Directly Sobhan babu garu inspired many people, indirectly motivating present generation
@bondaravi10072 жыл бұрын
అప్పుడు టాప్ హీరోయిన్ అందరూ మొదటి సినిమా చంద్రమోహన్ గారితోనే
@Mahesh-hu2ug Жыл бұрын
Tarvatha Rajendra Prasad tho
@Spirit3659 ай бұрын
Sandeep kishan la annamata
@kiranobiee4 ай бұрын
I inspired by Shoban babu gari suggetions.... Naa range lo entho kontha invest cheyyagaliganu, ade naku manchi results kuda isthunnayi.... Hats off to shoban garu... Minmalni naa life ling gurthu unchukuntanu sir....
@sreenadh8jjhuyyvsankranthi2802 жыл бұрын
శోభన్ బాబు సాయం చేయలేదు,దానం చేయలేదు.అని ఒకటే కామెంట్ చేస్తున్నారు.అతన్ని ధనవంతుడు గా చేయాలి అని ఎవరైనా అతనికి సహాయం చేశారా? మీ కోసం మీరు సినిమా చూశారా?లేక శోభన్ బాబు కి డబ్బులు రావాలి అని సినిమాలు చూసారా? అతని తెలివి తేటలు,ధైర్యం తో తీసుకున్న నిర్ణయాలు కలిసివచ్చే డబ్బు సంపాదించాడు.డిమాండ్ చేసే హక్కు ఎవడికి లేదు.అతని గురించి తెలిసిన వాళ్ళని అడగండి.అతనికి తెలిసిన వాళ్ళకి గుప్త దానాలు చేశాడు.
శోభన్ బాబు సొంత కష్టార్జితం, ఆయన ఎవ్వరినీ ముంచలేదు ఆయన పైసలు ఆయనిష్టం..ప్రజలకు ఏమైనా చేసేది ప్రభుత్వాల బాధ్యత నటులది కాదు
@rajiusha21532 жыл бұрын
Super.chepputho kottinatt undhi.mee samadhanam
@msrmsr22 Жыл бұрын
❤❤❤
@msrmsr22 Жыл бұрын
👍👍👍
@Imtiaz-gb1qv Жыл бұрын
Munchaledu Kaani Sampada mottam Pogu pettukunnadu ilanti vallato samajam pedarikam lo maggutundi. Communist party ki vote veste valla bhumulu tirigi pedalaku penchochu. India China Lekka develop kavalante CPM party ki vote veyandi.
@msrmsr22 Жыл бұрын
@@Imtiaz-gb1qv చైనాలో ఒకే కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ నుంచి ఒకరు దేశ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవుతారు. అతను మంత్రులను నియమిస్తాడు. ఇక్కడలా... అక్కడ ఎలక్షన్స్ ఉండవు.... అక్కడ భూములను ప్రజలకు ప్రభుత్వమే కవులుకిస్తుంది. భూముల అమ్మకాలు, కొనడాలు ఉండవు. ముస్లింలకు, క్రైస్తవులకే కాదు ...ఏ మతానికి ప్రత్యేక హక్కులు ఉండవు. ఆడ, మగ ... అంతా సమానం. ఎవ్వరూ ముసుగులు వేసుకోరాదు, ఆడవారు కూడా. గుడిలో, చర్చిలో, మసీదులో... మైక్ లకి అనుమతిలేదు. అవినీతి చేసిన వారు అక్కడ కనపడకుండా పోతారు. 2023 జూన్ లో ఫారిన్ మంత్రి, వారం క్రితం డిఫెన్స్ మంత్రి, ఆర్మీ ఛీఫ్ లు మిస్సింగ్ అయ్యారు. కొత్త వారిని కూడా నియమించారు. ఎవరైన ప్రశ్నిస్తే మరుసటి రోజు చూడకుండానే మిస్సింగ్ అయిపోతారు..!
@pramilapramila5581 Жыл бұрын
Chandra mohan rajendra prasad comedy ante Naku chala estam I am from Udupi
@saisriharshasaripalli37662 жыл бұрын
Career n growth is key
@kameswararao28132 жыл бұрын
ప్రజలకి సాయం చేయకపోయినా చెడు చేయకుంటే అదే చాలా గొప్ప విషయం సావిత్రి రాజబాబు ఎస్పీ రంగారావు గారు లాగా ఆస్తులన్నీప్రజలకు ఛారిటీ లకు ధారపోసి మెజార్టీ ఆస్తులు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో మిగిలిపోవడం జనాలకి కావాలను కుంటా ఎవరినైనా మోసం చేసి సంపాదించాడా ఆయన కొందరి కామెంట్లు చూస్తే చాలా బాధ కలుగుతుంది గుప్త దానాలు చాలా చేశాడు ఆయన అది చాలామందికి తెలియదు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు దానం చేయాలి చెయ్యకపోవడం తప్ప ఆయన ఇష్టముంటే చేస్తారు లేకపోతే లేదు ఎవరికి అన్యాయం చేయలేదు కదా జయలలిత కి అన్యాయం chesaranatam చాలా పొరపాటు ఏది ఏమైనా కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి కామెంట్లు పెట్టడం మంచి లక్షణం
@manoharrudra61122 жыл бұрын
Thanks useful information
@RajuVulla2 жыл бұрын
అందరిలోనూ...స్వార్ధమే ఉంటుంది..ప్రతి ఒక్కరు దానం చేయాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయ్. .కాని మనసు ఇలా ఆలోచిస్తుంది...నేను సంపాదించినదానిలో..దానం చేస్తే నేను ఎప్పుడు వాడంత అవుతానా. .అని..ఉన్నోడు...రాజకీయనాయకులు అంత సంపాదిస్తున్నారు..నేనుప్పుడు ఆ స్థాయికి వెళతానని..రాజకీయ నాయకులు..దేశంలో నేనెప్పుడు..పెద్ద వ్యాపరవేక్త అవుతానని..వ్యాపారవ్యక్తులు నేను ఎప్పుడు tata. .బిర్లా..అంబానీ స్థాయికి ఎదుగుతామ..అని ప్రతి ఒక్కరికి..ఇలాంటి ఆలోచనలే ఉంటాయి..ఇక దానం ధర్మాలు చేయడం వాళ్ల ఇష్టం...కాని ..ఉన్నంతలో ఎంతో కొంత..లేని వాడికి పెట్టమన్నారు. కొందరు అందరికి తెలిసి చేస్తుంటారు..మరికొందరు గుప్తంగా చేస్తుంటారు...మనకు తెలియంది మనం మాట్లాడలేము..వారు పోయిన తరువాత..వాళ్ల సన్నిహితులు చెబుతేనే తెలుస్తుంది
@Imtiaz-gb1qv Жыл бұрын
Illanti Valla valle appatlo Russia, China lo revolution teesukoni vacchi pedalaku bhumulu pancharu kaani communism lekapovadam Valla prajalu capitalists kinda banish bathukulu bathukutunnaru
@anasuyammab50992 жыл бұрын
Nagaraju Garu your interview is very nice please do it with other actors and give chance to us to share happy feelings with you
@priyaraj3239 Жыл бұрын
Roshan interview
@సమరసేన2 жыл бұрын
ఇక్కడ ఎవరు సోబాన్బాబు అతని కొడుకు సహాయం కోసం ఎదురు చూడడం లేదు పబ్లిక్ ఫిగర్ అందులో కళాకారుడు ఆదర్శంగా వుంటారు అని అర్థం అంతే కానీ చెయ్యడం చెయ్యక పోవడం వాళ్ళ ఇష్టం.
@iamnitheesh12182 жыл бұрын
మంచి మాటలు చెప్పారు 🙏🙏🙏
@nandu93512 жыл бұрын
Chandramohan is one of the living legends in acting. Sad to see him getting old.
@swamsfmlyswamsfmly61082 жыл бұрын
Sad to see him getting old?? ha ha it is nature and irreversible and you will also be like him one dsy
@nandu93512 жыл бұрын
@@swamsfmlyswamsfmly6108 when we see someone after a long time where we had a healthy image of him , that's a natural expression that comes out.. ☺
@proinfernoempire2 жыл бұрын
@@swamsfmlyswamsfmly6108 its his opinion.
@saibaba82422 жыл бұрын
He is also human being one day the other he should also leave the earth what is there
@dvsreddy2118 Жыл бұрын
@@swamsfmlyswamsfmly6108 000
@scr_scr2 жыл бұрын
దానం చేసి సావిత్రి లా nalogipodam కంటే ... ఎవ్వరికీ మోసం chaikunda సంపాదించుకొని దానం చైకపాయిన పర్లేదు
@Hari-Babu-H2 жыл бұрын
కరెక్ట్
@KrishnaMangaRao Жыл бұрын
Some comments are full of comedy 😃😃 శోభన్ బాబు గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు... బ్రిడ్జ్ లూ, ఫ్లై ఓవర్ లూ కట్టించడానికి. అవన్నీ చేయాల్సింది ప్రజా ప్రతినిధులు. వాళ్లని అడగలేరు. శోభన్ బాబు గారు money minded అయి ఉండొచ్చు. కానీ, అది తప్పేం కాదే! తన లైఫ్ ని తనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుని, దానికి అనుగుణంగా క్రమశిక్షణతో నడుచుకుని సంతోషంగా జీవించారు. ఒక గొప్ప నటుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రజాసేవ చేయాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగతం. ఎవరి లైఫ్ వాళ్లిష్టం.ఇతరుల లైఫ్ ను జడ్జ్ చేయడం చాలా తప్పు. జనాలకు బాగా అలవాటైపోయింది... Silly comments చేయడం
శోభన్ బాబు సొంత ఊరికే చిన్న బ్రిడ్జి కట్టించలేనివాడు ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు శోభన్ బాబు గురించి ఎంత పేనాసి వాడు అని డబ్బు అందరూ సంపాదిస్తారు ఎంతోకొంత ఉన్నదాంట్లో వారు ఊరికి సహాయం చేసిన వాడే ప్రజల మనసులో నిలిచిపోతూ ఉంటారు 🙏🙏
@gurunadhm67002 жыл бұрын
Same to same ..now big heroes in tollywood
@mohamadabdulkhuddus66372 жыл бұрын
ఏ వూరు ఆయనది?
@maheshreddy46622 жыл бұрын
@@mohamadabdulkhuddus6637 chinna nandigama
@mohamadabdulkhuddus66372 жыл бұрын
@@maheshreddy4662 🙏🙏
@VenuGopal-vo6px2 жыл бұрын
మరి మన నాయకులు ఎం చేస్తున్నారు... ఓట్లు వేశారు కదా... ఎప్పుడు చూడు criticis చేయడమే...
@kvr66752 жыл бұрын
సూపర్ సార్
@sunilthrikovela9272 жыл бұрын
Over all ga Telugu industry (Telugu vaallki) ki real estate ni parichayam chesinavadu shobhan Babu gaaru
@parasuramganesh62462 жыл бұрын
శోభన్‌బాబు గారు దానధర్మాలు చెయ్యలేదు అని అంటున్నారు. ఆయన గుప్త దానాలు చేసారు. దానాలు చేసి సావిత్రి గారు ఆఖరి రోజులలో ఎన్నో కష్టాలు పడ్డారు
అయన తన కష్టం తో సమాపదుంచికున్నాడు అలాంటప్పుడు ఎవరికైనా ఎందుకు దానం చెయ్యాలి అయన అప్పట్లోనే పక్క వ్యాపారావేత్త అదే ఫాలో అయ్యాడు తప్పేంటి ఒకవేళ ఏదైనా దానం చెయ్యాలి అనుకుంటే అది పూర్తిగా అయన వ్యక్తిగతం. ఎవరైనా ఎందుకు జడ్జి చెయ్యాలి
@seshubabuBale2 жыл бұрын
Sobhan babu Waste HERO
@MrAR-oh3rb2 жыл бұрын
@@seshubabuBale ne amma puuuu
@subrahmanyachowdaryjasti3035 Жыл бұрын
Chandra Mohan babu hats off to you
@2009ratnakumar Жыл бұрын
Heartful talks
@TeluguvaduTV Жыл бұрын
ఇక్కడ కొందరు శోభన్‌బాబు ఎవడికీ ఇవ్వలేదని ఏడుస్తున్నారు. అది క్రూరత్వం కాదు. తిండికి లేక బాధపడ్డ రోజులు గడిపిన వాడికి రెండు సత్యాలు తెలుస్తాయి. ఒకటి డబ్బు విలువ, రెండు లోకం క్రూరత్వం. ఉన్నవాడు పంచిపెట్టలేదని ఏడ్చే కరువుగొట్టుజనం అందరూ వెధవలే! వీళ్లకి టాలెంట్ లేకా బద్ధకం వల్లా దరిద్రుల్లా ఉండిపోతారు గానీ... టాలెంట్ ఉంటే ఎన్నో మోసాలు చేస్తారు. డబ్బొస్తే చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు. ఇది నిజం. ఎందుకంటే - వాడెవడో నాకు ఫ్రీగా ఇవ్వలేదు అని ఏడవడం వెనక ఉన్న సత్యం ఒకటే - పరాయి సొమ్ము మీద ఆశ. నీ రెండు చేతులూ కాళ్లూ బావుండి.. నీకు బుర్ర ఉండి.. పక్కవాడి సొమ్ముకోసం ఏడ్చావంటే నువ్వొక వేస్ట్ ఫెలో! ఇంతకంటే మోసగాడు నయం. తప్పుడు మార్గమే అయినా కనీసం వాడు రిస్క్ చేస్తున్నాడు. కష్టపడుతున్నాడు. కేవలం స్వార్థపరులూ బద్ధకస్తులూ బుర్ర లేనివాళ్లే ఇతరుల డబ్బుకోసం ఏడుస్తారు. ఏమీ కష్టపడకుండా మేం పేదవాళ్లం.. మాకు ఏమీ రాదు.. మమ్మల్ని లోకంలో ఉన్నవాళ్లు పోషించాలి అనుకోవడమే అసలైన మానసిక దరిద్రం. అలాంటి మానసిక స్థితిలో ఉండేవాళ్లు డబ్బున్నవాళ్లని తిట్టుకుంటూ ఎప్పుడూ దరిద్రం లోనే ఉంటారు. అందులోనే ఆనందం పొందుతారు. ఆ ఆనందమే దరిద్రదేవత వారికిచ్చే వరం. డబ్బులేక మనిషి చచ్చిపోతున్నా వాడి వైపు చూడని లోకం ఇది. మరి లోకం లోని ఇలాంటి క్రూరత్వాన్నీ డబ్బు అవసరాన్నీ తెలుసుకున్నవాడు... అదృష్దవంతుడు. ముందే తెలుసుకున్నవాడు ఇంకా అదృష్టవంతుడు. వారిలో కొందరు డబ్బు మీదా లోకం మీదా కసి పెంచుకుంటారు. తన శక్తి అంతా డబ్బు సంపాదించడం మీద పెడతారు. అలా కృషితో ఎదిగినవాడు ... లోకానికి లొంగడు. .వాడు విజేత. వాడు దానం చేయకపోయినా కింగే! తన విలువ తాను తెలుసుకున్నవాడు ఎప్పుడూ గొప్పవాడే! తన సొమ్ము ఇతరులకి ఇవ్వడం ఇవ్వక పోవడం అన్నది .. ఇక వాడి ఇష్టం. ఇక అసూయ అనే రోగం కొందరిది. తను కష్టపడకుండా.. తన స్కిల్ పెంచుకోకుండా.. ఎదుటి వ్యక్తి తెలివినీ టాలెంట్‌నీ ఏమాత్రం గౌరవించకుండా ... అందరూ తక్కువే సంపాదించాలి అనే రూల్ పెట్టుకున్నవాడు మానసిక రోగి. ఒకడు ఇంత సంపాదించాడు అంత సంపాదించాడు అని అసూయపడే జాతులెవరూ చరిత్రలో పైకి వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే - టాలెంట్ లేకుండా శ్రమపడకుండా - కేవలం ఇతరుల డబ్బుమీద ఆశపడేవాళ్లని దరిద్రులుగా చేయడం .. ప్రకృతి ధర్మం. మరి మోసం చేసేవాళ్లు పైకి వస్తున్నారు కదా అంటే.. ఎస్... మోసం చేసేవాడిలో కూడా టాలెంట్ ఉంటుంది. వాడికి రిస్క్ ఉంటుంది. ఆ మోసపు సంపాదన వల్ల - వాడు మానసికమైన ప్రశాంతతని కోల్పోవలసి ఉంటుంది. వాడు ఏ దుష్ఫలితాలు పొందాడో అవేవీ పైకి తెలియవు. అదే ప్రకృతిలో మేజిక్. డబ్బు కోసం మోసం చేయడం తప్పు. టాలెంట్ తో తెలివితో సంపాదించడం తప్పవుతుందా? నిజానికి అసూయ అన్నిటికంటే పెద్ద నేరం. ఎవడి టాలెంట్‌ని బట్టి వాడు సంపాదించుకుంటాడు. ఎవడి కష్టాన్ని బట్టి వాడు సాధించుకుంటాడు. కానీ ఈ అసూయాగ్రస్తులు.. ఒకడు టాలెంట్ తో కష్టపడి సంపాదించుకున్నా కూడా ఏడుస్తారు. మనుషుల్లోని టాలెంట్‌కీ కష్టానికీ విలువ ఇవ్వకుండా ... తన బద్ధకం పోగొట్టుకోకుండా... కేవలం అసూయ పడుతూ ఏడుస్తూ ఉండేవాళ్ల బతుకులు ఎప్పటికీ బాగుపడవు. మోసం చేసి సంపాదించినవాడూ... అసూయా గ్రస్తుడూ ఎప్పుడూ ప్రశాంతంగా జీవించలేరు. వాళ్ల బతుకులు అంతే. ఇది ప్రకృతి ధర్మం.
@dronacharybanala28406 ай бұрын
( Corect Sir )
@Lakshmi-Palapati6 ай бұрын
Super
@psr5052 жыл бұрын
Sobhan Babu, Man with Reality plans
@rayanavenisateesh4072 жыл бұрын
సినిమా వాళ్ళు సహాయం చెయ్యలని నియమం లేదూ ఐనా రాజకీయనాయకులని అడగాల్సిన ప్రశ్నల్ని సినిమావాళ్ల ని అడగడం ఎంటీ , విల్లు పెట్టుబడిపెట్టని వ్యాపారస్తులు ,విల్లు ఎం చేసారని అడగటం సరికాదు,
@varas999 Жыл бұрын
Sobhan babu awesome n legendary hero
@attotisrinivasarao19166 ай бұрын
Sujata garu. I am delightful to know about you
@prasadbabu49855 ай бұрын
ఎవరికి వారు కష్టపడి బతకాలి ఒకరు పెడితే తినాలి అను కుంటే అది ఒక బతుకేనా శోభన్ బాబు కస్టపడి సంప దించు కున్నారు. ఆ సంపద ను జల్లెయాలా. అయినా శోభన్ ఎన్నో గుప్త దానలు చేశారు. శోభన్ బ్రహ్మ జ్ఞానీ కాబట్టి ఎవరికి చెప్పుకోలేదు 10రూపాయలు ఇచ్చి లక్ష ప్రసారం చేసుకుంటారు శోభన్ ఆలా చేసుకో లేదు గ్రేట్ శోభన్ శోభన్ లాంటి మహా నటుడు అరుదు గ ఉంటారు
@anilkandipati31862 жыл бұрын
Super sar meeru (earth 🌎)anedhi
@MrVbkrishna Жыл бұрын
మద్రాస్ కా మాలిక్ స్వర్గీయ శోభన్ బాబు గారు ❤❤❤
@chanwitha20582 жыл бұрын
Kathi kantharao Garu, rajanala Garu, savithrii Garu, chittor nagaiah Garu...Ila enthomandi money save cheyyakunda kastaalu paddaaru. Shobanbabu Garu inspiration.
@srik15682 жыл бұрын
Rajababu, Padmanabham, Nagabhushanam ila inka enthomandi....
@rameshchetty47162 жыл бұрын
Shoban బాబు కు అప్పట్లో Jayalalithaa తో కనెక్షన్ లేదు అన్నాడు. దాన్ని గురించి anchor ఏమీ అడగ లేదు ఎందుకని?
@madhunlrr2 жыл бұрын
శోభనబాబు పక్క commercial మనస్తత్వము తప్పులేదు.అందుకే దానిలోనేకూరుకొని చనిపోయాడు అనికూడా అంటారు.చనిపోయిన రోజు “ఒక్కరైనా వచ్చి నన్ను కష్టాల్లో ఆదుకున్నాడు అని కానీ నన్ను చదివించాడు అనిగాని ఒక ట్రస్ట్ ద్వారా సేవలు చేసినాడని కానీ చెప్పలేదు “ఆరోజులలో కురుక్షేత్రము సినిమా తీసి కృష్ణ నష్టాలలో ఉంటె చివరి పేమెంట్ కోసము బాగా సతాయించాడని అనుకునేవాళ్లు. ఎంతైన కొంత దాతృత్వము మనిషి కి అవసము. ఇంత ఇచ్చిన తెలుగునేలకు వాళ్ళ అబ్బాయి అయినా శోభనబాబు తదనంతరము ఏమైనా చెసినాడా ????? అవే jeans and thoughts
@mohamadabdulkhuddus66372 жыл бұрын
చనిపోయిన మనిషి గురించి ఇంత చెడ్డగా మాట్లాడము మంచిది కాదు. తెలిసిన స్వంత మనిషి లాగానే మాట్లాడుతున్నారు.
@madhunlrr2 жыл бұрын
@@mohamadabdulkhuddus6637 చెడు ఏముంది? ఇందులో వ్యక్తి స్వభావము గురించి మాత్రమే అనుకొంటున్నాము అదీ మనము tickets కొని అతని cinemas చూసినాము కాబట్టి
@mohamadabdulkhuddus66372 жыл бұрын
@@madhunlrr మనం ఎంతమందికి సహాయం చేస్తున్నామో? వాళ్ల అబ్బాయి గురించి కూడ మాట్లాడుతున్నారు? ఎందుకు సారు? గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. టికెట్ తీసికొని సినిమా చూశాం. అంతె. వాళ్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడే అంతగా మనకు ఏమి తెలుసు? అందాల నటుడు శోభనుబాబు హీరోగా అందరిని ఆలరించారు. అంతవరకే. తప్పుగా మాట్లాడి మనం మనల్ని కించపర్చూకున్నట్లే. ప్లీజ్. 🙏🙏
@madhunlrr2 жыл бұрын
@@mohamadabdulkhuddus6637 ప్రముఖవ్యక్తులకు ఏంతోకొంత సామాజిక బాధ్యత ఉండదా I am not talking about his personal life. Not interested too
@mohamadabdulkhuddus66372 жыл бұрын
@@madhunlrr మీతో వాదించటం కష్టం. 😷😷
@sreenadh8jjhuyyvsankranthi2802 жыл бұрын
టిక్కెట్లు కొని సినిమా చూస్తే గొప్పవాడు అయ్యాడు అంటున్నారు.శోభన్ బాబు ను గొప్ప వాడిగా చేద్దాం అని టిక్కెట్లు కొని సినిమా చుసామా మన సంతోషం,ఆనందం కోసం టికెట్ కొని సినిమా చూసామా? మీరు సినిమా టిక్కెట్లు కొనకపోవటం వలన దివాలా తీసిన నిర్మాత ను మీరు ఆదుకుంటారా?
@TeluguvaduTV6 ай бұрын
ఇదంతా ఒక ఏడు సూత్రాల పథకం. 1) మనం ఏం చేయకపోయినా మనని లోకం పోషించాలి. 2) ఒకడికి టాలెంట్ ఉన్నా బురద వేయాలి. ఎందుకంటే.. మనకి టాలెంట్ లేకపోయినా.. గుర్తింపు వచ్చేయాలి. కానీ రావడం లేదు కాబట్టి టాలెంట్ ఉన్నవాడి మీద బురదవేసి ఆనందిస్తాం. 3) ఎంత వెధవైనా పేదవాడే గొప్పవాడు. కష్టపడి సంపాదించుకున్నా సరే.. డబ్బుంటే .. దుర్మార్గుడే.. 5) డబ్బున్నవాడు మోసం చేయకపోయినా దొంగే! 6) డబ్బున్నవాడు తాను కష్టపడి సంపాదించినా దాన్ని సోమరిపోతులకి పంచిపెట్టాలి. అలా పంచితేనే గొప్పవాడు. లేకపోతే వాడి టాలెంట్ గుర్తించం. పైగా బురద వేస్తాం. ఎందుకంటే డబ్బున్నవాడి టాలెంట్‌కి విలువ లేదు. డబ్బు పంచితేనే అతనికి టాలెంట్ ఉన్నట్టు. 7) పేదవాడు ఎంత దుర్మార్గుడైనా ఎదిగేందుకు సాయం చేస్తాం. ఒక్కసారి ఎదిగాడంటే ఇక వాడు కూడా సమాజానికి శత్రువే! కాబట్టి ఫైనల్‌గా సమాజంలో ఎవరూ ఎదగ కూడదు. డబ్బున్నవాడు ఎదగకూడదు. పేదవాడు కూడా.. వాడి మీద పడి ఏడవాలి తప్ప సొంతంగా పని చేయకూడదు. టాలెంట్ ఉన్నా కష్టపడకూడదు. పడి పైకొస్తే సమాజానికి శత్రువుని చేస్తాం. తోటివాడి ఎదుగుదలని సహించలేని చీప్ పీపుల్ పాటించే ఏడు సూత్రాల పథకం ఇది.
@somasundermangalampalli70892 жыл бұрын
Shoban babu is great
@Utkalputra20242 жыл бұрын
శోభన్ బాబు ఆలోచన ధోరణులు అలా వుండేవి. మరీ materialistic life అవసరమా. అంటే ఇదో డిబేట్ అవుద్ది. నాకు తెలిసి తేనెటీగలు కష్ట పడి తేనె కూడబెడితే మంచిదే కదా ఇతరులు అనుభవించడానికి.
@afsianome48662 жыл бұрын
శోభన్ బాబు సంపాదించింది ప్యూర్ వైట్ మనీ or ప్రాపర్టీ మాత్రమే. కొందరు Mob హీరో లు, ఇన్నోసెంట్ మాస్ గాళ్ళ అభిమానం తో పొలిటికల్ ga సంపాదించింది, మాత్రం తెలిదు పాపం అందులో దానం చేస్తే ఓట్లు కూడా రెట్టింపు మరి 😄బ్లాక్ మనీ కూడ ఫాలో అవుతుంది కూడా 🤔 Anti Mob హీరో అయిన ANR ని, అనరా మరి స్వార్ధ పరుడు అని ఇండియన్ యూనివర్సిటీ లకు దానం,1958ANR కాలేజీ గుడివాడ లో ఏమి స్వార్ధం, అది తెలీదు. గాలి లో ఆక్సిజన్ పెంచే ది అంట నాగార్జున కి 😜 mob గాడికి ఏమి ఎరుక 😄 1080ఎకరాలు చౌడు భూమి లో సొంత డబ్బు తో పైసా లాభం లేకుండా చెట్లు వేసేది.వెంటనే MOBY స్టైల్ 😜కామెంట్ ఫామ్ హౌస్ 😜😜 శోభన్ అన్న మాటలు, నేను సైకల్ మీద పోయి కష్టం అనుభవం అప్పుడు నాకు ఎవరు చేశారు అని, అది కాక ఎంతో మంది బిసినెస్ మెన్ కి ఆదర్శం. శోభన్ బాబు ఐడియా.
@naiduu.u.23092 жыл бұрын
Great visionary actor.
@mvvsatyanarayana66302 жыл бұрын
Very good man
@rajbabraj65392 жыл бұрын
అందుకే ధనవంతుడికి నిజంగా సంతృప్తి మనశ్శాంతి కరువైయుంటాడు
@Vinod_777262 жыл бұрын
Sobhan Babu garu & politician Jay Lalitha garu love rumours adigunte bhagunnu
@balasekharverynice63862 жыл бұрын
ఐతే పోత పోత కూడా ఏమైనా పట్టుకుపోయాడా.. లేదే చాలా మంది పెద్ద వారి కన్నా ముందే పోయాడు. అది ఆస్తి గొడవల్లో.
@indiain56562 жыл бұрын
8:35
@graju3860 Жыл бұрын
ఆయన సంపాదించి దేశానికి ఏమి సేవ చేయలేడు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా ఏమి లాభం పోయేటప్పుడు ఏమి తీసుకు పోరు
@suryasiva89492 жыл бұрын
Now u r at this stage means just because of Audiences. Anduke "Prekshaka Devullu" Antaru. U both r intelligent guys.
@durgaraokasthala43986 ай бұрын
ఈ భూమి మీద ఎవ్వడు కట్టుకుపోయేది లేదు. అందుకే జన్మరాహిత్యం కోసం దాన ధర్మాలు చెయ్యమనేది.
మీరు ఇద్దరు మహా పిసినారులు, పిల్లికి కూడా బిక్షం పెట్టరు. స్వార్థం ఎక్కువ. కాబట్టీ కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఏంలాభం. పోయేటప్పుడు తీసుకెళ్తారా? లేక మొత్తం తింటారా?. తెలుగువారు అయిఉండి మన రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడలేదు.
@ColdPressedOils9 ай бұрын
Ne Sampadana naku evvu brother. Kasta padi sampadincharu kabatti vallaki aa viluva telusu
@11chandrareddy2 жыл бұрын
పుట్టిన ఊరుకి ఎం చెసారు అంటే తెలుగు రాష్ట్రాలకు,ఈరోజుల్లో మీడియా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవ్వన్నీ సొల్లు చెపుతున్నారు .ఇప్పుడు తెలుస్తోంది జనాలకు నిజమైన హీరోలు జీరో లెవరు.కూలీలు కష్టపడి సంపాదించిన డబ్బు వీళ్ళా పాలైంది అంతే
@kanchikamakshi28962 жыл бұрын
Shobhan babugare muralimohangariki inspration real estate lo.
@thinkpositive6274 ай бұрын
మానవుడికి దేవుడు తృప్తిలేని జీవితాన్ని ఇచ్చాడు. ఏదో ఒక వ్యాపకంతో పోవటమే. 😂😂
@mylearning20622 жыл бұрын
Ela prathi okari parents vala pillala kosam plan cheste andaru dhanavanthile
@srisharan49722 жыл бұрын
👍👍👍
@kkushanthkumar123kkushanth5 Жыл бұрын
వాడు వీడు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హీరోలు గొప్ప నటులు నాగేశ్వరావు శోభన్ బాబు చంద్రమోహన్ పిల్లికి కూడా బిచ్చం పెట్టరు రామారావు గారు కొంత సొమ్ము దానం చేయకపోయినా తెలుగుజాతి వెలుగురేఖ ఎంతోమందిని ఉండే చాలా మంది ముఖ్యమంత్రులు పేర్లు ఎమ్మెల్యేలు మంత్రులు కి పార్టీ పెట్టి అవకాశం కల్పించి గొప్పవాళ్ళ నీ చేశాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ స్వలాభం చూసుకోకుండా రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు కార్యక్రమాలు మండలాలు గూడు గుడ్డ కూడు నీడ కల్పించిన మహా వ్యక్తి ఎన్టీఆర్ కృష్ణ గారు చిరంజీవి గారు సినిమాని బతికించారు సినీ కళాకారులకు పేదవాళ్లకు ఎన్నో గొప్ప సాయాలు చేసే అందుకే వాళ్ళిద్దరూ తెలుగు పరిశ్రమ ఉన్నంతవరకు గుర్తుపెట్టుకుంటాం
@shoukathshoukath84856 ай бұрын
మీరు చంద్రమోహన్ గురించి చెప్పారు కరెక్ట్ కానీ Shobanbabu గారు అలాంటి వారు కారు అతను ఎవరికి తెలియకుండా సహాయం చేసే వారు పేద వారైనా తమ బంధువులకు. తమ మిత్రులకు ప్రతి నెలా జీతం లాగా పంపేవారు అతను చేసే సహాయం మూడవ కంటికి తెలియదు
Prajalaki manchi cheyadam government, politicians work. otts vesi gelipinchedhi yendhuku prajalu politions ni adagali actors ni kadhu actors prajalaki ivvalani demand ledhu valla ishtamunte istaru lekunte ledhu valla talent,kashtam, intelligence,dhyryam tho vallu actors avutharu valla thisina cinema lu chudadatam chudakapovadam prajala ishtam.prajalu valla money karchupetti movies chudala vaddha ani decide kavadam prajala ishtam .
@anantharaman572 жыл бұрын
Murali Mohantho mee parichayam elaunidhi eppudu ela undhi
@sankararaoyelisetti841610 ай бұрын
అంతా తల్లి దయ😅😅😅
@manohar3992 жыл бұрын
Friends ante meru icchina 2 lakh tho meku 2 acers anna icchi unte he will be a best friend..Any way comercial life is happening ..Now..
@gsrgsr15932 жыл бұрын
మరి తెలుగు మూవీస్ ఎందుకు చేసారు సర్....
@yugandharkombathula44462 жыл бұрын
నీలాగే తెలుసిన వాల్ల దగ్గర ఒక పది మంది దగ్గర 2 లేక తీసుకొని అందరికీ సెంటిమెంటు అని ఒక 20 లేక్స్ కు కొంటాడు ఒనె ఇయర్లో 40 లక్షలకు అమ్మెస్తాడు. నీ చెయ్య మంచిది అని నీ 2 లక్షలు తిరిగి ఇచెస్తాడు, నిన్ను చేసాడుపో
@yedukondaluchirala30334 ай бұрын
మోహన్ బాబు గాడికి బలిసి, వయసులో పెద్దయిన చంద్రమోహన్ ను ఒరేయ్ అనటం.
Neeti vaniki telivi undi viniki ledhu gantay entire episode meaning
@suryasiva89492 жыл бұрын
Have u accounted for ur income and paid Income Tax ?
@ss505052 жыл бұрын
ఇలాంటి పనికి మాలిన ఇంటర్వ్యూలు చేసి మీరు చెప్పదలచుకున్నది ఏంటి?
@arun43202 жыл бұрын
Real estate lo invest cheyandi bagupatharu ani
@bhaskarceokollu2 жыл бұрын
👍
@ArunKumar-ym3hq Жыл бұрын
Danalu chesi prajalanu somaripothulanu cheyoddu 😢
@mohanamurthymohanamurthyne76314 ай бұрын
ఇంత పురాతన వీడియోలు ఇంకెన్నాళ్ళు పోస్ట్ చేస్తూ అందరి సహనంతో ఎందుకు మాట్లాడుతారు....???
@MrGanilkumar6 ай бұрын
Eni vunna poyeetapudu entaa boomi pattukelladu…don’t chase money. There is no end in that game.
@dharanivelpuri1461 Жыл бұрын
Aa roju kuda ilaage cheppeeva anna gaariki 😂 koncham alochinchu ko nuvvoste enta raaka pote enta total indestry ne teesukochadu and Andhra Pradesh ki oka goppa hooda techaadra mee lanti vaalla valane manalni chennai vaallu anevaaru appudu
@GENUINEUPDATES2 жыл бұрын
చిరంజీవి, Pawan కళ్యాణ్ కూడా vaalla పుట్టిన ఊరికి ఏమి chesindi peekindi లేదు. First mana పుట్టిన ఊరికి తర్వాతా పెరిగిన ఊరికి aa తర్వాతా జాతికి desaniki చెయ్యాల but veellu మాత్రం desanni ఉద్దారిస్తాము antaru 😂😂 CM PM governor ఇలా ఉన్నాయి veella కోరికలు
@ramaraon43742 жыл бұрын
Gudhapaguludhi....Chiranjeevi Putina orike kadhu Telugu states mottam 100 crores paina charity chesadu. Not like ntr, anr laga publicity chesukodu Chiranjeevi
@yurekhaforms94942 жыл бұрын
Sampadinchindi antha andarki panchi Savitri garila last lo adukkutinali ani chala mandi medhavulu chepthunaru
@seshum33692 жыл бұрын
అన్నా నగరంలో సగం వాడిదే పోయేటప్పుడు కట్టుకుపోయాడు బాగా సంపాదించి భూములు కొని పెన్షింగ్ వెయ్యండ్రా
@mjlearningchannel11082 жыл бұрын
చేసుకున్నోడికి చేస్కున్నంత
@7rajcan2 жыл бұрын
Greed. Nothing else.
@siddhartha72412 жыл бұрын
Everyone including you.
@suryasiva89492 жыл бұрын
Mee okkadi ki inni plots Kavaala? Hyderabad lo koni vunte kabjalu ayyevi. One way u r lucky.
@sivamanijakula49702 жыл бұрын
Radhika sivamani v z m
@pradeepreddy97022 жыл бұрын
Plz bring land ceiling act one person one acre only
@Hyderabad-Flats_Plots2 жыл бұрын
It was passed years ago.....maximum limit is 54acres per person........but the problem is implementation🙄
@afsianome48662 жыл бұрын
హైద్రాబాద్ కబ్జా బ్యాచ్ కూడు పడుద్ది 😜😜
@rrskartikeya2 жыл бұрын
What about unofficial lands in village bigshot buy in others name
Jayalalita setup kada shoban babu Inka enni Aina vastai properties.. ikkada NTR ni addam pettukoni kondaru lepesaru ra howles ante kani vallu pikindi emundi
@prasannakravula81056 ай бұрын
😂 CM anda unte
@kpsrinivas64732 жыл бұрын
Sobanbabu.... Spb...... Madrasi
@Jag168412 жыл бұрын
Did Shobhan babu carried after death one inch of size of any land. All nawabs under burial ground now. Govt shd bring seal on person hvg more lands and houses etc Poor still can't afford to buy or construct house
@koteswar0092 жыл бұрын
His children have it
@somethingnew94552 жыл бұрын
@@koteswar009 hahahaha
@maheshbabu072 жыл бұрын
Dude.. Shoban Babu worked hard on his properties. Do you expect shoban spent all his earnings and wait for people’s mercy at end of his carrier.
@arjunsahi1232 жыл бұрын
@Jag16841 grow up. Come out from the jungle. Real estate is also a profession and business. It's not greed. It's his Passion. Ambani also won't take a single penny when he dies. The thing is you can't afford to buy anything like that and just pass on comments on successful people. If possible invest and become rich no one is stopping you. Don't show sympathy in poor and say stupid words like poor can't afford, poor people should have to be shared and all.
@naveenkumar-iq2hw2 жыл бұрын
If you pay taxes correctly for whatever you are earning...and if you be honest, work hard and sincere without being corrupt....then that means you are doing a great service to our Nation.... No need to give away all your money to poor...... If everyone follow this then no more poor in this country... If a person avoid paying 30 crore tax this year and distribute food and all needs worth of 10 crores to poor... Everyone call him great person spending 10 cr to poor.... But actually he is fraud of 20 cr scam....
@rangaswamyks828711 ай бұрын
YEMAILA.. ANTHA.. VIDICHI VELLIPOYADU.. IKKADA UEDHI NADHI KADHU.. NENU NADHI. NA DABBU.. NA VASTHUVU.. POYYETAPPUDU.. RAVU😅😢
@charangamingyt863 Жыл бұрын
Chandra mohan picinari tindipothu.
@rajendharreddykancharla825 Жыл бұрын
Mohan Babu ని గారు అని పిలిచేది ఆయన సంస్కారానికి కాదు టెంపర్ తనం ఎక్కువ వీడిని ఎం అంటే ఎం అంటడో అని భయం రెస్పెక్ట్ ఇచ్చే అంత వ్యక్తి కాదులే
@blockbustermovies20212 жыл бұрын
Shobhan babu west fellow
@prasadyenubari6170 Жыл бұрын
Vatti chethulathone velli poyinaadu gaa
@vallurunareshkumarreddynar53452 жыл бұрын
Anduku meru chachhina evaru pattinchukoru
@Antharsh Жыл бұрын
Bad decision sorry air
@rameshg64362 жыл бұрын
He is taking lumsome amount from society.but he is not given any social welfare to the society
@siddhartha72412 жыл бұрын
Mari meeru tisukuntunnaruga society nunchi, yentha tirigi icharu.
@venkateswarluvadla30082 жыл бұрын
శోభన్ బాబు ఎవ్వరిని ముంచలేదు,కష్టపడి సంపాదించాడు చాలామందికి సహాయము చేసాడు,ఎవరికి చెప్పలేదు అభిమానులు తన కోసము వెళ్ళితే తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీరు బాగా చదివి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలి అని చెప్పేవారు చేసిన సహాయాన్ని చెప్పేవారు కాదు సహాయము చేసినవారిని చెప్పమని చెప్పేవారుకాదు శోభన్ గారికి చెల్లి అంటే అమితమైన ప్రేమ చెల్లి చనిపోవడం తనకు భాదేసింది స్టార్జ్ ఉన్నపుడే సినిమాలు వదులుకొన్నాడు డబ్బుపిచ్చి ఉంటే ఇంకా సంపదించేవాడు కదా, ముందు చూపు ఆలోచనలతో నడుచుకొన్నాడు చాలామంది కి ఆదర్శము అయ్యాడు గ్రామాలు అభివృద్ధి చేయటానికి ప్రభుత్వాలు ఉన్నాయి హీరోలు ఎవరు ఎలా చనిపోయరో అందరికి తెలుసు
@saibaba82422 жыл бұрын
Ponira Babu poinodikosam endhuku naina vadileyyie
@vijaybhaskar10132 жыл бұрын
No 1 waste fellow sobhan babu
@vishchan62842 жыл бұрын
Peddavadu ayyadu kada …Koncham chadastapu matalu…respect lekunda enti aa matalu..e na……..gallaki full ego ahankaram Okkadu e deshaniki sahayapadeyvadu ledu….