సుమన్ T.V వారు వారి నెంబర్ ఎలాగు చూపిస్తుంటారు . అలాగే ఎవరిని ఇంటర్వూ చేస్తు న్నారో వారి ఫోన్ నెంబర్స్ కూడా పెద్దగా చూపిస్తే మంచిది. ఇది జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది.
@sudarshannellutla10869 ай бұрын
చాలా బాగా చెప్పారు
@prasadarao17779 ай бұрын
Useful interview Thanks for Suman TV For giving such useful information
@KorrapatiRaghavendraRao-v9d9 ай бұрын
Rambabu garu gave useful information . Thank you. Anchor garu asked good questions .
@saralam809110 ай бұрын
Tq madam.Good information.
@yesurathnamrajamma412510 ай бұрын
Thanku very much Babu for ur clear explanation. N also to anchor madam for asking genuine doubts. Thanks to Suman tv
@maddalilaxmanarao611510 ай бұрын
😊
@rajamoulistambamkadi99739 ай бұрын
Thank you rambabu
@shamalakondra7229 ай бұрын
Useful information about ac
@saradapothireddy36789 ай бұрын
చాలా బాగా చెప్పారు థ్యాంకురాంబాబు గారు🎉🎉🎉
@nramesh69504 ай бұрын
చాలా బాగా చెప్పారు రాంబాబు గారు
@bhanumathiraomedepalli92959 ай бұрын
Valuable information thanks to suman tv and Ra.babu garu
@prakashmylarapu18149 ай бұрын
ఏసీ గురించి చాల బాగా చెప్పారు రాంబాబు గారి కిచాలకుతాకయు
@suryavardan97109 ай бұрын
Superb analysis
@SrideviNaidu-w6s7 ай бұрын
Excellent explanation. Thank you.
@spraokoppinedi91959 ай бұрын
Super interview madem.
@suryaraokonna84379 ай бұрын
బాగా చెప్పారు రాంబాబు గారు
@annapurnaambati3864Ай бұрын
Good msg 👍
@sambasivaraochilakala16599 ай бұрын
Super 👏
@sujathanampally9599 ай бұрын
Good information
@sivamissionentrepreneurste273210 ай бұрын
Thank you madam
@ananthavaralakshmipappu76629 ай бұрын
Yes good information
@gummadinageswararao56909 ай бұрын
ఏ సి గురించి మం చి సలహాలు చెప్పిన రాం బా బు గారికి ధన్యవాదములు
@veeraraokoganti26388 ай бұрын
Good demo
@vijayamulumudi7089 ай бұрын
Good information . Thankyou .Vijaya kumar. nellore .
@nageswararaovara30869 ай бұрын
Thank you for your information. Good
@sivamissionentrepreneurste273210 ай бұрын
Correct time lo manchi information icharu
@bjmlsubbareddy9219 ай бұрын
Intiki best window AC.. easy maintenance
@sridevinerella21309 ай бұрын
Tenks sar
@sivamissionentrepreneurste273210 ай бұрын
Ee summer lo chala baga use avuthundi
@madhusudhanaraobodapati27829 ай бұрын
Ok good information. Tku
@ramanjaneyuluambarapu71049 ай бұрын
మంచి సలహాలు చెప్పారు. ధన్యవాదములు.
@bvenkataramana36989 ай бұрын
చాలా మంచి సలహాలు చెప్పారు రాంబాబు ఫోన్ నెంబర్. చెపండి
@srinusrinivas7880Ай бұрын
Technology Use
@anjaiahgorantla59819 ай бұрын
Supper
@kappalaramesh46869 ай бұрын
ఆమె ఇంటర్వ్యూ చేసిన పుడు ఆవిడ కూర్చొని అతనిని నిలబెట్టినపుడు మనం కామెంట్ చేయొచ్చు. మరియు ac unit ni oka table pai petti దానికి ఇరువైపులా ఇద్దరు నిల్చుని ఉన్నారు.అంటే ప్రేక్షకులకు క్లియర్ గా తెలియడానికి అలా ఇంటర్వ్యూ చేశారు.ప్రతి అంశాన్ని తప్పుగా చూడకండి.
@bhattacharyauploads73789 ай бұрын
ఆమెకూడా నిలబడే ఉంది
@jeevanreddymadanapally999310 ай бұрын
మీ Suman TV ప్రకారం AC ఇంజనీర్ తో ఇంటర్వ్యూ చేసి నప్పుడు AC తో పాటు ఫ్యాన్ ను చిన్నగా వేసి వాడడం వలన ఎలక్ట్రిసిటీ బిల్ చాలా తక్కువగా వస్తుందని చెప్పిండు. బీరువా ఇంపాక్ట్ ఉండదని హీట్ producing ఐటమ్స్ ఉండకూడదు అని చెప్పాడు.
@gundala299 ай бұрын
నేను చూసాను ఆ వీడియో...
@seetharavammavanga31009 ай бұрын
øåø 0000000000000 øø ø ø øø ø ø ø å
@harinadharaoindugula3939 ай бұрын
Llll Harinadhrao
@ushanalam78739 ай бұрын
❤
@doctors-nobelprofessionpus10859 ай бұрын
Fan can be put 3 or 4 is ideal. A.C. can be put 26
@SriAnjaneyam53492 күн бұрын
Ac room lo beeruva vundatam valana AC cooling ki beeruva iron kabatti rust Patti thondaragapothundi.
@SriAnjaneyam53492 күн бұрын
Ac ఉన్నా రూమ్ లో ఇనుము( metal) వస్తువులు వుండకూడదు అన్నారు మారి ఫ్యాన్ ఐరన్ కాదా. అది తిసిమంటారా.
@boyanapallynagavenkatasaty8829 ай бұрын
మీరొక్కరే బిజినెస్స్ చేయాలనే కోర్కె బాగా లేదు, కనీసం వచ్చిన టెక్నీషియన్ నంబర్ ఇస్తే అతనికి కూడా బెనిఫిట్ జరుగుద్ది కదా... ఇది కనీస మర్యాదా కాదు, చూసే వారికి కాదు
@doctors-nobelprofessionpus10859 ай бұрын
Putting 18 s wrong. 26 with fan on is correct.
@jagadeeshkalavalapudi13849 ай бұрын
Rambabu gariki thanks
@sampurnadanielvasa85089 ай бұрын
Can SIT AND EXPLAIN MAA THANK YOU
@lalithakumaridwadasi86399 ай бұрын
Ac. Vunna room lo iron beeruva vunte tuppu padutundi ..
@meegadautf9 ай бұрын
మేడం గారు,అతన్ని మీరు అవమానిస్తున్నారు.అతన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి పిలిచారు.అప్పుడు అతనికి తగిన గౌరవం ఇవ్వాలి.మీరు కూర్చోపెట్టి మాట్లాడి ఉంటే మీ TV గౌరవం పెరిగి ఉండేది?నిలబెట్టి మాట్లాడడం సరైంది కాదు?
@sairamsarmabellamkonda34639 ай бұрын
మినిమం కర్టసి కూడా లేదు...😮
@rajubhoopathy1459 ай бұрын
అదేం పెద్ద ఇష్యూ కాదు లెండి. ఆయన వివరించే టప్పుడు నిలబడి ఉంటే నే ఫ్రీ గా ఎక్స్ ప్లెయిన్ చేయగలుగుతారు.
@KrishnaMohanraoI9 ай бұрын
🎉 అప్పుడప్పుడు వేసవికాలంలో రోజుకు గంట వేసినట్టయితే ఏసీ కి ఏ ప్రాబ్లం రాదా అని నాకు తోచుచున్నది ఎప్పుడు కూడా రిపేర్ రాదని నేను అనుకున్నాను
@mahalakshmiraoji14499 ай бұрын
Thanks a lot Babu Garu.
@moor169Ай бұрын
కొంపదీసిన తర్వాత ac fan అవసరం లేదు. 😂
@bommaliapparao99629 ай бұрын
Sidemusic not necessary
@nagabhavanib55049 ай бұрын
A.c lo Fan మోడ్ ఉన్నా సరే బయట ఫ్యాన్ వెయ్యాలా ఆ మోడ్ ఆపితే ని ఫ్యాన్ వేసుకోవాలా అండ్ టెంపరేచర్ ఎంతలో స్టాండర్డ్గా పెట్టాలి అసలు బయట ఫ్యాన్ వేయాలా వెయ్యక లేదా అది కూడా చెప్పండి
@subbaraogv4368Ай бұрын
ముందు మీరు మాట్లాడటం తగ్గించండి ఆయన్నిమాట్లాడనివ్వండి మీరు ఆయన మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో డిస్ట్రబ్ చేయకండి ఆయన చెప్పాలనుకున్న పూర్తిగా చెప్పనివ్వండి
@bommaliapparao99629 ай бұрын
Side music add chestematalu vinipinvhadu
@narasimhaswamyvodapally97169 ай бұрын
Ac నడుస్తూ 5నిమిషములు 10 నిమిషములు నడుస్తూ అవుటర్ సవుండువొచ్చి ఆఫ్ అయ్యి మల్లి దానంత్తట అదే ఆన్ అవుతువున్నది (ఇది ఏమీ ఫాల్ట్ తెలుపగలరు )
అతని ఫోన్ నెంబర్ పెట్ట వచ్చు కదా, అందరికీ use అవుతుంది
@bharathvigneswar28519 ай бұрын
Geethanjali mundu bagunnavu e madya kastha work ekkuva inattu vundi
@kalyankanaparthi64139 ай бұрын
Are janani champandi ra ac lenappudu elabrathikeru annisollu aparabadu entha karchu chesavu
@someswararao63139 ай бұрын
🎉🎉🎉🎉
@sekharganti85449 ай бұрын
Ac on చేసి fan వేస్తే ఏమి జరుగుతుందో చెప్ప లేదు ఇక్కడ ఈ vedio లో. Caption అది పెట్టి ఇంకా ఏదో వేరే టాపిక్ పెట్టారు. Caption లో చెప్పున విధంగా ac వేసి ఫ్యాన్ వేస్తే ఏమిటి అవుతుంది అది ముందు చెప్పండి. మిగతా అంతా chollu.
@swarnasundari81179 ай бұрын
Ac వేసినప్పుడు ఫ్యాన్ వేస్తే రూము చల్లగా అవుతుంది.కరంట్ ఆదా అవుతుంది.రూమ్ త్వరగా చల్ల పడుతుంది. కొంచెం సేపు అయ్యాక A ,C ని ఆపేయాలి తలుపులు అన్ని మూసివేయాలి ఈ విధంగా కరెంట్ ఆదా చేయవచ్చు.
@devip331810 ай бұрын
3star or 5star edi mamvhidi
@baburao433210 ай бұрын
Gas eppudhu marchu kawali
@manikanta.17179 ай бұрын
మీ అభిప్రాయం ఏమిటంటే, కోచింగ్ సెంటర్ కి వెళ్లి, ఏసీ ఎలా వాడాలో నేర్చుకొని రావాలన్న మాట 😂😂😂
@karthikeyadivinechantings80649 ай бұрын
కాదు వీళ్ళ వీడియోస్ చూడాలి
@VinodabollamVinodabollam10 ай бұрын
Amma let him sit comfortably
@bandavenkata26979 ай бұрын
మీ ఫోన్ నెంబరు అడ్రస్ చెప్పండి
@suryanarayanamurthymokkapa72329 ай бұрын
MADAM GIVE RESPECY THENICIANAS.GICE HONOUR RESPECE.TO OTHERS TO YOUR CHANNEKL. MANAGEMENT.
@bandavenkata26979 ай бұрын
ఇంటర్వ్యూలో అతను ఫోన్ నెంబరు అడగలేదు
@venkatanarasimharaopalchur38310 ай бұрын
Where is HITACHI Ac remote available
@vaikuntaraopappula1869 ай бұрын
అందరు. ఏసీ 28వరకు పెట్టి ఫ్యాన్ వేయాలి అంటారు. నేను మాత్రం అలా చేయను మా ఇంట్లో వాళ్ళు ఏసీ ఫ్యాన్ వేస్తా రు
@Pratapushine10 ай бұрын
Any ac service man near by ECIL
@meegadautf9 ай бұрын
Service కు ₹1500 తీసుకుంటారు.అది కూడా తక్కువ కాదు గదా?
@doctors-nobelprofessionpus10859 ай бұрын
100% wrong. 26. with fan is ideal.
@muralidharmaddali52759 ай бұрын
ఆయన contact number or address వివరాలు చెబితే బాగుంటుంది.
@nadallamuralidhar84919 ай бұрын
AC repairer cell no pl?
@sitaramaanjaneyulu13239 ай бұрын
Ac technician phone number display chesthe baagundedi.
@balachinnaiah51289 ай бұрын
I want to know Mr Ram babu mobile no & his address.
@sampurnadanielvasa85089 ай бұрын
Oka Besan lo water nompee fan krinda pettee chidandee ne.need A C. Olk NA USE AND SEE AMEN
@balachinnaiah51289 ай бұрын
AC technician Rambabu contact no and address please.
@RamuY-dj8hl8 ай бұрын
Anchor nasa nasa nasa
@jagadeeshpitchika94789 ай бұрын
Next time senior ni petti interview cheyyandi
@chandramohanboddupally99409 ай бұрын
Rambabu phone number please
@jagadeeshpitchika94789 ай бұрын
Sure ga veediki experience ledu
@somishettypraveen74339 ай бұрын
ఎక్స్పీరియన్స్ లేదు అనేసి మీరు ఎలా చెప్పగలరు
@subramaniamm85699 ай бұрын
Good information
@annesarat80689 ай бұрын
Useful information TQ s
@boyanapallynagavenkatasaty8829 ай бұрын
సుమన్ టీవీ యాజమాన్యం గారు, టెక్నిక్స్ పేరుతో మీ బిజినెస్స్ పెంచుకున్నారు , వచ్చిన వారికి పైసలు బహుశా ఇచ్చి ఉండరని నేను అనుకుంటున్నాను. కనీసం వచ్చిన టెక్నీషియన్ సెల్ నంబర్ తెలక్యాస్ట్ చేస్తే అతనికి బిజినెస్స్ పరంగా బెనిఫిట్ చేసినట్లు వుంటుంది, మీరొక్కరే బిజినెస్స్ అవతలి వారు బకరా అంటే బాగోదు.