ఇంటర్వూ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు జయలలిత గార్ని సినిమాలలో చూస్తున్నప్పుడు ఇంత మంచి అందమైన అమ్మాయి చేత వేంప్ గా చేయించడమేంటి అనుకునేవాడిని. ఇప్పుడు తెలిసింది జయలలిత గారు అందమైన అమ్మాయి మాత్రమే కాదు స్వభావ సిద్దమైన నర్తకి అని. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలలో హీరోయిన్ చేసిన వారెందరో కన్నా ఉత్తమ ప్రతిభ కల జయలలిత గారు సరైన అవకాశాలు అందుకోలేక పోయారు అని అర్ధమైంది.
@padmapaladugula81394 ай бұрын
నా ఫేవరెట్ హీరోయిన్ తో ఇంటర్యూ చేసారు కళ్యాణి గారు థాంక్స్ అండి
@sudershankadarla67834 ай бұрын
కల్యాణి గారు ! ఇంటర్వ్యూ మీ హరి నామ సంకీర్తనం లాగా పవిత్రంగా,ఆహ్లాదంగా ఉంది !
@plokanadham29604 ай бұрын
కల్యాణి గారు చాలా మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ చేశారు, నిజంగానే జయలలిత గారు చాలా అందమైన ఆవిడ కానీ తనకి సినిమాల్లో మంచి హీరోయిన్ పాత్రలు రాకపోవడం చాలా బాధాకరం. ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉనింది కల్యాణి గారు.
Kalyani Garu Ur 1st day program so super . U and Jayalalitha Garu so so super🎉🎉
@viswanadhamvudattu9724 ай бұрын
Really heart touching
@Alitelife4 ай бұрын
కల్యాణి గారు. మంచి వ్యాఖ్యాత. ఆమె మాటలు. చాలా స్పష్టంగా. వుంటాయి. జయలలిత గారంటే. నాకు. చాలా ఇష్టం. చాలా. అందంగా. వుంటారు అందరూ శ్రీదేవి. అంటారు. కానీ. జయలలిత గారే ఆందంగా వుంటారు ఇండస్ట్రీ లో. ఈమెని. వాడుకొని. తొక్కేశారు ఎదవ లు. ఆమె. మంచిది కాబట్టే. ఎప్పుడూ. ఎవరినీ. విమర్శించలేదు. ఎవరి పేరు. బయట పెట్టలేదు. ఏదైనా. దేవుడు నిండు నూరేళ్ళు. చల్లగా. చూడాలి🙏🙏🙏
@satyavani95464 ай бұрын
Yes
@Siva-o4cАй бұрын
You both are very good, And great conversation. Chala vishayaalu me iddarinunchi nerchukovochu. Keep it up!! Shiva USA
@kalyanivasanth36074 ай бұрын
నాకయితే ఇది ఇంటర్వ్యూ అనిపించలేదు. ఇద్దరి ఆత్మీయుల అంతరంగ ఆవిష్కరణ అనిపించింది.. ఆద్యంతం వినాలనిపించింది. Good job by Kalyani 🎉
@LakshmanDalli123Ай бұрын
❤️ touching interview great 👍 pleasent,peace full and beautiful....
@kumargaru73274 ай бұрын
Excellent jaya ji ..... what a humble person you are....
@bhanugopal71324 ай бұрын
Such a wonderful interview. Always admired her for her acting and grace and now I’m a fan of Jayalalita Amma for her kind heart. She will achieve happiness and more success in the coming future. 🫶🏽
@umaranigoparaju35864 ай бұрын
Jayalalitha garu very pure heart touching words Kalyani garu mee 1st program chala bagundi vizag lo okasari maa abbaytho kalisi matladaru all the best kalyani garu
@lakshmimvs35154 ай бұрын
మీరిద్దరూ నాకు చాలా ఇష్టం కంటే ఒకరే లేకపోతే పార్వతీదేవి లాగా ప్రపంచం అంతా మనపిల్లలే❤❤❤❤
@umad48433 ай бұрын
Amma, meeru nizam ga, meelaaga, evvaruu inthavaraku, positive ga, prashantham ga interview ichhina vyakthi leru. U r so great person....
@vishnuleelatelugueducation3694 ай бұрын
సూపర్ షో. కళ్యాణి గారు. జయలలిత గారంటే నాకు చాలా ఇష్టం. కానీ. ఈమె. అందాన్ని. ఇండస్ట్రీ లో. వాడుకున్న వెదవ లే. కానీ. ఆవిడకి. ఎవ్వరూ. మంచి. లైఫ్ నీ. ఇవ్వలేదు. ఇండస్ట్రీ లో. తొక్కేసారు. నిన్న కాకమొన్న వచ్చినవాళ్ళు. గొప్పోలు. అయిపోయారు. ఇప్పటికైనా. దేవుడు. చల్లగా. చూడాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా
@chandrakalagangapatnam87114 ай бұрын
Manchi interview chestandi Thank you🌹😊
@sangadajaya55384 ай бұрын
జై లలిత గారు నమస్కారమండి నేను చిన్నప్పుడు నుంచి కూడా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను ఇది చాలా మంచి మనసు నిజంగా మీరు అమాయకులే మీలా అంటే మీరు ఒక గట్టిగా మోసపోయారు నేను ఒక మామూలు సామాన్య శ్రీ గా నేను మోసపోయాను నా పేరు కూడా మీ పేరే కానీ మీకు దేవుడ అన్యాయం చేయడానికి మన కన్యాయం చెయ్యడు మీరు మళ్ళీ మంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారు అవన్నీ మీరు పొందుతారు ఇది మాత్రం సత్యం
@sakhamurichandrasekhar1624 ай бұрын
Hi
@nurjahansk97774 ай бұрын
Super kalyani 🎉🎉
@vijayamahalakshmi43624 ай бұрын
కళ్యని గారూ ఇటువంటి షోస్ cheyyandi👌👌👌👌
@772_a.srinivas44 ай бұрын
Kalyani garu great interview good job medem Jayalalitha garu best wishes great kuchpudi dancer
@suprajachintada49854 ай бұрын
Chala bagundi Kalyani garu....elanti interwes maku kaavali......Kalyani garu mee hosting chala bagundi
@Safronpower4 ай бұрын
Great KK show
@suryakumari82384 ай бұрын
Super and heart touching interview with my favourite heroine
@-appoltics1752 ай бұрын
Great interview
@amruthakumari16444 ай бұрын
Exllent speech both of you.
@vsr46824 ай бұрын
ఈ క్యారెక్టర్ జనాలకు నచ్చటం ఏంటో ఇష్టం అంటున్నారు కలికాలం 😢
I changed my perception about Jayalalithaa amma good soul
@suryateja24024 ай бұрын
జయలలిత గారు మంచి నటే కాదు, మంచి మనసున్న మనిషి కూడా అందుకే నాకు ఆవిడ అంటే చాలా గౌరవం, అంతకన్నా ఎక్కువ అభిమానం, కానీ ఆవిడ చేసిన పెద్ద తప్పు ఆ మళయాళం వాడిని నమ్మి పెళ్ళి చేసుకుని సర్వస్వం అప్పగించడం, అలాగే చాలా మందిని నమ్మి మోసపోవడం,B గ్రేడ్ సినిమా ల్లో నటించడం.తర్వాత ఎంత బాధ పడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ జీవితం మలిదశలో నైనా ఆవిడ కి ఆ ఈశ్వరుడు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@padmavathikollapudi38744 ай бұрын
Use great words between their conversations
@mounikanomula34684 ай бұрын
కళ్యాణి గారు ఇంటర్వ్యూ బాగుందండి..బట్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళని కూడా మాట్లాడనివ్వండి..ప్రశ్న అడుగుతున్నారు జయలలితమ్మ మాట్లాడుతుంటే మొదట్లోనే ఆవిడకి అడ్డుపడుతున్నారు.. మీరు అడిగిన ప్రశ్నకి ans ఇవ్వబోతుంటే ఎందుకలా ప్రతీది మధ్యలోనే ఆపేస్తుస్తున్నారు..అసలు ఏ ఒక్క ప్రశ్నకి కూడా జయమ్మని పూర్తిగా మాట్లాడనివ్వలేదు...ఈసారి నుండి చేసే ఇంటర్వూస్ లో ఇది గమనించుకొని చేయండి అమ్మ😊😊
@nandyalaramadevi70314 ай бұрын
Exactly
@nagamaniputta75004 ай бұрын
M
@UshaRani-zg3nc4 ай бұрын
Kontha mandiki dikkumaalina alavaatu untundi
@satyaakhil78964 ай бұрын
Yes ! Kalyani garu Jayalalitha garu ni yedi poorthi ga cheppanivvaledu.
@RajiKethineni4 ай бұрын
So nice ❤
@itsmeseetha4 ай бұрын
Wow nice interview ❤❤❤❤❤❤
@brk18pearls704 ай бұрын
కల్యాణి గారు మీ ఇంటర్వ్యూ బావుంది.జయలలిత గారు స్వచ్ఛం గా మాట్లాడారు. నిజం గా ఆమెకి పాప వుంటే జయలలిత గారు పేరు ఇంకా కొంతకాలం ఇండస్ట్రీ లో వుండేది.
@nagamanighatty3844 ай бұрын
Jayalalita garu yela vunnaru Maadi guntur Mee family,meru Naku telusu nenu yeppudu mimmalani kalavaledu chala baaguntaru Mee interview okati chusanu inta open ga maatladali ante chala dhairyam kavali mam meeto maatladalani vundi mam
@gadudulaupendaryadav87654 ай бұрын
Manchi interview madam keep continue
@Safronpower4 ай бұрын
KK talk show rocks
@ramamohanjonnalagadda32543 ай бұрын
Nice interview
@vinnakotasreenagabhadra17123 ай бұрын
Super intarew ❤
@ReyaanshWorld-og7my4 ай бұрын
Intake mee chetha Thandri emaiyadu❤🎉❤
@somasupdt65874 ай бұрын
Good interview now u r write kalyani gaaru
@kavithapaladugu32884 ай бұрын
కళ్యాణి గారూ…! మీరు గుండమ్మకథ ని నేటి కాలానికి సరిపోయే story ready చేసుకోండి. 2024 గుండమ్మ character మీరు చేయండి. జయలలిత గారి bold and pure heart కు ❤ఆవిడకు మీ మూవీలో ఉన్నతమైన character ఇవ్వండి.
@lalithayadav19794 ай бұрын
Nice sister's 👌👌👌
@memoriesworld14584 ай бұрын
జయమ్మ మీరు కోరుకున్నది జరగాలని కోరుకుంటున్నను
@sudhirkumarparakala73194 ай бұрын
జయలలితా గారి ఖాతాదారుల వివరాలు కల్యాణి గారు బాగా వివరించారు.
@vineelan95844 ай бұрын
Super 🎉
@VijayaLakshmi-ke3in4 ай бұрын
సూపర్ షో కల్యాణి గారు. నాకు జయలలిత గారు అంటే చాలా ఇష్టం. ఆమె నటన అంటే ఇష్టం.
@k.nagalakshmi97224 ай бұрын
Super ma ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@sunandag85044 ай бұрын
Good interview
@nagapratishta18914 ай бұрын
కళ్యాణి గారు జయలలిత గారు మీ మనసులో మాటలు చాలా బాగున్నాయండి జయలలిత గారి యొక్క జీవితంలోంచి ఒక పరిపూర్ణమైన మనిషి ఈ రోజున మన ముందు ఉన్నారు
@lakshmipolavarapu85504 ай бұрын
Super Nati manchi manishi ❤❤❤❤🌹
@Kirandikkala4 ай бұрын
Perfect Anchor
@GugulothRadhika-of3wo4 ай бұрын
Good show
@nalluributchiprasadarao36654 ай бұрын
మీ ఇద్దరికీ అభివందనములండి.
@afalee18494 ай бұрын
Very well
@harshamohana86653 ай бұрын
జయలలిత గారు post graduation చేసినట్లు గా విన్నాను
@sundareshkuchipudi4 ай бұрын
Jayalalitha Akka You Are A Pure Soul Andi & Even I Think Maybe This Is Your Last Janma.
@shrii18574 ай бұрын
Only these two ladies chustunna, 🎉
@indirag59414 ай бұрын
Jayalalitha garu appatilo sruthilayalu chuse meru inkha ekkadiko vellipotharu goppanatiga ankunnanu, mee interviews chuseka chaala badha anipistundhi aadapillaki puttinti prema vuntundhi nenu kuda maa parents,naku marriage avvina kuda naku vunnathalo maa parents ni chusukunanu aa vushawyamlo vaalu, nenu kuda thrupthi chendhamu, kaani memmalni me parents oka sandal wood laga use chesukunaru, prakana petteru meru aa field lo vundi intha amayakam ga ella vunaro thalachukunte chaala badha vestundhi, vanisri garu cheppindhi correct, meru enno pilgrimages therigaru, bagavanthudu mee manchi manasuni mecchi, manasasarovaram darsana bagyam kalaga cheyalani meru healthy ga, happyga vundali manaspurthiga korukuntunanu 👍👍👍
@padmaraokakulavarapu6714 ай бұрын
ఇంటర్వ్యూ ఎవరిని చేస్తును? కళ్యాణిగారు మీరు టూ మచ్ మాట్లాతున్నారు. ప్లీజ్ గివ ఛాన్స్ టూ గెస్ట్. పీపుల్ అర్ ఇంటరెస్ట్ వాట్ జయలలిత గారు ఐస్ టాకింగ్.
@srinivask25654 ай бұрын
జయలలిత గారు...మీరు చాలా భావున్నారు మేడమ్...
@PavanIQAC4 ай бұрын
😢Z
@PavanIQAC4 ай бұрын
😢Z
@YohanYohan-x8u3 ай бұрын
ఇది ఇంటర్యూల లేదు ఇద్దరు ఆడవాళ్లు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నట్టు ఉంది...
@lakshmip42564 ай бұрын
Nenu degree lo bullayya college chaduvutu unnappudu jayalalith gaaru rajendra prasad niroshavgaaru shooting ki vacharu. Appudu nenu adiga intha andamgaa vunna miru enduku ilanti character chesthuunnaru ante aame director ami isthe adey cheyyali kadamma annaru. Appatiki ippatiki aame andam gane behavior kuda alane vundi. She is a real legendary. Ippatiki chala andam gaa vunnaru. God bless u amma.
@vedullapallilavanya68044 ай бұрын
All the best
@sridevimanchikanti72254 ай бұрын
బంగారు తల్లివి జయలలిత గారు
@PuralasettiVenkataKishore4 ай бұрын
Kalaynigaru🙏🙏👌👌💯💯
@srilaxmichalla77574 ай бұрын
Super interview .All the best great jaya
@AnuradhaBhattar-df1fo4 ай бұрын
👌👌👌. Jayalalithagaru Naku entho ishtamaina nati Jai shree Ram 🙏 Jai Bharat 🙏
@gorlapullaiah92863 ай бұрын
Good
@chivukulalakshminarayana85734 ай бұрын
REALLY JAYALAITHA GARU GOLD AND MORE THAN ANYTHING ELSE, I WISH HER GOOD CHARCTERS
@SandhyaraniGudivada3 ай бұрын
Supar telugu good❤
@VenkataLakshmi-rz3ns4 ай бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ
@srikrishna17483 ай бұрын
Definitely industry mistake...She is a heroine material.....no doubt.
@sivanageswararaopasupuleti54614 ай бұрын
kalyani garu please support Jayalalitha garu.🙏🙏🙏🙏
@rethikadolly7474 ай бұрын
Kalyanigaru miru nijanga goppavaru naki jayslalita madam garu ante chala estam miku all the best
@elitedeepthiwithcutiepies3 ай бұрын
Karate kalayani gari gurinchi iroju oka manchi vishayam telusukunna Ame gurinchi nanduri srinivas spiritual channel lo nanduri garu yenta goppaga chepparo . Tanu burra kathalu 100hrs pyga alavokaga cheppi record chesaranta. Andari valla adi sadhyam kadu Great 😊
@padmapriyarajavarapu5144 ай бұрын
ఆ రత్నం కొంటాము జయలలితా గారు తప్పకుండా కానీ మీకు పూర్వ వయిభవం వచ్చినతరువాత
@SuseelaK-i1d4 ай бұрын
❤God bless you ❤🎉
@chivukulalakshminarayana85734 ай бұрын
JAYALALITHA GARU REALLY CORRRECT, KARMA ALWAYS FOLLOWS, AND EVERYTHING LORD KRISHNA DECIDES IN OUR FATE
@Vihanandfriendssquad4 ай бұрын
I like Jayalalitha garu very much.
@srideviyadav96684 ай бұрын
Super sister's
@imumaryratnammummidi41984 ай бұрын
Ee Telugu directors ki talented vallu nacharu kalyani garu.intha manchi Jaya gariki manchi jaragali
@karunak65564 ай бұрын
Chakkati Telugu lo chala hayiga vundi
@imumaryratnammummidi41984 ай бұрын
Jayalalitha garu is agood human being.we like her.
@statisticseducator4 ай бұрын
jayalaitha garu meru nijanganei machii actor
@saikumarn52913 ай бұрын
భాను ప్రియ గారినీ ఇంటర్వూ చేయండి...
@Jag168414 ай бұрын
True people speak honestly, this is classical example of this interview. Brahims should not suffer not good for country. If one woman don't get settled properly with husband on own her community, the entire race is gonna suffer. But ultimately aa per Ramana bhagwaan you be just sakshi because Eswara is, driving as per your past lives. 🙏🙏
@VijayaLakshmi-eg5mf4 ай бұрын
Kaasta slow ga anchoring cheyamma
@chivukulalakshminarayana85734 ай бұрын
KALYANIGARU CONDUCTED THE BEST PROGRAMME
@ameershahsk91374 ай бұрын
👌 akka 🎉🎉🎉
@padmajaguddeti59904 ай бұрын
షో మొదలయినప్పటి నుంచి కల్యాణి మెడలో గొలుసు choostoone వున్నాను. ఇంతకీ అది మా జయ ఇచ్చిందా. తనలానే చాలా బావుంది.
@heamu..40864 ай бұрын
❤❤
@mp58543 ай бұрын
ఇద్దరు బ్రాహ్మణులు. ఇంటర్వ్యూ ముందు దేవుడి బొమ్మలు, ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చెప్పుకున్న కబుర్లు ఎక్కువగా వివాహేతర సంబంధాలు etc., కానీ హైపోక్రసీ లేకుండా నిజాయితీ గా మాట్లాడారు. అద్భుతమైన నృత్య కళాకారిణి అయివుండి.. అలాంటి కష్టాలు, జీవితం, పరిస్థితులు లో ఇరుక్కోవడం, మనసు లో వారి ఆవేదన బాధ కలిగించినా, ఆవిడ ధయిర్యం మెచ్చుకోవాలి.
@srikanthneelamraju83383 ай бұрын
Kalyani Garu brahmalu kaaru..Aavida Harikathalu cheppey kutumbamlo puttaru..Yadavulu
@amirinenidamayanthi59974 ай бұрын
👌👌👌👌👌👌
@annapurnadarbha98074 ай бұрын
Jaya garu madi guntur mee నాన్నగారు మా నాన్నగారు స్నేహితులు మీ నాన్నగారు మాఇంటికి కూడా వచ్చేవారు మా నాన్నగారు అంబాటిపూడి
@manjualluri58304 ай бұрын
Asalu diru bhai ayana tho parichayam ela ayindho cheppalsindhi