Jyothi Raju Foundation Exclusive Interview | Anchor Nirupama | SumanTV Vijayawada

  Рет қаралды 47,304

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Jyothi Raju Foundation Exclusive Interview | Anchor Nirupama | SumanTV Vijayawada
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
Team SumanTV Vijayawada

Пікірлер: 187
@veerarajuuika
@veerarajuuika 6 күн бұрын
అద్భుతమైన నిజమైన దేవుని సేవ చేస్తున్నారు అయ్యగారు... 🙏🙏🙏
@ramanamarrimarriramana1826
@ramanamarrimarriramana1826 9 сағат бұрын
అయ్యగారు వందనాలు🎉🎉🎉🎉దేవుని ప్రేమ ఇలా ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి లేదు అయ్యగారు ❤❤❤❤
@ratnakumari153
@ratnakumari153 3 күн бұрын
యేసు క్రీస్తు చూపిన నిజమైన ప్రేమ ఇదే ❤
@VijayRaju-lq5lr
@VijayRaju-lq5lr 3 күн бұрын
పాస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ మీరు చేస్తున్న సేవ ఎంతో ఘనమైనది
@ChintSirisha
@ChintSirisha 5 күн бұрын
మీ పరిచర్యను ఇంకను దేవుడు అభివృద్ధి చేయును
@PvKrrish-c1r
@PvKrrish-c1r 4 күн бұрын
ఫస్టుపల్ suman tv అనుపమ గారు మీకు పెద్ద థాంక్స్ ఎందుకంటె ఎక్కడో ఉన్నవారిని మీరు ప్రపంచానికి సువార్తెకుల్ని సేవ చేసే వారిని మీరు ప్రపంచానికి వారి ఒక్క సేవ కార్యక్రమం నీ మీరు చెనల్ ద్వారా ప్రపంచానికి తెలియ చేసారు దీని చూసినవారు అనేక మంది సహాయం చేయడానికి మీ ఛానల్ ద్వారా కలిగింది గుడ్ జాబ్ మేడమ్
@SyamalaJesus
@SyamalaJesus 4 күн бұрын
ఏలూరు మాత్రమే కాదు బ్రదర్ ప్రపంచంలో ఎక్కడ కుడా అడుక్కునేవాళ్ళు వుండకూడదు బ్రదర్ 🥺 ఇదే నా ఆలోచన.. నా హృదయవాంచ..✝️🛐🥺🙏🏻..మీ పరిచార్య చాల గొప్పది 😇.. మీ సంకల్పం చాలా ఉన్నతమైనది Brother ..😇😇 Devudu దేవుడు మీ హృదయ వాంచను చాలా ప్రేమతో తీర్చారు బ్రదర్... యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏻 మిమ్మల్ని తప్పకుండా కలుస్తాము Brother 👍🏻😊 2:07 2:21 👏🏻👏🏻👍🏻😇 మీ సేవకు ప్రపంచం సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. Sis. Syamala Coimbatore.
@PrasadPeetla-bm9ky
@PrasadPeetla-bm9ky Күн бұрын
దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక అయ్యగారు నాకు ఇలాగే చేయాలని ఉంది దగ్గరనా పరిస్థితి చిన్నది నేను చేసే దేవుని సేవ చిన్నది దేవుని చిత్తమైతే రామ దినాల్లో మీకు మెయిల్ అనేకమంది పేదవారిని ఆదుకోవాలని ఆశ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక
@prasanthkumar_bellamkonda
@prasanthkumar_bellamkonda 3 күн бұрын
Nice interview, Praise God for Ps. Jyothi Raju foundation.🙏 Appreciate Suman tv for this interview.💐
@aravindusikela-oi4og
@aravindusikela-oi4og 8 сағат бұрын
Suman TV వారికి చాలా చాలా కృతజ్ఞతలు ఈ విడియో చూసిప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి పాస్టర్స్ నీ గుర్తించి, సమాజానికి మేలు కరంగా, ప్రతి ఒక్కరూ ఇలాంటి విడియో లు చూసి (inspair) అవ్వడానికి, మీరు వారికి support చేస్తూ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను✨💐❤️❤️❤️
@chinnababunakka3820
@chinnababunakka3820 Күн бұрын
మంచిపని చేస్తున్నారు జ్యోతిరాజు గారు. ఇంకనూ మీద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరగాలని, అనేకులు మేలులు పొందాలని ప్రార్ధిస్తున్నాను
@pulgumrajireddy1934
@pulgumrajireddy1934 7 күн бұрын
పేదల ఆకలి తిరుస్తున్న మహానుభావుడి 🙏
@jeevankumar-vg8tm
@jeevankumar-vg8tm 3 күн бұрын
anna devudhinii mahima parchandhi devunu prematho chesthunna seva
@avinashpunati2470
@avinashpunati2470 17 сағат бұрын
ఇది కదా నిజమైన దేవుని సేవ అంటే.... వందనాలు అన్న గారు....
@paulj8312
@paulj8312 4 күн бұрын
HALLELUJAH HALLELUJAH HALLELUJAH....what a great interview......suman tv......🇦🇺
@AndelaPositeddy
@AndelaPositeddy 14 сағат бұрын
Praise the lord anna thank you
@lakavathramesh8305
@lakavathramesh8305 3 күн бұрын
చాలా మంచి సేవ చేస్తున్నారు అయ్యగారు అమ్మగారు🙏🏻✝️✝️
@PaidipalaSwarupa
@PaidipalaSwarupa 3 күн бұрын
ప్రైసెతేలార్డ్ జ్యోతి రాజు అన్నయ్య నేను చిన్నపుడు మీ హాస్టల్ లో చదువు కున్న ఇపుడు మిమ్మల్ని చూసాక చాలా హ్యాపీ గా ఉంది అన్నయ్య 💐🥰❤
@సింహ112
@సింహ112 3 күн бұрын
జై భారత్... ఆదికూడా మత ప్రచారం అంటారు... Your గ్రేట్ sir... కంటిన్యూ... God bless you
@vamsiprabhu7862
@vamsiprabhu7862 3 күн бұрын
మాటల్లో కాక చేతుల్లో ప్రభు ప్రేమను చూపిస్తున్నాడుకు వందనాలు పాస్టర్ గారు
@mulaparthisrinivas113
@mulaparthisrinivas113 3 күн бұрын
వందనాలు బ్రదర్ & సిస్టర్
@SirishaRebbavarapu-t7n
@SirishaRebbavarapu-t7n 21 сағат бұрын
Praise the lord Paster Garu amma garu devuni ke mahima mee lanti daivajanulanu batti
@ChandraPothula-hj8rb
@ChandraPothula-hj8rb Күн бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు❤
@NagarajuBoddu-x1f
@NagarajuBoddu-x1f 3 күн бұрын
🙏🙏🙏🙏🙏👌👍💐❤️ నిజమైన క్రీస్తు ప్రేమంటే ఇదే
@sugunasowmya914
@sugunasowmya914 15 сағат бұрын
Thinker you sir 🎉
@Sagar-N6
@Sagar-N6 Күн бұрын
Good interview mam. Praise the lord annagaru n sister garu🎉🎉
@prashanthtprashantht5471
@prashanthtprashantht5471 Күн бұрын
🎉🎉🎉 All glory to GOD, praise the LORD pastor garu, thank you suman tv, thank you nirupama garu 🎉🎉🎉.
@AaradhanaAvunuri-x1v
@AaradhanaAvunuri-x1v 17 сағат бұрын
Praise the lord 🙏ayyagaru glory to God
@williambabujangam7172
@williambabujangam7172 7 күн бұрын
Pastor Jyothi Raj Ayya garu Goppa Devuni sevakulu Praise the lord Ayya garu 🙏🙏🙏
@rajikiran9908
@rajikiran9908 13 сағат бұрын
Praise the Lord brother. Nijamyna devuni prema chupisthunnaru. Devudu thoduga unnadu meeku.
@bhargavi17
@bhargavi17 6 күн бұрын
Thank You So much Nirupama garu for this interview
@akupatimuralikrishna4081
@akupatimuralikrishna4081 15 сағат бұрын
All Glory to JESUS....GOD bless you Ps.Jyothi Raju Garu and Team❤
@Suresh-12345-j
@Suresh-12345-j 20 сағат бұрын
Edhi kevalam devuni krupa God bless you ayyagaru 🙏🙏🙏🥰🥰🥰🥰
@prasadseelam7954
@prasadseelam7954 22 сағат бұрын
సాలావందనాలుసార్❤❤
@TABITHAPALLAPATI
@TABITHAPALLAPATI 15 сағат бұрын
God bless you Anna Akka.🙏🙏ilanti sevalu inka cheyalani kornukuntanu.🙏
@induguggilla6405
@induguggilla6405 3 күн бұрын
Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@renukakarri5613
@renukakarri5613 3 күн бұрын
Thank you Anna God bless you.
@mariyadasnelapatala6737
@mariyadasnelapatala6737 6 күн бұрын
Praise the lord Pastor garu. God bless you Aayaa Garu
@santoshkumar-fc8bn
@santoshkumar-fc8bn 2 күн бұрын
Thank you Nirupama garu for bringing this up ... There are so many Christian organisations who are doing great job but they are hiding even though they are doing even More things because of lords word... It will be great inspiration to Many...
@urmystrength_07
@urmystrength_07 15 сағат бұрын
Chala baga paduthunaru sunitha amma garu❤ nijm ga devuni ki krupa kalugunugaka
@bobbyshortvideo
@bobbyshortvideo Күн бұрын
వందనాలు పాస్టర్ గారు
@JaggaiahSarigala
@JaggaiahSarigala 17 сағат бұрын
దేవుని కృపలో మంచి సేవ చేస్తున్నారు అయ్యగారు
@murtyjanapareddy739
@murtyjanapareddy739 12 сағат бұрын
praise the lord sir 🙏 my god bless you and your family members
@Katesuman-z9w
@Katesuman-z9w 4 күн бұрын
Great sir meru. Tqq nirupama garu
@RajuKumer-bh5pp
@RajuKumer-bh5pp Күн бұрын
Devuni Daya me meda undali Ani alage devuni krupame meda undali anikorukuntunanu❤
@christ_relationship
@christ_relationship 4 күн бұрын
Wonderful service 🎉🎉🎉🎉🎉
@pinnintisatyavathi7843
@pinnintisatyavathi7843 Күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Jyoti Raju Garu
@sydhuyesubabu8283
@sydhuyesubabu8283 19 сағат бұрын
Dhevuni ki mahima 🙏🙏🙏 hallelujah
@rajendragangula5153
@rajendragangula5153 3 күн бұрын
Vandhanalu ayyagaru ammagaru ❤
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 Күн бұрын
🙏🙏🙏❤🙏🙏🙏👏
@sukanyamadiga-yo7iu
@sukanyamadiga-yo7iu 20 сағат бұрын
క్రీస్తు ప్రేమను క్రియలలోచూపిస్తున్న మీకు ధన్యవాదములు అన్నయ్య
@giriraju8628
@giriraju8628 Күн бұрын
👍👍🙏🙏🙏🌹🌹 వందనాలు అన్నా
@ushasanthosh5857
@ushasanthosh5857 15 сағат бұрын
యేసయ్య కి వందనాలు....ఇంకా మీరు దేవుని పనిలో vadabadali అయ్యగారు....🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💯
@chbarnabas5860
@chbarnabas5860 5 күн бұрын
మీకు నా వందనాలు పాస్టర్ బర్నబాస్
@SivaManikala-mj3cx
@SivaManikala-mj3cx Күн бұрын
Praise the lord God bless you Jyothi raju garu
@rajarao416
@rajarao416 6 күн бұрын
Amen Praise the Lord pastor garu
@AKAVEHICLES-zj6th
@AKAVEHICLES-zj6th 5 күн бұрын
Vandhanalu Annayya
@srinivasvamsi143
@srinivasvamsi143 23 сағат бұрын
God bless you Sir
@choppadhandinaresh3300
@choppadhandinaresh3300 6 күн бұрын
,దేవుడు మిమ్మును దేవించును గాక అమెన్
@puliravikumar2146
@puliravikumar2146 3 күн бұрын
Praise the lord brother and sister 🙏🙏🙏
@PrasadPeetla-bm9ky
@PrasadPeetla-bm9ky Күн бұрын
🙏🙏🙏👍
@ChinnaPrabha-i8s
@ChinnaPrabha-i8s Күн бұрын
వందనాలు అయ్యా అమ్మ గారు మిమ్మల్ని దేవుడు ఇంకా బహుగా దీవించాలి
@kranthikumar8518
@kranthikumar8518 4 күн бұрын
Wonderful job sir and madam...
@lovelyruchi45
@lovelyruchi45 3 күн бұрын
Anna praise the lord 🙏🙏🙏🙏🙏 i really hands of ur service
@rameshy1864
@rameshy1864 4 күн бұрын
Good Suman tv
@Venkyvenky-s7z
@Venkyvenky-s7z 3 күн бұрын
Shalom Anna price the lord
@timothybankha
@timothybankha 4 күн бұрын
Jesus bless you Suman tv members ❤❤❤❤❤❤❤
@vanamapavani431
@vanamapavani431 Күн бұрын
Praise the lord Anna akka God bless you
@shripshrisha9856
@shripshrisha9856 4 күн бұрын
Vandanamulu Ayyagaru Srilatha Rajkumar from Abudhabi
@snehasevaorganization1980
@snehasevaorganization1980 2 күн бұрын
దేవుని ప్రేమ
@bhopathithirumal6385
@bhopathithirumal6385 Күн бұрын
Praise the lord 🙏🙏🙏
@RajKumarNaragoni
@RajKumarNaragoni Күн бұрын
Prisethelord ayyagau 🙏🙏🙏🙏 god bless you sir.
@SasemSase
@SasemSase 3 күн бұрын
Super
@Kumararatnamm4u
@Kumararatnamm4u 2 күн бұрын
Praise the lord 🙏 devuniki Mahima kalugunu gaka 🙏 devudu me paricharyanu bahuga devinchunu gaka 🙏 God bless you ayyagaru 🙏🙏🙏🙏
@KambhampatiNagaraju-g3s
@KambhampatiNagaraju-g3s 2 күн бұрын
జ్యోతిరాజు అయ్యగారికి,అమ్మగారికి మా వందనాలు.
@balrajmadaboi4036
@balrajmadaboi4036 Күн бұрын
దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక ఆమెన్ 🙏
@ChitturiPushpavathi
@ChitturiPushpavathi 14 сағат бұрын
👏👏👏👏👏🙌🙌🙌🙌
@PayamVeeraju
@PayamVeeraju 2 күн бұрын
Ayya garu vandanalu
@BulaSanthi
@BulaSanthi 20 сағат бұрын
Anna prise the lord
@kommanadevi-sf7xt
@kommanadevi-sf7xt 3 күн бұрын
మీ సేవ
@yasaraghvendarrao494
@yasaraghvendarrao494 3 күн бұрын
Glory to God brother
@dondapatiprasad7311
@dondapatiprasad7311 2 күн бұрын
Praise the lord ayyagaru 🙏
@lyn9549
@lyn9549 Күн бұрын
To God be the Glory
@mallikasree9739
@mallikasree9739 5 күн бұрын
Best Wishes for your Good Task 🙏👍
@MalaMala-b3b
@MalaMala-b3b 3 күн бұрын
Good Belss you brother all people amen amen amen amen 🙏🙏🙏
@bussatirumalarao70
@bussatirumalarao70 2 күн бұрын
జ్యోతి రాజు గారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి
@KabitaKabita-p9o
@KabitaKabita-p9o 3 күн бұрын
దేవుడిమీద ఆయన కృపచేత వాడు కున్న నుగాక. అయ్యారు.అమ్మ దీవించు.గాక ఆమె.న్🙏🙏🙏🙏🙏🙏
@baderobert1525
@baderobert1525 5 күн бұрын
అయ్య గారు వందనాలు❤
@Iamtelugu123
@Iamtelugu123 4 күн бұрын
Super service
@MAHESHMEKA-w4c
@MAHESHMEKA-w4c 4 күн бұрын
Ayya vandhanalu God bless you aya
@manirajupitta2994
@manirajupitta2994 4 күн бұрын
God bless you are family members ❤️❤️❤️❤️ ayya garu 🙏💐💐💐
@VijayshyamGedadda
@VijayshyamGedadda 4 күн бұрын
Amen❤
@KabitaKabita-p9o
@KabitaKabita-p9o 3 күн бұрын
Praise the lord mummy daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen
@SwamySurugula
@SwamySurugula 6 күн бұрын
Amen 🙏🙏🙏🎉
@jyothideepika947
@jyothideepika947 5 күн бұрын
Yes our Lord wants this to do may God stay with.you in your services
@DevaSayam-m8p
@DevaSayam-m8p 5 сағат бұрын
సార్ పార్లకములో మిస్థానము పక్కగా ఉంటుంది అమిన్ 🙏🙏🙏
@NayomiBudala-ex6vs
@NayomiBudala-ex6vs 6 күн бұрын
Praise tha lord ayyagaru
@rajeevrevulagadda8432
@rajeevrevulagadda8432 5 күн бұрын
PRAISE GOD ❤
@mandapatisrilakshmi1279
@mandapatisrilakshmi1279 3 күн бұрын
👍👍👍👍
@sanjanaanupama8304
@sanjanaanupama8304 5 күн бұрын
Praise the lord brother 🙏🙏
@hermonchurchteegalapally1902
@hermonchurchteegalapally1902 4 күн бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sagarchundi-lm7bo
@sagarchundi-lm7bo 4 күн бұрын
God bless you 🙏🙏🙏🙏🙏
לא קונה את זה! |למה השמאל אוהב לשנוא אותי | פרק 5 עם אלונה בראון
1:01:56
לא קונה את זה! - הפודקאסט של יעל דרומי
Рет қаралды 18 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Pastor Jyothi Raju Testimony || telugu christian testimony || pastor jyothi raju || testimony
10:11
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.