ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆదోని ప్రాంతంలో అభివృద్ది లేకపోవడానికి కారణం పార్థసారథి గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆ 60 - 40 కేటుగాళ్ళే.
@msmsn2125Ай бұрын
దమ్మున్న ఎమ్మెల్యే పార్థు. జై బిజెపి జై జనసేన,,
@mkeshava7906Ай бұрын
నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీనాక్షి నాయుడు ఆదేశం మేరకు ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి ఓట్లు వేయించారు అనేది మాత్రం నాకు తెలుసు 60 40 నడిచినట్లు జనాలు మాత్రం నమ్ముతున్నరు ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు అన్నది 100% గ్యారంటీ గుడిసె కృష్ణమ్మ విషయంలో మాత్రం ద్రోహం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు ఎమ్మెల్యే పార్థసారథివాల్మీకి గారి విషయంలో ద్రోహం జరగలేదని నమ్ముతున్నారు ప్రజలు ఎమ్మెల్యే గారికి ఏ ఇన్ఫర్మేషన్ ప్రకారం ద్రోహం జరిగిందని నాకు తెలియదు మా ఏరియా ఆదోని ఇందిరా గాంధీ నగర్ లో. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు. లాయర్ రామకృష్ణ. మాజీ కౌన్సిలర్ మారుతి.. వడ్డేమాన్ గోపాల్.. (హలో బ్రదర్ )(రాతన సూరి) ఇలా చాలామంది నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేశారు.పేరు. చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నవారు ఎమ్మెల్యే పార్థసారథి గారికి మాజీ ఎమ్మెల్యేమీనాక్షిని నాయుడు గారు ఏమి ద్రోహం చేశారో మాకు తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను తెలియజేశాను.. కుమ్ములాటలతో మొదటికే మోసం.,
@poojarivenkateshvenky6062Ай бұрын
గుడ్ సార్ ఇలాగే కంటిన్యూ చేయండి
@chetukmr480Ай бұрын
మీరు గెలిచిందీ నాయుడు అన్న సపోర్టుతో..అది నాయిడు అన్న భిక్షా..నోటికి వచ్చింది మాట్లాడకండి …ఫర్డ్ ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేయండి …నాయుడు అన్మ చెప్తీనే మీకు ఆదోని టిడిపి కార్యకర్తలు ఓట్స్ వేసింది ..సింగల్ గా నిలపడి విన్ అయ్యి మాట్లాడండి మీరు
@bvenkateshwarlu4929Ай бұрын
Super sri m L A Garu tq 🙏👌🤝
@erajasekaresekar9280Ай бұрын
Adoni lo meru corect matladundi 💯 sir Mee vale sindicate kabja poindi sir 2029 BJP vosindi sir Jai BJP Jai partasarathi sir 💯 MLA Adoni
@mullagiveeresh-jl7pwАй бұрын
ఆమె నీ వెనుక వైపు ఉంది కదా ఆమె నీకు ఓటు వేసిందా అని అడుగు ఒకసారి ఇప్పుడు నీ వెనుక ఉండేది అందరూ వైఎస్సార్ పార్టీ నాయకులు మీరు గెలిచినందుకు మీ పార్టీలోకి వచ్చారు రేపు ఎలక్షన్ వస్తుంది అనగా మళ్లీ ఎలక్షన్ వచ్చే టయానికి మళ్లీ వైయస్సార్ పార్టీలోకి వెళ్తారు ఓటు వేసింది మేము అనుభవించేది వైయస్సార్ పార్టీ నాయకులు
@m.venkatesh5765Ай бұрын
👏
@sureshbabu6580Ай бұрын
Dr Partha sir excellent analysis about Adoni people's great future coming days role model of Adoni MLA
@rajannaconstructions5315Ай бұрын
మీనాక్షి, నాయుడు లేకపోతే బిజెపి ఆదోనిలో,,, గెలుస్తుందా
@VgangadharVganga-zq1niАй бұрын
Super sir
@BSuresh-d5eАй бұрын
Correct ga chepparu sir
@kmukaiah57726 күн бұрын
సూపర్ సర్ ధమ్మున M LA వచ్చినారు జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి జై పవన్ కళ్యాణ్
@mullagiveeresh-jl7pwАй бұрын
సరే నీతో అంత దమ్మె ఉంటే రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు ఒక గ్రామంలో సర్పంచ్ గెలిపించుకో లేదా ఒక వార్డ్ అయిన గెలిపించుకో
@jeelanshaikjeelanshaik5812Ай бұрын
ఎన్నికలకు ముందు 40% అనీ తెలియదా. మరి ఎందుకు ప్రచారం ఇద్దరు కలిసి చేశారు.
@VijayabhaskarreddyPalle-et7lwАй бұрын
పార్థ డెంటల్ గారు లడ్డులో కలుషితమైన చెత్త పదం వాడవు కదా అనుభవించాలి ఆదోని ప్రజలు ఐదు సంవత్సరాలు అనుభవించండి ఇతని ఎవరండీ పార్థ డెంటల్ అని ఒక 10 15 బ్రాంచ్ లు పెట్టుకొని ఏదో ఒరగ తీస్తాడు ప్రజలు కానీ బస్టాండ్ ఎటువైపు ఉందో ఆదోనిలో తెలియదు ఎన్ని వార్డ్ మెంబర్స్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు ఏమి తెలియని వ్యక్తిని అనామకులు ఎన్నుకున్నారు ఇది తిరుపతి లడ్డు ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడుతున్నాడు పార్థ డెంటల్ నీ ఆస్పత్రులు చూసుకో ఒకసారి
@vengalamthiruАй бұрын
ఈవీఎం ఎమ్మెల్యే
@sncreations3355Ай бұрын
ఆంధ్ర ప్రజలు పథకాలు కోరుకోవటం లేదు అభివృద్ధి కోరుకుంటున్నారు అది కూడా మన సిఎం సిబియన్ సార్ హయంలో సిబిన్ అభివృద్ధి చేస్తాడు చేసి చూపిస్తాడు జై టీడీపీ
ఆ మీనాక్షి నాయుడు చెప్పినందుకే నీకు ఓటేసం అంతేకానీ నువ్వు మా క్యాస్ట్ మా కులము అని నీకు ఓటు వేయలేదు ఆ మీనాక్షి నాయుడు చెప్పాడని ఓటు వేశాం
@Kiran-ju8qyАй бұрын
Meenakshi Naidu waste candidate for adoni town
@VenkataKrishnaVijaya25 күн бұрын
సుమన్ టీవి యాంకర్ 60:40 వారి దగ్గరికి వెళ్లి వచ్చినట్లు ఉన్నాడు పాపం ప్రత్యర్థుల సపోర్ట్ చేస్తున్నాడు సార్
@ravinderreddy1165Ай бұрын
Meeru entha cheppina meeru gelisindhi telugudesam valla... Meeru sontham ga potichesthe nota Kanna thakkuva votes vachevi meeku...
@mpr103925 күн бұрын
ఎలక్షన్స్ ముందు మీనాక్షినాయుడు మద్ధతు నాకొద్దని నీవు చెప్పి ఉంటే నీదమ్మేదో తెలిసేదికదా.
@rammohanraogaddam86553 күн бұрын
Dear parthasarathi garu For a longtime Adoni has been neglected by politicians. No roads, no drinking water, worst sanitation, two main roads are neglected, no plantation of trees in and around adoni. Nearby panchayat supply of water for once in7 days. It is horrible. Please look into the matter.
@pushpalatha9794Ай бұрын
Super sir M L A good
@narasimhagoud5002Ай бұрын
Best mla
@SRajiya-bn9zcАй бұрын
S. Munna🎉
@g1honey197Ай бұрын
Infront of the Crocodile festival ✌️✌️
@omnamaha6391Ай бұрын
MLA garu chala manchi panulu chestunnadu
@Kiran-ju8qyАй бұрын
Some waste candidates are there in tdp party, No. 1 Meenakshi Naidu, pullarao
@gollaraghu9633Ай бұрын
❤❤❤❤
@mshareef8459Ай бұрын
ఇతను అవినీతి చేయక పోతే యెందుకు ప్రమాణం చెయ్యడం లేదు
@boddapativijaykumar484Ай бұрын
Meenakshi naidu great leader
@mshareef8459Ай бұрын
ప్రజలకు యేమి ఒరగబెట్టావు ఎం ఎల్ ఏ అసమ్మతి నేతలకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా
@rajannaconstructions5315Ай бұрын
నాగరాజు సుమన్ టీం అనేది ఒకటి ముసుగులో బ్రోకర్ ది,,, నువ్వు ఇంకా,, మారలేదు నాగరాజు
@sncreations3355Ай бұрын
ఈ నాగరాజు యాంకర్ కాదు యాంకర్ ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్త
@nagendray-fn1mrАй бұрын
Sir,ye party karya kartha p sarathini gelipinchaledu.Iddaru mla la meeda uru abhivrudhileka visigipoyi dadapu 15 samvatsaralu ayyindi.Ee mla lanu jagan pettina,babu pettina gelavaru.Anduke prajale p sarathini gelipincharu.Idi satyamu.Mummatiki satyamu.Ippudu nna mla panulu cheste.mundu kuda atane mla.