Sundara rakshakudaa || సుందర రక్షకుడా మాదు | Hebron Song |

  Рет қаралды 255

Zion Songs Telugu Hebron

Zion Songs Telugu Hebron

Күн бұрын

Sundara rakshakudaa || సుందర రక్షకుడా మాదు song from Zion songs telugu hebron.
📌 Follow us for updates:
KZbin: ‪@ZionSongsTeluguHebron‬
Song number:- 81
"నా ప్రభువా నా దేవా" యోహాను John 20:28
పల్లవి : సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
అనుపల్లవి : ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు
స్తుతి యిదియే సుందర రక్షకుడా
1. రాజాధిరాజా నీవే - మా - షారోను రోజ నీవే
త్వరగా వత్తుననిన గొప్ప దేవా - నరుల మమ్ము జూడుమా
|| సుందర ||
2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి
నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి
|| సుందర ||
3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా
మన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా
|| సుందర ||
4. నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ జీవ
ప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా
|| సుందర ||
5. మార్గం సత్యం జీవమై - మమ్ము - కున్కక కాపాడుచు - అర
చేతిలో మమ్ము చెక్కియున్నవాడా - మంచిగొల్ల బోయుడా
|| సుందర ||
6. ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు
బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
|| సుందర ||
7. హల్లెలూయా పాడను - మహా - సత్యాత్మ వరమీయను
న్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా
|| సుందర ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song

Пікірлер
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Hebron Church | Miryalaguda |
11:38
Hebron church
Рет қаралды 14 М.
Benediction Song-1 by Solomon l Hebron HYD l 19 January 2025
1:49
The Enlightened Journey
Рет қаралды 2,2 М.
ma cheli Haldi ceremony 💛 vlog ll family Time ❤️ ll
10:21
Full Video: Fear Song | Devara | NTR | Koratala Siva | Anirudh Ravichander
2:46
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН