Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

  Рет қаралды 1,267,193

SumanTV Parenting

SumanTV Parenting

Күн бұрын

Пікірлер: 828
@ishward3655
@ishward3655 3 ай бұрын
Sir, మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పారు. Life లో ఆడ మగ ఇద్దరూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు correct గా ఉన్నప్పుడు రెండో వ్యక్తి కూడా correct గా ఉండాలి అని అనుకుంటారు. కానీ, ఈ రోజు ల్లో ఆడవారికి support గా ఉన్న చట్టాలను వాడుకొని మగవాన్ని హింసించే ఆడవాళ్లు ఎక్కువ అయిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు మీరు చెప్పిన డెసిషన్ ఒక భయాన్ని కలిగించాలి. Family court ల్లో ఉన్నటువంటి దేవుడికి మారు రూపులైన జడ్జి లు కూడా మీలా ఆలోచిస్తే 50%కేసులు వెంటనే solve అయిపోతాయి sir. Hats off to your decision sir hats off...
@bandojikumari5706
@bandojikumari5706 3 ай бұрын
🎉
@PREM-z4m
@PREM-z4m 4 ай бұрын
సార్ మీరు సూపర్ సార్ మీరు చెప్పే మాటలు అంటే న్యాయం అనేది మీ దగ్గర జరుగుతుంది
@mvenkatvenkatesh1543
@mvenkatvenkatesh1543 2 ай бұрын
భర్తకు విడాకులు ఇచ్చి కడుపున పుట్టిన బిడ్డని తెచ్చుకొని ఉన్న జీవితాన్ని ఆ పాపకి అంకితం చేయడం కరెక్ట్
@BhagyarajuRaju-hm9bc
@BhagyarajuRaju-hm9bc 4 күн бұрын
50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇంకా తప్పులు చేస్తూ అల్లుళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ భయంకరమైన జీవితాలు జీవిస్తుంటే చిన్న వయసులో ఈ పాప ఆ చిన్న పాపను తెచ్చుకొని బ్రతకమంటారా గౌతమ్ చక్కగా అన్ని విషయాల్లో సంతోషంగా సహజీవనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలా 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️
@gopalrao7477
@gopalrao7477 3 ай бұрын
Sir, మీ జడ్జెమెంట్ మీ చలహాలు చాలా సూపర్ సార్ మీకు నా నిండి వందనాలు అనేక కుటుంబాల్ని కట్టుచున్నారు చక్కగా న్యాయం చేస్తున్నారు వెరీ వెరీ థాంక్స్ sir
@vrlaminations
@vrlaminations 3 ай бұрын
0p0p😊⁰000😊p😊9😊😊p😊
@vrlaminations
@vrlaminations 3 ай бұрын
0p0p😊⁰000😊p😊9😊😊😊
@srinivasasrinivasa8255
@srinivasasrinivasa8255 2 ай бұрын
సార్ గారు చెప్పిన jardjement సూపర్ 💐💐
@MurugeshSBCL
@MurugeshSBCL 19 күн бұрын
Very good judgement .
@ishaq1581
@ishaq1581 29 күн бұрын
Very very good programme hatsoff to hosts.
@BhagyarajuRaju-hm9bc
@BhagyarajuRaju-hm9bc 4 күн бұрын
అందమైన జీవితం ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అతను చెప్పే సూచనలు సలహాలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఇదే మొదటిసారి నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకు అంటే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో ఏదైనా తప్పు ఉంది అంటే అది ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోవడమే దానికి మన ఎవ్వరు ఏమి చేయలేము ప్రేమించడం తప్పు కాదు మోసం చేస్తాడు అని తెలిస్తే ప్రేమించేది కాదు?? నన్ను ప్రేమించు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పిన మాటలు నమ్మింది ఒక వ్యక్తిని ప్రేమించింది మోసం చేసి వెళ్ళిపోయాడు ధైర్యం కలిగి లోపల ఉన్న బిడ్డకు జన్మనిచ్చి చాలా జాగ్రత్తగా తెలివితేటలు ఉపయోగించి తన చిన్న వయసులో బిడ్డని చంపుకోకుండా అనాధాశ్రమంలో పెట్టి డబ్బులు ఇస్తూ ఏనాడు తనకి కనపడకుండా వెళ్ళిపోకుండా ఆమె ప్రతిసారి వెళ్లి తను చూసుకుంటూ రేపొద్దున్న ఆ పాప దగ్గరికి నువ్వు ఎందుకు వెళుతున్నావ్ అని అడిగే ప్రశ్న రాకూడదని తల్లిదండ్రులకు ముందుగానే చెప్పి బిడ్డని దత్తత తీసుకొని అత్తమాంగారులు చెప్పింది చేసుకోయే భర్తకు చెప్పింది ఇవన్నీ చేస్తూ తల్లిదండ్రులు చూపించిన పెళ్లి చేసుకుని మనసులో ఉన్నటువంటి వ్యక్తిని మనసులోనే ఉంచుకొని పెళ్లి చేసిన వ్యక్తి దగ్గర ఎటువంటి అనుమానం లేకుండా సహజీవనంలో ఎటువంటి ద్వారాలు లేకుండా రెండో భర్త అయినటువంటి ఈ వ్యక్తికి చాలా ప్రేమను పంచి ఇచ్చి ఇన్ని త్యాగాలు చేసిన ఈమెను చివరికి మీరందరూ కలిసి ఒక వ్యభిచారిని చేశారు 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️ ముందు భర్త చెప్పిన మాటలు చూడండి ముందే చెప్పితే వాళ్ళ అమ్మానాన్న వీళ్ళు ఒప్పుకుంటారంట ఇప్పుడు తెలిస్తే ఒప్పుకోరు అంట???????🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️
@malekadimallesh990
@malekadimallesh990 23 күн бұрын
హలో డాక్టర్ గారూ, దయచేసి విజయ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయండి.విజయకు తన తల్లిదండ్రులను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఆ కారణంగా ఆమె ఒక్కొక్కటిగా తప్పులు చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఆమెకు తెలియకుండానే తన బిడ్డ జీవితాన్ని పాడుచేసింది. ఆమె జీవితం చెడిపోయిందని నేను చెప్పదలచుకోలేదు. సమాజంలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని జీర్ణించుకునేలా విజయ తల్లిదండ్రులను ఒప్పించండి.
@ramakrishnagoud7356
@ramakrishnagoud7356 Күн бұрын
Papa ku thalliga Brathakandi please close tomatter
@shaikbabji512
@shaikbabji512 5 ай бұрын
చక్రవర్తి గారి సబ్జెక్టుకు, ఈయన గొప్పతనానికి నా అభినందనలు....
@ravimulaparthi4923
@ravimulaparthi4923 4 ай бұрын
Dr గారు సూపర్ సార్ మీరు మాటలడుతూ ఉంటే నరాలు నిక్కబొడుస్తున్నాయి సార్ సూర్యకి న్యాయం చేశారు సార్ మీ జడ్జిమెంట్ సూపర్ సార్
@cherrycharan1229
@cherrycharan1229 5 ай бұрын
దీన్నిబట్టి మీకేం అర్థమైంది ఫ్రెండ్స్. మా పెద్ద వాళ్ళు ఒక మాట చెప్పేటోలు దొంగరికం లంజరికం ఎప్పటికీ దాగదు ఎప్పటికైనా బయటపడుతుంది ఇప్పుడు అదే జరిగింది. గాడ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ 🙏🙏🙏
@YashodaYas-ns2ir
@YashodaYas-ns2ir 5 ай бұрын
Awnu sir nizamu sir
@srinivasulukadiri7846
@srinivasulukadiri7846 4 ай бұрын
కాదు చెర్రీ..... వాళ్ళ కాపురం నిలబెట్టే ఏదైనా సలహా ఇస్తావనుకుంటే.... ఇలాంటి వాడుక సామెతలు ఛెబుతున్నావ్....
@DANGETISUBHADRA-yu8xc
@DANGETISUBHADRA-yu8xc 3 ай бұрын
Sir mosapoyena ammaini antunnaru posam chesina abbaini ye anaru abbaini pilichi eddariki marrage cheyachuga sir badalanni ammye barinchala 🙏🙏🙏🙏🙏please mosam chesinaabbai i pilavabdi sir 🙏🙏🙏🙏😮😮
@sudhakarthavidishetty3650
@sudhakarthavidishetty3650 5 ай бұрын
సార్ నా వయసు కూడా 65 సంవత్సరాలు మీరు ఏ విధంగా న్యాయం చెప్తారు అని చాలా చాలా వేచి చూశాను మీరు చెప్పేదాన్ని బట్టి ఒక అమ్మాయిని తప్పు తప్పుగానే చెప్పారు మరియు పెద్ద మనసుతో ఆలోచించి సూర్యా గూడా ఆలోచించుకునే విధానాన్ని చెప్పడం నాకు చాలా నచ్చింది మీరు చెప్పిన న్యాయానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇలాంటి న్యాయాలు చెప్పి ఎంతోమంది జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నాను
@zoomtechnology9572
@zoomtechnology9572 4 ай бұрын
👋
@RajaiahModem
@RajaiahModem 4 ай бұрын
ఈ అమ్మాయి సేసింది మాములు మోసం కాదు మీ సుమన్ టీవీ వాళ్ళు బిడ్డ ని నేనే తల్లిని అని చెప్పాలి
@srinivasyedla5912
@srinivasyedla5912 4 ай бұрын
Wow Doctor your Great sir 👏 super Massage Excellent job 👏
@sudakergudipati2461
@sudakergudipati2461 3 ай бұрын
డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు అండి న్యాయబద్ధంగా ఆలోచించి విచారించి చెప్పారు
@ThiruyaipatiBrahamm
@ThiruyaipatiBrahamm Ай бұрын
సార్ మీరు సూపర్ సార్ డాక్టర్ గారు
@SandeepVarma-fy1rz
@SandeepVarma-fy1rz 5 ай бұрын
సూర్య భయా సూపర్
@praveenkumar-vi8zq
@praveenkumar-vi8zq 9 күн бұрын
Madam and sir your opinion and judgement is superb. People like you is need for this society. God bless to both of them.
@prabhakar.barigela9062
@prabhakar.barigela9062 2 ай бұрын
Correct judgement chesaru sir super
@MunagaKanaka
@MunagaKanaka 25 күн бұрын
Excellent solution .Great sir for tbis show. Hats off
@ananthareddy4173
@ananthareddy4173 Ай бұрын
సూపర్ అండి మీరు
@vootladurgaiha7520
@vootladurgaiha7520 5 ай бұрын
What wonder full programe thanks your teem
@poreekaraghuram7121
@poreekaraghuram7121 5 ай бұрын
Surya you are correct
@TejaB-iv1lq
@TejaB-iv1lq 4 ай бұрын
హ్యాండ్సప్ మీకు గుడ్ నిర్ణయం💯👌
@SureshM-c1o
@SureshM-c1o 3 ай бұрын
Very personal story. Amenu kshaminchu Surya 😢
@shankarjakkula4805
@shankarjakkula4805 3 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా చక్కగా వివరించారు హ్యాట్సాఫ్
@palanikamachikamachi5173
@palanikamachikamachi5173 4 күн бұрын
Excellent judgment
@sandhyarani8246
@sandhyarani8246 Ай бұрын
Respected sir, good advices to her.......
@indurnarsing453
@indurnarsing453 3 ай бұрын
సూర్య మీరు నిజం గా మీకు చాల చక్కటి హృదయానికి చేతులెత్తి నమస్కరించడం ఇంతవరకు ఎవరి మనసు మీ మనసు లా చూడలే ఎంత చేసిన చిన్న మ్యాటర్ విడిపించి కూడా బాధ కలుగకుండా ఉండడం
@sp.ram1438
@sp.ram1438 5 ай бұрын
Chala Bagav Chepparu Sir
@machikoruturu7768
@machikoruturu7768 5 ай бұрын
పాప ని కనడమే ఆమె తప్పా.... కొంత మంది పెళ్లి అయాక కూడా బయట అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ ఎంత మంది లేరు..... వాళ్ళతో పోల్చితే ఈ అమ్మాయి చాలా great...
@YashodaYas-ns2ir
@YashodaYas-ns2ir 5 ай бұрын
Awnu sir papim please understand that good answer sir
@nav3644
@nav3644 4 ай бұрын
Papa ni kanadam thappu kadu mosam cheyyadam thappu
@adilakshmi921
@adilakshmi921 4 ай бұрын
Avunu sir
@balakiran336
@balakiran336 Ай бұрын
నువు చేసుకో అలాంటి అమ్మాయి ని😅😅😅😅
@pujari12345
@pujari12345 Ай бұрын
ఆ అమ్మాయిని కాదు ఈ అమ్మాయి ని చేసుకో
@Lovely_surya_funny_videos
@Lovely_surya_funny_videos Ай бұрын
విజయ విజయవంతం సూపర్ కంగ్రాజులేషన్స్ విజయా ఇలా చేశావంటే చాలా గ్రేట్
@poreekaraghuram7121
@poreekaraghuram7121 5 ай бұрын
Surya your decision is 100 Percent correct
@dharmannachary6910
@dharmannachary6910 5 ай бұрын
Super decision 💯🙏🙏🙏🙏🙏🙏👌
@PidatalaNageswararao
@PidatalaNageswararao 3 ай бұрын
సార్ మీ జడ్జిమెంట్ చాలా బాగుంది సార్ అలాగే తెలిసో తెలియకో చేసింది ఆ అమ్మాయి పొరపాటు ఆ మోసం చేసిన వాడ్ని తీసుకువచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిపించండి సార్ ఆ పాప కూడా న్యాయం జరిగింది సార్ మీరు తలుచుకుంటే న్యాయం చేయగలరు సార్
@BennyrajuDarelli
@BennyrajuDarelli 5 ай бұрын
Hats off to Dr. Kalyan
@chinnichinni4184
@chinnichinni4184 2 ай бұрын
Super judge ment sir
@gorammagarisreenivasulu1759
@gorammagarisreenivasulu1759 5 ай бұрын
అందమైన జీవితం సుమన్ TV కిశతకోటి వందనాలు
@nageshnaik1888
@nageshnaik1888 2 ай бұрын
Super sir 👍
@tunnu_munnu
@tunnu_munnu Ай бұрын
Miru correct ga chepparu
@jyashwini8347
@jyashwini8347 5 ай бұрын
Surya is very good person
@beautifulnature3544
@beautifulnature3544 3 ай бұрын
Good job sir
@emmanuelgeorge1691
@emmanuelgeorge1691 Ай бұрын
This is a one of good person always lunghelu lanzha lanzha this is a true and true
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 5 ай бұрын
Good kalyangaru
@mvramana5188
@mvramana5188 18 күн бұрын
తప్పులు (అక్రమ సంబంధాలు) ఆడవారు మగవాళ్ళు అందరూ చేస్తారు. అయితే ఆడవారికి దేవుడిచ్చిన(గర్భధారణ) వరం ఇటువంటి పరిస్థితుల్లో శాపంగా మారుతుంది. మగవాడు తప్పు చేసి తప్పించుకొని జల్సాగా పెద్దమనిషి లా తిరుగుతాడు. అదే తప్పు చేసిన ఆడది కులట అనే నింద మోస్తుంది. సమాజం అవమానిస్తుంది. అందుకే ఆడవారు చాలా జాగ్రత్త గా ఉండాలి. మగవారి మాయ మాటలకు మోసపోకూడదు. ఈ విషయం లో సూర్య పెద్దమనసు చేసుకొని ఆమెచేసిన తప్పును క్షమించి ఉంటే, ఆ బిడ్డను తను కూడా (దత్తతగా) స్వీకరించి ఉంటే అతన్ని చాలా గొప్ప మనసు ఉన్న వాడిగా అభినందించ వచ్చు. అటువంటి వారు వేలల్లో ఒక్కడే ఉంటారు.
@vprasad6433
@vprasad6433 3 ай бұрын
సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు బ్రతుకు జట్కా బండి ఇలాంటి కార్యక్రమాల్లో మీ విశ్లేషణలు విన్నాను ఇప్పుడు అందమైన జీవితం అనే కాన్సెప్ట్ లో కూడా తరచుగా చూస్తున్నాను నాకే గనక ప్రత్యేక అధికారాలు ఉంటే సత్వర న్యాయం అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మీబోటి వారికి మంచి జీతం మరియు మంచి అధికారాలు ఇచ్చి సమాజానికి ఎంతో మేలు చేసే వాడిని కేవలము కోర్టులలో మాత్రమే ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలంటే అంత సులభమైన విషయం కాదు మీరు మంచి విషయ పరిజ్ఞానము విశ్లేషణ పరిజ్ఞానం కలవారు వీలైతే పెద్ద స్క్రీన్ మీద మీ ప్రసారాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
@MalireddyKalpana
@MalireddyKalpana 26 күн бұрын
60,70 year's vallu understanding tho marriage lu chesukuntunna kalam lo manchi manishi niku dhorukuthadu challaga vundamma🎉
@MurugeshSBCL
@MurugeshSBCL 19 күн бұрын
God bless you ammaa. Nee jeevitham nee chethilo.
@AbiRam-f8c
@AbiRam-f8c 4 ай бұрын
Ex boy Frind tho enjoy chesi.... వాడి దగ్గర డబ్బులు లేవని వదిలేసింది.... మళ్ళీ జాబ్ ఉన్న వాన్ని పట్టుకొంది super👌👌👌
@RidersirVTM
@RidersirVTM 21 күн бұрын
Manchi manchi kattubatlu ammayilaki freedom baga vachhindi very gud use
@satyanarayanasiddamshetty8255
@satyanarayanasiddamshetty8255 5 ай бұрын
ఆ అమ్మాయి బుద్ది మంతురాలు లాగా మాట్లాడడం డాక్టర్ గారు ఎంత అడిగిన నిజం చెప్పకపోవడం - తాను పెద్ద పతివ్రతలా మాట్లాడడం పెళ్ళికి ముందే లివింగ్ రేలషన్ లో ఉండడం (మరి ఏమి ఎక్కువయ్యో) - అనుకోకుండా మల్లి చెప్తున్నాను అనుకోకుండా గర్భవతి కావడం అంటే తనకు తెలీకనా ? క్షమించాలి : డాక్టర్ గారు సూర్య ని ఆలోచించమని చెప్పడం నచ్చలేదు ఈ ఎపిసోడ్ మొత్తంలో సూర్య ని మాత్రం అభినందించాలి
@jayalakshmipotnuru7796
@jayalakshmipotnuru7796 5 ай бұрын
Eppudu cheputade annte aa pillaku pelli chesi pillalu puttaka cheputademo appudu ennka em cheyaledu kada
@vijayaprabhakar2548
@vijayaprabhakar2548 5 ай бұрын
జరిగిన విషయం , తను గర్భవతి అని ఆమె తల్లితండ్రులకు ముందుగా చెప్పవలసింది . అప్పుడు వాళ్ళు తల్లి తండ్రులు ఏదోఒక నిర్ణయం తీసుకొందురు ఏమో .పెళ్లి చేయటం ఆపుదురేమో , ముందు గా తల్లితండ్రులకు చెప్పకపోటం చాలా తప్పు .డాక్టర్ గారు మంచి నిర్ణయం చెప్పారు .
@battenagangadhararao4146
@battenagangadhararao4146 5 ай бұрын
ఇక నుండి అయినా జాగ్రతగా వుండు తలీ
@theratibalraj
@theratibalraj 5 ай бұрын
21:14 21:18 32:19 32:24 32:24 32:24
@dasarisundarsingh
@dasarisundarsingh 5 ай бұрын
సోదరా విజయ కోసం నితిమంతు రాలి పేరు ఉపయోగం చేసావు( తప్పు) మథర్ తెరిస్సా అన్నావు ప్లీజ్ మీరు సరి సేసుకో
@budigapakabudigapakabixam8358
@budigapakabudigapakabixam8358 5 ай бұрын
doctor super
@bhaktha3776
@bhaktha3776 2 ай бұрын
Surya is correct my guessed the same This is a global life, Because of mobile, media and modern life.
@yataprasannalakshmi3018
@yataprasannalakshmi3018 5 ай бұрын
డాక్టర్ గారు ఆ అమ్మాయి చేసింది 100% తప్పే. కానీ ఇద్దరూ పిల్లలు ఉండి భార్య చనిపోయిన మరొక్షణం మగవాళ్ళు పెళ్లి రాయల్టీ గా చేసుకుంటున్నారు. కానీ అదే ఒక అమ్మాయి చిన్న వయసులో భర్త చనిపోయి, లేక ప్రేమ అనే పేరుతో ఎవరి చేతులోనో మోసపోయో మరొక పెళ్లి చేసుకోవడన్ని ఎవరూ accept చేయరు ఎందుకని. జీవితం అందరికి ఒకటే కదా. మగవాళ్ళ తప్పుని ఆడది క్షమించినపుడు మగ వాళ్లకు ఆ క్షమాగుణం ఎందుకు ఉండదు. ఎందుకంటే ఆడవాళ్లు పిల్లల్ని కానీ యంత్రాలు మాత్రమే. పిల్లలు పుట్టాక పోయిన భార్య భర్తతో కలసి ఉంటుంది. కానీ భర్త మాత్రం మరొక్షణం మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిలు ఎవరూ కూడా living relationships లోకి దయచేసి వెళ్లొద్ధు. ఈ వీడియో మీకొక గుణపాఠం. చూసారుగా ఆ అమ్మాయికి 26 సం. ఆమె జీవితాంతం నిండాను మోయాల్సిందే. మోసం చేసిన మరొకడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇచ్చి ఇతను ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. 2 సం. .ఈమెతో కాపురం చేసిన అది లెక్కలోకి రాదు. ఎందుకంటే అతనికి ఈమె లాగా బిడ్డను కనే వరం అనే దరిద్రం లేదు కదా. ఒక వేల వీలైద్దరి మధ్య ఒక బిడ్డ పుట్టి ఉన్న మరో ఆడది అతన్ని accept చేస్తుంది. అందు కే అమ్మాయిలు మీ కుటుంబాల పరువు, మీ పరువు తీసుకోవద్దు. Concentrate on your goles only. Dont spoil ur life.
@madhusudhanreddy3386
@madhusudhanreddy3386 5 ай бұрын
Vijaya nijam cheppi chesukovalsindhi.. Meru anna 2nd marraige lu chala jaruguthayi but ikakda cheppi chesukonte thanaku problem vocchedhi kaadhu
@pushparaoseelamanthula3842
@pushparaoseelamanthula3842 4 ай бұрын
మీరు అడిగిన ప్రశ్న బాగుంది ఇద్దరు పిల్లలు ఉండి భార్య చనిపోతే రాండంగా పెళ్లి చేసుకుంటున్నాడు మగవాడని కానీ ముందే చెప్తున్నారు కదా మన ఇద్దరి పిల్లలున్నాయి భారీ పోయింది అనికానీ ముందే చెప్తున్నా కదా మా ఇద్దరు పిల్లలున్నాయి భారీ పోయింది అని తను అడిగేది ఒకటే తల్లి మగవాడు నాకు ముందుగా ఒక మాట చెప్పుకోవాల్సింది కదానాకు ముందుగా ఒక మాట పెట్టుకోవాల్సింది కదా తను చెప్పనందుకు చేసిన తప్పు జీవితంలో మూల్యంగా చెల్లించవలసి వచ్చింది
@ఇదినాజీవితం
@ఇదినాజీవితం 4 ай бұрын
Logic point ...
@kevinch7954
@kevinch7954 4 ай бұрын
😂😂
@LaxminarayanaAnumol
@LaxminarayanaAnumol 4 ай бұрын
మగాడు అబద్దం చెప్పడు. చెప్పి చేసుకుంటాడు
@rajeshwarinv-no2xl
@rajeshwarinv-no2xl 4 ай бұрын
Super sir meru
@indepthfactsintelugubynaaz5910
@indepthfactsintelugubynaaz5910 5 ай бұрын
Kalyan chakraborty sir....May God bless you with lots of happiness 🙏
@mukeshjaiswal9539
@mukeshjaiswal9539 5 ай бұрын
Very nice explanation
@ramakrishna-wy9nt
@ramakrishna-wy9nt 11 күн бұрын
తెలిసి తెలియని వయసు లో చేసే తప్పులు ఇలాగే ఉంటుంది పిల్లలు జాగ్రత్త గా ఉండాలి.
@anniecherith786
@anniecherith786 5 ай бұрын
Kindly arrange a counseling session for my son and daughter in law.
@NarasimhaRaju-q2x
@NarasimhaRaju-q2x 24 күн бұрын
I was expecting this .....!
@SkZineni
@SkZineni 2 ай бұрын
సార్ ఇలాంటి వాళ్ళని అసలు న్యాయమే చేయకూడదు సార్ ఎంత తప్పు సార్ తల్లిదండ్రులు ఉండి కూడా అనాధ లాగా ఉంది పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు లేక చనిపోయి ఎంత పిల్లలు అనాధలు ఉంటే ఈ అమ్మాయి కానీ అనవసరం వదిలేసి అనా తల్లి నేను చెప్పకుండా ఉండటం చాలా తప్పు ఇది ఇలాంటి వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయదు సార్ ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి మధ్యలో ఆ అబ్బాయి తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు హ్యాండ్ షాప్ తమ్ముడు నీకు ఇప్పటికైనా వదిలించుకొని మంచిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అన్న మళ్ళీ
@RajeesreeKorada
@RajeesreeKorada 6 күн бұрын
డాక్టర్ గారు నమస్తే మధ్యలో వస్తున్నాను అని ఏమీ అనుకోవద్దు కన్న తల్లి ఉండగా అనాధ గా పెరుగుతున్న ఆ బిడ్డ గురించి చాలా భాద గా ఉంది ఇదంతా ఆ పేటెంట్స్ కి తెలిసే ఉంటుందని నా అభిప్రాయం తప్పు చేయడం తప్పు కాదు కానీ ఆ తప్పుని సమర్దించుకోవడం ఇంకా పెద్ద తప్పు
@NarsimhachairuluMudumbai
@NarsimhachairuluMudumbai Ай бұрын
కళ్యాణ చక్రవర్తి గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 4 ай бұрын
ఫైన్ సార్ చక్కగా అడిగినారు సార్
@jermiahm9323
@jermiahm9323 5 ай бұрын
Surya is absolutely right..sir
@aqsa5286
@aqsa5286 4 ай бұрын
Magadu aa tappu cheste adadi kshamistunde mari adadi chesi kshamapana korite e samajam yanduku angikarinchadu
@gkumar6974
@gkumar6974 5 ай бұрын
One thing chala clear, oka aadadaaniki 99% antha vishala hrudayam yeppudu undadu. Ala ayindi ante akkada yedo flashback unnatte, no doubt
@saigeethikagoudgollapally3446
@saigeethikagoudgollapally3446 4 ай бұрын
Ameki perfect alochana evariccharo great
@brahmaiah-ml8oe
@brahmaiah-ml8oe 4 ай бұрын
Super
@aravindhsura7384
@aravindhsura7384 5 ай бұрын
Good sar
@SunithaKolli-o9p
@SunithaKolli-o9p 5 ай бұрын
తల్లి విజయమ్మ చాలా బాగా అక్ట్ చేస్తున్నావ్, Dr.sir ki అర్థం కాలేదు అనుకుంట స్టార్టింగ్ లోనే అర్థం అయ్యింది నాకు తమరి మంచితనం పాప ని అడ్డాప్ట్ చేసుకున్న అని, అండ్ మీకు పాపో బాబో పుట్టిన సరే ముందు పాపపై ప్రేమ తగ్గదు అన్నాక మళ్లీ డౌట్ వచ్చింది. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావ్, నిన్ను నమ్మిన నీ భర్తను మోసం చేయటమే కాకుండ నీతి నిజాయితి వున్న ఆడదానిల మాట్లాడుతున్నావు సిగ్గు వుండాలి కొంచెం అయిన. కొవ్వు ఎక్కువయి నువ్వు, నిన్ను వదిలించుకున్నవాడు తప్పు చేస్తే నిన్ను నమ్మి నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఏమవ్వాలి,మీ కామానికి బలయిన ఆ పాప ఏమైపోవాలి. విడాకులు అడుగుతున్నాడు అన్నావ్,Dr Garu నిజం చెప్పు అంటే నేను పెద్ద పత్తి గింజని, నేను వెర్రి పప్పని అని చెప్పుకున్నావు. అన్నీ అందరికీ తెలిసాక నోరు విప్పవేం.
@fbmahi1376
@fbmahi1376 8 күн бұрын
Yes starting lone artham iendhi
@narasimharaju3544
@narasimharaju3544 3 ай бұрын
Good lady
@RavichandraReddy-ty9mo
@RavichandraReddy-ty9mo 4 ай бұрын
You are super sir
@AbhiYadav-i3u
@AbhiYadav-i3u 2 ай бұрын
, good sure
@AbhiYadav-i3u
@AbhiYadav-i3u 2 ай бұрын
💯superss
@muralimadhutellam4639
@muralimadhutellam4639 5 ай бұрын
Super KALYAN Sir
@Sri_varahi_collections
@Sri_varahi_collections 5 ай бұрын
Jaya garu super
@MalireddyKalpana
@MalireddyKalpana 26 күн бұрын
ఒక ఆడ పిల్ల తో తప్పు చెపించిన వాడు మగజాతి,చక్కదిద్దే అవకాశం మగజాతికే ఇచ్చాడు ఆ దేవుడు. హ్యాపీగా తిరుగుతున్నారు మగజాతి సమాజం లో తప్పు చేసి. ఆడవాళ్ళు ఆ భారాన్ని భూదేవీల మోస్తూ అసహ్యానికి గురి అవుతున్నారు. ఒక పిల్ల నీ కనీ ఇంతకాలం పెంచడానికి యంత నరకాయతన పడివుంటుంది😢ఆ కష్టం ఒక్క ఆడవారికే సొంతం చేశారు🎉
@Geetha_crafty_creations
@Geetha_crafty_creations 5 ай бұрын
నాకు తెలిసి అబార్షన్ చేయించుకోవడానికి వీలు పడలేదు అయి ఉంటుంది అందుకే ఆ పాపని కని ఉంటది. మహా తల్లి సత కోటి వందనాలు నీకు 🙏🙏🙏
@chantichantichanti6132
@chantichantichanti6132 4 ай бұрын
ఆవును
@leyasmarathi9406
@leyasmarathi9406 5 ай бұрын
లివింగ్ రిలేషన్స్ హిందువులలో ఉందా ఇది చాలా తప్పు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆడ బిడ్డలు మీరు కొత్త వ్యక్తులతొ పరిచయం చేసుకునె ముందు ఒక సారి మీ తల్లి తండ్రులను గుర్తు చేసుకొండి
@dr.gundigrace
@dr.gundigrace 5 ай бұрын
Hindus goppa ?? VLallu msthram manushulu karaa?
@dr.gundigrace
@dr.gundigrace 5 ай бұрын
Prathi vishyam lo Kula mathaalu kadhu choodalsindhi manasulanu marche Pani msthram Bible chesthundhi. Ikkada parents anthaga pillalanu nammadam thappu
@anilsiri25
@anilsiri25 5 ай бұрын
​@@dr.gundigraceబైబిల్ లో పాత నిబంధన, కొత్త నిబంధన అని ఎందుకున్నాయి..... అసలు బైబిల్లో ఉన్నంత బూతు ఇంకెక్కడా లేదు సరిగ్గా తెలుసుకో
@Laxmi-uk4ml
@Laxmi-uk4ml 5 ай бұрын
0^2 l₹😂I Cy​@@dr.gundigrace
@sampurnadanielvasa8508
@sampurnadanielvasa8508 5 ай бұрын
Yee ammayeedee chala neechamaina bratookoomosamcheyadam shamincharanee papamloyundee amakamoogha ok abbayeenee mosamcheyadu mareeyoka mosam ghana shikshakoo Pathroorahloo yee Ammayeekee shikshinchadum nyayamainadeesheekshanoo Veedinchadum mancheedeeyeVijakoo thageenahdey vadulookavadum meylooyanee MEERU CHEPPANDE DR GARU MADAM GARU ? ? ?
@krishnagadireddy3397
@krishnagadireddy3397 5 ай бұрын
Sir Dr. Garu, finally you forgot one suggestion: 1. At present, where is Gautam, the first lover? Why did he cheat her even though she was pregnant? Why should we not take action against him? Now, provisions are favorable to ladies, and proving Gautam as her lover and the child as his daughter can be done through a DNA test. Second, the truth has come up. Even though he loves her so much, please give them one more chance after counseling them together. Third, kindly inquire with her parents whether they know about this situation because they have been secretly covering up this secret, and they may also be culprits in this marriage. If that is the case, we should not blame her solely. Furthermore, we will file a police complaint against Gautam, her ex-lover, and obtain his version with a DNA test to prove her innocence and punish Gautam. Please consider one girl's life if there is any compromise.
@prabhatiruveedhula
@prabhatiruveedhula Ай бұрын
Dr garu meru super judgment istaru eppudaina
@Tantric1
@Tantric1 4 ай бұрын
Indian Society circumstances has driven her, unable to express to her own daughter. Mother has pain & suffering in this situation. This Man & women are interrogating the suffering of the young mother in thus world. God bless the mother & child.
@kasinaidukaranam4934
@kasinaidukaranam4934 3 ай бұрын
1000% kalasi vundaru sir , patha lover ni vijaya ni kalapandi sir...........sir
@peddisanjeevareddy2421
@peddisanjeevareddy2421 5 ай бұрын
Sir u r correct sir
@JolapuramMallikarjuna
@JolapuramMallikarjuna 4 ай бұрын
Kalyan sir thank you
@garapatiJyothi-gi3ij
@garapatiJyothi-gi3ij 3 ай бұрын
Dr .garu cheppindi💯 nijam ...jivitantam narakam chusekante .biddanu pettukoni batakadame manchidi❤
@AsiDilipkureddy
@AsiDilipkureddy Ай бұрын
Very very good sir
@t.ganeshkumarganeshtg1096
@t.ganeshkumarganeshtg1096 Ай бұрын
Well done 👍 sir
@saidugariraju
@saidugariraju 3 ай бұрын
Ippatikaina thanu nijam oppukundhi sir
@samiullah-ev2sr
@samiullah-ev2sr 5 ай бұрын
Its suman goods news
@PMallesh-sn8zp
@PMallesh-sn8zp 5 ай бұрын
True love end love story లా vundi
@kodandabadisa3337
@kodandabadisa3337 3 ай бұрын
Kalyan sir super judge ment sir
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 2 ай бұрын
All the best Surya
@prabhustudios9540
@prabhustudios9540 3 ай бұрын
సార్, నా దొక్క విన్నపం కడుపు చేసి పారిపోయినవాడిని పట్టుకుని విజకి, గౌతమ్ కి పెళ్లి చేసి పాపకి కూడా న్యాయం చేయండి ప్లీజ్
@PeetlaPrakash
@PeetlaPrakash 5 ай бұрын
ఈ రోజు అతను వద్దు అనుకుంటున్నాడు ఓకే మరి అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడు పెళ్లి అయిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి లేకుంటే పెళ్లి కానీ అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి కానీ అమ్మాయిని అయితే ఇతను జీవితం లో జరిగిన సంఘటన అంతా చెప్పి పెళ్లి చేసుకుంటాడ లేకుంటే చెప్పకుండా చేసుకుంటాడా
@ravikalkar2207
@ravikalkar2207 4 ай бұрын
kalyan garu meeku namashkaram bidda champukunda
@ThummaMuthenna
@ThummaMuthenna 5 ай бұрын
💐👍👌👌💐ఓకే
@RavichandraReddy-ty9mo
@RavichandraReddy-ty9mo 4 ай бұрын
Exe lent sir
@onjekrishnarao6447
@onjekrishnarao6447 2 ай бұрын
గోవా...!? తప్పు చేయడానికి కొందరు పోతే, కొందరు వెళ్లి వచ్చాక తప్పులు చేయడం మొదలెడతారు. ఇదే గోవా గొప్పతనం.
@MurugeshSBCL
@MurugeshSBCL 19 күн бұрын
Dr.Excellent . Ammaayi mosapoyindhi paapam, Friend oka kutumbaanni vidadheeshindhi. Friend chaala mosam chesindhi. Lover droham cheshaadu ayogyudu. Vaadini sikchinchaali. Ammaayi manchidhe manchi thalle.
@bvenkanna6066
@bvenkanna6066 5 ай бұрын
ఈ అమ్మాయి విడాకులు ఇవ్వటమే మంచిది తల్లిగా బిడ్డకు న్యాయం చేయటం చాలా చాలా మంచిది ఈ అమ్మాయి మోసపోయింది అనేది 100% నిజం సమాజంలో దుర్మార్గులు ఉంటారు
@madhavagunnam2806
@madhavagunnam2806 5 ай бұрын
ఆ అమ్మాయి ఏమి చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో , తల్లిదండ్రులకి, చేసుకోబోయే వాడికి ఎలా చెప్పాలో, సరైన గైడ్ చేసుకోలేకపోయింది... ఈ రోజుల్లో కూడా పిల్లలు ఉన్న అమ్మాయినీ పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు... పెళ్లయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు కొనసాగించే వాళ్ళు ఉన్నారు... ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యభిచారం చేసిన ఆడవాళ్లు కూడా అన్ని మర్చిపోయి పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.. నా అభిప్రాయం ఏమిటంటే... ఆ అమ్మాయికి సరైన గైడ్, సరైన ధైర్యం చెప్పే వాళ్లు దొరికినట్లు లేదు...
@pavanim2002
@pavanim2002 2 ай бұрын
100%corect
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:09
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 133 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН