సుమన్ టీవీ యాంకర్ గారికి ఒంటరి జీవితం గడుపుతున్న వారికి దయ దాక్షిణ్యము లతో వృద్ధాశ్రమంలో చేర్పించడం చాలా గొప్ప విషయం చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🔥❤️🎉🔥 ప్రభుత్వం ఇలాంటి ఆదుకోవాలి 🎉❤️🎉🎉 వేములవాడ 🎉🔥❤️🙏
@sriindusri65962 жыл бұрын
ఆ ఊరు వదిలి రావడం అవ్వ గారికి ఇష్టం లేదు..అక్కడే ఒక గుడిసె లాంటిది వేయించిన అవ్వకు చాలా ఉపయోగం గా ఉంటుంది.. అక్కడున్న సర్పంచ్ గారు స్పందించాలని మనవి 🙏
@lakkshminarrayanaguntu48452 жыл бұрын
Aa oori janam em ayyaru inni rojulo
@nethalamary72182 жыл бұрын
@@lakkshminarrayanaguntu4845 n1pn1nnb
@bharathchouty73382 жыл бұрын
How to use it as a result of the
@mycutebabysworld1472 жыл бұрын
S
@rajareddy7902 жыл бұрын
ఢిల్లీలో. రం
@KiranKumar-kb6hd2 жыл бұрын
ఆ ఊర్లో ఏ ఒక్కనికి మానవత్వం, మంచితనం, జాలి కరుణ ఏంటివి లేనట్లున్నారు.1లక్ష రూపాయలు పెడితే ఆ పెద్దావిడకు ఇల్లు కట్టియ్యొచ్చు. ఆమె పిల్లలు ఎవరో వెతికి చింతపండు చెయ్యాలి అలా తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఏ నా కొడుకుల్ని,వదిలిపెట్టొద్దు. 9నెలలు మోసి కనీ పెంచిన తల్లిని ఇలాగేనా వదిలేసేది ఇలాంటి కొడుకుల్ని బహిరంగంగా నాలుక కోసి కారం పెట్టాలి. రేపు మనం కూడా ముసలి వాళ్ళం అవుతాము అది గుర్తుంచుకోండి ఇప్పుడు తండ్రులు రేపటికి తాతలు నేటి కొడళ్లు రేపటి అత్తలు ఇలాంటి గతి,ఇదే పరిస్థితి తప్పకుండా రాక మానదు
@mycutebabysworld1472 жыл бұрын
Vallu chanipoyaranta
@peterofficial27862 жыл бұрын
వాళ్లు ఎప్పుడో చనిపోయారు బ్రో
@jithuyadav88692 жыл бұрын
Nenu 5 years nunchi avva ni aa chettu kinda chusthunna
@kalavathik60142 жыл бұрын
Emi cheyàleka poyina ok gudise ichina bagundu papam purug putra vaste kastam 😭
@moukshikadarling43552 жыл бұрын
@@jithuyadav8869 bro plz send me address I want to take care of her
@janakikitchencrafts99522 жыл бұрын
కనీసం ఒక చిన్న room కట్టిస్తే బాగుంటుంది 😥
@mohamedrayees99525 ай бұрын
Ya same place lo one bhk attached cheyali
@aliveluputtamraju35562 жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు....ఆవిడకి ఆశ్రమం అంటే టైం ప్రకారం లేవాలీ ...ఫ్రీ ఉండదూ...అనే భయం ఉన్నట్టుంది ....అవేమీ ఉండవనీ గట్టిగా చెప్పి... ఆశ్రమంలో చేర్పించాలని కోరుకుంటున్నాను....ఆవిడని అలా వదిలెయ్యకండీ దయచేసి.... 🙏💐💐😔😔😔
@redbluegreen3692 жыл бұрын
Suman tv made good money on this video and you are thanking them. Huh
@dusasanthoshgoud16872 жыл бұрын
నీకు వచ్చిన కష్టానికి ఆ దేవుడు ప్రతిఫలంగా ఎదైనా కచ్చితంగా ఇస్తాడు.ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@bssb94962 жыл бұрын
మీ యాంకరింగ్ చాలా బాగుంది,ఎలాంటి వివక్ష చూపకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు.... సుమన్ టీవీ వాళ్ళు ఈ అవ్వ నీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను...
@karnamprasad19142 жыл бұрын
మీ సుమన్ టీవి వారికి నా ధన్యవాదాలు
@shaikjani33652 жыл бұрын
మానవతావాది సుమన్ టీవీ యాంకర్ అమ్మ నీకు ధన్యవాదాలు ఇటువంటి మానవత్వం కలిగిన మంచి పనులు చేసినందుకు ఈ పుణ్యం మీ సుమన్ టి వి కే దక్కుతుంది
Bank account open చేసినచో అందరూ కలిసి ఎంతో కొంత అమౌంట్ వేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంటర్వూ చేసి ఎకౌంట్ ఓపెన్ చేసి నెంబర్ ఎవ్వగలరు అమౌంట్ అవ్వ కు చేరే విదంగా చూస్తే చాలు, నమస్తే
@venkatavijayalakshmivarana58872 жыл бұрын
ఏదైనా ఆశ్రమం లో జాయిన్ చెయ్యండి పాపం
@khandesrinivasrao68892 жыл бұрын
Correct
@umamaheshwararao37952 жыл бұрын
Really pathetic and sad story of an old lady. Govt shd help such people to lead peaceful life in the last days of life.
@mallaswamy12082 жыл бұрын
@@khandesrinivasrao6889 యత
@vvsnguptapunnam90982 жыл бұрын
ఈ వీడియో చూస్తే ఏడుపు వస్తోంది దయచేసి ఈవిడకు ఎదైనా సహాయం చేద్దాం నా వంతుగా నేను కూడా సహాయం చేస్తా
@mohamedrayees99525 ай бұрын
Very true please take her details we all do support 😭
@Queen-wg3mr2 жыл бұрын
అక్కడ ఉన్న సర్పంచ్ నిద్రలో ఉన్నాడా
@CityRuchulu2 жыл бұрын
CM లే ఏం చేయలేకపోతున్నారు సర్పంచులు ఏం చేస్తారండి
@apparaokolli60312 жыл бұрын
సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు ఈ బామ్మ కి ఏదైన వృద్ధాశ్రమం లో చేర్పించి పుణ్యం కట్టుకోండి బామ్మ ను చూస్తే నాకు గుండె తరుక్కు పోతుంది మీరు ఎదో లా నచ్చచెప్పి జాయిన్ చెయ్యండి ప్లీజ్
@Ganeshmaheshwaram2 жыл бұрын
నమస్కారం అమ్మ మీకు చాలా గొప్ప పని చేశారు🙏
@pothaganisathish81582 жыл бұрын
సుమన్ టీవీ వారు కూడ కొంచమ్ హెల్ప్ చేసుంటె బాగుండు
@sandhyashivaram62752 жыл бұрын
Yes
@khandesrinivasrao68892 жыл бұрын
Avunu
@lekshaavanii18222 жыл бұрын
Best anchoring Geethanjali sister. My salute Amma ku.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️
@chandrakalareddy81132 жыл бұрын
ఈరోజుల్లో చిన్న పిల్లలు పెద్దలు, ముసలి వాళ్లు అన్న జాలి,దయ కొందరు కామపిశాచులకు లేదు. ఆమెకు రక్షణ కల్పించాల్సిన అవసరం తప్పని సరి. దయచేసి ఇంటర్వ్యూ చేసిన చానల్ వాళ్లు ఆమెకు ఆశ్రయం కల్పించండి. ఒంటరిగ వుండటం ఆమెకు ఏమాత్రం మంచిది కాదు. మీ ఇంటర్వ్యూ వల్ల ఆమె ఒంటరిగ వుందని చాలామందికి తెలిసి పోయింది.
@jithuyadav88692 жыл бұрын
Pakkana belt shop lu unnai.eppudu thaguthune untaru akkada.gatha 5 years nunchi chusthunna aa avvani
@jithuyadav88692 жыл бұрын
@annu manne. shanti nagar village, alampur (thaluka) jogulamba gadwal district
@Nagendrakumar-ek8di2 жыл бұрын
ఇంతకీ సుమన్ టీవి వారేం హెల్ప్ చేసారు. కనబడలే. అదే శ్రీదేవి అనే అమ్మాయి ఎవరిదగ్గరకెళ్ళినా 2.3 నెలల గ్రాశం ఇచ్చి ఖర్చులకోసం, మూడువేల నుండి పదివేలవరకు, & ఇళ్ళు కట్టించడంలాంటివి కూడా ఆమె చేసారు. ప్రార్థన చేసే పెదవులకన్నా సాయం చేసే చేతులుమిన్న. ఇది పాటించాలి మానవత్వం వున్నవాళ్ళు..
@Nagendrakumar-ek8di2 жыл бұрын
@@jithuyadav8869 మరి ఎపుడైనా హెల్ప్ చేసారా బ్రదర్. ఏ ఊరు ఈ అవ్వది..
@jithuyadav88692 жыл бұрын
@@Nagendrakumar-ek8di vegetables ki 2 times money ichanu.anthe
@PadmaRallapalli2 жыл бұрын
You're really wonderful woman 🙏🙏🙏
@ch.sivakumari12332 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ambojiudaykiranchari2 жыл бұрын
Bamma is very strong 💪 no need to worry Regarding help means is she had a small house then she is very happy 😀 Govt please help her in same place means that area only
@randombytes232 жыл бұрын
yes, very true. She needs a roof to stay under, in that same place.
@ramnathraodkp82192 жыл бұрын
S sir🙏🙏
@inagantirajanibabu54772 жыл бұрын
my fan geethanjali garu. what a positive thinking. Anchor is very beautifull.good human being
@kamalakota99492 жыл бұрын
Avvaki chusi chala daiyram wachindi kani andaram anukunte help cheste baguntundi emeki oka chinna gudise weste baguntundi plz. Help her 🙏🙏🙏🙏🙏
పెద్ద మనిషికి ఎవరీ హెల్ప్ అవసరం లేదు చాలా చక్కగా చెట్టు కింద బతుకుతుంది దాని బతకనివ్వండి అక్కడే
@SuvaaniBharadwaj2192 жыл бұрын
అవ్వ వయసుకైనా గౌరవించండి..
@padmajap54142 жыл бұрын
Suman TV ki abhinandanalu
@ruchitharuchitha38142 жыл бұрын
Provide a shelter to that grandma at there only then she will be happy so please goverent officials please go ahead,🙏🙏🙏 please sir
@thirukunthuru49922 жыл бұрын
అమ్మా... హర్ష సాయి అన్న కి చప్తా అమ్మ అన్న రెస్పాండ్ అయితే నీ పక్కన ఆ దేవుడు వునట్టే...... వీడియో చూసినంత సేపు నాకు ఐస్ లో వాటర్ అమ్మ.... దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు🙏.
@dmrvlogs93892 жыл бұрын
మేడం మీరు చాలా సేపు ఇంటర్వ్యూ చేశారు ఆమె బాధ మీకు చాలా అర్థం అయి ఉంటది.. మీ కార్లో మీతో పాటే హైదరాబాద్ తీసుకెళ్లి.. ఆమెకు మంచి మంచి వృద్ధాశ్రమాలు చూయించి ఆమెకు ఎక్కడైతే నచ్చిన వృద్ధాశ్రమం ఉంటే, మీరే దగ్గరుండి చేర్పించి ఉంటే ఇంకా బాగుండేది.. సింపుల్ గా ఇంటర్వ్యూ చేయకుండా... కొద్దిగా బాధ్యత తీసుకునీ ఈ అవ్వని ఒక గమ్యంనికి చేర్చీ ఉంటే మీకు మీ channel కు బాగుండేది ....
@mychannelurwish20502 жыл бұрын
Correct ga cheppav bro
@indian95582 жыл бұрын
Very rightly Said 👍plz bring her to hyd i am ready to adopt this Ammaa 😭🙏
@radha44342 жыл бұрын
Ame ekkadiki ranu antundhi kadha
@netajidoosari47812 жыл бұрын
బ్రో మళ్ళీ మరో వీడియో చూడండి.అక్కడ లోకల్ mro tho మాట్లాడి పింఛన్ కోసం ఇల్లు కోసం మాట్లాడటం జరిగింది. ఆమె రాను అంటుంటే బలవంతంగా తీసుకెళ్లలేము kada
ప్రభుత్వాలు ఇలాంటి వారి కోసం సహాయం చేయవు కొందరి కోసం మాత్రం ఒక్క రోజులోనే కోటి రూపాయల వరకు ఖర్చు పెడతాయి మన ప్రభుత్వాలు
@seemaansari7832 жыл бұрын
Great work by Suman TV, Please Please Shift the Senior Vulnerable Old Lady to Hostel , Atleast let her live there for Couple of days , The lady will get use to live in Hostel 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂It’s very very Painful to watch the Senior citizen living alone in open land Please Anchor take help from Social workers , MRO , local people in good faith
@patnamlopallemucchatlubysu31122 жыл бұрын
Amma Meeru real hero, jeevita anni jayinchaaru
@raghavendrasharmaviriventi97502 жыл бұрын
సిద్దిపేట దగ్గర ఒక మంచి వృధ్ధాశ్రమము ఉంది. ఆందులో చేర్పించడానికి ప్రయత్నించగలరు. బూధాన పోచంపల్లి దగ్గర సాయిబృందావనము కూడా బాగుంటుంది
@sgopal34052 жыл бұрын
Prakrute devudu Nature is God 🙏💐💯
@vrpriya20322 жыл бұрын
Suman tv✌great🙏😇👏
@venkatnaikramavath21712 жыл бұрын
ప్రభుత్వం ఇలాంటి వారికి సహాయం చేకూర్చాలి
@gayatriprasanna62792 жыл бұрын
Pedhavida akkada untene konni rojulu happy ga untundhi akkada oka chinna ellu kattinchanddi plzzz oori vallu andharu plzzz🙏🙏🙏🙏
@rakeshrakesh85732 жыл бұрын
Hi madam nadi shantinagar pakkana ramapuram avvani chusta maku challa badaga undhi madam kachitanga avvaki saham chastam avvato matladtham thankau for your video madam
@brahmaiahchinna69662 жыл бұрын
అటువంటి మంచి ఆత్మకు అంతకంటే అందరిమంచి నుంచి మరియు అందరి మేలు కోరే టటువంటి స్వయంపరం పిత పరమాత్మ నుంచి సదా ఆమెకు ఆ శ్రేష్ట ఆత్మ కు సదా పరమాత్మ తరపునుంచి మరియు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఆత్మ తరపునుంచి మరియు నిమిత్తంగా నాయొక్క హృదయపూర్వక సదా ఆశీర్వాదం మెండుగా ఉండుగాక ఈ సృష్టిలో ఎవరి పాత్ర వారిది అని స్వయం పరమాత్మ చెప్తున్నారు కృతజ్ఞతలు ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు ఓంశాంతి థాంక్యూ ❤️🙏👍❤️🙏👍❤️🙏👍
@rajashekharchalla20902 жыл бұрын
Government officials collector garu please help her fir providing shelter and pension to her
@dhulipalamurthy31192 жыл бұрын
15 సం. కాకపోతే 15 రోజులైనా .... ఆ ఊరికి సర్పంచ్, మండల పరిషత్ సభ్యుడు, జిల్లా పరిషత్ సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లాంటి దిక్కుమాలిన వాళ్ళు లేరు కాబోలు. నాకు తెలిసి ఈమెకు ఓటు లేదేమో. లేకపోతే ఈ 15 ఏళ్ళల్లో కనీసం ప్రచారం కోసమైనా వెయ్యి రూపాయల తో ఒక గుడిసె వేసి, 25 వేల రూపాయల ప్రచార ప్రకటనలు ఇచ్చేవారు.
@sayednagur3552 жыл бұрын
Great amma meru
@renukayalagada48732 жыл бұрын
Really great avva nv chala baga matalu adaru suman tv vallu..bamma ki antha manchi ga unnadandi
@slskbiologyclassesforneet96782 жыл бұрын
Thank you Suman TV for public service
@sruthireddy50242 жыл бұрын
Thankyou suman tv and the anchor
@sureshjalli83462 жыл бұрын
Suman TV vaalake chala chala Thanks.
@sureshsuresh-zi2ny2 жыл бұрын
You are interacted with her super 👌❤️👌 madam
@lekshaavanii18222 жыл бұрын
Yes
@savitri73112 жыл бұрын
అసలు చెట్టు కింద ఎలా ఉంటుంది 😔😔😔😔... వర్షం వస్తే.. చలి.. ఎండ ఎలా తట్టుకుంటుంది 😔😔😔😭😭😭😭😭
@gundunageshwar62042 жыл бұрын
Suman tv garu meeru help chuyyandi s tv tanks
@goldenpistol62 жыл бұрын
Anchor అక్క, నువ్వు చాలా మంచి ఎపిసోడ్ చేశారు. అవ్వ ను ఆ ప్రభుత్వం ఆదుకోవాలి.
@gracegopireddy68962 жыл бұрын
Sister, please do one roomshed, she will be more happy with that help
@hsunshine63432 жыл бұрын
Yea please built one room in that same place ! She will happy!
@radhakalathur7772 жыл бұрын
హైదరాబాద్ లో 'అమ్మ నాన్న' ఆశ్రమం ఉంది. అక్కడికి వెళితే బాగుంటుంది
@ramanjanasrinivasarao69762 жыл бұрын
Hats off to suman tv and grandma
@indiraulichi20202 жыл бұрын
ఇలా పల్లెటూరికి, ఆ జనాలకి అలవాటు పడిన వాళ్ళు మన టౌన్ వాతావరణానికి రారు. ఆవిడ అక్కడ ఆనందం గా ఉంది ఎందుకు ఆమెను ఇబ్బంది పెడతారు
@anjibabuyadav85732 жыл бұрын
Great job Geethanjali garu
@questquenchqualifymultiple81982 жыл бұрын
Suman. T. V. వారు ఏదైనా సహాయము చేయచ్చు కదా !
@venkatagandi31562 жыл бұрын
Hi suman TV. Can you please create a crowd funding for her.
@randombytes232 жыл бұрын
ఆవిడ sense of freedom చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఆ sense ki respect ఇచ్చి ఆ చెట్టు దగ్గరే ఎవరైనా bathroom, వర్షం,ఎండకి ఆగేలా ఒక roof, రాత్రి కనిపించడానికి lighting పెట్టిస్తే బావుంటుంది. అప్పుడు ఆవిడ ఇబ్బంది పడకుండా అక్కడే ఉండగలదు.
@nandu29712 жыл бұрын
Bamma ki akkadiki ravadam estam ledu thana ki akkade undalani undi chinna room katinchi pention epinchindi..
@rajeshnimmala57972 жыл бұрын
Aa amma cheppedhi vinte kannillu agatledhu enthati kashtanni anubhavisthundhi 😭😭😭
@narmanelloju36272 жыл бұрын
Suman tv vallaki ma danyavadalu
@kramesh99472 жыл бұрын
40 ఏళ్లుగా పెద్దమ్మ ఉంటుంది కానీ ఆ ఊరులో సర్పంచ్ గాని లోకల్ ఎమ్మెల్యే గాని ఎవరు పట్టించుకోలేదు
@kammariswapna49852 жыл бұрын
అందరూ దేవుడే దిక్కు అంటారు కానీ నేను ఉన్నాను అని వెళ్లి హెల్ప్ చేయరు.. ఇంత మందిమి చూశాము కానీ ఎవ్వరూ ఈమెకు హెల్ప్ చేయలేదు.. వల్ల ప్లేస్ లో కూడా ఇల్లు కట్టివ్వలేదు... ఇది మన ప్రపంచం... నా దగ్గర ఏమీ లేని పరిస్తితి లేకుంటే ఎంతటి మంది కైన హెల్ప్ చేసేవాళ్ళము... సో ఇలాంటివి చూస్తే ఏడుపు వస్తుంది అందుకే చూడను కూడా... ముసలమ్మ కు ఎవరో ఒకరు హెల్ప్ చేయండి plz...
@dodaguntashivakumar95622 жыл бұрын
Sumantv వారు ఇలాంటి వారికి ఎరుపు చేయగలరు ప్లీజ్
@lakshmidevichennuru63152 жыл бұрын
Eee video ni World lo unna Telugu people. andaru chustharu Ashramum vaaru kooda support istharu ani Wish
@rajashekar56932 жыл бұрын
సుమన్ tv వాళ్ళకి 🙏🙏🙏🙏దేవుడు చల్లగా సూస్తాడు
@jodumunthalajeevitha92762 жыл бұрын
SUMAN TV ALL TIME namaskaram Super super supau supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar
@mandalabhaskar2872 жыл бұрын
వృద్ధాశ్రమం లో వెయ్యండి please
@N.రెడ్డివెంకటరమణ2 жыл бұрын
తల్లీ. మెచ్చిన దేవం లేదు అలంటి తల్లీ ని వదిలేసి వెలిపోయారు బిడ్డ లు ఉన్నారా లేరా అమ్మ మంచి తానేమి దేవుడు కంటే అమ్మ గొప్పది
🥺🥺😥😥ayyo bhagavanthuda paapam chali varsham lo chaala badha padthundi uuru vallu evaro okaru oka illu kattichinchi ivvandi chinna paaka ina 🙏🙏
@sowmyareddy56542 жыл бұрын
Aa peddavidiki tana oorlo oka chinna room undadaniki,pension,ration card unte tanu chala happy untundi...aa ooru Sarpanch,aa taaluka MLA ni first scene lo ki tesukuravali and aavidani enduku alane chustu minimum basic needs kuda ivvalekapoyinanduku question cheyyali....anthele ameki avasraminave ame daggara levu inka voter card ekkaduntundi...anduke ee polititians kuda pattinchukoledemo...but at any cost she needs to be provided with basic needs to live her life peacefully..i request suman tv to approach the relevant village sarpanch and MLA..Tq in advance
@sreekalahastheeswara68532 жыл бұрын
Suman tv variki dhanyavadhamulu 🙏🙏
@mariyadassm13982 жыл бұрын
Good job that you have published about this mummy
@vvr81762 жыл бұрын
What’s the use of just covering the story, looks like u guys want just the views …why don’t your channel put up account number details , so that everyone can help with transferring some money for her.
@kavithabollineni44702 жыл бұрын
Please help chayali avvaku Avvanu chusthae chala chala badhaga undhi
@kalakondamanjunath6732 жыл бұрын
Great amma
@rameshganapathi31382 жыл бұрын
Really great bamma
@bvijaya74642 жыл бұрын
Avva nv ekadunna happy ga undali
@sislovesis2 жыл бұрын
Same situvation in ramanthapur polytechnic college bus stop, one lady more than 1 year, she is stayed in bus stop.
@questquenchqualifymultiple81982 жыл бұрын
ఎంత అందంగా వుంది ఈ అవ్వ. ఎవ్వరు దగ్గర వున్నా వారు ఇంత హట్ కూడా వేసీయలేర?
@charbak90712 жыл бұрын
Edo vusu,Suman T.V ki chala dhanyavadalu.
@kavya.pilli262 жыл бұрын
Very good sumun TV thanku you so much
@Vivekreddy_20142 жыл бұрын
Sridevi garu bamma garu ki help chestaru 🙏🙏🙏
@netajidoosari47812 жыл бұрын
Chesam help.but cheppukunty bagundadhu
@mummylittleprinces17502 жыл бұрын
Same na feeling kuda anthe bro but how
@dumpalanarasimhulu55612 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్, ఆ బామ్మ గారు వుండే లొకేషన్ లో వున్న మనసున్న మారాజులు ,ప్రభుత్వ అధికారులైన ఆదు కొని ఒక చిన్న గూడు వేయించి ,ప్రభుత్వం , వృద్దప్య పింఛను ఇప్పించి ఆదుకోవాలి ప్రార్థన.
@mohamedrayees99525 ай бұрын
Very sad 😭 Please take her to CM Revanth Reddy notice and take her all details God bless anchor 🙏
@madhuriravela97592 жыл бұрын
ThanQ
@deepapoddaturi14932 жыл бұрын
Very great lady
@radhakondaveti78472 жыл бұрын
Amenu old age home lo church andi Suman TV garu chala great 👍 namaskaramulu Amma ku chala dhyrmu nama ste Amma