సుమన్ t v లో వచ్చిన అన్ని interview కెల్లా అత్యంతగా అక్కట్టీకున్న ఎపిసోడ్ ఇదే. పట్ట పగలు వెంకట్ రావు గారి మాటలు వింటుంటే అసలు కైలాసం ఎక్కడో లేదు మన మనస్సు బాగుంటే ఒక స్మశానమే ఒక కైలాసం అని నిరూపించాడు. శతకోటి వందనాలు
@shwethalaxmi14153 жыл бұрын
True
@rajeshputtavlogs80823 жыл бұрын
2nd like. Nene.
@vjvijay43093 жыл бұрын
Wow
@harshithascorner2 жыл бұрын
👍
@jdvprasad73803 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చెయ్యకపోతే మీ కష్టం, అంకిత భావం.. ఎవరికీ తెలిసేది కాదు.. tqs to Suman tv.. Hatsoff To పట్ట పగలు
@ummadisettisrinivasarao40303 жыл бұрын
అయ్యా మీ వంటి మహానుభావులు ఉండటం వల్లే మన హిందూ ధర్మం వర్ధిల్లుతుంది. మీకు నా పాదాభివందనం .
@rajasekharjangam49993 жыл бұрын
How? Ante me lantollu manchi jobs chesukuntu happy ga undali, Venkat rao gari generations ela kati kapari job cheyali.. Is that what you are trying to say? .. Dinney murkathvam antaru...
@nirmalabai71033 жыл бұрын
Om nama shivaya
@chiranjeevimamidi27643 жыл бұрын
అయ్యా ! ఆ పరమశివుడే మీరూపంలో అక్కడ ఉన్నాడు. మీకు పాదాభివందనం.
@gousbasha13983 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏👍
@vijayakumar63863 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Shivaprasad419643 жыл бұрын
నిజంగా "పట్టపగలు వెంకట్రావు" గారు... మిమ్మల్ని చూస్తే ఆ దేవుడు మీరూపం ఉన్నాడనిపించింది...🙏
Same comment raasa nen kuad, before watching ur comment
@statussirstatusanthey67293 жыл бұрын
Nenu
@User741253 жыл бұрын
Nee thalakay
@srinivassrinivas-lm2ze3 жыл бұрын
Yes
@pavankumarirrinki58853 жыл бұрын
Aaayana amul baby sir 😂
@sivaprasad63123 жыл бұрын
ఆ శివుడే మిమ్మల్ని అక్కడ ఉంచారు మీకు శత కోటి నమస్కారాలు మీ జన్మ ధన్యం అయ్యా
@gajulanageswar55103 жыл бұрын
Pattapagalu VENKATArao garu Dhanayajivi
@pulanarayana61403 жыл бұрын
మీరు దేవుడు అన్న ఎలా చెప్పారు అంటే మీలాంటి వారు వున్నారు కాబట్టి దేశం ఇలా వుంది మీలాంటి వారు రూపాలలో దేవుడు కనిపిస్తాడు వందనాలు వందనాలు
@parameshwargundeti98593 жыл бұрын
దేవుడు అప్పగించిన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు మీరు....మీకు ఆదేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి....
@lovely40063 жыл бұрын
దైవ సమానులు... గౌరవనీయులు.. పట్టపగలు వెంకట రావు.. గారి ఇంటర్వూ.. చేసిన... సుమన్ టీవీ వారికి ధన్యవాదములు...
@devishakthi99683 жыл бұрын
నాటి వారణాసిలో. హరిశ్చంద్రుడు. నేటి పట్టపగలు వెంకట్రావు.
@varalakshmammag65713 жыл бұрын
మీరు దేవుడి వి అన్న మీపదాలకు ముక్కలి అన్న👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@kattempudingo65753 жыл бұрын
అయ్యా.....మీరు కారణ జన్ములు....,, మీకు పాదాభివందనం
@chikkupdpm63963 жыл бұрын
వెంకటరావు గారు.... మీరు చెప్పే మాటలు నిజమే... దయ్యాలు, భూతాలు... స్మశానవాటికలో ఉండవు.. అది నిజమే... మనిషి ఎక్కడ మరణిస్తే అక్కడే వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుంది... హాస్పిటల్లో, రైల్వే ట్రాక్ దగ్గర, రోడ్డుపై, ఇలా ఎక్కడ చనిపోతే అక్కడే వాళ్ల ఆత్మ ఉంటుంది.. ఈ సంతతిలో మనిషి చనిపోతే వాడు కోటీశ్వరుడు అయిన చాలా నీచంగా చూసే రోజుల్లో... మీరు.. దానికి పూర్తి వెత్యాసంగా చేస్తున్నారు...మిమ్మల్ని చూస్తే మీ మాటలు వింటే.. వచ్చే తరం వాళ్లు అయిన సరైన పద్దతిలో వెళ్లగలుగుతారు...
@hindudharmamargam21365 ай бұрын
శవము..శివము...ప్రజలు స్వార్థ పరులు. నువ్వు ఎంత ఆస్థులు కూడ బెట్టినా నిన్ను ఇంటి బయట తోసి శ్మశానానికి తోస్తారు. కనీసం తాకడానికి అయినా భయ పడతారు. అయ్యా..మీరు హైదరాబాదులో మహా ప్రస్థానం అనే శ్మశాన వాటిక చూడండి. ఎంత అద్భుతంగా ఉందో! ఘంటసాల భగవత్గీత ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది.
@666Dinesh3 жыл бұрын
Making Grave Yard as Tourist Destination...got Goose bumps...Great Venkat Rao garu.. people should change the perspective of their thinking to get rid of fear on dead bodies.
@srinuvasuganta48603 жыл бұрын
ఈ మహానుభావుడు ఉండేది మా రాజమండ్రీ లో నే.🙏
@venugopalpasula71203 жыл бұрын
మీకు నా హృదయపూర్వక అభినందనలు
@venkataramarao67883 жыл бұрын
అయ్యా తమరు గొప్ప వారు , మీ ఆత్మ నిబ్బరం చాలా గొప్పది
@tatareddyreddy71473 жыл бұрын
మిలొ ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు సార్....మీ సేవలు తొందరగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మీమ్మల్ని పద్మశ్రీ అవార్డు తో సాత్కరించలని కొరుకుంటు.....జైశ్రీరామ్,...
@avsnprasad9703 жыл бұрын
గ్రేట్ సర్ మీల్లాంటివాళ్ళు దేవుడుతో సమానం సర్
@MrRaceles3 жыл бұрын
అదీ మానవ సేవే ,మీ సేవకు గుర్తింపు ఉండాలి. అప్పుడ అప్పుడు మీ పేరు మినీ వ్యాన్ మీద చూస్తున్నాను ,ఈ రోజు చూస్తున్నాను,అసలు విషయం.
@rajupalapati69933 жыл бұрын
బాగా చెప్పారు పెద్దాయన🙏🙏🙏
@arunakonala68973 жыл бұрын
Two years back nenu na kids tho velle chuse vacchanu. Chala surprise feal ayyamu. God bless u sir
@leninbeepangi29153 жыл бұрын
ఎక్కడ ఈ ప్లేసస్
@DSK_LEGAL3 жыл бұрын
We are proud of you Venkat Rao Garu People should Encourage this type of persons in politics.
@pavankumarirrinki58853 жыл бұрын
Eeyana sevalanu klachevadu... Politics sevalatho tho business chesevallu... Sync avvadhule bro,, E seva continue cheyanidham
@rishithesigma3 жыл бұрын
Andaruuuu tappakundaaa,chudavalasina video....goppamanishini..chusam e video dwara,,thankyou.. suman tv..🙏👌👍
@gudipalliarun70683 жыл бұрын
అహం బ్రహ్మాస్మీ అనే పదానికి నిలువెత్తురూపం... 🙏🙏🙏
@chakrigaru41723 жыл бұрын
గ్రేట్ సార్ మీరు...... ఒక మనిషి ఎంత సంపాదించినా..... మీలాంటి వాళ్ళు దహన కార్య క్రమాలు చేయక పోతే..... తన సంపాదనకు... తన బ్రతుకుకు అర్ధమే ఉండదు.... 🙏🙏🙏
@padmavathiiruvanti91433 жыл бұрын
వెంకట్రావు గారుమీలో దేవుడు ఉన్నాడుఅందుచేతనే ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నారుమీలాంటి ధర్మాత్ములు ఇంకా ఉండబట్టేధర్మముకొన్ని పాదాల మీదఅయినా నడుస్తున్న దిఇంత త్యాగం చేస్తున్న మీకుఆరోగ్యంగా ఉండాలనిఆ శివయ్యనుకోరుకుంటూమీకు నానా నమస్కారములు🙏🙏🙏🙏
@mrrhm_tech3 жыл бұрын
Sir మీకు పాదాభివందనం ..!
@varmacpt92633 жыл бұрын
పట్టపగలు వెంకట్రావు గారికి పాదాభివందనం
@hindudharmamargam21365 ай бұрын
మీరు శివుడి అవతారమే!
@amruthamsunitha4923 жыл бұрын
Maanathavam marichina manishi mi matalu vinte chalu... Nijam manishi ki epudu edo oka bayam...prathi okariki dyryam kavali... Mi lanti legends unda batte inka konthamandi manavthvam kaligi unaru...miru spr sir...miru chese pani emo kani..mi matalu chalu... Mi venuka entha kastam undo telustundi mi matala dwara...but a pani aina estam ga prema ga cheste ala untundo mi dwara telustundi...god bless u sir...
@babugsureshgedela92756 ай бұрын
మీరే సాక్షాత్తు ఆ పరమ శివుడు..
@వేటగాడు3 жыл бұрын
నిజం చెప్పారు సార్ దైయ్యల వున్నాయి కాని మనిషి దైయ్యం కాడు నిజం
@balugurisurendranath17613 жыл бұрын
అయ్యా వేంకట్రావు గారు మీరు నిజంగా దేవుడయ్యొ🙏🙏🙏🙏🙏
@satyavathipola32713 жыл бұрын
Jai sreemannaaraayana andi. Meeku padabi vandanalu.
@mahimahi.dasapathi3333 жыл бұрын
Real service 🙏🙏🙏🙏 sirr nijagaa I likk the wayy to godess 🙏you brathikunaa hospital lo mutukoni janaluu unaruu elokamloo but melantii Varu unaru antyy sir deniki nedrashamm devuduu unaduu sir 🙏🙏🙏🙏🙏🌸💐 blessed you sir melanti valuu undali 100 savatramlu kadu 1000 samvasatramluu undalii I blessed you sirr 🙏🙏🙏🙏🙏🙏
@imamkasimsk30323 жыл бұрын
స్మశానం లో దయ్యాలు ఉంటాయని చాలామంది అంటారు కానీ అది ఆ పరమేశ్వరుని నివాసం అక్కడ దయ్యాలు ఉండవు
@SatyanarayanaReddy.padala3 жыл бұрын
Rakashalu andaru.. eswaradu Ni poojistharu...
@sairavinutala85293 жыл бұрын
Untayi kani ayana vatini control chesthadu..i mean avi voorla meeda padakunda aaputhadu..
@yaswanth96663 жыл бұрын
@@SatyanarayanaReddy.padala Haa Nijame Aapudu 3 Mekula Yaddari Mathalu Em Lev Ga
@durgarao7143 жыл бұрын
@@yaswanth9666 🤣🤣🤣 Nijam cheppav bro
@rajrudhra1113 жыл бұрын
@@SatyanarayanaReddy.padala పర్లేదు లే.... గొర్రెల్లా గూటానికి వేలాడే పీనుగ ను పూజించరుగా...
@sreenivasdukkipati27353 жыл бұрын
నేను చూసాను ప్రత్యక్షం గా. చాలా బాగుంటది.🙏🙏🙏🙏🙏🙏
@chengalvaraobodepu71633 жыл бұрын
Aum Namashivaya, venkaterao garu. Sivoham
@archanap18953 жыл бұрын
Super mi lantivallu epudu bagundaliii.....hatsoff sir.
@rajk93293 жыл бұрын
పట్టపగలు వెంకట్రావు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీరు దేవుడండీ నిజాంగా. మీకు ఆ దేవుడు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sidheshwarmalbhage47093 жыл бұрын
No words are enough to describe you. Great inspiration
@VasukaryashiT3 жыл бұрын
Really soooo great of u. Thanks to Suman tv No words to says
@ravindernyalakanti78853 жыл бұрын
A person with good attitude.
@jrsvjsp89743 жыл бұрын
తెలియని విషయలు చాలా చెప్పారు ధన్యవాదాలు
@aswinishankar76203 жыл бұрын
Miru chala chala great miku na namaskaralu
@santoshba93973 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 మీ పాదాలకి 🌹🌹🌹 ధన్యవాదములు సార్
@tejagandhavarapu82343 жыл бұрын
సర్ మేము అన్నగోడుదు కాని మీరు సచిపోయిన మీ లైవ్ టీవీ లొ రావాలి సర్ ఏందుకు అంటే మీరూ గాడ్ సర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivanisivani16813 жыл бұрын
భయాన్ని వదిలి ధైర్యంగా ఉండటమే జీవితం ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు ధన్యవాదాలు వెంకట్రావు గారు..🙏🙏
@rajashekarenjapuri45573 жыл бұрын
Malla sivudu antsveta
@malli76513 жыл бұрын
Thanks Uncle.Swashaname Devalayam
@saibaba20443 жыл бұрын
Sir meeru nijamaina Manavata vaadi meeku paadaabhi vandanam
@ushasribondada27363 жыл бұрын
Super Venkat Rao garu🙏
@ramanipaluru57533 жыл бұрын
God bless you venkata Rao gaaru
@vijayvaddemanofficial3 жыл бұрын
అసలైన దేవుడు మీరే సిర్ మీరు సల్లగ ఉండాలి
@jeevankumarm23943 жыл бұрын
Dhrmanni kappadu adhi ninnu kaapuduthundi........idhi vakkate nijam ......meeru Mee dhrmanni curret gaa chestunnaru ....... So happy sir.......mee family happyga undali......
@appalakondakedari67903 жыл бұрын
మీ సేవకూ శతకోటి వందనాలు 🙏🙏🙏
@MaheshDevara3 жыл бұрын
God will not be visible to our eyes but god will come in this form to show his another roop.. Har har mahadev... This man He is great person
@ramamudalavenkata65183 жыл бұрын
"పట్టపగలు " వెంకటరావు గారు హృదయపూర్వక అభినందనలు మిమ్మల్ని ఆ భగవంతుడు ఈ యుగంలో ఈ రూపంలో సేవ కార్యక్రమాలు చేయాలి ఇంకా మందు కు సాగిపోతూ వుండాలి మనసురా కోరుకుంటున్న సార్ మీ ఫోన్ నెంబర్ నాకు కావాలి కచ్చితంగా
@karellasomeswararao28733 жыл бұрын
ఆ భగవంతుడు నికు మంచి ఆయువు ఆరోగ్యము ఇవ్వాలి అని ఆ భగవంతుని prardistunnamu
@myschooldairy.80003 жыл бұрын
Great man.. Hatsoff
@ramap63803 жыл бұрын
Great nanna, me matalu vini ma janma chrithardam ayyindi🙏🙏🙏🙏🙏💐💐💐
@reddybabuchirla3963 жыл бұрын
Don't call him"Katikapari"....he is giving service with his own interest. But he is very great person n he is a role model for future generations.
@sreevasu99713 жыл бұрын
జనాలు మాన ప్రాణాలు చూపి వ్యాపారం చేసే సుమన్ టివి వాళ్ళు...గోప్ప "మానవసేవె మాధవసేవ " గా జివించె వాళ్ళ విలువ తెలియవు.
@AshokAshok-no2ce3 жыл бұрын
Bayya vaadu cheppindi sollu money ivvakapothe vaadu em pani cheyyadu
@rajasekhardonka66483 жыл бұрын
Great words..sir..Idhi nijamaina..sandhesam mana samajaniki..melkondi janulara..manam ae stage lo vunnamo chepparu..Thanks once again sir ..
Suman TV deserves Salute and great respect for showing such great personlity
@Hithereallfolks3 жыл бұрын
Hats off to the Suman tv people for interviewing such people. And the government should award him for his greatest service doing to the society. Head over heels to this person. All the best for your service sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@ghousebashashaik23153 жыл бұрын
దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం... కాని దెయ్యాలు ఉన్నాయి అన్నది మూఢనమ్మకం... చాలా బాగా చెప్పావు పెద్దాయన. 👌💯
@bangiranganayakuluranga80873 жыл бұрын
నిశ్శబ్దము ఎంత భయంకరంగా ఉంటుందో కాసేపు ఆ అనుభవం అనుభవించినట్టి వారికే తెలుస్తుంది. దె.. భూ.. పి... ఉంటాయి. నీ నీడ అపద్ధమైతే (మూడనమ్మకమైతే) నమ్మకానికి, ధైర్యానికి, బలానికి చాలా తేడాలుంటాయి.
@archanaj47123 жыл бұрын
Chaala baga cheperu sir 🙇🙇
@brahmagoud80183 жыл бұрын
🙏🙏🙏🙏మీ సేవకు మీరు చల్లగా ఉండాలి 🙏
@venkataramarao67883 жыл бұрын
అయ్యా అలా చూడడం ద్వారా ఉపశాంతి పొందవచ్చు
@velugurisangeetha39933 жыл бұрын
Yankar garu baga matladu chunaru
@cvenkat77663 жыл бұрын
ఆత్మలు, దెయ్యాలు అనేవి విదేశాలనుంచి దిగుమతి అయిన భావనలు. నిజమైన హిందువు వాటిని నమ్మకూడదు. సనాతన ధర్మం ప్రకారం ఆత్మ అంటే శుద్ద చైతన్య స్వరూపం.
@bhagyalalitha69293 жыл бұрын
Meeru sivuniki prathi roopam andi ohm namasivaaya
@khajapeera30203 жыл бұрын
Super sir,, you have positive attitude,,, what ever we do we must believe in it👏👏
@ramireddy3363 жыл бұрын
గుడ్ మెసేజ్ పట్టపగలు వెంకట రావు గారు థాంక్ యు
@saimanjulareddy63643 жыл бұрын
Pattapagalu kanna pagatikalalu...vallu vetakarinchina...me confidence superb....u will make it sure...
@robbaarts49663 жыл бұрын
మీలాంటి మంచి మనిషి ఉండాలి సార్ I love u sir
@pulanarayana61403 жыл бұрын
అభివృద్ది అంటే దేవాలయాలు కాదు ఊరు ఫోర్క్,ఇంకా ఇలా చాలా వున్నాయి.ఇవి కాదు మనం వెళ్లే చివరి ఊరు అది బాగుండాలి ప్రభుత్వాలు అన్న కున్న ఆలోచన విధానాన్ని అన్ని చోట్ల జరిపించండి
@smiley-rd3fg2 жыл бұрын
One of the greatest person on earth service to mankind is equal to service to god hatsoff 🙌🙏to ur service rendering to the society
@RameshKumar-wi4fz3 жыл бұрын
Corona Manavta viluvalni manta kalipindi anna matalu 100% correct. Corona chavu ki byapadi sonta vallani kooda illa ki ranivvakunda human values ni smash chesesaru. Chavu mana chetullo unda? Ala alochiste doctors nurses corona lo mottam serve cheseru. Vallu kooda intlo koorchunte society paristhithi emayyedi? Jagrattalu patistoo meslali ante kani pran bhayam to sonta vallani dooram chesuko koodadu. Venkat Rao garu ki Hats Off.🙏
@balasubrahmanyam40453 жыл бұрын
ఆయన ను కాటి కాపరి గా సంబోధన ఎంత మాత్రం సమంజసం కాదు. అయన ఉభయగోదావరి లొ టాప్ ఫైనాన్సియర్ . సేవా భావం తో స్వచ్చందంగా సేవ చేస్తున్నారు.
@himabindhubindhu19723 жыл бұрын
Meeru supper ayya . Aa parama shivuni pranganamlo mee sevaki naa vandhanaalu ayyaa 🙏🙏🙏🙏🙏🙏🙏
@gangulasrinu56583 жыл бұрын
మీకు నా శత కోటి నమస్కారాలు
@amuralidharreddy44103 жыл бұрын
Ome namah shivaya sir neelanti mahanu bhavulu chaala rer ga untaru neevu kaliuga devunivi tha you sir neevu shivuni prathi ruupamu sata koti namaskaramulu paadabi vandanamulu
@deepikam65633 жыл бұрын
Every field has its own significance, you proved your field, hats off to you venkatrao garu
@hanumantharaoch.hmt.96783 жыл бұрын
మంచి మనిషి, మహనీయుడు, నా ఆశీస్సులు,🙏🌹
@eruventisuresh3 жыл бұрын
Meeru maatladuthune vunnaru nenu vintune unna. Appude video ayipoyindi. Meeru chaala great sir.