థాంక్స్ సుమన్ టీవీ ఇలాంటివి ఎన్నో గోరాలు నేరాలు జరగకుండా చూడాలి ఒళ్ళు అమ్ముకునే మహిళలకు సహాయం చేసినందుకు థాంక్స్ ఇలా ఎక్కడ కూడా జరగకూడదు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి పని చేసుకుని బ్రతకాలంటే జీవించాలి పనిచేసుకొని పని చేసుకుని బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి షాపింగ్ మాల్ లో వర్కులు చేసుకోవచ్చు టిఫిన్ సెంటర్లలో వర్కులు చేసుకోవచ్చు బట్టలు షాప్ లో ఉన్న వర్కులు చేసుకోవచ్చు ఇతర కంపెనీలలో కూడా వర్కులు చేసుకోవచ్చు ఇలాంటి వర్కు లు చేసుకోవచ్చు సొంత బిజినెస్ పెట్టుకొని కూడా బతకచ్చు కూరగాయలు అమ్ముకుంటూ అయినా టిఫిన్ సెంటర్లు పెట్టుకో నైనా జీవించొచ్చు కానీ వ్యభిచారాలు చేసుడు మానివేయాలి మహిళలకు తెలియజేస్తున్నాం సుమన్ టీవీ కి స్వాగతం సుస్వాగతం ఇంకా ఇలాంటివి అనర్ధాలు గోరాలు నేరాలు జరగకుండా సుమన్ టీవీ ఛానల్ మహిళలకు సపోర్ట్ చేయాలి భరోసా కల్పించాలి మహిళలు అందరూ బతుకు దానికి ఎన్నో రకాలైన పనులు ఉన్నాయి పనులు చేసుకొని జీవించండి బ్రతకండి కానీ వ్యభిచారాలు చేయకండి ఎందుకంటే హెచ్ఐ వి ఎయిడ్స్ వ్యాధి వస్తాయి కాబట్టి మహిళలు మీ జీవితాలను కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి పనులు చేసుకుని జీవించే బ్రతకండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanunarayanabollapragada91203 ай бұрын
దురదృష్ట వశాత్తూ ఉద్యోగాలు చేస్తున్నా , వ్యాపారాలు చేస్తున్నా ఆకలి చూపులతో మాటలతో వయో బేధం చూడకుండా మహిళలను ఇబ్బంది పెట్టే పురుష పుంగవులు ఎందరో !
@VenkatTanguturi2 ай бұрын
P
@subbaraoduggirala48565 ай бұрын
ఇది ఫోటో shoot కాకుండా రియల్ అయితే నిన్ను అభినందించాలి తమ్ముడు
@prasannayadhav47493 ай бұрын
real e broo
@Andhrapradeshpolitical3 ай бұрын
Camera evaru pettaru
@nagothusuresh62923 ай бұрын
ఫేక్
@bandisrikanthgoud69102 ай бұрын
Fake
@gkrishna76522 ай бұрын
@@prasannayadhav4749by by ji
@lokeshbuddalli73356 ай бұрын
నైస్ స్క్రిప్ట్ బ్రో.
@raoadari545 ай бұрын
లంచాలు తీసుకునే ఉద్యోగస్తులు కంటే వ్యభిచారం చేసే వారు గొప్పవారు
@bapathimoolareddy64524 ай бұрын
1000000000000% correct
@MuraliKrishna-jq3yg4 ай бұрын
Correct
@SattannaNulugonda4 ай бұрын
Super sir @@MuraliKrishna-jq3yg
@JohnbabuCherukuri4 ай бұрын
Yes
@kishorekumar_7774 ай бұрын
Correct
@indian850008 ай бұрын
అన్న మీరు చేసిన పని గొప్ప పని.. అంత డబ్బు ఆమేకు ఇవ్వడం కన నీకు చాలా సుమ్మన్ tv చానల్స్ చాలా ఉన్నాయి కదా ఉద్యోగ అవకాశం ఇచ్చుంటే ఇంకా బాగుండేది....
@kodaliramesh88438 ай бұрын
👍👍👍❤❤❤ మంచి మనసు లైఫ్ లో మీరు చాలా గొప్పవారు కావాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@lakshmanaraosanku82437 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😮😅😅😮😮😅😅😮😮😅😅😮😅😅😅😮😅😅😅😅😅😮
@umachenna6 ай бұрын
వెరీ గుడ్ అన్న చాలా బాగా చెప్పావ్ ఆడోళ్ళ అందరిలా మారి మంచి కవిత చాలా హ్యాపీ నీకు రెండు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది అన్న
@umachenna6 ай бұрын
మంచి మనసున్న మీది ఈ ప్రపంచంలో అందరూ నీలా ఆలోచిస్తే ఆడవాళ్లకు ఏ ప్రాబ్లమ్స్ రావు meku dandamu Pedathanu Amma melagaa ప్రతి మగాడు ఆలోచించాలి అన్న
@Govindgadidesi19898 ай бұрын
సర్ మీరు సూపర్ మీలా కొంత మంది ఉన్న దేశం బాగు పడుద్ది
@craju99225 ай бұрын
అన్నా నువ్వు సూపర్ థాంక్యూ అన్న థాంక్యూ సుమన్ టీవీ
@SureshKumar-me9dg5 ай бұрын
తమ్ముడూ నీ లాంటివారు సమాజానికి అవసరం లోకం ఎలావుంటుందో తెలుపుతున్నారు దేవుడు నీకు తోడుగా వుండును గాక.
@gireesgmail51767 ай бұрын
స్క్రిప్ట్ బాగుంది... ఆ పిల్లకి పెళ్లి అయిపొయింది. బాగానే సెటప్ చేశారు
@dinduharikrishna93814 ай бұрын
ఇదంతా పెద్ద పులిహోర బ్యాచ్ స్క్రిప్ట్ వీడు వీడి తొక్కలో వీడియో
@duvvuriramamurty50005 ай бұрын
First of all i am really moved to watch the video, a Suman tv employee taking interest to feed the hungry helpless girl in a restaurant with his money , finally donating rs 30000/-, advising the girl to think, review about her life, with out standing on the roads like this in the nights for about a month. I dont know whether she does the same, but the intention of the employee is really appreciable . Thanks to the tv and especially to the employee who appeared in the video.
@gopalreddymuthyalampally6 ай бұрын
ఇది అంతా నిజమా నమ్మ బుద్ధి కావట్లేదు ఏదో షో పుటోప్ లా ఉంది
@abhicreater77594 ай бұрын
Scripted 😅
@anu_beats44553 ай бұрын
Actually ilaa bayata jarigevi nijame bro, content vundi ee video lo but ee video maatram pakka planing tho chesaru anipistundi 😂😊
@ananthaneniramesh85072 ай бұрын
స్క్రిప్ట్ మాదిరి వుంది
@subhanishaik15133 күн бұрын
Yes this is script
@xyz14593 ай бұрын
వీడు ఎంత మందిని బాగు చేస్తాడు ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యభిచారం నడుస్తుంది చాలామంది కావాలని వ్యభిచారం చేస్తారు డబ్బులకు
@vishalreddy84032 ай бұрын
ఐతే ఫోటో షూట్ అయ్యిండచ్చు కాని మగతావాళ్ళు కూడా దొడ్లమీద నిలపడి అలా చెయ్యకుండా ఉండానికి ఓకే బ్రదర్ గుడ్ tq 🙏🙏👍👍
@p.samsonkothapally29913 ай бұрын
సార్ మీరు చాలా మంచి మనసుతో ముందుకు వచ్చినారు కానీ ఒక చిన్న మాట మీరు చేసిన సహాయం చాలా గొప్పది మీకు థాంక్స్ కానీ మీరు ఒక చిన్న మిస్టెక్ చేసినారు ఆమెకు ఒక జాబ్ చూపింటే బాగుండు ఏది ఏమైనా మి సహాయం గొప్పది
@SaradaSarada-eq1gv5 ай бұрын
అన్న నీకు ఏంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్న ఇలాంటి వాళ్ళు లోనీ అర్థం చెసుకునందుకు
@ramunellutla75847 ай бұрын
Annaiah nee helping nature super super super wonder
@ramachary646 ай бұрын
మీరు చేసే మంచి పనికి మాకు మాకు కూడా మంచి చేయాలనే ప్రేరణ కల్పిస్తున్నారు. ధన్యవాదాలు
@talluris.prabhakar2782Ай бұрын
మన స్వాతంత్ర్య సమరయోధులు మెరుగైన , స్వేచ్ఛ ఆర్థిక సేవల కోసం తమ జీవితాలను త్యాగం చేశారు కానీ రోజు మా అక్కాచెల్లెళ్లు కుటుంబాలు, పోషణ కోసం వ్యభిచారము చేస్తున్నారుఅంటే మనము తల బ్రద్దలి కొట్టుకోవాలి
@SubbaiahSubbaiah-g1n2 ай бұрын
అన్నయ్య నీలాంటి వాళ్ళు ఉంటే బాగుపడతారు అమ్మాయిలను
@ramammap.v32865 ай бұрын
వెళ్ళి ఎవరి ఇంట్లోనైనా గిన్నెలు తోము, బట్టలు ఉతుకు డబ్బులు ఇస్తారు. అన్నం పెడతారు. కష్ట పడి పని చేసుకొని గౌరవంగా బ్రతకాలి అంతే కానీ ఇలా ఒళ్ళు అమ్ముకొని కాదు.
అలా తోమితే నెలకు ఇస్తారు జీతం.. అన్నం అందరూ పెట్టరు
@bhaskartalari69328 ай бұрын
Tq bro🙏🙏🙏
@therrik5294 ай бұрын
Hatup sir..edi nijamiethe chala baguntundi
@ramuludasaraju54588 ай бұрын
Good help vali garu
@ChandraShekar-o1y4 ай бұрын
మీరు అమెకు బోజనం పెట్టిన పరిస్థితులు చుస్తున్న దీనిని బాగ ఆలోచన చేసిన మీరు సమాజానికి చాల ఉపయెగపడె విదిగా ఉంది ఇలటి వి చుస్తున్న జనలు బాగ పడు తరు మికి చాలదేవుడు చాల్లగా చుస్థుడు
@KarpurapuVasudevarao28 күн бұрын
ఎవరి ఇంద్రియాలను మనసును వారే ఆధీనంలో ఉంచుకోవాలి
@craju99225 ай бұрын
సూపర్ సుమన్ టీవీ
@rbhaskar23873 ай бұрын
Suman TV vallu chala great
@rameshwarraod80267 ай бұрын
Manchi. Manasu. Needi. Great. Congrats.
@kappalavaraprasad25773 ай бұрын
God bless Suman TV .sir you have done great job 👍
@MandadiJagadeesh6 ай бұрын
అన్న ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ధన్యవాదములు మీకు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothsna96038 ай бұрын
Annaya miku chala machi manasu
@NageswaraoRam7 ай бұрын
Great man with humanity hatsoff
@naveenreddykosanam39667 ай бұрын
ఆఖరికి సుమన్ టీవీ వాళ్ళకి ఆస్కార్ ఇవ్వాలి rrr ఎందుకు ఇచ్చారో ఏమో
@SaleemShaik-o5e6 ай бұрын
ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా మానవతా వాదిగా చాలా హూందాగా, మర్యాదగా ప్రవర్తించారు. మసకబారిన విలువలు మళ్ళీ వికసిస్తాయి. కుళ్ళిన సమాజానికి ఇలాంటి వైద్యం అవసరం.
@shivakumar1099Ай бұрын
Super Anna....good suggestion....
@ChamalaRajeswariАй бұрын
Tq brother good job E Samajamu marali
@LunsavathVarthikaandvanishika3 ай бұрын
Great brother me lanti vallu e lokamlo unnani rojulu a adapilaki a problem undadhu bro thanks
@rameshkommugernalist81375 ай бұрын
అన్న నమస్కారములు దేవుడు మిమ్ములను చల్లగా ఆశీర్వదించును గాక ఆ మహిళకు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు చాలా సంతోషం అన్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక దేవుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మిమ్ములను దీవించును గాక ఆశీర్వదించిన ఒక
@anjaneyulukadarla80665 ай бұрын
Andareki manchi jaragali andaru bagndali thank you bradhar
@SatayaraoVanapalli2 ай бұрын
Good... సజెషన్...❤❤❤
@vijaykumargone40653 күн бұрын
Super anna god bless you
@RamdasVislavath-qm5pi5 ай бұрын
నీవు దేవుడివి అన్న🙏🙏
@sriharisriram-bv1jp7 ай бұрын
తమ్ముడు ఆ డబ్బులు ఇవ్వకుంటే అన్నం పెట్టించాడు అది నచ్చింది తమ్ముడు
@lakshmi-w2xАй бұрын
👍👌🙏🙏🙏🙏🙏🙏 నువ్వు సూపర్ అన్న
@bethapudisunitha16188 ай бұрын
Prise the lord. Sir meelanti vallu kotimandi lo okkaru vuntaru. Tq God bless you sir
@depangibikshmbikshm64415 ай бұрын
సూపర్ సూపర్ బ్రదర్.... 🌹🌹🙏🙏🙏
@Dreamprojectsinhyderabad8 ай бұрын
Ladies konchem jagrartha undalani e message ❤❤
@sayedakbar98863 ай бұрын
ఇదైతే రియల్ కాదు ఒక స్టోరీ దీంట్లో కల్పిత పాత్ర వలీ గారు సూపర్ గా నటించారు
@JadavNishruthnayak8 ай бұрын
Suman tv variki congratulations 💐 elanti public news undali panini malina political new s time vest 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshgorre62857 ай бұрын
అన్న నువ్వు చాలా మంచి పని చేస్తావా
@VenkateshMullapudi7 ай бұрын
Verry good basu
@krishnaalakunta718918 күн бұрын
Super Anna ❤❤❤
@papadeepu93523 ай бұрын
Nice brother 🙏🙏🙏
@saiprasad45786 ай бұрын
Great humanity 👏
@grao58272 ай бұрын
Thank you Suman gaaru
@havinreddy13698 ай бұрын
Super Nana 🎉
@NaysaVishwaja4 ай бұрын
Chala గ్రేట్ మీ ఛానల్ వారికీ 🙏🙏🙏
@mamidipellikarunasagar90013 ай бұрын
సూపర్. Bro🙏🏼💐
@VijayaDurga-x4l5 ай бұрын
Thanks annaya andharu mila alochisthe e ammyiki problem radhu you really really great annaya 🙏🙏🙏🙏🙏
@YohanNaddeАй бұрын
ANNA SUPER 👌👌👌👌🙏🙏
@YvsPrasad-o9m23 күн бұрын
Good tq for ur help for her
@abrahamajirao62553 ай бұрын
God bless you thammudu you are real human being
@chandrasekarraobehara63317 ай бұрын
Superb bro ...
@shyamalanh52164 ай бұрын
Nice good job bro god bless you for your helping
@Raghava-wx7ykАй бұрын
Idi real aithe santhosham.❤❤❤❤❤
@erramramesh88588 ай бұрын
Bro ఇది భారత దేశామేనా ఎక్కడ పొరపాటు జరుగుతున్నది, నైతిక విలువలు పెంచేది ఎలా, ఒక ప్రక్క రాజకీయ నాయకులు ఓట్ల కోసం అబద్ధాలతో చేత కానీ, సాధ్యం కానీ వాగ్ధనాలతో ప్రజలను మోసం చేస్తున్నారు, యువత వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, సమాజానికి భారమవుతున్నారు, చాలా మంది భాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం స్వార్థం. ఎవ్వరు రావాలి ఈ దేశ ఉద్దారణకు.
@d.daniel38513 ай бұрын
You are great anna
@ishq8497 ай бұрын
Nice anna,👏👏
@Padma-qr1jr3 ай бұрын
Great anna nuvu
@JashuvaPati14 күн бұрын
Good అన్నా 😮
@RamChandra-jx4cb7 ай бұрын
ఒక మంచి వీడియో👏👏👌👌
@shekhargoudentertainment10403 ай бұрын
Its really womderful, you people did good job, hattsoff to suman tv,
@TalagamaLaxman8 ай бұрын
Sir your excellent service god to equal
@anaresh60936 ай бұрын
Super anna meeru great
@reddysrinu50017 ай бұрын
Good message....
@giripatnaik86667 ай бұрын
Super brother good nenu chepthunna shivji miku andaga yallappudu untaru jai shivsankar jai bholenatlh nenu West Bengal Kharagpur nundi blessing chedha
May God bless u bro hatts off edhi Aina job kuda echi unte bagundedhi aa amayi ki
@k.sujatha50025 ай бұрын
Anna meku devudu manchi alochana icchadu very good
@nakkayesaiah98095 ай бұрын
అలాంటి వారి ఫో no పెట్టండి ఎవరో ఒకరు help చేస్తారు sir 🎉 meeru chechina సహాయానికి Thanks 🙏🏽🙏🏽🙏🏽👍🏽👍🏽 God bless you sir amma నీవు ఇ కా వళ్ళు అమ్ముకోకు తల్లి❤❤