ఆంధ్రులకు తెలియని వారు ఎవ్వరూ ఉండరు S.V . రంగారావు గారి గురించి . గొప్ప మనిషి అందుకే ఇటువంటి ఇంటర్వ్యూ లు చేస్తూ ఉన్నారు మహా మనిషి ,మహా నటుడు గా గుర్తింపు పొందారు
@vijaikrishnakotharu8193 жыл бұрын
తెలుగు ప్రజానీకానికే కాదు, యావత్తు దక్షిణభారతావని ప్రజానీకానీకానికీ కూడా SV రంగారావు గారు మరచిపోలేని మహానటుడు. తక్కువకాలంలో ఎన్నో సినిమాలలో ఎన్నెన్నో పాత్రలలో మరపురాని మరచిపోలేని గొప్పనటన ప్రదర్శించినట్టి సహజనట చక్రవర్తి. NTR, ANR, సావిత్రి, జమునలను మించి నటించి సర్వజనులనూ సమ్మోహన పరిచిన మహానటుడు SVR. ఏపాత్రలో నటించినా ఆపాత్రలో ఇమిడిపోయి నటించిన మహానటసార్వాభౌముడు. క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్, కామెడీ రోల్స్, మిక్స్డ్ రోల్స్, తండ్రి, మామగారు, తాతగారు, భర్త, మాంత్రికుడు, గ్రామపెద్ద, కుటుంబపెద్ద, అన్నయ్య, పెద్దన్నయ్య లేక మరే రోల్ వేసినా ఆయనికాయనే సాటి. SVR తెలుగువాళ్లకు గర్వకారణం. ప్రపంచమహానటుడు SVR. అది సాంఘికం, పౌరణికం, కౌబోయ్, చరిత్రాత్మకం మరేదైనా ఆయనకి సాటేలేరు. మహారాజు, చక్రవర్తి, హిరణయ్యకశిపుడు, మహోదరుడు, దుర్యోధనుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, రావణబ్రహ్మ వంటి పురాణప్రసిద్ధ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన నట లబ్దస్రస్ట SVR. మాటల్లో చెప్పలేని నటప్రతిభా సంపన్నుడు మాహానటుడు SVR. మరో 25 సంవత్సరాలు జీవించి ఉండవలసిన మహోన్నత నటచక్రవర్తి. K. VIJAIKRISHNA. 9290842284.
@sowdaminikari25718 ай бұрын
❤❤❤❤
@arunakumar87832 жыл бұрын
Ranga rao gaari polikalu chaala unnai. meeru chaala vishayalu baaga cheppaaru. many many thanks
@ramamanoharababusettem64753 жыл бұрын
ప్రపంచమంతటిలోకి అలాంటి విలక్షణ నటుడు ఒక్కరే! 💐S. V. R.💐 ఆయనకు మీరిచ్చిన కానుక:-👇🏼 తెలుగు పదాలను చాలా చక్కగా ఉఛ్ఛరించారు... చక్కటి పదాలు ప్రయోగించారు. దయచేసి🙏🏼, తెలుగు తెలిసిన వారి దగ్గర ఎట్టి పరిస్థితులల్లో కూడా ఆంగ్ల పదాలు వాడకండి.🙏🏼
@nimmalanageswararao97223 жыл бұрын
Thank you Suman TV.
@venkatesht92782 жыл бұрын
మహా నటుడు. రంగారావు గారి కుటుంబ సభ్యులు వివరాలు తెలిసి అందరూ బాగున్నరని తెలిసి చాలా సంతోషం గా ఉంది.
@suvitpch3 жыл бұрын
I am very happy to see his niece. Continously seeing her face as if looking Sri Ranga Rai gari face. Great Rangarao. Great actor.
@annapurnask59503 жыл бұрын
What an interview about the versatile actor. I like it very much. Wonderful interview. Amma miku S.V.Rangarao garu menamama avvatam great adrustam. ,Asalu menamama ante manaki enta abhimanam Prema untayo alantidi great actor garu menamama miku very luckky Amma miru. Suman TV variki ma thks. Ilanti adhbuthamaina interview chesinanduku.
@bobbilinageswararao35992 жыл бұрын
రంగారావు గారి మేనకోడలు గామీరుగర్వపడడమేకాదమ్మ ఆయన మాజిల్లా వాసి గా మాకూగర్వకారణమే😊
@bhagavanrajdigamarthi20563 жыл бұрын
Thank you very much Suman TV all step thank you very much thank you very much when was I am watch in SV Ranga Rao movie 🎥 I feel myself happy
@kmallikarjuna58553 жыл бұрын
Suman TV thank you I am very happy మహానటుడుఎస్.వి.రంగారావు కుటుంబం గురించి తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణదుర్గం కరణం మల్లికార్జున ఆచారి
@pvr53872 жыл бұрын
rangarao family gurinchi chala vishayalu teliyajesaru many many thanks
@srinivasrao47063 жыл бұрын
Super interview 👌
@ramananannapaneni88213 жыл бұрын
Thank you suman tv
@chinmayarkdeevi23183 жыл бұрын
Chaalaa baagaa cheppaarammaa . .. Adhbhutham..
@DBVRaju-ek3dw3 жыл бұрын
Thank you suman tv very happy for Sv r garu history s
@vijaykumarvusa20093 жыл бұрын
Thank you so much sir. Nice interview sir.
@nagendraprasad55533 жыл бұрын
s.v.rangarao treasure of telegu film industry what an actor is he and his style of dialogue delivery is tremendous and in this aspect all his contemporaries are next to him and he is the dictionary to the entire film world
@mallavijayalakshmi26563 жыл бұрын
Ko
@nandampaandurangarao93453 жыл бұрын
@@mallavijayalakshmi2656 lo
@rajeshwardoraisubramania71383 жыл бұрын
Ask Tamil people about him then you will know his stature.
@vinnylucky33783 жыл бұрын
Thanks andi.
@vijayagrace46582 жыл бұрын
SV వారి Beautiful memories. thank you so much.so happy.
@srinivasadvocate29943 жыл бұрын
శ్రీ S V రంగారావు గారు విశ్వ నట చక్రవర్తి ఆయన గురించి ఎంత విన్నా తక్కువే.
@rajaakhi12993 жыл бұрын
Yes you are really Currect gha cheparu entha chepna takuva
@siri81209 ай бұрын
👍👍🙏🙏🙏
@chvvsatyanarayamurthy71823 жыл бұрын
the greatest dialogue of s v r. is Pachhi.netturu tage vastadulake vastadunira dongry ,the evver great telugu film actor.. vhhi
It's wonderful work of SUMAN TV TEAM,💐 thanks for the information 😀
@seetharamasastry86603 жыл бұрын
Than q Suman TV
@madhavacharysripadi49863 жыл бұрын
Mam meeru s.v.Rangarao gari laga vunnaru, we felt very happy to see you, God bless you.
@rampage85503 жыл бұрын
TX wa
@rampage85503 жыл бұрын
Poor
@vemulapullaiah15913 жыл бұрын
Really it is very good interview keep it up sir Madam
@rajuandhra69773 жыл бұрын
Salute to SVR.
@nagachaithanya48322 жыл бұрын
Meeku menamama gari polikalu ekkuvaga unnai. Very happy to see you madam
@palanikamachikamachi51733 жыл бұрын
Excellent thankyou to aunt and suman tv.
@ramaraovuyyuru3153 жыл бұрын
Very nice and interesting to see his niece with SVR'S FEATURES.
@kveenkateswarlu87213 жыл бұрын
suman tv variki namaskaramulu. viswavikyata nada chakravarti a.v. rangarao gari gurinchi chepparu. chala santoshamu sir. vari menakodalu garu ayodya lakshmi odiya gari lo s.v.rangarao garini chesanu sir. vari mukhamu lo s.v.rangarao garu purtiga kanipistunnaru sir. lakshmi priyagariki dhanyavadamulu.
@NarendraKumar-ee9jk3 жыл бұрын
SVR Rangarao garu 🙏🙏🙏🙏🙏🙏
@ramamohanpathapati76943 жыл бұрын
Nellore kanta rao gari gurinchi vdo cheyandi
@madhavaraoch1083 жыл бұрын
మీరు SVR గారికి మేనకోడలు అవ్వటం మీ పూర్వజన్మ సుకృతం. అంతటి గొప్ప నటుడుని మళ్ళీ చూడలేము. మీ అందరికి నా నమస్సులు. 🙏🙏🙏
@CoolClanMarvel3 жыл бұрын
Suman tv should feel great to find them..
@johnmark9163 Жыл бұрын
S.V.RangaRao a great actor thank you sir.
@gantavenkateswararao10643 жыл бұрын
గోదావరి జిల్లాలు ఏమిటి ప్రపంచంలో తెలుగువాళ్ళు అందరకి అను
@pandupearl19223 жыл бұрын
మా నాన్న గారు back ground painting ఈ సినిమాకి madras vauhini studio లో
@mohanrao46363 жыл бұрын
Thursday ffxcffgff the
@mohanite3 жыл бұрын
ఎన్ని బిరుదులిస్తే సరిపోతాయి యశస్వి ఎస్వీఆర్ గారికి. ఆయనకు ఎన్ని అవార్డులచ్చి మనని మనం తృప్తి పరచుకోగలము. ఆయన మహా మేరువు, నటన శిఖరాగ్రాలలోనే తిరుగాడి - మనకి తనివి తీరక ముందే తనువు చాలించాడు. అయితే ఏమి ? షావుకారులో రంగడైనా, అటుపై నేపాళ మాంత్రికుడైనా, భీష్ముడైనా, కీచకుడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, ఘటోత్కచుడైనా, రావణుడైనా, హరిశ్చంద్రుడైనా హిరణ్యకశ్యపుడైనా, దక్షుడైనా, తాండ్ర పాపారాయుడైనా, మాయల ఫకీరైనా, మరో మరో మాంత్రికుడైనా, నరకాసురుడైనా, మహి రావణుడైనా, మయాసురుడైనా, యముడైనా, రాజ రాజ నరేంద్రుడైనా, సక్కుబాయి భర్త అయినా, చింతామణి భవానీ శంకరుడైనా ఇంకా ఎన్నెన్ని అయినా, ఏమేమి అయినా ... పురుషడంటే ఆయనే, విగ్రహం అంటే ఆయనదే, హావ భావాలు అంటే ఆయనవే, నడక అంటే ఆయనదే, రాజసమంటే ఆయనే, రాక్షసమంటే ఆయనదే, కంఠమంటే ఆయనదే, నవ్వు అంటే ఆయనదే, వికటాట్టహాసమంటే ఆయనదే, పౌరాణిక పాత్రలంటే ఆయనవే, మిస్సమ్మలో అమాయక తండ్రి అంటే, గుండమ్మ కధలో చమత్కారి తండ్రి అంటే, సాంఘీకాలలో, జానపదాల్లో.. అన్నింటిలో తనదైన ముద్ర వేసి, పాత్రలకే వన్నె తెచ్చి, తెలుగు సినిమా ఉన్నంత వరకూ అగ్రస్థానం, అగ్ర తాంబూలం సుస్థిరం చేసుకున్న లబ్ధ ప్రతిష్టుడు ! నటనకు నిర్వచనం, నిఘంటువు, పర్యాయపదం !! అమరుడు, కీర్తిశేషుడు, అద్వితీయుడు, తెలుగు కీర్తినీ, తెలుగు భాషనీ, తెలుగు తనాన్ని దిగంతాలకు వ్యాపింపచేసిన దివ్య చరితార్ధుడు !!!
@kothabadaharanreddy69372 жыл бұрын
👌
@kusumakumari51212 жыл бұрын
SVR - తెలుగు వారి దగద్ధగిత మణి తేజం - = SVR - Telugu waari dagaddhagita maNi tEjam -
@vijayakumari31345 ай бұрын
S. V. Rangaraogarante maki pranamandi. Akchuly nenu bangalore andi. Na chinnapudu ma nanagaru s. V. R films ni chopinche varandi ma nannagaru ayina big fan s. V. R ante okkre. Inkevru tari raleriu the one&only s v rangarao.
@nimmalanageswararao97223 жыл бұрын
Visva vikyatha, Nata Sarvabhouma Sri Sri Sri S.V.Ranga Rao garki Johar.johar Johar.
@m.a.k.madhusudhan73953 жыл бұрын
good actor
@srinivasarao42493 жыл бұрын
,54 వయసు లో మరణించడం బాధాకరం.
@giriganta94863 жыл бұрын
Svr 🙏🏻
@sharma.s.v.s.r.38253 жыл бұрын
S. V. రంగారావు గారు మరపు రాని మహా నటుడు. ప్రతి పాత్ర లోను ఒదిగి పోయారు అంత గొప్ప నటుడు మళ్ళీ పుట్టరు.
@trinatharaotanuku61803 жыл бұрын
Excellent interview. Welcome such interview with old famous actors.
@SudhaRani-i7y11 ай бұрын
Svr the everest in telugu film industry might be because of his gigantic size he could not suit for heroic roles does not matter for demonic roles, chatacter roles etc he was the first proirity and none other suits like him. God gifted to the film industry.
@rajeshwardoraisubramania71383 жыл бұрын
What a versatile actor he was !!!
@ddharani40043 жыл бұрын
Very happy to hear about famous actor.some more of this type are most welcome
@sriharipadarthi74892 жыл бұрын
Ever before ever ofter legendary actress
@prasadbt7073 жыл бұрын
Fans are not only in rajamahendrvaram every were in Andhra &Telangana
@venkatareddy-jo3sd10 күн бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@chinmayarkdeevi23183 жыл бұрын
💐♥️👍
@pattapuprasad93803 жыл бұрын
Maa nanamma ku sv ranga rao gari kii family link vundhi but naku search cheyaleka poyanu
@venkataramanamurthyguthiko52943 жыл бұрын
SVR is in our hearts 💕
@nithyavenky98208 ай бұрын
🙏🙏🙏
@prabhakargudivada29643 жыл бұрын
mimmulini chusthute sv rangarao garu chusinatlundamma
@sivakrishnakotikalapudi27713 жыл бұрын
Super memories
@satishbabu99993 жыл бұрын
Mahanubavudu
@nageswararaoloya27103 жыл бұрын
చాలా బాగుంది సంతోషం
@raghaveswararao32113 жыл бұрын
The great artist.
@veerendrathota61413 жыл бұрын
MEEKU MEE MENAMAMA GARU SVR POLIKALU VUNNAYANDI
@satyakln35013 жыл бұрын
అమలాపురం లో రంగారావు గారికి కాపు కమ్యూనిటీ వారంతా గజారోహన చేశారు
@srinivasarao42493 жыл бұрын
In 1965 he was garlanded at skbr college I have seen hin.
@stravel8322 жыл бұрын
Sv రంగారావు కాపు కాదు
@pandupearl19223 жыл бұрын
గొప్ప నటుడు చాల ఇష్టం ఆయనంటే మా నాన్న గారు shootingకి తీసుకుని వెళ్ళె వారు కాదు
@maheshbhandari41703 жыл бұрын
Greate family....
@sivabhadhraraotammisetty25593 жыл бұрын
Rangarao garu aaa devuni dhaytho malli mana godavari jillalo janmiste bagudu
@sbalap2 жыл бұрын
Svr studied in p r college kakinada
@mvenkateswarao98303 жыл бұрын
Bharata desam garvincha dagga natudu svr
@rajakumari88173 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@k.premchand50613 жыл бұрын
విశ్వనటచక్రవర్తి.. మహా నటులు..
@tejaswinishadilya39102 жыл бұрын
In karnataka ravi kiran ani oka actor unnaru athanu sv rangarao manumudu ani chepputharu.. Kani e intervie chusina tharavatha asalu doubt vachindi
@vijaygoud24273 жыл бұрын
B, C, good
@vijaygoud24273 жыл бұрын
Svrgood, antar
@bhaskarnalluri27213 жыл бұрын
Polikalu Baga unnay
@chinthalapurivenkataramudu39973 жыл бұрын
S v Rangarao garu karanajanmudu
@thellabatiobulesu96883 жыл бұрын
Super brouthrt rangarao garini makuparechyamm tq.sir.tos.adv.tpt
@jhansi-ru8rm9 ай бұрын
Viswa nata chakravarthy💕
@ramakrishnagundam98353 жыл бұрын
S V R LOIN
@chasssnorumusuko3 жыл бұрын
Mena mama Ani cheptuntey relationship enti Ani Malli adugutqv entira saami 🙏
ప్రస్తుతం ఆవిడేమి చేస్తూందో అడగవేమి అయ్యా anchor. ఏమేమో నాకు ఫాన్స్ ఉండారు అంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు imp విషయాలు అడగటం నేర్చుకోండి. ఏమీ వీడియో లో ఏమీ anchors, కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయి యూట్యూబ్ లో.