Rama garu e రోజుల్లో తప్పు చ్చేసినవాళ్ళకే మంచి జరుగుతున్నది . అత్త గరింక్కి ఆడపడుచు కు అన్నయాయం చేసినవాలూ ఎప్పుడు హప్పే గానే ఉన్నారు గా మారి. అది ఎట్లా?
@deviprasadoleti6779 Жыл бұрын
Hi madam పొట్టలో పెద్ద పాములు నిజంగా ఉంటాయి. దానికి ఉదాహరణ నేనే .
@RevathiChuchikonda-lf8yv6 ай бұрын
అనుభవిస్తున్నారు ఎవ్వరు అనుభవించటం లేదమ్మా నిందలు మాటలు అన్న వాలే బాగున్నారు నాకు ఇద్దరు ఆడపడుచులు దానికి ఒక కూతురు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు ఆల్సో పైన ఇప్పటికే సుఖం లేదు ఆల్ పల్లె ఆనందంగా సుఖంగా ఉన్నారు కర్మ ఫలితం అన్నది పడిన వాళ్ళ అనుభవిస్తారు కానీ పెట్టిన వాళ్ళ అనుభవించారు వాళ్ల కర్మలు అనుభవం ఉండదేమో మరి
నిజమే రామ గారు మా కజిన్ కి చెవిలో నుండి ఏదో పురుగు వెళ్లి బ్రెయిన్ లో దూరిపోయింది కాలేజీ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అప్పుడు న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకువెళ్లారు అప్పుడు బ్రెయిన్ స్కాన్ తీస్తే బ్రెయిన్ లో😮 బోలెడన్ని లార్వా లు తిట్టు కట్టేశాయి . ఆపరేషన్ చేసి అంతా క్లీన్ చేశారు.ఇదంతా 15- 20 సంవత్సరాల క్రితం మాట.ఇపుడు వాడు ఆస్ట్రేలియా లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.పెళై ఇద్దరు పిల్లలు.అపటి నుండి మా అత్త తలనీలాలు ఇస్తూనే ఉంది.పాపం