Heart Touching Emotional Story Of Mentally Disabled Woman | Emotional Words

  Рет қаралды 1,264,422

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Heart Touching Emotional Story Of Mentally Disabled Woman | Emotional Words
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 KZbin Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Пікірлер: 1 900
@kiranfisher4715
@kiranfisher4715 4 жыл бұрын
డబ్బు లేకున్నా మంచి చేయాలని అనుకునే ఆ సంకల్పం తో ఉన్న వెంకటేశ్వర్లు గారికి అభినందనలు ఎంత డబ్బు ఉన్నది ముఖ్యం కాదు ఎంత సేవ చేశారనేది ముఖ్యం 🙏🙏
@laxmidurgakamadula8611
@laxmidurgakamadula8611 3 жыл бұрын
నిజమైన మానవత్వ విలువ కలిగిన మహోన్నత,మంచి వ్యక్తి పెద్దాయన వెంకటేశ్వర్లు గారు.ధనవంతులతో ఇలాంటి వారిని ఎన్నటికి పోల్చలేము మంచి దయహృదయం,విలువ కలిగిన వ్యక్తి వారికి మా హృదయపూర్వక వందనాలు...🙏🙏🙏 మాది కోదాడ ప్రాంతమే.ఆముదా గారు టీచర్ గా చెప్తున్న పాఠశాల మా చిన్ననాటి ప్రాథమిక పాఠశాల... 😊👏👏👏🙏
@sumanthkumar157
@sumanthkumar157 4 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు నా కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయ్ ..తెలియని బాధ మనసుని తొలిచేస్తూ , గుండె లోతుల్ని తాకి కళ్ళలోంచి నీరు తెప్పించింది ఈ సంఘటన. మానవత్వం మంట కలుస్తున్న నేటి సమాజానికి పల్లె వెంకటేశ్వర్లుగారు ఒక దేవుడిలా , ఒక దిక్సూచిలా , ఒక ధ్రువతార ల కనిపిస్తున్నారు. మానవత్వానికి కులం , మతం , డబ్బు , చదువు హోదా , ప్రాంతాలు కాదు "గుప్పెడు మనసు ఉంటె చాలు" అని నిరూపించారు ఈ దేవుడు. మనుషుల్లో దేవుడు ఉంటాడు అంటే ఇదేనేమో . కోదాడ వచ్చినపుడు ఒకసారన్నా ఈదేవుడి పాదాలని తాకి జన్మను ధన్యం చేసుకుంటా. సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 4 жыл бұрын
నిజం తమ్ముడు, నా మనస్సలో ఎన్నో సార్లు ఆయనకు పాదాభివందాలు చేసుకున్న, నాకు కూడా ఆయనను కలిసి కాళ్ళకు దండం పెట్టాలని ఉన్నది.
@ragularavi1984
@ragularavi1984 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Aavunu Evarini Mosam Cheaddama,Ela Dochukundama Ani Chusthunna Rojullo Elanti Manchi manasunna Manishi vundadam Great Bro
@chantitirmal5919
@chantitirmal5919 3 жыл бұрын
తాతయ్య గారు మీరు చేసిన సహాయానికి నాయొక్క పాదాభివందనం
@rameshr4252
@rameshr4252 3 жыл бұрын
నిజమైన మానవుడు ఈయనకు పాదాభి వందనం, యాంకర్ గారికి ధన్యవాదాలు ఇటువంటి మానవత్వాన్ని సమాజానికి పరిచయం చేసిన సుమన్ టీవీ కి థాంక్స్
@bmutyam7400
@bmutyam7400 3 жыл бұрын
👏👏👏
@anjaiahgunda515
@anjaiahgunda515 3 жыл бұрын
Ok in fúcher Life 🙏👍
@durgaprabhakar8510
@durgaprabhakar8510 3 жыл бұрын
🙏🙏
@subbalaxmikothapalli4391
@subbalaxmikothapalli4391 2 жыл бұрын
@@bmutyam7400 qqqqqqqqqqqqq
@vangaganesh9061
@vangaganesh9061 2 жыл бұрын
Manava roopamlonidrvudu athanu
@jammusrinivasarao5659
@jammusrinivasarao5659 3 жыл бұрын
మానవత్వం మూర్తీభవించిన అందరికి పాదాభివందనం యాంకర్ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది
@chinthakayalaramudu6214
@chinthakayalaramudu6214 4 жыл бұрын
డిగ్రీలు వేష్టు ఈతాతను చూచి బాష మాట్లాడే విదానము handsup దన్యవాదాలు ఇలాంటి వారు కావాలి సమాజానికి
@vijayabs2266
@vijayabs2266 4 жыл бұрын
Handsup kadu hats off
@sindhumenon329
@sindhumenon329 4 жыл бұрын
@@vijayabs2266 😄😅🤣😂😆😉😎
@swapnapriya520
@swapnapriya520 4 жыл бұрын
@@sindhumenon329 can I know why you are laughing at? I think Vijay correcting him in a proper way . If you don’t care,be like that don’t make fun of people. Be humble and kind.
@sindhumenon329
@sindhumenon329 4 жыл бұрын
@@swapnapriya520 😒😒😒
@englishgrammer9814
@englishgrammer9814 3 жыл бұрын
Yes
@shameemshaikh5511
@shameemshaikh5511 3 жыл бұрын
No words to speak. Only shedding tears for his kindness. Very heart touching interview.
@shameemshaikh5511
@shameemshaikh5511 3 жыл бұрын
Tha k u
@varagantinagesh5926
@varagantinagesh5926 3 жыл бұрын
I appreciate Suman TV ,for this programme. ఎవరూలేని ఆమె ఒంటరి బతుక్కి,వెంకటేశ్వర్లు దంపతులే దేవుడిచ్చిన తల్లిదండ్రులు..Salute to them
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
కరడుగట్టిన హృదయాలను కదిలించే సన్నివేశం! నిజ జీవితములో వెంకటేశ్వర్లు గారు నిలువెత్తు మానవతామూర్తి! వారిని,వారిశ్రీమతి గారిని ఆ దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను!
@pranaymohanraogandra8422
@pranaymohanraogandra8422 3 жыл бұрын
Rightly said we too give a helping hand to such people around us bro
@andugularajasekhar3279
@andugularajasekhar3279 3 жыл бұрын
Yes
@skjahangeer1354
@skjahangeer1354 3 жыл бұрын
MIRU NIJAMGADEVUDU SIR MIKUNAMASKARAM
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
@@skjahangeer1354 Bhayya Antha pedda maatalu vaddu ! Devuni mundu mavulentha !
@indirakalaprasanthakeerthi8627
@indirakalaprasanthakeerthi8627 2 жыл бұрын
@@pranaymohanraogandra8422 venkateswarlu dampathulaku paadaabhivandanaalu
@ppadmasulochanamma8676
@ppadmasulochanamma8676 4 жыл бұрын
పెద్ద నాన గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించలని కోరుకుంటు మీ పాదలకు నమస్కారములు మీ పోనంబరు ఇవ్వాలని కోరుతున్నాము
@kranthivlogs4641
@kranthivlogs4641 3 жыл бұрын
తాతయ్య నీకు సలాం కొడుతుంది ఈ భారతదేశం ....
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 жыл бұрын
మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనటానికి ఈ పెద్దాయన నిదర్శనం.. మీరు నిజంగా గొప్పవాళ్ళు... 🙏🙏🙏🙏🙏
@coolbaby9824
@coolbaby9824 3 жыл бұрын
Hi
@bhaskaralakshminujella585
@bhaskaralakshminujella585 2 жыл бұрын
@@coolbaby9824 uh6yy
@kutumbaraonathala5181
@kutumbaraonathala5181 3 жыл бұрын
Salute to Venkateshwara Rao. He proved, the humanity still exists. Great of Suman TV
@Venky_Gowd
@Venky_Gowd 4 жыл бұрын
ఇంతగా సహాయం చేసే వాళ్ళని నా జీవితంలో వినలేదు, చూడలేదు. కొంత సహాయం చేసే వాళ్ళని చూసా కానీ జీవితం అంత సహాయం చేసారు బాబాయ్👌👌👌... మీ దయ గుణానికి మా పాదాభి వందనాలు
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Palle venkateswarlu suman tv vallaki namaskaralu.great people.
@vinicharanbhupellivinichar5430
@vinicharanbhupellivinichar5430 2 жыл бұрын
@@ranaprathapvemula8972 owowwweewowowwoeowowoweeewowwowewowwweeeowowweowwwoeiewowwweewwwoweeowwwwweewowowowoeeowwwewowwwwwwwwwoeewwwwweewwwwwwoeewwwwweewwwwwwwwew
@vinicharanbhupellivinichar5430
@vinicharanbhupellivinichar5430 2 жыл бұрын
@@ranaprathapvemula8972 wwwwwoowowoweeewoowowoweeoowwowoeewowwweowww
@vinicharanbhupellivinichar5430
@vinicharanbhupellivinichar5430 2 жыл бұрын
@@ranaprathapvemula8972 Wpwpewwwoeiewowowowoeewwwoewwowwewwweewwwowwwewwweowowwoeiwowwwoewooeiwowowoew
@sureshsirigiri6859
@sureshsirigiri6859 3 жыл бұрын
కాళ్ళ కింద చెప్పులు కొట్టేవాడె కానీ..... ఆమె జీవితాన్నే సరియైన పద్ధతి లో కుట్టాడు.... wow సూపర్ ఈయన మనిషి అంటే
@klraosinger5950
@klraosinger5950 4 жыл бұрын
గౌరవనీయులైన వెంకటేశ్వర్లు సార్ మీరు మనుషుల్లో దేవుడు
@venkataraog8999
@venkataraog8999 3 жыл бұрын
మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. మీకు పాదాభివందనం.
@ramanareddy6596
@ramanareddy6596 3 жыл бұрын
Super family 👌🙏🙏🙏
@satyakumariballa490
@satyakumariballa490 4 жыл бұрын
డబ్బున్న వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంది, ఆయన కాలిగోటికి కూడా సరిపోరు, మీరే అంకుల్ మట్టిలో మాణిక్యాలు అంటే🙏🙏🙏
@ballasrinivas1632
@ballasrinivas1632 3 жыл бұрын
Superb GA chepparu
@sun6facts530
@sun6facts530 3 жыл бұрын
S
@brahmanaidu4366
@brahmanaidu4366 3 жыл бұрын
Really great help god bless you VENKATESWARLU Garu. MEERU manushullo Devudu.
@anil.mudirajnani1499
@anil.mudirajnani1499 3 жыл бұрын
Vavvoo super comment
@sudhadevi9454
@sudhadevi9454 3 жыл бұрын
West fellow
@syamsundarsuri1165
@syamsundarsuri1165 2 жыл бұрын
నే ఇప్పటి వరకు సుమన్ టీవీ అంటే ఏదోలే అనుకొనేవాడ్ని కాని ఈ ఇంటర్యూ చూసి చాలా రెస్పెక్ట్ ప్రేమ పెరిగింది నిజం గా
@elainervpm6537
@elainervpm6537 4 жыл бұрын
మానవత్వం విలువ తెలిసిన నిజమైన దేవుడు మీరు వెంకటేశ్వరరావు గారు...🙏🙏🙏🙏🙏🙏
@flexflixxx
@flexflixxx 2 жыл бұрын
super👌👌👌👌👌👌👌👌👌
@bvsraju5200
@bvsraju5200 3 жыл бұрын
వెంకటే శ్వర్లు నువ్వు నిజ మైన దేవుడు పంపిన మానవతా మూర్తి.నీకు శత కోటి వందనాలు. ఒక జీవితాన్ని నిలబెట్టిన ఆదర్శమైన మనిషిగా అందరి మనసుల్లో స్థి రస్తిగా నిలుస్తవు. నా వంతు సహాయం చేస్తాను. కోదాడ వస్తాను.
@kethanarsayya20
@kethanarsayya20 2 жыл бұрын
కోదాడ ఎక్కడ bro
@HOSANNAPRAVEENJOHN
@HOSANNAPRAVEENJOHN 2 жыл бұрын
@@kethanarsayya20 Naku call cheyandi bro nenu venkateshwalu Alludu ni, suryapet District kodad
@chandrasekharvanapalli9268
@chandrasekharvanapalli9268 4 жыл бұрын
నేను పెద్ద చదువే చదువుకున్నా, కానీ వెంకటేశ్వర్లు గారికి వున్న సంస్కారం నాకు లేదు. పెద్దవారో చిన్నవారో వారికి పదాభి వందనాలు 🌹
@mshobharani1956
@mshobharani1956 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rameshr4252
@rameshr4252 3 жыл бұрын
భయ్యా మీ సంస్కారానికి వందనం
@hmedia5038
@hmedia5038 3 жыл бұрын
@@rameshr4252 .
@vsbalajivaranasi4567
@vsbalajivaranasi4567 3 жыл бұрын
Evadraa...maayamynadani maanavatvam.cheppidichi kottandi.ann meeku namassulu.
@venkatraovaridelli5775
@venkatraovaridelli5775 3 жыл бұрын
00
@malleshammothe2311
@malleshammothe2311 3 жыл бұрын
అంకుల్ మరో జన్మనిచ్చరు అముదగారి కి మీరు చేసిన త్యాగం మర్చిపోలేనిది మీకు వేవేల దండలయ్య🙏🙏🙏🙏🙏
@venkatareddykalava5213
@venkatareddykalava5213 2 жыл бұрын
P
@bhulakshmig6580
@bhulakshmig6580 2 жыл бұрын
Baratha ratna is smaller than venkateswarlu service.may god bless them
@DurgaDurga-oz6zq
@DurgaDurga-oz6zq 4 жыл бұрын
వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఎక్కడో స్వామి లేడు వెంకటేశ్వర్లు వంటి మనిషి లో దేవుడు ఉన్నాడు మానవత్వం లో దైవత్వము
@vijayabs2266
@vijayabs2266 4 жыл бұрын
Exactly
@monukona7437
@monukona7437 4 жыл бұрын
Nijam ga🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mohanbabumutyala1240
@mohanbabumutyala1240 3 жыл бұрын
మీరు నిజంగా ఆ వేంకటేశ్వరుని అవతారమే స్వామి
@letsstudytstet8677
@letsstudytstet8677 3 жыл бұрын
S
@murthyadibhatla7544
@murthyadibhatla7544 3 жыл бұрын
Really
@simhadrimosali4711
@simhadrimosali4711 3 жыл бұрын
అయ్యా డాక్టర్ లు, కలెక్టర్ లు, కాదయ్యా దేవుళ్లు. ఆమె పట్ల నిజమైన దేవుడు మీరే. ఏ జన్మలోనో ఆ దేవుడు మీ ఇద్దరి కీ ఆ అనుబంధం రాశాడు. ధన్యవాదాలు అయ్యా
@yoursakshita2903
@yoursakshita2903 4 жыл бұрын
యాంకర్ చాలా వినయంగా ఉన్నారు సూపర్...
@premkumar-jk9uv
@premkumar-jk9uv 3 жыл бұрын
Really good job done by venkateshwalu not only for him if whole society will do like this not even single person will remain like a handi capped person on this earth
@sekharr4163
@sekharr4163 3 жыл бұрын
No words. Great job by Suman TV to brought them into World.
@syam57
@syam57 4 жыл бұрын
ఈయన హృదయమే కాదు, తెలుగు కూడా స్వచ్ఛంగా వుంది. 🙏
@vlaxmilaxmi2267
@vlaxmilaxmi2267 4 жыл бұрын
🙏🙏🙏👏👏👏👌👌
@veerachariramoji409
@veerachariramoji409 3 жыл бұрын
నీవు చాలా గొప్పవాడివి సామి 🙏🌷🌷🌷🙏దిక్కులేని వారికి దేవుడే దిక్కు నీరూపమే ఆ పరమాత్ముడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఉన్నాడు🙏🙏🙏
@alanmax8888
@alanmax8888 3 жыл бұрын
Suman Tv host or whoever is behind this should also be appreciated for bringing such humanitarian story to us. 👍 Good job.
@ginnelaswamy4730
@ginnelaswamy4730 3 жыл бұрын
నటి మనుషుల్లో మానవత్వం ధర్మం నాగులు పాదాలు నడిచింది అనే దానికి కారణం ఇలాంటి మనుషులు 🙏🙏🌹 ఇప్పుడు ఉన్న మన మనుషుల్లో కలియుగనికి. పాప వినాశనం కారణం..కల్మషం ఉండటం వల్ల కల్మషం లేని మనుషులు ఉన్న చోట ఇలాంటి చూస్తూఉంటావ్ tqs సుమ ఛానల్ ఇలాటివి చూస్తే బాల్యం గుర్తు వస్తుంది 👌🙏🙏🙏🙏👍
@great8887
@great8887 4 жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళకు హాట్స్ ఆఫ్ ఇలాంటి మానవత మూర్తుల గురించి చూపించినందుకు
@srinivasankadambi5039
@srinivasankadambi5039 3 жыл бұрын
Very GREAT Person who deserves Padmashri Award .He is God in human being. What a humility , bubbling postive mindset. Nothing can match wisdom . To me He is God. And I do satsanga Namaskaram
@baskarjanumala4740
@baskarjanumala4740 4 жыл бұрын
మనత్వం మరణించలేదు అని మానవత్వం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన సుమన్ t.v వారికీ మరియూ మాహనియుడైన వెంక్తేశ్వర్లు గారికి అభినందనలు మాటల్లో చెప్పలేని స్థితిలోకి తీసుకెళ్లారు సో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@maryvijetha7864
@maryvijetha7864 4 жыл бұрын
Thank you Jesus.. He is like you
@varalakshmimukka8546
@varalakshmimukka8546 3 жыл бұрын
Lii.
@injetibenhurtilakjoseph5503
@injetibenhurtilakjoseph5503 3 жыл бұрын
super sir
@royyashanthamma4472
@royyashanthamma4472 3 жыл бұрын
Telugu
@blrao2414
@blrao2414 2 жыл бұрын
మనుషుల్లో దేవుడు అంటే నిజంగా వెంకటేశ్వర్లే. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు. నేటి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. నిజంగా మీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను,
@venkateshgudla4381
@venkateshgudla4381 3 жыл бұрын
మీకు ఒక 🙏 వెంకటేశ్వర్లు అన్నగారు.. ఏం చెప్పగలను ఇంతకన్నా...No words to say here, My heart full condolence to "Suman TV"..Keep going
@p.venkatesh1018
@p.venkatesh1018 4 жыл бұрын
గ్రేట్ సార్ ఇంకా మానవత్వం ఉందంటే కొందరు ఆఫీసర్ లలో ఇంకా ఉంది అలాంటివాళ్లు ఉన్నారు కాబట్టే ఈ భారతదేశం పేరు నిలబడుతుంది గ్రేట్ సార్ అందరికీ హ్యాండ్స్ అప్
@vijayabs2266
@vijayabs2266 4 жыл бұрын
Hats off anali
@seshugrandhi8239
@seshugrandhi8239 3 жыл бұрын
మానవత్వం పరిమలించిన మంచి మనిషి ...... వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనాలు ..... ఎందరో మహానుభావులు..... అందరికీ వందనాలు వేయి వందనాలు 🙏🙏🙏🙏.........
@prasadwifi
@prasadwifi 4 жыл бұрын
🙏వెంకటేశ్వర్లు గారు మీ దయాగుణానికి, దత్రుత్వని చూసి ఎంత గానో ముగ్దని అయ్యాను. కోదాడకు వస్తే మీమల్ని దర్శించాలని ఉంది 🙏 Also good Anchoring way of explanation is perfectly presented Good Luck to you Anchor 🤝👍
@puppalavijaykumar2367
@puppalavijaykumar2367 3 жыл бұрын
ఈ పరిస్తులలో కూడా మీలాంటి మానవత్వం కలిగి ఉన్నందుకు వందనాలు
@Saidhu8340
@Saidhu8340 4 жыл бұрын
ఇతను చాలా జాలి గల హృదయం కలవారు ఇతను వరుసకు మామగారి అవుతారు మా హుజూర్ నగర్ కు చెందిన పెద్దమ్మ కూతురు నీ పెళ్లాడాడు మా మామ గారు చాలా మంచి వ్యక్తి అందరికీ సహాయం చేస్తూ చెప్పులు కుడుతూ జీవనం కొనసాగిస్తూ ఇతరులకు ఉపయోగపడతారు
@vijayabs2266
@vijayabs2266 4 жыл бұрын
Aa devuniki sathakoti namaskaralu ani cheppandi
@jhansilaxmi9650
@jhansilaxmi9650 4 жыл бұрын
వెంకటేశ్వర సార్ మీరు దేవుడే మీరు చెప్పిన మాటలు విన్న మాకు సంతోషంగా ఉంది
@MrVenky64
@MrVenky64 4 жыл бұрын
అయ్యా...వారి ఫొన్ నంబర్ తెలియ చేయ గలరు.
@reuvenboppa5423
@reuvenboppa5423 4 жыл бұрын
Asalayina manishi puttukaku nyayam chesaru
@storytales5476
@storytales5476 4 жыл бұрын
Amma, aa devudiki na padabhi vandanam. Jeevithamlo ippudippude sthirapaduthunnanu aayananu kachithanga kalusthanu. Ayanalage nenu kuda jeevihamlo avasaram unnavariki sahayam chesthanu 🙏🙏
@zindagipaata
@zindagipaata 3 жыл бұрын
బాబాయ్ మీరు దేవుడు సాక్షాత్తు ఆ తిరుపతి వేంకటేశ్వర స్వామి వారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambujaprathap
@ambujaprathap 4 жыл бұрын
The person who helped this women is so great. His family members are so grate.
@aksrinu4554
@aksrinu4554 3 жыл бұрын
పల్లె ,వెంకటేశ్వర్లు గారి త్యాగం ,మానవత్వం వెలకట్టలేనిది మరువలేనిది దేవుడులాంటి మంచి మనసున్న మనిషి 🙏🙏🙏🙏🙏🙏🙏👏great job
@telanganasravanam5090
@telanganasravanam5090 4 жыл бұрын
మానత్వం ఇంక బ్రతికె వుంది... నిజమైన భారత రత్న అవార్డు అర్హుడు
@lutherpradeepkumarthupili7489
@lutherpradeepkumarthupili7489 4 жыл бұрын
He is a great person
@SreeOne
@SreeOne 4 жыл бұрын
భారత రత్న కంటే.. మానవ రత్న ముదావహం
@buddy07
@buddy07 4 жыл бұрын
Uncle ur super man in this world ur so great God will bless u more and more
@chef2879
@chef2879 4 жыл бұрын
Yes🙏💖🙏🙏🙏
@rajamanijakkani5886
@rajamanijakkani5886 4 жыл бұрын
Oo O Ao
@sudharaniteegala492
@sudharaniteegala492 3 жыл бұрын
మానవత్వం లేని ఈ సమాజం లో మంచితనానికి నిలువెత్తు రూపం వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనం.
@arjunbollaoplus
@arjunbollaoplus 4 жыл бұрын
దేవుడు ఇలా కూడా ఉంటాడు 🙏 చెప్పులు కుట్టడం ఆయన పని 🙏🎉❤️ కానీ మా మనుషులు లోని చెడిపోయిన మనసుల్ని ఎప్పుడు కుడతావు సామీ🙏
@pjyothi9671
@pjyothi9671 3 жыл бұрын
Suman Tv kuda e lanti vatini chupinchi. Manavatvamtho melukomani gurthuchaystunnaduku. Thank u Suman tv.
@ysmvarma5381
@ysmvarma5381 4 жыл бұрын
Very very good gentalman. చెప్పులు కుట్టే వాడు అయినా చాలా మంచివాడు. దీనివల్ల ప్రజల్లో ఇంకా మానవత్వం ఉన్న ది.Not only nice man .He is a God to her.
@srilakshmicreations7415
@srilakshmicreations7415 4 жыл бұрын
ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, డబ్బులు లేని వ్యక్తి, చదువు రాని వ్యక్తి, కుటుంబ పోషణ భారం, బాధ్యత ఉన్న వ్యక్తి, స్వంత ఇల్లు లేని వ్యక్తి కానీ మానవత్వం ఉన్న మహా మనిషి🙏 ఆయనే కాకుండా ఆయన తండ్రి, భార్య కూడా మానవత్వం ఉన్న మహా మనుషులు🙏 మనం వెయ్యి జన్మలలో కూడా సంపాదించ లేని పుణ్యాన్ని ఆయన ఈ జన్మలో సంపాదించుకున్నాడు. సొంత కూతుళ్ల ను, చెల్లెళ్లను చెరిచే మృగాలు ఉన్న ఈ సమాజం లో ఇలాంటి దేవుళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారని తెలియజేసినందుకు suman TV కి ధన్యవాదాలు. ఈ వీడియో కి కూడా dislikes కొట్టే పశువులు ఉన్న సమాజం ఇది,ఇప్పుడు చెప్పండి ఎవరు ధనవంతుడు, సంపన్నవంతుడు. ఒక్కరోజు చెప్పులు కుట్టక పోతే పొట్ట గడవని మనిషి, Hyderabad hospitals కు, బాంబే కు, తమిళనాడుకు, ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు అంటే అస్సలు ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళ వల్లనే లోకం లో ఈ మాత్రం అన్నం పుడుతుంది అందుకే మీకు పాదాభివదనాలు స్వామి🙏🙏🙏 మీరు దేవుడు🙏🙏🙏 ఈ మనసును కరిగించే యదార్థ సంఘటన ను సినిమా లాగా తీయాలి, ప్రభుత్వం ఆయన సేవను గుర్తించి తగిన అవార్డ్ ఇచ్చి సత్కరించాలి, ఆయన నిస్వార్థ సేవను దేశానికి తెలపాలి, అప్పుడైనా ఈ సమాజంలో మానవత్వం మళ్ళీ చిగురిస్తుంది. (ఆయన అచ్చం రాకేష్ మాస్టర్ లాగా అనిపిస్తున్నారు చూడటానికి)
@Kuppa85
@Kuppa85 4 жыл бұрын
Ma'am getting tears words ki 😭😭😭😭🙇‍♂️🙏🙏🙏🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 4 жыл бұрын
@@Kuppa85 yes bro, nobody could do that
@bswarankumar7277
@bswarankumar7277 4 жыл бұрын
After reading tears roll down like river.Thanks for your message.
@srilakshmicreations7415
@srilakshmicreations7415 4 жыл бұрын
@@bswarankumar7277 👍
@bswarankumar7277
@bswarankumar7277 4 жыл бұрын
@@srilakshmicreations7415 👍👍
@simhakoppula7524
@simhakoppula7524 3 жыл бұрын
బాబాయ్.. మీ ఆలోచన ఉన్నతమైనది, మీ ప్రేమ గొప్పది, మీ త్యాగం వెలకట్టలేనిది, మీలాంటి మనసు ఉన్నవాళ్లే గొప్పవాళ్లు. గొప్ప గొప్ప చదువులు, ఆస్తిపాస్తులు, అంతస్తులు ఉన్నవారు ఎవరైనా సరే మీ నుండి చాలా నేర్చుకోవాలి. మనసున్న మహారాజు మీరు. 🙏
@sandeepkumar702
@sandeepkumar702 4 жыл бұрын
నీ కు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను పెద్దాయన
@dayabangaru2890
@dayabangaru2890 3 жыл бұрын
🙏🙏🙏🙏👃🙏😊🙏👃🙏👃👃👃🙏🙏🙏🙏🙏 Ela neku yenni Vela kotlu dandalu pettina ah manchi thanam manavathvam yendhariki vasthundhi...
@dayabangaru2890
@dayabangaru2890 3 жыл бұрын
🙏🙏🙏🙏👃🙏😊🙏👃🙏👃👃👃🙏🙏🙏🙏🙏 Ela neku yenni Vela kotlu dandalu pettina ah manchi thanam manavathvam yendhariki vasthundhi...Peddhayana🙏nekunindu noorela ayussu arogyam prasadhinchalani devunni vedukuntunnanu
@dayabangaru2890
@dayabangaru2890 3 жыл бұрын
🙏🙏🙏🙏👃🙏😊🙏👃🙏👃👃👃🙏🙏🙏🙏🙏 Ela neku yenni Vela kotlu dandalu pettina ah manchi thanam manavathvam yendhariki vasthundhi...Peddhayana🙏nekunindu noorela ayussu arogyam prasadhinchalani devunni vedukuntunnanu Ex
@gsnaidugemmeli2702
@gsnaidugemmeli2702 3 жыл бұрын
మీలాంటి వారు ఉండటం ఇ కాలంలో గొప్పే ...మీకు మా పాదాభివందనం
@storytales5476
@storytales5476 4 жыл бұрын
Abbababba em interview chupincharu andi. Naa janmalo chudaledu ilanti interview 🙏🙏 Thankyou suman Tv
@bhajishaik3292
@bhajishaik3292 3 жыл бұрын
Verry. Very. Good. Mani's. Venkateswarlu. Garu
@nageshrao6547
@nageshrao6547 3 жыл бұрын
మీదయార్ద హృదయానికి మీరు చూపిన కరుణకి మీకు పాదాభివందనం
@anjaiahgattu1316
@anjaiahgattu1316 3 жыл бұрын
ఇలాంటి మంచి మనషికి పాదాభివందనలు 🙏🙏
@kondalkodamala5901
@kondalkodamala5901 3 жыл бұрын
Dis like కొట్టిన వాల్లు వెల్లీ ఉరివెసుకొండి మీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం లేదు. పెద్దయాన గారు మీకు పాదాభివందనం,మానవత్వం భాద్యతగల ఒక భారత పౌరిడివి సార్,
@tinkuradhatinkuradha5298
@tinkuradhatinkuradha5298 3 жыл бұрын
Exlent ga cheyparu
@sriramamurthymamillapalli2065
@sriramamurthymamillapalli2065 3 жыл бұрын
Venkateswarlu meeku dhanyavaadamulu chala pragnavanthudavu.
@nadianadia5579
@nadianadia5579 3 жыл бұрын
సార్ మీకు ఒక్కటి అర్థం అవటంలేదు వాళ్ళు మతిస్థిమితం లేనివాళ్లే కాదంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అంతే తేడా
@kasaniramesh7754
@kasaniramesh7754 3 жыл бұрын
@@tinkuradhatinkuradha5298 llllllllllllllllll
@SrinuSrinu-mg7zr
@SrinuSrinu-mg7zr 3 жыл бұрын
Thanks mama🤸👌👌👌👌👌👌👌👌💯💯💯💯
@vijayalaxmanasturi3704
@vijayalaxmanasturi3704 3 жыл бұрын
Chala thankful for humanity n Mr venkateswarlu
@Tejasuresh4090
@Tejasuresh4090 4 жыл бұрын
Yes idi ma vilage lonea, na chinnapudu vinnanu e story.. But late ga bytaki vachindi thank you suman tv
@abscompanypartlmtd3292
@abscompanypartlmtd3292 4 жыл бұрын
Oo ok
@vanasesibhushanarao817
@vanasesibhushanarao817 2 жыл бұрын
వెంకటేశ్వర్లు ధర్మాన్ని నాలుగు పాదాలమీద నిలబెట్టి త్రేతాయుగం ,కృతయుగం ద్రోపరియుగం . గుర్తు చేసినందుకు ధన్యవాదములు ఈ కలియుగం లో నిజమయిన మానవత్వాన్ని నిలబెట్టి మధ్రతిరిశను మరిపించవు అందుకు గాను మీకు భారత్ రత్నా అవార్డ్ కేంద్రము ఇవ్వాలి అని మనసు స్ఫూర్తితో కోరుకుంటున్నాం ... Jai Jevan. Jai Kisan.
@prasadwifi
@prasadwifi 3 жыл бұрын
*అద్భుతమైన వ్యక్తిత్వం.* నేను అభిమానించే వారిలో ఇతనూ ఒకరు. డబ్బు ఉన్న రతన్ టాటా గారు, ఇన్ఫోసిస్ సుధా మూర్తి గారు, డబ్బులు లేకున్నా ఈయన, ఇలాంటి వీరందరూ ఉన్నతమైన వారి కోవకు చెందిన వారే 🙏🏻
@santhussp5378
@santhussp5378 3 жыл бұрын
Super venkatesh warlu Garu chala manchi pani chesaru marchipolenidhi avvaru cheyandi God blessed u
@Ak-oj4tg
@Ak-oj4tg 4 жыл бұрын
Meeru brathikivunna dhaivam.... meelanti vaallu 100 years brathakali... Pedharikam lo vunna kaani, meeru ila chesaaaru ante mee manasuki paadhabhi vandhanaalu...kaallaku namaskarinchali....a opika , sahanam....great sir meeru
@badboygaming5740
@badboygaming5740 3 жыл бұрын
Wonderful Nana Garu mi lanti goppa manasuku em chepina entha pogidina takuve 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@MrVenky64
@MrVenky64 4 жыл бұрын
ఏ కులంలో పుట్టాము ...ఏ వృత్తి చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు...ఒక మంచి మనిషిగా సమాజం లో బ్రతకటం ఎలానో లోకానికి చెప్పిన మానవతా మూర్తి వెంకటేశ్వర్లు గారికి శతకోటి వందనాలు. భగవంతుడు వెంకటేశ్వర్లు గారికి మంచి ఆరోగ్యాన్ని నలుగురికి సహాయపడే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ◆◆◆ఇటువంటి మంచి వీడియో కి dislike కొట్టిన మానసిక రోగులకు నా సంతాపం ప్రకటిస్తున్నాను◆◆
@bandiaruna2663
@bandiaruna2663 3 жыл бұрын
Peddayana helping naturaku hatsap
@krishnapriyasundari5746
@krishnapriyasundari5746 3 жыл бұрын
Great person.Every body must learn a lesson from him.Salute sir.
@FAFI0502
@FAFI0502 4 жыл бұрын
మహోన్నతమయిన మానవతా మూర్తి శ్రీ వేంకటేశ్వర రావు గారి గురించి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశం గా చేస్తే స్ఫూర్తి పొందుతారు. 🙏
@abdullamd.abdulla2211
@abdullamd.abdulla2211 2 жыл бұрын
Super
@jasinthasangam2965
@jasinthasangam2965 2 жыл бұрын
100 % correct దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి కి సాయం చేయండి అమృత నవ్వు aayyanu yenndu vidavku
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 3 жыл бұрын
ఇంకా మన మధ్యలో మనుషులు వున్నారు🙏🙏🙏🙏
@gnprema3173
@gnprema3173 3 жыл бұрын
దన్యురాలు , దేవుడే ఆమెను ఒక చెప్పులు కుట్టుకొనే వ్యక్తి ముందుకు తీసుకొచ్చి ఆమె భారంఆయనకు పెట్టి ఈస్తికి తీసుకొని వచ్చాడు.. దేవునికే మహిమ కలుగును గాక.
@venkateshmurthymurthy4327
@venkateshmurthymurthy4327 3 жыл бұрын
.
@kondalaraokanaparithi8635
@kondalaraokanaparithi8635 3 жыл бұрын
🙏🙏🙏
@nehavenna7776
@nehavenna7776 3 жыл бұрын
@@venkateshmurthymurthy4327 Lllllll
@rekhachelli4532
@rekhachelli4532 4 жыл бұрын
మీరు నిజంగా మనీషి రూపంలో ఉన్న దేవుడు అండీ..🙏
@chsrinu7383
@chsrinu7383 3 жыл бұрын
Yes
@sujathavenu6075
@sujathavenu6075 3 жыл бұрын
Really good citizens of India humanity is poor people's property hats off you sir 🙏🏼
@lilifluckygaming6910
@lilifluckygaming6910 3 жыл бұрын
@@chsrinu7383 on
@gollamoorigangaraju2944
@gollamoorigangaraju2944 3 жыл бұрын
He is great. God bless him.
@mannavarapusrilatha8429
@mannavarapusrilatha8429 3 жыл бұрын
@@chsrinu7383 ll
@peddasailooo2848
@peddasailooo2848 3 жыл бұрын
హీరో జు.నాకు. చాల. గర్వంగా ఉంది. జై.మాదిగ.థాంక్యూ. సార్
@PadmaRallapalli
@PadmaRallapalli 4 жыл бұрын
It's a great service done by this gentle man in spite of his poverty
@indirammagara1467
@indirammagara1467 4 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏ఇంతకన్న.ఏమిమాటడలేను🐘🇮🇳
@mohanbojjala9017
@mohanbojjala9017 3 жыл бұрын
Thank you sumantv badanganj thank you Jay Bheem
@padmavathigunadala1031
@padmavathigunadala1031 4 жыл бұрын
భగవంతుడు మనిషిరూపం దాలిస్తే ఇలానే ఉంటారేమో 🙏🌹🙏
@rekhamythili9936
@rekhamythili9936 3 жыл бұрын
అసలైన మానవత్వం అంటే ఇది. 🙏
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 4 жыл бұрын
మానావాత్వం పరిమళించే మంచి మనిషి వెంకటేశ్వర్లు పేరు పెట్టు కొన్న మీరూ మీపేరుకే సార్థకం అయ్యింది సామి నిజమైన దేవుడు యెక్కడో లేడయ్యా మీలాంటి వారే నిస్వార్ధoగా ఆమెకు పునః జన్మనిచ్చిన మీకు పాదాభి వందనం 🙏🙏🙏👌👌👌
@samamadhavakumar3227
@samamadhavakumar3227 4 жыл бұрын
U r real hero
@mudilisravani8854
@mudilisravani8854 3 жыл бұрын
🙏🙏🙏
@manoharbudhavaram9192
@manoharbudhavaram9192 3 жыл бұрын
Venkateswar Rao garu 🙏😃nivu ammaiki punarjanma nichina Devudavu miku bhagavanthuni Ashirwadamu.👌🙏🙏🙏🙏🙏
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 3 жыл бұрын
Great human. Society must learn more from this kind-hearted family.
@venkatarosaiah3006
@venkatarosaiah3006 4 жыл бұрын
నిజమైన దేవుడు.ఈ తాత గారు,🙏👍
@samuelraj4991
@samuelraj4991 3 жыл бұрын
Great,.to bring such story. Good anchoring,.Felt very emotional,.whoever is helping them , my heartful Thanks
@bobbilihyma9974
@bobbilihyma9974 4 жыл бұрын
Ancharing superb..venkateswarlu garu hats off ...
@kallurivenkat4685
@kallurivenkat4685 3 жыл бұрын
దేవుడు ఎక్కడో లేడు వెంకటేశ్వర్లు రూపాన ఉన్నాడు ఆ స్వామి చేస్తాడో చెయ్యాడో కాని ఈ వెంకటేశ్వర్లు మాత్రం నిజమైన దేవుడు
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Inta goppa manushyulloni devudini parichayam chesinandulaku Suman tv variki chala thanks.great manushyulu Palle Venkateswarlu n aayana father ki heartfelt namaskaralu.
@thanujacreations2715
@thanujacreations2715 4 жыл бұрын
మానవత్వానికి నిదర్శనం. ,🙏🙏🙏
@daggupatisrinivas5986
@daggupatisrinivas5986 3 жыл бұрын
Venkateswrlu is most Humana being person he sets god thnks to suman tv ఇలాంటి సామాజిక కోణంతో sumantv గారు చేస్తున్న సేవ అభినందనీయం
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 4 жыл бұрын
నీ పాదాలకి నా నమస్కారములు అన్నా
@bhanuchander6749
@bhanuchander6749 2 жыл бұрын
This program has been already telecasted a year's ago in Zee Telugu in Batuku Jatka Bandi first season... Sumalatha garu is the host, Anuradha garu Advocate. She said Venkateshwarlu ani peru pettukuna meeru nijamaina devudu. Once again thanks to Suman TV for doing their interview
@jamesjyothi206
@jamesjyothi206 4 жыл бұрын
Venkatewarao....garu..... మీకు...నా ధన్యవాదములు......🙏🙏👍👍❤️❤️
@padmajaparthasarathy2477
@padmajaparthasarathy2477 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 great Venkateswarulu garu
@twinkleteja6569
@twinkleteja6569 4 жыл бұрын
Very great devudu thathaiah ki manchi aayuarogyalu ivvalani manaspurthiga korukuntunna 👌
@lookmyvlogs2614
@lookmyvlogs2614 3 жыл бұрын
కనిపించే దేవుడు మీరు, మీకు నా పాదాభివందనాలు
@SRIAASHLESHASLUCKY
@SRIAASHLESHASLUCKY 4 жыл бұрын
Really he is a great person, hatsup him, and RAM is a nice Anchor, and nice interview, good conversation.
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 3 жыл бұрын
వొ మనీషి..మీకు వందనాలు..మీ మానవత్వానికి నా పాదాభివందనం!
@pallapatipersis4206
@pallapatipersis4206 3 жыл бұрын
వెంకటేష్ నాన్న గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయుచున్నాను 👏👏👏👏👏
@premalathap1325
@premalathap1325 3 жыл бұрын
This man must be Given CM or PMs help, because a cobbler could change one life. Why cant our govt. come forward and reward such great person. He saved one life though he had his two children to care. Hats of to Mr Venkateswaru.
@veenayuktha1121
@veenayuktha1121 4 жыл бұрын
😭😭😭😭😭😭 really ur sooo soooo great 🙏🙏🙏peddayya god bless you with good health stay blessed for long long long life 🙏
@veeraswamikatla12
@veeraswamikatla12 3 жыл бұрын
నీను టీవీ లో మీ ఎపిసోడ్ చూశాను సార్, మల్లి ఇప్పుడు మీ ఛానల్ లో చూస్తున్న మంచి పోగ్రాం చేశారు అండి, ఆ సార్ గురించి చెప్పాలి అంటే దేవుడు చాలా చాలా మంచి మనసు ఉన్న నిజమైన మనిషి తను ఆ దేవుడు చల్లగా చూడాలి సార్ మిమ్మల్ని 🙏🙏🙏🙏🙏🙏😢
@sarithag5462
@sarithag5462 4 жыл бұрын
తాత గారు మీరు నిజం గా దేవుడు 🙏🏻🙏🏻
@kusumakumari4954
@kusumakumari4954 3 жыл бұрын
Good fader
@kamalamasangam5207
@kamalamasangam5207 3 жыл бұрын
@@kusumakumari4954 è
@kapraok7984
@kapraok7984 3 жыл бұрын
Namaskram
@sivareddy7280
@sivareddy7280 3 жыл бұрын
.
@rameshbabuchaluvadi7959
@rameshbabuchaluvadi7959 3 жыл бұрын
సుమన్ టీవీ వాళ్లు మంచి డిబేట్ చేశారు పెద్దాయన ఈ అమ్మాయికి చేసిన సేవ చాలా గొప్పది ఇతనికి పాదాభివందనాలు .....చలువాది రమేష్ బాబు
@srinivasraopotnuru972
@srinivasraopotnuru972 4 жыл бұрын
మానవత్వం ఎక్కోడాలేదు మీవద్దే ఉంది సర్
@rakeshjakkani2041
@rakeshjakkani2041 3 жыл бұрын
GREAT GOOD JOB GOD BLESS U ALL WAYS YOUR FAMILY VENKATESHWARLUGARU
@geyajae6690
@geyajae6690 3 жыл бұрын
దైవం మానుష రూపేణ...అంటే మీరే🙏🙏
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
JD LAKSHMINARAYANA gari speech at IMPACT 2013
41:20
IMPACT FOUNDATION
Рет қаралды 2,9 МЛН