నమస్కారం రమగారు మీరుతెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈ తరం వారికి తెలియని వంటలను చేస్తున్నారు
@Vaikunta_Margam2 жыл бұрын
రమగారు మిరు లేకపోతే సుమన్ టీవీ లేదు మికరణంగా మేము సుమన్ టీవీ నుండీ చాలా నేర్చుకుంటున్నాను .. tnq #Sumantv tem మిరు ఇంక ఇలాంటి వీడియోలు చాలా చెయ్యాలి tnq రమాగరు
@shobharanikattamuri15612 жыл бұрын
ఇప్పటికీ చాలా మందిని చూసాను చెప్పరు చేస్తూ ఉంటే చూపించరు మీకు చాలా tq రమాగారు మా పిల్లలకి చేసి పెట్టాలి కదా చాలా బాగా చేసారు. 😋
@ratnakumarigowrisetty96002 жыл бұрын
చాలా బాగా చేశారు రమ గారు! మా అమ్మ ను గుర్తు చేశారు. TQ. అమ్మ కూడా ఇలానే గస గసాలు వేస్తుంది. ఇక్కడ కృష్ణా జిల్లాలో నువ్వులు వేస్తారు.
@pavanik71252 жыл бұрын
Madam mi measurements tone chesanu ...taste chala ba vochindi... actually nenu first time chesanu kani super ga vochindi adi kevalam mi detailed explanation and exact measurements valle...thank u so much madam
@annapurnaambati3864 Жыл бұрын
Very nice tq mam present i need this for my daughter good msg to me
@ramadevikanakachari70642 жыл бұрын
Rama garu meru edi chepina chala happyga untadhi Baga ardam authadhi meku epudu ammavari devenalu undali ani🙏
@aliveluputtamraju3556 Жыл бұрын
Rama Ravi garu super ga chesaru...simply superb 🥰😋😋💐
@raniryali4002 Жыл бұрын
చాలా ఈజీ గా చెప్పారు. రమ గారు 🙏
@saraautomobiles66342 жыл бұрын
Thank You Ma'am for putting your efforts and sharing this video
@madugulapoornima20562 жыл бұрын
Namaskaram rama garu 🙏👏👌💯😍🌹💕 prathi vishyaanni meeru chala baaga vivarinchadam, chala chakkaga cheppadam naku nachutundhi tqs a lot andi nenu mi fan ni 🙏👜🤗
@mangatai57482 жыл бұрын
మీరు చక్కగా వివరించారు, వింటుంటేనే నేను కూడా చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది రమా గారు, ధన్యవాదాలండి🙂🙂🙏🙏
@durgarevathi86692 жыл бұрын
నాకు ఇష్టమైన చలి మిడి చేసి నందు మీకు Tq
@indiralakkaraju50582 жыл бұрын
అద్భుతం రమ గారు. 👌🏻👌🏻
@jyothipremasagar20222 жыл бұрын
Excellent ga vundi Ramaa garu
@jayapadmasriramagiri37362 жыл бұрын
మీ బాణలి పెద్దది, చిన్నది రెండు చాలా బాగున్నాయి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ?
@chegicharlaviswanath8318 Жыл бұрын
Superga chepparu meru
@padmavathi95632 жыл бұрын
Rama garu namasthe naku bellam chanividi chaala ishtam
@manchikantivijayakumari99062 жыл бұрын
Na favourite Andi chalimidi.. thank you for sharing the recipe..
@ramanirao3131 Жыл бұрын
Thanks a lot mam for sharing this post ..🙏😊
@sailajaduvvuri46412 жыл бұрын
Thank you, l knew know with your help, to make for all festivals and for my daughter.
@rajugonnabattula7762 жыл бұрын
superr amma meru
@faheemakhther7801 Жыл бұрын
Thank ma'am you share the recipe very clearly 🙏🙏💓💓
@lakshmivyaghri64192 жыл бұрын
సూపర్ రమగారు చాలా బాగా చూపించారు
@Umarajeswari1042 жыл бұрын
Meeru super mam allrounder meeru
@parimalah92362 жыл бұрын
Mouth warming amma super 👌 chala bagundi
@umaranisuri5444 Жыл бұрын
రమా గారూ 🙏 చలిమిడి చేశానండీ చాలా బాగా వచ్చింద. చాలా రుచిగా ఉంది. మా వాళ్ళందరికీ బాగా నచ్చింది ధన్యవాదాలు 🙏
@usharani-kd1ie2 жыл бұрын
చాలా బాగా చేప్పారు న్యేను వీడియో పెట్టి మరీ చేసాను అందరూ బాగుంది అన్నారు మీ వీడియో షేర్ చేసాను అమ్మ చాలా చాలా ధన్యవాదములు 💐🙏
@fathimunnishabegum64782 жыл бұрын
Very nice recipe madam...thanq
@pavanivicharapu27482 жыл бұрын
ఆహా ఏమి రుచి 💕
@jayakovvuri6062 жыл бұрын
My favourite recipe.. Thank you Madam 🙏😊. How many days we can store this?
@yangalasettysindhu8309 Жыл бұрын
Rama garu yi steel pan bavundhi ye company di
@lakshmich40582 жыл бұрын
రమక్కా మేము same ఇలాగే చేస్తాము
@jhansiborra9147 Жыл бұрын
THANK YOU Vey nice
@lakshmikrishna6781 Жыл бұрын
Namaste Ramagaru... Can we do chalimidi on festivals too.. for eg now we have nookalamma pooja and next month we have ma pedda inti amma pooja.. please guide on this
@Hanu-g6652 жыл бұрын
సూపర్ అమ్మా ధన్యవాదాలు
@bhadravathi90582 жыл бұрын
Same y proses. I favourite sweet.
@vijayagottupalli2175 Жыл бұрын
Superrrr
@durgarevathi86692 жыл бұрын
Super amma
@saideekshitha54192 жыл бұрын
Nice mam🙏
@sujathachevula89474 ай бұрын
Chalimidi chalabagundi
@narravaralakshmi25132 жыл бұрын
My favourite recipe thank you so much Chala Baga explain chesaru super very very tasty food
@polepalliraghavendra47122 жыл бұрын
Chamidi to arisalu cheyavachha
@suneethadevi73182 жыл бұрын
Ede pinditho ma Telangana lo ariselu chestamu
@maruthiramjimaruthiramji18222 жыл бұрын
Ithankq ma ,🙏🙏🙏🙏
@vijidurvasula77442 жыл бұрын
I love you Rama Garu! Sending you hugs from California! 😘🤗
@korivibharathi21062 жыл бұрын
tq Bagundi
@shailajasanike2390 Жыл бұрын
Thank you mam 😊
@anumulapadmaja84182 жыл бұрын
Super అమ్మ నాకు నచ్చిన ఫుడ్
@marudhwathim96522 жыл бұрын
Amma merate chala estam
@lakshmiprasunachandika98542 жыл бұрын
Mookudulu chaala baagunnaai రమ gaaru ఎక్కడ shopping chesaaro cheppandi please.
@surisettijayalakshmittgj94802 жыл бұрын
Namaste amma naku sunni pakundalu tayari cheppandi
@pandabrothers39492 жыл бұрын
suuuuuuper 👏
@challavijaya15542 жыл бұрын
Nice mam
@krishnakumarikantamaneni3962 жыл бұрын
Nice recipe 👌👌🌹🌹
@madhureddybusagalla Жыл бұрын
Thanks amma
@jonnalagaddaprakash29332 жыл бұрын
Super
@prasannakotla76732 жыл бұрын
మాఅమ్మ గారు కూడా కొన్ని మినుములు వేస్తారు
@mrudulamannem12632 жыл бұрын
my mom's kitchen laga undhi
@natureisourfuture77432 жыл бұрын
Kg rice ki entha bellam kavali rama garu
@lakshmigottumukkala35872 жыл бұрын
👌👌👌
@devikalidindi5976 Жыл бұрын
నమస్తే మేడమ్ మాఈస్ట్ వెస్ట్ పంచదార తోనే చలిమిడి చేస్తారు
@himajasmoments87932 жыл бұрын
Naku mixi paditha methadi lindi raledu
@krishnareddy63912 жыл бұрын
Ma side only .. Bellam , Biyam Pindi , cobbera .... anthey inkem veyyaru Rama garu Dout : Rain session lo thinavochha chalvidi ni
@RamaDevi-jk3vd2 жыл бұрын
చక్కగా తినచ్చు
@lakshmikalidindi82922 жыл бұрын
Dhanyavaad
@satishbodakurth8923 Жыл бұрын
పిండి అంత పొయ్యకుడదు..కొంచం తగ్గిస్తే పంచదార సరిగా సరిపోతుంది.కొంచం చల్లగా అయ్యాక గట్టిపడుతుంది. అంత తయ్యరయ్యక ఇంక తీపి చుసేదేముంటూంది.
@anuradhavankamamidi33442 жыл бұрын
My favorite respe
@rajis23432 жыл бұрын
నమస్కారం అమ్మ. బియ్యపు పిండితో కొబ్బరి, బెల్లం వేసి ఆవిరి కుడుములు చేస్తారు కదా అవి ఒక్కసారి చేసి చూపించండి అమ్మ
@padmavathi95632 жыл бұрын
Panchadara chanividi yemi vavundadu
@sasikalathottempudi32772 жыл бұрын
Sugarto kuda chupinchandi i like with sugar but naku radu