Very nice bro.. అంతరించిపోతున్న ప్రాచీన కళ, అన్ని వాద్యాలకూ మూలమైనది.. దీన్ని సంతోషంగా.. సగర్వంగా .. ప్రదర్శించే నీ వ్యక్తిత్వం really great, God bless you
@santhoshb85643 жыл бұрын
ముందుగా ఇలాంటి ఆణిముత్యాన్ని వెలికితీసి, అందరికి పరిచయం చేస్తున్న ఈ ఛానల్ వారికి కృతజ్ఞతలు..🙏
@arunadevipatibandla53072 жыл бұрын
7hu
@jyothisreekanta2212 жыл бұрын
🙏
@ramakotidasari5413 жыл бұрын
వావ్ ఒక్క సారిగా మైండ్ బ్లాక్ అయింది తమ్మీ చాలా బాగా వాయించావ్... కాదు కాదు చాలా బాగా డప్పుని వాడుకున్నావు ది గ్రేట్ పెర్ఫార్మెన్స్... యూ ఆర్ క్రేజీ కీపిటప్ బ్రో..
@manmadharaomanmadharao68842 жыл бұрын
సూపర్ భవిష్యత్తులో బాగా ఈ వాద్యంలో రాణించాలని ఆశిస్తూ (G M R)
@Filmfare-c1i3 жыл бұрын
Brother ఇది కూడా ఒక కళే నీకు మంచి భవిష్యత్తు ఉంది god bless you
@JanardhanaRoaC Жыл бұрын
కళకు అందరూ సమానులే అది గుర్తించిన వారే మహనీయుడు. సూపర్ బాబు 👌
@srisri854993 жыл бұрын
తమ్ముడు చాలా బాగా డప్పు వాయిస్తున్నావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది.
@ravindarmanthena8063 жыл бұрын
సూపర్ అన్న హైలెట్ జై భీమ్
@djkumar93533 жыл бұрын
Jai bheem anna
@thirupathiyadav11683 жыл бұрын
మహేష్ సూపర్ సూపర్ నీకు చాలా టాలెంట్ ఉన్నది 👍👍🙏
@venkateshvenkey89372 жыл бұрын
mahesh super beat korutunnanu congrats naaku dappu mitrudu ante estam,
@jyothisreekanta2212 жыл бұрын
👍👍🙏
@chkamal30443 жыл бұрын
తమ్ముడు మహేష్ గ్రేట్ జాబ్.మీరు మన GWAC సముస్తాకు పాదయాత్రలో సహకరించినా డప్పు దరువు చేసినందుకు చాలా థాంక్స్ తమ్ముడు.🙌✊💐ఇంకా నీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను💐👌👌🎉
@masthanaiahvankapuri54062 жыл бұрын
మట్టిలో మాణిక్యం మహేష్.
@maheshpindi70443 жыл бұрын
ఎన్నారై పాలసీ కోసం GWAC సైనికులు చేపట్టిన మహా పాదయాత్ర లో నీ డప్పు చప్పుడు తో అందరి మన్ననలు పొందిన మహేష్ నీకు హృదయపూర్వక ధన్యవాదములు అలాగే కొనసాగిస్తూ ముందు కు వెళ్లాలని ఆశిస్తున్నాను
@pavangajjela8603 жыл бұрын
మహేష్ అన్న సూపర్ కొడుతునవ్ అన్న జై మాదిగ
@shankargunde91622 жыл бұрын
,మంచి మనసు ఉంటే ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపించే అవకాశం
@nattalamadhu12043 жыл бұрын
Super supar 👌👌👌 my lovely thamudu mahish nev elane enka edhagali
@dappusanthosh62433 жыл бұрын
సూపర్ తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్మా.... Keep it up thammi
@venkateswarlujadala64883 жыл бұрын
Hats of brother super super super👍👍👍👈👈👈
@bitkushivakumar58373 жыл бұрын
Very Talented Mahesh Wish you all the best wishes for your bright future...
@someshwarkondapuram12553 жыл бұрын
Super Boy,keep it up,very Good. Iam recollectiong in my child hood days where I played Dappu in all functions n marriages at my village as caste tradition
@iamindianilovemyindia21813 жыл бұрын
డప్పు మహేష్...డప్పు కల అనేది..చాలా గొప్ప కల...
@jagguankhath36232 жыл бұрын
తమ్ముడు డప్పు కు ప్రాణం పోసావు చాలా మంచిగా వాయించారు
@mohanreddyyanamala65983 жыл бұрын
మహేష్ గారు మీరు సూపర్ కాకపోతే మీరు మరి పదిమంది కి నేర్పేంచండి అదే మీ దేవుడు చల్లగా చూస్తాడు 🙏🙏🌹🌹
@neerla.madhukarteja84752 жыл бұрын
Super Mahesh thammudu
@nimmalagangadhar64042 жыл бұрын
తమ్ముడు మహేష్ సూపర్
@dappumahesh34113 жыл бұрын
Nalo vuna kalani gurthinchi Nanu e Thera pyki thisukochina sadhanadam Anna gariki na danyavadalu alage na video chusi Naku kruthagnathalu chepina ANDARIKI na padabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@dsammaiah68353 жыл бұрын
మహేష్ డప్పు వాయిస్తూ సూపర్
@sureshgoud40813 жыл бұрын
Good n great talented brother may God bless n all the best of luck for your future
@rajuvalluri65403 жыл бұрын
సూపర్ బ్రదర్ గాడ్ బ్లేస్ యూ
@pediredlaappalanaidu76532 жыл бұрын
తమ్ముడు మహేష్ సూపర్ 👍👍👍👍👍💐💐💐👌💐
@rajumedi92903 жыл бұрын
Extraordinary talent beta, god bless you, keep it up, it will keep you up
@rameshtangdu26182 жыл бұрын
Very good nice performance from odisha
@revdrmisaacnewton11212 жыл бұрын
తమ్ముడు ఒక్క విషయం నీవు మిషన్ స్కూల్లో చదువుతున్న సమయంలో క్రిస్టియన్ సాంగ్స్ వింటూ తబలా కాంగో వాయించే వాయిద్యముల ద్వారా డబ్బు కొట్టడం నేర్చుకున్న నీవు గ్రేట్ గాడ్ బ్లెస్ యూ తముడు 🙌🙌
@afridpashasheik3 жыл бұрын
చాలా బాగుంది మహేష్
@satyanarayana61063 жыл бұрын
Very nice good job, Good luck both of you.
@easycookingwithpadma89303 жыл бұрын
Chalabaga vundhinannaaaaa god bless you ma
@sureshmundrathi30733 жыл бұрын
Life is short art is long.you are the best example to this
@tulamsambasivarao89442 жыл бұрын
Super mahesh.prlceed.
@eswarraokolapalli86712 жыл бұрын
Super mahesh God bless you with your family
@kannuridurganand2463 жыл бұрын
సూపర్ తమ్ముడు డప్పు చాలా బాగా వాయించావు
@karemsrikanth10432 жыл бұрын
Very Nice Playing God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vsuribabu98132 жыл бұрын
God bless you happy journey
@Ajcreationsaj773 жыл бұрын
తమ్ముడు మహేష్ సూపర్ నీవు ,🙏🙏🙏
@jyothisreekanta2212 жыл бұрын
🙏🙏🙏
@gajjelaravi40743 жыл бұрын
సూపర్ రా తమ్ముడు 👌
@BaB-b6q2 жыл бұрын
Mahesh NO-1 Talent RA needi keep it up.
@vchannelrcp92953 жыл бұрын
సూపర్ 👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐నువ్వు మా కళాకారులకీ కావాలి అన్న కళాభి వందనాలు 🙏🙏🎵🎶🎵🎼🎸
@umapathidurisheti74422 жыл бұрын
Very good bro Keep practice continue go to top in your art
@Prakashnarayana2 жыл бұрын
God bless you, Mahesh! 🎉 Your skill is fantastic!!! Go ahead 👍
@sadanandamgurrammudirajgsn28503 жыл бұрын
Super dappu Mahesh you are great depressed god bless you
@dailyhuntnews95472 жыл бұрын
మహేష్ గారు నేను మిమల్ని మొదటి సారి చూస్తున్న . మి డప్పు వింటుంటే అలా వినాలి అనిపిస్తుంది🌹🌹🌹🌹
@kotipolice19242 жыл бұрын
నమస్తే 🙏బ్రదర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍
@mallekarjenkancherla50602 жыл бұрын
God bless you Thammudu
@nanipotty28092 жыл бұрын
Superb Ra Mahi Inka Entho Mundhukellalani Korukuntunam Ra Best Of Luck Ra Frnduuu
@srinivaspallepati4813 жыл бұрын
Super Mahesh... Great performance...
@sirisillaraju90643 жыл бұрын
Super brother Mana peddapalli lo Manchi animuthyal unnaru
@jashuakota7773 жыл бұрын
Super Brother. God bless you
@thippeshaswamy26812 жыл бұрын
Wow hem talented guru super 🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌
@grvsraju19803 жыл бұрын
మహేష్ భయ్యా సూపర్ 👏👏👏
@KiranChatla-j4n Жыл бұрын
జై మాదిగ జై భీమ్ MDYS సూపర్ మహేష్ అన్న
@saisanvidhaofficialslmusic2733 жыл бұрын
Nice ra Nani God bless you
@nareshmallarapu54103 жыл бұрын
Super bro
@podetisuresh79013 жыл бұрын
Super Mahesh jai beem jai madhig
@kumarimallineedi42743 жыл бұрын
మాకు నేర్పాలి.soopar god bless u
@kkishan26663 жыл бұрын
సూపర్ తమ్ముడు మహేష్ 👌👌👌
@shashisingerkataram23633 жыл бұрын
Superr broo chaala baga kottaaaru
@sanjeevreddykankanala3423 жыл бұрын
THAMMUDU good Talent.....
@victoryteam84692 жыл бұрын
మీరు మంచి music director అవ్వాలి brother
@smileysuma7111 Жыл бұрын
Congratulations continue your rocking performance 🎉🎉🎉
@bheemsayanna20793 жыл бұрын
Super performance thammudu
@rakeshchalluri9302 жыл бұрын
Love bro nice super 💪
@chikkuduthimothi62153 жыл бұрын
nice brother may God bless you
@Bro.Rekanth2 жыл бұрын
Dappu పై మొట్టమొదట PhD చేసిన అన్న నా friend Ande Bhaskar garu గుర్తుకస్తున్నారు.
@komuraiahammula40113 жыл бұрын
సూపర్ మహేష్
@parvatibaidoddi49933 жыл бұрын
Super super Anna music 👌👌👌
@praisethelord99183 жыл бұрын
God bless you brother 👍🙏🙏
@mksongs60823 жыл бұрын
SUperb...😍😍👏👏👏👏👏👏
@mrajeswari30583 жыл бұрын
మహేశ్ అన్న సూపర్ కింగ్
@rajaraotaidala-cf4zd Жыл бұрын
Super motivation Godblessyou yourfamily 🙏
@laxmanroy17352 жыл бұрын
Super Bro great job I like it
@tejakuna87752 жыл бұрын
Really daruvu bagundhi all the best
@burlegovindarao34042 жыл бұрын
Dappu mahesh anna nuvvu supper M :manchiga A : alanti music aina ne H : hrudayam tho E : elaantidi aina S :super ga H :hupu vachela nuvve kotta galavu That is mahesh
@dappumahesh34112 жыл бұрын
tqqqq
@nageswararaovankayalapati77452 жыл бұрын
Super brother very very happy brother very nice bro
@SYNEWSTELUGU3 жыл бұрын
మహేష్ ....రియల్లీ గుడ్ జాబ్
@mallarapupavan93193 жыл бұрын
Superb bro.👌👌👌
@narayan.velpula57283 жыл бұрын
Superb...brother jai bheem✊✊
@kokkulanaveen28373 жыл бұрын
Super bro.. Nice interview 💐👍🙏🤝
@stdsantosh30913 жыл бұрын
Thamudu supar ra❤️❤️❤️
@anilpallemida67482 жыл бұрын
super talent Mayesh anna
@annapurnanervatla11572 жыл бұрын
Happy ra mahesh.U r talent is super ra.my brother's son.god bless u ra😍😍😍😍
@YidrajuYidraju Жыл бұрын
Super bro super super anthe📣🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mahendarfolksinger19972 жыл бұрын
thammudu excellent performance 🔥🔥🔥🔥🔥🔥🔥
@lathavideo83012 жыл бұрын
champesav thamudu nuvu super ra babu nuvu matilo manikyanivi ra thamudu
@Durgabhavani818 Жыл бұрын
నేను అమ్మవారి ముందు డప్పులతో నాట్యం చేస్తా but నీ డప్పులు నాకు బాగా నచ్చాయి. వింటుంటే నా వొళ్ళు పులకరించి అమ్మవారు వొచ్చేలా వుంది 👌👌👌
@vsvmultivideos3 жыл бұрын
సింగెర్స్ స్టేజ్ పైన చాలా మంది వస్తూ ఉంటారు. డప్పు కళాకారులని కూడా ప్రతీ ప్రోగ్రామ్ లో రెస్ట్ వుండే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది.5 మంది డప్పు కళాకారులు వుండే విధంగా, చూడాలని మహేష్ పరోక్షంగా ఇచ్చిన పిలుపు విని కార్యక్రమ నిర్వాహకులు మహేష్ బృందంతో కలిసి వచ్చే అవకాశం కల్పిస్తే బాగుంటది. తమ్ముడు మహేష్ నీ టీమ్ ఏర్పరచుకుని ప్రోగ్రామ్స్ చెయ్ గాడ్ బ్లెస్ యూ.
@massrajumondela93532 жыл бұрын
Mound bolinig annna ⭐⭐⭐⭐♥️♥️♥️♥️♥️♥️💕
@RamBabu-tp8ex2 жыл бұрын
సూపర్ అన్నా
@Harsh2kfds2 жыл бұрын
Sipero Superrrrrrr... Annaya
@sanjeevb75333 жыл бұрын
Super Mahesh👌👌👍
@neelapalasrinivasarao556 Жыл бұрын
Anna ne voidhyam super.
@ramsardaar43423 жыл бұрын
Thaman sir Aniruddh sir deviseiprasad sir please elanti vallaki chance evvandi mass hero's movie lo