First and foremost, Your narration is real pro. Crisp, clear and to the point. Love it. Use of potatoes is the icing on cake . The starch in it acts as binding matter and it is a good source of fiber. Potato, in itself, is fat and cholesterol free. Also it is full of anti oxidants. The cherry on top of icing is addition of jaggery. On the whole, a good recipe, well presented. God bless you.
@lakshmikusumam63973 ай бұрын
Rama garu chala baga chepparu.
@lakshmikusumam63973 ай бұрын
Rama garu baga chepparu
@lakshmipalley93562 жыл бұрын
Chala baga chesaru ramagaru pulusu super
@ederamanamma8683 Жыл бұрын
Tnq mam f traditional recipe 🙏
@pavanivicharapu27482 жыл бұрын
సూపర్ రమా తాయమ్మ గారి కూర 🍐
@reenagupta7020 Жыл бұрын
Wow nice 👍
@potturijhansi52032 жыл бұрын
Super pulusu
@manjulamangipudy9330 Жыл бұрын
Rama garu, I like your recipes I did some of them and those came out nicely. Please give the recipes for PulusuPodi and antupulusu podi. Thank you ( Or both Podis are the same, I wonder?) Thank you again! Manjula
నూనె సొరకాయ పులుసు మా ఇంట్లో చాలకాలం నుంచి చేస్తున్నారు! చాలామంది కి ఇది తెలియదు. మీరు చేస్తున్నారంటే సంతోషం వేసింది, కానీ అది కాస్త ఆరంభం లోనే ఆవిరి అయిపొయింది. ఎందుకంటే మీరు మొదట్లోనే తప్పుచేశారు. అది ఏంటంటే ( మీరు పాతకాలం, వంట ) అన్నారు కాబట్టి! పులుసు చేసే రోజు ముందురాత్రి, సొరకాయని దబ్బలం తో, పొడిచి, చేసేరోజు దాన్ని ముక్కలు చేసి, మొదట నూనె లో వేయించాలి. రెండవ cardinal mistake ఏంటంటే బంగాళాదుప అస్సలు వేయకూడదు, అది మొత్తం కాన్సెప్ట్ నే చెడ గొడ్తుంది. దీనికి గరం మసాలా పౌడర్ మాత్రమే వెయ్యాలి, అది మీరు కరెక్టుగా చెప్పారు, అయితే వంకాయపులుసు కు కూడా గరం మసాలా వెయ్యాలి అన్నారు, అది తప్పు. చివరగా, ఈ పులుసు, ముక్కలు తింటుంటే ఇంచుమించుగా చేపల పులుసు లా ఉంటుంది.
@parameswarithadakaluru90492 жыл бұрын
Correct.50 years back మా ఫ్రెండ్ తెచ్చేది.ప్రొసీజర్ ఇలాగే చెప్పింది
@sri86092 жыл бұрын
దబ్బనం తో పొడవడం ఎందుకు అండి
@krishlu69 Жыл бұрын
P
@padmavathi95637 ай бұрын
Konchem slu badulu sengapindi veyyacha ramagaaru
@haripriyam95772 жыл бұрын
My favourite vegetable aloo bottleguard
@sillysaint23902 жыл бұрын
Osss....Denni mukkala pulusu antamu....bellam petti chestaam....theepi pulusu ani kuda antaam
@TravelFreakTF2 жыл бұрын
rendu okati kaadhu..
@venkatadurgakalyani24212 жыл бұрын
Super pullesu.
@sugunasamineni78532 жыл бұрын
సూపర్ పులుసు
@VijayKumar-ws8ib Жыл бұрын
Peetalu avvapetti pulusu chyaruuuu
@lakshmikalidindi82922 жыл бұрын
Fork tho holes petti pieces la cut chesthe chala tasty ga untundi. Godavari Dists lo podusukay pulusu antaaru
@TravelFreakTF2 жыл бұрын
adhi vere pulusu.
@bharathinarayana99382 жыл бұрын
అమ్మ... మీరు స్టోరీస్ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చెయ్యండి. జయ గారు మీరే చెప్పించాలని అమ్మగారి దగ్గర అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karunasribhagi9112 жыл бұрын
సూపర్ గుజ్జు పులుసు
@nukalanagalakshmi4202 Жыл бұрын
Pulusu podi resipi pettandy medam
@rajiyasultana9102 Жыл бұрын
Suuupurrrr
@haseenamohammad212 жыл бұрын
Namaste amma balintha Currys chayandi amma
@pabbithisaritha2722 жыл бұрын
Super recipe
@thorlikondasaikumari27592 жыл бұрын
Madam pulusu chusthuntene thi nala anipistundi. Your way of telling and karthika masam lo karthika puranam telling is very nice madam TQ very much.
@vijayabhaskarrareddy89012 жыл бұрын
Vanta ruchiga ravalante time ketayinchalsindhe
@kvijaylaxmi2027 Жыл бұрын
Pulusulo alu baundadu ullipaya kuda avasaram ledu anukunta
@kameswaridevi1902 жыл бұрын
No nee of using potato
@notsyor322 жыл бұрын
அருமையான செய்முறை, உங்கள் வீடியோவை முழுமையாக ரசித்தேன் மற்றும் உங்கள் வேலையை விரும்பினேன்! KHAL இணையதளத்தில் உங்கள் சமையல் வீடியோவை ஏன் சேர்க்கக்கூடாது?