andamaina jeevitham latest full episode | best moral video | dr kalyan chakravarthy | sumantv

  Рет қаралды 247,400

SumanTV Parenting

SumanTV Parenting

Күн бұрын

Пікірлер: 208
@i4uchristianarmy335
@i4uchristianarmy335 8 ай бұрын
అందం వ్యర్దమ్రా బాబు వారంలో ప్రేమలో పడ్డది అంటే జీవితంలో అన్నిసార్లూ ప్రేమలో పడ్తుందోరా గుడ్ లక్ బీకేర్ ఫుల్
@GopalReddymeda
@GopalReddymeda Ай бұрын
ఇలాంటి వాళ్ళు ప్రేమ కోసం కాదు కోరికల కోసమే బాడీ ఫిజికల్ కోసమే
@RamasaniParvathi
@RamasaniParvathi 5 ай бұрын
Viky neelaanti sincear lover ki manchi ammayi bhaaryagaa raavaali god bless you brother.
@konankibhaskarnaidu4212
@konankibhaskarnaidu4212 Ай бұрын
Yes
@pulliahnaidu7486
@pulliahnaidu7486 3 ай бұрын
Respected Dr. Kalyan Chakravarthy Gariki My 💓🙏🙏. In INDIA Different Types are having Minds, Attitudes, Eyes, Etc.Etc. Sir, Others CINI Actors la Unnarani Antaru.
@nammiramanamma1395
@nammiramanamma1395 5 ай бұрын
Thammudu meku me Amma lati oka ammayi dorukutundi tanakosam wait cheyaku God bless you
@konankibhaskarnaidu4212
@konankibhaskarnaidu4212 Ай бұрын
Yes
@arunagraphics4605
@arunagraphics4605 6 ай бұрын
Sir you are great
@shakuntala6235
@shakuntala6235 7 ай бұрын
Doctor Garu super questioning sir
@danduchiranjeeviraju7050
@danduchiranjeeviraju7050 3 ай бұрын
.you are A. Not. doctor. You are support to. Male. First. -- You. Not. Support. To female. Kalyan. Sir. First. You. Govt to. Syco. Treatment. Don't. Support. Male.
@venkateshpydakula1987
@venkateshpydakula1987 Ай бұрын
Wow have to give Oscar award to her
@kumarkumar-bt5fs
@kumarkumar-bt5fs 7 ай бұрын
అందమైన జీవితం పేరు మార్చి పా డు జీవితం అని పెట్టండి sir ఇది కలికాలం sir బ్రం హ్మం గారు చెప్పినట్లు గలీజ్ మనుష్యులు sir జంతువులు మేలు అంతకన్నా దరిద్రంలో ఉన్నాం😮
@ManjuPv-u6y
@ManjuPv-u6y Ай бұрын
😂😂😂😂🎉
@subbalakshmi2741
@subbalakshmi2741 3 ай бұрын
Nice 👍👍👍👍👍
@mohammedwaseemakram5491
@mohammedwaseemakram5491 2 ай бұрын
Good Job sir madam 👍
@narsimhareddy5595
@narsimhareddy5595 8 ай бұрын
ఆ అమ్మాయిని వద్దురా బాబూ, వదిలేయారా నాయనా.
@suryaprakashfukru1699
@suryaprakashfukru1699 7 ай бұрын
Enjoyed a lot ma God bless you all
@nirmalamedabalimi1248
@nirmalamedabalimi1248 10 күн бұрын
Movies pillalu midha chala prabhavitham chesthunnaie yemavuthundho samajam movies tese vallaku miru cheppali sir samajam padavuthundi vallu challa papam kattukuntunnaru vilyte manchivi teyandi ledhu ante movies cheyavadhu ani samajanni bagu chesthunnamiru samajam kosam cheppandi sir
@visuvise6538
@visuvise6538 6 ай бұрын
Doctor garu me hart chala strong
@kalasama536
@kalasama536 5 ай бұрын
It is very funny episode, Iddarru, iddarre. Thank GOD , small samasaalu🙏
@vishwayt-0736
@vishwayt-0736 8 ай бұрын
అందాన్ని చూసి మోసపోయావా చిట్టి తండ్రీ.. నీకోసం చిన్ని పాట తారపై కోరికా తప్పురా చిట్టినేస్తం రెక్కలే రానిదే ఎగరనే లేదు బ్రమరం, వినరా ఓ సుమతీ, పోరాదు వున్నమతి, పాత పాటాలనే నేర్చుకో ముందుగా, నేర్చుకో కొత్త పాటాలనే ముద్దుగా, నిను పెంచేది గెలిపించేది చదువే నాయనా..
@dilipdande134
@dilipdande134 8 ай бұрын
Supero super...ring lo ringola...😮😮
@jhansiraje
@jhansiraje 5 ай бұрын
అమ్మాయిలు అందరూ ఎదవలకే పడతారు అని అర్ధం అవుతుంది.... ఈ ఎపిసోడ్ చూస్తుంటే...
@shankarrao5515
@shankarrao5515 8 ай бұрын
Kalyan chekravarthi garu great het sapp
@Raghuramshanmukhaburugu69696
@Raghuramshanmukhaburugu69696 8 ай бұрын
చెయ్యి ఊపడానికి 2 సవంశ్చారాలు పడితే అది ఎప్పుడు వూపుతాడో అనుకొని....లాగ్ వద్దు.
@kumarkumar-bt5fs
@kumarkumar-bt5fs 7 ай бұрын
ఒకప్పుడు అబ్బాయిలతో ప్రాబ్లామ్స్ ఉండేవి sir ఇది కలికాలం అమ్మాయిలతో ఎక్కువ ప్రాబ్లమ్స్ 90/ అమ్మాయిలు ల.... లయ్ పోతున్నారు sir. మందు సేx ఇవే లైఫెలో ముఖ్యం అనుకుంటున్నార్ sir, ఇప్పుడు తీస్తున్న సినిమా లు కూడా వీటికే ఇంపార్టెంట్ ఇస్తున్నారు లేదంటే కలక్షన్స్ ఉండవ్ ఎవరు sir అడిగే వారు 😮
@murthy2722
@murthy2722 8 ай бұрын
ఇలాంటి ఆడవాళ్ళుంటే కొంపలు కొల్లే‌ర్లు సంసారాలు చట్టుబండలైపోతాయి వద్దులేరా నాయనా ఇప్పుడు నువ్వు తాగుఅంటుంది తర్విత నేనుతాగితే తప్పేముంది తర్వాత నువ్వు పదిమందితో రంకు చెయ్యి నేనూ రంకు చేస్తానూ అందరూ చేస్తున్నారు కూడా నేను చేస్తే తప్పేంటి అంటుంది ఇలాంటిదానితో సంసారం వద్ధురా నాయనా 😢😢😢😢😢 వదిలేసి పెళ్ళి చేసుకుని సంసార పక్షంగా ఉండు నాయనా నీతో కూడా వ్యభిచారం చేయిస్తూ డబ్బు కూడా సంపాదిస్తుంది అందులో సందేహం లేదురా 😢😢😢😢😢😢
@manohargowdak8968
@manohargowdak8968 8 ай бұрын
I really enjoyed this Jabardasth show😂😂😂 First lo show chusi doctor gari time bokka petarau anukunaa, last ki idhi manchi comedy gaa undhi... 😅
@murthy2722
@murthy2722 8 ай бұрын
Ko😢😢
@GopalReddymeda
@GopalReddymeda Ай бұрын
Same na 10th life lo kuda ఇలాంటి అమ్మాయి నాకు వుండేది బట్ తను నొ చెప్పింది
@PraveenSagar-zq1uv
@PraveenSagar-zq1uv 8 ай бұрын
వాయిస్ అన్నీ ఒకేలా ఉన్నట్లున్నాయి
@arikdsouza5012
@arikdsouza5012 8 ай бұрын
Bro they can't speak with original persons they just bringing the issues into the public Domain
@SatyaDurga-db9rt
@SatyaDurga-db9rt 8 ай бұрын
😂x ray in the same 😂 ❤😂😂😂😂 xxx❤​@@arikdsouza5012
@FactswithCR
@FactswithCR 6 ай бұрын
Bayata jarigina vatini villu actors tho cheyistaremo
@vanamalaeeduri3643
@vanamalaeeduri3643 5 ай бұрын
Avunu nakkuda alane anipinchindhi
@MithraSabbithi
@MithraSabbithi Ай бұрын
@@arikdsouza5012 qqq rq
@priyaminameeku7879
@priyaminameeku7879 6 ай бұрын
Super, Bhale undi sir, episode super😂
@bharatkoyya3834
@bharatkoyya3834 8 ай бұрын
Stores anni create chesi mee ratings kosam chestaru sir riyal storyes dorakatleva doctor garu meerante chala gouravam undi sir elanti creative chesinavatilo meerenduku matladataru odhu sir meerenkepudu elanti programs cheyakandi
@karuna3430
@karuna3430 5 ай бұрын
Mummy valla gurinchi alochinchu
@Sanatani-m4g
@Sanatani-m4g 8 ай бұрын
Poison so sweet
@dastagiridastagiri4839
@dastagiridastagiri4839 5 ай бұрын
Old video maku chala paniundhi.no repeat this matter video
@krishnapidaparthi6489
@krishnapidaparthi6489 7 ай бұрын
Doctor Baga chepparu
@Krishna.00000
@Krishna.00000 25 күн бұрын
ఈయనకి స్వేర్లు ఊదమని చెప్పండి సార్, 😂 హరే కృష్ణ 🙏
@venigallaharikabhavani4011
@venigallaharikabhavani4011 7 ай бұрын
Doctor anaddu. Doctor garu anavayya
@PushpaPendam
@PushpaPendam 6 ай бұрын
Andari vaice. Lu okela untunnai pogramslo .dout ga anpisthundi fec ani
@DugganiPdtrVlogs
@DugganiPdtrVlogs 8 ай бұрын
డాక్టర్ గారి టైమింగ్ సూపర్😅😅😅
@anweshengr6443
@anweshengr6443 5 ай бұрын
Ilantivi asaley vaddu sir
@perumallaah4240
@perumallaah4240 7 ай бұрын
ఈ పొరికి మెదడు తక్కువ ఉన్నట్లు ఉన్నది ఇది భవిష్యత్తులో వ్యస్య అయితది...
@mannebabu6014
@mannebabu6014 8 ай бұрын
Abbo ammai kadhu sir e abbai emaithado abbo sir miru exlent
@kanthch8389
@kanthch8389 7 ай бұрын
పల్లవి నీకు ఉంది. ఫ్యూచర్ లో. ఫాస్ట్ గా వున్నావు. ఆక్సిడెంట్ అవుతది. టేక్ కేర్
@venigallaharikabhavani4011
@venigallaharikabhavani4011 7 ай бұрын
Akkada. Vunnadi. Doctor. Garu. Suman t v tarupuna. eavarevaro anaddu
@mallinaidu5707
@mallinaidu5707 7 ай бұрын
నెక్స్ట్ దాని లైఫ్... వళ్ళు అమ్ముకోవడమే.....
@irugurahul5416
@irugurahul5416 5 ай бұрын
అవును నిజమే బ్రదర్
@RajuPeddinti-h8k
@RajuPeddinti-h8k 9 сағат бұрын
వీడియో స్టార్టింగ్ ను చూసి డాక్టర్ని తిడతాం అనుకున్న కానీ లాస్ట్ వరకు చూశాక ఒక వ్యక్తి యొక్క లైఫ్ ని సేవ్ చేసినట్టు అనిపిస్తుంది విక్కీ ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివి ముందుగా ఈ లవ్ జోలికి వెళ్లకుండా నీ లైఫ్ చూసుకో మీ తల్లిదండ్రులను హ్యాపీ చేసి అక్కడ నీ హ్యాపీనెస్ ని చూసుకో అప్పుడు ఎంత ఫీల్ ఉంటుంది చూడు అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఎదవలకే పడతారు ఇది ఎక్కువ కాలం సాగదు గుర్తుపెట్టుకోండి అలా అని అబ్బాయిలు ఎదవలు గా మారాల్సిన అవసరం అస్సలు లేదు లేదు
@Little_princess2693
@Little_princess2693 8 ай бұрын
🙏🙏🙏🙏amma thalli
@appalanaidu8985
@appalanaidu8985 Ай бұрын
తిని మనస్తత్వానికి ఆ అమ్మాయి సూట్ కాదు ఎనిమిది సంవత్సరాల నువ్వు అమ్మాయికి చెప్పలేదంటే ఆ అమ్మాయి నా విషయంలోనే ఇలా ఉంటే వేరే అమ్మాయి కి కూడా అలాగే చేస్తాడు అని ఆలోచించాల్సింది ఆలోచించాల్సింది పోయి ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అంటే అమ్మాయి డెంటల్డి మంచిది కాదు
@PalaparthiLakshmiJayaprada
@PalaparthiLakshmiJayaprada 8 ай бұрын
Miru. Correct ga. Cheppinaaru. Dr. Garu .navvu. Aagatalla .naaku
@rameshnramun7268
@rameshnramun7268 2 ай бұрын
Yes your right
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 Ай бұрын
ఎవ్వరు రా నాయన ఆ అమ్మాయి😭😭😭👍
@SdAnwer-n7r
@SdAnwer-n7r 5 ай бұрын
Cinema live Laga aloo chestundi
@TlusiAdabala
@TlusiAdabala 5 ай бұрын
Sir ammayi miruna Rani Tulasi Kuda reckless ka matlab Hindi sir Ayyappa
@veeramanimudugu880
@veeramanimudugu880 5 ай бұрын
డాక్టర్ గారికి ఎంత ఓపిక యాంకర్ గారు కూడా బానే ఉంటున్నారు అలాంటి అమ్మాయి అతని లైఫ్ లోకి రాకపోవడమే మంచిది కనీసం పెద్దనాన్న గౌరవం కూడా లేదు ఆవిడకి తర్వాత ఇతను గ్యాప్ వచ్చి ఏడుస్తుంది ఆవిడి ఏదో సరదా అనుకుంటుంది సిగరెట్లు రింగులు ఇవ్వడం తాగడం తర్వాత తెలుస్తది అసలు బండారం
@aswanichalla-lv2vf
@aswanichalla-lv2vf 3 ай бұрын
Dhuniyaa
@getfitwidme
@getfitwidme 8 ай бұрын
అందుకే చాణక్య నీతి ప్రకారం నీ పర్సనల్ సీక్రెట్ ఎవరికీ చెప్పొద్దు..విక్కీ ఫ్రెండ్ కి చేప్పాల్సిన అవసరం లేదు. వాడు ఛాలెంజ్ చేసి మరీ పడేసి చూపించాడు.సో తప్పు ఎవరిది. బి కేర్ఫుల్ ఫ్రెండ్స్. "డోంట్ ఎవర్ టెల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీఓన్"...ఎనీవే నో నీడ్ టు వర్రీ, Vicky,, You are so lucky to escape from such Girl.. Be matured dont be childish..Prove Yourself so that she feels guilty. Success is the Sweetest Revenge.
@MuraliKrishna-us5zf
@MuraliKrishna-us5zf 3 ай бұрын
అతి తవ్రలో వాళ్లు ఇరువురు మీ దగ్గర కు వస్తారు సార్
@rameshnaidu5174
@rameshnaidu5174 7 ай бұрын
Sir: aa ammayi kuda manasikamga sariyaina sthithilo vunnatlu ledu. Ilanti vaariki counseling cheste mare avakaasam ledantara. Nenu maatlededi preminchadam, preminchalekapovadam gurchi kaadu gaani, aa ammayi alochanalu, nirnayaalu sarigga levu kada! Ee lakshanaalu aadhunikatha anala, andhtvam anala!
@bindhuneha1536
@bindhuneha1536 7 ай бұрын
Daya chesi ammai ni vadiley Dani kanna manchi ammai vasthadi Vikki varu plz
@kanthch8389
@kanthch8389 7 ай бұрын
అమ్మాయి is the డేంజరస్
@srilakshmi9396
@srilakshmi9396 6 ай бұрын
మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా చిన్న లైట్ లాంటి ఎవరు మాట్లాడుతున్నారు గుర్తు పట్టొచ్చు
@jhansiraje
@jhansiraje 5 ай бұрын
Ohoo
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep 4 ай бұрын
ఆమె అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మీద వత్తిడి తేవాల్సిన హక్కు నీకు లేదు.
@vijayasree.p
@vijayasree.p 6 ай бұрын
భలే ఎపిసోడ్స్ ఏత్త న్నారంది. ఆ య్...ఏమి నేర్చుకోవాలి?
@ravitejakuvvarapu4282
@ravitejakuvvarapu4282 6 ай бұрын
😂😂
@vijayasree.p
@vijayasree.p 6 ай бұрын
@@ravitejakuvvarapu4282 aunandi.,. ఆయ్...మళ్ళీ....చెప్పేటప్పుడు,.మధ్యలో.. ప్చ్... ప్చ్చ్ అనడం
@konankibhaskarnaidu4212
@konankibhaskarnaidu4212 Ай бұрын
Yes
@ajmeeraugendar
@ajmeeraugendar 25 күн бұрын
స్త్రీల మనసు అర్ధం కాని బ్రహ్మ పదార్ధం. తమ్ముడు విక్కి ప్రేమ అనే భ్రమలో బ్రతకవద్దు రా బాబు, నీ లైప్ ను నాశనం చేసుకోవద్దు. విక్కి డాక్టర్ గారి మాటలు విను. పల్లవికి భవిష్యత్ లో జీవితమంటే ఏంటో తెలుస్తుంది.
@JinkaRaghuveer
@JinkaRaghuveer 8 ай бұрын
ఎపుడైనా దిల్లి బ్రోతల్ హౌస్ కు వెళ్ళే.అమ్మాయి బాబు..నీకు అంత మోజు ఉంటే దాని రోజుకు ఎంత తీసుకుంటుందో అడిగి ఆ రీటితో ఎంజాయ్ చెయ్..
@GopalReddymeda
@GopalReddymeda Ай бұрын
అసలు లవ్ ఆట్టే విడీదే అవసరాలు తీర్చుకోవడానికి వనిలంట్టోడు కావాలి దీనికి
@bennurinirmala6374
@bennurinirmala6374 8 ай бұрын
Jaya gaaru meeku saree ento napputundi dresslu baagundavu
@Trustislovee
@Trustislovee 7 ай бұрын
E ring okay but aa ring gurinchi cheppava
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k 8 ай бұрын
అమ్మో చాలా గొప్ప ఆడదాని వి. చీ చీ త్పు😮
@konankibhaskarnaidu4212
@konankibhaskarnaidu4212 Ай бұрын
చాలా బాగచేపరు❤😊
@Priya-n9q2u
@Priya-n9q2u Ай бұрын
Wow sigaret thagi udhuthu unte ringulu ringuluu 😮chusi padipoyava vammo🙄🙄
@konankibhaskarnaidu4212
@konankibhaskarnaidu4212 Ай бұрын
రింగులు చలబగనాచాయి తనజీవితం రింగులు మారుతుంది తెలియట్లేదు
@stylish9629
@stylish9629 5 ай бұрын
ఈ కాలంలో అమ్మాయిలు ఎందుకు ఇలా తయరు అవుతున్నారో అర్థం కావడం లేదు. Parents కూడా ఎలా support చేస్తారు?
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 6 ай бұрын
బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు.... వద్దు ఆ అమ్మాయి మంచిగా నీ జీవితంలోకి రాలేదు.....సంతోషించు
@savitrikoyya3797
@savitrikoyya3797 2 ай бұрын
😁😁😁🤩🤩🤩
@rangisudhaker
@rangisudhaker 8 ай бұрын
Abbo ammai kadhu sir
@ChejarlaPodalakur-ck5yk
@ChejarlaPodalakur-ck5yk 6 ай бұрын
Ammaei krmma
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep 4 ай бұрын
ఆ అమ్మాయి సరిగ్గా చెప్పింది. నిన్ను మోసం చెయ్యలేదు సంతోషించు
@JMaheshMahi
@JMaheshMahi 7 ай бұрын
రేయ్ బుజ్జి అడు రా మగాడు అంటే ❤😂😂
@shanmukhayaggati4573
@shanmukhayaggati4573 8 ай бұрын
Dr. gaaru ammai vishayam lo chala tappugaa pravartincharu
@Sudhakar-no1yz
@Sudhakar-no1yz 5 ай бұрын
Babu elanti andmaina bommalu most of the cases oka panikimalina vallakey padatharu..vallaki kavalasindi ne sincere manasu kaadu..bikelu meda thippey vallu gift lu ichey vallu..Ne aveysam ardam aindi adey oka one year opika battu aa ammai future neku theylusthundi...Andam mukyam kadu perfume konukuntey dorkuthundi kani..andamina manasu vunna ammai dorakadam kastam....ne kopama tho vadini kani aa ammaini kani edina cheysi ne jevitham nasanam cheysukovoddu......Vodina daggara nilabadi gelichi chupinchu..Debba thagilanappudu main ekkuva ga vuntundi kani prathi gayam heel avuthundi..its need some time...ok 2 to 3 years travutha nuvey realise avuthav..all the best!!
@BalaKrishna-wl9yt
@BalaKrishna-wl9yt 8 ай бұрын
Immature girl.., e ammai ey furture episode lo pregnant chesi vellipoyadu ani vastadi.. suman tv valaki inko episode queue lo undhi anipistundi.....
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep 4 ай бұрын
నువ్వు ప్రేమించిన ప్రతీ అమ్మాయి నిన్ను ప్రేమించాలి అని expect చెయ్యకు
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 8 ай бұрын
ఒరేయ్ ఎవరి జీవితం వారిది. వారిని వారే ఉద్దరించుకోవాలి. మనస్సుని త్రిప్పుకోవడం అంత సులువు కాదు, కానీ తప్పదు.
@luckyrathod3158
@luckyrathod3158 8 ай бұрын
Perfume name cheppu giraki perigi pothadi full ga
@rangisudhaker
@rangisudhaker 8 ай бұрын
Ammai jivitham nashanam
@AbdulAriefShaik
@AbdulAriefShaik 2 ай бұрын
Poram boku pilla yevadaina cigarette traagite girls hate chestaru drink cheste hate chestaru kaani ee Ammai avara gaallani love chesela undi .
@thotasrinivas9927
@thotasrinivas9927 9 күн бұрын
Orai Vicky nuvvu chaaaala lucky ra babu, bathikipoyav, abba, edo janma lo punyam chesav, thruti lo jeevithakalam saripade pramadam thappindi, oka vela aa ammayi ninnu pulli chesukunte, nee life motham sankanakipoyi,... abbo cheppadaniki veelu kanantha dumchiki ayetodivi
@kirank777
@kirank777 28 күн бұрын
Aa ammayi ki oka 10 or 12 yr Old mindset, typical mindset adhi kuda, like oka section of people who see paina hangulu, show off but not real personality. Aa ammayi vicky ki connect avakapivadam vadiki manchidi aindhi
@varshithchikirala4075
@varshithchikirala4075 4 ай бұрын
సార్ ఎందుకోకని అమ్మాయి మళ్ళీ మీకు కాల్ చేస్తది అనుకుంట... ఆమె జీవితం ముందువుంది..
@Challadharmarao-j9m
@Challadharmarao-j9m 27 күн бұрын
Yes
@rambabupendyala9945
@rambabupendyala9945 8 ай бұрын
Vaammmooo
@baluswathibaluswathi
@baluswathibaluswathi 6 ай бұрын
Voice lu matrame kaadhu total gaa scripted
@manohargowdak8968
@manohargowdak8968 8 ай бұрын
Dr. Kalyan chakravarthi gari Inner feeling, bale mail ni techaaru, naa time bokka😂
@sv6839
@sv6839 2 ай бұрын
Ah ammayi ki asal maturity ledu, enta teenage ammay la matladtundi ante vammoo.. mandu, cigarette tagutadu gifts estunadu e vishayaniki padipote inka ante lokam lo ammaylu elane mosapotaru ah tarvata edustaru.. epudu bane untadi kani tarvata mosapokunda chusko talli.. Vicky nuv chala manchi abbayvi e ammay neku correct kadu, neku manchi ammay ostadi edi guarantee. ninu chustu ne manasu nache ammay chala mandi untaru just be patient. nen ela evarki comment rayanu but neku matram rayali anipinchindi ne akka la cheptuna anuko
@chantiperikala3421
@chantiperikala3421 5 ай бұрын
పల్లవి పెద్దా పత్తిత్తు సంకనాకీ పోతావు 😮
@bharathiv1361
@bharathiv1361 8 ай бұрын
Adi neeki sariposu vadhu
@jnehemiahjammu7595
@jnehemiahjammu7595 7 ай бұрын
Elanti program chusthunna memu vedavalam, time waste kaani samajam lo ilanti manusulu unnara ani ardham avuthundi . What a pitty.
@ambikam9665
@ambikam9665 8 ай бұрын
In front there is a crocodile festival
@UDAYTSSPDCL
@UDAYTSSPDCL 7 ай бұрын
It is fake,only for views
@VeeraNaara-gn9ky
@VeeraNaara-gn9ky 6 ай бұрын
😂😂😂😂hero la ring chestada 😅😅😅
@ManithammuduManithammudu
@ManithammuduManithammudu 8 ай бұрын
Ala contact. Laval
@yvssharma1258
@yvssharma1258 7 ай бұрын
Ituvanti.santanam kanna talli tandrulu enta dowrbhyalo pempakam enta goppado 23 years ke chaduvu ayipoyi corporate companylo vudyogama funnyga leda
@DurgaPrasad-mq2gt
@DurgaPrasad-mq2gt 5 ай бұрын
కంగారుపటకు సిగరెట్ కాదు నీన్నుకాలుస్తాడు😂😂😂😂
@sureshbevara4505
@sureshbevara4505 7 ай бұрын
Script fail sir....
@ch.ramakrishnatelugushortf329
@ch.ramakrishnatelugushortf329 7 ай бұрын
😂😂 ringulake పడిపోయింది
@leelakumari5973
@leelakumari5973 8 ай бұрын
Vere funny 🙃🙃🙃😄😄
@gandhamsrirdhar6764
@gandhamsrirdhar6764 8 ай бұрын
Hi
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
21:39