Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV Parenting

  Рет қаралды 278,204

SumanTV Parenting

SumanTV Parenting

Күн бұрын

Пікірлер: 88
@mangilipellipranaveeta5531
@mangilipellipranaveeta5531 9 күн бұрын
First time one family కలవలేదు but u will win in life madam 🎉🎉
@venkataramanagella5405
@venkataramanagella5405 Ай бұрын
ఆవిడ ముందు చెప్పింది ఏంటంటే నాకు మారిన భర్త కావాలి అని. కానీ చివర్లో నాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడింది. కొంచెం తగ్గితే బాగుండు సంసారం చక్కబడేది అనుకుంటున్నా.
@VSrinu-s8g
@VSrinu-s8g Ай бұрын
Vadi chetilo మరొకసారి తన్నులు tinalaa
@varaprasadkeerthi1925
@varaprasadkeerthi1925 Ай бұрын
Manishila alochinchu bro ...
@pranavipatnam8317
@pranavipatnam8317 Ай бұрын
Ala thaggey chala mandi women life ni spoil chesukuntunnaru. Ippudu just oka lady brave ga bayatiki vachindi anthey. Ila andaru vastey, India lo unna women ki real freedom untadi.
@manaswinshaanvi5702
@manaswinshaanvi5702 29 күн бұрын
Itanu okare kadu border lo and crpf lo work chese vallu andaru ilane unnaru bharya yeduru matladutundi ani oke okk reasontjo kukkanu kottunatlu kotti relatuves andari daggata emi teliyani vadila natistu vari bharyalni picchivallani chestunnaru
@ramuyadav8126
@ramuyadav8126 Ай бұрын
Really great Sir
@akkiammu4330
@akkiammu4330 14 күн бұрын
ఇవిడను చూస్తే నాకు ఎందుకో డెౌట్ గా ఉంది వకటి భర్త 3 నెలలు తర్వాత వస్తే పిల్లలను చూసుకోవాలి కదనను కానీ మగాడు చాలా ఆశలతో వస్తాడు అతని కోర్కెలు తీర్చడం భార్యగా నీ ధర్మం సార్ అడిగారు అతను ఎలావుంటాడు అంటే నువ్వు చెప్పావ్ నాకు పిల్లలతో సరిపోతుంది వకరు పడుకుంటే వకరు లేస్తారు అని అతను వున్నన్ని రోజులు నువ్వు అలానే పిల్లలను వంకపెట్టి అతనికి సంసార సుఖం లేకపోతే ఏ మగాడికైనా అనుమానమే వస్తది చాటింగ్ లే మొదలవుతాయి అతను అన్నాడు ఆంత నీ చేతుల్లోనే ఉందని అంటే నువ్వు అతనకు సంసారంలో ఏ లోటు లేకుండా చూస్తే నిన్ను అందనాలు ఎక్కిస్తాడు ఏ మగాడైనా అదే కోరుకుంటాడు అతను నీ భర్త నువ్వు అతని భార్య వి అతను ఆశపడడం తప్పేమీ కాదు సార్ చెప్పినట్టు వంటరిగా వుండటం అంటే నీ జీవితాన్ని చెక్యూరిటి లేకుండా చేసుకుంటున్నట్టు కొంచెం తగ్గు తప్పేమీ లేదు నీ భర్త తే కదా
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
Good script , good action and actors..
@LekkalaMohanReddy
@LekkalaMohanReddy Ай бұрын
SHE HAS TAKEN RIGHT DECISION BY COUNTERING HIS ALIGATIONS
@ushakumari8076
@ushakumari8076 Ай бұрын
Devuda ilanti yerri pushpam mana Indian soldier section lo vunnadu ante. Literally bayam vesthundhi sir. Plz sir ilanti vala names open cheyyandi. They are unfit to do service. Veedu amt ki ammudu pothadu sir. That's risk to genuine soldiers😊
@bathinisureshbabu6054
@bathinisureshbabu6054 Ай бұрын
ఇద్దరి కాల్ డేటా చెక్ చేసేంతవరకు వెయిట్ చేయొచ్చుగా. ఆ మాత్రం వెయిట్ చెయ్యలేకపోతే కాపురాలు ఎలా సరిచేస్తారు?
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 10 күн бұрын
ఈ మధ్య కాలం లో ఆడవాళ్లు తప్పు చేస్తున్నారు వార్ణింగ్ ఎవరూ అడుగుతాలేరు ఇదేకాడ న్యాయం
@kodigantisiddeswara6315
@kodigantisiddeswara6315 15 күн бұрын
అనుమానం వ్యక్తి తో ఎంత వాదించిన వేస్ట్. ఇప్పుడు కలిపిన మరల ఇదే అనుమానంతో భదపెడుతాడు.
@venkeyreal-estate6375
@venkeyreal-estate6375 24 күн бұрын
Vadu manishi kadhu anumanam valla chala kastam sir vadileshi vere job chusukoni hayiga vundandhi madam antta ha devudu chustadu
@ganumalasuresh8572
@ganumalasuresh8572 23 күн бұрын
సార్ ఆమెకు వచ్చి జీతము ఆయనకు వచ్చే జీతం సగం జీతం ఆమెకు రావడానికి చెప్పండి
@BollamSubbaiah
@BollamSubbaiah Ай бұрын
విషయమైతే బట్టబయలు చేస్తున్నారు మనిషిని మాత్రం ఎందుకు ముసుగులో పెడుతున్నారు సార్? అప్పుడు ఆమె మరువ లోనే పెట్టి మీరు వార్తలు అంతా చెప్పొచ్చు కదా!
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
CASE STUDY
@balaraju9604
@balaraju9604 Ай бұрын
Nenu oka Indian soldier so nenu cheppavalisinadi enti ante....aa ammai pillani thisikoni athanu unna..unit lo report cheste ...mana sir motha mogipothundi.....sir
@D_Chodagam
@D_Chodagam 8 күн бұрын
Good suggestion
@nagadurgakalaganti8305
@nagadurgakalaganti8305 Ай бұрын
తప్పుడు పని చేస్తే ఏదో ఒక రోజు దొరుకుతారు ఇన్ని సంవత్సరాలలో నీకు ఏనాడు దొరకలేదా ఒకరు చెప్పిన మాట మీద కాదు నీ వెంట నిజాలు తెలుసుకో
@seethabapuraju4272
@seethabapuraju4272 Ай бұрын
ఇంత అనుమానం ఉన్నోడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అర్థం కావట్లేదు, పెళ్లి చేసుకున్నాక భార్య దగ్గర ఉండాలి కానీ జాబ్ ఎందుకు చేయాలి అనుమానం అనే రోగం ఉంటే 🤦‍♂️
@ramanarongala2628
@ramanarongala2628 Ай бұрын
He is not fit for army, if his wife report in AWWA or unit where he is working simply he will be thrown out from service
@rishikoushik1237
@rishikoushik1237 Күн бұрын
3 months ki intiki vache vallu. భార్య మీద అనుమానలు పెట్టడం ఫ్యాషన్ అయిపోంది
@rrcommunications3425
@rrcommunications3425 Ай бұрын
yes your correct mam
@penumatchanagabhushanrao5673
@penumatchanagabhushanrao5673 18 күн бұрын
Doctor garu, according to her the husband is army man.We don't know he is a combitant or a civilian working with army establishment. Putting up with family at duty station for a military person is 100 percent is allowed as long as he is posted in places othe than field areas. Here this man seems to be at Delhi and he could have lived with his wife and kids. If he has any suspicion on her, he could have taken along with him.Keeping her seperate and playing with her life on suspicion is unpardonable. In forces if the Commanding Officer receive a complaint from her he will be dealt with severe stipulations and at no point the family will be met with injustice. This is for ur information.
@Radha-hw3ri
@Radha-hw3ri 11 күн бұрын
Sister. Super
@srisaibalaji-w1y
@srisaibalaji-w1y Ай бұрын
Complaint to unit..
@sitharatnamkatakam7757
@sitharatnamkatakam7757 19 күн бұрын
నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే అండి జయ గారు మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి మగవాళ్ల గురించి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలాంటి మగవారి డీటెయిల్స్ పెడితే మళ్లీ వేరే ఏ ఆడపిల్లలకు అన్యాయం జరగదు ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయండి మేడం
@Dududunnu
@Dududunnu 11 күн бұрын
Aadavallaki ki open cheyandi....mi concept prakaram Andaru same undaru ga
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k Ай бұрын
అయినా ఇలాంటి వాడికి ముందే పిల్లలు ని కానకూడదు 😢
@aswanichalla-lv2vf
@aswanichalla-lv2vf 9 күн бұрын
See the two sides
@leyasmarathi9406
@leyasmarathi9406 Ай бұрын
ఇలాంటి వాడికి సెంట్రల్ కేసు వేసి గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తొలగించాలి ఆ అమ్మయికీ ఆ ఉద్యోగం ఆఅమ్మయికి ఇప్పించాలి
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 10 күн бұрын
అన్ని సార్లు మొగవారిదే తప్పు అంటారు మీరు రెండు సైడ్లు వినాలి ప్లీజ్
@DhanalakshmiKV-n8t
@DhanalakshmiKV-n8t Ай бұрын
Sir maa chellini ilanti vadiki ichhi champesadu.malli desa seva chesevallu
@nagadurgakalaganti8305
@nagadurgakalaganti8305 Ай бұрын
కొంతమంది అసలు కోడలికి డబ్బులు ఇస్తున్నాడు అని తట్టుకోలేక కోడల్ని దూరం చేసేద్దాం అని కూడా తప్పుడు వార్తలు అందిస్తారు నీకు అనుమానం ఉన్నప్పుడు ఆ జాబు విడిచి పెట్టేసి ఇక్కడ ఏదో ఒక జాబు ఎంచుకో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా స్వార్థంగా నా ఆలోచించి మగ పిల్లలకి తోడు లేకుండా చేస్తున్నారు మన చేతిలో డబ్బులు పడటం కోసం నిర్ణయాలు ఇరువైపులా చూడండి తప్పుడు మనిషి అయితే ఇక్కడ దాక రావాలని అనుకోదు హ్యాపీగా మరొక మగాడితో వెళ్ళిపోవచ్చు
@srikrishnajanga6171
@srikrishnajanga6171 Ай бұрын
Vadimeedha criminal action theesukunte solution vere vidhamga vudedi😢😢
@DhanalakshmiKV-n8t
@DhanalakshmiKV-n8t Ай бұрын
First daanni kotti vadini tannu.vadu vadi job daridrudu.
@mahadeva1910
@mahadeva1910 10 күн бұрын
In this conversation dr motivate not good they behave like him self not for both
@c.gagandeep4517
@c.gagandeep4517 Ай бұрын
sister బంగారం వాడు వెస్ట్ గాడు
@asintysrinivas7627
@asintysrinivas7627 Ай бұрын
Check mobile call data
@lakshumuyashod6683
@lakshumuyashod6683 Ай бұрын
ఈమె తప్పు చేయకపోతే అదే ఇంట్లో ఉండొచ్చు కదా భర్త వెళ్లిపోయిన తర్వాత నీకే సమస్యలు లేవు కదా నీకు సమస్య అయినప్పుడు ఆయన వచ్చిన మూడు నెలల్లోనే నువ్వు వెళ్లిపోవాలి కానీ నువ్వు వెళ్లలేదు ఆయన వెళ్లిన తర్వాత వన్ మంత్ కి వెళ్లావు డాక్టర్ గారు యాంకర్ గారు ఈ పాయింట్ క్యాచ్ చేయలేదు మీరు నిప్పు లేనిదే పొగ ఉండదు ఓన్లీ వన్ సైడ్ జడ్జిమెంట్ ఎప్పుడు మనం ఇవ్వలేం కావున బి కేర్ఫుల్ ఫ్యామిలీ విషయంలో కుటుంబం పట్టుకునేవారు సర్దుకుపోతారు
@lakshmanraoKanakala809-mn8ir
@lakshmanraoKanakala809-mn8ir Ай бұрын
LAWYER GAARU. MEERU ONE SIDE VINI DESIDE AYYARU .. FIRST TIME.... AND ATHANIKI PREMANI ANDHINCHATAM LEDHU ANE MAATALO MEERU ASSALU SPANDHINCHA LEDHU... WHY SIR ?
@SrinubabuTumati
@SrinubabuTumati 19 күн бұрын
ఏడవాలేదనపుడు పెళ్ళాం ఎందుకు
@tumarani
@tumarani 13 күн бұрын
రమ్య మేడం ఉన్నట్లు అయితే లీ గల్ గా వాడి పని పట్టే వారు
@ramanarongala2628
@ramanarongala2628 Ай бұрын
Whatever monthly payment of her husband it will directly they send to her account than automatically he will come in line
@nageswarraokoppula7993
@nageswarraokoppula7993 15 күн бұрын
meeru కొత్త ఎపిసోడ్ మానేసి పేర్లు మర్చి మళ్ళీ మళ్ళీ అదే ఎయిర్ చేయడం ఎంతవరకు సమంజసం. కొత్త ఎపిసోడ్స్ అంటే భయమా ?
@ramesharepelly2933
@ramesharepelly2933 Ай бұрын
Athanu dhesha samrakshanalo unnaaru, year lo 3nelalu chusukodha.
@reyyisekhardha1291
@reyyisekhardha1291 10 күн бұрын
sir not one side problem second side KUDA deko sir plese enquiry two side please...
@Apar-1-2
@Apar-1-2 Ай бұрын
Attagaru ki salary meeda control kavali.She wants her son to become ATM.Pichi pillavadu.Lot of parents are doing this to sons.Always ask for income tax return.Andaru norlu moostaru.
@anjaiahandeboina375
@anjaiahandeboina375 Ай бұрын
Venkat meeru maraly mere marchaly meerumaraly
@YesuratnamKahn
@YesuratnamKahn 10 күн бұрын
Sovare😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ramunelapu5878
@ramunelapu5878 Ай бұрын
Suman tv 😂😂😂 social media 😂😂😂 ranku bagotam...
@obedullahsalafi2619
@obedullahsalafi2619 Ай бұрын
Evedaku chala pogaru atanu pranalaku tagenche kashta pade dabbulu sampadenche panpete kouu baleshe intlo nunde baiteke wallende aveda amenortone chppende naku pellal ne chusukunta atanke prema chupalenu annade danke me oka sapot
@mudamanchulakshmaiah7653
@mudamanchulakshmaiah7653 Ай бұрын
😊😊😊😊😊❤😂❤
@burlasivaji733
@burlasivaji733 Ай бұрын
Enthagoram Kalyan gar5
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
CASE AND REMOVE HIM FROM JOB
@MohdMateen-d9t
@MohdMateen-d9t Ай бұрын
Old story
@susheelapatnaik1549
@susheelapatnaik1549 29 күн бұрын
Sir vadu. Ki. Red belt. Katinchali.. Regiment.. Co.. Ki complaint. Evalli. Avidi details adigi., . Immediately vadi.ki.2.minuteslo.job.nuchi.terminate.chestaru.do.that.sir.. Army. Lo. Kukka last. Ga. Untadu., sir. We. Shall. Discharge. Cheinchala.. Ame. Ki. Kanukoni. I. Will talk. To his. CO
@sharmarssks957
@sharmarssks957 Ай бұрын
Call details enduku doctor garu call for cheyyaledu
@arunabontu9625
@arunabontu9625 26 күн бұрын
Vadu sankanakkuntu nidaggaraku tappakunda vastadu
@potlurisivaphaneendra
@potlurisivaphaneendra Ай бұрын
Old
@poreekaraghuram7121
@poreekaraghuram7121 Ай бұрын
Sravani you should cooperate with your husband
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 Ай бұрын
Ammai de tappu konta undhi Dr sir please don't
@dastagirigiri30
@dastagirigiri30 Ай бұрын
50/ 50% పెన్షన్ వస్తది రెండు సంవత్సరాలలో కోర్టులో కేసు వేయాలి
@neelimanamoju5496
@neelimanamoju5496 Ай бұрын
Cheppudu matalaki samsaram kooli poyindhi.. Attha ni juttu pattukoni kottu yedhayithe adhayyindhi. Be brave...
@vanamasandya4027
@vanamasandya4027 26 күн бұрын
Vaadini barinchadam avasaramaa Dhoorapu bandhuvu annaru aa sadist mental gaadi gurinchi evaru cheppaledhaa?? Strange
@VENKAT-e1j
@VENKAT-e1j Ай бұрын
Antha othadhe
@laxminarayana-je7gb
@laxminarayana-je7gb Ай бұрын
West fellow
@GunashekarGunashekar-mj9ho
@GunashekarGunashekar-mj9ho Ай бұрын
Sir amaye chala badha padutundi nenu life long baga susukuntanu naku amaye number evandi chala baga susukuntanu please 🙏 madi bangalore Sir vadu pedda anumanamu peche nakuduku vadu nenu 💯 parsent pelli syesukuntanu Sir please Sir
@GunashekarGunashekar-mj9ho
@GunashekarGunashekar-mj9ho Ай бұрын
Sir please reply
@bantunarender4854
@bantunarender4854 Ай бұрын
డాక్టర్ గారు భర్తలగురుంచి బాడ్ గా చూపించడం మానేయండి 🙏🙏. భర్యా పిల్లకోసం మొగవాలు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. చనిపోయితీవరుకు కూడా వాళ్ల కోసం బ్రతుతాడు. కానీ భర్తను సుఖపెట్టడం. ఎవ్వరు చేస్తారు.?????? మరి భర్తల పరిస్థితి ఏంటి
@himadandu4459
@himadandu4459 Ай бұрын
All in same boat with mother in law
@Sasi838
@Sasi838 Ай бұрын
Veedu pedda anumanaaa pisaachi kadaa Himabinfu
@lawyerramana7188
@lawyerramana7188 Ай бұрын
All programmes fake .... All dramas, i report all your episodes as scam and misleading
@rajenderreddygudigopuram9065
@rajenderreddygudigopuram9065 Ай бұрын
He is a very good husband, he doesn’t want to insult her in the show . Her behaviour seems rubbish, proud. She is thinking that he is an ATM machine. She needs his money and name , but she don’t want him. Only 3 months in a year she is not cooperating, how can she live with him year’s to gather. Still he is not opening for the shake of society. God will punish such ladies.
@Traveller7799
@Traveller7799 12 күн бұрын
Ayya me views kosam army ni teskoni ravaddu dayachesi e video ni delete cheyyandi plz namaskaram
@venkataramanareddy2993
@venkataramanareddy2993 Ай бұрын
endira manishiva pisachiva ra
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
Good script , good action and actors..
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
30:42
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 26 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 48 МЛН
Smt Kancharla Anitha Ramarao 1st Memorial Service  // Live 07-11-2024
1:26:13
ECCLESIA BAPTIST FELLOWSHIP
Рет қаралды 166
@Bro.KishorePydimalla is live!
2:03:08
@KishoreKumarPydimalla
Рет қаралды 1,5 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:07
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 197 М.