నిరుపమా నీకు అభినందనలు మంచి ఇంటర్వ్యూ చేసినారు రమణ సార్ గారికి thanqu
@ranikotapuri36802 жыл бұрын
Very great sir. Mee manchi manasuku koti dandalu. Intlo dorakani Prema, aapyayathalu meeru andistunnaru. No words
@jhansiraninamboori72192 жыл бұрын
నాన్నా! ఘనమనస్కులు మీరు. నేను మరువలేను మిమ్మలను. బంగారు తండ్రీ మా రమణాచారి గారు! బంగారు తల్లి ఆయన ధర్మపత్ని.
@mohankumardivi27122 жыл бұрын
రమణాచారి గారి మనసు గొప్పది. డబ్బు, అధికారం ఉన్న వారు సమాజంలో చాలా మంది ఉంటారు. కాని సమాజానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్నవారు కొద్ది మంది ఉండవచ్చు. కాని ఆచరణలో ప్రయత్నం చేసే వారు అతి తక్కువ మంది. అటువంటి అరుదైన మేధావి , మానవతా వాది , మనసున్న మంచి మనిషి రమణాచారి గారు. వారు నిండు జీవితం ఆరోగ్యంగా సంతోషంగా పది మందికి మరింత మేలు చేయగలగాలి.
@dr.rameshbabu16382 жыл бұрын
You are great sir. You are just like venkanna
@bhakthavathsalareddykondre9057 Жыл бұрын
Hats off to you and To Matha garu.
@erramramesh8858 Жыл бұрын
Ananda nilayam is a real India.
@bhakthavathsalareddykondre9057 Жыл бұрын
God is no where but HE is in your heart.
@laxmitayaru726 Жыл бұрын
Nobel professiongood guiderfor all ages
@VenkatVenkat-vz5qv Жыл бұрын
I get tears by listening this
@chikkadevadas57586 ай бұрын
రమణా చారి నడయాడే దేవుడు
@rameshwarsaibomma2482 жыл бұрын
Great service. Manava Seve Madhava Seva
@srinivaskannam203011 ай бұрын
Sri Ramana chari garu meeru pettina Ananda Nilayam oka goppa seva karyakramam. Idhi oka dyva karyakramam. Manava sevayeh madava seva ani meeru nirupana chesinaru.
@nageswararaokurucherlapati3035 Жыл бұрын
రమణాచారి గారు మంచి కార్య దక్షుడు
@balajijewellers19982 жыл бұрын
Super.all should follow your path.
@Bharatheeyam2842 жыл бұрын
Adding details about the organization and how to contribute to it will help interested
@gabbitadamayanthi15862 жыл бұрын
నాదగ్గర చాలా పుస్తకాలు వున్నాయి సార్! ఆశ్రమం లో ఒక గ్రంధాలయం ఏదైనా పెట్టితే అవి పంచాలనే ఆలోచన వున్నది సార్ ! మీ ఆనందనిలయం లో వుంటున్నామండీ ! మీరు చెప్పిన వాటిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.అన్నీ అక్షర సత్యాలు. మీ శరీరాలనే ప్రజలకోసం అవయవదానం పేరుతో త్యాగం చేసిన మహానుభావులు మీ ఇద్దరూ 🙏.
@sarikapinumalla50062 жыл бұрын
Ananda nilayam address pettandi sir
@gabbitadamayanthi15862 жыл бұрын
@@sarikapinumalla5006 హైదరాబాద్ కి 75 / 80 కి.మీ.లోపు సిద్ధిపేటలో కొండపాక గ్రామంలో.... హైదరాబాద్ నుంచి సిద్ధిపేటవెళ్లే దారిలో కొమురవెల్లి దాటగానే కి.మీ. దూరంలో ఎడమవైపు...ఆనందనిలయం అంటూ రోడ్డు పైనే కనిపిస్తుంది.
@padmaavvaru2998 Жыл бұрын
Please phone no
@sriharinamburi5082 жыл бұрын
Great Ramanachary garu🙏🙏
@chbhaskar9132 жыл бұрын
Devudu vruddulu ki echina varam miru congratulations Sir
@vijayraghu56373 ай бұрын
ಆಶ್ರಮದ ವಿಷಯ ತಿಳಿದು ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು ನೀವು ಮಾಡುವ ಸೇವೆ ಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ
@thokalaramesh51782 жыл бұрын
Mi iddariki padabivandanamulu sir ❤️❤️
@satyaaleshwaram95094 ай бұрын
ఆనంద నిలయాన కొలువైన స్వామి మీకు వందనం మీ అభిలాషకు వందనం మీ అభిమతానికి వందనం మీ ఆత్మీయతకు వందనం🙏🙏🙏🙏🙏🙏💐💐💥👌
@jhansiraninamboori72192 жыл бұрын
నిజమైన మాధవ సేవ! గత జన్మ పుణ్యం ఈ జన్మ పుణ్యం నాన్నా! మీ మనసు మంచిది. మీ భక్తి ఘనమైనది. మీ సేవా భావం స్వామి ప్రేమకు నోచుకుంది నాన్నా! మీ దంపతులిరువురు చిరంజీలై చరితార్ధులై భగవత్కృపతో వర్ధిల్లండి నాన్నా!
@naredlakrishnaveni2683 Жыл бұрын
Sir phone number pl gi r me
@poornamrajeshwari58652 жыл бұрын
Sir I am 65yrs old I want to join inthe Ashram to whom I should contact
@sreedevi88382 жыл бұрын
Sir mam 🙏🙏 padabivandanam
@kabbaraoatukuri63522 жыл бұрын
Very good.sir
@srinivasaraomakke.49722 жыл бұрын
verynice sir
@udayajanmanchi8927 Жыл бұрын
Kanipinche devullu Sir, Mam🙏🙏
@ushavemuri52562 жыл бұрын
Meku inka anandanilayaniki aa devudu yeppudu help chesthadu sir. Bhavishyatgu lo memu anandanilayamu lo bhagagam kavalani nenu manspoorthi ga korukuntannanu sir 🙏
@rajithaMacharla-k9x10 ай бұрын
Hatsap sir
@ratnasekhararaoalla56122 жыл бұрын
Fee cheppagalaru
@tpreddycreations3112 жыл бұрын
Please anandanilayam address sir
@regulapatisanjatha95852 жыл бұрын
Nenu vachi ananda nilayamlo cheralanukuntunna. Ege limit emayinaunda dayschesi cheppagalaru
@mnsrao92 жыл бұрын
🙏🙏🙏 Hari OM
@uppalakrishnamohansharma4129 Жыл бұрын
Dr k v ramana chary garki mariyu matrusri pushpavalli garki namaskatamulu ananda nilaya vrufddhasramam enthomandiki sahaya kari kavalani aakanksha vidheyudu svs devastanam jamalapuram khammam dt t s
@satyakumari37027 ай бұрын
మీ ఆనందనిలయంలో మేము చేరాలనుకుం టున్నాము. మాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తే వివరాలు తెలుసుకుంటాము సార్
వచ్చే జన్మ లో నిరుపమ కోసం ఇప్పుడే కర్చీఫ్ వేసేసాను.........
@radhakollipara26735 ай бұрын
Naku akkada money kosam akkada work cheyali anukuntunna ela
@udayajanmanchi8927 Жыл бұрын
Sir nenu ravacha oka abagyuralini
@swathidudhipala89412 жыл бұрын
Frist vieas
@vijayabharathi81372 жыл бұрын
All are eligible are restictions in castewise
@usharani.hearttouchingkara46262 жыл бұрын
I want Ananda nilayam phone number n I want to meet Srikar.
@Kanasettysivasankar2 ай бұрын
ADR ass Lee I video pettoddu
@pulidorasanamma8063 Жыл бұрын
Phone number kavali please
@ganeshavlogs51869 ай бұрын
Naku me phone number kavalandi please
@kdurgavaraprasadarao Жыл бұрын
Meeru iddaru dhanya jeevulu. Despite earning crores of money their thirst for money never ends. But both of u r exceptional. U both r great human beings in this kalikaalam. U r blessed.
@milyyy6325 ай бұрын
Gyytr5ef😢🎉zc
@padmavatinanduri9416 Жыл бұрын
మీ ఆనంద నిలయంలో నేను కూడా చేరాలనుకుంటున్నాను నాకు ఫోన్ నెంబర్ ఇస్తే వివరాలు కనుక్కుంటాను సార్
సూపర్ సూపర్ అన్న సూపర్ మేన్ సూపర్ మేన్ నీ లాంటి పెద్ద మంచి మనసు లేదు దేవుళ్ళ కంటే ఎక్కువ మంచి మనసు మీలాంటి మంచి మనసు దేవుని కంటే ఎక్కువ మంచి మనసు నీకు ఎలా దండం పెట్టాలి I మీకు ఎలా ఎలా ఎలా వందనాలు వందనాలు మీకు ఎలా ఎలా ఎలా వందనాలు ఎలా
@bujjimullapudi45582 жыл бұрын
లతారమణాచారి దంపతుల కళ్ళల్లో ఆనందబాష్పాలు చూడండి ,జీవితానికి అంత కన్న ఇంకేమి 😂😂😂😂
@uchappagariharish73312 жыл бұрын
Total hero heroeins ,players, politicians kante miru Chala Great
NICE VIDEO AND INTERVIEW WITH GOOD MAN AND GOOD MOM.
@girijabomma5541 Жыл бұрын
ముందుగా సుమన్ టీవీ మరియు యాంకర్ నిరుపమా గారికి అభినందనలు, నేటి ఆత్మీయ పరమాత్మ ఆశీస్సులు ఉన్న రమణ చారి గారి దంపతులకు హార్దిక అభినందనలు.. రమణాచారి ఆలోచనలలో భగవంతుని సేవతో పాటు మానవ సేవలో భక్తులు తరించాలి, అలాగే పండితులను,పామరులను గౌరవించుకోవాలని వారి ఆశయం.. మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం,మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఉండాలి, ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ఉండి ఎజెండా తీర్మానాలు పాటించని వారితో దూరం, నేటి ప్రభుత్వం లో మీరు ఉండి కెసిఆర్ గారి ఆలోచనకు పదును పెట్టలేరు,
@vramadevi7347 Жыл бұрын
,
@vramadevi7347 Жыл бұрын
ఆదిదంపతుల లాంటి శ్రీమతి పుష్పలత గారు మరియు శ్రీమాన్ రమణాచారి గార్ల దంపతులకుౕ వారు చేస్తున్న నిష్కల్మషమైన సేవకు అనే కానేకనమస్కారములు. మీ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనందనిలయం ఎప్పటికీ ఇట్లే అధికమైన ఆనందం కలిగించేలా నడిపించే శక్తిని భగవంతుడు మీకు ఎప్పటికీ కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
@Rayaprolu.ViswaPrasad2 жыл бұрын
Ramanachary garu is a living God. He is really helping needful people. Our Sincere namaskarams to Sir and respected madam garu.
@koteswararao78152 жыл бұрын
T.K.Rao from vsp sri&smt Ramanachari garu only the outer GOD inspiration of innerGOD.The best kindness inthis world. Sir, forever with you only.
@ghyd60012 жыл бұрын
ఆనంద నిలయం లో మీరు చేస్తున్నా సేవా గుణం అమొహమ్ సర్ సూపర్ ధన్యవాదాలు సర్ మి ఆశ్రమం లో సేవ చేయాలి అంటే ఎలా సార్
@erramramesh8858 Жыл бұрын
Madam this is a unknown family values society. Why did like this, because of we do not read, unknown & did not explain to children in child hood the holy grandhas Ramayana & Maha Bharatas. These are salve the every problem in society, so every one must read & hear by gurus. This good way to salve every problem in society it is Truth.
@bhaskarreddyb20792 жыл бұрын
sir ramana chary garu amma pushpalatha garu you both are like God's permanently you both settled in history 🙏🙏🙏
@venkateshwararaomukkamala7116 Жыл бұрын
During my Service as T.T.Coach at Hyderabad Ramana Chary Sir Was our SAAP V.C & M.D. During that time the Govt. Of Andhra Pradesh Distributed 200 Table - Tennis Tables to Social Welfare Schools in A.p. through Sports Authority Of A.P. Our Sir Sri.Ramanachari I.A S. the then V.C. M D of SAAP Entrusted that Responsibility to me. With his Permission I Went to Social Welfar Schools to Schools situated in not only in Urban Areas also in Deep Forest Areas and Distributed T.T.Tables as Per Our V.C. M D.of SAAP. This is because of our Sir's interest. V.R.Mukkamala. Former National T.T.Coach.
@dingdong5379 Жыл бұрын
Good ..Thanks for good work
@VenugopalaraoKottakki3 ай бұрын
Dayachesi meru Ananda Nilayam Addresses, phones number teliyachendi
@VenugopalaraoKottakki3 ай бұрын
Dayachesi meru Ananda Nilayam Addresses, phones number teliyachendi
@gsrao9862 Жыл бұрын
Swamy garu, na per u sanjeev Rao,na a qualification MSC,B,Ed and MA English,menu 40 elluga private collage Mari u school u principal ga Lani chess,ippudu naaku 69 nakantu evvaru leru menu pelli chesukoniledu kavuna me Amanda nillayamulo Baku ashryam. Kalagincha galarani ma na I chesukontunna guruvugaru.
@devendrappaguntakal4416 Жыл бұрын
Meru sreevaru pamppina deudu sir
@hanumantharaovella2551 Жыл бұрын
How much monthly cost
@Harshasai-Foryou-telugu2 жыл бұрын
Inko video comments lo , anandha nilayam sariga respond avvaru anta, it's a publicity stunt .
IAS ramanachare sir both telugu state Eployes prc commission chiremen gaa. Employees ke best pay scales recamonds chesenaru hats upp
@SrinivasNuthalapati-c5sАй бұрын
ఆమెగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@ramamohanmaddina8919 Жыл бұрын
మా జిల్లా కడపా జిల్లా లో కలెక్టర్ గా పని చేశారు మంచి వారు
@Vijayalakshmi-mk4hg11 ай бұрын
🙏🙏
@venkataramasastry3022 жыл бұрын
Good person K.V.Ramanachari garu Volunrery ga retirement teesukunna varini chusi nerchukovalasinanadi chala vunnadi. Mee lanti vyaktulu gramaniki 4 guru tayari ayite mana Desam will occupy No.1 position in the world
@dannychebattina6391 Жыл бұрын
🙏 Thanks to Sir and madam garu
@bhaskarreddyb20792 жыл бұрын
sir very big campus hat's off some times we are facing problems with 🐍snakes so we maintain "EEMU KOLLU" @ emu hens will protect from snakes 🙏
@ramakumar32322 жыл бұрын
Old age homes are common and every USA 🇺🇸 person moves to old age home where they live with dignity and health care . Suman tv need to avoid dramatic music in background.
@VenkatVenkat-vz5qv Жыл бұрын
Very great thing sir / madam, service to humanity is service to God,. Daridro Narayano Harihi -swami vivekananda
@jayag77324 ай бұрын
Maku pH no kavali sir pls...
@dr.rameshbabu16382 жыл бұрын
Sir your born is with venkanna wishes. Every body were during your services in government.
@abburibharat1440 Жыл бұрын
Beautiful sir and Madam 🌻
@venkatanarasimharaopalchur3832 жыл бұрын
The best service of the mankind, please encourage this from mercy killing of young age human race.
@rajkumargopu5825 Жыл бұрын
Hat's off to you sir 🙏🙏❤️🙏🙏
@gopurajanna37492 жыл бұрын
Meeru oka Devudive
@kanakadurgavaranasi50592 жыл бұрын
అక్కడ ఫీల్ నెలకి ఎంత
@rajafoodandtravel76182 жыл бұрын
IAS, and ttd chairman ga unnaru anukuntunna
@padmag99822 жыл бұрын
🙏Namaste Sir I want to work here
@kanthig79222 жыл бұрын
Mee janma dhanyam amma, nanna sathakoti vandanalu meeku
@rajinireddy99402 жыл бұрын
Sir thanks so moush madam🙏🙏🙏🙏
@globalvipnationsclub.93912 жыл бұрын
DR. RAMANA CHARI GARU&FAMILY . LIRD BALAJI BLESS U SIR.
@sujatha39532 жыл бұрын
Mee jeevithalu dhanyamayyayi sir.thank you so much sir and Madam
@vandavaslalithakumari66272 жыл бұрын
మీ జీవితం ధన్యం అండీ
@ramamvemuri442 жыл бұрын
Daivam manusha roopam
@tpreddycreations3112 жыл бұрын
Very గ్రేట్ sir
@prasannalatha6272 жыл бұрын
Thank you so much sir 🙏 🙏💐 great job sir👏👏👏
@girijabomma5541 Жыл бұрын
దంపతులు సాక్షాత్తూ గా మీరే ఆదిదంపతులు, మీ ఆశ్రమంలో డబ్బు ఉన్న వారు, డబ్బు లేని వారు సమానులే, అందుకే ఆనంద నిలయం.
@sarasu999 Жыл бұрын
Alanti place lo okkaroju unna chalu janma danyame
@lakshmim38282 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jhansimarukukula16105 ай бұрын
Sir meeru great sir good job meeku devudu Manchi arogyanni prasadhinchaali
@sailajagaddipati68762 жыл бұрын
Congratulations to Suman TV show for bringing up the views of senior citizens who are being sheltered by this Ashram which is doing great and noble job. I would like to give one suggestion to the worried people. With the grace of Almighty they could get shelter and everything in the Ashram. They need to forget the harm done to them and do meditation praying the Almighty which is required. They should divert themselves to the prayers as such they would be happy all the time and peaceful life. We need to do what is in our hands. Ashram management may put efforts to teach them meditation. If any help is needed in this regard kindly call me. Thank you. Iam a senior citizen leading happily with meditation in the absence of children.