Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu

  Рет қаралды 751,961

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Watch ►Mr Inspiration Interview | Background Dancers Emotional Stories | Inspiration Video | Dhee Pandu

Пікірлер: 250
@imdutey7145
@imdutey7145 Жыл бұрын
డాన్సర్స్ కష్టాలు చాలా బాధాకరం కానీ సుమన్ టీవీ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేసారు మీ డాన్సర్స్ అందరికి దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటున్నాను ❤❤❤❤
@sudharanigiddi9023
@sudharanigiddi9023 Жыл бұрын
పండు తమ్ముడు నీవు ఆ టే నాకు ప్రాణం ఒక్క సారి మాట్లాడాలని ఉంది తమ్ముడు నీవు నాకు టీవీ లో చూసే ఎంతో happy గా ఉంటది ఆనందంతో కన్నీ లు వస్తది తమ్ముడు
@adithyasrikarthik7114
@adithyasrikarthik7114 Жыл бұрын
మనతో పాటు నలుగురు బాగుండాలి. నలుగురు ఆనందంగా ఉండాలి. అనే ఆలోచన వచ్చింది అంటే. చాలా గ్రేట్ అనే చెప్పాలి. అందరూ బాగుండాలి అనే ఆలోచన చాలా మంచిది కదా.👍👌👌👌
@ashokdancefolk2871
@ashokdancefolk2871 Жыл бұрын
అందరికి కళాభివందనo కష్ట పడి పైకీ ఎదిగిన పండు నీకు నీవే ఇన్స్పిరేషన్ అనే మాట చాలా గొప్పది మనపై మనకు నమ్మకం ఉంటే తప్పకుండ విజయం వరిస్తుంది ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రతి కళాకారులూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా రాజు మాస్టర్ కి ధన్యవాదములు కష్ట నష్టలను ఓర్చుకుంటూ కొత్త వారికీ అవకాశం అందిస్తున్న రాజు మాస్టర్ మీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలి పండు మాస్టర్ & అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎదిగిన కెరటం రోషన్ గారికి ప్రత్యేక శుభాభివంధానం 🎉🎉🎉 ప్రేమతో అశోక్ మాస్టర్ జానపద కళాకారుడు తాండూర్
@vijju6253
@vijju6253 Жыл бұрын
Woww... యాంకర్ గారు మీరు గ్రేట్ అండి 👌👌👌👍
@kumarparvathala9851
@kumarparvathala9851 Жыл бұрын
నేనున్నాను అని చెప్పడం ఎదుట వారి గుండెల్లో దైర్యం నింపారు మీరు చాలా గ్రేట్ బ్రదర్ మరిన్ని గొప్ప ప్రోగ్రామ్స్ చేయాలని కోరుతూ 💐💐🙏🙏
@dollydineshgamingyt
@dollydineshgamingyt 8 ай бұрын
Pandu anna lopala entha badha unna andharini navvi isthunnavu🥺💯💯🥺
@mbcreations8030
@mbcreations8030 Жыл бұрын
రోషన్ అన్న నువ్వు 100 ఏళ్ళు ఆనందం ఉండాలి అన్న... నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు అన్న
@umamaheswari9361
@umamaheswari9361 7 ай бұрын
రోషన్ తమ్ముడు నువ్వు గ్రేట్ నాన్న అందరికీ నేనున్నాను అని నువ్వు దగ్గరకు తీసుకొని ఎంత బాగా ఓదార్చాతావు నిజంగా నాకు గుండంత సంతోషం తో నిండిపోతాది నాన్న ఎందుకు అంటే నేను నా పిల్లలు అందరూ ఉన్న అనాదిగా ఉన్నాము అందుకే నీ వీడియోస్ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది నాన్న
@munirathnamunirathnamamtha1982
@munirathnamunirathnamamtha1982 Жыл бұрын
Pandu matalu vintunte yentho balam , nammakam kaluguthundi pandu garu supper inspiration 💪🇮🇳
@RAMAVATHSURYA-fy8vj
@RAMAVATHSURYA-fy8vj Жыл бұрын
Super BHARAT KASHIM ANNAYA 💕 all the best congratulations no tension Full vishes no compromise ❤ only fait i am RAVITEJA ANNAYA HEART FANS nenu ❤❤❤❤❤
@jhansirani8992
@jhansirani8992 Жыл бұрын
Roshan garu ur so kind hearted 😊keep it up 👍🙏
@reddyrajashekar1172
@reddyrajashekar1172 Жыл бұрын
రోషన్ అన్న మీరు సూపర్ మీరు ఇస్తున్న ఇచ్చిన మనో ధైర్యం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు రోషన్ అన్న 🙏🌹❤️🙏
@kalyanispandan
@kalyanispandan Жыл бұрын
నేను ఉన్నాను అని రోషన్ అన్న అని చెప్పడం చాలా emotion అయ్యాను ఆఆ మాట ఎంతో బలం అయినది .
@EdagottuSwarna-mg8fe
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@EdagottuSwarna-mg8fe
@EdagottuSwarna-mg8fe Жыл бұрын
P
@govindularaju4434
@govindularaju4434 Жыл бұрын
పండు మాస్టర్ ని ఒక్కసారి కలవాలి అని ఉంది
@shaikbabji512
@shaikbabji512 Жыл бұрын
రోషన్ భయ్యా చల్లని మనస్సుతో మీరందరూ బావుండాలి... 🤝🤝🤝
@thandavkrishnaogeti4454
@thandavkrishnaogeti4454 10 ай бұрын
Roshan bro me interviews lo the best suppeerrb
@prasadtejnaidu99
@prasadtejnaidu99 Жыл бұрын
పండు is great bro best of luck bro
@dasaripentaiah8519
@dasaripentaiah8519 Жыл бұрын
Amma Niku 🙏🙏🙏kastabadu talli....Niku devudu toduga vuntadu God bless you
@mesasujatha4598
@mesasujatha4598 Жыл бұрын
Roshan garu meeru chala help chestar adhevidamuga valu bathakadaniki kuda Dhari chupistaru super 👌👌👌 anna Pandu thammudu meeru ante chala abhimanam okasari matladali thammudu
@bharathi-9
@bharathi-9 Жыл бұрын
Mr. Inspiration.... Pandu super..... Nijama ga inspiration pandu.... Wish you all the very best......god bless you 🙏🙏🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
రోషన్ ఒక్కొక్కసారి అడిగే ప్రశ్నలు నాకు చాలా చికాకు కలిగిస్తాయి కాని రోషన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అన్న విషయం కొన్ని వీడియోలలో తెలుసుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ రుజువైంది
@gajagouniravikumar9445
@gajagouniravikumar9445 Жыл бұрын
రోశన గారు మీకు అభినందనలు తెలుపుతూ మీరు చేసిన షోలో భాగంగా నా వంతు కృషి.
@attitudequeenpandu
@attitudequeenpandu Жыл бұрын
Pandu annte minimum unntadhi pandu iam big fan of you your inspiration now generation rashon bhayya u r really good heart pandu iam big big big big big big big big big fan💞💞
@govindularaju4434
@govindularaju4434 Жыл бұрын
నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య చూస్తూ చూస్తూ రోజు
@evallibashasafiya8373
@evallibashasafiya8373 Жыл бұрын
వాళ్ళు డాన్స్ చేస్తే అందరూ నవ్వు కుంటు సంతోష పడతారు, కానీ వాళ్ల వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి.
@kirangundala7091
@kirangundala7091 Жыл бұрын
మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@kirangundala7091
@kirangundala7091 11 ай бұрын
Tq
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 Жыл бұрын
Dear roshan ,your approch about back ground dancers life and future bring to audians is great,with blessings,ssrao,85 years guntur...
@seshagirinarthu9379
@seshagirinarthu9379 Жыл бұрын
Pandu always kind heart 🥰🥰🥰
@EswariEswari-jj9jw
@EswariEswari-jj9jw Жыл бұрын
Pandu garu miru super
@ratnakumarisunkara1188
@ratnakumarisunkara1188 Жыл бұрын
Roshan your heart is big. Always helping hands is upper side.
@d.n.r.creations
@d.n.r.creations Жыл бұрын
excellent rehaman garu
@g.v.k.enterprises5318
@g.v.k.enterprises5318 Жыл бұрын
Superb 👌👌 roshan anna me brain ki me alochanallaki hatsoff 🙏🙏anna enno vishyallu ento mandiki teliyani vishyallu me Suman tv dwara chupistunarru roshan anna superb 👌👌🙏🙏
@varalakshmichowdary4436
@varalakshmichowdary4436 Жыл бұрын
చాలా బాగా చెప్పారు పండు
@GurajalaVenkat-qv5jd
@GurajalaVenkat-qv5jd Жыл бұрын
Super cheppav pandu anna
@RAMAVATHSURYA-fy8vj
@RAMAVATHSURYA-fy8vj Жыл бұрын
Super pandu Anna ❤
@Roshinisworld143
@Roshinisworld143 Жыл бұрын
Super Anna u roshan Anna pandu Anna iddaru superb ❤❤❤❤❤
@sindhupriya8088
@sindhupriya8088 Жыл бұрын
This is all happened bcz of Roshan garu Huge respect on you from nowonwards
@dasaripentaiah8519
@dasaripentaiah8519 Жыл бұрын
Pandu muvvu chela great I love you 👏👏👏👏👏
@srkrishnaganti4956
@srkrishnaganti4956 Жыл бұрын
Rohan తమ్ముడు నువ్వు తోపు రా... God bless u
@venudigitals8361
@venudigitals8361 Жыл бұрын
Chaala manchi helping nature anna
@jarugulasarishma6280
@jarugulasarishma6280 Жыл бұрын
Nenunnanu ani chepatam Roshan sir hats off ,🙏
@NagarajuManyam-hz7ih
@NagarajuManyam-hz7ih Жыл бұрын
ఈ ఒక్క షో ఏం కామెంట్ పెట్టాలో కూడా తెలియట్లేదు సూపర్ భయ్యా సూపర్
@dasaripentaiah8519
@dasaripentaiah8519 Жыл бұрын
Tammudu dancers lo ne kadu prati okkari jitam lo vundi mi life style dence pratninchu Anta kante goppaga vuntadi God bless you
@sujatasujata6946
@sujatasujata6946 Жыл бұрын
😭😭😭😭amma sujatha Mee sahananiki 🙏🙏🙏thalli meeku Anni manchi rojulu vasthai meeku yevadu aa durmagudu Vanni pattukoni jail lo peyttinchu inkokariki meela jarugakunda vuntundi thalli all the best amma 😭😭😢😢😢😭😭
@srinivasadadola8924
@srinivasadadola8924 Жыл бұрын
Pandu bro. GOD BLESS SSS❤.
@rajeshchinna______official606
@rajeshchinna______official606 7 ай бұрын
6:53 Abbha Anna Neelochesai😥💞💞💞💞
@nartukali34
@nartukali34 Жыл бұрын
Super 👌👌👌👌👌 Pandu Anna i love you Anna ❤️❤️❤️❤️❤️
@varaprasad7936
@varaprasad7936 Жыл бұрын
Roshan Bayya, I like your interviews which are realistic in nature.
@YerriswamyVV
@YerriswamyVV Жыл бұрын
Dance lo ne enni kastalu devada❤
@vijaykarumuri3109
@vijaykarumuri3109 Жыл бұрын
Roshan garu you are the great person sir you are a kind heart person 🙏 God bless you sir 🙏🙏🙏🙏
@lakshmipriya4035
@lakshmipriya4035 11 ай бұрын
😢😢😢😢😢,,,👏👏👏chala manchi video chesaru Roshan anna💐💐💐 ❤❤❤❤all Roshan anna meku Interview maa🙏🙏🙏🙏
@radhikaharinarthini4186
@radhikaharinarthini4186 Жыл бұрын
Good show.
@vinaytej9425
@vinaytej9425 Жыл бұрын
Roshan sir great interview
@nagarajup9560
@nagarajup9560 Жыл бұрын
ఈ షో కి వచ్చి లైవ్ లో చూడాలి అని ఉంది.... ఎక్కడ జరుగుతుంది, ఎవరిని సంప్రదించాలి..... తెలిసిన వాళ్ళు చెప్పగలరు... 🙏🏻
@chennojipravalika3347
@chennojipravalika3347 Жыл бұрын
😅
@psandhya9292
@psandhya9292 Жыл бұрын
Nice inspirational prgm for up coming dancers.. & Raju all d best. 👍
@kotapadma3189
@kotapadma3189 Жыл бұрын
Super pandu
@ashokkaduvelli222
@ashokkaduvelli222 Жыл бұрын
Show is more emotional and good 😢
@teamkofficial8987
@teamkofficial8987 6 ай бұрын
Pandu dance all so sweet and beautiful 😍
@User-hy7lx
@User-hy7lx Жыл бұрын
Super show
@kprao7598
@kprao7598 Жыл бұрын
Super memorable show thank God bless your family
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
Wow super Pandu Anna 👌👍
@lalithakushi6532
@lalithakushi6532 Жыл бұрын
Great Roshan garu❤
@policeconstable757
@policeconstable757 Жыл бұрын
Anna best best interview anna roshan anna
@salmankudumula6845
@salmankudumula6845 Жыл бұрын
Super wonderful dance speech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏all and Suman TV anchoring Roshan anna God bless you 💐💐💐💐💐💐💐 allu💞💞💞
@salmankudumula6845
@salmankudumula6845 Жыл бұрын
Pandu❤
@ZaddaDavidZaddaDavid
@ZaddaDavidZaddaDavid 7 ай бұрын
@meenakumaris1747
@meenakumaris1747 Жыл бұрын
Pandu God bless you
@jayasri7679
@jayasri7679 Жыл бұрын
Pandu bro all the very best to you and god bless you.
@padmalathapadmalath5921
@padmalathapadmalath5921 Жыл бұрын
Pandu Anna matalu andhariki chala odharpu nisthai
@PraveenKumar-yh4nr
@PraveenKumar-yh4nr 7 ай бұрын
Yankar garu miru great
@krishnavenikambham613
@krishnavenikambham613 Жыл бұрын
Roshan garu 🙏🙏🙏
@bommalaeshwaribai4635
@bommalaeshwaribai4635 Жыл бұрын
Very good program ❤❤
@khajavali9276
@khajavali9276 Жыл бұрын
Roshan bai chala manchi program chupincinavu pandu bai meru mee family ee setlo vuna andharu bagundali Ameen
@sushmahari565
@sushmahari565 Жыл бұрын
Super s 📺 ❤🎉
@prasadtejnaidu99
@prasadtejnaidu99 Жыл бұрын
పండు super bro
@yasodayasoda477
@yasodayasoda477 Жыл бұрын
Pandu supper
@ManiMani-ok3zf
@ManiMani-ok3zf Жыл бұрын
Wooow pundu love you brother ninnu ela chudali anukunanu chusanu god gift for you e show 🙌🙌🙌
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
పాపం....వల్ల కష్టాలు వింటే చాలా బాధ వేస్తోంది
@Vkthoughts909
@Vkthoughts909 11 ай бұрын
Excellent programme🎉
@mudilimohan5983
@mudilimohan5983 6 ай бұрын
Super annaya nuvvu❤
@vijay112tv7
@vijay112tv7 Жыл бұрын
Pandu anna super
@jeedisrinivas5584
@jeedisrinivas5584 Жыл бұрын
Pandu Anna Super🎉🎉🎉
@naveenteckofficial4176
@naveenteckofficial4176 Жыл бұрын
It's very emotional stories 🙏🙏🙏🙏🙏🙏
@SunilKumarD.S
@SunilKumarD.S Жыл бұрын
Super sir 🙏🏼🙏🏼🙏🏼
@sureshkasparaju1128
@sureshkasparaju1128 Жыл бұрын
Roshan bro really love anna 😘😘😘
@sujatasujata6946
@sujatasujata6946 Жыл бұрын
😢😢😢😭😭😭😭Roshan bro meeru peyttina ee program ku na padabhivandanaalu Andi chala chala yedupu vasthundi Andi yenno korikalu vuntai kani andulo yenni kastalu vuntai aneydi chala clear ga explain cheysaru pandu Garu meeku all the best Andi meeru yenta mandi Jeevitham lu nilabeyttaru Andi meeku na vandanalandi 🙏🙏 deyvudu meeku Mee family's ku and akkada vunna prathi okariki thoduga vundi kapadunugakha amen amen amen amen amen amen😢😭😭😭😭🙏🙏🙏🙏😭😭
@Karthik-hb1om
@Karthik-hb1om 7 ай бұрын
Pandu annaya love you
@RajuRaj-ye9zr
@RajuRaj-ye9zr 9 ай бұрын
Tq Anna
@nartukali34
@nartukali34 Жыл бұрын
Chala chala Badha ga undhi e problem Chustunate Roshan Anna meru Nijam ga Chepputhunnanu Meru great 👍🙏 Anna ❤️
@blaxminarayana7335
@blaxminarayana7335 Жыл бұрын
ఇన్నాళ్లు పండు డాన్స్ మాత్రమే చూశాం ఆనందించాం మీ ఛానెల్ ద్వారా పండు నే కాదు పండు తో అంతమంది పడ్డ కష్టాలు చూసి చాలా బాధపడ్డాను మీ కష్టాలు అన్నీ త్వరగా పోయి మంచి పొజిషన్ లో కి రావాలి ఆని కోరుతూ సుమన్ ఛానెల్ వారికి కూడా రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో వుండాలి
@gottumukkalapavantejagottu9215
@gottumukkalapavantejagottu9215 Жыл бұрын
రోషన్ రెడ్డి గారు మీరు సూపర్
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 Жыл бұрын
U r a great రోషన్ tambi మీ programs వల్ల అందరికీ మంచి గా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో తెలుస్తుంది
@rajamouliodde
@rajamouliodde Жыл бұрын
Pandu bro future vundhi neeku controversy ki vellakandi
@muvvadhanalakshmi3810
@muvvadhanalakshmi3810 Жыл бұрын
My god bless you pandu brother Roshan brother my god bless you all
@sureshverysuper1059
@sureshverysuper1059 Жыл бұрын
Super super super super super anna good show elanteve kavali mana samaajaaneke super super
@ramuluperuvala4944
@ramuluperuvala4944 Жыл бұрын
ఖళా కారులను గౌరవీంఛాలీ ఏంతోమందీ కలాకారులు ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్నారూ వీరికి సహాకారం అందింఛాలనీ కోరుకుంటున్నాను
@kalivilignanasundari5597
@kalivilignanasundari5597 Жыл бұрын
Nu chala yedchanu 😢 Andariki all the best good lock for every one
@bittukarthikchannel9702
@bittukarthikchannel9702 Жыл бұрын
Nice motivation program
@ravi2708
@ravi2708 8 ай бұрын
All the best all of you but prathi Manishiki kastalu vuntai kani Dani vente sukamkuda vuntundi all is well ❤❤❤
@NagarajuManyam-hz7ih
@NagarajuManyam-hz7ih Жыл бұрын
సుపర్
@reddyrajashekar1172
@reddyrajashekar1172 Жыл бұрын
పండు బ్రో సూపబ్
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 265 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 142 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
Pandu Performance | Dhee 10 | 25th October 2017| ETV Telugu
8:55
8 Months Baby Aadhyasri Nobel World Record | SumanTV Culture
16:06
SumanTV Nirmal
Рет қаралды 938 М.