ప్రభాకర్ రెడ్డి గారిని నేను మొదటి సారి చూస్తున్నాను. ఇంత విశ్లేషణాత్మక రిపోర్టర్ ను నేను ఇంతకు ముందు ఎందుకు చూడలేక పోయాను అనేది నా అభిప్రాయం. ఇక బుచ్చన్న గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా పరిశోధనాత్మక రిపోర్టర్. ఆయనకు అభినందనలు.
@Ranirao-pw3do16 күн бұрын
నాగరాజు గారు మరుగున పడినటువంటి మంగమ్మ అవ్వ ఉదంతం కొంతవరకు పేపర్ లో చదివాము అతరువాత అమె గురించి మర్చి పోయాము ఆవిషయంఇప్పు డు మీరు చర్చించడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలు సార్. కానీ ఇప్పటికి అమెను అభిమానించే వారు ఉన్నారంటే ఏమనుకోవాలో అర్థం కావడంలేదు
@Maddulety-y4l23 күн бұрын
దొంగ బాబాలు, మూఢ భక్తి, మూఢనమ్మకాలను గురించి చక్కని విశ్లేషణ ఇచ్చి సామాజాన్ని జాగృతం చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@spyderman2771Ай бұрын
నాగరాజు నాలుక జాగర్త…. తప్పు గా మాట్లాడుతున్నావు ఒక స్త్రీ గురించి….ఆమె ఏదైనా కావచ్చు…. అందం గా ఉంటది, కుర్ర వయసు… ఈ మాటలు అవసరం లేదు…. దైవ భక్తి తో వెళ్లిన వాళ్లు నీలాంటి దృష్టి తో చూడరు…
@bppratapreddy330Ай бұрын
ప్రభాకరరెడ్డి గారు చాలా సమాచారం మరిచిపోయారు అక్కడ పడ్డ మలం రక్తం చెట్ల పాదు లో సేకరించినట్లు గదిలో తుడిచి అక్కడ వెసినట్లు మరియు ఆశ్రమం నుండి దుప్పటి తీసుకుని రామకోటిరెడ్డి శవం పైన సావిత్రి పుల్లన్న వెళ్ళి కప్పినట్లు ఆంధ్రభూమి లో చదివాను మల్లిఖార్జున రెడ్డి గారు కేసు గౌడ్ పెట్టాక పోలీసులు విచారణ తర్వాత వారిని విడిపించారు ఆంధ్రభూమి కథనం మేరకు రెండు రోజుల కు కాదు కోద్ది రోజుల విచారణ తర్వాత అన్నారు ఇది సరిచూసుకుంటె బాగుండెది
@sivarammalleboina33116 күн бұрын
బాబాలు అమ్మవార్లూ 100%dongale
@madhusudhanaraoa4366Ай бұрын
మా నాన్నగారు శ్రీ రంగనాయకులు, అదనపు జిల్లా జడ్జి గా ఉండే వారు, అప్పుడు. కొంత కాలం, ఆయన కూడా ఈ కేసు ను విచారించారు. ఏది ఏమైనా నేను గమనించింది, కర్నూల్ జిల్లా లో ఇలా, fradulent బాబాలు, సన్యాసీనులు ను, పూజించడం, చాలా ఎక్కువ.
@gangireddyprabhakarareddyАй бұрын
Thanks for the information sir.. Good to hear about your father
@KUMARJK27Ай бұрын
Judge రంగనాయకులు గారు అంటే గుత్తి Ranga pp గర చెప్పండి
@srinivasaesuthirupathi4801Ай бұрын
క్రిస్టియన్ మోసం మీద ఒక్క వీడియో చే మీ జగన్ వాళ్ల బావ చెల్లి ఎగిరి తంతారు
@srinivasaesuthirupathi4801Ай бұрын
Ary Babu ఎక్కడ లేని వార్త ఈయన అప్పుడు జర్నలిస్టు కాదు బచ్చగాడు
@marribhaskar94128 күн бұрын
అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మీ యెక్క విశ్లేషణ అభినందించక తప్పదు. ఎందుకంటె ఈ మంగమ్మ విశ్లేషణ మాత్రమే కాదు, నీటి పారుదల, రాయలసీమ సమస్యలు, రాయలసీమ కక్షలు కారుణ్యాలు, సామజిక సమస్యలపై మీ యెక్క అవగాహన అపారము. మీ యెక్క స్ఫూర్తి దయాకమైన మేధా సంపతీ అందరికి పంచడము అభినందయము. అలాగే మీ యెక్క అవగాహనాశక్తిని వెలికి తీస్తున్న నాగరాజు గారినికూడా మెచ్చుకోక తప్పదు. ఒక రిపోర్టర్ గా తన వాకచతుర్యము తో మిమ్మల్ని లోతుగా, సందర్భచితముగా ప్రశ్నించి మంచి విషయాలు సుమన్ టీవీ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు
@annavajjhalavenugopal7389Ай бұрын
అందమైన సన్యాసిని అంటూ anchor తన కామ వాంఛను పదే పదే బయట పెట్టుకొంటున్నాడు 😂
@srinivasaravikanth874029 күн бұрын
Hahahaha
@ET-si7rl27 күн бұрын
😊
@sainathkalluri337926 күн бұрын
Yes idiot la behave chesthunadu .
@BVeeresh-e3l26 күн бұрын
Anchor గారు వెటకారంగా మాట్లాడుతున్నారు
@RAMAIAHRamaih-de3bq13 күн бұрын
నాగరాజు బేకార్న కొడుకు
@santhiap1100Ай бұрын
యాంకర్ అస్తమానూ అందంగా నగ్నంగా ఈవ్ మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడాలో తెలీద
@SharmaJi-q7b28 күн бұрын
Good information by prabhakar reddy garu brilliant explanation 👌👍
@TPL230914 күн бұрын
ఈమెను వాయిదా ల కొరకు కర్నూలు కోర్టు కు తెచ్చేటప్పుడు ఎస్.ఐ. ల భార్యలు లు హారతి పట్టేవారు.
@vgrreddy839212 күн бұрын
సాయిబాబా ఎంతసహాయం చేసాడో ప్రజలందరికి తెలుసు, ఆయన చాలా గొప్ప వ్యక్తి భరత దేశం అంటే యామితో ప్రపంచానికి తెలియజేసాడు
@jayasreepavani9037Ай бұрын
ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో పిచ్చాస్పటళ్ళు ప్రతి ఊర్లో ఏర్పాటు చేస్తే...ప్రజలు బాబాల దగ్గరకు వెళ్ళరు. ఫ్రీ పిచ్చాసుపత్రులు కావాలి.
@funlimited944Ай бұрын
చర్చ్ లు,దర్గాలకు పోరు ముఖ్యంగా
@bppratapreddy330Ай бұрын
తప్పకుండా మీలాంటి హిందు వ్యతిరేకంగా ఉండె పిచ్చి వాల్లకు ఉండవలెను పిచ్చిఆసుపత్రి
@lankaadhipathi406Ай бұрын
ఆమె సన్యాసిని.అందమైనది.,అందంగా ఉంటుందా,ఉంటుందైతే,ఉంటుంది కదా.అందమైందే కదా.ఉంటుందిలే.అంటూ పదేపదే నాగరాజుగారు అడక్కుండా,ఆమె సూపర్ ఫిగర్,సెక్సీగా,నగ్నంగా ఉంటుందని ఒక్క ముక్క చెప్పేసేయండి.నాగరాజు గారి తాపం సల్లబడుతుంది.
@ET-si7rl27 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@panchakshari78927 күн бұрын
Super
@shanmukh5327Ай бұрын
ఈమె గురించీ ఆ రోజుల్లో ఆంధ్రభూమి లో అనుకుంట వారం వారం సీరియల్ లాగా వేసే వారు అనుకుంట. లీల గా గుర్తు వుంది. నేను అనుకున్న ఈమె అసలు ఏమి అయింది అని. మరల ఇన్ని ఇయర్స్ కి ఈమె గురించి విన్నాను.
@M_NirmalKumarАй бұрын
1983 -84 లో ఆంధ్రభూమి లో సీరియల్ గా వచ్చింది.
@raghunaidu567726 күн бұрын
Prabhakar gaaru u have explained awesome and very understandable way 🎉
@shaikshajahan422729 күн бұрын
Ancher గారు,చెప్పే వార్ని చెప్పనియండి, మీరు అనవసరం గా డిస్ట్రబ్ చేస్తున్నారు
@sriniTexАй бұрын
Kasipuram prabhakar Reddy Garu, you are the best. I hope at least few people will get enlightened from your interview.
@gangireddyprabhakarareddyАй бұрын
Thank you sir
@kavalakuntlanagireddy3275Ай бұрын
Karidiguddam Mangammavva .
@psvprasad7399Ай бұрын
ఒక మంచి subject మీద video చేశారు. మూఢ నమ్మకాలకు మన దేశం పుట్టినిల్లు. అదే మన దేశ అభివృద్ధికి అవరోధం. ఇప్పుడు కూడా మంగమ్మవ్వ నగ్నం గానే ఆశ్రమం నడుపు తుందా? అనే విషయం కవర్ చేయలేదు.
@gangireddyprabhakarareddyАй бұрын
లేదు.. జైలు నుంచి విడుదల అయ్యాక ఆమె బట్టలు ధరించి దర్శనం ఇస్తున్నట్టు వినికిడి
@MadhukeethanaaАй бұрын
తిరుపతి కీ వచ్చింది... నేనూ చూసాను....1991 - 1992 లో తిరుపతి ఖాదీకాలనీ లో ఓ పూజా కార్యక్రమం లో చూశాము...
జగన్నాధరాజు గారు చాలా సిన్సియర్ జడ్జి. ఆయన తితిదే లో కూడా ఏదో పదవి చేశారు. అవినీతి పరులే సంవత్సరానికి పదిసార్లు తిరుమల వస్తారు, నిజాయితీ పరులు మాత్రం పది సంవత్సరాలకు ఒకసారి తిరుమల వస్తారు అని చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాలకు దారి తీసింది
@VvrlmurthyVrb15 күн бұрын
ఇది పక్కా వాస్తవం
@MadhukeethanaaАй бұрын
తిరుపతి కీ వచ్చింది... నేనూ చూసాను....1991 - 1992 లో తిరుపతి ఖాదీకాలనీ లో ఓ పూజా కార్యక్రమం లో చూశాము...
@supathachannel8392Ай бұрын
నాగరాజు స్టూడియో వెనుక కూడా ఏదో జరుగుతుంది అని నా అనుమానం నా వెదమ కన్ను అదురుతaduruthundhi
@ET-si7rl27 күн бұрын
😮😢😢😢😢😮
@ammaodimathaananthananda7510Ай бұрын
1994 లో శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మీద చూసాను.అప్పటికే ఆమె పై హత్య కేసు చదివి ఉన్నాను.శిక్ష పూరై శ్రీశైలం వచ్చిందో,పెరోలో నాకు తెలియదు.😊
@vgrreddy839212 күн бұрын
మోసం చేసే రాజకీయ సన్యాసుల గురించి చర్చించండి సార్
@bppratapreddy330Ай бұрын
సంపూర్ణ విశ్లేషణ ఆంధ్రభూమి లో చదవి నాను అమె అక్క అమె కలసి చంపినట్లు నిర్థారణ అయ్యింది ఒక కథ లా కధనం నడిపారు అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక ఒక సంచలన కథలు కధనాలు సీరియల్ ల కు వేదిక అయ్యింది నాచిన్నతనం లో మా ఇంటికి వార, మాసపత్రిక లోతో నిండి పోయెది చాలా సంవత్సరాల తరువాత మరలా యూట్యూబ్ ద్వారా ఇలాంటి కధనలు వింటున్నాను
@SharmaJi-q7b28 күн бұрын
Jillellamudi amma gurinchi kuda interview cheyyandi
@Sharp-feather29 күн бұрын
పాపం నాగరాజు గారిని నిందించ కండి ఒక అందమైన ఒళ్ళు బలిసిన, పిచ్చి భక్తుల కానుకలతో రోజూ మృష్టాన్న భోజనంతో ,యవ్వనంలో కలిగే కామ కోర్కెలతో , విచక్షణ కోల్పోయి దాష్టికానికి పాల్పడిన కాముకిని ఎంతనీచంగా వర్ణించినా తప్పులేదు .నాగరాజుగారు నాగరిక భాష లోనే, సంస్కార వంతుడు కాబట్టి ఆయన ప్రశ్నలు తేలికగా అంటీ అంటనట్టు స్పృసించి వదిలేశారు . ఎవడో ఒక దుర్మార్గుడు ఈమె వెనుక ఉండి ధనార్జన దురు ద్దేశంతో ఈమెకు కొన్ని గారడీ ట్రిక్కులు నేర్పి , నగ్నంగా భక్తులకు దర్శనమిస్తే ఒక కొత్త ట్రెండ్ గా, కడుపుకు అన్నం తినని భక్తులను ఆకర్షించి ధన రాసులను పోగేసుకుని ఒక బ్రహ్మాండమైన ఆశ్రమాన్ని నిర్మించుకొని మూర్ఖులను ఎల్ల కాలం దోచు కుంటూ ఉండవచ్చని వారి ప్రణాలిక కాని ప్రకృతి తన ధర్మాన్ని తూ,చా తప్పకుండా సాగిస్తుంది యవ్వనంలో కామకోరికలు సహజం ఆదే ప్రకృతి ధర్మం . కొవ్వెక్కిన కాముకి తాను ఏంచేస్తున్నానో అనే విచక్షణ కోల్పోయి క క్షతో ఒక మనిషిని బలి తీసుకుంది . ఈ విషాద సంఘటనకు సమాజం కూడ ముఖ్య కారణం ఏకష్ట నష్టాలు లేకుండా అనతి కాలం లో కుబేరలై పోవాలని ఆశ .మూర్ఖులున్నంత కాలం ముక్కు పిండి జనాన్ని ఆడించే ముముక్ష దరిద్రులుంటారు
@venkataraopitta747Ай бұрын
Prabhakarreddy gari explanation very well..😂😂😂 he is sr. Journalist..
@venkateswarluduggineni8324Ай бұрын
Nagaraju has given up journalistic values totally and drooling over the details, trying to make the episode look spicy. Sri Prabhakar Reddy should counsel him suitably
@arunaponnaluri515329 күн бұрын
Very boring
@kashettyram3270029 күн бұрын
నాగరాజు ఏం జర్నలిజం .ఎలా మాట్లాడుతున్నారు. పిచ్చి పుల్లయ్య మాటలు తగ్గించండీ. నగ్నసన్యాసిని అందమైన ఎన్ని సార్లు అంటావు . దేవతగా పేరొందిన స్త్రీ ఆమె పట్ల మర్యాదలు పాటించడం మంచిదీ.
@bppratapreddy330Ай бұрын
ఆంధ్రభూమి లో సంచలన సీరియల్ వచ్చింది
@supervision-o4m29 күн бұрын
యాంకర్ గారికి మంగవ్వ అవ్వని నగ్నంగా చూసే విషయం లో చాలా ఆసక్తి గా వున్నాడు 😂 మిస్ అయినందుకు ఫీల్ అవుతన్నాడనుకుంటా 😂🤣
@BasavarajBadinehal22 күн бұрын
Yandsmuri Novel in 1985 is famous novel
@kasiviswanadhkopparthi8746Ай бұрын
ట్రయల్ కోర్టులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు కొన్ని సాంకేతిక అంశాలు విస్మరిస్తారు. ఆ సాంకేతిక అంశాలు ఆధారంగా ఉన్నత న్యాయస్థానాలు క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులు కొట్టివేస్తాయి.
@srinivasreddy3825Ай бұрын
నాగరాజు గారు దుర్గంగా మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు నిర్దోషి అని చెప్పింది మీరు డిసైడ్ చేస్తుంది మంచిది కాదు చట్ట వ్యతిరేకం
@kasiviswanadhkopparthi8746Ай бұрын
మీరు సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా చదవండి, సుప్రీంకోర్టు ఆమె ను నిర్దోషి అనలేదు, సందేహాతీతంగా నేరం ఋజువు చేయడం లో ప్రాసిక్యూషన్ విఫలమైంది అని ఉంటుంది. అంతెందుకు చంద్రబాబు ఏలేరు స్కాం నేరం ఋజువైంది, కానీ అనర్హుడు విచారణ చేశారని, అందువలన విచారణ అధికారి ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు కొట్టివేసింది.
@z1az28516 сағат бұрын
@@kasiviswanadhkopparthi8746 actually they did acquit her and two others.
@bppratapreddy330Ай бұрын
కాశిరెడ్డి నాయనా నేను రెండు సార్లు చూసాను యాదృచ్ఛికంగా బస్సులో అయన పక్కన కూర్చుని ప్రయాణం చెసాను మరోక సారి నా తండ్రి వద్ద పక్కనె కూర్చుని చర్చ చెసారు మైదుకూరు లో
@prashanthiv157927 күн бұрын
U r lucky sir
@ShobhaGaddam-r2f22 күн бұрын
Chanchalguda Hyderabad 😢jail lo pettaru ; jailor relative through nenu choosaanu 1982 lo అనుకుంటా naaku aame gurinchi ఏమి theliyadhu kaani ippudu anchor through story అర్ధం aiendhi olden days ( nenu appudu 10th class) guruthuku raavadam wonderful
@BandivishnuVishnu-w3v13 күн бұрын
నాగరాజు మీరు కుల ప్రస్థవన మరియు అందాన్ని వర్ణించడం వెటకార నవ్వులు ఇవి జర్నలిజాన్ని అవమానపర్చే చర్యలని భావించండి
@eswaraiahsyamala3232Ай бұрын
ఓం నమః శివాయ.
@lc5555Ай бұрын
52:39 అది వాళ్ళ product మీకు ఇష్టమైతే వెళ్ళండి :) share మార్కెట్లు న్యాయమా? రాజకీయం న్యాయమా? ప్రజలు న్యాయమా? అందుకే ఇవన్నీ The relationship between consumer and producer is looser and cheater
@sadiqmohammad2620Ай бұрын
Nagaraju garu miru me punch Lu sooper sir 😂😂😂
@venkateswarluduggineni8324Ай бұрын
Nagaraju has given up journalistic values totally and drooling over the details, trying to make the episode look spicy. Sri Prabhakar Reddy should counsel him suitably
@marribhaskar94128 күн бұрын
ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగమ్మవ్వ విషయం విశ్లేషణ మాత్రమే కాదు. నీటి పారుదల, రాయలసీమ సమస్యలపై, రాయలసీమ ముఠా కక్షలు మరియు సామజిక సమస్యల పై మీ యెక్క విశ్లేషణ మీ మేధసక్తికి తార్కణము. ఈ విషయమై మిమ్మల్ని అభినందించక తప్పదు. అలాగే మీ యెక్క ఆలోచన శక్తిని మరియు అవగాహన ను నాగరాజు గారు తన విలక్షణ చాతుర్యము తో చాలా విషయాలు సుమన్ టీవీ ద్వారా సమాజానికి తెలియ చేస్తున్న నాగరాజు గారు కూడా అభినందనేయులు.
@lc5555Ай бұрын
ఈ కేసు రాంగోపాల్ కి ఇంకా తెలీదే మో
@sreedevi894914 күн бұрын
రాజకీయా హత్య ని ఇద్దరు ఆడవాళ్లు చేసారని కోర్ట్ ని నమ్మించారు నిజం గా హత్య చేస్తే ఆమెందుకు పసుపు కుంకుమ చళ్ళుతుంది బాడీ పైన ఎవరో చేసిన హత్య ఈమె చేసినట్లు నమ్మాలి కనుకనే ఆలా చేసారు నిజంగా చంపితే జోబులో ఉంటే లెటర్ చూడదా ఆమె కానీ కేసు ఆమె పై వేయడానికే లెటర్ రాసి బాడీ జోబు లో లెటర్ పెట్టరు అనీ అర్థం అవుతుంది నిజమైన నేరస్థులు తప్పించుకొన్నారు సన్యాసినికి శిక్ష వేశారు ఆ అన్నట్టు ఇద్దరు అక్క చెల్లెలు ఒక అతనితో శారీరక సంబంధం పెట్టుకొని ఉంటే ప్రేగ్నన్ట్ అవుతారు కదా మరి ప్రెగ్నన్సీ రాకుండా ఏ మెడికల్ షాప్ లో మందులు కొన్నారు ప్రజలు పిచ్చి వాళ్ళు అంటున్నారు కదా ప్రజలు అన్ని ఆలోచిస్తారు పిచ్చి వాళ్ళు కాదు
@darlaraghuramulu178029 күн бұрын
Extraordinary Interview about fake Babas and fake Swamiji Nice Sir. Thank you for delivery truths. do more & more that foolish believes, interested interviews. 🎉✊👍
@ramagirianjaiah8209Ай бұрын
మీరు ఇద్దరు వేస్ట్, ఆమెకు కోర్టు తీర్పు కరెక్ట్ ఇచ్చింది
@panchakshari78927 күн бұрын
అయ్యా బుస్ గారూ.. ముందు చెప్పే వాళ్లను చెప్పనివ్వండి.. మధ్యలో మీ సొంత పైత్యం ఎందుకూ..!
@narala.crearions11 күн бұрын
ఒరేయ్ RGV ఎక్కడున్నావురా అయ్యా మంచి కంటెంట్
@lssprasad434328 күн бұрын
ఆరోజుల్లో ఒకసారి ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అది పెద్ద చర్చ జరిగింది.
@suneethasura207920 күн бұрын
Katakatallo nagna devatha ane head line tho story vachindhi
@pradeepatla1686Ай бұрын
ఆమెకు ఒక చీర లాంటిది చుట్టి తీసుకు వెళ్ళారంట.
@siddaiahtadiboyina891629 күн бұрын
Very good interview sir
@jagarapuramesh875228 күн бұрын
చెత్త ఎక్కడో లేదు సార్.మన మధ్యనే వుంది సార్
@psvprasad7399Ай бұрын
సుప్రీం కోర్టు తీర్పు అసంబద్దం గా ఉంది. పనిమనిషి సెలవు నిరా కరించారు కాబట్టి వాళ్లు హత్య చేయలేదు అన్నారు కానీ కొన్ని హత్యలు pre- planned గా ఉండవు అప్పటి పరిస్థితులను బట్టి క్షనీకావేశం లో జరిగే హత్యలు కొన్ని ఉంటాయి. ఇంకొకటి పుల్లన్న లెటర్ సాక్ష్యం గా చెల్లక పొతే వేరే ఆధారాలు లేవా? పని మనిషి వాంగ్మూలం ఎందుకు చెల్లదు? వేలి ముద్రలు ఉంటాయి గదా?ఒక నిండు ప్రాణం పోయింది ఎవరో ఒకరు హత్య చేసారు మంగమ్మవ్వ కాకపోతే ఇంకో గంగమ్మవ్వ హంతకుడి ని పట్టుకో కుండా ఆధారాలు సరిపోవు అని కేసు కొట్టి వేయటం భావ్యం కాదు.
@supathachannel8392Ай бұрын
క్షణికావేశంలో చేసే హత్య హత్య కాదు అని ఐపిసి చెప్తుంది కదా మరి
@bppratapreddy330Ай бұрын
సుప్రీంకోర్టు తీర్పు నిజం కేవలం మల్లవ్వ యస్.ఐ సాక్ష్యం తప్ప మరి ఎమి దోరక లేదు అని ఆంధ్రభూమి కధనం లో కూడా ఉంది కేసు సంచలనానికి మూలం నగ్న సన్యాసి కావడం అందునా ఆమెతో అతి సన్నిహితమైన వ్యక్తి కావడం అప్పట్లో అమె దర్శనం కోసం వేచి చూసె భక్తులు వేలసంఖ్యలో ఉండడం ఈ కారణాలతో ప్రాముఖ్యత ఏర్పడింది
@sailaja587729 күн бұрын
@@supathachannel8392nijamaa
@ravindramamillapalli439519 күн бұрын
ఒరేయ్ మీరు ఆమెను చాలా చులకనగా చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆమె ఒక పల్లెటూర్లో పుట్టి పెరిగి తన ఏడవ యేటనే ఇల్లు వదిలి పక్క గ్రామంలో స్థిరపడింది అంటే ఆమెకు అన్ని గారడీ విద్యలు ఎవరు నేర్పిస్తారు ఆ పల్లెటూర్లో ఆమె మొదటి నుంచి ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండానే ఉంది మీరు ఎంత నీచంగా అన్ని వ్యవహారం చేస్తున్నారంటే మాట్లాడుతూ ఉన్నారంటే అందము అందము అందము అందము వందసార్లు అనుకుంటాడు వాడు అందరూ నీలాగా చూడరు కదా ఆమెలో నిజంగా ఒక దైవ రూపాన్ని చూసి ఎటువంటి సమాజం ఉంది
@BVeeresh-e3lАй бұрын
Letter pullanna sonthanga wrasi undavachau ga
@phebedasi350016 күн бұрын
అన్నట్టు శ్యాంబావి ఎక్కడ?గుడి లోన బడి lonaa
@KUMARJK27Ай бұрын
ఆయుష్య మీరా కేసు సత్యంబాబు సేమ్ ఇలాగే శిక్ష అనుభవించారు
@thirumalareddy659613 күн бұрын
రే నాగరాజు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అందంగా ఉంది ఏంట్రా మాటలు నువ్వు అసలు జర్నలిస్టువేనా
@yalamudikrishnaiah9601Ай бұрын
It is better, if the anchor doesn't shout. Dramatics spoils the show.
@madhusudhanaraoa4366Ай бұрын
@@yalamudikrishnaiah9601 Yes. He is always like that. Many times we get to hear this through comments. Further,he raises his voice, if the person he interviews, is of submissive nature and, is other way round when he does it with people like, Nagbabu and likes.
@upendrathammineni6642Ай бұрын
So she us in Anantapur. Nagaraj, go Visit her new business ( ashram) centre in Anantapur
@BVeeresh-e3l27 күн бұрын
Prabhakar cheppindi correct kadu ,pullanna patradari this story false, he told no evidence no confidence, you ask Alur people they will tell
@gangireddyprabhakarareddy26 күн бұрын
నేను చెప్పింది సొంతంగా అల్లిన కథ కాదు బ్రదర్ . అదే జరిగిన వాస్తవం అని కూడా నేను చెప్పలేదు. Charge sheet లో ఉన్న వెర్షన్ మాత్రమే నేను వివరించాను .. ప్రాసెక్యూషన్ వారి వాదనలు కూడా అవే. కొన్ని నిజాలు నిగ్గు తేలలేదు.
@jajuriLakshman11 күн бұрын
Satyasaibaba Ni nindinchadam thappu brother
@tgpchowdary4142Ай бұрын
Boggulukonda digambara swamy ni interview cheyandi plz
@KarpurapuVasudevaraoАй бұрын
దిగంబరం అంటే నిరాకారం అని అర్థం సాకారం ఉన్న ఈ ప్రపంచం ఆయన వస్త్రం ఇదే మాయ ప్రపంచం
@kovidaasree2343Ай бұрын
ఇదంతా కాలక్షేపం చర్చ.
@bppratapreddy330Ай бұрын
అప్పట్లో పత్తికోండ ప్రాంతం లో సంచలనం
@indirakumarikudipudi9603Ай бұрын
Mangamma Avvanu Hyd lo Musheerabad jail lo kaadu vunchinadi. Chenchelguda Central Prision , Female ward lo unchinaaru.Nenu Hyd Chenchal guda Central Prision Female ward lo(4/2086 to 3/1987) job chesi nappudu Aamae Khaidee gaa undi. Nenu job resign chesi another Dept lo join ayyaanu.
కోర్టు కోర్టుకి తీర్పు తీర్పు కి ఇంత వ్యత్యాసం ఉంటే క్రింది కోర్టు లో అసలు న్యాయం ఉన్నట్టా లేనట్టా యువరానర్. బొబ్బిలి పులి సినిమా డైలాగ్
@Savithri-kx1jiАй бұрын
Nagna sanyAsinnula avasarM ledu, thannandi
@srinivasarao2331Ай бұрын
Kasi Nayana not kasireddy nayana
@rammohanraoch588414 күн бұрын
Vuri siksha veyyavalasinadi
@krishnavaishnavam5844Ай бұрын
Nagaraaju chilipi nagaraaju
@annepusulochana5079Ай бұрын
Rajam lo sensational vishalgupta case vivarinchandi.
@BVeeresh-e3lАй бұрын
Two fellows waste ,some body politically involving, blamed her
@sr5815Ай бұрын
A rojullo andhraprabha weekly magazine lo eme photo chusina gurthu.
@raghusb20227 күн бұрын
Anchor questions not in a decent language. People like visit her because of bhakti .
@ramanakumar9234Ай бұрын
Anna om namah shivaya.nuvu kuda chinnappudu digambarangane puttavu
@tgpchowdary4142Ай бұрын
Addanki constancy ki vinukonda ki dagara ga a asramam untadi super
@srisri9689Ай бұрын
Suman tv వాలు సత్యాం మీకు కావాలి అంటే ననూ కాంటాక్ట్ అవండి నేను అవతో మీకు ఇంటర్వ్యూ ఇపిస్తా
@mohanrao9753Ай бұрын
Our country is a Democratic country. Templ😮
@sugunapaluru186Ай бұрын
మంగమ్మ వ్వ అందం వ
@babafaqruddin252814 күн бұрын
Eppudu elanti news lu pani pata leni you tube chanel
@srinivasaravikanth874029 күн бұрын
Anchor not serious hilarious , enjoying chatting abt Mangaamma
@mrkmurthy915229 күн бұрын
చాలా పాత జ్ఞాపకాలు ,పాత కథ, బట్టలు లేకుండా జుట్టు విరబో సుకుని జుట్టును ముందుకు వేసుకొని , కోర్టుకు కూడా బట్టలు వేసుకోకుండానే వస్తాను,అని భీస్మించుకొన్న ఒక కామసన్యాసిని!!
@nagendrarao961915 күн бұрын
HINDU. DHARMANNI. KINCHAPARUTHUNNARU
@braghu4413Ай бұрын
ఈ రకమైన బాబాలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు... కాబట్టి సహజంగానే వారు రెగ్యులర్ గా సెక్స్ కోరుకుంటారు
@vimalaprasad6332Ай бұрын
ఈ వేషాలు అన్నీ డబ్బు కోసం సక్ష కోసమే
@braghu4413Ай бұрын
@@vimalaprasad6332correct
@sadasiva999.Ай бұрын
ఆడవాళ్లకు పీరియడ్స్ వస్తాయి న్యూడ్ గా ఎలా తిరిగింది మహాతల్లి ఏవిటి మాయ 🤔🤔