ఆమె గొంతు ఒక వింత.. Special Story on Manga Devi Drama Artist | SumanTV Telugu

  Рет қаралды 414,423

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

ఆమె గొంతు ఒక వింత.. Special Story on Manga Devi Drama Artist | SumanTV Telugu
#mangadevi #sumantvtelugu

Пікірлер: 458
@routhuvasudevarao7627
@routhuvasudevarao7627 2 жыл бұрын
మనమంతా గర్వించదగ్గ కళాకారిణి. శ్రీమతి మంగాదేవి గారికి కళాభినందనలు
@gnanaanveshana
@gnanaanveshana 2 жыл бұрын
ఈ రోజుల్లో అరుదుగా లభించే అద్భుత పౌరాణిక కళాకారిణి మంగమ్మ గారు. ఆమెకు సినీమా లో కూడా మంచి పాత్ర లభించాలనే కోరుకుంటాను !
@rajaakhi1299
@rajaakhi1299 2 жыл бұрын
I want to see that art golden days back again soon
@phaniharamsrinivasa6665
@phaniharamsrinivasa6665 2 жыл бұрын
చాలా మంచి గా ఉంది
@phaniharamsrinivasa6665
@phaniharamsrinivasa6665 2 жыл бұрын
ప్రాణం వున్నంతవరకూ పాడాలి అని కోరుకుంటూ నాను
@nagarajunagaraju5676
@nagarajunagaraju5676 Жыл бұрын
@youngdynamicleaderpandubab228
@youngdynamicleaderpandubab228 2 жыл бұрын
మరిన్ని అవకాశాలు వచ్చేలా సుమన్ టీవీ వాళ్ళు interview చేసినందుకు ధన్యవాదములు.mangadevi గారు నిజంగానే మట్టి లో మాణిక్యం
@lynaa5325
@lynaa5325 2 жыл бұрын
Adbutam amma
@anjaneyulupodugu536
@anjaneyulupodugu536 2 жыл бұрын
Really great
@Brkmovies799
@Brkmovies799 2 жыл бұрын
🙏🙏 పండు గారు
@akumallakhurshid357
@akumallakhurshid357 2 жыл бұрын
Good. Talent
@chidamshiva4671
@chidamshiva4671 2 жыл бұрын
Really super
@prasadraomuntha861
@prasadraomuntha861 2 жыл бұрын
ఈమె మనకు దొరికిన ఆణిముత్యాల్లో ఒకరు ఇలాంటికళాకారిణి మన విజయనగరంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి, ఇలాంటి కళామ తల్లికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు సదా ఆ భగవంతుని ప్రార్థిస్తున్న
@eswaribai1141
@eswaribai1141 2 жыл бұрын
అమ్మా.. మీకిటువంటి స్వరానైపుణ్యాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు వందనాలు. మీకివే నా అభినందనలు.
@padmaprasad1493
@padmaprasad1493 2 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన పౌరాణిక నాటకాలు సత్య హరిచంద్ర, చింతామణి నాటకం. ఇలాంటి నాటికలు చిన్ననాటి జ్ఞాపకాలు మరల గుర్తు చేసిన సుమన్ టీవీ కి నా సుమాంజలి
@harihararao6918
@harihararao6918 2 жыл бұрын
అమ్మా నువ్వు మా తెలుగు ఆడబడుచు వైనందున మేము గర్విస్తున్నాము. పౌరాణిక నాటకాలు కనుమరుగు కాకుండా ప్రభుత్వం ఇలాంటి సోదరిమణులను ఆదరించాలి. మీ భర్త గారు నిజంగా చాలా గొప్పవారు. వారు మంచి మనసుకు నా నమస్కారాలు
@madhavach9179
@madhavach9179 2 жыл бұрын
👏 అక్కానీవు నిండు నూరేండ్ల ఆరోగ్యం జీవించాలని కొరుకుంటున్నాను 👏 👏 👏 👏 👏
@sumathicherukuri5209
@sumathicherukuri5209 2 жыл бұрын
చాలా మంచిది. ఈమె కి మరిన్ని అవకాశాలు రావాలని, మరిని ఛానెల్ వాళ్లు interview చేయాలని దేవుని ప్రార్ధిస్తున్నాను
@parvathiyakkala9989
@parvathiyakkala9989 2 жыл бұрын
పౌరాణిక నాటకాలు కనుమరుగు అవుతున్న ఈ కాలంలో ఇలాంటివారు సమాజానికి చాలా అవసరం.god bless you manga Devi.
@dineshpenupothula7138
@dineshpenupothula7138 2 жыл бұрын
మంగమ్మ గారు,,, మీ గాత్రం విని ఒక్కసారిగా ఆశ్చర్యనికి లోనయ్యా,, నిజమా కాదా అని,, నిజంగా అద్భుతమే ఆ దేవుడిచ్చిన వరమే.....
@prabhakarrao2854
@prabhakarrao2854 2 жыл бұрын
కళాకారిణి మంగా దేవి గారి గొంతు నిజం గానే దేవతా వరప్రసాదం.కళాభినందనలు
@SolomanrajuThappeta
@SolomanrajuThappeta 2 жыл бұрын
అద్భుతమైన కళాకారిణి! ఇలాంటి ప్రతిభావంతులైన కళాకారులను వెలుగులోకి తెచ్చి, సమాజం లో వారి విశిష్టత తెలియజేసిన సుమన్ టి.వి.కి ధన్యవాదాలు
@madhavarao4560
@madhavarao4560 2 жыл бұрын
ఇలాంటి కళాకారులు మన సాంస్కృతి, సాంప్రదాయలు పదికాలాలు ముందు తరం వారికి అందించే మహనీయులు... జయహో మంగాదేవి గారు
@VenuGopalBsnl
@VenuGopalBsnl 2 жыл бұрын
మంగాదేవి గారు,సూరిబాబు గారు మన తెలుగు రంగస్థలానికి దొరికిన ఆణిముత్యాలు... వీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని,పద్యనాటకాలకి పునర్వైభవం రావాలని ఆకాంక్షిస్తూ... ఆ దేవదేవునికి మా విన్నపం. వీరిశెట్టి వేణుగోపాలరావు.హైదరాబాద్..
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 2 жыл бұрын
Manga devi gariki manchi peru sampadana ravalani korukuntunnanmu
@ummadisahadevareddy2713
@ummadisahadevareddy2713 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నది వారికి భగవంతుడి అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ
@manmohanreddy8389
@manmohanreddy8389 2 жыл бұрын
ఇలాంటి కళాకారులను గుర్తించి సమాజానికి తెలియపరుస్తూ ప్రోత్సాహం అందిస్తున్నందుకు సుమన్ TV వారికి 🙏💐
@vemulasrisarika2253
@vemulasrisarika2253 2 жыл бұрын
Super
@gannarapusatyanarayana7960
@gannarapusatyanarayana7960 2 жыл бұрын
Thank you Suman TV for introducing talented artists like Manga Devi garu Please show hidden talent of our society 🙏
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 2 жыл бұрын
అత్యద్భుతం... అమ్మా మీకు భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు కళామతల్లి సేవల్లో, నటరాజ స్వామి ఉన్నంత వరకూ మీ పేరు చిరస్మణీయంగా నిలువగలదని ప్రగాడ విశ్వాసం ఉంది. మీకు జరగ బోయే సన్మానానికి నా తొలి అభినందనలు. ఇలాగే మరిన్ని సన్మానాలు సత్కారాలు అందుకొని పేరుతో బాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకుని ఆంధ్ర కళారత్నం గా భాసించాలని ఆకాంక్ష..ధన్యోస్మి.
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 2 жыл бұрын
So happy and very very thankful for your affectionate response
@eeeee704
@eeeee704 2 жыл бұрын
Entha manchi talent vunna valla ni encourage cheyali Amma me voice ki Hatsoff ,meku Inka Inka avakasalu ravalani devudini prardistunna
@vidyasagarborra2740
@vidyasagarborra2740 2 жыл бұрын
Excellent voice & pray God to bless her& achieve very heights
@nareshsirinomula1902
@nareshsirinomula1902 2 жыл бұрын
మంగమ్మ బాగుండాలని ఆమెకు మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సుమన్ టీవీ వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
@InstantSmileCryTv
@InstantSmileCryTv 2 жыл бұрын
No Words to describe her voice. God gift
@rangamuppirala7072
@rangamuppirala7072 2 жыл бұрын
భగవంతుడు ఇచ్చిన వరం. జై శ్రీమన్నారాయణ
@nschallamthavil9382
@nschallamthavil9382 2 жыл бұрын
అంతరించి పోతున్న మన పౌరాణికక నాటకాలు మన సాంప్రదాయ కళలు ప్రోత్సహించిన సుమన్ టీవీ యాజమాన్యం కి ధన్యవాదాలు సుమన్ టీవీ వారికీ ఒకటి విన్నవించుకుంటున్నను ఇంకా చాలా జానపద కళలు అంతరించు పోతున్నాయి అవి కూడా మీ ద్వారా ఈ తరం ప్రజలకు తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻 కొన్నాళ్లకి మనము లాలీపాట కూడా మరిచియేలా ఉన్నాము
@Jesussaves77779
@Jesussaves77779 2 жыл бұрын
మా ప్రాంతం లో ఇంత మంచి కళాకారిణి ఉండటం మాకు ఎంతో గర్వంగా ఉంది అలానే సుమన్ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ తీసుకుని ఇంకా ఎంతో మందికి ఇంత మంచి కళాకారిణి ఉన్నదని తెలియపరచినందుకు సుమన్ టీవీ వారికి మా విజయనగరం జిల్లా మా పార్వతీపురం జిల్లా వాసులుగా మీకు ధన్యవాదములు
@y.n.v.r.k3116
@y.n.v.r.k3116 2 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యం అరుదుగా మాత్రమే కనిపిస్తుంది ఈ ఆణిముత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన ఆ తల్లి తండ్రులకు చేతులెత్తి నమస్కారం తెలుపుకొంటూ అలాగే ఈ మహాఅద్భుతమైన కళాని బ్రతికించి ఇప్పటికీ తెలుగు వారికి పరిచయం చేస్తూ ఆమే భర్తగారూ పడే తాపత్రేయానికి మనసారా నా హృదయ పూర్వక ధన్యవాదాలు
@vidyanathkaipa4580
@vidyanathkaipa4580 2 жыл бұрын
నిజంగా చాలా గొప్పగా పాడుతున్నారు. 💐💐💐💐💐
@pardhasaradhi8053
@pardhasaradhi8053 2 жыл бұрын
Please post more videos of padyalu regularly. Then, her talent will be recognised by experts and opportunities given to her. Very nice gatram.
@venkatanarayanarao6652
@venkatanarayanarao6652 2 жыл бұрын
Mangadevi garu excellent male voice and female voice super
@justram5978
@justram5978 2 жыл бұрын
అద్భుతం.... ఏదైనా వింత చూసిన విన్న మాటలు రావు ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే కీప్ ఇట్ అప్ మంగాదేవి గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@savaratirupathi9267
@savaratirupathi9267 2 жыл бұрын
Mangamma garu mi hatra vini okkasariga Acharyaniki lonayya..... Nijama kada ani nijanga abuthamaina nuvvu padi patani, devudu echina varame ani anukovali alage.... Pouraniga rathna kalakaruluga... Antharinchakunda kapadukovali korukuntu... Alage... Suman TV Variki elanti vidio lu, mamundhuku chupinchenduku danyavadamu...🎥👌♥️♥️♥️
@mooolaa7222
@mooolaa7222 2 жыл бұрын
Great job suman tv..ilaanti mattilo maanikyaalani bayataki testunna mee great work ki salute...
@sridharvarma6039
@sridharvarma6039 2 жыл бұрын
Thanks to do useful interview Suman TV God bless to this rare ginune artist
@HariPrasad-vb2wc
@HariPrasad-vb2wc 2 жыл бұрын
గ్రేట్ అమ్మ మీకు మన సాంప్రదాయలు, మన సంస్కృతి పైనా వున మకువకు హ్యాట్సాఫ్.
@madhubabuvanapalli39
@madhubabuvanapalli39 2 жыл бұрын
పౌరాణికం...అద్భుతం
@korapakaadimurthy5375
@korapakaadimurthy5375 2 жыл бұрын
Very good episode taken by Suman TV. No doubt she is great. Best of luck her.
@pthirumalanaidu2606
@pthirumalanaidu2606 2 жыл бұрын
అరుదైన కళాకారిణి మిరు..మికు మరిన్ని అవకాశాలు ఇచ్చి మీ యొక్క టాలెంట్ నీ కాపాడగలిగి..అది పదిమంది చూసి ఆనంద పడెలె చేయ్యడం... మన అందరి భాద్యత..💐🙏
@osmrfamily5510
@osmrfamily5510 2 жыл бұрын
Akka mee swaram lo సరిగమ lu aanimuthyam la utti padutunnai akka...... Super 🙏🙏🙏🙏🙏👏👏👏👏god bless you💐💐💐💐
@sureshvellanki
@sureshvellanki 2 жыл бұрын
పౌరాణిక కళాకారులు తరాన్ని అంతరించకుండా కాపాడుకోవాలి
@LakshmiLakshmi-wm7fr
@LakshmiLakshmi-wm7fr 2 жыл бұрын
అమ్మ ఈ కళాకారుల గొప్పతనం. ఇప్పుడున్న కాలంలో తెలీదు. కానీ మీలాంటి కళాకారులు ఈ కాలంలో ఉండటం చాలా అరుదు మీలాంటి కళాకారులని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ముందుగా గవర్నమెంట్ గుర్తించాలి. ఈ కలం నేర్పిన తల్లిదండ్రులకు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ భర్త గారికి ధన్యవాదములు. అవకాశం ఉన్నవారు ఈ కళాకారులు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@tummalatha3256
@tummalatha3256 2 жыл бұрын
Suman tv ఇలాంటి వాటిని వెలికి తీసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళకి లాభం జరిగేటట్లు సుమన్ టీవీ వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి అని కోరుకుంటాను
@lakshmialla6
@lakshmialla6 2 жыл бұрын
Very good talented women. Her male voice is astonishing. Superb 👍
@karunakarparupalli7700
@karunakarparupalli7700 2 жыл бұрын
Amazing..atleast every time I listen 5 times repeatedly
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 2 жыл бұрын
Adbhutam. Andariki radu ilanti kala.
@AnandKumar-ls8zb
@AnandKumar-ls8zb 2 жыл бұрын
Extraordinary talent...skilled artists are nowadays no more to see.
@bachuramu3898
@bachuramu3898 2 жыл бұрын
Suman TV వారికి ఇలాంటి మట్టి లో మాణిక్యాన్ని తిరిగి ప్రపంచానికి పరిచయం చేసిన TV వారికి పాదాబివందనాలు.
@mandakinimandakini7346
@mandakinimandakini7346 2 жыл бұрын
Great mangadevi garu congratulations 💐💐💐
@krishnagarnipudi7145
@krishnagarnipudi7145 2 жыл бұрын
Great ability అమ్మా. మీకు మరిన్ని అవకాశాలు వచ్చి మరింత ఉన్నత స్థాయికి చేరాలి
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 2 жыл бұрын
Amazing,She is really Wonderful Artist with unique Talents,God bless her . Los Angeles California
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 2 жыл бұрын
Amma meeru aa pathra lo poorthiga poorthiga parakaya pravesam chestunnaru. Anduke mee voice maaripothondi. Ante u loves that roles very much. U are very very great. Mee. Figure kooda. Mee paathrakaku. Plus point 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻u. Are so great and lucky 👏🏻👏🏻👏🏻
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 2 жыл бұрын
E rojullo elanti kalakarini aruduavidaki marikonni avakasalu yippinchavalasindiga Suman tvvariki vinnavinchukuntu a nagamani variki marinni avakasalu ravalani devunni prardistunnanu mi sis a nagamani ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@pavanikv6768
@pavanikv6768 2 жыл бұрын
Salute to her extraordinary talent
@saivarma7551
@saivarma7551 2 жыл бұрын
మంగాదెవి గారు మీ కంఠానికి ఆ దైవ కృప వుంది. మీలాంటి వారి వల్ల మన పాత రోజులు మరచిపోకుండా గుర్తు వుంటుంది మీరు చేసే ప్రోగ్రాం లు అన్నీ వీడియోలు చేసి వుంచంద్ ముందురొజులొ ఎవరికి ఇవి తెలియక పోతే చుసి గుర్తు చేసుకుంటారు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ఇలాంటి వారిని చుపిస్తునందుకు. ఇలాంటి వారు ఆర్ధికంగా ఇబంది పడకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడండి ఇలాంటి కళాకారులూ ఇంకా ఎక్కడో వుంటారు వారికి కూడా మీ సాయం ప్రభుత్వం సాయం అందేలా చూడండి.
@s.pprasad3016
@s.pprasad3016 2 жыл бұрын
ఇలాంటి.కళలు .అంతరించిపోతున్న ఈ రోజులలో.ఒక్కసారిగా .మీరు ఇలాంటి.వారిని.పరిచయం.చేసినందుకు..మీకు.మీ టీమ్. అందరికి .ధన్యవాదాలు.,,👏👏🙏😍.ఇలాంటి.వాళ్లు.ఎప్పుడూ.గొప్పగానే.బతకాలి.ఈవిడ లాంటి వాళ్ళు .ఎప్పుడూ.అందరిలో గుర్తింపు .రావాలని.మనస్ఫూర్తిగా.కోరుకుంటున్నాను.👏👏👏👏😍🤝🙏
@tejasurya1792
@tejasurya1792 2 жыл бұрын
Supper interview by Suman tv I request please do this type of interview
@BhagyaLakshmi-ty1kn
@BhagyaLakshmi-ty1kn 2 жыл бұрын
Excellent man gamma garu it's god s gift to you
@sridevigorthy4565
@sridevigorthy4565 2 жыл бұрын
Naa chinnappudu ekkado ardharatri leelaga vinnattu gurtukostunnai..chala bagundi..
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 2 жыл бұрын
మీరు అదృష్టవంతులు మీకు మంచి భర్త లభించడం మీ అన్యోన్యత పదిలంగా ఉండాలి కలకాలం
@laxmiganta7245
@laxmiganta7245 2 жыл бұрын
Thana barha kadhu
@skhussain5627
@skhussain5627 2 жыл бұрын
Sweet olden day's memories. 💐🙏🙏🙏🙏💐👏👏👌👌Sweet voice.
@siddirajuganamukkula1485
@siddirajuganamukkula1485 2 жыл бұрын
Great perssion Great thinking Great
@nuruddinshaik5748
@nuruddinshaik5748 2 жыл бұрын
Super super talented artist, really great👏 🙏🙏🙏
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Mangadevigaru meeru cheppinadi correct .Kalama thalli kondarine adarinchi varalu isthundi .wonderful ,amazing meevaru ,father abhinandaneeyulu .
@sivak3718
@sivak3718 2 жыл бұрын
Madam hats off super super superb great.... 👏👏🎉👏🎉
@vamseekrishna9034
@vamseekrishna9034 2 жыл бұрын
అద్భుతం అండీ. మగవాళ్ళు అడవేశం వేస్తే తెలిసి పోతుంది.కానీ ఈవిడ ,మగ వేషం వేసి మగగొంతు పాడటం అంటే ఆహా
@cpbrownbengaluru5482
@cpbrownbengaluru5482 2 жыл бұрын
బెంగుళూరు లో సన్మానం చేస్తాము
@venkirao9975
@venkirao9975 2 жыл бұрын
Really u r very great 👍 this credit goes to your parents mam.Once u will meet to NANDAMOORI BALAKRISHNA GAARU MAM he will give help to u mam.Jai balaiah mam.
@sravanthimaruku1792
@sravanthimaruku1792 2 жыл бұрын
voice chala superb miracle miru eppudu happy ga vundali medam
@sagarvarun6
@sagarvarun6 2 жыл бұрын
అద్భుతం...
@shivaiah9431
@shivaiah9431 2 жыл бұрын
Kya talent hai. Hatsup..🙏👌👌⚘⚘⚘
@susibala7340
@susibala7340 2 жыл бұрын
మంగాదేవిగారు కారణజన్మురాలు, ఆమె కళ వారి ఊరికే మణి హారం
@tmrao4239
@tmrao4239 2 жыл бұрын
కళామతల్లి ముద్దుబిడ్డ నట జీవితం అనేది ఒక మధురానుభూతి కలుగుతుంది
@sudhakarreddytatiparthi6233
@sudhakarreddytatiparthi6233 2 жыл бұрын
చాలా బాగుంది గో o తు నీకు మంచి జరుగుతుంది
@suneelshikha8092
@suneelshikha8092 2 жыл бұрын
ధన్యవాదములు మంగాదేవి మీకు ఇటువంటి సన్మానాలు ఇంకా జరగాలని కోరుకుంటున్నాము 💐💐💐
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 2 жыл бұрын
సుమన్ దూరదర్శన్ వారికి వినయపూర్వక ధన్యవాదాలు...సాంకేతిక శక్తి ప్రమేయం లేకుండా కేవలం స్వశక్తితో తమ స్వరాలను తరతరాలకు చెరగని అంకితం చేస్తున్న కళా నైపుణ్యానికి పెద్ద పీట వేస్తున్నారు...
@viswanetra-px4si
@viswanetra-px4si 2 жыл бұрын
సూపర్ మంగాదేవి మామ్..
@marthalasubbareddy2317
@marthalasubbareddy2317 2 жыл бұрын
U R Great..Mangadevi Garu
@simhachalam1551
@simhachalam1551 2 жыл бұрын
ఇలాంటి మట్టిలో మనిక్యాలను యెన్నో..మమే సుమన్ టివి వారు అందిస్తున్నారు..ధన్యవాదములు మీకు🙏🙏🙏
@krishnaprasadk7726
@krishnaprasadk7726 2 жыл бұрын
Really great Manga Devi garu.
@harikalyani8754
@harikalyani8754 2 жыл бұрын
Great madam ... thanks to Suman tv
@naturebeauty2857
@naturebeauty2857 2 жыл бұрын
Super amma . .....miku govt varu gurtinchi sahayam cheyali.
@devarakondagavarrnar5797
@devarakondagavarrnar5797 2 жыл бұрын
సూపర్ అమ్మ. మీకు ఆ దేవుడు ఉన్నత స్థానం ఇస్తాడు
@nambaiahgodishela3713
@nambaiahgodishela3713 2 жыл бұрын
Super తల్లి. అంత బాగాపడుతున్నావు
@srinivasarajuk9038
@srinivasarajuk9038 2 жыл бұрын
Emini national award ki pampi punyam kattukondi tv chanals varu telugu khayati ni nerupincharu Amma dhanyavadalu
@srinuvasan8496
@srinuvasan8496 2 жыл бұрын
Really super talent good luck .congratulations
@satheeshpandiri1556
@satheeshpandiri1556 2 жыл бұрын
Mangadevi garu meru chala Baga paduthunnaru good talent
@jayagouridasari102
@jayagouridasari102 2 жыл бұрын
ఇలాంటి కళాకారులకు అవకాశాలు ఇవ్వండి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seshadrijesh8434
@seshadrijesh8434 2 жыл бұрын
Adbyham manga Devi garu
@seshadrijesh8434
@seshadrijesh8434 2 жыл бұрын
Adbutham
@chandrasekharnandipati1390
@chandrasekharnandipati1390 2 жыл бұрын
మట్టి లో మాణిక్యం ఆమెకు దేవుడు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@ramachandraveeraboina84
@ramachandraveeraboina84 2 жыл бұрын
నిజంగా చాలాబాగా పాడారు
@marthalasubbareddy2317
@marthalasubbareddy2317 2 жыл бұрын
Excelent....Great
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 2 жыл бұрын
All the best smt. Mangadevi garu
@rajaakhi1299
@rajaakhi1299 2 жыл бұрын
Sister golden days will come to you god will bless you
@yelurisrinivas8606
@yelurisrinivas8606 2 жыл бұрын
ప్రభుత్వం వారు ఇటువంటి వారికి తమ సాంస్కృతిక శాఖలో ఉద్యోగం కల్పించాలి లేదా ఆ శాఖలో సభ్యు రాలిగా తీసుకుని సన్నవత్సరానికి ఒకసారి 15 రోజులు ప్రోగ్రామ్స్ పెట్టాలి .విరి ప్రతిభ ప్రజలకు తెలుస్తుంది
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 жыл бұрын
Amma Mee Purveekulu Drama lu Vesevaru Yemo? Ala Unte ne Tone Vasthundi. Antha Mee Purveekula Blessings. Keep-it-Up Daughter.
@poornak59
@poornak59 2 жыл бұрын
ఇలాంటి వాళ్లు కు అవకాశాలు ఇవ్వడం ద్వారా చాలామంచి ది.
@syndedivya6015
@syndedivya6015 2 жыл бұрын
Super mam allthe best god bless you
@parvathivaranasi5736
@parvathivaranasi5736 Ай бұрын
Excellent performance ❤❤❤
@davidkolli4633
@davidkolli4633 2 жыл бұрын
Really great,
@tvr6543
@tvr6543 2 жыл бұрын
Great voice
@pulipakakirthi7315
@pulipakakirthi7315 2 жыл бұрын
Many many thanks to suman t v , after a long time we enjoyed
@jagguankhath3623
@jagguankhath3623 2 жыл бұрын
అంతమైపోతుంది ఈకల మళ్లీ తెరపైకి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తల్లి నమస్కారాలు
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН