డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు చేల చక్కగా చెప్పారు 🙏💐 తమ్ముడు విశాల్ నీ మంచితనానికి ఆ అమ్మాయి కన్న మంచి గుణవంతురాలు దొరుకుతుంది
@surenderreddy30293 ай бұрын
ఇది పక్క స్క్రిప్ట్ అనుమానమే లేదు 👌
@shivaparvathi45592 ай бұрын
ఇది వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంది ప్రోగ్రాం
@tulugusudheerkumar29522 ай бұрын
idi okkate kadu sir, veella programs anni skits ne
@shivaparvathi455910 күн бұрын
@@tulugusudheerkumar2952 ok 👍
@varaprasadkottana81972 күн бұрын
Yes
@PrasadBhimanapalli7 ай бұрын
బ్రో మీకు ఒక చక్కటి పనికిమాలిన ఆఫర్ వచ్చింది.. సుఖంగా సుఖపడే అవకాశం ఆమెతో వచ్చింది.. కస్టం గా ఆమెను మార్చి పోయి ఇసమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే బాగుంటుంది. అని నా ఫీలింగ్...తర్వాత నీ ఇష్టం
@SrinuSrinu-xn2me6 ай бұрын
ఆ అమ్మాయి చాలా క్లియర్ గా,కరెక్ట్ గా ఉంది. వీడే డైనమాలో ఉన్నాడు.తమ్ముడు నువ్వు జాగర్త. అమ్మ, నాన్న జాగర్త.
Dear Doctor, I am a regular viewer of your serial.and really appreciate your way of dialogue and how you settle the family problems. .Hope many families were taken advantages. I am a elder person and I bless with long life and may God bless with good health
@balaboluvenkateswararao50973 ай бұрын
వాసంతి చాలా క్లారిటీ గా వుంది. విశాల్ ఫ్రెండ్లీ గా మాత్రమే వుండాలి.
@arundhathipadi98907 ай бұрын
దేవుడా...సమాజం ఎటు వైపు వెళ్తుంది ,
@chocolatehasith63893 ай бұрын
I respect her, perfect ga , clear ga vundi
@Bakkaiah6126 ай бұрын
పెండ్లి గానివారికి ఇది చాల మంచి వీడియో ప్రశ్నించడం బాగుంది
@AnandKumar-yt2ve6 ай бұрын
బాగా చెప్పారు సార్ థాంక్యూ
@chindamvenkatesh564215 күн бұрын
Doctor garu miru chala baga aduguthunnarau super 👌
ఇందులో అర్ధమయ్యేదేముంది. నిన్ను వాడుకుందాము అనుకుంటుంది. ఆమె చాలా క్లారిత తో ఉన్నది. పెల్లు అయ్యే వరకు నీతో వేయించుకుందామని అనుకుంటున్నది.
@venkateshkatthula27204 ай бұрын
ఏంటి గురూ అంత మాట అన్నావ్ 😂😂🤣🤣
@srinivasreddy65522 ай бұрын
😅
@bvamsimohan62402 ай бұрын
పబ్లిక్ గా కాబట్టి చెప్పట్లేదు వాసంతి. నీతో వాంతి చేయిపించుకోవాలని ఉంది.. ఆమె క్లారిటీ గా ఉంది. ఇలాంటి అవకాశం మనకి రావట్లేదు భగవంతుడా...😂
@P.ManoharP.Manohar-xj2yt6 ай бұрын
సుమన్ Tv ఛానెల్ కి thanks
@P.ManoharP.Manohar-xj2yt6 ай бұрын
విశాల్, మంచి మనసు వున్న అమ్మాయిని ఎంచుకో...జీవితంలో..ఒకే..అమ్మాయి..తో....జీవించాలి
@heyrajan743 ай бұрын
Dr. Chakravarthi garu meeru Abbai life nasanam avvakudadhu ani meeru aalochinche vidhanam naku baaga nacchindi.. Meeru appuduu manchi vaipu vundaalani anukuntunna.. All the best andi❤❤❤👍👍👍
@chandut26107 ай бұрын
బొంగులో ప్రేమ. ఈ ప్రేమలెందుకురా. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోండిరా. జీవితంలో వైభవంగా బతకవచ్చు.
S u r correct prama kula mathalu chechu paduthai. Vamsalu lakunda baratha samskruthi masaka baruthundhe love tenage lo ala talusudhe o bedda puetha talustadhe appate varaku unta family life ki set avutharu. Ala kakunda lovelu friends ane. Classmate s ane dabba vasukunta avaru apalaru. Appudu amavutharo no garante
@nallurisaikrishna30337 ай бұрын
Arrange marriage kuda antey bro.. ఆడవాళ్ళు బాగా barithegisthunnaru...
@Sashi________cАй бұрын
Thanks for life lessons sir & madam 😍😍😍
@vprasad64333 ай бұрын
ఈ వీడియోలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే కొందరు స్త్రీలు మామూలుగా మామూలుగా లేరు ఇక రెండో విషయం కళ్యాణ్ చక్రవర్తి గారి కౌన్సిలింగ్ చాలా చక్కగా అద్భుతంగా ఉంది
@sivasimhanjanreddy5 ай бұрын
That lady is open book with clarity,hats off to her
@sumitkumarambati7 ай бұрын
I am here to I am here to support వాసంతి, Due to transparency, Genuine and open-mindedness and clarity in communication.. అలాగే తల్లిదండ్రుల పెంపకానికి, వొచ్చె మొగుడికి 🙏🙏 ఈ love story continue ఐతే ఇది RX135 Movie అవుతుంది 😂😂
@kkavyakesari78524 ай бұрын
😊😊
@kkavyakesari78524 ай бұрын
😊😊
@keerthikirthu59366 ай бұрын
E show scripted avnu kado telidu kani .... But e show dwara isthuna message nd advice is really useful to many people nd solve many problems ❤❤ No matter what Dr. Chakravarthy sir is very calm nd balanced and the way he handle the situation and giving solutions is really appreciated one ...we need more Doctor's like this 🙏🙏
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@sankarkunduru68697 ай бұрын
Bro. ఎప్పటి మాదిరి పబ్బు కి వెళ్ళు but దాని వైపు అసలు చూడకు. నువ్వు చాలా మంచి వాడివి అంతా నీకు మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండు బ్రో. ఫ్రెండ్స్ తో పేరెంట్స్ తో ఎంజాయ్ చేయు. నీ కోసం అందమైన మంచి అమ్మాయి ఉంటుంది.
@VullangulaPadma7 ай бұрын
Chaala dharidhranga vundhi aame condition etti paristhilo kooda oppukoku ni bathuku bus stand ayyipoddhi
@namburinarasimharao33912 ай бұрын
ఇది ఒక స్క్రిప్ట్
@P.ManoharP.Manohar-xj2yt6 ай бұрын
డాక్టర్ గారు, మీ తీర్పు చాలా బాగుంది
@gandhamlalaiah75332 ай бұрын
Good Dr, and Jaya madam❤❤
@kalyanikrish72807 ай бұрын
If it was another guy ...he would have happily travelled with her for how much ever time she wanted. But this person is a gentleman who was only interested in her and not her money. Great bringing up by his parents.
@priyashoba2 ай бұрын
Doctor garu chala Baga chepparu super sir 😊😊😊
@lakshmananna9064 ай бұрын
ఇలాంటి వాళ్ళకు ముందు ముందు జీవితంలో చాలా దెబ్బ తింటుంది ఆరోజు తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడే మాటలు ఉండవు డబ్బు మదం చాలా ఉంది ఒక్కటి మాత్రం చాలా మంచి మాట చెప్పింది అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటా అని చెప్పింది 🎉
@karthiktelkar66826 ай бұрын
సార్ మీజవాబు 💯🙏tqq,
@JohnRani-s2l4 ай бұрын
VeryGood very nice ga chepparu
@Nagendrakumar-ek8di7 ай бұрын
Atanu Genuine kadu అదంతా action, ఆమె ఆస్తి లెక్కగట్టి ఉహించుకుని, అప్పుడు line వేయడం మొదలుపెట్టాడు, డబ్బులు వద్దు అంటున్నాడు కానీ అది అబద్దం, మ్యారేజ్ అయ్యాక ఎలాగూ ఆస్థి వస్తుంది, అని ఐడియా, చాలా తెలివితేటలు వున్నాయ్ ayyagariki👌..
Self dabba ekuva bidda pub ki velthadu regular ga thagadu. Pub culture nachindi rich ammayi nachindi, ammayi thagudu nachindi. Overall ga cinema story
@Nagendrakumar-ek8di7 ай бұрын
@@SwapnaBoyapati అన్నీ నచ్చాయి వాడికి, ఇక Genuine ఏటి, సూద్దారండి, ఏటి setthado.. 🤣😂😡
@futureprobabilities36287 ай бұрын
@@SwapnaBoyapatikonthamandhi vuntaru boss , vari style marcharu chuttu environment enjoy chestharu kani a environment lo kalisiporu , amey taguddhi veedu thagadu , driver pickup and drop, psycho dependency emotional dependency, veditho thirigi vadhilevesthey vadu bottle idheyno ganjaye thagi chastharu
@gurramrani42737 ай бұрын
asalu inka travell cheyaledhy 😅 nen ni ni valla pichodini aythe ela anta , comedy fellow nijaniki nasagadu
@prabhakarsharma31467 ай бұрын
Sir, your final word is 💯 correct. అమ్మాయిని వదిలిచ్చు కుంటే బాగుపడుతాడు. లేకుంటే పబ్బులోనే తాగి చస్తాడు.
@sudhakarparshi14096 ай бұрын
Doctor’s conclusion is superb
@bankgoldappraiser7 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు
@rajithakommera83324 ай бұрын
Good message sir. 🙏
@topguild31176 ай бұрын
Excellent clarity
@ravalichirasani04257 ай бұрын
Thanu chala clear ga
@jam-891gifty6 ай бұрын
Manchi manchi kattubatlu 😊
@sreeharihari97267 ай бұрын
సూపర్ సార్ 👏👏
@HafeezaMohammed-ch8bc6 ай бұрын
తమ్ముడు విశాల్ ఆ అమ్మాయికి ఒక ఒక బాడీగార్డ్ కావాలి అంతే అది కూడా జెన్యూన్ గా కావాలి
@santosh345565 ай бұрын
Mogudu matram Ambani lantode kavali. 😂🤣
@satyavathikuna33465 ай бұрын
@@santosh34556😊à😢
@rkinfinix1420 күн бұрын
😂😂
@JosphinaK7 ай бұрын
తమ్ముడు విశాల్ ఒక అక్కగా చెపుతున్నాను . ఠాగే విధానం చూసీ నచ్చటమెంటి వదిలేయ్. ఈసారి నువ్వు సైట్ కొట్టు వేరే అమ్మాయి నిన్ను గట్టిగా తిడితే ఆ అమ్మాయి పద్ధతి గల అమ్మాయి అనిఅనుకొని నిన్ను. నీకుటుంబాన్ని. బాగా చూసుకుంటుంది.అని నా అభిప్రాయం. Dr. Chakravarthy చెప్పింది విని నడుచుకో. All the best.
@kalyanikrish72807 ай бұрын
Everything seems to be casual to her like her casual drinking😂😂
@PatakotaVenkateswari6 ай бұрын
ఇదంతా fake scripted
@babu.k42215 күн бұрын
Nonsense talk bro
@krishnavenikv1215 ай бұрын
Super sit chalabagachepparu
@satishrongali7977 ай бұрын
Super sir chalabaga chepparu
@garikimukkuramesh76824 ай бұрын
కథలు చాలా బావున్నాయి
@RojaRoja-mu4ur7 ай бұрын
Super super sir 🎉🎉🎉
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@uma86894 ай бұрын
Super mesgr dr sir madam. Visal ku good gyednes echar
@polojuramesh93847 ай бұрын
వాడుకొని వొదిలేయడానికి సిద్ధపడాలి బెస్ట్ ఆఫర్
@telikicharlavenkatapadmaja36012 ай бұрын
Sir gud job chesukoni happy ga undandi. Sarve jana sukhinobhavanthu
@venkaiahpandiri30842 ай бұрын
ఆ అమ్మాయి చాలా క్లారిటీగా ఉందండి. పెళ్లి మాత్రం నాకు స్టేటస్ తగ్గ వాడితో చేసుకుంటాను. పెళ్ళికి ముందు ఎక్స్పీరియన్స్ కొరకు కొంతకాలం నీతో గడుపుతాను అనే భావన కనపడుతుంది. ఇతను మంచోడు కాబట్టి తడబడుతున్నాడు ఇంకొకడు అయితే ఎగిరి గంటేస్తాడు. కొంతకాలం డేటింగ్ చేయాలని అమ్మాయి ఉద్దేశం.
@RAM11--S7 ай бұрын
ఈరోజుల్లో అమ్మాయిలు చాలా క్లారిటీ గా ఉన్నారు 😄
@AnuRadha-sr2ko7 ай бұрын
Sir aa ammayi manchidhi kadu... Chi. Chii... 😢
@RAM11--S7 ай бұрын
@@AnuRadha-sr2ko అవును
@rmc53477 ай бұрын
భయం,సిగ్గు లేకుండా భూమ్మీద బ్రతకడమంటే ఇదేనేమో
@santoshkumar-dg4dt7 ай бұрын
బ్రో ఇది ఫేక్ రా బాబు వాళ్ళ ఆఫీసు లో పని చేసే వాళ్ళలా ఉన్నారు ఆ మాటలు అవ్వి.
@dineshchapala4 ай бұрын
@@AnuRadha-sr2ko no al anakandi....she is good ..she said what she wants...but cheppkaunda undey valley cunning
@VbeautyArtideasАй бұрын
ప్రపంచంలో ఇలాంటి ఆడవాళ్లు మగవాళ్లు చాలామంది ఉన్నారు ఇలాంటి ఆడవాళ్ళు మగవాళ్ళు దొరికినప్పుడు వాళ్ల మీద ప్రేమ దోమల అనే ఆశలు పెట్టుకోవద్దు ఉన్నన్ని రోజులు వాడుకొని నాకు చాలా బూతు మాటలు వస్తున్నాయి కానీ కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాను సింపుల్గా చెప్పాలంటే టిష్యూ పేపర్ లాగా ఇలాంటి ఇవ్వాలని వాడుకొని చెత్తబుట్టలు వేయాలి😅😅😅😂😂
@radhikakarini15465 ай бұрын
నీది ఆకర్షణ తనది అవకాశం Love ఎక్కడుంది నువ్వే తాగవు తాగేదాన్ని నువ్వెలా ప్రేమిస్తావు
@mohammadjaveed71357 ай бұрын
Good program and very good advice kiptop
@udyourdreamtv8347 ай бұрын
ఆ అమ్మాయి మంచి క్లియర్ క్లారిటీ తోనే ఉంది. Honest గా తనకు ఏమి కావాలో చెప్పింది. అలా చెప్పకపోతే అమ్మాయి మోసం చేసినట్టు.. కానీ అలా చేయలేదు. మనం ,మనం పెరిగే వాతావరణం బట్టి మన లోని భావాలు వృద్ధి చెందుతాయి.. అమెరికా అమ్మాయి ని పట్టుకొని నీవు మా ఇండియన్ అమ్మాయిల సిగ్గు పడు ఆంటే ,.... వాళ్లకు సిగ్గుపడటం తెలియదు. అలాంటి వాతావరణం ఉండదు. మనం ఏం చేస్తాం.. మన ఇండియా అమ్మాయి తో పోల్చుకొని ఆ అమెరికా అమ్మాయి చెడ్డదాని అనుకుంటాం.. ఆంటే మన భవలు వాళ్లపై రుద్దు తున్నాం.. ఇక్కడ డాక్టర్ గారు, విశాలు, anchor చేసేదీ కూడా అదే , వాల్ల భావాలకు అనుకూలంగా లేకపోయే సరికి genune కాదంటున్నారు..
@topguild31176 ай бұрын
Good explanation
@ramireddy6555 ай бұрын
Orey mentel yemi traval chesthawra thikkoda
@vijayakumar72933 ай бұрын
ఆ అమ్మాయీ చాల క్లియర్ గా వుంధి, లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి అనుకుంధీ నీకు నచ్చితే అమ్మాయీ లాగ లైఫ్ ఎంజాయ్ చెయ్ లేధంటే నీదారి నువ్వు చూసుకో, అమ్మాయి ని ఈలా పబ్లిక్ లో కి తేవడం తప్పు నాయన, అమ్మాయీ పెరిగినా వాతావరణం వేరు బాబు, అమ్మాయీ తప్పు కాదు...
@bhaskarankavali56965 ай бұрын
That girl is very genuine, good, clearly tell
@patibandlagovindarao1959Govind7 ай бұрын
Excellent programme👍, this girl clarity ga unnadi👌 Developed mentality👌, Huje standared Girl. This generation boys cannot improve in life styles and in between family relations and friendship relations. I think she has standared book knowledge also, and I can appreciate to her strong and casual life style, but అతను మానసికంగా ఎదగాలేదు, సమాజంలో ఒక అమ్మాయి పరిచయం అయితే కేవలం, వివాహ, సంబంధాలేనా?, సాదారణ పరిచయం కంటిన్యూ చేస్తూనే ఆమె వివాహం వేరే వ్యక్తి తో జరిగితే!! ఆ మంచి కల్మషం లేని పరిచయం కంటిన్యూ ఎందుకు చేయలేము? పరిచయం అయిన అమ్మాయి స్నేహానికి ఇష్టపడితే వివాహం చేసుకొనుటయే అంతిమ ముగింపా? మగ పిల్లలు మారుతున్న సమాజన్ని సరిగా అర్థం చేసుకోవాలి, లేనిచో విపరీత పరిణామాలు వస్తాయి,. ఇంటర్వ్యూ చేసే వారికి, ఈనాటి సమాజానికి నేను చెప్పేదేమిటంటే Raahul Sankrutyayan వ్రాసిన సింహ సేనాపతి బుక్ చదించాలి. మారుతున్న సమాజ పరిణామానికి ఒక మంచి diksoochi, మార్గదర్శి, (Diksoochi)🤔👍
@kishorechandra6317 ай бұрын
She is only clear in one thing, she wants money only, she doesn't want genuine love, she wants only to use him.
@kishorechandra6317 ай бұрын
This doesn't come under genuinity. Sheer selfishness
@multitalentvillagecomedy31765 ай бұрын
Superb sujjestion sir
@Mahima-lmvb22pmj7 ай бұрын
ఈ పిల్లోడు సూపర్ అస్సలు, ఆ అమ్మాయి దరిద్రం వద్దూ అనుకోవటం , ఏటు వెళ్ళిపోతుంది సొసైటీ అర్థం కాలేదు... ఈ దుస్టత్వం ఈ దరిద్రం ఈ సొసైటీ లోకి ఎలా వచ్చిందో 7 వoతులా వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి అని అనిపిస్తుంది... ఇన్స్యూరెన్స్ భీమా అదేదో అంటారు చూడండి అలా అనిపిస్తుంది. అహంకారం అనే దుష్టత్వం ఆ అమ్మాయి నీ యెటు తీసుకుని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయిని భగవంతుడే మార్చాలి
@marripaatibhaskarreddy7 ай бұрын
ఎందో ఈ జీవతాలు భాస్కర్ రెడ్డి తిరుపతి నుండి 🙏🏼🙏🏼🙏🏼
@satyamk39677 ай бұрын
అర్జెంట్ గా u టర్న్ తీస్కో... విలువ లేని చోట ఒక్క సెక్యాండ్ కూడా ఉండొద్దు..
@venkateshwarlu.s12334 ай бұрын
బ్రదర్ విశాల్ ఇది డేంజరస్ ప్రేమ పబ్బులో ప్రేమ ఎలా నచ్చింది నాయన ప్రేమ నీకు పబ్బుల్లో మందు డ్రింకు రాణి నువ్వు మందు తాగవు ఆమెను ప్రేమించావు ఇది నీ ప్రేమ జాబు చేస్తున్నావు మంచి రేంజ్ లో ఉన్నావు విశాల్ అనవసరంగా మనసు పాడు చేసుకో మాకు వేరే సంబంధం చూసి పెద్దలు చూసిన సంబంధం చేసుకో నీ జీవితం బాగుంటుంది ఆమెను చేసుకున్నావ్ అనుకో నీ జీవితం వేస్ట్ ఇంతటితో మర్చిపో
@prasannakottakki1807 ай бұрын
She is very clear Vishal..Fault is urs better to leave here.. Kalyan garu nd Jaya Madam they tried their level best to Vishal 🙏
@kommuparameshwar24175 ай бұрын
సూపర్ సార్ మీరు
@subashabhiman7 ай бұрын
Super super good Question raised by Kalyan Chakravarthy
@krishnamurty51846 ай бұрын
Ammayi antha open n clarity opinion ichindi.gd.ɓtr fr him to drop
@siddharthasaisur41757 ай бұрын
I appreciate that girl who is very genuine..
@The_bangle_studio5 ай бұрын
Orinee telivi tagaleyya... a amayi clarity n confidence levels super..
@madhuri73057 ай бұрын
She is very clear. Pelli parents ishtam. Pelliki munduku naa ishtam.
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@MattapalliKishore4 ай бұрын
A ammaye super super❤❤❤❤
@krishnapamisetty52175 ай бұрын
ఈ అమ్మాయి దైర్యంగా తన ఉద్దేశం చెప్తోంది..జీవితాంతం కలిసి ఉండటం వేరు ప్రకృతి సహజంగా కలిగే ఆకర్షణ వేరు..అంత మాత్రాన పెళ్లి దాకా వెళ్లడం అంత ఈజీ కాదు కదా..ఏది ఏమైనా ఒక అమ్మాయి తనకు ఏమి కావాలో ఏమి వద్దో చాలా క్లియర్ గా చెప్తున్నందుకు మెచ్చుకోవాలో తెగింపుని మందలించాలో తెలియని పరిస్థితి..😀😀
@p.padmaja80486 ай бұрын
Super👏👏
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@kishorepulipalupula71117 ай бұрын
అలైతే వాడ్ని కార్ డ్రైవర్ గా పెట్టుకో జెర్ని కి జెర్ని టైం పాస్ కూడ...😂😂😂
@venky998802 ай бұрын
She is good girl she told 👌
@sadanandamboddula65614 ай бұрын
తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతుది ఆమె సొంత పేరుతొ రావడం అనుమానంగా undiఅంతే ఇదంతా డ్రామా అని అర్థమౌతుంది
@SatyaNarayana-z7oАй бұрын
Super 🎉🎉🎉🎉❤❤❤😢
@UmaMaheswaraReddyBoyilla7 ай бұрын
పెళ్లి వరకు వాంచుకోవటమే తర్వాత వదులుకోవటమే అర్థం చేసుకోవాలి మనం
@paruna75597 ай бұрын
Maga Eddie donkey that girl told you not suit me only just time pass friendship you take meaningless to with her friendship she don't marriage to you Eppadi China Manu ko friendship with her girl that girl very clever enjoying lifestyle don't suit your life
@paruna75597 ай бұрын
Now a days Teenage boys first there mentalities are very wrong they are not recognised to now a days girls mentality some girls are very dangerous don't go this like mentality girls Sravanthi like girls playing with lifebuoys
@sdpsdpsdp7 ай бұрын
😂
@srideviraj90285 ай бұрын
😂
@t.ganeshkumarganeshtg10962 ай бұрын
Hat's off sir 👍
@maddiralanagireddy94157 ай бұрын
జాబ్ జేసుకో తమ్ముడు అమ్మ నాన్న ని చూసుకో
@srinivasboddu42777 ай бұрын
ఒరే ఆజాము లగత్తెరో....అది క్లియర్ గా ఉంది
@AVKRao6 ай бұрын
@@srinivasboddu4277 nee comment ki Naku ghoram ga navvochindi bro....super ..
@santosh345565 ай бұрын
Valade real love ante ✔️
@dineshchapala4 ай бұрын
actual ga ammayi chaala genuine unnadhi unnattu cheppindhi
@kaleelshaik76834 ай бұрын
డబ్బున్న వారు డిన్నర్ కి పిలిచినప్పుడు బిర్యానీ నచ్చితే తినాలి నచ్చకపోతే వదిలేయాలి మనకెందుకుర అమ్మాయి క్లారిటీగా చెప్తుంది కదా
@dev16513 ай бұрын
Yes
@madhu19612 ай бұрын
Yes
@shivanididis14006 ай бұрын
Sir, really superrrrrr conversation
@HEMALATHA-wy8hm7 ай бұрын
Super ga meaningful interview eccharu sir
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@nickvipax26526 ай бұрын
coupling may dhad dhad kosam aheyy anteyy😅 Adi correct ga undi , e bro aa serious ga taking.
@srishailamsri32305 ай бұрын
చానల్లో వచ్చే స్టోరీస్ ఒక్కొక్కరి జీవితం వింత వింతలుగా ఉంటున్నాయి ఆశ్చర్య పోవాల్సి వస్తుంది చూడలేక వినలేక చాలా వినయంగా పద్ధతిగా ఉన్నది అమ్మాయి కంటిన్యూ చేయి విశాల్ కొడితే బంతి తోటలు పడ్డట్టు ఉంటది చెప్పలేం లకు
@rameshbabu23556 ай бұрын
Nice conclusion 👏
@vijaykumargangadhari70097 ай бұрын
Excellent answer sir .... Vishaal ఉత్తి అమాయకుడు...ఈ రోజుల్లో సిన్సియర్ గా లౌవ్ చేసేవాడిని ఆడ పిల్లలు ఎవ్వరు నమ్మరు రా నాయనా........!!!!!
@P.ManoharP.Manohar-xj2yt6 ай бұрын
అది నిజం
@suresh867885 ай бұрын
She is very clear 😭
@bjayalaxmi19937 ай бұрын
Chala lucky fellow jaya garu
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@choturoyals91493 ай бұрын
Nuvu magadive ra bujji ❤❤❤❤❤❤
@telanganatodaynews75437 ай бұрын
Really ఆమెను ఒప్పుకోవచ్చు. ప్రేమ అనీ మాయ మాటలూ చెప్పి పిచోళ్ళని చేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఆమె correct root లోనే ఉంది. విశాల్ నిఎందుకు అర్థం కావట్లేదు. Sorry ఎవరూ ఏమన్నా తండ్రి మాట కు value ఇచ్చింది. ఇంకోటి ఉన్న విశయం ఆమె చెప్పింది. అర్థం చేసుకుంటే Visal జీవితం
@Nagendrakumar-ek8di7 ай бұрын
ఆమె Currect గా క్లారిటీగానే వుంది, వీడే అత్యాశకు పోతున్నాడు పిచ్చోడు... 🤣👌
@padmaja25577 ай бұрын
Super vasanthi.niv.....
@SandeepReddy-er1gb5 ай бұрын
Hi
@rajkumarseelam9417 ай бұрын
రేయ్, ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఉంది. ఆ అమ్మాయి పక్కన 0.0001 %కూడా లేదు. మూసుకుని మీ అమ్మ, నాన్న చుసిన సంభందం చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ బతుకు బతుకు.
@josephseelam8486 ай бұрын
Vediki. Burraloo gujju leedu ..
@raviteja-uy4ue7 ай бұрын
Yam feel undhi Mawa ikkada
@LakshmiDevi-wy3uo6 ай бұрын
Hi Vishal is it real story. Am so surprise. Just telling like your well wisher please drop her. Love your parents. Select nice girl. God bless you 🎉