణా చేస్తారేమో ? ఇంకా Freebies ఉచితాలు. వాటి పని పట్టాలి. ఎలక్షన్ మానిఫెస్టో లో ప్రకటించి , అవి సాధించ లేక పోతే, ఆ పార్టీని గుర్తింపు రద్దు చేయాలి. ఎలక్షన్ లో నిలబడకుండా నిషేధించాలి . ఉందిలే మంచి కాలం ముందు ముందున .....అనుకుందామా! .
@VSPBrahma5466
@VSPBrahma5466 Жыл бұрын
The time line for tendering Rs 2000 DN be brought down to 30.06.2023 instead of 30.09.2023 to derive the benifit of curbing black money.
@asudarsanrao4477
@asudarsanrao4477 Жыл бұрын
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నూటికి నూరు శాతం పేదల వద్ద ₹.2 వేల నోట్లూ లేవు. భడా భడా రాజకీయ నాయకులు వద్ద 60%, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద 20% పెద్ద పెద్ద బ్యూరో కేట్ ఆఫీసర్లు వద్ధ 20% నోట్ల కట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓటుకి ₹.2 వేల నోట్లు పంచలేరు, ప్రజలు తీసుకోరు. ₹.500/- నోట్లు పంచాలంటే రాజకీయ నాయకులు దొరికిపోతారు. ఇంకా చెప్పాలంటే ఈ ₹. 500/- నోటుని కూడా రద్దు చేసిన ఏమి ఫరవాలేదు, గత కరోనా కాలంలో నూటికి 90% యువతరం, సాధారణ ప్రజలు ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడినారు. ఇలాంటి లావాదేవీల వల్ల ప్రజలు చేతిలొ దొంగ నోట్లను పట్టుకొనే ప్రసక్తే లేదు,రాదు. ₹. 10,20,50 కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం చెలామణి కోసం ఉంచాలి. అదేవిధంగా ₹.100,500 ప్రింటింగ్, కాగితం ఖర్చు ప్రభుత్వానికి మిగులుతుంది. ప్రభుత్వం దోంగతనాలు, టెర్రరిస్ట్, ఆతంకవాదు లకు అడ్డుకట్ట వేయవచ్చును.
@rajeshshinde8795
@rajeshshinde8795 Жыл бұрын
Good analysis sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@lvmkumar3321
@lvmkumar3321 Жыл бұрын
Liked the approach of anchor towards money distribution by politicians
@naveenkumarlaskari3780
@naveenkumarlaskari3780 Жыл бұрын
Sir.. Telangana lo unna Enginnering colleges and Medical colleges management and Staff ni kuda track cheyali.. please suggest to RBI.
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 Жыл бұрын
మీ ఎక్స్పలానేషన్ చాలా బాగుంది ధన్యవాదములు
@srinivasareddy3747
@srinivasareddy3747 Жыл бұрын
Good decision by modi ji government
@SanthoshKumar-lp6wr
@SanthoshKumar-lp6wr Жыл бұрын
Prime minister level person 🙏🌎👑
@prasadkudikala6876
@prasadkudikala6876 Жыл бұрын
మీరు చెప్పింది అక్షరాల సత్యం సార్ ఈ డబ్బు ఉన్నా వాళ్ల బలుపులు అన గాలి
@enabothulapavankalyan776
@enabothulapavankalyan776 Жыл бұрын
Super sir a good knowledge shared to the people . To change the country.
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Жыл бұрын
SIR, YOU ARE A STRICT & PATRIOTIC RETIRED POLICE OFFICER, YOU MUST JOIN IN BJP FOR STRENGTHEN THE HANDS OF MODIJI.
@kameshwarraodandibhatla1788
@kameshwarraodandibhatla1788 Жыл бұрын
Nijam nippulantidi. Baga chepparu sir. Thanks.
@venkateshwarraobolineni6350
@venkateshwarraobolineni6350 Жыл бұрын
2000 రూపాయల నోటు రద్దు చేయడం మంచి నిర్ణయం. తరువాత 500 రూపాయల నోటు పూర్తిగా రద్దు చేయడం 100, 200 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కాయిన్స్ ని తీసుకు రావడం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాము ఇది బీజేపీ వల్లే సాధ్యం. జై హింద్
@Responsible_7
@Responsible_7 Жыл бұрын
Laxmi narayana sir mee lanti vallu సమాజానికి చాలా అవసరం
@pratapc.r.1569
@pratapc.r.1569 Жыл бұрын
2016 లో సామాన్య ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. రాజకీయనాయకులు , బ్లాక్ మనీ ఉన్న వారు ఈజీ గా మార్చుకొన్నారు. కొన్ని బ్యాంక్ మనేజర్స్ కూడా లబ్ధి చెందారు. ఈ సారి కూడా అదే జరుగుతుంది.
@snvdsurya4852
@snvdsurya4852 Жыл бұрын
సామాన్య ప్రజల దగ్గర 2000 నోట్ లేనప్పుడు ఎందుకు ఇబ్బంది పడతారు.
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
దేశం బాగుపడలి అంటే అప్పుడప్పుడు సామాన్య ప్రజలు కూడా కష్టాలు ఎదురుకోవాలి,ఆ కష్టాలను సమర్ధించాలి..
@v-tejhotel1976
@v-tejhotel1976 Жыл бұрын
Jd sir your the real hero మీరు కావాలి sir ప్రజలకు
@panchajanya5711
@panchajanya5711 Жыл бұрын
ఈ విషయంలో ప్రజలు, ప్రతిపక్షాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న A1 ముద్దాయి ముఖ్యమంత్రి గత నాలుగేళ్లుగా, రోక్కం తో మాత్రమే సాగించిన మద్యం, ఇసుక అమ్మకాల ద్వారా, ఇతర అవినీతి మార్గాల ద్వారా దోచిన వేలకోట్ల రూపాయలు, రెండు వేల నొట్లగా మారిపోయి ఓట్లు కొంటానికి సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు అవే మార్గాల ద్వారా, తిరుపతి లాంటి హుండీ ఆదాయాల ద్వారా ఇతర నోట్లు గాను, బంగారం గాను మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ సారి అధికార పార్టీలు బంగారం పంచినా ఆశ్చర్యం ఏమీ లేదు.s
@veeravalisadhasivarao8418
@veeravalisadhasivarao8418 Жыл бұрын
Yes, yes currect.
@mengarganiraghupathiraghu1196
@mengarganiraghupathiraghu1196 Жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు సార్
@nayakbhaiamcdeffarmer7797
@nayakbhaiamcdeffarmer7797 Жыл бұрын
Best idea all transactions should be accounted but at the same time we should be aware of cyber crimes and government should take responsibility for cyber crimes ❤❤❤❤
@lourdumarneni5602
@lourdumarneni5602 Жыл бұрын
పెద్ద నోట్స్ అన్ని బడా బాబుల వద్ద ఉన్నాయి సర్. వాళ్లకి తెలుసు యేలా చేసుకోవాలి.
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 Жыл бұрын
Excellent 👌
@santhakumari4949
@santhakumari4949 Жыл бұрын
Namastey sir iam big fan of you I agree with your stetment 👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏
@sreejaadabala2943
@sreejaadabala2943 Жыл бұрын
రెండు వేల నోట్లు తీసేయడం చాలా బెటర్ బెటర్ సామాన్య మానవుడు మీద ఏమీ భారం ధనికులు నిలవ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమి ప్రాబ్లం is ఈ నిర్ణయం తీసుకున్న తీసుకోవడం చాలా మిడిల్ క్లాస్ ప్రజలకి ఏ మాత్రం నష్టం డీటెయిల్స్ డీటెయిల్స్ ఇన్ 100% కరెక్ట్
@rangastd1961
@rangastd1961 Жыл бұрын
Inta matraniki tayari cheyadam yenduku.
@karthikreddy8567
@karthikreddy8567 Жыл бұрын
Very good decision.🎉👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
@krupadevi2675
@krupadevi2675 Жыл бұрын
Modi's mindset game is just super
@rameshkumarpasnoor8209
@rameshkumarpasnoor8209 Жыл бұрын
Very good interview 👌👍
@appalanageswararao278
@appalanageswararao278 Жыл бұрын
Sir, good evening.ధనవంతుల బినామీల మీద కూడా కఠినమైన చట్టాలు తీసుకుని వేస్తే బాగుంటుంది.
@santhuch7355
@santhuch7355 Жыл бұрын
bjp ni gelipinchandi appude rules of change
@dlavanya1
@dlavanya1 Жыл бұрын
That is also coming. Modi is getting every land surveyed using drones.. next is benami properties attack
@rameshkanchetti2858
@rameshkanchetti2858 Жыл бұрын
100% super ga chepparu sir🙏
@nageswararaovella7124
@nageswararaovella7124 Жыл бұрын
500 రూపాయలు కూడా చెయ్యాలి సర్
@chandrasekharsarmapratapa3151
@chandrasekharsarmapratapa3151 Жыл бұрын
Perhaps your best interview hither to sir
@Prambabu989
@Prambabu989 Жыл бұрын
సాధ్యమైనంతవరకు ఇంకొక సంవత్సరం లో 500 నోట్లు కూడా బంద్ చేస్తే బావుంటుంది
@rameshvarikuppala9924
@rameshvarikuppala9924 Жыл бұрын
Super sir
@kamreddysatyaseetaramreddy831
@kamreddysatyaseetaramreddy831 Жыл бұрын
రూ 10/- ల నోట్ మాత్రమే అందుబాటులో ఉంచాలి, మిగతా demonitize చేయాలి
@chandrasekharsarmapratapa3151
@chandrasekharsarmapratapa3151 Жыл бұрын
Very educative informative discussion sir madam thanks to both
@Ramalingateluguclasses
@Ramalingateluguclasses Жыл бұрын
ఎన్ని చేసిన రాజకీయ నాయకులు ఒక్కడు కూడా దొరకదు.
@Rpkkpr
@Rpkkpr Жыл бұрын
ఆయన చాలా బాగా వివరిస్తున్నారు అంకర్ గారు మీరు మధ్యలో ఎందుకు కలగజేసుకుని మాట్లాడతారు అనవసరంగా ఆయన చెప్తున్న వినండి
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
అపని చెయండి సారు పెదోల కష్టలుపోతయి కోంచమన్న సారు 🙏🙏🙏
@venkateshaskulam8314
@venkateshaskulam8314 Жыл бұрын
Wonderful information. And good decision
@kalidindiprasad4557
@kalidindiprasad4557 Жыл бұрын
సామాన్య ప్రజలు మళ్ళీ క్యూ లలో నిలబడాల్సి వస్తుందా ? ఖచ్చితంగా క్యూ లలో నిలబడతారు కానీ అవి వాళ్ళ డబ్బు కాదు ! బ్లాక్ చేసిన వాళ్ళు కూలీలకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 20 వేల రూపాయాలని వాళ్ళ చేత మార్పిస్తారు కాబట్టి వాళ్ళు క్యూలలో నిలబడే అవకాశం ఉంటుంది. రోజు కూలీకి వెళితే రోజుకి 500 వస్తే అదే క్యూలో నిలబడితే 1000 రూపాయలు వస్తాయి వాళ్ళకి ! ఈ సారి 2 వేల నోట్లకి బదులుగా 500 నోట్లు ఇచ్చేంతగా బాంకులని సిద్ధం చేసింది సెంట్రల్ బాంక్ ! 200,100 కొత్త నోట్ల ప్రింటింగ్ జరుగుతూ వచ్చింది గత రెండేళ్లుగా కాబట్టి 20 వేల కి కాను కొన్ని 500 లతో పాటు 200,100 నోట్లు కూడా ఇస్తాయి బాంకులు ! ***************************** May 13,2023 న కేరళ లోని కొచ్చి నగరం దగ్గర నుండి అరేబియా సముద్రంలో ఒక షిప్ మీద ఇండియన్ నావీ తో పాటు నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ [NCB ] అధికారులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో 15,000 వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి ! ఇప్పటి వరకు భారత దేశంలో పట్టుబడ్డ అత్యంత విలువయిన డ్రగ్స్ ఇవి. మొత్తం 2,500 kg [రెండున్నర టన్నులు ]ల బరువుకల క్రిస్టల్ మేథ్ [methamphetamine] అనే పేరుతో వ్యవహరించే డ్రగ్స్ ఉన్న పాకెట్స్ ని సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ 15 వేల కోట్ల రూపాయలుగా తేల్చారు అధికారులు. ఈ డ్రగ్స్ ఉన్న పాకెట్స్ మీద మేడ్ ఇన్ పాకిస్థాన్ అని ముద్రించి ఉన్నాయి ! ఇవి పాకిస్థాన్ నుండి భారత్ కి వచ్చాయి అని తెలిపోతున్నది కానీ ఎవరు వీటిని స్వీకరిస్తున్నారో ఇంకా తెలియరాలేదు కానీ చెల్లింపులు మాత్రం 2 వేల నోట్ల రూపంలో జరుగుతున్నట్లుగా తెలిసింది ! ఈ లెక్కన పాకిస్తాన్ లోని ISI ఆధ్వర్యం లో జరిగే డ్రగ్స్ రవాణా లావాదేవీలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయో ?ఇప్పుడు 2వేల నోట్లని ఉపసంహరించడం వలన మన దేశంలోని బ్లాక్ మనీ ఉన్న వాళ్ళతో పాటు అటు పాకిస్థాన్ ISI కూడా తీవ్రంగా నష్టపోక తప్పదు! కొంతమంది మెతావులు కర్ణాటక ఎన్నికలు అయిపోగానే 2 వేల నోట్లని చెలామణీ లోనుండి తీసివేయడం ఒక సాకుగా చూపిస్తూ మాట్లాడుతున్నారు కానీ శుంఠ లకి May 13 వ తేదీ ని మర్చిపోతున్నారు ! May 13 న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి కానీ ఆ హడావీడిలో అదే రోజు కొచ్చి దగ్గర అరేబియా సముద్రంలో 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డ సంగతిని పట్టించుకోలేదు. కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2వేల నోట్లని ఉపసంహరించడం అనేవి వేరే వేరే కారణాలు ! ఒక రకంగా చెప్పాలి అంటే మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ సంగతి ఏమో కానీ అటు పాకిస్థాన్ మీద మరో సారి పెద్ద దెబ్బ పడ్డది అన్న సంగతిని మనం చెప్పుకోవాలి ! Well ! రెండు వేల నోట్లని పాకిస్థాన్ కూడా ప్రింట్ చేస్తూ వచ్చింది గత కొంతకాలంగా ! కానీ చాలా శ్రద్ధగా ఖరీదు అయిన ప్రింటింగ్ ఇంక్ ని మరియు ప్రింటింగ్ పేపర్ ని వాడింది పాకిస్థాన్ కానీ మన దేశంలో ప్రింట్ అయిన 2 వేల నోటు ని మాత్రం తాత్కాలిక ప్రాతిపదికన ప్రింట్ చేసింది రిజర్వ్ బాంక్. కావలసి వస్తే మీ దగ్గర ఉన్న 2 వేల నోటు మీద ఒక చుక్క నీటి బొట్టుని వేసి ఒక నిముషం ఆగి చేత్తో తుడవండి రంగు అలికిపోయింట్లుగా అయిపోయి ఆ నోటు పనికిరాకుండా పోతుంది ! So ! రిజర్వ్ బాంక్ చేసింది పక్కా ప్రొఫెషనల్ వర్క్ మాత్రమే ! దీనికి మోడీజీ కి లింకు పెట్టడం అవివేకం ! ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేనే లేదు ! 2017 లో రిజర్వ్ బాంక్ ఒక సర్కులర్ జారీ చేసిన సంగతిని అందరూ పట్టించుకోలేదు! కేవలం 4 ఏళ్ల కాల పరిమితి కి లోబడి మాత్రమే 2 వేల నోట్లని ముద్రిస్తున్నాము అని రిజర్వ్ బాంక్ ఆ సర్కులర్ లో స్పష్టంగ పేర్కొంది ! జై హింద్ ! జై భారత్ !
@rajuvasu9060
@rajuvasu9060 Жыл бұрын
Apura lanjakodka nee sollu kaburlu. Ivanni janalu nammatam manesaru. Anduke Modi gandu gadi guddalo gunapam pettinamu Karnataka lo
@cholletisatyanarayana3866
@cholletisatyanarayana3866 Жыл бұрын
Super sir
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Жыл бұрын
Mindful n knowledgeable step by GOI.I welcome it.Aum
@chinnanarayanameesala2240
@chinnanarayanameesala2240 Жыл бұрын
Easy to expend it in the short coming elections.They give 2or3 notes to every voter. Then voter will exchange them through their A/c
@kvijayabhanu2726
@kvijayabhanu2726 Жыл бұрын
Correct ga cheparu sir 🙏
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24