ఇది అయ్యప్ప స్వామి ఆర్డర్.. | Ayyappa Swamy Deeksha 2023 | Venkata Sharama Interview

  Рет қаралды 124,459

SumanTV Tirupati

SumanTV Tirupati

Күн бұрын

Watch ►ఇది అయ్యప్ప స్వామి ఆర్డర్.. | Ayyappa Swamy Deeksha 2023 | Venkata Sharama Interview
#ayyappa2023 #diksha #venkatasharma #devotional
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
Team SumanTV Tirupati

Пікірлер: 73
@SRIramadasShankarachari
@SRIramadasShankarachari 3 ай бұрын
గురు స్వామి గారు అన్ని బాగానే చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మనము 41 రోజు దీక్షలో ఉండి ఉల్లిగడ్డ వెళ్లి పాయ తినకుండా నియమంగా ఉంటున్నాము మనం ఇరుముడి కట్టుకొని కేరళ వెళ్లాక అక్కడ వెళ్లి మనం ఆకలితో అన్నదానం జరుగుతుందని వెళ్లి తింటున్నామా కేరళలో ఉల్లిగడ్డ ఎందుకు వారు తున్నారు గుడి దాన్ని ఆపడం చేయండి వాడకుండా చేయండి మనం ఇంత నిష్టగా చేసి అక్కడికి వెళ్లి ఉల్లిగడ్డ తినాలంటే ఏదో తెలియని తప్పు చేసినట్టుగా ఉంది మాలతో వెళ్లాను నేను వెళ్ళగానే నేను చూసిన ఏందంటే ఉల్లిగడ్డలు బస్తాల బస్తాలకు వెళ్లి అన్నదాన కార్యక్రమం లో పెడుతున్నారు దాన్ని పెట్టకుండా చేయండి వాళ్లు చేసే పాపాలకి మంచి స్వాములు కూడా శిక్ష అనుభవించి ఫాలో అవుతున్నారు దాన్ని ఆపే చర్చ చేయండి స్వాములు గురు స్వాములు అంట కలిసి
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 3 ай бұрын
Kaavalani thinadamledu thappanisthithilo thinadam thappela avuthundhi aparadham ani bhavincharadhu
@appureddy9226
@appureddy9226 2 ай бұрын
అసలు ఉల్లి గడ్డ వెల్లిపాయలు ఎందుకు తినకూడదో తెలుసా. అవి తింటే ఉద్రేకం వస్తుంది అంటే, కామ క్రొదాలు కోప తాపాలు వస్తాయి అందుకే వాటిని తినరు మాల వేసినప్పుడు. ఇడుముడి కట్టి వెళ్ళినప్పుడు తింటే ఏమి కాదు ఎందుకంటే మనం మాల చివరి స్టేజి లో ఉంటాం కాబట్టి
@vinayayinapurapu
@vinayayinapurapu 2 ай бұрын
Chala baga sandesamiccharu swami. Swamiye Saranam Ayyappa..
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi Жыл бұрын
Om Swamiye saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🏻❤️🥰
@gudaraju4246
@gudaraju4246 2 ай бұрын
Good explained guru swami thanku
@thammisettyvenumadhav2675
@thammisettyvenumadhav2675 3 ай бұрын
Swamy 👏, work or education is god, if you respect your work or education then you will respect god. Ayyappa deeksha antene discipline. So school ki vellina kuda be discipline and when you are in home then we need to follow deeksha rules. But eppudu deeksha lo unnantha varaku school ayina work ayina discipline ga undali. Aa tarvta kuda ee discipline follow avvali apude ayyappa deeksha ki sardakatha swamy. Mana valla eh environment disturb or distract avakudadu. Ayyappa deeksha antene self identity kolpovadam. Kani manam school or work ki deeksha dress lo velthe akada special attention vastundi.
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 Жыл бұрын
వేదవ్యాసుడు,వాల్మీకి,నన్నయ,పోతన ఎర్రన లాంటి మహా పండితులు ,రాజులు, కవులు,కళాకారులు,వేదాంతులు,అన్నమయ్య,శబరి,భద్రుడు లాంటి భక్తులు పుట్టిన నేల ఇది . రామాయణ,భాగవతాలు గ్రామ గ్రామాన ఆ ఆలయాలు వేదికగా పారాయణం చెసే వారు. ప్రజలకు నీతిని,బోధించేవారు కాబట్టే ,ధర్మం నాలుగు పాదాల పైన నడిచేది నీతి,న్యాయం ఉండేది. వేల సంవత్సరాలక్రితం ,వారందరి,ఆలోచనతోఅనుమతితో,ఆశీస్సులతో,సలహాలతో గ్రామ గ్రామాన శివాలయంలు,రామాలయం లు , విష్ట్ణాలయములు,నిర్మాణం జరిగాయి,ఇప్పుడు కొత్త పార్టీలు లాగ,కొత్త దేవుళ్ళను పూజిస్తున్నారు,మంచిదే,కానీ పాత ఆ దేవుళ్ళను మరచి పోరాదు. ఎన్ని చేసినా,ఎటు మారినా, మన అదృష్టం అనేది మన మనసు,బుధ్ధి,శక్తిసామర్ధ్యాలు, ఆలోచన,ప్రవర్తన పైన అధారపడి ఉంటాయి. కష్ట నష్టాలు ,సంతోషం,బాధ అనేవి చాలా మందిలో ఉంటాయి. అడ్డు దారిలో వెళ్లి సంపాదించిన వాడు గమ్యాన్ని వేగంగా చేరుకుంటాడు కానీ వెళ్లే దారిలో ఎన్నో అవమానాలు,అవరోదాలు ఎదురౌతాయి .ఆ దేవుళ్లు,అప్పటి నాయకులు, అప్పటి సినిమాలు,అప్పటి కుటుంబాలు,అప్పటి జనరేషన్ వేరే ,ఈ దేవుళ్లు ఇప్పటి నాయకులు,ఇప్పటి సినిమాలు,ఇప్పటి కుటుంబాలు,ఇప్పటి జనరేషన్ వేరే .సమాజానికి వీటికి అవినాభావ సంబంధం ఉంది.ఇక నిర్ణయం మీదే,తప్పు ఉంటే క్షమించండి.సర్వేజనా సుఖినో భవంతు.
@damapavankumar86
@damapavankumar86 Жыл бұрын
Nijamayina Guruswamulu meelantivallu ilanti sandehalu teerchali I'm happy
@Nagendara-lw5jm
@Nagendara-lw5jm 4 ай бұрын
Emani Swamy gorlu cut chesukovachhuani
@balaiahgaini3627
@balaiahgaini3627 Ай бұрын
Correct గా చెప్పాడు కొంత మంది వెదవలు నిన్న ఒక స్కూల్ లో 9th class విద్యార్ధి కాళ్ళు ను head master చేత మొక్కించారు,,ఇది అయ్యప్ప ల సంస్కారం
@tayyalahrushikesh692
@tayyalahrushikesh692 7 ай бұрын
Yes jai srimannarayana
@Emileschool7780
@Emileschool7780 Жыл бұрын
Well said sir
@batchukrishnarao3908
@batchukrishnarao3908 2 ай бұрын
స్వామి, కొంతమంది గురుస్వాములు ఇరుముడి కట్టెప్పుడు నెయ్యి కాబ్బరి కాయల్లో తక్కువ రేటు ఉండే నెయ్యి వాడుతున్నారు, దయచేసి మీరు ఈ విషయంలో మార్గదర్శనం చేయండి
@kranthiswamidevotionalchan9942
@kranthiswamidevotionalchan9942 3 ай бұрын
విద్యాలయాలలో సంస్కారం నేర్పడం లేదు దీక్షలో సంస్కారాలు నేర్చుకుంటున్నారు కాబట్టి దీక్షా వస్త్రాల లోనేవిద్యాలయానికి వెళ్లాలి
@creatingcreato3214
@creatingcreato3214 2 ай бұрын
స్వామి ఉద్యొగ రిత్యా వ్యాపర రత్యా ఆరొగ్యరిత్యా నారి ఆయా సమయాలకార్యలలొ వారికి అనుకూలమైనవస్రములు దరించి లొపల ఒక టవల్ అనగా నాగరాజు అంటారు కండువ వెసుకొనవచ్చు కార్యం అయినరువాత దిక్షావస్రములు దరించుకొవాలిస్వామి
@KishanRaja-kq8tl
@KishanRaja-kq8tl Ай бұрын
మీరు దీక్షలో ఉన్నవాళ్లు గురువులనే కొట్టమని చెప్పారా?
@ghantasalamuralibabu1710
@ghantasalamuralibabu1710 3 ай бұрын
గురు స్వామి గారికి వొళ్ళంతా బొల్లి గత జన్మ ఫలితం
@prabhakarsingh9198
@prabhakarsingh9198 Ай бұрын
18 years 11:05 , with family 14:00
@stevencharan
@stevencharan 3 ай бұрын
Swamy okadu ayappa swamy mala veskoni vachi na barya nanu vidadisi na baryani teskoni valadu veddu ayappa swamilo guru swamy ayundi elantti pani cheyavacha ela chesinandku vediki puttina edru magabiddalu maraninchallani aaya ayappa swamyni prartana cheskunta vundanu neraverena roju 356rojula ayappa malla vastanu swamyeai sarnam ayappa 🚩🙏
@yatishsriram_
@yatishsriram_ Ай бұрын
Adhi neraveradu 😂
@manjusha9409
@manjusha9409 Ай бұрын
Swami Satwika mayna bhojanam swamulu tintaru pettali antunnaru. Ante roju ulli velluli pachi masala lu tho Veg curries emayna chesi pettacha? Asalu adhi tappu dosham kadha swami? Maa athagaru 13 years alage mavayya mala vesukunnapudu seva chesanu.sagam punyam nenu pondanu ani chepparu Kani naa husband vesukunte onion and garlic vesukunte oppukonu ani restriction pettanu. Kani 13 years seva chesina avida correct na ledha satwika food ante without onion and garlic anukune nenu correct anedhi teleyadam ledhu
@kumarswamybommidi896
@kumarswamybommidi896 3 ай бұрын
Om sri swamiye saranam ayyappa
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 2 ай бұрын
అన్నీ చాదస్తపు మాటలే, అయ్యప్ప స్వామి స్వయం గా, నమః శివాయ అంటారు! తల్లి తండ్రులకు, నమస్కారం వద్దనేవాడు, హిందువేకాదు, పిచ్చి పిచ్చి ఉపదేశాలివ్వద్దు. అయ్యప్ప మాల గౌరవం మంటకలపకండి!
@pobbathiadeppa7719
@pobbathiadeppa7719 Ай бұрын
స్వామి శరణం గురు స్వామి గారు ఇంట్లో డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు మాల వేయాలి
@talavalasaramesh7622
@talavalasaramesh7622 2 ай бұрын
Yes
@ejjusrinivas2253
@ejjusrinivas2253 3 ай бұрын
Thalli thandrulaku namaskaaram cheyakudadu annaru swamy. Adikaadu thalli thandrulu manaku namaskaaram cheyakuudadu ani cheppandi.
@MahiAnu-f9f
@MahiAnu-f9f 2 ай бұрын
Swami ma husband mala vesko unnaru kani kojam intlo godava jarigi dhi kopamlo nenu swami ni thitti matladanu koppam tho kani inkem ledhu ippu ala maatladanani chala badha ga undhi ayyappa swami ki kuda sorry cheppi thannam pettukunnanu aina kuda kodava peddadhayyindhi nenu thittadam valle anttara swami nannu shaminchara 😂pls reply swami
@manjusha9409
@manjusha9409 Ай бұрын
Pelli ayna adavallaki 3 rojulu bahisthu samayam antaru.swami mala vesukunte 5 roju thala snanam chesthe gani edhuru vellakudadhu ani naa putintlo acharincham Kani athavari intlo 3 roju nunchi thala snanam chesesthe chalu swamulu ki vanta kuda chesesi peteyacha adhe onion and garlic foods tho.naku em artham kavadam ledhu gurugaru.dhaya chesi naku answers evvagalaru
@manjusha9409
@manjusha9409 Ай бұрын
Inkoka question emitante thalli koduku mala vesesthe kallu ki okkasari kuda namaskaram cheyakudadha?
@Chotu-d8s
@Chotu-d8s 2 ай бұрын
Magalavaravaram ayyappa swami mala veyyAvavachA....
@MahiAnu-f9f
@MahiAnu-f9f 2 ай бұрын
Nenu swami ni thittadam valla chedu jaruguthaya
@ghantasalamuralibabu1710
@ghantasalamuralibabu1710 3 ай бұрын
అసలు ఆ స్వామి.కమర్షియల్
@ssbevents
@ssbevents 3 ай бұрын
😡😡😡😡😡😡
@sreenuthota8364
@sreenuthota8364 2 ай бұрын
Swami ninu ayyappa mala vesanu Kani ma dhurapu bandhuvulu chainipoyaru mala tisanu. Malli eppudu mala vesukovachha..
@virabhadrunipallemumamahes8580
@virabhadrunipallemumamahes8580 3 ай бұрын
స్వామి నాకు ఒక డవుట్ అయ్యప్ప స్వామి వారి మాల దారణలో అయ్యప్ప స్వామి దీక్ష వస్త్రాలు ఏమి రంగు వేయాలి నల్లని వస్త్రాలు ధరించి దీక్ష తీసుకోవాలి 5సార్లు మాలవేయగానే గురుస్వామిని అని ఆరెంజ్ కలర్ టవల్ ఎందుకు వేస్తున్నారు అది అలావేయ్యకూడదు కదా సెనేస్వర స్వామికి వరము కదా మరి నల్లని వస్త్రాలు వేయకుండా ఇంకోక కలర్ ఎందుకు వేస్తున్నారు అలా చేయవచ్చా నా సందేశానికి సమాధానం చెప్పండిsw🤭
@virabhadrunipallemumamahes8580
@virabhadrunipallemumamahes8580 3 ай бұрын
మిస్టేక్ లో స్మైల్ బొమ్మ వచ్చింది తప్పుగా అనుకోకండి డిలేట్ చేస్తే మొత్తం పోతుంది కనుక తప్పుగా అనుకోకండి 🙏🙏
@TELUGUPATHAM999
@TELUGUPATHAM999 Ай бұрын
గురు స్వామి శరణం మీకేమైనా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయా స్వామి కాలేజీలు ఉన్నాయా ఏం చెప్తున్నారు స్వామి. మీరు అయ్యప్పలకు నాది యూనిఫామ్ తీసుకెళ్ళమని చెప్తున్నారు బాగుంది మరి ఈ సంవత్సరం పొడుగునా హి జాబులు అది టోపీలు ధరించి ఇవన్నీ వస్తున్నారు వాళ్లకి ఏం చెప్తారు స్వామి. అయ్యప్పలకు 41 రోజుల్లో పర్మిషన్ ఇమ్మంటే ఒక గంట సేపు కూడా ఇవ్వట్లేదు మరి రంజాన్ లు క్రిస్టియన్ వాళ్లకేమో అడగకముందే అరిటాకులో పెట్టి మంచిగా పంపిస్తుంటారు వ్యత్యాసము మీరు ఎలా ఈ ప్రమాదం చేస్తున్నారు హిందూ మతాన్ని ఎలా కించపరుస్తూ ఉన్నారు స్వామి 2:00
@ChvenkateshMaari
@ChvenkateshMaari 4 ай бұрын
Bregnsi unnapudu dheaksha teesuko vacha
@MuraliKrishna-b9r
@MuraliKrishna-b9r 3 ай бұрын
గురువు గారు నమస్కారం. నాకు ఒక సందేహం. మా ఇంట్లో చిన్న పూజ గది ఉన్నది. అందులో శ్రీ అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి దీక్ష చేయాలను కొంటున్నాను. మిగతా దేవుళ్ళ ఫొటోలు ఆ పూజా గదిలో ఉన్నవి. అవి అలాగే ఉంచాల. నా‌ సందేహాన్ని నివృత్తి చేయండి.
@Sanatan_GEN-Z
@Sanatan_GEN-Z Жыл бұрын
I really wonder why this kind of discipline and rules of school teaching never been thought to Muslim childrens? they are free to were durka,hijab in school and clgs,what a great responsible citizen 🤔
@vikramemmadi9993
@vikramemmadi9993 Жыл бұрын
Correct point .
@lvsnkumar
@lvsnkumar 2 ай бұрын
మీరు చెప్పేది సరిగా అర్థం కావట్లేదు తల్లిదండ్రులకు నమస్కారం. చేయకూడదు అన్నారా దీక్ష తీసుకొన్నవారికి తల్లిదండ్రులు నమస్కారం చేయక9డదు అంటున్నారా
@buchipallirammohanreddy2727
@buchipallirammohanreddy2727 2 ай бұрын
Ma Babu ki kuda uniform compalsary annaru just tawal vysukoni vylutunnaru tesukunnaru swamy
@stevencharan
@stevencharan 3 ай бұрын
Swamy minamber evandi swamy daya chesi.
@shekarvangapally2064
@shekarvangapally2064 Ай бұрын
Guru swamy varu chependi , parents kallu mokodu, son parents kallu mokalli ani cheparu
@vikramemmadi9993
@vikramemmadi9993 Жыл бұрын
Swamy gaaru ayyappa swamy school vishayam lo thappu chepparu ndhuku ante anni religion unnayi vallu nachinattu behave chesthunnaru kani manaku matram rules& regulations swamy sharanam
@vinaykada1118
@vinaykada1118 Жыл бұрын
Me knowledge 😅
@Nagendara-lw5jm
@Nagendara-lw5jm 4 ай бұрын
Ayyappa dheekshake artham marusthaadu eeyana
@kashasaikumar
@kashasaikumar Жыл бұрын
Guru swamy garu meeru school vishayam lo chepindi chala tappu Guruvu garu me matalu venakki tisuko ndi. Meeru memu untundi Bharata Desham lo ekkado videshalalo kadu Idi first point. Second point school, teacher inka ladies dooram ga unde matala ki na dagara samadanam undi nenu meetho manchi vishayam matladada daniki ready ga unanu daya chesi me matalu venakki tisukondi endukante konni lakshala mandi me video chustaru meeru chepindi mummatiki CORRECT KADUUUUUU🙏🙏🙏🙏🙏
@గురజాలశ్రీనివాసులుప్రజాపతి
@గురజాలశ్రీనివాసులుప్రజాపతి Ай бұрын
వియన అంత వేస్టు పిచ్
@Tiruvisa
@Tiruvisa Ай бұрын
Guru swami antey meeru. Mooda namakaalu ekkuva gaa unnai
@SaiprasadUddandam
@SaiprasadUddandam 3 ай бұрын
Andhi intha white ga unnadu
@stevencharan
@stevencharan 3 ай бұрын
Ee ayappa swamy vallu andaru parama nichullu nenu nirupasta ripley evandi damunte ayappa deksha teskune vadu parama nichullu. Edi 100% satyamu ✅
@bhaskarnirati5579
@bhaskarnirati5579 2 ай бұрын
Nuv papivi kabatte gorrega బటుకుతున్నావు. మతం మారిన పెద్ద gorrevi. Nuv puttinde పాపం చేయడానికి అందుకే యేసు రక్తం కోసం వేతడుతున్నావు.
@BINC_Telangana
@BINC_Telangana 2 ай бұрын
manam untunnadhi bharathadesam america kadhu ee desham lo unna prathi okka hindu teacher ki telsu yevaraina mala dharana chestey swami ani pilavadam. ala kuda lekuntey inka yendhuku thappu swamy meru cheppedhi asale mana desham lo chala temples ni dwamsam chestunnaru, pillalaki ivanna cheppali mana badyatha. Mana Sanathana Darmam inti varaku parimitham avutey future lo manam kuda intiki matrame parimitham avutham. muslim ammayilu burkha vesukoni vastaru mari valla parents vallaki ala yenduku chepparu? me deggara samadhanam undha? me half knowledge tho samajaniki pramadham swami pillalidi adukovalsina time ani antunnaru, mana grandhalu gurinchi knowledge sharing inkeppudu chestaru ? pillalaki anni undali anni nerpinchali school lo chaduvutho paatu intiki vachaka oka ghanta ayina parents deggara kurchopettukoni mana puranala gurinchi konchamaina nerpinchali and vignanam vaipu nadipinchali. idhi na vinnapam Hari Om.
@SriManikantaBajanaMandali
@SriManikantaBajanaMandali Ай бұрын
స్వామీ ఎందుకు అన్నీ తప్పు చెప్తున్నావు
@Nagendara-lw5jm
@Nagendara-lw5jm 4 ай бұрын
Veedini aapandiraa swamy
@sayaprasad2679
@sayaprasad2679 3 ай бұрын
Christian Schools lalo Ammayilaku Gajulu, Bottu, Poolaku permission ledhu....dhini evadu Question cheyadam ledhu...Hindu sampradhayalanu anachi vesthunnaru....
@LaxminarayanaThallapalli
@LaxminarayanaThallapalli 2 ай бұрын
ముస్లిం పిల్లల కోసం మాట్లాడగలవా... హిజాబ్ వేసుకుని రావద్దని చెప్పండి స్వామీ చూద్దాం
@damapavankumar86
@damapavankumar86 Жыл бұрын
Swamy mala veste saddi kooda tagachu! Commercial chesesaru!
@TELUGUPATHAM999
@TELUGUPATHAM999 Ай бұрын
ముందు మీ డ్రామాలాపండి స్వామి
@stevencharan
@stevencharan 3 ай бұрын
Naku ayappa swamy sattyammu nirupeste 365rojula nitya malla vastanu. 🏹
@ashokyedavelly1794
@ashokyedavelly1794 3 ай бұрын
స్వామి నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు కూడా మాకు గాలిని చూపిస్తే మేము నీకు రుణపడి ఉంటాము నువ్వు ఎలాగైతే గాలి పీల్చుకుంటూ బతుకుతున్నావు సేమ్ అయ్యప్ప భక్తులు కూడా అదే నమ్మకంతో బతుకుతున్నారు అంతే కానీ నువ్వు దాన్ని వేరే విధంగా తప్పుదోవ పట్టించే మాకు స్వామి
@bhanukiran9091
@bhanukiran9091 2 ай бұрын
ఒకసారి మనస్పూర్తి గా నమ్మి అయ్యప్ప దీక్ష తీస్కోవయ్యా...జీవితం లో వదలవు
@VigneshTendulkarP-kn9bz
@VigneshTendulkarP-kn9bz 2 ай бұрын
Vedu fake swamy uniform gurinchi matladetappudu teaching chesedhanike prablom amundhi professional veru dheksha veru ayyappa school vacharani avaraina teaching cheppadam manesthara
@VigneshTendulkarP-kn9bz
@VigneshTendulkarP-kn9bz 2 ай бұрын
Vedu West fellow venni hilet cheyyalandi
@shruthilaya9696
@shruthilaya9696 3 ай бұрын
Swamiye Sharanam ayyappa
@Balarampandabalarampanda97
@Balarampandabalarampanda97 3 ай бұрын
Swamiye saranam ayyappa 🙏🙏🙏❤️
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН