నేను చాలా మంది పేరెంట్స్ కి చెప్పాను ,నన్ను తప్పు పట్టారు మీరు చాలా బాగా వివరించారు
@SmilingHouses-qm1vy7 ай бұрын
Sir Kalam maripoindi antunnaru ,inka ea Kalam lo unnaru ani adugutunnaru.
@gandhibabu73518 ай бұрын
అమ్మా మీ మాటలు యెంతో ఆవేదన పూర్వ కంగా వున్నాయ మ్మ, పిల్లలు కొంత అవగాహన కలిగి వుంటే వారి జీవితాలు బాగుపడతాయి అని తెలుసుకోవాలి
@rameshchandergoud85088 ай бұрын
వాస్తవం మేడం మీరు చెప్పిన విషయాలు 110% నిజం
@maniyadav61908 ай бұрын
After KIMS medical college recently came to Amalapuram, it became like Hyderabad. Girls from different other cities sitting with boys at tea coffee shops putting their hands on males thighs, at hostels at night, it’s worse. 10 years ago Amalapuram used to look very conservative. Girl students falling on boys back on bikes is a regular scene in the town. Many elders have tried to warn the management of medical college. Hope KIMS is shut down. I never thought I would be disgusted with educational institutions. But they are definitely destroying the constructive years of youth.
@satyagowriballa79138 ай бұрын
ఆడపిల్లల గురించి మీ ఆవేదన చాలా సహజంగా ఉంది
@maosiyangmanam95324 ай бұрын
@@lossprince1496మీరు అంటున్న రొచ్చు పెంట చేస్తున్న వారిని కాదు నిందించ వలసింది. అటువంటి చర్యలను ప్రోత్సహించే సంస్కృతిని విస్తృత పరుస్తున్న వారిని ఖండించాలి. సాధ్యమైతే యువతను నాశనం చేసే సంస్కృతిని నిర్మిస్తున్న, ఆయా అరాచక శక్తులను నిరోధించి,నిర్మూలించి యువతను కాపాడే స్థాయికి సాంస్కృతిక ఉద్యమాలు నిర్మించటానికి సిద్ధపడండి.
@sriharikrishnadhara17568 ай бұрын
100000% కరెక్ట్ గా చెప్పారు లేడీస్ హాస్టల్ ఉన్న ఏరియా లో జరుగుతున్నది
@jayasreetannidi76788 ай бұрын
చాలా ఆవేదనతో చెప్పారు తెలుసుకుంటే బాగుపడతారు 🙏
@SR.shankargoud28068 ай бұрын
🙏🙏
@PamalaSubhashchandradass5 ай бұрын
ఒక స్త్రీ గా మీరు ఎవ్వరు చేయని సాహసం చేసి అమ్మాయిలు గురించి 100% కరెక్ట్ చెప్పారు మేడం, ఇది విన్నవారు కనీసం మార్తే చాలా సంతోషం.
@PamalaSubhashchandradass5 ай бұрын
సమాజం పూర్తి పొల్యూట్ ఇపోతుంది మేడం దయచేసి మీలాంటి వారు విద్యార్థుల్లో మార్పు తేవాలని ప్రార్ధిస్తున్నాను మేడం, లేకుంటే ఫోరిన్ కల్చర్ వచ్చేస్తుంది మనదేశ సనాతన ధర్మం సంస్కృతి సంప్రదాయం నశించి పోతుంది మేడం.
@k.v.n.ushakiran63908 ай бұрын
మీ యొక్క స్పందన వాస్తవాలకి చాలా చాలా దగ్గరగా వుంది!! దీనికి పరాకాష్ట అయిన ఉదాహరణ ఇటీవల రేవ్ పార్టీలు అనే దిగజారుడు culture లో పోలీస్ లకు అడ్డంగా బుక్కయిన సినీ నటి హేమ అంత ముదురు వయస్సు లోనే... ఛీ... ఛీ... భవిష్యత్ తరాలని క్రమశిక్షణ లో పెట్టవలసిన అవసరం చాలా చాలా వుంది మేడమ్ గారు !! ఇది చాలా మంచి వీడియో అండీ.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@eswararaosilaparasetty52753 ай бұрын
Hema Latha is a matured woman goes for earnings
@venkannaM00508 ай бұрын
మేడం గారు చక్కగా వివరించారు.....
@rajamohan89258 ай бұрын
సూపర్ కామెంట్ మేడం మీయొక్క ఉద్దేశం కు అల్టిమేట్ నమస్కారం
@srinivasthirukovela57027 ай бұрын
చీపోల్లు, బ్యాడోల్లు... సూపర్ కామెంట్... 😂
@rajireddythatipally65987 ай бұрын
వెరీ గుడ్ మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంది తల్లిదండ్రుల ఆవేదన మీలో కనబడ్డది 🌹🙏🏽🌹
@veeradurgaprasadd83697 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు మేడం, ఆడపిల్లలు తల్లిదద్రులు జాగ్రత్తగా ఉండాలి, అందుకంటే ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి,
@yaminikbadri80158 ай бұрын
Excellent motivational speech for this generation youth girls ......... mam not only girls boys even ........
@veeradurgaprasadd83697 ай бұрын
మేడం, నేను హోటల్ ఇండస్టరీస్ లొ 12 yrs నుంచి పనిచేస్తున్న, స్టార్ హోటల్స్, ఫుడ్ కేటరార్స్, రెస్థారెంట్స్, ఫుడ్ కార్ట్స్ అన్నింటిలోనూ చేశాను, చేస్తున్నాను అమ్మాయిలు (అబ్బాయిలేం తక్కువేకాదు ) చాలా వరెస్ట్ గా ఉంటారు ( 20% మంచివారుకూడా ఉంటారు)
@satyanarayanamurthy18608 ай бұрын
Madam you are 100 percent correct. All parents are facing the same problem.
@sekhar5607 ай бұрын
మగపిల్లలు కన్నా ఆడపిల్లలు ఎక్కువ చెడిపోతున్నారు... అది కూడా ఒకటి ఆడపిల్లలు వాళ్ళ
@rajeevgandhi24626 ай бұрын
100%true
@vanamaliramkumar85846 ай бұрын
Yes
@srinivasaraoturlapati49898 ай бұрын
Madam super meeru enta ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు మన భారతీయ కుటుంబ వ్యవస్థ లో మహిళల ముఖ్య పాత్ర ఉంది మహిళలు గీత దాటితే ముఖ్యంగా వారి జీవితం సంక నాకిపోతుంది అనే విషయం. బాగా గ్రహించాలని ప్రార్థన.
@subrahmanyamcheemalamarry27308 ай бұрын
100% correct madam Good message..
@shanwar78657 ай бұрын
Excellent mam. Hope this msg will reach all the girls of our society
@shekharchandra9128 ай бұрын
Excellent analysis, madam!
@kraju87737 ай бұрын
బయట తిరిగేవాళ్ళు చెడిపోయినట్టు కాదు ఇంట్లో నే ఉన్నవాళ్లు మంచిగా ఉంటారని అసలు అనుకోవొద్దు. ఆడపిల్ల చెడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. 1.వాళ్ళయొక్క ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రవర్తన తల్లి కి నుండి వచ్చే లక్షణాలు. 2.మన తల్లిదండ్రులు మనల్ని నమ్మి మన చదువు కోసం ఎక్కడిక్కడికో పంపించినప్పుడు మనం ఎట్ల ఉండాలో మనకు మనం ప్రశ్నించు కోవలి. మనం ఎందుకు వచ్చినం. ఏం చేస్తున్నం అని. కానీ ఇవి ఏమి పాటించుకోరు. ఏమనంటే ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నం అంటారు. కానీ చివరికి వాళ్ళ జీవితమే సంకనాకి పోతాదని వాళ్లకు తెలీదు. కానీ మీరు చెప్పేదంతా 100% కరెక్ట్ మేడం.....
@praveenkumar-vi8zq2 ай бұрын
Madam, Your discussion with anchor is superb at present what is going in the society is explained nicely. Every girl should watch this video and gain knowledge what madam say. That is useful in their life as well as for society. Please share it to friends.
@vaishnavichintala-m2k23 күн бұрын
Paina raju garu chepina dhani prakaram naku ardham aina vishayalu 1) thalli nundi lakshanalu ammailki vasthay which is leading them to chedipovadam. So oka abbai thappu ga pravarthisthe valla nanna gari nunchi ochina lakshanalu anmata. Thanks for the clarification 2) ammaini chadhivinchali antey miru thanani nammi baytaki pampinchali adhe vidham ga abbai baytaki elthunapudu nammakam nimmakaya emi akkarledhu endhuku antey vadu sree rama chandrudu, ekalavyudu eh ammaini ibbandhi pettadu. Thanks for the lessons andi.
@p.sivadurgarao8068 ай бұрын
నిజాలు అన్ని బయట పెట్టేసారు .మేడం
@ramu0000096 ай бұрын
Hatsoff madam, every girl should watch this. 🙏🙏🙏
@sng7658 ай бұрын
🙏God bless u mam... Heart full ga chepparu.
@lakshmijewelry66818 ай бұрын
Chala baga chepparu mam
@ZORO_GAMING_FF.666Ай бұрын
Excellent ga vastavalu matladutunnaru madam
@mandapatinagaraju23038 ай бұрын
10000000 correct mother లాగా చెప్పారు
@reachvenu167 ай бұрын
One of the best vedio seen in the recent time. Hat's off to you madam.
@rajeshraj-ms7yn7 ай бұрын
Excellent councelling now a days exactly going this situations, plz kindly understand and follow her speach heartful message
@yvlk-cf8gq8 ай бұрын
S madam correct daya chesi good girls need not feel tappu chese vari gurinchi matrame chepparu madam. Parents especially mothers yenta prema ni digamingukuni mee career baavundalani pamputunnaaru ardham chesukoleni vaally negative comments cheyakandi pl. 200℅ correct.
Madam, అమ్మాయిలు కానీ అబ్బాయులు కానీ బాధ్యత లేకుండా ఉండటానికి కారణం "నైతిక "విలువలు తెలియక పోవడమే. విలువలు ఎలా తెలుస్తాయి, ఎవరు చెప్పాలి? రామాయణం, మహా భారతం గ్రంధాలలో, జీవితానికి కావలసిన ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి, ఈ గ్రంధాలు విధిగా గురువు, పెద్దల ద్వారా వినాలి, చదువాలి, అన్ని సమస్యలకు పరిస్కారం లభిస్తుంది. కుటుంబాలు బాగుపడుతాయి తర్వాత దేశం బాగు పడుతుంది. విదేశీ మతాల ప్రభావం తో చెడిపోతున్నారు. --- జై భారత్
@kanchumojusurendrakumar27737 ай бұрын
Em chepparu madam.. super.. present Generation chustunte bhayam vestundi...
@mr.kpadmanadham5507 ай бұрын
Very straight and impartial truth expressed bythe madam. Thank you
@satyamgudivada47758 ай бұрын
Madam what you are saying is 100% correct. I am appreciating You. This is good message.
@venkateshwarluvottem5408 ай бұрын
A very good analytical analysis🌹🌹🌹
@TheVagabond1167 ай бұрын
Well said! A very good advise.
@siamims48417 ай бұрын
ఈ కాలం పిల్లల తల్లి తండ్రులే బ్రష్టు పట్టిన తరం వారు.. అసలు వారికే సంప్రదాయం గురించి ఏమి తెలియదు.. ఇంక అలాంటి వారు తమ పిల్లలకి మంచి చెడు గురించి ఏమి చెప్తారు.. ఏమి నేర్పుతారు...
@chevurivaraprasad86843 ай бұрын
Exactly correct
@dharavathchandru61847 ай бұрын
100% Correct talking.
@manoharchapa71468 ай бұрын
What a fantastic explanation Dr. Garu muku shatakoti vandanalu
@talepallivenkatasubbarao81968 ай бұрын
You are educated well to the teenage children madam.Right to take decisions teenagers but pain to the parents, it’s absolutely right madam.👌👌👌👌👌
@sekhar5607 ай бұрын
మీరు చెపింది కరెక్ట్ మేడం..
@iamHarsha2813 күн бұрын
Spitting out facts 100% …. Excellent mam
@inalanagendrarao10386 ай бұрын
రజిత మేడం గారు మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. నేటి సమాజంలో ఆడపిల్లలు ఎలాఉంటున్నారు అనే విషయం మీరు ఎంతఆవేదనతో చెప్పారో అర్ధమవుతుంది. హ్యాట్సాఫ్ టూ యూ మేడం. నేటి పిల్లలు చేసే పనులు కన్నతల్లి దండ్రులకు తెలిస్తే గుండె ఆగి చచ్చిపోతారు. నేటి సమాజంలోని ఆడపిల్లలు రేపు ఒక బిడ్డకు తల్లి అయినప్పుడు గాని తెలియదు. మీకు నాధన్యవాదములు. 🙏👌👍
@narasimharaju22368 ай бұрын
Madam very good suggestion hat's off your thoughts 🎉
@vgurappa93888 ай бұрын
మేడమ్ మీరూ చెప్పిన మాటలు నిజం. మనం చెబితే మీరు update కాలేదు అని అంటారు.
@lordsun1538 ай бұрын
Oh my GOD......😮😮😮 ఈ. సమాజం ఎక్కడో పోతోంది పరమేశ్వరా......!!!!!!!!!!
@koralakumaraswamy52267 ай бұрын
What a marvelous explanation mam hats to you🙏 chala baga chepparu
@UnicaKristeena3 ай бұрын
Rajitha garu what a wonderful information and devudu me lanti vaalla ni puttinchinaduku adavallandaru devudiki thankfully really ur every word is equal with pearls and domond andi
@rhraju12417 ай бұрын
మొదటి రాంగ్ స్టెప్ Birthday పార్టీలు, pub culture. పెద్ద పెద్ద hotels లో పార్టీ లు చేసుకుంటూ ఫుల్ గా డ్రింక్స్ తీసుకోవడం అనే కల్చర్, సినిమా ల లో ఇలా బలాదూర్ గా తిరగడం చూపడం నిషేధం విధించాలి. ఇటువంటి చర్చా కార్యక్రమం అన్నీ చానల్ లో అందరూ చూడాలి
@Kurukshetra1437 ай бұрын
ప్రతి అమ్మాయి ఇలా ఉంటారు అని చెప్పము కానీ ఇందులో ఎంత మాత్రం నిజమంటే ఉదాహరణకు బేబీ మూవీ చూడండి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఫోన్లో వచ్చినాక మొత్తం సొసైటీ నాశనం అయిపోయింది
@PriyankaParvathareddy3 ай бұрын
this is an amazing interviw i have ever watched before,really a eye opening msg to all girls
@muraliprasad36777 ай бұрын
చాలా బాగా చెప్పినారు మేడం 👏👏👏
@ashokkumarmeesala79035 ай бұрын
Excellent message given madam .but how far it impact to the concern youth
@nirmalaneelam50728 ай бұрын
Good anchor and very good information by Rajitha mam
@kothurukoushik25308 ай бұрын
each and every word is correct
@seshadrivasuboddu95848 ай бұрын
Very usefull video tqs to suman tv
@MuhammedZaheerShaik2 ай бұрын
"What amazing news! Good anchor and very good information by Rajita mam Thank you so much for your truly words....
@gouruvenkateshwarlu55164 ай бұрын
It is an excellent analysis made by Rajitha madam.responsibility should be fixed on parents and society friends .
After long time hread from a motherly woman who whole heatedly explained the situations in the mood of giving solutions and helping and guiding the society for better. it is already kaliyuga, can't expect much.
@RaviKumar-os2vy7 ай бұрын
Super madam, this video should be shown every day in the college before class starts
@Ramslove3808 ай бұрын
Superb ga cheparu madam nenu entho Mandi amayilini chusa
@infosyssolutionskurnool48188 ай бұрын
What you said is true mam. Thanks for your great word
@narasimharajupotturi88947 ай бұрын
కొన్ని విషయాలలో తల్లితండ్రుల దే తప్పు. తమ పిల్లలు మోడ్రన్ గా ఉంటే గొప్ప ఫీల్ అయ్యే పేరెంట్స్ ఉన్నారు. ఆడపిల్లలు షార్ట్స్ కూడా వేసుకుంటున్నారు. ఇటువంటివి వద్దు. భక్తి, బంధు ప్రేమ, పెద్దల మీద గౌరవం నేర్పాలి, నేర్చుకోవాలి. 🙏
@jorasarma19538 ай бұрын
Good analysis from gross root level original thought and best advice to youth thanks and congratulations 🎉
@futuretech982Күн бұрын
మొన్న ఈ మధ్య ఏదో పని మీద బస్ లో ఊరు వెళ్తుంటే , లాస్ట్ సీట్ లో ఒక అమ్మాయి , ఒక అబ్బాయి , ఎక్కరు , డిగ్రీ చదువుతున్న వయసు , అమ్మాయి : మా నాన్న ఈ రూట్ లోనే వెళ్తాడు కాసేపు బస్ అర్ధం ముసేయ్ ,చూస్తే నా పని ఔట్. అబ్బాయి : చూస్తే చూడని మనం మేజర్, ఏమన్నా అంటే కేసు పెట్టడమే ప్రేమ ప్రేమ అనే ఒక్క పదం తీసుకొని మనుషులలోనీ మానవత్వం , తల్లీ తండ్రి మీద గౌరవ మర్యాదలు లేకుండా గలీజ్ బ్రతుకులు బ్రతుకుతున్నారు 🤦🤦🤦🤦
@LC-qr5bf8 ай бұрын
Chala Baga chepparu madam now a days ilane jarugutundi madam 😌
@kvkmurthy27285 ай бұрын
100% correct chepparamdi
@venkatballampally89948 ай бұрын
❤ 110% True Said Madam 🎉🐅
@bvnrbvnr62093 ай бұрын
ఆడపిల్ల గురించి బబాగా చెప్పారు మేడం ఈ సమాజాన్నికి
@laxmankannam66087 ай бұрын
Super amma chala chala bagachepparu
@Experimentalvideo86635 ай бұрын
Nice message explained mam
@gayatrirama0178 ай бұрын
Chala thanks madam 🙏🙏
@VSr-x9v7 ай бұрын
భాదగా ఉంది mam..
@btsfanpage9747Ай бұрын
సూపర్ మేడమ్🎉🎉🎉
@Naavillage6 ай бұрын
అమ్మాయిలకు ఫస్ట్ సరదాగా హాయిగా ఆనందంగా ఉంటుంది అని ఒక్కడితో చేసిన 10 మందితో చేసిన చివరకు అమ్మాయిలకు మిగిలేది కన్నీరే ఒంటి మీద వయసు పెంచుకొని ఎన్నాళ్ళు ఈ బజారు పని చెయ్యలే తెలిసో తెలికో తియ్యగా హాయిగా ఆనందంగా ఉందని అని ఎన్నాళ్ళు రోజు ఒక్కడి కాళ్ళకింద మన జీవితం చిత్తు కాగితం లా నలిగిపోవాలా మనకంటూ భర్త పిల్లలు ఉండాలి సమాజం లో గౌరవంగా బ్రతకని అని అనిపిస్తుంది అన్ని జారిపోయిన తరువాత చేసుకోవడానికి ఎవ్వడు దొరకడు ఈలోగా అమ్మాయి వయసు పెరుగుతూనే ఉంటుంది అప్పుడు ఎవడు చేసుకుంటారు అమ్మాయి అంటి లాగా తయారౌతాది అప్పుడు అమ్మాయి గుండెల్లో గుబులు భయం ఆందోళన మొదలుతుంది నాకు గ్యారెంటీ లైఫ్ ఉందా లేద అని భయం మొదలుతుంది
@shafirahman48197 ай бұрын
Verrrrryyyyy good mam. I really appreciate how you explain everything and the people understand.
@RajithaLudiya5 ай бұрын
Tq mam good information 😊
@darshanammangam19298 ай бұрын
పిల్లలు మగలేక ఆడ ఎవరైనా గావి వారు ఎలిమెంటరీ నుండే చెడిపోయిన తలంపులతో ఎదుగుతూ ఎప్పుడు సేచ్చగా మాకోరికలు తీర్చు కుంటామా , తల్లిదండ్రుల కల్లు చూడని చోటెప్పుడు దొరుకుతుందా అని వెతుకుతుండగా వారికి చదవో లేక ఉద్యోగం పేరుతోనో బయటకు రాగానే వారి చిన్నప్పటి బూతు తలంపులకు కార్యరూపం దాలుస్తారు. వకరకంగా అమ్మఒడినుండే ప్రీడం కోసం ఎదురు చూస్తున్నయువతే నేటి యువత.కారణం చేతిలో ప్రపంచం తిరగడమే మేడం . మీకు బీపీ పెరగడం తప్పా నో యూజ్. గనక మీరు యూత్కు చెప్పాల్సి సలహా కాంట్రాక్టు మేరేజీలు చేసుకోండి . దానవలన తల్లిదండ్రు లకు కోర్టులు పోలీస్టేషన్సు కు తిరగడం తగ్గుతుంది అందే నేటి సమాజానికి లాభం.
@aanilkumargoud7304Ай бұрын
Super speech madam best speech for today's generation
@pantuluraghupathi83486 ай бұрын
ఒక పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్న ఈ సమాజం లో పిల్లలకు భయపడుతున్నారు తల్లి దండ్రులు. లవ్ జిహాదులకు బలౌతున్నారు అమ్మాయిలు. సిగరెట్ మందు తాగే కుసంస్కృతి కి తయారై ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. భారత్ సంస్కృతి పరిఢవిల్లి ప్రపంచంలోనే యత్రనార్యస్తు పూజ్యంతే అనే గౌరవ స్థాయి పొందిన భారత నారి ఈ రోజు చీప్ గా క్యారక్టర్ కోల్పోయి అయోమయ అధ్వాన్నస్థితికి చేరుకుంది. విడాకుల సంస్కృతి కి తెరలేపింది ఈ ఆధునికత. పతన దిశగా ప్రయాణం సుస్థిరమైనది హిందువుల జాతికి. హిందూ అమ్మాయి చౌరస్తాలో పడి ఉంది ఎవడైనా వాడుకోవచ్చు. హిందూ జాతి ఇన్ని వేల ఏండ్ల ఔన్నత్యాన్ని పొందటానికి కారణం హిందూ స్త్రీల పాతివ్రత్యమే. ఊ నాటి నారీ శక్తి శిథిలాల లో కుళ్ళిపోయే పతిత అధోగతి.
@sravya21-dj1cu4 ай бұрын
crossing line between pressure and pleasure very good excellent more than coach as a mother for both boys and girls
@vrmotovlog43335 ай бұрын
This is SUper 💯
@gundaneeraja37627 ай бұрын
Superga vivavarincharu madam
@Lakshmetada8 ай бұрын
chalabaga.cheperu.medam
@TEJSP8 ай бұрын
Well said madam, its true.
@Sandhya1968-nu7ej7 ай бұрын
Abba enta Baga cheppinaru meeru cheppindi chala takkuva
@vattikutisunitha40378 ай бұрын
Exllent mam,we have to control your self mana Geeta manane gesukovalle
@regulamahesh9778 ай бұрын
Great msg madam
@atchirajeswararao11994 ай бұрын
Madam garu, you said very correct, In the present society like your advice is badly required.ple madam proced we are always with you.Thanku.
@sreenivasmurthysuraparaju91258 ай бұрын
💯correct Medam. UR great msg given.
@gourinaiduganta23937 ай бұрын
Chalaa baaga explanation chesaaru madam..🙏🙏🙏🙏🙏
@sanjeevamula19857 ай бұрын
Excellent mam, you spoken 💯 true
@ganeshgorapalli16958 ай бұрын
Excellently said madam namaste 🙏
@SampathKumar-nx5xh8 ай бұрын
Mrs.Rajitha gaaru, You are wonderful. Your comments on ethics and morality are extremely good. Yes, what ever you said are right and i can see the kind of pain you are undergoing. . When I was in Hyderabad, I saw these girls life and I advise every one not to accommodate girls in hotel. As you said they destroy their character, morality and ethics. Very sad consequences.