Telangana people are really more friendly than Andhra people...I'm from Andhra..and staying in Hyderabad
@gmaheshbabu4992 жыл бұрын
సంతు ...నువ్వు చాలా కష్టపడుతున్నావ్ ....ఎవరేమన్నా పట్టించుకోకు....అందరిని నవ్విస్తున్నావ్ ...ఇలానే హ్యాపీ గా ఉండండి,
@regidiraju41952 жыл бұрын
తమ్ముడూ నువ్వు ఇలా నవ్వుతూ నవ్విస్తూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీ శ్రీకాకుళం వీరాభిమానిని
@maheshjaddu86722 жыл бұрын
తమ్ముడు నువ్వు మరింత ఉన్నత శిఖరాలకుచేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను All the best both of you💐💐💐
@giribabualikana28902 жыл бұрын
సంతు& సుస్మిత చాలా బాగా చెప్పారు Life story...👌👌👌...... మీరు కోరుకునే జీవితం తొందరలో రావాలని కోరుతున్న...all the best both of..............
@venugopalnagumalla88352 жыл бұрын
తల్లిదండ్రులు , కుటుంభం గురించి చక్కగా చెప్పారు. మీ స్వంత ఊరు, సుస్మిత వాళ్ళ ఊరు గురించి కూడా కొద్దిగా చెబితే పరిపూర్ణత అయి ఉండేది. యువ జంట . శుభాకాంక్షలు సుస్మిత సంతు.
@rojaravi22962 жыл бұрын
3
@ramadevimovidi99622 жыл бұрын
సంతు. .....మీ INTERVIEW చాలా బావుంది అండీ. .....మీరు మీ గురించి మాట్లాడిన మాటలు చాలా హృదయపూర్వకంగా మాట్లాడారు. మీకు అభినందనలు.
@bhavani85742 жыл бұрын
సుమన్ టీవీ కీ నా ధన్యవాదాలు. ఎందుకంటే సంతు గారి తో ఇంటర్వ్యూ చాలా బాగుంది బట్ మధ్యలో వచ్చే కామెడీ బిట్స్ అవాయిడ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది
@bhaskarpydimukkala41362 жыл бұрын
Baga cheaper u
@bhavani85742 жыл бұрын
@@bhaskarpydimukkala4136 tq 😊
@sailajayadlapalli66912 жыл бұрын
సంపాదన కంటే కూడా కష్టంలో ఆనందం, ఆరోగ్యం వుంటుంది. మీకూ ఆ వయసు వచ్చాక ఆ ఆనందం ఏమిటో అర్థమవుతుంది.....న్యాయంగా కష్ట పడటంలో తప్పులేదు......తక్కువా కాదు......అందరికీ ఆదర్శముగా వున్నారు మీ తల్లిదండ్రులు..... 👍👍🙌🙌👏👏
@koyyadasaraiahgoud90172 жыл бұрын
అమ్మ నాన్న లను అర్థం చేసుకొనే కొడుకు ఉండడం వారి అదృష్టం.భార్య అంటే బానిస కాదు.భాధ్యత అని చాలా బాగా చెప్పారు.అర్థం చేసుకొనే వారు ఉంటే అన్ని కుటుంబాలు (కాపురాలు) బాగుంటాయి.
@teja9676 Жыл бұрын
Super
@pandurayudu10212 жыл бұрын
సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు మా ఆంధ్ర వాళ్ళను చాలా చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ... సంతు గారు కోజోల్ ఎక్కడ అండే...
@elipekalpana4932 жыл бұрын
ఎప్పుడు నువ్వు నవ్విస్తూ ఉంటావు కానీ ఇప్పుడు ని కళ్ళలో నీళ్లు చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది నువ్వు సూపర్ బ్రదర్
@VijayaLakshmi-fg5nh2 жыл бұрын
మీ జంట చాలా బాగుంది
@VMadhu-eu6xm Жыл бұрын
శతమానం భవతి, హాయిగా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తూ
@nagendranagendra39762 жыл бұрын
అన్న ఎప్పటికి నువ్వు సంతోషంగా ఉండాలి
@bommavaramnarasimha60242 жыл бұрын
బాగుంది మాకు నచ్చింది 👌👌👌👌👌సూపర్ బ్రో God bless you both 👍All the best👍👍👍👍👍
@sailajasrinivasgandreti33812 жыл бұрын
తమ్ముడు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి . మాది కూడా శ్రీకాకుళం
@teluguammayimumbailosudha2 жыл бұрын
Madi kuda srikakulam
@dhanush97222 жыл бұрын
Srikakulam lo ekada santhu anna
@VijayaLakshmi-fg5nh2 жыл бұрын
నీగాడ్ జీసస్ అన్నావు కదా ఎందుకొ నచ్చలేదు రా నాకు మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఇంకా జీసస్ ఎందుకు చెప్పు
@LakshmiMuppa10 ай бұрын
👍👍👍👍
@Attituderampr2 жыл бұрын
కొన్ని కోట్ల ప్రజల్ని నవ్వించే మన సంతు అన్న ఈరోజు ఏడుస్తున్నాడు అంటే తను ఆ ప్లేస్కు రావడానికి ఎంత బాధపడ్డాడో ఆయనకు మాత్రమే తెలుసు.మా అన్న సంతు అన్న కళ్ళల్లో చూడటం ఇదే మొదటి సారి అన్న రెండోసారి రిపీట్ కాకూడదని కోరుకుంటున్న.ఐ లవ్ యు బ్రో ఎప్పుడు ఓసారి కలుస్తానని ఆశ నాకుంది కలవాలని కోరిక కూడా ఉంది.చచ్చేలోపు ఒక్కసారైనా కలవడానికి ట్రై చేస్తా.
@prasana3002 жыл бұрын
Yes
@rkkaruturi2 жыл бұрын
Asalu evadu ra nuvvu ....vadu emi sadinchadu....vadini kalavadaniki nuvvu chavala....
@tricksoflife98332 жыл бұрын
@@rkkaruturi adea undi bro ,am sadinchadu ani atanu naku ayitea am arddam kavadam ledu
@padalaravi69112 жыл бұрын
@@rkkaruturi comedy చేయగలవు నువ్వు.జనాలను నవ్వించడం ఒక కల. KZbin lo 2 లక్షల50 వెలు subscribers వున్నారు.సంతు ముంజేటి.
@Attituderampr2 жыл бұрын
సంతు అన్న ఛానల్ లోని వీడియోస్ చూసి ఎంటర్టైన్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కలవాలని ఉంటుంది.ఇది మాత్రం పక్కా
@prasadkotilingala67812 жыл бұрын
సుమన్ టీవీ అంటే రెస్పెక్ట్ ఉంది అంతేకానీ ఇలాంటి మధ్య మధ్యలో కామిడి ప్లే చేయకండి సంతు గారు అతను జర్నీ ఏందో చెప్తున్నారు అంతేగాని మీరు ఇలా ఓవరాక్షన్ చేయకండి
@rk377802 жыл бұрын
కరక్ట్ గా చెప్పారు 👍
@sunnychinnuworshipchannel55262 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ బాగుంది మాకు నచ్చింది👌👌
@krishnamurthy47002 жыл бұрын
చాల చక్కగా సమాధానాలు చెప్పారండి మీరు. కామెంట్స్ చదవకుండ, స్కిప్ చేయకుండ. ఫుల్ వీడియో చూసాను. యాంకర్ మేడమ్ చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు... మీరు జీవితంలో మర్చి పోలేని వీడియో. సంతు మీకు ఏ సమస్య వచ్చిన ఈ వీడియో 1 కి 2 సార్లు చూడండి. ఒక మనిషి గ ఇలా ఉంటే చాలు...... 💐💐💐🌹🌹🌹🌺🌺🌺
@kathivenkatanarayana28562 жыл бұрын
Super
@pallasiva75802 жыл бұрын
ఫస్ట్ టైం సుమన్ ఛానెల్ కి ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు... థాంక్స్ సంతు అన్న 💐💐💐
@bollatejatekkali92142 жыл бұрын
నేను నా జీవితంలో యూట్యూబ్ లో ఏ వీడియో అయినా ఏడు నిముషాలు కు మించి చూడను.. అలాటింది ఏకంగా ఈ వీడియో నలబై నిముషాల పాటు చూసాను అంటే That is Power of Srikakulam Santhu..brand of Munjeti...సంతు తమ్ముడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ... భాద లో ఉన్న బరువు బాధ్యతా అంతా నీ మాటల్లో చేతల్లో మొకం మీద చిరునవ్వు చెరగ కూడదు మిత్రమా సిక్కోలు బిడ్డా.. సుష్మిత మరదలు నువ్వు Always happy Diwali 🎉🎉🎉🎉🎉🎉🎉😀😎😂
@ANL.SecondKashmirieARAKU2 жыл бұрын
సంతోష్ n సుష్మిత u r soooooo cute n great, చిట్టి తల్లి నీ స్మైల్ superrrrr రా, సంతు... wat a responsibility, wsh u Al d best
@vannuvannu89292 жыл бұрын
ALL the best Santhu Both of you.... ఎవరు ఎమన్నా పట్టించుకోవద్దు మీరు అనుకున్నది జరగాలని korukuntunnanu God bless you Both of you Santhu మీరు jabardàsth lo Select Avvalani Korukuntunnanu I'm from Srikakulam to Vannu 👍👍👍👍👍
@praveenkumar-bi4ri2 жыл бұрын
Love from srikakulam 😊 To santhu and anchor gaaru kuda💐💐💐
@KrishnaRaoEluru-s8qАй бұрын
సుమన్ టీవీ కి నా ధన్యవాదములు మేడం మీరు చాలా చక్కగా ఇంటర్వ్యూ అడిగారు. సంతోష్ మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@prasadreddy96362 жыл бұрын
అన్న మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, మాకు నచ్చింది.
@lakshmiy41032 жыл бұрын
Cute couple, hope they achieve all the goals, God bless them
@vijayanarra79072 жыл бұрын
29:49.... యస్, సంతూ..ఆశగొన్నవారి ప్రాణమును తృప్తి పరచే దేవుడు మన దేవుడు.. God bless you both..👏👏
@Jw77740channel2 жыл бұрын
Yes
@kasojuram2 жыл бұрын
Thokkem kadu. Bible fake. Idi fact
@GhostRider_922 жыл бұрын
Na Mo dda ra BSDK
@kasojuram2 жыл бұрын
@@GhostRider_92 mee peru bsdk naa ok ok bsdk gaaru
@vijayanarra79072 жыл бұрын
@@kasojuram ఎక్సట్రాలు చేస్తే నీ తొక్క తీస్తా.. ఎవరిష్టం వారిది.. నీకేంటి మధ్యలో.. Be care ful
@sridharmusicalbandpegadapally Жыл бұрын
Santhu Good.... ALL THE BEST... చాలా బాగా చేస్తావు.. కామెడీ..👌👌👌👌💐💐💐💐💐💐
@satishchokkakula50512 жыл бұрын
మీ కామెడీ సూపర్ గా ఉంది మీకు జబర్దస్త్ అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
@narasingaraoallipilli96182 жыл бұрын
సుమన్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. సంతు నీ స్కిట్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ ఇద్దరు చేసిన స్కిట్ లు కూడా చాలా బాగున్నాయి. god bless you santhu.
@DonIvan5172 жыл бұрын
May god bless both of you 💞 santu brother we are supporting both of you 💖😁🤗😊
@sivayelisa93992 жыл бұрын
ఆల్ ది బెస్ట్ సంతోష్ అండ్ సుస్మిత మీరు మంచి పొజిషన్ రావాలి మీరు హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచాలి
@anubhanuvlogs4162 жыл бұрын
Santu garu ki interview cheyadam bagundi maku nachhindi 👌😍👍
@chandumech75315 ай бұрын
సంతు బ్రో... నీవు ఇంకా ఉన్నత స్థానాలకి వెళ్ళాలి అని కోరుకొంటున్నాను.
@Lakshmipatasvlogs2 жыл бұрын
Super santhu annayya &vadhina all the best annayya👌👌👌👍
@ramadevikondeti96682 жыл бұрын
సంతూ!నీవు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలి ఎందుకంటే అవి చాలా చాలా నిజాయితీగా ,మనిషిగా అంత ఖచ్చితమైనవే కోరుతున్నావు !God bless bless bless you
@ganjayisomeswararao36222 жыл бұрын
హాయ్ సంతు అన్న మీ పక్క ఊరు మాది....కామెడీతో అందరినీ నవ్విచడం చాలా ఆనందం గా ఉంది....నువ్వు ఇంకా పెద్ద కామెడీ అవ్వాలని కోరుకుంటున్న
@dhanush97222 жыл бұрын
Santhu anna di evuru bro
@pbabu40252 жыл бұрын
all the best santu&susmitha God bless you brother
@PrasadPrasad-yq2bl2 жыл бұрын
సూపర్ బ్రదర్ 👌👌👌👌👌చాలా బాగుంది ఇంటర్వ్యూ అసలు స్కిప్ చైలేదు 👌👌👌👌👌😍
@muralithecreater59562 жыл бұрын
HAPPY MARRIED LIFE SANTU BRO😍💐💐
@pavankumaryadla10272 жыл бұрын
I am in Sklm ...Supar brother...keep going 💯👌👌👌
@eeluseshadricollections76122 жыл бұрын
Santu gaari ki best of luck miku anta manchiga jaragaalani korukuntu mikeppudu mana srikakulam support vuntundi susmita God bless you
@k..r58662 жыл бұрын
Santhu Jesus నీకు మంచి future ఇస్తారు ...no daubt ...అమ్మా..... first time ni gurinchi విన్నా....👌👌👌👌
@ramadevivemuri990 Жыл бұрын
Santu.....😂😂😂😂😂😂😂నీ వీడియోలు చాలా బాగుంటాయి God bless you ma
@easwarchandra89042 жыл бұрын
MY BEST WISHES TO THIS CUTE COUPLE
@trendycrush46712 жыл бұрын
Suman TV మిమ్మల్ని interview చేసింది అంటే మీ జీవితం టర్న్ 👏👏👏 తిరిగినట్లే పొండేహే ....
@erkumar22822 жыл бұрын
Superb interview bro....Wish u all d best for further endeavours...
@RameshRamesh-rw5kd2 жыл бұрын
చాలా సంతోషంగా ఉండాలి సంతు అన్న మీరుమీ వీడియోలు చాలా బాగుంటాయి
@ushaberu3170 Жыл бұрын
Anchor chala beautiful ga unnaru and her voice is superb 👌
@Hussainlocal2 жыл бұрын
చివరిలో Amma Naana గురించి చాలా బాగా చెప్పావు , Good Bro👏👏👏 All The Best.👍
@rathnasri15942 жыл бұрын
మి ఇంటర్యూ కూడా చలా పద్ధతిగా బావుంది సంతు తమ్ముడు వెరీ వెరీ సింపుల్ పన్ని విడియోస్ సూపర్
@dhadechandrakala28742 жыл бұрын
మీ ఇద్దరి జంట సూపర్
@rekhanagaraj95732 жыл бұрын
Chala bagundi babu mi journey... Amma nannalni chala baga chusukovalani anukuntunnaru so God will bless you.. All the best
@raniramesh50052 жыл бұрын
God bless you Santu 😇😇👌👌All the best Santu ✝️✝️✝️✝️😇😇😇😇😇😇😇😇😇
@cricketpiccha34392 жыл бұрын
Converted
@agurueswararao22872 жыл бұрын
పూర్తిగా ఈ వీడియో చూసాను బాగుంది నాకు నచ్చింది keep it up
@sriram3072 жыл бұрын
Superb interview, thoroughly enjoyed.fact ga matlaadaaru.parents kanna yevaru yekkuva kaadhu.
@bhargavr1382 жыл бұрын
Fantastic Interview Santu Sushmita God Bless You...🌹🌹🌹
@hemasundar14642 жыл бұрын
Love ❤ from శ్రీకాకులం.
@santhikumarig46152 жыл бұрын
సంతు సూపర్ ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు 👌 ఇంటర్వ్యూ కూడా చాలా సరదాగా సాగింది
@visinigirirameshkumar88852 жыл бұрын
Congratulations Santhi twaralo pakkaga nuvvu Manchi position ki veltavu garamntey superb best of luck bro
@muralipitta37702 жыл бұрын
యాంకర్ సూపర్ ఆవిడ కోసమే ఆవిడ చేసే ఇంటర్వ్యూ స్ అన్ని చూస్తున్న.... సంతు మీ స్క్రిక్ట్స్ కూడా సూపర్
@giribabualikana28902 жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళు ....వాళ్ళు చెప్పే Life story కి Background comedy వేయడం బాగులేదు....సామాన్యులకు ఒకలా ,సెలబ్రిటీలకు ఒకలా ఇంటర్వ్యూ చెయ్యకండి........ఎలాంటి వారు అయినా కింద నుండి వచ్చిన వాళ్లే అని మార్చిపోకండి...
@sravanitirupathi41542 жыл бұрын
S
@ARJUNAS-xv7ru Жыл бұрын
S
@padmavathikandregula20912 жыл бұрын
Thammudu Mee Wife meeru eddaru chala bagunnaru chala navvisthunnaru susmitha chala bavundi God bless you r family
@jyothylakshmielisetti90002 жыл бұрын
Santhu you are great about your father,mother and wife may I wish you your sucess
@rajeshsanthosh55162 жыл бұрын
Iam Santhu soldier Duty నుంచి ,వచ్చిన వెంటనే మీ వీడియోస్ చూస్తే చాలు 😀😀 వచ్చేస్తుంది... Super సంతు బయ్య.....
@sandhya34192 жыл бұрын
E interview kuda super full comedy 🤣🤣🤣🤣🤣🤣
@sailajamuddapu31412 жыл бұрын
super. tammu .all the best
@sivakattempudi95002 жыл бұрын
సంతు మెచ్యుర్డ్ గా మాట్లాడ వు సూపర్ both of u
@bhanuprasadsivakoti76572 жыл бұрын
Yemi merhury
@venkateshkalyaniskits2 жыл бұрын
👍👍👍👍👍 nice interview
@gopikrishna4452 жыл бұрын
👌👌Bagundhi maku nachindi mi stori అమ్మ నాన్నని మంచిగ చూసుకుంటూ వైఫ్ ని కూడా బాగా చూసుకో లైఫ్ ని ఎంజాయ్ చెయ్ వీరిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sureshmoganapu32882 жыл бұрын
Sweet couple 👫
@achantakrishna13642 жыл бұрын
Super Santhu munjeti nuvvu thappakunda jabardast ki velthavu good keep it up
@satishchokkakula50512 жыл бұрын
ఆవిడ మీ పక్కనున్నడమే మీ అదృష్టం
@ssbdjmakannapuram98982 жыл бұрын
అన్నా నీ మాటల్లోనే పిచ్చ కామెడీ మీకు మంచి లైఫ్ ఉంది సూపర్ మన జిల్లా కు ఇంకా పేరు తీసుకు రావాలి !!
@limmalasravani55542 жыл бұрын
🔥🔥Srikakulam🔥🔥 ..santhu..all the best.
@narendramegapower35012 жыл бұрын
All the best both of u ❤️💜 From 💥MEGA FANS 🥰
@chitrasekhar66252 жыл бұрын
Abba superb interview, and he word perfect💯👍👍👍👍
@kondoorbhojanna14502 жыл бұрын
I salute him for respect his parents
@paaruparvathi36252 жыл бұрын
Chala chakkaga mataladuchunnav babu god bless you babu.
@lathamohan.2 жыл бұрын
కుందనపు బొమ్మ లా ఉంది సంతు నీ భార్య చూడచక్కని జంట 👌
@srinivaschinthapally73302 жыл бұрын
నిజంగా చాలా బాగుంది నాకు నచ్చింది 👌👌
@nkvarma25062 жыл бұрын
Jesus అని చెప్పటం వల్ల తొక్కేస్తారు బాసూ కానీ ఏది ఏమైనా మంచి మార్గం ఎంచుకుని వెళుతున్నారు వెళ్ళండి
@HARI-fu1lj2 жыл бұрын
Genuine person... I like ❤you.....
@DhanaRaj1232 жыл бұрын
Santhu అన్నయ్య garu,,, mee interview chala chala bhagundhi maku nachindhi☺, Meeru kastapaduthu okko okko mettu ekkuthunnaru,,, e lage okko mettu ekkuthu andhariki andhanantha unnatha sthayiki ravalani,,, amma nanna lanu meeru anukunna vidhanga chusukune roju ravalani Devunni korukuntunnamu,,, may God bless to both of you brother&Susmitha.
@anjibommidi16088 ай бұрын
అక్క బావ మిమ్మల్ని బాధ పెట్టిన కష్టం వచ్చినా దేవుడు ఎప్పుడు చల్లగా కాపాడతారని నిన్ను నమ్మిన దేవుడు యేసయ్య మిమ్మల్ని ఆశ్రయించుతాడు మీరు అడగాలని కోరుకుంటున్నాను అంతా మంచే జరుగుతుందని ఆ దేవుడు నమ్ముతున్నాను
@neelikrishna34292 жыл бұрын
All the best santhu bro... You have a upcoming great feature...
@charles498542 жыл бұрын
Santu nu yevaranna okasari interview cheyali anukuntunna manchi interview chala bagundhi
@kumudhapravallikaindranimu54642 жыл бұрын
అసలు ఇతని vedioski నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ. కాబట్టీ తమ్ముడూ నువ్వు అవి పట్టించుకోనవసరం లేదు. ఇద్దరు made for each other లాగ ఉన్నారు. అమ్మాయి కూడా ముద్దుగా. చాలా బాగుంది.
@bandarutirupathirao49922 жыл бұрын
super couple. Santu future chala manchi stanam loki vellali. All the best.