అందరూ తప్పకుండా విని పాటించవలసినది, ఇప్పటికి నేను పలుమార్లు విన్నాను , ఎంత విన్న మళ్ళీ మళ్ళీ విని మనలో ఏమైనా మంచి మార్పు రావాల్సి ఉంటే మార్పు వస్తుంది.... ఈ తరం వారు ఏదైనా తప్పుడు ఆలోచన కలిగిన వారు ఉంటే అసలైన భారత జాతి ప్రజలుగా ఎలా మెలాగాలో అలా మార్పూ వస్తుంది....
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏నవయుగ వ్యాసమహర్షి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారు పాదపద్మము లకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@karthikbharadwaj84144 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హనుమాన్. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యుత ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి...శ్రీ రామ దూతం శిరసా నమామి శ్రీ రామ దూతం మనసా స్మరామి....🙏🙏🙏🙏🙏
@bhamidikrishnamohanrao304 Жыл бұрын
ఏ ప్రవచనం ఐనా శ్రీ చాగంటి వారు మనసుకి హత్తుకునేటట్టు చెబుతారు దేముడు ఆయనకి ఆ కళ ఇచ్చాడు ఆయన కలకాలం సుఖంగా ఉండాలని మేము దేముని ప్రార్ధిస్తున్నాము
@shankariahcelupuri11165 ай бұрын
Jai Shree Ram Jai Shree Hanuman
@ravisridevi4 жыл бұрын
వాక్ శక్తి ఎంత గొప్పది అంటే. తనకు రక్షణగా ఉన్న లక్ష్మణుడు ని సీతాదేవి తన పరుషమైన మాటలతో కదిలి వెళ్ళి పోయేటట్లు చేసింది. తరువాత పది నెలలు లంకలో ఎంతో బాధపడింది. తరువాత హనుమాన్ వాక్స్ శక్తితో రాముడు వస్తాడు అన్న మాటతో ఎంతో ఊరట పొందింది సీతమ్మ తల్లి. మనిషికి వాక్కు వలన కష్టము సుఖము రెండు కలుగుతాయి అన్నది సుందరకాండ ప్రవచనం. అలాంటి వాక్కుతో సుందరంగా చెప్పి అందరి మనసులను సుందరాకాండ వినేలా చేసిన చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్సులు. జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమకు నమస్సుమాంజలి.
@siripurapusunitha52113 жыл бұрын
🙏
@vijaybanu66162 жыл бұрын
దుష్ట శిక్షణకు అన్ని కారణాలు సార్
@ghantasalamuralibabu17102 жыл бұрын
నా మటుకు నేను మీ ఋణము టిర్చుకొలెను సుందరకాండ ప్రవచన వినడము మనసుకి చాలా ప్రశాంతత ఇస్తోంది జై శ్రీరాం
@madhurilatha95702 жыл бұрын
Sri rama.. Rama katha vinna chadivina parama satyam.. Sundarakanda vinnantha matram cheta vyakthi gatha anubhavam visishtatha variki matrame telustundi.. Goppa mahima gala kanda sundara kanda.. Jai sri ram, jai hanuma..
@sriaadyaambaru81452 жыл бұрын
Srirama 🙏🙏Meru antha Manchi chestharu. Naaku thelusu. Jai Hanuma!!
@praneethapraneetha37582 жыл бұрын
Mi pravachanam vinna memu adhrushtavanthulam, ramude mimalni pamparu mammalni nadipinchataniki ,saashtamga namaskaram guruvugaru
@farmeranji932 Жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలు వింటు ఉంటే ఎన్నో బాధలలో ఉన్న మనసు తేలికై హాయిగా నిద్ర లోకి వెళ్ళిపోతున్నాను
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@SiddharthKumar-f2i Жыл бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ భగవంతుడా మీ పవిత్రమైన నామ పలికినందుకు ధన్యవాదాలు సిద్ధార్థ కుమార్
@mssrinivasamurthy19373 жыл бұрын
నా మొదటి ప్రవచన గురువు మీరే. మొదటగా జీవితం లో నేను విన్న ప్రవచనం మీరు ప్రవచించిన రామాయణం.. అద్భుతం. మా జీవితం ధన్యం. ... ప్రణామములు
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామనామ వరాననే
@sainataraj33402 жыл бұрын
ఓం సాయిరాం 🙏 పూజ్య శ్రీ గురు దేవుల పాద పద్మా లకు సాష్టాంగ నమస్కారము లు ఎంతటి కష్టం లో ఉన్న వాళ్ళైనా శ్రీ గురువు గారి ప్రవచనం వింటుంటే వాళ్ళ కస్టాన్నంత మరచి పోతారు || సాయి రామ్ || 🙏🙏🌹🙏🙏
@sanjeevprakash298010 ай бұрын
గురువు గారు మీరు పోయిన జమ్మలో చాలా పుణ్యం చేసుకున్నారు. అందుకే ఈ జన్మలో చాలా అంటే చాలా ఒక మాటలో చెప్పాలి , అంటే మీ గురించి ఎంత చేపిన తక్కువ నే ని పాదాలకు శతకోటి వందనాలు...మీ మాటలు విన్న ఎంత మురుడైన మరి పోతాడు...
@rcraju8192 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@kdhanunjayarao514 жыл бұрын
నాస్తికులు సహితం మనస్సు లగ్నం చేసి విని, మనస్సును మార్చుకుని భక్తులుగా మారే విధంగా ఉంది గురువు గారి ప్రవచనం..🙏🙏🙏🙏🌹
@mraju31234 жыл бұрын
నాస్తికులు ఆస్తికులుగా కాదు అసలైన భారతజాతి ప్రజల్లాగా మారుతారు ఈ ప్రవచనం విని
@malyalajayasree14475 жыл бұрын
సుందరకాండ విశిష్టత ఇంతగా మనసు కు హత్తుకునేలా బోధించారు చాగంటి గురువు గారు వందనాలు శతకోటి నమస్కారాలు ఓం నమో శ్రీ ఆంజనేయ
@muralithenugu16154 жыл бұрын
Sri Rama Rama Ramaeti Rama Rama mano ramya Sharah nama thathulyam Rama nama varanane jai hanuman
@venkatsrinu12784 жыл бұрын
శ్రీ రామ రామ రమేతే రామ రామ్ మనోరమే సహస్రనామ తతులమం రామ రామ నామ వరాననే.
@suryaprakash27983 жыл бұрын
శ్రీ గురుదేవుల కి నమస్కారాలు జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ సీతమ్మ తల్లికి సాష్టాంగ వందనం
@shankariahcelupuri11164 ай бұрын
Guruvu gari padalaku sathakoti namaskaramulu
@ruparupa3903 жыл бұрын
Evaro MAHA Rushi manalni anugrahinchadaniki Ee rupam lo ...Guruvu Garu, mee aaseervachanam eppudu dorukutundho appude maa janma ki saarthakatha 🙏JAI SRI Ram 🙏
@bhamidikrishnamohanrao304 Жыл бұрын
సుందరకాండ వినడం వల్ల మనసు కి ప్రశాంతత వస్తుంది
@telapolukiran751911 ай бұрын
Thanks for removed adds i dont see any disturbance whil listening sundarakanda by guru gaaaru.
@subbalakshmi9787 Жыл бұрын
జై సీతా రామ్ జై జై సీతా రామ చంద్ర మూర్తి కీ జై జై హనుమాన్ తండ్రి కీ జై
Yes, every listening gives great knowledge ,as it were first time, and pleasure as well in every rendering of Sundarakanda by Learned Pandits.
@karthikbharadwaj84143 жыл бұрын
Chaganti garu ma guruvu. Dikku chupina maa gurudevudu. Gurubyo namah.
@somuvenkataramana876 Жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే... సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే....
@srikanthvarmakunchali73315 жыл бұрын
శ్రీ రామ రామ రమేతీ రమే రమే మనోరమే సహస్ర నామ తత్యుల్యం రామనామ వరాననే ( జై శ్రీరామ్) తండ్రీ మీకు పాదాభివందనాలు
@katabathinalakshmidevi98073 жыл бұрын
Jai sriram ..sita ram...jai hunman🙏
@nareshkurmachalam6948 ай бұрын
Om namo laxmi narasimhaya namaha 🙏 Jai shree Raam 🙏 Guruvu gariki padabhi Vandanam 🙏
@venkataraochirumamilla37313 жыл бұрын
Guruvugariki koti koti padabhi vandanalu.
@gangadharrao38493 жыл бұрын
మీకు పాదబీవందనం
@konikikaveri68716 жыл бұрын
తండ్రీ మీకు పాదాభివందనాలు
@sravanthisree98245 жыл бұрын
Koniki Kaveri ohh qp
@MANIPURAM Жыл бұрын
సీతారాములకు వందనాలు
@varma6032 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@hareram494 жыл бұрын
శ్రవణానందం సర్వులకు
@shankariahcelupuri11165 ай бұрын
Durgam deveem Sarana maham prapathyee
@sureshkumarvuchru77403 жыл бұрын
గురువుగారికి పాదాభి వందనం
@appalarajujami2927 Жыл бұрын
ఓం గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@jayalakshmisk73274 жыл бұрын
Jai Sri Ram ...aham dhanyosmi...I am blessed to hear the most sacred epic of our sanathanana dharma....
@muralikrishnathatipamula65754 жыл бұрын
మీకు మీరే సాటి గురువుగారు
@chandrasekharraok53663 жыл бұрын
Jai Sitarama
@nerellabhuvaneswari41144 жыл бұрын
Nijamga naa jeevithamlo aa parameswarudu samasya raakunda munduga ne nannu kaapaadadu.manasa , vaacha, karmana aayanni aasrayinchadame manamu cheyalsindi.🙏
@vijayrealestate97644 жыл бұрын
Guruvu gariki padabevandanalu
@shyamc345210 ай бұрын
Jai shree Rama❤❤Jai Hanuman ❤❤
@Bhawvani2252 жыл бұрын
జై వీర హనుమాన్🙏🙏🙏🙏🙏
@nagarajkrishnarao38063 жыл бұрын
No comparison every word is a honey drop we are blessed thank you on behalf of all audience
@kolasatyaprasad59063 жыл бұрын
God blessings to hear 👂🙏🙏🙏
@sriramakodali49873 жыл бұрын
Ll
@sriramakodali49873 жыл бұрын
L
@sriramakodali49873 жыл бұрын
@@kolasatyaprasad5906 l
@satishkamepalli59162 жыл бұрын
L
@subbalakshmi9787 Жыл бұрын
గురువు గారు కీ పాదాభివందనాలు అండి
@konitisrini39712 жыл бұрын
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI HANUMAN JAI HANUMAN JAI HANUMAN
@kingsivapamarthi19474 ай бұрын
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@umadevicharepalli11424 жыл бұрын
Ye daiva stuthi yinaa sri chagantivaru cheppithe chaalaa baaguntundi.sri Rama Jaya rama Jaya Jaya Rama.
@Bhawvani2252 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@sumahithapriyamvada80803 жыл бұрын
Im glad im listening,my baby also recites rama sita laxman and jai hanuman
@Hetvisree0523 Жыл бұрын
జై శ్రీ హనుమాన్
@ahalyarani24023 жыл бұрын
Jai sri ram, jai seetha maatha ki, jai hanuman, Guruvugaariki paadaabhivandhanam.
@krishnavijay84094 жыл бұрын
దయ చేసి అందరూ కూడ ఈ ప్రవచనం తో పాటు MS రామ రావు గారి సుందకాండ కూడా వినండి -అత్య అద్భుతం గ ఉంటుంది ,ఆయన పాట వల్ల చాలా ఆధ్రత కలుగుతుంది,నేను ఆ సుందరకాండ సౌందర్యాన్ని అనుభవించాను,దయచేసి మీరు విని ఆనందిస్తారని భావిస్తున్నాను.MS గారు కేవలం సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా కోసమే పుట్టిన వారు.కారణ జన్ములు.
@KIRANKUMAR-bt9ly4 жыл бұрын
Sure gaa guru garuuu
@krishnavijay84094 жыл бұрын
@@KIRANKUMAR-bt9ly 🙏
@banothunawin3718 Жыл бұрын
@@krishnavijay8409😮
@kesavamurthy92437 ай бұрын
నిజం....Ms Rama Rao గారు ఎంత మధురంగా పాడారో సుందర కాండము ఆ సంగీతం కూడా చాలా చక్కగా ఉంది.... జై శ్రీ రామ్
@sateeshlingayath137 Жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తతుల్యం రామ నామ వరాననే !! 🙏🙏🚩🚩
@sureshkumarvuchru77403 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@anjaiahatikam5502 Жыл бұрын
🙏🙏guru devula pada padmàmula ku pada i vandanamulu 🙏guru devula mukatha amrutha kavyam sree ramayanam sathaya valmiki maha brahmarshi krutham chatur Brahma varam shravana bagyam yenno janmala punyamo 🙏sree ramayanam ramyamiyanadhi divyam🙏sree Rama dhootham sree Rama baktha sree anjanayam sirusha namami 🙏🙏🙏🙏🙏🙏🙏😂