అన్నా చాలా మంచి వీడియో చేశావు. కార్డు ఉన్న జూనియర్స్ కి ఎప్పుడు షూటింగ్ ఉండదు వాస్తవం అది. కార్డు లేని వ్యక్తులకు నాన్ కార్డు వాళ్ళకి మాత్రమే సరదాగా వచ్చే వాళ్ళకి షూటింగ్ దొరుకుతుంది . సినిమానే ప్రపంచం నమ్ముకున్న వారికి మాటికి అక్కడ షూటింగ్ ఉండదు వాళ్ళ కష్టాలు వర్ణ తీర్థం చాలా బాగా వివరించావు భయ్యా
@nani-ug2ye4 ай бұрын
మీరు ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదములు ఈ వీడియో వల్ల వారికి ఎంతో కొంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@gsubbaraoparvathi1907 Жыл бұрын
Very useful and interesting vedeo Thanks to Suman TV
@RadharapuNarender5 күн бұрын
హీరో గారు పదులాకోట్లు తీసుకుంటారు వారు తక్కువ తీసుకోని ఇలాంటి వాల్లకి కొంచం మంచి అమౌంట్ ఇవ్వొచ్చు కాదా.ఇది నా అభిప్రాయం మాత్రమే.జై సినిమా జైజై సినిమా.జై తెలంగాణ
@archanareddy94469 ай бұрын
కార్డు వాళ్ళు నాన్ కార్డు వాలని మరీ మరీ నీచంగా చూస్తారు టిఫిన్ కి భోజనానికి స్నాక్స్ కి కార్డు వాళ్లు ముందుంటారు నాన్న కార్డు వాళ్లు షూటింగ్ కి ముందుంటారు
@Raja-hg9hq7 ай бұрын
🔴 చెన్నయ్ లో ఈ పోకడ లేదు..... వారిని చూసి నేర్చుకోవాలి.......🔴💥💥💥TELANGANA LABOUR DEPARTMENT MUST TAKE ACTION ON CINE PEOPLE..... LABOUR DEPARTMENT & ITS MINISTER WAKE....💥💥💥
@Ravipatrajsp Жыл бұрын
Its Tru words
@NenuMeeBobby Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢 Sinnodaa ….. Yedipinchesaavu…
@shikilametlasurendhar2649 ай бұрын
Super video's Bro 😅😊😊😊😊
@rajeeveluri1494 Жыл бұрын
Papam 😭😭😭😭
@palakurthisrinivas123 күн бұрын
Papam😭😭😭😭😭😭
@SirVBalakrishnaАй бұрын
Bro Saturday Sunday junior artist ki panulu untaya information ivandi
@chanikyatechintelugu6319Ай бұрын
Mare adukamma ashop lo pani chysena 😥12, 000 lyda 10,000 essru kada amma deni kantty 4,hose lo pachi pani chysukoni brathakanddi please🙏 thallullu dayachyse😢 chybuthunna
@sankararaoyelisetti8416 Жыл бұрын
Better to establish co operative society to help among them
@srinivasboss32Ай бұрын
మేకింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టి ఆ ఖర్చులు టికెట్ రూపంలో ప్రజలు మీద భారం వేస్తున్నారు. ఇదే సినిమాను నమ్ముకున్న ఇలాంటి వారికి జీతాలు పెంచాలని నాయొక్క మనవి. హీరో లకు కోట్లు ఇచ్చే బదులు ఇలాంటి వారికి అధికంగా ఇవ్వాలని నా మనవి.
@Darling143aАй бұрын
😑😔😢
@rameshjain38839 ай бұрын
BIG STARS..BIG DIRECTORS..BIG PRODUCERS SHOULD LOOK AT THIS MATTER Rs 400/₹ is Toooooo much Lesss.....adi kuda DAILY NO GUARANTEE ? O M GOD VERY VERY BAD LIFE ....
@kanakaiahnaradasu8204 ай бұрын
Anna meere inni kashtalunnayi ani chebite junior artists ela try chestaru.? Koncham inspire cheyyandi anna.
Bokka mida Tanta avatali vadi kastani helana chestey
@cherryyoutubechannel157 Жыл бұрын
Avunu bro nenu anubavichanu bro..😂😂😂😂
@RaghuVaddepally-r9u8 ай бұрын
E job wesht🎉
@rameshjain38839 ай бұрын
Weekly one or two days work ?.?means weekly Rs 500 to Rs 1000/₹ Monthky Rs 2000 to 4000???.o m GOD ? BIG STARS WHO TAKE CRIRES & CRORES ...SHOULD DO SOMETHING FOR THIS HELPLESS PEOPLES
@jilanBugga3Ай бұрын
Brother vere Pani chesukondi
@varmaivp9 ай бұрын
400 kosam inni kastala, tea shop petukondi ra edhavallarpa 4000 sampadinchikovachu daiky
@unitedstatesofsouthindia28 күн бұрын
అన్న నేను హైదరాబాద్ కూకట్‌పల్లి దగ్గర ఉంటా నా వయసు 23 సంవత్సరాలు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా నేను డిగ్రీని వదిలేశాను నేను స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాను గంటకు 100 వస్తాయి 8 గంటలకు 1000 వస్తాయి లాగిన్ బోనస్ తో కలిపి రోజుకు 1000 వస్తాయి
Mee andhariki shootings isthe producer ssnkanakipovadame😂
@ramalingareddymaruri71587 ай бұрын
Why should they be like this? They better stay back in their villages and work in agricultural field. Foolish people.
@chinnaiahgoud91265 ай бұрын
Hero lu 100 kotlu remuneration tisukondu pedalaki daily 1000 ivvochhu junior artist laki
@vr5216 Жыл бұрын
😔🙏😢😢
@chanikyatechintelugu6319Ай бұрын
Aduku ela nelabadalle assllu adi me thappu adaru ady pani select chysukovadamu chala thappu shopping malls lo valle pani chysukonddi bolydu kappenallo food patti salary kuda essru please🙏 valley panichysukonddi baga vatthudu me ku anni avayavallu echhadu kada
@mohanatmakuri6446 Жыл бұрын
Hyd ni viswanagaram ni cheesi chaalaa cheesaamu ani kcr ktr cheppukuntunnaaru kadaa mari idielaa