Vikramarkudu Child Artist Ravi Raj Rathod Emotional Interview | Telugu Latest Interviews

  Рет қаралды 356,393

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Пікірлер: 493
@vsnm116
@vsnm116 9 күн бұрын
Anchor madam really superb. Very nicely dealt. ఇద్దరూ ఏమాత్రం కల్మషము లేకుండా మాట్లాడారు. స్వచ్ఛమైన interview చేసినందుకు మీకు hatsoff.
@manthenasrikanth9673
@manthenasrikanth9673 2 күн бұрын
Super medam
@dileepkumar-dv3tb
@dileepkumar-dv3tb Сағат бұрын
True
@ArunNeerudu
@ArunNeerudu 10 күн бұрын
Suman tv manchi interview chesaru i respect interviewer Manchi chances ravalani korukuntunna..
@vemunagaraju8621
@vemunagaraju8621 10 күн бұрын
ఇతనిని ఆమత్తుమందు నుండి బయటకు తీసుకురండి దయచేసి ఇతనికి ఒక మంచి సహాయం చేయండి
@BUDURUBROTHERS-o5d
@BUDURUBROTHERS-o5d 8 күн бұрын
లారెస్స్ అన్న చాలా మంచివాడు వేళ్లీ కలవండి నీ భవిష్యత్తు బాగుంటుంది
@RajuIshq007
@RajuIshq007 10 күн бұрын
సుమన్ టీవీ వాళ్లు చేసిన interview లో బెస్ట్ ఇంటర్వ్యూ ఇది అనుకుంటున్నాను పాపము అతని లైఫ్ బాగుండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను 😢 ఇతనికి ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు సినిమాఇండస్ట్రీలో
@shankerb6749
@shankerb6749 9 күн бұрын
ఎంత మంచి ఆర్టిస్టు ఎలా అయిపోయాడు మళ్లీ బాగుపడి సినిమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
@rehanarehana8683
@rehanarehana8683 10 күн бұрын
నాకూ చాలా బాధగా వుంది 😢నాకు ఇష్టం అయినా చైల్డ్ ఆర్టిస్ట్ నీ ఇ 0:02 పరిస్థితి లొ చూస్తా నూ అని ఏప్పుడు అనుకో లేదు ఇప్పటికి అయినా మంచి లైఫ్ దొరకాలి అని ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ good lucak brother 😊😊😊 iam so happy to se you 🥰🥰 all the best for you're further future 😊may good bless u special thanks to anchor ji
@DheeravathNanu
@DheeravathNanu 10 күн бұрын
Rehana bada padaku cool Naku telsu tanu mobile number ledu
@Chavaka_cheap
@Chavaka_cheap 10 күн бұрын
😂​@@DheeravathNanu
@Ammukutti.dhathri123
@Ammukutti.dhathri123 9 күн бұрын
He is depressed....
@DheeravathNanu
@DheeravathNanu 9 күн бұрын
@@Ammukutti.dhathri123 abbosalottly correct
@SantoshAllam-d2i
@SantoshAllam-d2i 9 күн бұрын
Mirey manchi life evvalli thanaki
@Balu890
@Balu890 10 күн бұрын
ఇలాంటి వాళ్ళు ఒకేసారి అంటే చాలా కష్టం So కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మందు మానెయ్యాలి
@anangiramadevi3851
@anangiramadevi3851 10 күн бұрын
Suman TV లో the best interview అనుకుంటా .. పాపం ఏమైన help చేయండి సెటిల్ కావడానికి 😢
@KumarPavan-e4v
@KumarPavan-e4v 9 күн бұрын
@ramgopalbaggam7222
@ramgopalbaggam7222 10 күн бұрын
Good interview రవి గారు మీరు పూర్తిగా మారి, మళ్ళీ మి ఇంటర్వ్యూ చూడాలి All the best👍
@Rajuindu4414
@Rajuindu4414 9 күн бұрын
తమ్ముడు చాలా పద్దతిగా మాట్లాడవు. నాకు చాలా బాధ వేసింది తమ్మి. ఎంత రోజు తాగిన నువ్వు చాలా పద్దతిగా ని బాధలు భరించి నిజాలు చెప్పావు తమ్మి. నువ్వు కొద్దిగా నెగిటివ్ సైడ్ కాకుండా కొద్దిగా పాజిటివ్ గా ఆలోచించు నువ్వు ని మిగిలిన లైఫ్ చాలా హ్యాపీ గా ఉంటావ్ తమ్ముడు. నిన్ను చాలా మూవీస్ లొ చూసి ని పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. దయచేసి చేసి పాజిటివ్ గా వుండు మిగిలిన జీవితం నీవు అందరికి ఆదర్శం గా ఉంటావ్ తమ్మి ప్లీజ్.
@jaganyalamanchili3353
@jaganyalamanchili3353 10 күн бұрын
Anchor garu mi humanity ki hats off ❤❤
@vajrapusatyaveni3041
@vajrapusatyaveni3041 10 күн бұрын
Fast time full episode chusinavalu like
@loveramesh9194
@loveramesh9194 7 күн бұрын
My first time❤
@B.maheshwariB.maheshwari-v2j
@B.maheshwariB.maheshwari-v2j 10 күн бұрын
సుమన్ టివి గారి కి 🙏 మీరు రగవ సార్ కి అపగించడి,🙏
@brokenheartgaming3123
@brokenheartgaming3123 9 күн бұрын
1 min kudaa skip cheyakundaa chusaam...chala badhaga undhee bro ninnu chusthunte
@surireddy1318
@surireddy1318 10 күн бұрын
#Suman tv vallu chesina best interview
@Ankita-v3r
@Ankita-v3r 10 күн бұрын
ఈ యాంకర్ గారు మాత్రమే ఇతనిని మార్చుతారు, మీరే లైఫ్ ఇవండీ అతనికి
@crazyboysgameing
@crazyboysgameing 8 күн бұрын
ఇoది అన్న అంత మాట అనవ్ 😂
@peddapakauday4966
@peddapakauday4966 10 күн бұрын
అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు ఫస్ట్ బయటకి తీసుకు రావాలి
@Newsnear
@Newsnear 10 күн бұрын
Correct ga cheppaav broo
@NareshNani-f9b
@NareshNani-f9b 8 күн бұрын
Nijanaga cheppalante Suman tv vallaki 🙏🙏🙏🤝🤝🤝papam elanti vallani vethiki valla gurunchi goppaga cheppadam chala abhinadaniyam ❤
@peddapallisudheer3471
@peddapallisudheer3471 9 күн бұрын
మన జీవితం లో ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి కన్నీళ్లు రావు కానీ..నీ లాంటి వల్ల జీవితం లో కష్టాలు వింటే ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయి 😢😢😢😢😢
@kanojvamsi4687
@kanojvamsi4687 10 күн бұрын
చాలా అదృష్ట మంతినివి బ్రో సౌందర్య గారు నిన్ను ఎత్తుకున్మారు ఆ మూవీ లో
@nagarajbarupati3267
@nagarajbarupati3267 8 күн бұрын
Asal skip cheyakunda chusa e interview asal naku Matram edupuvasathundi I blessed to the god recover Ravi bro nka anchor ante chala estam prathi video chusta thandi
@gkkmailz1324
@gkkmailz1324 10 күн бұрын
😢 చాల మంచి చైల్డ్ ఆర్టిస్ట్...కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇతనికి కుటుంబం దూరమైంది. ఇతనికి ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ లేక డైరెక్టర్ ఎవరైనా అవకాశం ఇచ్చి సపోర్ట్ చేయవలసిందిగా మనవి. రవి రాజ్ రాథోడ్.... నీకు అంతా బాగుండాలి అని కోరుకుంటూ...భగవంతుని ప్రార్థిస్తున్నాను.
@SudhakarrReddy
@SudhakarrReddy 6 күн бұрын
One of the best and most wonderful interview from SumanTV
@baachi9
@baachi9 9 күн бұрын
Anchor is very sensible and compassionate, which is very rare nowadays.
@GMayura
@GMayura 9 күн бұрын
ఇంక మిగతా నుంచి నీకు మనో ధైర్యాన్ని భగవంతుడు కల్పిస్తాడు
@TamarapuDivya
@TamarapuDivya 9 күн бұрын
రవి అలావున్నావ్ ఐయామ్ దివ్య నువ్ ఎలా అవడం చాలాబాధగావుంది నిను ఎన్ని సవసలా తరువాత చూడడం చాలా హ్యాపీ గాఉంది ని లేఫ్ బాగుండాలి అని గాడ్ ని ప్రేయర్ చేస్తున్నాను
@PR-sf6ur
@PR-sf6ur 8 күн бұрын
Nuvvu athaniki telusa
@victoryvenky1451
@victoryvenky1451 5 күн бұрын
I know him ..each nd every day I saw him
@udaycherry659
@udaycherry659 10 күн бұрын
Good interview and I respect 🙏
@sharonking480
@sharonking480 8 күн бұрын
మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి brother 💕 god is with us god bless you ❤
@gujjulaganeshganesh2434
@gujjulaganeshganesh2434 9 күн бұрын
Suman tv lo choosina first best video ❤
@anjibalu4261
@anjibalu4261 10 күн бұрын
బ్రదర్ మి ఇంటర్వ్యూ చాల మంది మనసులను కదిలించింది మల్లి మీరు నార్మల్ గా కావాలి అని కోరుకుంటున్నాను🥲
@sudharani4718
@sudharani4718 10 күн бұрын
తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు నాకు ఒక జీవితం ఉంది అని ఒక ఛాన్స్ కోసం వెళితే అతన్ని ఎంత డిసప్పాయింట్ చేసి ఉంటారు అతనికి ఒక మంచి ఛాన్స్ ఇవ్వండి ఆ కష్టాలను మర్చిపోతాడు
@remoraheemactor8012
@remoraheemactor8012 10 күн бұрын
ఇతను నాకు తెలుసు నేను షూటింగ్స్ లో చాలా సార్లు చూశాను ఇతను ఎప్పుడు డ్రింక్ చేసి ఉంటాడు ప్లీజ్ ఎవరైనా ఇతని రిహాబ్ సెంటర్లో చేర్చి ఇతనికి ఒక కొత్త లైఫ్ ఇస్తే మాత్రం ఇతను మంచి ఆర్టిస్ట్ అయితరు
@gunjarikalyan4454
@gunjarikalyan4454 10 күн бұрын
No one can replace parents place😢
@NarendarKetavath
@NarendarKetavath 17 сағат бұрын
Interview tharuvatha pedha fan medam miku God bless anna ki ❤❤
@NageshBM-sz4rd
@NageshBM-sz4rd 8 күн бұрын
Madam great your interview I am first time watching I am in Karnataka Heart touching
@nagudanavath4267
@nagudanavath4267 6 күн бұрын
మా మిర్యాలగూడ ణ బ్రో....చాలా భాధగా ఉంది...ఏరియా ఎక్కడ
@simeonkumar7510
@simeonkumar7510 10 күн бұрын
Anchor garu, meelo oka akka, oka parent, mariyu oka manchi amma ni chusinattu anipinchindi, meeru aayana tho interview chestunnappudu. Modati sari, nenu inta garvanga feel avvadam jarigindi. Meeru vyaktitvam ki minchina manavatvam chupinchadam chala pratyekam. Mee mahatvanni nijanga abhimani ga anubhavinchanu.
@dileepkumar-dv3tb
@dileepkumar-dv3tb Сағат бұрын
సుమన్ టీవీ లో she is the best n sensible anchor... The way she is struggling to tune him... 👌👌👌👌
@saichandu9368
@saichandu9368 7 күн бұрын
Ilanti anchoring ilanti interview ye kavali me suman TV nunci...panikirani udal interviews vaddu ilantivi cheyandi 🖤🖤🖤
@karunapandula7424
@karunapandula7424 9 күн бұрын
ఈ వీడియో చూశాక నీ మీద నాకు చాలా గౌరవం పెరిగింది ప్లీజ్ అక్క అతనికి హెల్ప్ చేయండి డిప్రెషన్ నుండి బయటికి తీసుకురండి
@ushaskadambam
@ushaskadambam 10 күн бұрын
ఇంటర్వ్యూ చేసినంత సేపూ మీరు చాలా హుందాగా, ఆర్థతతో, ఎక్కడా ఎగతాళిగా కానీ హేళనగా కానీ చూపించలేదు. ఇంత చేసిన మీరు వ్యక్తిగతంగా కానీ మీ సంస్థ తరుపున కానీ పూనుకుని మీ ఇంటర్వ్యూ చివరలో చెప్పినట్లు లారెన్స్ గారి దగ్గరికో లేక రీహాబిలిటేషన్ సెంటర్లోనో చేర్పించండి మేడం. ఏ వ్యక్తి పుట్టుకతో దురలవాట్లకు బానిస కాడు. స్వంత తల్లితండ్రులు ఎవరో ఎక్కడ ఉన్నారో అసలు ఉన్నారో లేదో తెలియదు. పెంచుకున్న వాళ్ళు అలా అయిపోయారు. ఆఖరికి ఇలా తయారు అయ్యాడు. మత్తు మందుకు బానిస అవడం వల్లనే హెల్యూసినేషన్ కూడా వస్తున్నాయి. ఇతనికి మెడికల్ సాయం చాలా అవసరం అండి. మీరు ఇంటర్వ్యూ చేసిన పద్ధతి ఎంత హుందాగా హృద్యంగా ఉందో అలానే మరికాస్త మనసు పెట్టీ ఇతనికి సహాయం చేయండి అది వ్యక్తిగతంగా సాధ్యం కాదు కాబట్టి మీ సంస్థ ద్వారా చేయండి.
@Moongang2022
@Moongang2022 9 күн бұрын
Meru super madam me interview chusaina ayanaku chance estaru anikuntuntananu god prey chestanu ayanu gurinchi 😢
@gowthamt7913
@gowthamt7913 10 күн бұрын
Manchi video chesaru madam garu
@rakeshravan7097
@rakeshravan7097 6 күн бұрын
సుమన్ టివి లో నేను పూర్తిగా చూసిన 1st ఇంటర్వ్యూ ఇది.. బెస్ట్ anchor సుమన్ టివి లో ❤❤
@janakiramchowdary8682
@janakiramchowdary8682 5 күн бұрын
nenu kudaa broo seriously
@mustafashaik3701
@mustafashaik3701 5 күн бұрын
Same bro nenu kuda
@RagguCheghanti
@RagguCheghanti 7 күн бұрын
Ravi anna mallineku manchi rojulu vastai god bless you❤
@srikamal3502
@srikamal3502 9 күн бұрын
Ee ravi 7/g ravi ki tammudu la unnadu.perfect set for 7/g sequel 😮🔥🔥
@PoornimaKunche
@PoornimaKunche 10 күн бұрын
Mana తెలుగోళ్ళకి okka chance evvanndira adhavallara 🙏🙏
@UnicaKristeena
@UnicaKristeena 10 күн бұрын
Anchor heartfull ga interview motham thana soul motham use chesi ravi life gurinchi chala chala bagucheyali ani try chesindi chakkaga chesindi interview thanaki anchor ki good heart
@venkatravisankarprinters2363
@venkatravisankarprinters2363 10 күн бұрын
Ancor good humanity
@manthaniraviravi8819
@manthaniraviravi8819 8 күн бұрын
Madam mi interview చాలా చాలా బావుంది mi నవ్వు బావుంది
@svbharath4784
@svbharath4784 2 күн бұрын
Heart touching video. I pray god to give you good life😢😢😢😢❤❤❤❤❤
@MallikharjunaRao-z9g
@MallikharjunaRao-z9g 10 күн бұрын
Suman t.v variki Thank you very much 🙏
@vemunagaraju8621
@vemunagaraju8621 10 күн бұрын
తమ్ముడు అవకాశం అనేది మనల్ని ఎతుక్కుండురాదు మనమే వెల్లాలి నువ్వు చాలబాద పడ్డావు కరెక్టే కాని తగ్గితే ఏమైంది ఒక్కసారి తగ్గిచూడు
@saitejanetha7348
@saitejanetha7348 10 күн бұрын
Tq madam garu athani vethiki mari interview ki pilchinanduku❤
@pyditarakeswararaodukka8286
@pyditarakeswararaodukka8286 10 күн бұрын
GOOD INTERVIEW MADAM GARU ANDI.
@DivakarVarikuntla
@DivakarVarikuntla 10 күн бұрын
Good interview please help this boy in any manner
@kandulamanikanta2951
@kandulamanikanta2951 15 сағат бұрын
నమ్మరు ఈ వీడియో చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను నిజంగా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు దేవుడా 😢😢
@harikrishna-bf9bp
@harikrishna-bf9bp 10 күн бұрын
Appreciations for anchor 👏🏻
@srinikajakkula
@srinikajakkula 10 күн бұрын
తల్లి తండ్రులు లేని జీవితం రవి నీ చుస్తే అర్ధం అవుతుంది....😢కానీ మారాలి తమ్ముడు మంచి జీవితలోకి అడుగు పెట్టాలి అని కోరుకుంటున్న 😢
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 9 күн бұрын
Suman tv Vijayawada ❤ Great job 👍
@VARAPRASAD2508
@VARAPRASAD2508 9 күн бұрын
Keep working hard sir.... Success will come to you We will pray for you 🎉
@R.Shiromani
@R.Shiromani 10 күн бұрын
చమక్ చంద్రనుకలవండీ జబర్దస్తులోచెయండి🙏
@ShaikKhateejabegam
@ShaikKhateejabegam 9 күн бұрын
Super medam interview. Chala badaga undi .
@sravani1671
@sravani1671 10 күн бұрын
Amma nanna lekapote pilla la paristhiti chala darunam ..
@SantoshAllam-d2i
@SantoshAllam-d2i 9 күн бұрын
Anchor garu miru good heart person😊❤
@cherukurimarygrace3477
@cherukurimarygrace3477 2 күн бұрын
Very nice 👌 manchi korika adigavu super 👌 nana, any how God bless you ma
@naveenbinola5459
@naveenbinola5459 10 күн бұрын
సుమన్ టీవీ లో మంచి షో రవి బ్రో కి మాట్లాడే విధానం తడబడుతూ మాట్లాడుతున్నాడు అతనికి హెల్ప్ చేయండి మేడం చాలా బాధనిపించింది ఈ వీడియో చూస్తే
@MaheshKatla-ml5rm
@MaheshKatla-ml5rm 4 күн бұрын
వాయిస్ చాలా బాగుంది మేడం
@JambunadhKM
@JambunadhKM 3 күн бұрын
I likes so much anchoring style 🎉🎉
@lalithavangalapudi3388
@lalithavangalapudi3388 5 күн бұрын
Good interview 👏👏👏👏♥️♥️♥️♥️
@PrabhakarDumpals
@PrabhakarDumpals Күн бұрын
Anchor సూపర్. సుమన్ టీవీ హెల్ప్
@vdb_akashpuri2507
@vdb_akashpuri2507 8 күн бұрын
చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు మేడం❤
@PN.newschannel
@PN.newschannel 9 күн бұрын
సుమన్ టీవీ వాళ్ళకి థాంక్యూ వెరీ మచ్. ఆ అబ్బాయిని మీరే లారెన్స్ దగ్గరికి పంపించండి
@dubeharipriya1456
@dubeharipriya1456 7 күн бұрын
The best interview...god may turn is life..
@Rsjesus86-s9i
@Rsjesus86-s9i 10 күн бұрын
హాయ్ ఈ తమ్ముడు వీడియో తీసిన వారికి ఫస్ట్ వాళ్ళకి థాంక్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి మీరు మీరే పెద్దవాళ్ళ అలా మీరే సంపాదించాలా డబ్బు లేనంత వాళ్లకు అవకఇక్కడ కాలేజ్ ఒక😢 అవకాశం ఇవ్వండి
@nareshpusala3100
@nareshpusala3100 5 күн бұрын
perfect interview very nice mam give him a chance
@sunusunu4683
@sunusunu4683 3 күн бұрын
నాకెందుకు అనిపిస్తుంది రవికి జీవితంలో ఒక మలుపు ఇది ఖచ్చితంగా రవి బాగుపడే రోజులు దగ్గరికి వచ్చాయి కానీ దేవుడు ఆయన మీద దయ చూపాడు కచ్చితంగా ఆయన ఆశీస్సులు రవి మీద ఉంటాయి నాకు అనిపిస్తుంది నా మనసు చెబుతుంది
@johnrao5578
@johnrao5578 8 күн бұрын
Suman tv interviews lo top 10 lo ee interview memorable this.
@khajashaik3279
@khajashaik3279 10 күн бұрын
All The Best Sir,💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@princeravi2143
@princeravi2143 5 күн бұрын
బ్రో... నీ నెంబర్ సెండ్ చెయ్.. నా సపోర్ట్ నీకు ఉంటుంది... ❤
@Laddu_shorts_
@Laddu_shorts_ 10 күн бұрын
Raghava lawrence ❤
@BabuKondoju
@BabuKondoju 10 күн бұрын
Super interview medam
@prashantg-gg4yl
@prashantg-gg4yl 8 күн бұрын
Thank you Anchor garu..
@ravi_traveller_vlogs
@ravi_traveller_vlogs 9 күн бұрын
Anchor Madam super nice interview 🙏🙏
@SampathSampath-wn2vm
@SampathSampath-wn2vm 2 күн бұрын
interview అంటే గిట్ల ఉండాల యాంకర్ గారు సూపర్. రవి నువ్వు జల్దినా పోయి రాఘవ అన్నాను కలవు అంతా సెట్ అయ్యేపోయేద్ది
@kannipothraj4917
@kannipothraj4917 9 күн бұрын
super anna..
@esalavathvenkatesh1133
@esalavathvenkatesh1133 10 күн бұрын
అన్న రవన్న గారు మీరు మారాలని కోరుచున్నాను
@SanthoshBanoth-h4l
@SanthoshBanoth-h4l 10 күн бұрын
Nice interview
@MadavaramGuru
@MadavaramGuru 9 күн бұрын
సుమన్ టీవి వారికీ ధన్యవాదములు ఎంత మంచి ఇంటర్యూ చేసినందుకు అతడికి ఒక మంచి దారి చూపించండి ప్లీజ్
@manthaniraviravi8819
@manthaniraviravi8819 8 күн бұрын
ఇలానే ఎప్పుడు నవ్వుతు ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటూ న్నా
@nagendratompala6168
@nagendratompala6168 9 күн бұрын
My fav❤child artist
@Luckyyy_21356
@Luckyyy_21356 10 күн бұрын
Telugu cinema mahanu bavulu elaantti vaari ki avakasham echi meeru mamushulani nniroopinchu kondi 🙏🙏🙏🙏🙏
@barlavenkatesh4094
@barlavenkatesh4094 8 күн бұрын
మేడం సూపర్ 🙏🙏🙏
@kayalasreenivasulu146
@kayalasreenivasulu146 4 күн бұрын
Brother.....ur definitely to settled in life....god bless you
@UmaUma-n2c
@UmaUma-n2c 4 күн бұрын
E interview choosthunte chala badha anipenchendhi anna drink cheyakunda undu manchi life untadhi all the best Ravi bro
@kirankarthik0909
@kirankarthik0909 10 күн бұрын
The best interviewr 👍
@sahanageddapu6544
@sahanageddapu6544 7 күн бұрын
Please chalaa bavunnaru mana thelugu abbayi oka pranam pikunda manchiga life lead chesenduku chances epiyyandi ee interview chusevallu meku devuni blessings untayi
@yashwanthmaheshwari2602
@yashwanthmaheshwari2602 10 күн бұрын
ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూ లో ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇపుడు మీకు రెస్పెక్ట్ ఎవాలి అనిపిస్తుంది...సుమన్ టీవీ 🙌
@RAVIKUMAR5G553
@RAVIKUMAR5G553 10 күн бұрын
Good anchoring ❤❤❤,,
@AnilGourikar
@AnilGourikar 4 күн бұрын
Manchi interview super
@nareshpusala3100
@nareshpusala3100 5 күн бұрын
chaala chakkaga matladutunnaru very nice mam
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
‼️PLEASE DON’T MESS WITH IT | Obesity | GUT | Telugu Podcast Ep - 76
2:36:44
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН