Scams of Indian Education , Engineering, Job , Unemployment | Why Engineers are Jobless In India

  Рет қаралды 24,940

SumanTV Education

SumanTV Education

Күн бұрын

Пікірлер: 30
@akalakshminarasimha2916
@akalakshminarasimha2916 Ай бұрын
Sir meeru students,valla father, mother ni ,professor Lani lectures ni akhariki ankhariki gnanodayam kaligincharu great READER
@raviadibhatla7418
@raviadibhatla7418 Ай бұрын
Really good advice. I did my BE civil engineering, graduated from AU College of Engineering in 1988. Then I came to US and did MS in Environmental Engineering and then MBA at a prestigious institution. Many people advised me to convert to software as you can make more money 😂. But I refused. Today, I am in better position compared to many of my counter parts. But onething I say that I don't even practice my BE subject. What engineering taught me was critical analysis, technical assessment, strategy, etc. These skills, I can use anywhere!
@pratapareddy-ep9ch
@pratapareddy-ep9ch 21 күн бұрын
నేను 20 సంవత్సరాలు లైబ్రేరియన్గా పనిచేస్తూ పరిశీలిస్తే 50 శాతం మందికి అవగాహన లేకుండానే పెద్దల ప్రోద్బలంతోనే ఇంజనీరింగు తీసుకున్నారు.జీతాలు సీయసి తీసుకున్నారు.ప్రభుత్వాలు,విద్యాశాఖ మన జీవిత ప్రవాహాన్ని మలుపు తిప్పు తున్నాయి. ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ కోర్సులను లెక్కకు మించి ఆఫర్ చేస్తున్నాయి.అదే దరిద్రం.
@vijaykrishna8531
@vijaykrishna8531 Ай бұрын
ఎందుకు ఇంజనీరింగ్ చదివి వేస్ట్ వాళ్లు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏమిటి వాళ్ళందరూ మన దేశానికి వచ్చి మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి ఆలోచించాలి వాళ్ల తెలివితేటలు అని వాళ్ళ స్కిల్స్ ని దేశము అభివృద్ధి చెందడానికి వాడాలి అలాగే మన వ్యవసాయానికి వాళ్ళ యొక్క తెలివితేటలను వాడి మన దేశం అన్ని రంగాల్లో ముందు ఉండేలాగా చూసుకుంటే వాళ్లకి చాలా భవిష్యత్తు ఉంది.
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi Ай бұрын
ఉండవలసిన జనాభా 20 - 30 కోట్లు, 150-200 కోట్లు కాదు.
@shekarshivakoti7397
@shekarshivakoti7397 Ай бұрын
Present. ఇంజనీరింగ్ వేస్ట్. చాలామందికి.లే ఆప్స్ ఇస్తున్నారు
@prakashnalimela8464
@prakashnalimela8464 5 күн бұрын
తప్పు తప్పు. ఆ ఆలోచన కరెక్ట్ కాదు.
@prakashnalimela8464
@prakashnalimela8464 5 күн бұрын
స్కిల్ లేని వారి ఉద్యోగాలు ఎక్కడైనా పోతాయి
@vasu1573
@vasu1573 Ай бұрын
విదేశాల్లో చదివే చదువుకు, చెయ్యబోయే ఉద్యోగానికి అనుగుణంగా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు. కాబట్టి విదేశాల్లో చదువుకు తగ్గ ఉద్యోగం,సంపాదన వస్తుంది. ఇండియాలో చదువు అంటే ర్యాంకులు,మార్కులు,బట్టి కొట్టి చదువే చదువులు. ఇండియాలో చదువు అంటే కేవలం ఎగ్జామ్స్ రాయటం కోసం చదివే, సర్టిఫికెట్ అనే పేపర్స్ కోసం మాత్రమే. అది కూడా పెళ్ళిళ్ళు చేసుకోవటానికి చేస్తున్నారు డిగ్రీలు,BTech,PG లు తప్పితే ఎందుకూ పనికి రారు. ఉద్యోగానికి అసలు పనికి రారు, ఉద్యోగంలో వర్క్ ఏముంటుంది? అది ఎలా చెయ్యాలి? అనేది ఏమీ తెలియదు. అలాంటప్పుడు కంపెనీలు మాత్రం పని చెయ్యని వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తాయి? ఉద్యోగం చేసే స్థాయిలో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్ పైన ఎలా వర్క్ చెయ్యగలరు? తప్పు తల్లిదండ్రులది, విధ్యార్థులది ఇద్దరిదీ. స్కూలింగ్ నుండే కంప్యూటర్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అప్పుడే ప్రాజెక్ట్స్ స్థాయిలో కోడింగ్ చేసే సామర్థ్యం వస్తుంది. ఎలాంటి ట్రైనింగ్ తీసుకోరు. కంపెనీస్ కి పనికొచ్చే టెక్నాలజీస్ నేర్చుకోరు. అది విద్యార్థుల తప్పు. మన దేశంలో ఎలక్టికల్,ఎలక్ట్రానిక్స్, మెకానికల్,సివిల్ కంపెనీస్ లేవు. సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రమే 87% ఉన్నాయి. మన దగ్గర ఉన్న కంపెనీలు ఏమున్నాయో అవే చదవాలి.
@manojsuri007
@manojsuri007 6 сағат бұрын
Meeru yemi kotha vishayam cheppataledu😅. You are 5 years behind.
@RafiMBR143
@RafiMBR143 18 күн бұрын
Degree certificate without skills like as a tissue paper ....job raadhu ....its my opinion
@ramayyasvp9817
@ramayyasvp9817 Ай бұрын
During 80s if rank is more than 800 no where get ihe seat in engineering. But nowadays even 1lak and more getting seats in the engineering... Standard totally diluted, many colleges no lectures & facilities. Colleges became factories making unemployees ...
@sudarshanfact
@sudarshanfact Ай бұрын
Many many College Owners developed ( Mallareddy Rajeshwar Reddy Gitam CBN Rammohan Reddy many MLA,/ MPs)
@perikamesh5688
@perikamesh5688 Ай бұрын
Very good 👍 explanation
@bokamdemudu7512
@bokamdemudu7512 Ай бұрын
Well explained sir. Thank you
@gdr7016
@gdr7016 28 күн бұрын
Quality of engineering education drastically fallen.
@shaikmoulali2065
@shaikmoulali2065 5 күн бұрын
Now a days engineering means, a common minimum education degree, don't think morw than that, If you continued the hard work after 3 to 4 years, you may be master in your own field
@prakashnalimela8464
@prakashnalimela8464 5 күн бұрын
Right andi
@vamshianchuri6069
@vamshianchuri6069 Ай бұрын
India lo Btech colleges manchi business
@hanumantharaoaripirala3203
@hanumantharaoaripirala3203 Ай бұрын
భారతదేశంలోని ఇంజినీరింగ్ కాలేజీ మాఫియా రాజకీయ నాయకులచే ప్రచారం చేయబడింది. వేస్ట్ ఫెలోస్.
@prakashnalimela8464
@prakashnalimela8464 5 күн бұрын
No no ఆ బాబు చెప్పింది కరెక్టే. CSE , IT లో అయితేనే ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులు అలా ఉద్యోగ అవకాశాలు అధికంగా వుండే కోర్సులే చెయ్యమంటున్నారు. అందులోనే CARRIER వుంది. DEVOLOPMENT వుంది. అందుకే ఆ రెండు BRANCH లకు అంత డిమాండ్ వుంది. ఎవరికైనా చదువు పూర్తి అయ్యాక రావాల్సింది ఉద్యోగమే కదా. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో CIVIL. ECE. EEE. ARONATICAL. AROSPACE. BIOTECNOLOGY. MECHOTRONICS. Mechanics. ఇలా ఏ కోర్సు తీసుకున్నా ఆయా కోర్సుల్లో ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఏ కొద్దిగానో వున్నా grouth లేదు. అందుకే అందరూ software వైపు చూస్తున్నారు. మరి ఏది గొప్ప అంటారు. Soft ware ఏ గొప్పది. తెలి వైనది. నైపుణ్యం కలగినది. అందుకే దాన్ని skilled work అన్నారు 🎉🎉.
@vamshianchuri6069
@vamshianchuri6069 Ай бұрын
Newzealand lo Education ante skills professionalism no business Every student ki skills professionalism training icchi jobs and startups pettistaru India lo Education ante batti pattinchi marks ranks tho business chesukoni student ni bayatiki nettestaru Vadi ki job dorakka suicide chesukuntadu
@mohanreddynagaram9098
@mohanreddynagaram9098 Ай бұрын
Mana parents telivi thakkuva thanamu.
@kumarbabu2194
@kumarbabu2194 Ай бұрын
AI ani robots tho Pani cheyinchi Nirudyogula ni penchutunnaaru, Engineering colleges lo seats migulu tunnayi.
@ravinderreddy3183
@ravinderreddy3183 Ай бұрын
Every one is Deserved lucrative position but the opportunities are limited, those who are capable to create the things will became a Master's and those who wants to join of others Business will always became a employees Agriculture colleges are more number and the seats Are required, ultimately the people create the jobs to others
@vamshianchuri6069
@vamshianchuri6069 Ай бұрын
India lo Education ante manchi business Schools colleges ki india lo business
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Ай бұрын
ఇండియా లో లా మంచి లాభదాయకం!!
@Hymareddy8
@Hymareddy8 Ай бұрын
Law anedhi service Andi, laabhala kosam chsedhi kaadhu.
@bjagannatham4027
@bjagannatham4027 Ай бұрын
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 31 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 13 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 72 МЛН
Artificial Intelligence Benefits in Telugu
17:48
Prapancha Yatrikudu
Рет қаралды 372 М.