కధ బాగుంది అంత కన్నా మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి అందుకే మీ రంటే అందరికీ అంత అభిమానం.
@baswasanthoshi84824 ай бұрын
Amma namestey chala chala bagundhi mi prethi mata oka good msg memu so lucky manchi mi lanti manchi Guruvu dorikinadhuku
@snarasimhaulu18484 ай бұрын
Me prathi mata ki goose bumps ochayi
@neelimanadipalli59294 ай бұрын
కథ చాలా బాగుంది బాగా చెప్పారు. మీరు ఇలాంటి స్టోరీస్ ఎన్నో చెప్పాలి❤
@shobharanikattamuri15614 ай бұрын
చాలా బాగా చెప్పారు రమా గారు🙏
@VijayaLakshmi-di2pl4 ай бұрын
Super story Ramagaaru
@shreyasn253 ай бұрын
Katha chaalaa baagundi Ramagaru❤
@geddamvenkatapadmalaxmi33184 ай бұрын
Chala baga chepparu madam.meeru cheppe every letter ki viluva vuntundi.samajamlo viluvalaki pradhanyam istaru madam.i like it.
@sesharao45833 ай бұрын
Rama garu , mee story manchi manobhavalanu prathibambinchela wundhi. Abhiprayalanu gouravinchu kovatam bagundhi.
@karunasripallevari96114 ай бұрын
Mam Barishter parvatisham novel series cheyandi
@madhuripotharaju20623 ай бұрын
అమ్మ కి ధన్యవాదాలు 🎉🎉🎉
@swarnachowdary61784 ай бұрын
Chalaaaa chaallaa baavundi ammaaa... after so many days superb story
@knks38504 ай бұрын
మీరన్నట్లు ఈ కథ చాలా చాలా ఇన్స్పిరేటివ్ గా వుంటుంది. నేనూ ఎప్పుడో 70-75 మధ్య చదివిన జ్ఞాపకం. మా పిల్లలతో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఈ కథ గురించి చెప్పి, కథ అంటే ఇలా వుండాలి అని చెప్పేదాన్ని. నాకెందుకో రంగనాయకమ్మ గారు రాశారేమో అని అనిపించేది. మీరు ఇప్పుడు చెప్పాక గుర్తొచ్చింది. ఆల్ మోస్ట్ 5 ఏళ్ళ నుండి మీ కథలు వింటున్నాను కానీ కామెంట్ పెట్టటం తొలిసారి. రంగనాయకమ్మ గారి కథ " ఇల్లాలి ముచ్చట్లు " అనుకొంటా.... అందులో ఇల్లాలి గారి ఆయన... ఇలా నాలానే చందమామ చదువుతూ, ఇల్లాలు గోల ఒక చెవితో విని మరో చెవినుండి వదిలేస్తుంటారు. 7 పదులు దాటినా, కథలు చదవటం, వినటం ( ఈ రోజుల్లో ) ఎంతో ఇష్టం. మీరు చెప్పే విధానానికి శ్రోతలు, బాగా కనెక్ట్ అవుతారు. మీరు మంచి నారేటర్. 🎉🎉🎉🎉🎉
@nagalakshmi10772 ай бұрын
illali muchatlu is by puranam sita andi
@krishnavenideevi4314 ай бұрын
Adbhutham amma hope they make movies like this
@kanchirajuvijayaramakrishna3 ай бұрын
OMG .super Rama Garu. I am also from an advocates family nice story .
@saibalakesavaraju3 ай бұрын
Annattu cheppadam marichaanu .Machellelukuturu..sarada chmuturi me abhimasni kuda rama raavigaaru❤🎉
Naa vishyam lonkuda ilane ayindi Friends ga unna nannu ma ayini chusi, lovers annaru We believed it and we released in the same way and got married with the help of parents too, now we had 1.6 year baby boy Thank god he is good husband by the way But I ruined my career and jobless now and into poor family Maa marriage is blessing and at same time risky to me anpistundi , tondara paddana anpistundi kani na husband support tho happy ga unna ❤
@KalpanaKshirasagara-yo9kg4 ай бұрын
Senior ante kuda guru bhavane undali
@gowsyabegam94163 ай бұрын
Kerti keritalu navala cheappamdi Rama garu
@saibalakesavaraju3 ай бұрын
. ma chellelu kuturu..boston lo vutundi familyto.. yearly health checkup lo vallaki blood lo led kanipinchindi.. tests lo.. andukani vaalu idia nunchi teesuku velle pasupu vadadam manesaaru. Pasupulo leda yela vutundi ..annnaru matallo.. naaku sayogam book gurtochhindi. Nenu mottam malathi chandoor gari navalalsnni chadivaanu.. e book chalaa nacchhindi. Appudu cheppanu safyogam gurinchi..padupu vande ginnela gurinchi.. sessam alaa pasupuki cherutundani.. neu malathi gari abhimasnine.. me vivarana abhiprayaalu chalaa bavunnaye.. samajanni manushilani kotthha konamlo parichayam chestaaru malathee chhandoor🎉
@indradeepna79673 ай бұрын
Naaku law chadavalani undedi😊 but naaku financial ga support chesevallu leru😢😢😢
మిమ్మల్ని చూసినపుడు నన్ను నేను చూస్తున్న ఫీల్ కలుగుతోంది.పోలికలు కాదు.మాటతీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కథలు చెప్పడం,నేను మీలా కాదు మ పిల్లలకి చెప్తాను నేనూ స్కూల్ వయసులో చాలా బుక్స్ చదివే దానిని .నేనూ సంసృతమే చదువుకున్న,టెన్త్ వరకు( ఎంట్రన్స్) d.o.l 1 yer కాలేజీ చదివాను.ఎగ్జామ్ రాయలేదు.మా వాళ్ళు పెళ్లి చేసారు.16 వ రోజు లోపు ఎక్సామ్స్ ఉండే ,మీరు చెప్పే కథల్లో ఎన్నో కొన్ని నేనూ చదివాను,మీరు చెప్తువుంటే గుర్తుకొస్తున్నాయి.మీ కథ రోజూ వినకుండా పడుకొను ఈ మధ్య చెప్పే కొత్త కథలు చాలా బాగున్నాయి మీరు ఇలాగే చెప్పాలి.చాలా సంతోషం.
@krishnavenivamanabatla47943 ай бұрын
Rama garu మీతో పర్సనల్ గా మాట్లాడే అవకాశం ఉందా ఉంటే ఎలాగో రిప్లై ద్వారా తెలియ చెయ్యండి
@minnufilms65763 ай бұрын
రామ గారు మీరు టీచర్ కదా ఏ సబ్జెక్ట్ చెప్పేవారు.... మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది... చెప్పండి మేడమ్?
@Maharaja-1053 ай бұрын
Kadhaa kantey kudaa Mee idharu sodhi suthi yekkuwa aindhi,ramagaaru,neethulu wadhu wishayam kaawaali
@nagalakshmi10772 ай бұрын
She is perfect ❤ needhi sodhi comment
@sreelakshmi9524Ай бұрын
Ala kadhu,kadha madya lo topics baledhu Mottam aipoyaka అబిప్రాయం chepthe baguntundi