మేడం గారు మీ వీడియోస్ నేను చాలా ఫాలో అవుతాను మా పక్కల వైభవలక్ష్మి పూజ చేస్తున్నారు వాళ్ళు అడిగితే అమ్మవారి రూపం ఇచ్చాను అది వచ్చా లేదా కొంతమంది ఇవ్వకూడదు అని ఎలా ఇచ్చావు అంటున్నారు దాని గురించి ప్లీజ్
@lavvikapil123gaddam82 ай бұрын
Ivvadhamma...Mee intlo unna Laxmi devi prathima ni pakkana vaallu ma intlo ledu istara anagane ivvaru kada...Laxmi devi roopu kuda ivvakudadhu anukunta
@shivanandhinishiva81832 ай бұрын
Pachi koberakaya ite am cheyali
@Raju466167 ай бұрын
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🚩🚩🙏🙏🙏 ఈరోజు కామాక్షి గుడి లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ కి పూజ చేసిన కలశాన్ని ఈరోజు పంతులు(పూజారి) గారు నాకు ఇవ్వడం జరిగింది ఆ కలశాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో దేవుడి దగ్గర కొట్టి ఆ తీర్థాన్ని ఇంట్లో అందరూ తీసుకోవాలని అలాగే ఆ కొబ్బరిని ఏదైనా ఆహార పదార్థంగా చేసుకొని తినమన్నారు ఇలా చేయవచ్చా గురువుగారు
@SwarnaLatha-pj1nm Жыл бұрын
Amma namaskaram Super explain Amma 🙏
@veerabhadrarao90613 ай бұрын
Pasupu Gowramma & Pasupu Ganapathi Ela chesukovalo dayachesi chupinchandi
@ShyamalaMuthyapuwar2 ай бұрын
Amma garu Sri suktham roju chadavala.
@sujatharajasekharreddy90113 ай бұрын
Kalasam lo Coin kani bangaru nanem kani veyala amma
@navithamaddiral90183 ай бұрын
Dasara navaratrullo daily kalasamlo water marchala Madam please reply ivvandi
@chandamama40743 ай бұрын
Kobbari Kaya Nadi lo kalupithunnanu nenu...ala cheyocha
అమ్మ నా భర్త లేడు నేను కలశం పెట్టుకోవాల అనుకుంటున్నాను ఎలాగా నేను పెట్టవచ్చునా లేదా ఇంకా ఎవరితో నేను పెట్టియ వచ్చునా
@saravananbalakrishnan98323 ай бұрын
Benglore lo Valle kalasam petti Pooja chesi thambulam kuda estaru amma
@swatiraparthy17703 ай бұрын
వద్దండి చేసుకోకూడదు. సనాతనం చానల్లో తేజశ్రీ శర్మగారు చెప్పారు. రీసెంట్ గానే. ఓన్లీ ముత్తయిదువులు మాత్రమే చేసుకోవాలంట. హిందూ ధర్మ క్షేత్రం లో కూడా చెప్పారు. చేసుకోవద్దు అని. సింపుల్గా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు.