Comedian Tirupati Prakash Exclusive Interview | Anchor Roshan | Telugu Interviews|SumanTV Vijayawada

  Рет қаралды 230,863

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Пікірлер: 154
@tammalarajesh8340
@tammalarajesh8340 Ай бұрын
రోషన్ బ్రదర్ చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నావ్ సీనియర్ యాక్టర్స్ ని పరిచయం చేస్తున్నావ్ చాలా చాలా మంచి ప్రోగ్రాం కీపిట్ అప్ 👍🏼
@poornajalakam6734
@poornajalakam6734 Ай бұрын
ప్రకాశం అన్న గ్రేట్ మీరు ఒక బ్రాండ్ అన్న మీరు అన్ని రకాల క్యారెక్టర్లు చేయగలరు ఇంకా మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను అన్న
@AndhraRuchuluByPadma
@AndhraRuchuluByPadma Ай бұрын
తిరుపతి ప్రకాష్ అన్న అంటే చాలా చాలా ఇష్టం అతను కామెడీ చాలా బాగుంటుంది అన్నా నీ ఇంటర్వ్యూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాము చాలా బాగా మాట్లాడారు నీకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 Ай бұрын
ప్రకాశ్ గారు మీరు చేసిన comedy scenes తల్చుకుని నవ్వు కుంటూ వుంటాం excellent sir
@krithikveer3355
@krithikveer3355 Ай бұрын
He acted in very good movies and evv Gary utilized him properly. From all Pk fans, we are requesting every directors to give him the chances …
@drumakanthi7432
@drumakanthi7432 12 күн бұрын
Super sir great interview, genuine person, open heart ga matladaru. Kalmasham leni Manishi gid bless u Tirupati prakash garu
@PentiGolla
@PentiGolla Ай бұрын
0 తెలుగు డైరెక్టర్ ల కి పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున విన్నపం ప్రకాష్ గారికి క్యారెక్టర్లు ఇవ్వవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కోరుచు
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs Ай бұрын
Are avle vado pavala gadu ra vary vadu ame estadu ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@MohammadNaeem-q6f
@MohammadNaeem-q6f Ай бұрын
మంచి కామెడీ యాక్టర్ ప్రకాష్ 👍👍
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
ఇదీ సినిమా అసలు చరిత్ర..నిజమైన సినిమాలు,అన్నంపెట్టే సినిమాలు లేవు.వ్యాపారం అంతే.
@afarmerstouch2083
@afarmerstouch2083 Ай бұрын
He is really a great person I met him recently in anantapur on Vinayaka chavithi festival on road no 2, and asked him for selfie, why not brother cammon, he is very simple person and very humble, one of the great personality in comedians love u sir
@gattisharma5395
@gattisharma5395 Ай бұрын
అలా అందరూ జరగాలని కోరుకుంటున్నాము మంచి మంచి అభివృద్ధి జరగాలని ప్రకాష్ రాజు గారికి
@gourishankar105
@gourishankar105 Ай бұрын
Great Roshan bro ❤❤
@brahmanandamclips1900
@brahmanandamclips1900 Ай бұрын
ప్రకాష్ గారు మీ కాఫీ షాప్ అడ్రస్ పెట్టగలరు
@venkatesha9770
@venkatesha9770 Ай бұрын
I am proud to be a pspk fan hence proved by tirupathi prakash 🎉
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Ай бұрын
రోషన్ గారితో ప్రకాశన్న ఇంటర్వ్యూ Super, మంచి మనిషి, ప్రకాష్గారు.. ❤️🙏
@rambabuk8123
@rambabuk8123 Ай бұрын
Nice actor, all the best to your comeback sir
@Rk_5616
@Rk_5616 Ай бұрын
Good interview with Tirupati paksh garu
@vijaysade8789
@vijaysade8789 Ай бұрын
Super good nice job great 👍 👌 super 👌 👍
@mohammedyusufindian
@mohammedyusufindian Ай бұрын
నమస్తే రోషన్ బ్రదర్ చాలా చాలా థాంక్స్ ముందు పాత పాత యాక్టర్స్ కి మీరు వెతికి వెతికి మీడియా ముందు తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తా ఉండారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండారు అని చూపిస్తున్న సుమన్ టీవీకి మీకు నా ధన్యవాదాలు అని చూపిస్తున్న సుమన్ టీవీకి మీకు నా థాంక్స్ ాలు ❤❤❤❤
@rajanrajesh145
@rajanrajesh145 Ай бұрын
Anna, please me coffee shop chusukondi happy ga unnadadi genaration marandi manaki memu happy ga undali but e interview Naku chala nachindi meru happy ga undali anna, meku ravasindhi meku vasthundi. Anna thirupati prakash anna ..... I am from sullurpeta is brand sullurpeta ❤❤❤❤❤❤
@parimalakumari6181
@parimalakumari6181 Ай бұрын
Nice interview 😊😊
@PokuriNarayana
@PokuriNarayana Ай бұрын
అల్ ది బెస్ట్ ప్రకాష్ అన్న
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 Ай бұрын
HI ROSHAN SIR, NAMASTE. GOOD INTERVIEW . BE Safe. All the best.❤❤Krishnakumar TN
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 Ай бұрын
రోషన్ గారు తిరుపతి ప్రకాష్ లాంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని ఇంటర్వూ చేసి ఇంటర్వ్యూ స్టార్ అని నిరూపించుకున్నారు... తిరుపతి ప్రకాష్ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది... మానవుడు అనేవాడు డబ్బు మీద ఆశ ఉండాలి అదే సమయంలో డబ్బు మీద వ్యామోహం కూడా ఉండకూడదు... అనేది తిరుపతి ప్రకాష్ భావం,, అతను 300 పైచిలుకు సినిమాలు చేసిన తర్వాత కూడా అతనికి సినిమా అవకాశాలు లేక పోయినప్పటికీ ఒక కాఫీ పొడి షాప్ నడుపుతూ ప్రజలకు ఎంత ఆదర్శంగా నిలిచారు... రోషన్ గారు మునుముందు ఈ తరహా వ్యక్తులు లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ❤❤
@RakeshKumar-zb5ud
@RakeshKumar-zb5ud Ай бұрын
All the best for ur 2nd innings🎉🎉🎉🎉
@PRRathnam
@PRRathnam Ай бұрын
అన్న ఇలాంటి వాళ్లను వెతికి పట్టుకుని ఇంటర్వ్యూ చేయండి అన్నా చాలా అద్భుతంగా ఉంది ముదురుముండాలతో ప్రేమ వివాహాలు వడ పాడే కాదు
@santharamchalla2829
@santharamchalla2829 Ай бұрын
కళామతల్లి దయ ఎవరికి ఎన్నాళ్లు ఉంటే అన్నాళ్ళు సినిమా వారికి బాగుంటుంది 🙏
@rahaan365
@rahaan365 Ай бұрын
All the best anna! Good Interview Roshan bhai
@kumards4527
@kumards4527 Ай бұрын
Very nice interview
@tammalarajesh8340
@tammalarajesh8340 Ай бұрын
ప్రకాష్ మంచి కమెడియన్ ఆయనకు తగినటువంటి క్యారెక్టర్ ఇవ్వండి
@lakshmirama5008
@lakshmirama5008 Ай бұрын
సినిమా అంటేనే రంగులు ప్రపంచం ఎవరికీ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు
@kvnmuralikrishna2267
@kvnmuralikrishna2267 Ай бұрын
My favourite actor 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhaskarteja2719
@bhaskarteja2719 Ай бұрын
Great Roshan....garu.....Ella old actors concept excellent
@anupama5816
@anupama5816 Ай бұрын
జబర్దస్త్ కమెడియన్స్ వల్లే మీలాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి
@tvr6543
@tvr6543 Ай бұрын
Nice interview
@lakshmirama5008
@lakshmirama5008 Ай бұрын
రోషన్ గారు మీ టీ షర్ట్చాచాలా బాగుంది నాకు నచ్చింది
@kondaranjith4095
@kondaranjith4095 Ай бұрын
I am really happy that watching this video ❤❤ 😊
@dbhanu79
@dbhanu79 Ай бұрын
Nice Roshan ❤
@naveenteckofficial4176
@naveenteckofficial4176 Ай бұрын
Pawan Kalyan Annaya real god and very helping nature person 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@bhaskarteja2719
@bhaskarteja2719 Ай бұрын
good interview....alot of learn in this between success and failure
@srinivassharmakaranam1732
@srinivassharmakaranam1732 Ай бұрын
మంచి పనులు చేస్తున్నారు మీరు
@PRRathnam
@PRRathnam Ай бұрын
ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి మాధురి లాగా కాదు
@nagarajus5586
@nagarajus5586 Ай бұрын
తిరుపతి ప్రకాష్ గారు మీ యాక్టింగ్ కామెడీ బావుంటుంది, మిమ్మల్ని బాపట్ల లో రామానాయుడి గారి ఎలెక్షన్ కాంపెన్ లో వెంకటేష్ గారితో మిమ్మల్ని చూడటం జరిగింది
@Venkatesh-v3j
@Venkatesh-v3j Ай бұрын
Anna pavan sir gurinchi carect gaa cheparu thank you🙏
@BalakrishnanagulapallyBalakris
@BalakrishnanagulapallyBalakris Ай бұрын
Great bro
@srinivasareddy5435
@srinivasareddy5435 Ай бұрын
Nice❤
@eleazarchalasani3834
@eleazarchalasani3834 Ай бұрын
30 years elina comedy king Brahmanandam garike avakasalu taggipoyayi..
@MuraliKrishna-ij6tk
@MuraliKrishna-ij6tk Ай бұрын
Good Luck
@ratnamkadali
@ratnamkadali Ай бұрын
Good luck
@actorrameshbabu3687
@actorrameshbabu3687 Ай бұрын
True words are the current situation of the actors
@lukkavenkatlukkavenkat8866
@lukkavenkatlukkavenkat8866 Ай бұрын
గణేష్ అన్న చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఇప్పుడు అలా ఉంది సినిమా పరిస్థితి నేను కూడా ఇండస్ట్రీ మనిషిని
@Mointk456
@Mointk456 Ай бұрын
Prakash anna chala manchi person
@sivakola8711
@sivakola8711 Ай бұрын
Super sir
@raizelkusuma6707
@raizelkusuma6707 Ай бұрын
Super actor 🎉🎉
@prasadbabu9459
@prasadbabu9459 Ай бұрын
Nice
@syedmeerhyder9412
@syedmeerhyder9412 Ай бұрын
Kindly consider Tirupathi prakash and give him chances in films
@adhidarnasi5732
@adhidarnasi5732 Ай бұрын
Nice,sri
@ravikumarlingala99
@ravikumarlingala99 Ай бұрын
Middle lo music yenduku distribution normal ga chendi sir vinadaniki baguntadi
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 Ай бұрын
ఇలాంటి వాలాను చిత్ర సీమా ఆడుకోవాలని
@medisettisrinu3669
@medisettisrinu3669 Ай бұрын
Anna meeku manchi comeback raavalini korukuntunna
@jan5143
@jan5143 Ай бұрын
శ్రీకాంత్ గారు జగపతి బాబు గారు రాజశాఖర్ గారు జేడీ చక్రవర్తి గారు విల్ల సినిమాలో నటించారు
@tvr6543
@tvr6543 Ай бұрын
He is good actor
@pavankumarkalapatapu8800
@pavankumarkalapatapu8800 Ай бұрын
Good job roshan
@warangalvihari1036
@warangalvihari1036 Ай бұрын
Hi prakash anna this is rakesh meru chala manchi manishi metho 1yr journey chesa ❤ evado chepina mataki nanu duram pettaru 😢
@prasadgranites8141
@prasadgranites8141 Ай бұрын
ఈ మధ్య హాస్యనటులకు అవకాశములు ఉండటంలేదు. మరి బ్రహ్మానందం గారికి ఇప్ప టికి అవకాశములు 'కుప్పలు తెప్పలు'గా వస్తున్నాయి.. ఎలానబ్బా.!??🤔🤔🤔🤔🤔
@mavurapumallesh9939
@mavurapumallesh9939 Ай бұрын
❤❤❤❤
@ashokgupta7579
@ashokgupta7579 Ай бұрын
God is great 🙏
@CeetharalaAnilgoud
@CeetharalaAnilgoud Ай бұрын
💎💎💎💎 gem
@hungryleon9937
@hungryleon9937 Ай бұрын
Prakash bro please mention ur coffee shop address please
@syedmeerhyder9412
@syedmeerhyder9412 Ай бұрын
Tirupathi prakash garu my Dad s batchmate son
@balakrishnarao6818
@balakrishnarao6818 Ай бұрын
Ee interview prati okkaru chudali.
@sreshtasunianaanimelli4151
@sreshtasunianaanimelli4151 Ай бұрын
Your great Prakash Anna
@BusaNareshreddy
@BusaNareshreddy Ай бұрын
Mothinagarlo kalishanu very nice person
@ChyallappaChyallappa
@ChyallappaChyallappa Ай бұрын
ఆ సూపర్
@jyothidundi9364
@jyothidundi9364 Ай бұрын
రోషన్ అన్న ఒక మంచి వ్యక్తిని ఎంటర్ చేసావ్ అన్న
@tarakaramarao3212
@tarakaramarao3212 Ай бұрын
విష్ యు బెస్ట్ అఫ్ లక్
@PokuriNarayana
@PokuriNarayana Ай бұрын
ఇప్పుడు వున్న కమెడియన్స్ పేర్లు కూడా తెలియదు వాళ్ళ బిల్డప్ మాములుగా ఉండదు
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn Ай бұрын
Prakash Anna bagunnara...mi movie s lo ..manasunna maharaju..lo mi acting ever green comedy scene.. All the best 👍 🤝 Anna..
@RanjithKumar-pb6si
@RanjithKumar-pb6si Ай бұрын
🙏🙏🙏🙏🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Ай бұрын
😢 God is great beyond the reason and logic that is why God is great 👍😅😅😅😅
@NagarajaRao-w8q
@NagarajaRao-w8q Ай бұрын
Anna nadi kuda Anantapur anna, yada nna me indlu
@ramukalipilli137
@ramukalipilli137 Ай бұрын
Vadda naveen interview pls sir
@jannusreeraamulu4773
@jannusreeraamulu4773 Ай бұрын
Master Ramu interview cheyyandi sir
@TadiboinaThirumalarao
@TadiboinaThirumalarao Ай бұрын
Sound music please thagginchandi
@katragaddabhaskarrao6090
@katragaddabhaskarrao6090 Ай бұрын
Kudipudi prakash sp son, Brother mysuru JSSMC student(kudipudi prabhakar)
@pavankumar-os3op
@pavankumar-os3op Ай бұрын
Ppl should have financial planning
@bharathramerma5788
@bharathramerma5788 Ай бұрын
Avunu sir E Frnds Avasaram unantha varake Close ga untaru aa tharuvatha ekkado chusam antaru
@shaan4239
@shaan4239 Ай бұрын
26:40 future anchor place vere pillodu ochi, eeyna place Roshan vastharu. Life is like that
@someshch5620
@someshch5620 Ай бұрын
Vaishnavi coffee works manikonda lo vuntaru prakash garu
@gourishankar105
@gourishankar105 Ай бұрын
Pk gaari tho chesina ithanu Ala maatladuthunnado chudandi,,,Great actor
@anushamalayanuru7
@anushamalayanuru7 Ай бұрын
Roshan కొంచెం సరిగా అడగండి ఈయన బ్రహ్మానందం తో equal అని చెప్తున్నారు,ఈరోజుల్లో కమెడియన్స్ లేదని చెప్తున్నారు ఎందుకు సత్య,వెన్నెల కిషోర్ వంటి వారు లేరా? వాళ్ళను comfort చేయడానికి పిచ్చి,పిచ్చి గా పోల్చకండి
@indiantiger84
@indiantiger84 Ай бұрын
Please share your coffee shop address sir
@Rashu_R
@Rashu_R Ай бұрын
Apati cinemalay veru meru andarila depression lo pokunda happy ga pani chesukoni bathukutunaru
@SrenivasThelagamsetti
@SrenivasThelagamsetti Ай бұрын
Prakash Anna mimmalni beemili lo choosa Prema kosam shootinglo...maato photo digaru ento premagaa.meeru chala manchivaaru.
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
Today jabardhste poramuboku matalu. Samajani. Deegajare shou
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
పవన్కళ్యాణ్ the greatest man
@sattibabuk1617
@sattibabuk1617 Ай бұрын
Jai Pawan Kalyan ✊
@KarraKoteswararao
@KarraKoteswararao Ай бұрын
Avakasalu ravali
@vijaykumar-oe8hr
@vijaykumar-oe8hr Ай бұрын
Coffee shop Bane untadi. A movies kante
@yourairport606
@yourairport606 Ай бұрын
Not everyone lives off on father money like you Roshan. Some people like to come on their own.
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Hyper Aadi Exclusive Interview with Journalist Rajesh Manne
1:20:20
Rajesh Manne
Рет қаралды 161 М.
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН