అమ్మాయి గురించి చాలా చక్కగా వివరించారు సర్ ధన్య వాదములు సార్.
@lakshminandula530315 сағат бұрын
ఆయా ప్రక్రియలను సాధనచేస్తే… ఆయా రంగములో, భవితవ్యాన్ని అంచనావేసి , మార్మికముగా,హెచ్చరికలు …👏
@Gokarna-33311 сағат бұрын
పోతులూరి వీరబ్రహ్మం గారు జీవ సమాధి అయ్యారు అతను చేసిన అద్భుతాలు 1. కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలు చేస్తే బ్రతికించారు 2. పెద్ద కొమర్ల అనే ఊర్లో భూస్వామి చనిపోతే బ్రతికించారు 3. అచ్చమాంబ కుమారుడు అతని పేరు బ్రహ్మానందరెడ్డి పుట్టుకతో గుడ్డువాడైతే బ్రహ్మము గారు తన తపోశక్తితో కంటి చూపు ప్రసాదించారు 4. పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్లి పోలేరు చుట్టకు అగ్గి నిప్పు తీసుకుని రా అనగానే కొన్ని వేల మంది చూస్తుండగా నిప్పు తీసుకుని వచ్చింది 5. బ్రహ్మంగారు రవ్వలకొండ సమీపంలో ఆవులు చుట్టూ ఒక గీత గీస్తే ఆవులు గీత దాటేవు కాదు ఏ ఆహారం తీసుకోకుండా కడుపు పుష్టిగా ఆవులకు నిండిపోయేది 6. గోల్కొండ నవాబు ఏవైనా మహిమలు చూపు అంటే నీటితో జ్యోతులు వెలిగించారు 7. కడప నవాబు దగ్గరికి బ్రహ్మంగారు శిష్యుడైన సిద్దయ్యను పంపిస్తే అప్పుడు నవాబు ఒక బండ రాయిని తెచ్చి దీనికి సలాం చేయు అనగానే నా సలాం నీ తట్టుకునే శక్తి మీలో ఎవరికీ ఉండదు అని చెప్పి అతను బండరాయికి సలాం చేయగానే బండరాయి రెండు ముక్కలైపోయింది 8. కర్నూలు జిల్లాలో యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది 70 సంవత్సరాలు క్రితం ఆనంది చుట్టూ అందరూ ప్రదక్షణ చేసేవారు ఇప్పుడు చేయలేరు కారణం నంది రోజురోజుకు పెరగడం వల్ల 9. బ్రహ్మంగారు జీవ సమాధి అయిన ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు తన కుమారుడు అర్ధరాత్రి ఆ సమాధి తవ్వితే బ్రహ్మంగారు బ్రతికి ఉన్నారు తర్వాత ఆ ఊరు అందరూ వచ్చి ఆ సమాధిని మరల క్లోజ్ చేశారు 10సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు) 10. అద్భుతాలు అంటే ఇలా ఉండాలి ఏదో గ్రంథాల్లో మా దేవుడు గొప్ప అని గ్రంధాలు ప్రామాణికంగా చూపించి. ఇతర మతాలని దూషించడం తిట్టడం చేస్తారు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మత గ్రంథము మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటారు ఈ ప్రపంచంలో ప్రతి మతానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటాది వాటిని మనం గౌరవించడం నేర్చుకోవాలి దేనికైనా గ్రంథాల ప్రామాణికం కాదు లోకములో సాక్షాదారులు సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండాలి పోతులూరి వీరబ్రహ్మం గారు బ్రతికించిన వ్యక్తులు వారసులు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు బ్రహ్మంగారి వారసులు కూడా ఉన్నారు
@abhishekabhishek20129 сағат бұрын
Great 👍
@lakshminandula530315 сағат бұрын
నచి కే తుడు,ప్రశ్నలు .. తండ్రి జవాబులు..దానముగా యమునిదగ్గరకు చేరి వరము పొంది .. బ్రహ్మ విద్యను కోరతాడు.. సాధనచేసి..మృత్యుభయమునుండి విముక్తుడౌతాడు…👌👍👏🤝
@lakshminandula530315 сағат бұрын
స్వరము .. శ్వాస..🤝
@bhaanojeepchr69687 сағат бұрын
దయచేసి ప్రకటనలు తగ్గించండి 🙏
@j.omkali562011 сағат бұрын
ఓం 🙏🙏🙏
@reddykamada11 сағат бұрын
Too many ads One in every 30-40 secs... I lost interest in viewing the video... Suman tv should try and negotiate with youtube accordungly
@gutamkirankumar628521 сағат бұрын
Jai shree ram
@loginmisc1239 сағат бұрын
Let Elon Musk first realize that God is everywhere. Let the poor get luxurious, pleasant and equal lives. They can realize the 'truth' then.