Rama garu challa Baga nacchindi nenu intha varaku ee Kura cheyyaledu, meeru chuinchina ancient process adbhutam, amogham, dhanyavadamulu, abhivandanamulu 🎉👍👍🙏🙏🎉😍😍💓💓 ee sari thappakunda try chesthanu.
@vineshkumar49632 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది.ఎర్రకారం వేయకుండా ఉంటేనే బాగుంటుంది.ఆవ పెట్టే విధానం బాగుంది.ఆవలో ఎండుమిర్చి అనారోగ్యం.పోపులో వేసినప పెసర వడియాలు బలం.👏💯💐🌠
@subhalakshmihanumansetti6227 Жыл бұрын
చాలా చాలా బాగుందండి సూపర్ గా చేశారు మీ వంటలన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అండి వెరీ నైస్
@tejasvirao8551 Жыл бұрын
Auntyyy !!!! Chaala pedda thanks intha manchiga naaku koora cheyadam nerpinchinanduku. Andariki chaala baaga nachindi. It was super tasty... Ee vesavi prati aadivaaram nenu vande special ide 😂 entha tinna Inka tinaali anipistindi. Thank you so much once again :)
@ranikanakamedala79292 жыл бұрын
Vati ruchi kanna mee matalu inka రుచిని ఇస్తుంది
@padmavativadlamani28722 жыл бұрын
మేడమ్ meeru cheppinattu memu allam vestaamu. Aavaalu noorinappudu nune vestaaru endukante aava chedu raakunda vundadaaniki. Memu godavari district vaallame. East godavari. Koora బాగా chesaaru. Tq madam. Mana traditional vanta
@hemakolanu41232 жыл бұрын
Chala tempting ga vunde ramagaru
@chundurusuryalakshmi48038 ай бұрын
ఈరోజు చేశాను , చాలా అద్భుతంగా గా వచ్చింది అని మా వారు అన్నారు, ధన్యవాదాలు రమగారు
Na all time favorite kura....panasapottu kura...... Super Rama garu chala baga chesaruuu.....Ava pettindi em chesina... super......andi.....its mouth... watering 😋😋😋😋😋😋
@ratnamalap4382 жыл бұрын
chala baga chesaru ramagaru
@saveripriya762 жыл бұрын
అమ్మ నాకు చినపట్టి నుండి ఈ కూర అంటే చాలా ఇష్టం.. మా బందరు లో ఏ ఫంక్షన్ జరిగిన ఈ స్పెషల్ చేస్తారు.. ఈ మధ్య తినలన్పించి పెద్ద వాళ్ళని అడిగా.. ఎవరికి రాదు అన్నారు.. మీ వల్ల నేను నేర్చుకుంటాం.. చాలా ధన్యవాదాలు అమ్మ...
@sridurgakolluru51382 жыл бұрын
Excellent Rama garu 👍👍👍👍👍
@srikumarivedula6892 Жыл бұрын
Super rama garu❤
@SuperMahification2 жыл бұрын
delicious ❤yummy mouthwatering!!!! 😋😋😋
@ikshithasweeyathatikonda98792 жыл бұрын
Try chesanu amma me matala chaala kammaga undi🥰
@RamaKrishna-mt8zr2 жыл бұрын
Baga cheparu madam
@ederamanamma86832 жыл бұрын
Super Rama garu good recipe
@saRa-qm3ss2 жыл бұрын
Like you . i love this recipe as side dish and snack instead in rice. I will prefer to use mustard and ginger oil for seasoning
@anuradhavobbilisetty84952 жыл бұрын
Chala baga chesi chupincheru rama garu noru ooripoyela
@chavalimallikarjunasastry99142 жыл бұрын
Very nice commentary, it looks better than recipe !
@indiragarimella56162 жыл бұрын
మా ఇంట్లో ఇలాగే చేస్తాము.
@satyapavanisambu38962 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్
@janakibaswaraju88492 жыл бұрын
Rama garu 🙏 Andi Ava pettina pulihora kuda chesi chpinchandi plz Na favourite curry andi Pottu kuda ammutarani ippude telisindi I will try andi tq
Ava petena pulihara kuda baguntunde nenu ye roju chesanu chala Baga vachende
@arunaupadrasta81382 жыл бұрын
చాల బాగుంది రమా గారు
@shobharanikattamuri15612 жыл бұрын
మంచి కమ్మనైన కూర రమాగారు tq
@bvramani80072 жыл бұрын
Mam nenu kuda ilane chestanu madikuda godavari Zilla Andi
@naniuddisa43172 жыл бұрын
మా గోదావరి జిల్లాల్లో పనస పట్టు ను చింతపండు రసం లో ఉడక పెడతాం అమ్మ
@bsrilathabsrilatha1472 Жыл бұрын
కూర వడియాలు ఎలా పెట్టాలో చెప్పండి కూర వడియాల వీడియో చేయండి
@leelasfitness2 жыл бұрын
Super
@pothuriusha80662 жыл бұрын
Chala bagunnadi
@ayisettilakshmi55552 жыл бұрын
Chala bavundi ramagaru
@visalakshisista69592 жыл бұрын
Thank you medam very nice
@subhasinimortha42922 жыл бұрын
పర్ఫెక్ట్ గా చేశారు చూపేరు చెప్పడం కూడా వఉండర్ఫుల్ గా ఉంది
@lalithaviswanadha4562 жыл бұрын
Maa intlo కూడా ఇలానే chesukuntamu
@vanisrimeda38752 жыл бұрын
Tq 👌👌
@tastechupistavlogs43682 жыл бұрын
ఫస్ట్ టైం ఈ క ర్రి ని చూ సి 😋
@SR-behappy2 жыл бұрын
Nice recipe. Please make a video of southindian mixture 🙏
@ravivarma68252 жыл бұрын
Godavari disit famous dish andi
@attaluribhuvaneswari16222 жыл бұрын
ఈ కూరకు ఎత్తు కి ఎత్తు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి, అది ఒక్కటి చాలు అదిరే రుచి,తక్కినవి కూడ కలుపుతే రుచి మారిపోయింది, ఏ రుచి సమంగా తెలియదు,వంట వాళ్ల కూడ జీడిపప్పు మాత్రమే కలుపుతారు అంతే. నేను ఒక్క జీడిపప్పు మాత్రమే వాడుతా చాలా చాల రుచి గా ఉంటుంది.
@pavanivicharapu27482 жыл бұрын
పనస గింజల కూర తాయమ్మ గారు వంకాయ లో వేసి వండి ఇచ్చారు అందరం కలిసి తిన్నాం రమా చాలా బాగా చేశారు అమ్మ 🙏
@malathi82957 ай бұрын
Chinthapandu thappakunda veyyalaa
@narsimharao17032 жыл бұрын
Being a vegetarian , ee koora ayina istam gaane tintaanu , kodi , meeka talachukoni benga padanu
@komaragirisumansarma65222 жыл бұрын
అద్బుతః
@visalakshisista69592 жыл бұрын
కంటీకే ఇంత ఇంపుగా వుంటే పంటికి ఇంకెంత ఇంపుగా అంటే రుచిగా వుంటుందో కదా👍👍😊
@komalakumari23222 жыл бұрын
Super andi
@gantavaralakshmi79502 жыл бұрын
Super racepi mam
@vishwamitra65162 жыл бұрын
Kocham parcel chaiyadi
@koppulakalpana40652 жыл бұрын
Thank u mam
@chandenishaik28692 жыл бұрын
Okkk
@nageswari.allada12212 жыл бұрын
🙏🙏🙏🙏
@mukthikanthamani30862 жыл бұрын
My mother also doing like this madam
@kruthikamakshi22202 жыл бұрын
Thumb nail lo unnattu asalu ramagaaru cheppane ledu nice yummy receipe change the thumbnail