కాటి కాపరి చెప్పిన నిజాలు | Kati Kapari Revealed Unknown Facts | Emotional Words

  Рет қаралды 975,978

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 583
@bandaraju8315
@bandaraju8315 3 жыл бұрын
ఎందరో అనాధ తల్లుల దహణసంస్కారాలు నిర్వహించిన మీకు పాదాభివందనం🙏😭
@satyaramc
@satyaramc 3 жыл бұрын
చాలా గొప్ప సేవలు అందిస్తున్నారు. మీ జీవితం ధన్యం 🙏🙏🙏
@subbarao9346
@subbarao9346 2 жыл бұрын
Chala gappa sevalu undisthunnaru sir
@chavalisekhar4
@chavalisekhar4 3 жыл бұрын
పట్టపగలు వెంకట్రావు గారికి, ధన్యవాదములు మాకు తెలియని విషయాలు, తెలిపిన suman tv వారికి ధన్యవాదములు
@kumarknr3965
@kumarknr3965 3 жыл бұрын
మీరు చెప్తుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి సర్... బతికుండగానే వాళ్ళ దహనం కోసం రిజర్వేషన్ చేస్కోవడం 🙏🙏
@nagendratumpudi1258
@nagendratumpudi1258 3 жыл бұрын
మీరు ఆ శివయ్య ప్రతి రూపంలా కనిపిస్తున్నారు సార్ మీకు పాదాభివందనాలు
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. మీకు మా పాదాభివందనం.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
తల్లీ తండ్రీ గురువూ దైవానికి తప్ప అందరికీ పాదాభివందనం చేయొద్దూ
@damojipurapupaparao4991
@damojipurapupaparao4991 3 жыл бұрын
మీరు చేసే సేవా కార్యక్రమాలు చాలా గొప్పవి మీరు 212 years బతకాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను మీకు నా ధన్యవాదములు
@bommakantidevendher7838
@bommakantidevendher7838 3 жыл бұрын
Super sir miru దేవుడు
@singurumalleswararao7971
@singurumalleswararao7971 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rojakombathula2494
@rojakombathula2494 3 жыл бұрын
మీలాంటివారు సమాజానికి ఎంతో అవసరం చేతులెత్తి నమస్కారం చేయాలి సార్
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 3 жыл бұрын
Real service.. మనం చేసే పనిని,మనస్ఫూర్తిగా,దైవకార్యంగా, ,భావించడం అంటే ఇదేనేమో..హ్యాట్సాఫ్..
@dr.d.rajumd1599
@dr.d.rajumd1599 3 жыл бұрын
పెద్దాయన మీరు మాట్లాడుతున్న తీరు ఆ నవ్వు కల్మషం లేనివి. మీరు దేవుడు లాంటి మనిషి సామీ
@mkonddareddy8905
@mkonddareddy8905 3 жыл бұрын
🙏🙏🙏
@gabbarsingh5266
@gabbarsingh5266 3 жыл бұрын
Yes 🙌🙏
@krakeshrakesh296
@krakeshrakesh296 3 жыл бұрын
God is one, We all are created by one god, It means our creator is one, He is pure from all negatives, He is supreme to the whole universe.., He can creat everything, he is self sufficient, neither he created by anyone nor he needs any help from anyone , He is pure from having childrens and parents as humanbeings n animals used to... God created human to pray to obey him alone, He sended many messengers to teach the thruth about is oneness , many messengers came to humanity they all same in thier teachings about the creator They all taught o my people your god is one to him you all return so follow me as am the true messenger of the one and only true creator Thank you
@ramulug7950
@ramulug7950 3 жыл бұрын
Mrr davvdu sar
@merymery2108
@merymery2108 2 жыл бұрын
Ur right
@jesus-lk6ps
@jesus-lk6ps 3 жыл бұрын
మిమ్ములను దేవుడు మిమ్ములను ఈ విధముగా ఎంచుకున్నాడు అది ఎంతో ధన్యత
@chantichanti1615
@chantichanti1615 3 жыл бұрын
Hi
@rojakombathula2494
@rojakombathula2494 3 жыл бұрын
మీరు నవ్వుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉండండి
@chinnikrishna9336
@chinnikrishna9336 3 жыл бұрын
Sir మీలాంటి వాళ్ళు వుండటం వలన వర్షాలు పడి మంచి పంటలు పండుతున్నాయి మీసేవ అమోగం వెల కట్టలేము మీరు అనుకున్నట్టు 106 సవత్సరాలు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@balumaharaj1397
@balumaharaj1397 3 жыл бұрын
మానవ సేవ మాధవ సేవ అంటారు అది మీరు చేస్తున్నారు... ధన్యవాదములు సార్
@kishore5686
@kishore5686 3 жыл бұрын
Sir మిలంటి వరు ఉండటం చాలా ముఖ్యమని న అభిప్రాయం 👏
@anildeepak6939
@anildeepak6939 3 жыл бұрын
మీ నమ్మకపు స్థాయి కి ధన్యవాదాలు.... చాలా చక్కగా కళ్ల కు కట్టినట్లు వివరించారు....నమస్కారం
@KingBadBoyOP
@KingBadBoyOP 3 жыл бұрын
Krishnamurthy arroju
@KingBadBoyOP
@KingBadBoyOP 3 жыл бұрын
,
@awis8yadav306
@awis8yadav306 3 жыл бұрын
తల్లిదండ్రుల దహన సంస్కారాలు కూడా రానటువంటి కొడుకులకు భారతదేశ పౌరసత్వం రద్దు చేసే విధంగా చట్టం తీసుకురావాలి
@naveendwarampudi
@naveendwarampudi 3 жыл бұрын
Baaga chepparu sir.
@munivardhan6
@munivardhan6 3 жыл бұрын
👍 correct
@bhimanamanikant2381
@bhimanamanikant2381 3 жыл бұрын
Chala baga chypparu sir
@venkatrao5750
@venkatrao5750 3 жыл бұрын
Yes
@rajeshkumarburra3374
@rajeshkumarburra3374 3 жыл бұрын
Hope your seeing beggars on Roads without legs and hands begging for food they might have didn't care parents so they are in that situation One who dont care their parents They gonna face the same situation that's called Karma
@brahmanandampothapragada3717
@brahmanandampothapragada3717 3 жыл бұрын
Venkat rao garu mee navvu bagundi. Jeevitha satyam teliste navvu anthe pure ga vuntundi
@ksai5666
@ksai5666 3 жыл бұрын
ఇంతకి మించిన మానవ సేవ వేరే ఏమీ లేదు, మీ జన్మ ధాన్యం అండీ వెంకట రావు గారు.
@ARVRealInsights
@ARVRealInsights 3 жыл бұрын
మర్డర్ మిస్టరీని చేధించిన ఓ ఆత్మ.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి.నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 3 жыл бұрын
దీనిని బట్టి పునర్జన్మ, పరలోకం ఉంది అని అర్థం అవుతోంది 🙏👍
@ARVRealInsights
@ARVRealInsights 3 жыл бұрын
మర్డర్ మిస్టరీని చేధించిన ఓ ఆత్మ.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి.నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
@worshipper...titusvinu1319
@worshipper...titusvinu1319 3 жыл бұрын
S
@premchanddwadasi5185
@premchanddwadasi5185 3 жыл бұрын
@@ARVRealInsights sentence Hair on my life
@EV.RAMANATH
@EV.RAMANATH 3 жыл бұрын
చక్కటి విశ్లేషణ అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@venkatgrp7532
@venkatgrp7532 3 жыл бұрын
ఇలాంటి మంచి వీడియో చూసేటప్పుడు మద్యలో adds వస్తే వాటిని వేసేవాడిని నరికేయాలి...అనేంత కోపం వస్తుంది 😡😡😠😠😠😠
@ashhunayanbapurapuchinnu7796
@ashhunayanbapurapuchinnu7796 3 жыл бұрын
😂
@onlybeatz3607
@onlybeatz3607 3 жыл бұрын
😂 Maximum Vallaku Money Vacchedi Ads Thone Bro..Anduke Videoki Ads Petukuntaru..
@navyasurayapalem5499
@navyasurayapalem5499 3 жыл бұрын
😂😂😂😂 yes bro
@emanimala5330
@emanimala5330 2 жыл бұрын
Meru chala chala great sir
@Ravi-Boni
@Ravi-Boni 2 жыл бұрын
Adds Google vallu vestaru
@sreeramavrukshayagnam3147
@sreeramavrukshayagnam3147 3 жыл бұрын
కాటికాపరులు అని కాకుండా రుద్ర భూమి సేవకులు అని గౌరవిద్దాం. రుద్ర భూమి లో రామ వృక్షం కార్యక్రమంతో ఈ భయం పోతుంది ఈ వీడియో కూడా మీరు విని మీ రుద్ర భూమిలో ఒక రామ వృక్షం స్థాపన చేస్తారని ప్రారిధిస్తున్నము.
@Ratz5356
@Ratz5356 3 жыл бұрын
Kati kapari anadam lo tappu emundi ? Adi vaari vruttini teluputondi ante.
@sreeramavrukshayagnam3147
@sreeramavrukshayagnam3147 3 жыл бұрын
@@Ratz5356 నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు అని ఎలా అంటున్నాము అదే విధంగా.
@Ratz5356
@Ratz5356 3 жыл бұрын
@@sreeramavrukshayagnam3147 veetilo agouravam emundo ardham kavatledu ?
@sreeramavrukshayagnam3147
@sreeramavrukshayagnam3147 3 жыл бұрын
@@Ratz5356అగౌరవం ఏమీ లేదు రుద్ర భూమి సేవకులు అంటే రుద్ర అంటే శివ నామం పలుకుతాము సేవకులు అంటే శివ సేవకులు అంటే శివునికి సేవకులు గా ఉన్నట్టు గా భావిస్తారు. సదా శివ నామం పలకవచ్చు మనమందరం.
@brknews.
@brknews. 3 жыл бұрын
మీరు గ్రేట్ పెద్దాయనా 🙏
@surendrareddyl6374
@surendrareddyl6374 3 жыл бұрын
మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నగారు. మీరు అనుకున్నట్టు 106 సంవత్సరాలే కాదు. మా అందరి ఆయుష్షు పోసుకొని మరో వందేళ్లు బతకాలి. మనుషుల మమతానురాగాలు కన్నా డబ్బే ముఖ్యం అనుకునే వాళ్ళను /వాళ్ళ బుద్దిని మీలాంటి వాళ్లే దహనం చెయ్యాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🙏
@sugunavathigujjala4324
@sugunavathigujjala4324 3 жыл бұрын
Entha goppa vaarandi meeru🙏🙏🙏
@gk-ry2mc
@gk-ry2mc 3 жыл бұрын
Sir mi maatalu vintey 106 years kadu 160years years kuda takkuva anipisthundi salute sir rajamandry lo mi gurunchi vinnanu
@bveeresa6824
@bveeresa6824 2 жыл бұрын
I knew in corona more people not attended his family death
@RaviNalluri
@RaviNalluri 2 ай бұрын
SUPER superb speech SIR EXLLENT EXAMPLE 🙏🙏
@wemakeyousmile7864
@wemakeyousmile7864 3 жыл бұрын
Meeru నిత్యం మహా యజ్ఞం చేసే గొప్ప ఋషులు🙏🙏🙏🙏🙏🙏
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 3 жыл бұрын
What a great noble cause. Thank you sri P. Venkatrao for your wonderful service. Amazing narration with illustrations. Beyond science. Hats off his outstanding messages and proposals...
@msk1989
@msk1989 3 жыл бұрын
మిమ్మల్ని కన్న తల్లీ దండ్రుల కి వందనాలు sir..🤗🤗
@anumandlamadhavi6020
@anumandlamadhavi6020 3 жыл бұрын
Great job venkatrao gaaru
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 3 жыл бұрын
@@anumandlamadhavi6020 sorry he is not kaati kapri he is mr pattapagalu venkat rao business man in RAJAHMUNDRY he is having his own company called City finance. The main person behind kailasageri is mr maddapati sita rama reddy and rotary club. Try to know the truth.
@satyavanipericherla6089
@satyavanipericherla6089 3 жыл бұрын
Been
@pallavigorijala2916
@pallavigorijala2916 3 жыл бұрын
@@ravisankarnaidu7163 0 L
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 3 жыл бұрын
బాగా చెప్పారు సార్ 🙏
@VenkateshVenkatesh-gp7fc
@VenkateshVenkatesh-gp7fc 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు..
@Eventostraviesosydivertidos
@Eventostraviesosydivertidos 3 жыл бұрын
Good video for society. Worth watching. Thank you suman TV.
@ravigoud929
@ravigoud929 3 жыл бұрын
నిజంగా కనిపించే దేవుడు మేరే సర్
@k.adilakshmilakki5958
@k.adilakshmilakki5958 3 жыл бұрын
Meru Chala chakaga chebuthunaru. Evari manasu nochakokuda dhanyavadhalu
@vamsipadala864
@vamsipadala864 3 жыл бұрын
3.45 nundi...... Nuchi cheppina words super sir.... Nijanga andhukeneno... Present days ela athalakuthalam avithunnai... Elati vati vallane
@udayasreesheggem9649
@udayasreesheggem9649 3 жыл бұрын
Meeru devuduu sirrr.meku koti koti dandaluuuuuu sirrrr...me serviceeee....kiii.....me manchi tananikiiii
@gandlaumasureshumasuresh1254
@gandlaumasureshumasuresh1254 3 жыл бұрын
Sir ur great,meru challa gopavallu🙏🙏🙏💐
@anilkumarv4107
@anilkumarv4107 3 жыл бұрын
Atuvanti seva cheyataneki adtustam undali sir. Thank you
@TELUGUSPOORTHI
@TELUGUSPOORTHI 3 жыл бұрын
చాలా గొప్ప మనస్సయ్య మీదీ
@satyanandambodapati2599
@satyanandambodapati2599 3 жыл бұрын
👌సూపర్ చెప్పారు సార్...!
@suribabuvalluru3897
@suribabuvalluru3897 3 жыл бұрын
ప్రపంచంలో మీరు చేసే పనే అత్యున్నతమైనది.మీకు మీ వృత్తికి పాధా భి వందనం.జీవితం కాసి వడపోసారు
@tejagara145
@tejagara145 3 жыл бұрын
Really meeru great sir🙏🙏🙏🙏🙏
@madhusivvala7670
@madhusivvala7670 3 жыл бұрын
ఈయన బండ్ల గణేష్ లాగా కనిపిస్తున్నాడు
@brajuraju2981
@brajuraju2981 3 жыл бұрын
S brow
@murthyrajudavuluri3456
@murthyrajudavuluri3456 3 жыл бұрын
పెద్ద దొంగ ..
@PavanThippaluru
@PavanThippaluru 3 жыл бұрын
S.. 😂👍
@madhusivvala7670
@madhusivvala7670 3 жыл бұрын
@@murthyrajudavuluri3456 అంతే అంటారా
@madinavinodh6142
@madinavinodh6142 3 жыл бұрын
Same athane lage matladuthunaru...
@BSVolgs9channel
@BSVolgs9channel 3 жыл бұрын
నమస్తే పట్టపగలు వెంకటేశ్వర గారు నేను రాజమండ్రి లోనే ఉంటాను సార్ మిమ్మల్ని ఇప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూసి నందుకు సంతోషం నాకు మీ మాటలు విన్నందుకు ఇంకా సంతోషం... మీరు ప్రజలు చాలా సేవ చేస్తున్నారు ధన్యవాదాలు.... మీకు నా శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న.... ప్రతి కొడుకుకి తన బాధ్యతను చెప్పినందుకు థాంక్యూ సార్.....
@RaviNalluri
@RaviNalluri 2 ай бұрын
Nice SUPERB EXCELLENT Example SUPER Speech 🙏 EXCELLENT SO Brilliant SO CHALA Baja CHEPPRU SAIR 🙏🙏🙏🙏🙏👌👌👌
@Shanmukha246
@Shanmukha246 3 жыл бұрын
గొప్పగా చెప్పుకునేందుకు పెద్ద చదువులు, బాగా సంపాదించేందుకు విదేశి ఉద్యోగాలు, కుటుంబ, వంశం కీర్తి ప్రతిష్టల కోసం పెళ్లిళ్లు చేసే దారిద్ర్యం ఉన్న కుటుంబాల్లో మాతృత్వం, పార్థవ ఖర్మలు ఎవరికి కావాలని....??
@shashirekha7488
@shashirekha7488 2 жыл бұрын
Meru chalaa Great Person.... Really Hatsapp💯💯💯👌👌💐
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 3 жыл бұрын
Tq suman tv for contributing amazing vedios. Such editions bring worldwide reputation.
@laxmanlaxmank3686
@laxmanlaxmank3686 3 жыл бұрын
Excellent sir so brilliant so chala chaccaga cheppav
@Samskruth-mm
@Samskruth-mm 2 жыл бұрын
సర్,,మీరు గ్రేట్ మీ positiv నెస్,,మీ కామెడీ,,చెప్పే విధానం చిన్న పిల్లల మనసు
@venkatgareke7031
@venkatgareke7031 3 жыл бұрын
సూపర్
@allabakshushaik3205
@allabakshushaik3205 3 жыл бұрын
Super sir naku eppatinuncho telusukundam ani okati undindi, entante chanipoina vallu lesthara Leda anii doubt clear chesaru 🙏🙏🙏
@Krish65483
@Krish65483 3 жыл бұрын
Meeru Mee work ni enjoy chestunnaru. Love what you work ane siddantam kuda undi mee maatallo
@kumar-bi1to
@kumar-bi1to 3 жыл бұрын
You are great sir, professionally and personal. Hats off to you 🙏. This is the final destination of anybody. The last move in god's game. Dear brothers and sisters, please understand the life, don't hurt anyone, try to make happy people by helping them, atleast make them happy by your good words. Har Har Mahadev.
@transqueen9697
@transqueen9697 3 жыл бұрын
God bless you, Mee lanti vallu 1000 yellu brathukali, kind heart person andi miru
@nageswararaokalagarla5509
@nageswararaokalagarla5509 3 жыл бұрын
Sir you are doing very very very best service.long live sir and help more and more and serve more more.namsty
@laasyabandaru8433
@laasyabandaru8433 3 жыл бұрын
Mee laage andaru alochiste chala bavuntundhi.. Sir... Karana janumulu meeru.. Dhanyavaadaalu..
@kakamadamadhu9290
@kakamadamadhu9290 Ай бұрын
Ur very great sir, god bless you
@prakashkarinki3225
@prakashkarinki3225 3 жыл бұрын
చివరి మజిలీ గురించి చిరునవ్వుతో చెపుతున్న మీ చిరునవ్వు ని పాదాభివందనం మీ ప్రకాష్ కారింకి.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
తల్లీ తండ్రీ గురువూ దైవానికి తప్పా ఇలా కనిపించిన వారందరికీ కాళ్ళుమొక్కొద్దండీ🤦
@sagarkaranam7080
@sagarkaranam7080 3 жыл бұрын
మీరు దేవుడి తో సమానులు
@venkateshsreeram5625
@venkateshsreeram5625 3 жыл бұрын
కరెక్ట్ గా చెప్పినారు sir
@venkytherowdy2858
@venkytherowdy2858 3 жыл бұрын
Miru chalaa gopavalu miru chepe matalu chala bagunayi
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Good information Anna Gaaru.
@swomyagandla9329
@swomyagandla9329 3 жыл бұрын
సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మా అత్తగారు కూడా చనిపోయి బ్రతికారు వి ఆర్ ఫ్రొం వరంగల్
@sunnykumar-yx8iu
@sunnykumar-yx8iu 3 жыл бұрын
Bandla ganesh la unaadu ithanu... Aaa navvu.. Mannerisms.... Anyhow. Keep up the good work sir
@satyanarayanakothapalli360
@satyanarayanakothapalli360 2 жыл бұрын
Sir you are very grate, for the city.
@vvsnmurtysunkara8727
@vvsnmurtysunkara8727 3 жыл бұрын
🙏🙏🙏👌👌👌 meeku padabhi vandanam sar venkatravu garu .
@sudhareddy2184
@sudhareddy2184 3 жыл бұрын
You are really great Sir🙏🙏🙏
@RaviNalluri
@RaviNalluri 2 ай бұрын
Good INFORMATION SIR
@Kumarkumar-gk4et
@Kumarkumar-gk4et 3 жыл бұрын
Sir me lanti vallu enka vunnaru kabatty enka ela vundi mana India thanks sir chala manchi masg echaru
@dhanuchowdary498
@dhanuchowdary498 3 жыл бұрын
Nice chala baga cheparu
@RaviShankar-nh5zs
@RaviShankar-nh5zs 3 жыл бұрын
Hats off to you sir🙏
@archanaj4712
@archanaj4712 3 жыл бұрын
Really meru chaala great sir 👏👏👏👏👏
@satyakumariballa490
@satyakumariballa490 3 жыл бұрын
అథ్భుతం సర్, మీ మాటలు, మీ నవ్వులు, మాదీ రాజమండ్రే
@srivalli7217
@srivalli7217 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🤝👍👏👏🙏🙏🙏🙏🙏🙏
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 2 жыл бұрын
మీరే కుమారులు మీరే శివుడు మీమంచి వల్ల మీకు pnyam మీరు చల్లగా వుండాలి
@guttulasrinivas5709
@guttulasrinivas5709 3 жыл бұрын
Great services sir.
@sureshKumar-cu8ji
@sureshKumar-cu8ji 3 жыл бұрын
Salute sir I can connect to your words...
@venkatmunaga2562
@venkatmunaga2562 2 жыл бұрын
Super.sir.thanku
@farmhousesitaram7653
@farmhousesitaram7653 3 жыл бұрын
I am seeing u tube four years This is best video. 🙏🙏🙏
@Praveen_83
@Praveen_83 3 жыл бұрын
Really no words sir. Meelanti vaaru 106 kaadu inkaa enno yeellu batakaali. Enno aatmalaku prasantata chekoorustunnaru. Talli tandrulaku tala korivi koda pettalenanta busy ga unde putra ratnaalu telusukovaalsindi , vaallu entha busy ga sampadinchina chivariki vaallu ikkadiki cherukovaalsina vaalle. Vaallaki vaalla pillalu ilaane chestarani gurthunchukoovali.
@srikanth-xd6gw
@srikanth-xd6gw 3 жыл бұрын
You are great sir 🙏🏻
@MallikaBusireddy
@MallikaBusireddy 2 жыл бұрын
good job sir really great
@sairamkandimalla9580
@sairamkandimalla9580 3 жыл бұрын
కలియుగ ధర్మం ప్రకారం రాజసూయయాగం లేదు. మరి కొన్ని వందల అనాధ శవాల ని లేక ఎవరూ పట్టించుకోని వారిని చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహించి అన్ని కార్యక్రమాలు చేస్తున్న వీరు ఎన్ని రాజసూయ యాగాలు చేసిన వారితో సమానం. మళ్లీ జన్మంటూ ఉంటే మూఢనమ్మకాలు పాటించకుండా హైందవ ధర్మానికి కట్టుబడే విధంగా మళ్లీ పుట్టాలి అనుకుంటున్నాను.
@radioala90.8f.m9
@radioala90.8f.m9 3 жыл бұрын
ఈ వీడియో లో కైలాస భూమి విశేషాలను వివరిస్తుంది కాటికాపరి కాదు. రోటరీ కైలాస భూమి ప్రాజెక్టు ఛైర్మన్ పట్టపగలు వెంకట్రావు గారు. Thumbnail & title ను అర్జంట్ గా మార్చండి.
@Praveen_83
@Praveen_83 3 жыл бұрын
Yes. Please change the title and respect him. Kanna kodukule talakorivi pettadaaniki smasaanaaniki raani ee rojullo aayana akkade undi antha service chestunnaru.
@pavanismiley9468
@pavanismiley9468 3 жыл бұрын
Yes... Am also rotaract member sir...
@sivakrishna8055
@sivakrishna8055 3 жыл бұрын
@@pavanismiley9468 Rotaract kadhu.. rotary...ok .. yemi englisho...
@mavideo6350
@mavideo6350 3 жыл бұрын
@@sivakrishna8055 meeru correct chesi manchi pani chesaaru good, but ventane yegatali maadiri maatladutunnaru, adi not good
@bhaskarmetikoti1826
@bhaskarmetikoti1826 3 жыл бұрын
నమస్కారం సర్ 💐💐💐
@RaviNalluri
@RaviNalluri 2 ай бұрын
SO MUCH THANKS FOR you
@skarthik51781
@skarthik51781 3 жыл бұрын
👏👏👏👏👏. Miru nijanga dhevullu sir 🙏🙏🙏🙏🙄
@sriganeshShetty9999
@sriganeshShetty9999 3 жыл бұрын
Super uncle meeru... om 🕉 namaha sivayya
@bujjisri7428
@bujjisri7428 3 жыл бұрын
చాలా బాగా చేప్పారు💐 👍...🙏👌
@haribalavani5294
@haribalavani5294 2 жыл бұрын
Peddayana navvu andariki oka goppa jnapakam, excellent
@taranagesh6902
@taranagesh6902 3 жыл бұрын
ఒరేయ్..సుమన్ టి. వి అంటే ఎంతో అభిమానించే వాళ్ళం.కానీ గౌ. పట్టపగలు వెంకట్రావు గారిని కాటి కాపరి అంతరేమిటిరా దారిద్ర్య వేదవల్లారా.. ముందు ఆ హెడ్డింగ్ అన్నింటిలో మార్చండి. వెంకట్రావు గారు అపర కోటీశ్వరుడు రా సుం టా...
@lakshmisoujanya9152
@lakshmisoujanya9152 3 жыл бұрын
Vadiki views kavali, value kadu
@venuamrutham6179
@venuamrutham6179 3 жыл бұрын
Kati kapari ante thappenti, ahh padham thappu kadhu manam chuse perception thappu.
@ramasateeshb9113
@ramasateeshb9113 3 жыл бұрын
You are great...
@jambulappajambulu2845
@jambulappajambulu2845 3 жыл бұрын
మానవత్వం మూర్తీభవించిన మనిషీ మీరు
@gopimedhomadhanam4149
@gopimedhomadhanam4149 3 жыл бұрын
6:23 thumbnail
@chagantipatisravani2445
@chagantipatisravani2445 3 жыл бұрын
Thank u
@nagalaxmianumula5208
@nagalaxmianumula5208 3 жыл бұрын
Chala goppa seva chestunnaru sir Meru eswara samanulu🙏🙏🙏
@chantichanti1615
@chantichanti1615 3 жыл бұрын
7093304293
@svrangolidesignsandcrafts1081
@svrangolidesignsandcrafts1081 3 жыл бұрын
Great sir. Your services are great
@javidbhai9288
@javidbhai9288 3 жыл бұрын
Mashallah miru challaga undali miru 106 kaadu 1000 years batakali ameen
@mylarimylari8629
@mylarimylari8629 3 жыл бұрын
Really u r great sir first time I like vedio in you tube
@mamathabusam4487
@mamathabusam4487 3 жыл бұрын
Ur great sir🙏🙏🙏 melantivalu mana desham lo undali sir 🙏🙏🙏🙏🙏
@srinivaschari6612
@srinivaschari6612 3 жыл бұрын
Vunnadi vunnattuga chepparu dhanyawadamulu
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН