మంచి అనుభూతి కలిగింది ఈ interview చూసి. Babamma గారి మరో కళ భావ ప్రకటన చాతుర్యం. ఆమె నేర్పిన పాఠం; తృప్తి కలిగి ఉండడం, కృతజ్ఞత చూపగలగడం.
@lakshmibhavani39362 жыл бұрын
బేబీ ఆంటీ గారు చాలా రోజులైంది మిమ్మల్నీ చూసి మీరు హైలెట్ అవ్వాలని కోరుకుంటున్నాను
@TheJovial1970 Жыл бұрын
ఈ సెన్షేషనల్ సింగరును ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతున్న మిగతా సింగర్లందరూ విపరీతంగా పొగుడుతారు. కానీ సినిమాల్లో పాడే అవకాశం మాత్రం వారే పొందుతారు. ఈమెకు అవకాశాలు రానివ్వరు. ఆమెను కలిసినా లేక మీడియా ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడిగినా ఈమె గురించి మాత్రం చాలా బాగా మాట్లాడతారు. ఇవన్నీ ఈమెకు ఈపాటికే అర్థం అయి ఉండవచ్చు. అందుకే చక్కగా తనపని తాను చేసుకుంటూ ఎవరైతే ఆహ్వానిస్తారో వారి దగ్గరకు వెళ్లి పాడడమే ఉత్తమమైన పద్ధతి.
@manikumarmullagiri27782 жыл бұрын
ఆ బాలు గారికి ఎంత చక్కని మనుసుందో మా బేబమ్మ అంత మనసుంది God bless you అమ్మ 👍
@TheJovial1970 Жыл бұрын
బాలు గారి మంచి మనసు కేవలం మీడియా ముందు మాత్రమే మిత్రమా. కేవలం ముఖస్తుతి మాటలు విని మంచితనాన్ని గుర్తించకండి. ఆయనొక కులపిచ్చి కలిగిన సింగర్. ఆ సంగతి టాలీవుడ్లో అందరికీ తెలుసు. అందుకే ఆయన చనిపోతే ఎవరూ చెన్నై వెళ్ళలేదు.
@doradaivakrupagollamandala83204 ай бұрын
Hi ! Sis. Singer BABY ❤ You ❣️🙏 Blessings Upon You Dear 💝🙌👏🙌🙏❣️💐👌 Nice Singing Ma ! ❤️ Sister DoraMK Balla 💞 Our Prayers are with You Always 💓✨🌟💫💥🎄🎉🎈🎊✝️