Red chicken mi son kosame na daughter ki ledaa madam
@sridharartist5 ай бұрын
కంచి పద్మజ గారూ.. వండటం స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి మీరు కెమెరాకి కనపడండి. వ్యూవర్స్ మన తెలుగింటి ఆడపడుచు అని ఆత్మీయంగా ఫీల్ అవుతారు. వీడియో చూస్తేనే ఇంట్రెస్ట్ గా ఉంది. మేమూ ట్రై చేసి మీకు రెస్పాన్స్ ఇస్తాం. వీడియో టేకింగ్ + రికార్డింగ్ బాగుంది. మీ టీంకి అభినందనలు + ఆశీస్సులు. మీకు ఆల్ ది బెస్ట్.🎉 - లయన్ శ్రీధర్ అక్కినేని. ( ఆర్టిస్ట్' - జర్నలిస్ట్ )