Helping Ms.Sridevi Emotional Interview | Anchor Manjusha | SumanTV Vizag

  Рет қаралды 440,705

SumanTV Vizag

SumanTV Vizag

Күн бұрын

Пікірлер: 989
@Eswar-s8e
@Eswar-s8e 6 ай бұрын
మీలాంటి ఆడపిల్ల మా ఇంట్లో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాది... మీకూ మాదిరిగా సేవా కార్యక్రమం చేయాలనీ ఆశ... దేవుడు మీకూ మంచి ఆరోగ్యం.. మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా ప్రార్ధన...
@subbarayudunv5859
@subbarayudunv5859 8 ай бұрын
అమ్మా, చిన్నదానివయి నా మీరు సేవకార్యక్రమాలు ఎంతో చక్కగా చేస్తున్నారు. దగ్గరికి వెళ్లి చూడటానికి కూడా కొంచెం యిబ్బందికరంగా వున్న వ్యక్తులకు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. నేను కూడా మీకు కొంత చేయూతగా పంపి మీ నారాయణ సేవలో పాల్గొంటాను 🙏
@mvkrishnaiah4771
@mvkrishnaiah4771 6 ай бұрын
చాలా వీడియోలు చూసాను మీరు చేస్తున్న సహాయం చూసి మనసు చలించింది కళ్లవెంట నీళ్లు తెప్పించారు మీ కృషి అమోఘం మీకు అభినందనలు
@vattemkrishnanews5470
@vattemkrishnanews5470 6 ай бұрын
శ్రీదేవి అక్క కోసం video చూశాను ఒక లైక్
@DammalaNagaBhushanam
@DammalaNagaBhushanam 6 ай бұрын
Akka Mee phone no cheppandi
@ChaituSa-pd1un
@ChaituSa-pd1un 5 ай бұрын
Nenu mahesh babu kosam chusama bayya..
@rajyalakshmigoparaju4504
@rajyalakshmigoparaju4504 9 ай бұрын
నిజంగా నీవు దైవానుగృహం తోనే ఇన్ని మంచిపనులు చేస్తున్నావు. దైవం నిన్ను ఎంచుకున్నారు . నీలోని దైవం చేయగలుగుతోంది. God bless you always. Oka mother therissa laga help and service jaruguthondi
@nageswararaokotum9455
@nageswararaokotum9455 3 ай бұрын
శ్రీదేవి నీవు గ్రేట్
@saradhaghanta2239
@saradhaghanta2239 10 ай бұрын
Sridevi,నువ్వు కారణ జన్మమరాలువి,ఇంక ని వలన ఇంక ఏంతోకొంత దీనులు కి service అవసరం ఉంది,అందుకే ఏమి జరిగిన,ఎన్నో ఇబ్బందులకు గురి అయిన కూడ ఈ చెత్త society's lo వచ్చే బాధలు కు లెక్క చేయవద్దు, ముందుకు నడిచే ధైర్యం ఆ దేముడు ఇవ్వాలని మీకు,కోరుతూ మా అందరి దీవెనలు మీకే అందలని దీవించు తున్న 🙌🤝💐
@RaviRavi-kh9cf
@RaviRavi-kh9cf 2 ай бұрын
❤❤amma sridevi me naber kavali
@dmalleshamdmallesh4268
@dmalleshamdmallesh4268 10 ай бұрын
వందనాలు చిట్టి తల్లి మీసేవ చాలా బాగుంది
@chennaiahm8145
@chennaiahm8145 7 ай бұрын
చాలా చాలా నమస్కారం సర్వీసు చాలా బాగా చేస్తున్నారు దేవుడి కంటే ముందు మీకు నమస్కారం చాలా చాలా మంచి సేవా
@jesusevangilicalprayerfell9978
@jesusevangilicalprayerfell9978 8 ай бұрын
శ్రీదేవి గారు మీరు వయస్సులో చిన్న వారైనా మీ మనస్సు చాలా గొప్పది
@koduruswathi471
@koduruswathi471 7 ай бұрын
శ్రీదేవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.ఇంకా చాలా మందికి సహాయం చేయాలి. మీరు చేసే సేవ కు ఎంతో మంది మంచి మనసుతో సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను
@padmaguvvadi7467
@padmaguvvadi7467 7 ай бұрын
Sridevi garu
@padmaguvvadi7467
@padmaguvvadi7467 7 ай бұрын
శ్రీదేవి గారు miru చాలా చక్కగా మాట్లాడారు నేను మీఅంత గొప్పగా కాదు కాని నేను హెల్ప్ చేస్తుంటాను. నాకు ఎవరు ఇచ్చిన ప్రాపర్టీస్ లేవు నేను job చేసి వచ్చే దానిలోనే న ఖర్చులు తగ్గించుకొని హెల్ప్ చేసే దాన్ని అది గమనించి కొందరు problems అని కాష్ ఇప్పించమని చెప్పారు ఇప్పించాను. ఇక నేను వాళ్ళు చెప్పిన time కి ph chesthe ఎప్పుడు ఫోన్ lift చేయరు ఇలా చేయకూడదు అనుకొంటూనే చేస్తున్న ఒక్కోసారి ఏడుపు వస్తుంది అడ్డం ఉండి కాష్ ఇప్పిస్తే ఇప్పుడు natho పొలకడం మానేశారు. ఇది కలికాలం కాళీ పురుషుడు అన్నం పెట్టె అమ్మకు కూడా పెట్టానికుండా చేస్తాడు మన లక్ష్యం మంచిదే అయిన 0కొందరు వెదవలు భూమికి దేశానికి భారం ga వున్న వెదవలు సహాయం చేసేవారికి కూడా చేయానికుండా చేసే చీడ పురుగులు miru ఎవరి మాటలకూ కరగొద్దు. ఒక్కరూపాయి అప్పు ఇవ్వొద్దు phone silent లో పెట్టుకొని ఫీడ్ చేసుకొన్నా no`'s కే ఫోన్ చేయండి. మిమ్మల్ని అడ్డుకొనేందుకు కలిపురుషుడు ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తారు 🙏
@salmanraju7887
@salmanraju7887 7 ай бұрын
నీలో.. ఉన్న మంచి మాట, సాంప్రదాయం, అతి గౌరవం, నడవడిక, 😊 అన్నీ విధివిధానాలు.. సహాయం అంటే బెదురలేని మనిషిని నువ్వు..కరుణించే దేవతవి..ప్రతీది నచ్చేసాయి.. మీలాంటి వ్యక్తిని పెళ్ళి..అనే మాట దూరంగా..ఉంచుతున్నా.. 😊 అందుకు చాలా ఇష్టం..
@546_5
@546_5 6 ай бұрын
Sister.. you are such a good and caring person... No words to commend you.. Great work you are extending to the needful persons... God bless you always with good health and happiness always... And your ambition will come true very soon and carry on your tireless work towards society 🎉🎉🎉
@mallavarapuchinnaiah5360
@mallavarapuchinnaiah5360 6 ай бұрын
Sridevi is doing extraordinary service great. Social workers like her must be awarded Padmasree award. Government must help her with lakhs of rupees. She is doing selfless service.
@LovathalliLovathalli-ph4ph
@LovathalliLovathalli-ph4ph 10 ай бұрын
సూపర్ మోటివేషనల్ ఇంటర్వ్యూ అక్క నామీద 2ఇయర్స్ చిన్న మీరు కానీ మన స్సులో నామీద చాలా పెద్ద అందుకే అక్క 👌🙏🙏🙏
@BenedictJ.Anthony-dd4wx
@BenedictJ.Anthony-dd4wx 6 ай бұрын
Hello MANJUSHA..this is my best INTERVIEW I watched.. and my best wishes to SISTERS SRIDAVI. God always be with you and your TEAM.. All they very Best GOOD LUCK..🙏⚘️🙌⚘️🙏
@devendarraouthamaraju8399
@devendarraouthamaraju8399 6 ай бұрын
నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి తల్లీ. Hats off to ur services 🎉
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 3 ай бұрын
Sridevi garu miru nindu noorellu challagaa brathakaali thalli hats off to your services.god 🙏 bless you .
@kkrishnakumari5552
@kkrishnakumari5552 6 ай бұрын
అక్క మీకు ❤❤❤❤❤❤❤❤ మీ కోరిక లో ధర్మం వుంది నీగురించి కాకుండా సమాజం కోసం అడుగుతున్నారు కాబట్టి నీకోరిక నెరవేరుతుంది. ఆదేవుడు నీ ప్రదిస్తున్నాను. మీలాంటి వాళ్ళు కారణ జన్మలు అక్క నీకు కృతజ్ఞతలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padmaallanki8603
@padmaallanki8603 8 ай бұрын
అంజు గారు చెప్పినట్టుగా మీ కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను అక్క అక్క అని ఎందుకు అన్నానంటే నువ్వు సంతోషంగా ఉండాలని నీకంటే పెద్దదాన్ని కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm 7 ай бұрын
Loveyu. Sistar. Sridave. Garu❤❤❤❤❤
@chanduajmeera8987
@chanduajmeera8987 6 ай бұрын
ఈ రోజుల్లో మీలాంటి వారు వుండడం చాలా గర్వంగా ఉంది,మేడం🎉
@RajuGogul
@RajuGogul 6 ай бұрын
అమ్మా శ్రీ, నిన్ను చూసి గొప్పగా అనుకుంటే సరిపోదు. మేము కూడా స్ఫూర్తి తెచ్చుకొని ... take up the challenge. We need more SIRI Devi's. Amma Manjusha, this is my second comment on your work. Dhamma Devatas Blessings to both of you 🙂
@DVR2511
@DVR2511 6 ай бұрын
అందరూ శ్రీదేవి గారిని చాలా గొప్పగా పొగుడుతున్నారు మంచిది అమ్మా నీ సేవా కార్యక్రమాల్లో మావంతు ఉడతా భక్తిగా పాలుపంచుకోవాలని ఉంది దయచేసి అకౌంట్ వివరాలు లేదా ఫోన్ పే వివరాలు షేర్ చేయండి 🙏 జై శ్రీరామ్ 🙏 జై హింద్ 🇮🇳
@jayababu3086
@jayababu3086 8 ай бұрын
అమ్మ నా ఆయుష్షు కూడా పోసుకొని అందరికి సహాయం చేస్తూ వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లాలి తల్లి గాడ్ బ్లెస్స్ యు
@parimeela9107
@parimeela9107 10 ай бұрын
అక్క నీకంటే చిన్నదాన్ని నేను కానీ నువ్వు ఒకసారి నాకు కనిపిస్తే నీ కాళ్లు మొక్కాలనిపిస్తుంది అక్క శ్రీదేవ అక్క నీకు దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడు ఫస్ట్ నిన్ను కన్నా తల్లికి పాదాభివందనాలు చెయ్యాలనిపిస్తుంది ఎందుకన్నా ఆమె జీవితం ధన్యం దిక్కులేనోళ్ళని ఆదరిస్తున్న వు ఒక్క పూట తిండి లేని వాళ్ళకి మూడు పూటలా తిండి పెడుతున్నావు నిజంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అక్క నువ్వు ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలా అవసరం అక్క ఏసుప్రభు ఎల్లవేళలా ఎప్పుడు తోడుంటాడు అక్క నువ్వు చేస్తున్న సేవ ఇక్కడితో ఆపొద్దు అక్క ఇంకా ముందుకెళ్లాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా నూ నువ్వు చేస్తున్న సేవ చిన్నది కాదు దిక్కులేని వారిని ఆదరిస్తున్నావో చాలా గొప్ప భాగ్యం నీ జీవితం ధన్యం అక్క
@ramamanimadhavan8940
@ramamanimadhavan8940 9 ай бұрын
@nirmaladevi-ed3xu
@nirmaladevi-ed3xu 9 ай бұрын
❤ThankQJesus❤ God gives blessed🙏
@kasturikannadi9099
@kasturikannadi9099 8 ай бұрын
Q0
@gudurubujji8166
@gudurubujji8166 8 ай бұрын
థాంక్యూ అమ్మ
@RamaKrishna-su7pw
@RamaKrishna-su7pw 8 ай бұрын
👍🙏
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 5 ай бұрын
మంచి సేవాకార్యక్రమాలు మరిన్ని చేసే భాగ్యం మీకు కలగాలని ఆ భగవంతున్నీ ప్రార్తిస్తూ
@varabobbili4188
@varabobbili4188 4 ай бұрын
చాల గొప్ప సేవకురాలు శ్రీదేవి గారు,ఎంతో సేవాభావం మరియు మంచి హృదయం కలవారు మీరు,బగవంతుడు దీవెనలు ఎప్పుడు మీపై ఉండాలని కోరుతున్నాము🙏
@RadhaRani-i4h
@RadhaRani-i4h 10 ай бұрын
Shridevi sister heartfully congratulations be careful your health god bless you and thank you so much your team 🙏🙏
@guruprasaad8770
@guruprasaad8770 6 ай бұрын
ఆ మ్మ నీసంస్కారానికి ఎం చెప్పాలో ఎలా చెప్పా లో ఏమి అర్ధం కావడం లే నీ కంత ధైర్యం నీబుధికుశలతకుమెచుకొనలేకుండాఉండలేకపోతునానుచాలరోజులనుండినీసేవలనుగమనించడంజరుగుతుఃది ఆ భగవంతుని‌ తోడునీకుఎపుడూ ఉండాలని కోరుకుంటూ...............
@dunnakrishnarao2379
@dunnakrishnarao2379 9 ай бұрын
అక్క నీ వీడియోస్ చూస్తా ఉంటా మీరు చాలా గ్రేట్ అక్క నువ్వు
@tejakuna8775
@tejakuna8775 6 ай бұрын
Medam your Helping nature Super.Good thought...God bless you 🙏🙏🙏
@Bengalurupilla-s6q
@Bengalurupilla-s6q 6 ай бұрын
అక్క నువ్వు చేస్తున్న పని చాలా అంటే చాలా గొప్ప పని అక్క అలా ఎవరు చేయలేరు అక్క నిజంగా చెప్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం
@ayurvedictips4410
@ayurvedictips4410 5 ай бұрын
U r not a girl u r an angel akka God bless yu and your family 😇😇
@sudharshana1236
@sudharshana1236 4 ай бұрын
So many times chusanu సుమన్ TV thank you
@sudharshana1236
@sudharshana1236 3 ай бұрын
Ok mam
@srilatha-rx5oc
@srilatha-rx5oc 9 ай бұрын
Really great great great sarvice sridevi garu god bless you talli
@sukanyamadiga-yo7iu
@sukanyamadiga-yo7iu 9 ай бұрын
మానవజన్మ ఎత్తిన దైవను రూపం నీవు అక్క నీవు
@pallekonalakshmiprasanna1443
@pallekonalakshmiprasanna1443 10 ай бұрын
Meeru chala great sridevi garu god bless you 🙏🙏🙏🙏
@rajaratnam7813
@rajaratnam7813 5 ай бұрын
You are really great amma and the service you are doing is assom . God bless you thalli...
@madhusudhanrao2094
@madhusudhanrao2094 9 ай бұрын
Fantastic explanation by sridevi garu 🎉🎉🎉🎉🎉🎉
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op 10 ай бұрын
మి కోరిక మేరకు నేను కూడా ఎప్పుడైనా మి దగ్గరకు వచ్చి నవ్వుతూ ఈ జన్మలో సేవా కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న ❤
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op 9 ай бұрын
TQ you MASTER'Ji 🛐💞
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 10 ай бұрын
Super cute👌👍 God bless you❤amma
@BaluMandangi-hb2xy
@BaluMandangi-hb2xy 9 ай бұрын
శ్రీదేవి, గారు, మీకు, భాగవంతుడు,, ఎప్పుడు, తోడై వుంటాడు, మనసున్న మహా laxmi, గారు, mi, ఆరోగ్యం, జాగ్రత, అమ్మ 🙏🙏🙏
@sudharani151Goodnews
@sudharani151Goodnews 9 ай бұрын
God bless you sister
@NaveenKumar-nv4we
@NaveenKumar-nv4we 10 ай бұрын
I Heatly respect and pray venkateshwara swamy to give her more financial support and people support more strength so she can help some more people in lakhs.
@SumalathaPandu
@SumalathaPandu 10 ай бұрын
God bless you sridhvi good service
@Ramachandraiah.T
@Ramachandraiah.T 4 ай бұрын
Super Service Thalli.🌹🌺💐
@nprasanna7117
@nprasanna7117 9 ай бұрын
God bless you sridevi thalli
@RAM-mo9pi
@RAM-mo9pi 9 ай бұрын
Great person
@srinivassadula1296
@srinivassadula1296 5 ай бұрын
All the Best శ్రేదేవిగరు I Very Respectful to you
@venkateshgomasa7768
@venkateshgomasa7768 6 ай бұрын
Akka meeru great meeku vandanam🙏🙏🙏meeru manisi roopamlo unna devatha.
@satyanarayanav6103
@satyanarayanav6103 4 ай бұрын
I really appreciate you in this regard. I am sure that God bless you forever and you will have a bright future.
@addalaprasad4049
@addalaprasad4049 5 күн бұрын
Suman tv lo the best interview program..God bless you sri devi gaaru
@lakshmip9751
@lakshmip9751 9 ай бұрын
You are great sister
@v.pratapkumarsairam.8436
@v.pratapkumarsairam.8436 5 ай бұрын
Heartful video for your services.
@sureshambati7403
@sureshambati7403 3 ай бұрын
శ్రీదేవి గారు మీరు ఒక దేవతలా ఉంటారు మీరు చేసే సేవలకి శతకోటి వందనములు🙏🙏🙏🙏
@KushajiRaghunathBai
@KushajiRaghunathBai 5 ай бұрын
Tnq sister god bless 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏u
@Volgkanumurilakshmi55
@Volgkanumurilakshmi55 3 ай бұрын
Thankyou Amma Sridevi Gariki help chesthunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dharmavardhanrao
@dharmavardhanrao 6 ай бұрын
అమ్మ శ్రీదేవి గారు మీరు నిజంగా ఆ వైవస్వరూపం అనుకుంటాను ఈ రోజుల్లో అనగారిన అతి పేదవారికి మీమ దేవత తై సహాయం చేయటం చాలా సంతోషం
@lkrajeswararao4481
@lkrajeswararao4481 3 ай бұрын
Dear daughter has good attitude &your service is better than other thalli
@pabbaravindergoud743
@pabbaravindergoud743 5 ай бұрын
Sridevi gaaru,I saw Your's Seemanthapu vedio if it is TRUE my heartily Congratulations
@maheshkumarvaddi6122
@maheshkumarvaddi6122 6 ай бұрын
You great success sister
@naiduruthala6249
@naiduruthala6249 6 ай бұрын
🙏🙏🙏God Blessing Sridevi Garu Good social Service 🙏🙏👏👏👏👏💐
@devamani1742
@devamani1742 6 ай бұрын
Great amma God bless you 🙌 🙏
@bavikatieswaraiah9989
@bavikatieswaraiah9989 6 ай бұрын
Sreedevi Garu, great service done by you, go ahead, Start One Voluntary Organization, take support from govt also Amna
@aksharanirmansevasociety9414
@aksharanirmansevasociety9414 9 ай бұрын
మీకు హృదయ పూర్వక నమస్కారం
@riyasriyazoddin7613
@riyasriyazoddin7613 8 ай бұрын
Nevu.oka.manasunna.mahorajune.pandli.chasuko.saportgavuntade.ne.jevetoneke.artomuntade.
@gollurymaheshkumar843
@gollurymaheshkumar843 4 ай бұрын
Nice interview Suman TV.. iam a fan of the mam..👏👏💐🤝👍
@mounikabadeti3739
@mounikabadeti3739 9 ай бұрын
Harsha sai gaaru n sridevi akka mrg chesukunte chalaa manchi pair avuthuaaru 🎉🎉🎉
@ChaituSa-pd1un
@ChaituSa-pd1un 5 ай бұрын
Eroje chusa madam videos.. you are great mam
@Chowreddy786
@Chowreddy786 6 ай бұрын
Better then CM Candidate ♥️🙏
@vijayalaximielevarthy3826
@vijayalaximielevarthy3826 9 ай бұрын
Super super amma 👌👌🙏🙏💐💐
@brbabu985
@brbabu985 6 ай бұрын
"you are very excellent" Sri Devi garu Rajababu Rajanagaram, Rajahmundry
@appalarajugundu
@appalarajugundu 8 ай бұрын
SRIDEVI SISTER YOU ARE A GRATE SO GOD BLESS YOU EVERY DAY THANQU SISTER BY BY.
@venkataramanakoganti9184
@venkataramanakoganti9184 9 ай бұрын
Akka ne helping super akka god glass u akka
@radhagurrala9704
@radhagurrala9704 6 ай бұрын
Srr devi, meeru challaga undalamma god bless you .
@gayathripaddu5186
@gayathripaddu5186 9 ай бұрын
Mee manchi manasuku shathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.................
@chandakaparvathi3002
@chandakaparvathi3002 9 ай бұрын
You are the greatest person
@sarithagonuguntala217
@sarithagonuguntala217 8 ай бұрын
Mother exsist in every female ,irrespective of age . Your positive thoughts and positive actions speaks louder for your good works. God will always be in your selfless services 🙏
@prasanthibilugudi4420
@prasanthibilugudi4420 9 ай бұрын
God bless you sridevi garu
@bhodhini.lbhodhini8746
@bhodhini.lbhodhini8746 6 ай бұрын
Shridevi madam you are a great person
@padmachodagiri7263
@padmachodagiri7263 9 ай бұрын
God bless you always
@yesurajuiruppa7407
@yesurajuiruppa7407 6 ай бұрын
Sri.devi.garu.meru.bhagundali.❤️
@vnrvnr2058
@vnrvnr2058 6 ай бұрын
Hat's off to both of you 🙏
@stephensharon1428
@stephensharon1428 3 ай бұрын
Salute mam 🙏 God bless you 🙏
@shyamalamadishetty8561
@shyamalamadishetty8561 11 ай бұрын
Meru ma inti paina rent ki undevaaru akka. So happy to see u here. All thr best.
@HepsibaRachapalli
@HepsibaRachapalli 6 ай бұрын
God bless you thalli
@DivyaGoluguri
@DivyaGoluguri 3 ай бұрын
Mee manasu entha andamga vuntundho Mee navvu kooda antha baavundhi chala manchi manasu meedi
@gayatribaindla5080
@gayatribaindla5080 5 ай бұрын
Naaku kuda milaga sevalu cheyalani undi devudu ashirvadiste chestanu Bt meeru great mam💐💐
@v.pratapkumarsairam.8436
@v.pratapkumarsairam.8436 5 ай бұрын
❤ sridevi doing good social services hat's off for you sridevi garu.
@PBarikayya
@PBarikayya 3 ай бұрын
Super naana ur very great
@HopefulCave-vb6ly
@HopefulCave-vb6ly 4 ай бұрын
Sridevi gari kosame chusanu e video
@VenkateswaraRaoSomavarapu
@VenkateswaraRaoSomavarapu 10 ай бұрын
Politics kanna great service sridevi
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 8 ай бұрын
No words 🎉🎉❤❤
@sandyagudur1712
@sandyagudur1712 8 ай бұрын
God bless you sridevi garu I am older than you Mee perulo Siri vundi all the best ever ever
@prabhakarreddy6690
@prabhakarreddy6690 6 ай бұрын
Mee lanti varu ee samajamu lo evaru undaru sridevi garu meeku mee team ku a devudu au arogyalu 100years evvalani koru kuntunnanu madam
@allahkabanda143
@allahkabanda143 10 ай бұрын
అసలు మంజు గారు మీరు కొంచం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి దయచేసి. మీ interview లు చాలా చూసినా కానీ మీరు అసలు ఇంటర్వ్యూస్ చేయటానికి పనికి రారు మేడం
@vamsisasanka8202
@vamsisasanka8202 4 ай бұрын
Akka meeru chaala chaala goppa seva chestunaaru adhi kudaa manaspoorthighaa meeku Bagavanthuni aaseervaadaalu yelappuddu untundhi and meeku andari aaseervaadaalu untaayi.Meere naaku sontha Akka ayyi untae baavundedhi.
@padmarajana2738
@padmarajana2738 9 ай бұрын
God Bless you Amma SriDavi
@phanithapavan-qw1ih
@phanithapavan-qw1ih 8 ай бұрын
Akka meru super akka ♥️🥰 memalini vaka sari chudali akka ♥️
@sobharanigarnepudi8357
@sobharanigarnepudi8357 7 ай бұрын
Godbless you శ్రీదేవి.garu 🙏🙏Long life to you. 🙌🙌🙌
@somunaidukannuru6255
@somunaidukannuru6255 6 ай бұрын
Sridevi medam garu meru great job congratulations 🎉
@NiNi-zk1xq
@NiNi-zk1xq 9 ай бұрын
దేవిఅమ్మ దేవుడుమిమలనిదీవించాలనికోరుతునామేడం
@ashokkaliki9751
@ashokkaliki9751 3 ай бұрын
యు ట్యూబ్
@omminavadeep9923
@omminavadeep9923 3 ай бұрын
Good service akka🙌🙌🙌💐💐
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 19 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 100 МЛН