Watch and enjoy superhit video songs of Superstar Krishna and Sridevi on V9 Videos. Jukebox. ✹ Subscribe to Our KZbin: bit.ly/29bzge5 ✹ G+: plus.google.com/+v9Videos ✹ FB: / v9videos ✹ Twitter: / v9videos
Пікірлер: 174
@jinugukrishnareddy82654 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాను
@manjulas6200 Жыл бұрын
కృష్ణ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. ❤️ టూ కృష్ణ సార్. అండ్ మిస్ యూ సార్. 🌹🌹🌹🌹🌹🌹సాయిలు. S బాన్స్వాడ.
@manjulas6200 Жыл бұрын
చనిపోయినవాళ్ళు తిరిగి రారు కాబట్టి వారియొక్క జ్ఞాపకాలను మనకు వదిలి వెళ్ళిపోయారు. మనిషికి పుట్టుక చావు సహజం. అందరు అక్కడికే వెళ్లిపోవాల్సిందే. అందుకే మంచి పేరును సంపాదించుకోవాలి. ఒక ANR, SUPER STAR, NTR. SVRGaru, KALATHAPASWI VISHWANATH GARU., RAMANAYUDUGARU, SUPER SINGER BALASUBRAMANYAMGARU.
@DeviValavala-mk7lo3 ай бұрын
అద్భుతమైన సాంగ్ జంట బాగుంది 🎉🎉
@thrimurthulubandaru93102 жыл бұрын
చిత్రం పచ్చనికాపురం గానం జేసుదాస్ జానకి రచన వేటూరి సంగీతం చక్రవర్తి.
@patnalasambasivarao2086 Жыл бұрын
జోహార్ సూపర్ స్టార్స్ కృష్ణ గారూ మీ అత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@janakiramana17613 жыл бұрын
మహానుభావుడు వేటూరి సుందర రామ్మూర్తి గారు సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి కోసమే జన్మించారు ఈ లోకంలో
@user-fl5jr1uj5u4 ай бұрын
Mm ji
@jagadeeshwarshiramdasu2162 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇదే నా ఘన నివాళి ⚘️⚘️⚘️⚘️
@bhaskararaopeesapati27224 ай бұрын
Maa madya lekunna meeru eppudu super star,
@trsnarsimhagoud56562 жыл бұрын
super star krishna evergreen song
@shivajibhukya14366 ай бұрын
Krishna. Super
@nageswararaopiduparthi23693 жыл бұрын
Krishna fans
@venkatdevarakonda6794Ай бұрын
దేవుడు చేసిన మనిషి కృష్ణ ఐతే మనుషులు చేసిన దేవుడు... మా సూపర్ స్టార్...కృష్ణ . మా ఓడు ఎప్పటికి మా హృదయ ల్లో ఉంటాడు
@yohanracheeti9498Ай бұрын
సినీ పరిశ్రమకు అద్భుతమైన హీరో కృష్ణ గారు.సహాయం చేయడానికి వెనుకాడని మంచి మనసున్న మారాజు.🙏👏💯
@jagadeeshwarshiramdasu2162 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇదే పాట తో నా ఘన నివాళి ⚘️⚘️⚘️⚘️⚘️
@abdulkareemasha20115 ай бұрын
4444444t4
@siva-ph2vs2 жыл бұрын
Superstar.ante.chala.istam
@vijayakumarpillithatisgatt65824 жыл бұрын
ఆంధ్ర అందగాడు మా సూపర్ స్టార్.అన్న అందం ముందు ఎవడు పనికిరాదు జై సూపర్ స్టార్
@HCSC20223 жыл бұрын
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟
@cvrajendrababu62193 жыл бұрын
Krishna and sreedevi combination evergreen combination
@SangimanjulaS12 күн бұрын
సూపర్ స్టార్ అంటే స్పెషల్ 👌👌. కృష్ణ గారికి 🙏. సాయిలు. బాన్స్వాడ. మరువ లేని స్టార్ హీరో
@tollalarajarao76692 жыл бұрын
Super sing jiai super star @ miss you sridevi garu
@ragavareddymallidi87444 жыл бұрын
నా చిన్నప్పుడు వినాయక చవితి కి విధిలో సినిమాలు వేసేవారు ఆ ప్పూడు చూసాను ఈ సినిమా
@shekhakbar12574 жыл бұрын
Chala patamata cheppaoo
@balajibalajibali4484 жыл бұрын
82
@kvbrahmam33593 жыл бұрын
Super song , superstars krishna and sreedevi.
@anilreddy14574 жыл бұрын
సూపర్ సాంగ్
@chandraprasadraouppada51556 ай бұрын
Hero Krishna garu ki yekkuva patalu vrasaru legendary lyric writter Veturi garu. Shraddanjali sir.
@manjulas6200 Жыл бұрын
BEST CMBINETION OUR TELUGU INDUSTRY JODI SUPERSTAR KRISHNA + SREEDEVI GARU. ALL WAYS GIVING SUPER HIT FILMS + SUPER SONGS.
@skmastanvali62953 жыл бұрын
Super super
@arokiaswamy70375 ай бұрын
Super star / James bond sri krishna🙏
@chandraprasadraouppada51552 жыл бұрын
Hats off to Veturusunsatanurthy garu hats off Sir. RIP.
@satyanaranareddy7604 Жыл бұрын
❤my fan krisna garrey nenu epaata nu vintu chustu untey naaku chala badha vestu untadhi nijamga krisnagaridhi antha love,nijamga krisna sridevi love antaga chupin charugreat moovi,
@satyanaranareddy7604 Жыл бұрын
❤
@venkateswaraosomanchi21603 ай бұрын
Super star krishna gariki 🕵 salute
@mohangarnepudi42203 ай бұрын
Super starkrisna❤❤
@murthytavva55905 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ పాటలు
@swapnabattu51503 жыл бұрын
sri devi antha andanga inkevaru kuda leru😢😢😢
@kondaiahmaddu95113 жыл бұрын
నిజంగా నండీ వందనాలు
@sangisailu76654 жыл бұрын
Superstar krishnagaru ante naku chinnapptinundi chalaistm anddam naku krishnagari dilogs cheppevidanam super andduke ayana superstar naku pachhnikapuram cinema loni vennelina song ante chala istam alage krishnagaru sridevi combhinestion ante inka super ilove and I like superstar krishnagaru
@kondaiahmaddu95113 жыл бұрын
అవునండీ సూపర్ సార్ నిజంగా
@vishnuduvvada1232 Жыл бұрын
నా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ
@manikondananijaya1369 Жыл бұрын
M Jaya Raju super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@kushaltatipamula12783 жыл бұрын
Ji suparstar
@chandraprasadraouppada51552 жыл бұрын
Never before never after. That is Sridevi garu Krishna garu hit combination of tollywood.
Legend Superstar Krishna and Beaty queen Sridevi superhit pair
@anwarshaik144 Жыл бұрын
Tollywood Trend Setter.... SUPERSTAR KRISHNA ❤
@muralikrishnagedda1965 жыл бұрын
VERY GREAT SUPER STAR KRISHNA GARU
@chennakesavulumaddela95843 жыл бұрын
Great supar star krishna garu
@nagarajumallepalle24244 жыл бұрын
Super STAR..steps ...movements...apurvamu..amogamu....sridevi..steps....super DIAMAND...music....very super...singers..very very beautiful...world record...all round song...
@chadaramjaganmohanrao33933 жыл бұрын
KRISHNA Action,dances original
@kumarichengala33944 жыл бұрын
DARING AND DASHING SUPER ☆☆☆ KRISHNAN
@kondaiahmaddu95113 жыл бұрын
అవునండీ సూపర్ సాంగ్ అండి
@skmastanvali62953 жыл бұрын
Super
@dudderajugoud88143 жыл бұрын
మధురమైన సాంగ్ మిస్ యు శ్రీదేవి
@krishnagurrampally30435 жыл бұрын
Super super song
@chandraprasadraouppada51552 жыл бұрын
One of the best and successful combination of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. As Baby Sridevi 17 movies acted with Hero Krishna garu, and as a Heroine Sridevi garu acted with Hero Krishna garu 31 movies. Only one Hero Super Star Krishna with Andhalarasi Sridevi large number of movies acted. That is Sridevi garu. Rest In Peace.
@venkateshbalivada73952 жыл бұрын
Nice song
@skmastanvali62953 жыл бұрын
Super nice look sang
@vanisri81805 жыл бұрын
Old is Gold ,,krishna ,Garilantivallu ,Shobhan babu lanti ,Andagallu , Herolu ,Mari ,Raaru ,,chennappudu ,Ma pedda Annyala vundivaru ,Anidanni
@user-hr5uo9wf4bАй бұрын
Early megastar 🎉
@mahendranathvankeswaram91773 жыл бұрын
మంచి పాట లు... చిత్ర ముల బ్రుందము లకు ధన్యవాదాలు... శ్రీ దేవి గారి ఆత్మ కు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను... .
@padmapriya8032 жыл бұрын
714
@sudhakarchalla89823 жыл бұрын
i love super star
@NagaLakshmi-gw2eu Жыл бұрын
My favourite herooo
@prabhakarareddy37402 ай бұрын
We miss both super star s
@chandraprasadraouppada51552 жыл бұрын
Evergreen hit pair of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.
@rambharoshbogati7308 Жыл бұрын
O
@chandraprasadraouppada51556 ай бұрын
Super Stars Super hit romantic song of Super couples of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.
@manjulas6200 Жыл бұрын
ఒక్క విషయం ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. వాళ్ళు ఎంతో శ్రమ పడ్డ వాళ్లే అందుకే అంత అభిమానం చూపిస్తారు. వాళ్ళు కూడా మనల్ని ఎంతో ఆనందపరుస్తారు అదే వారు మనకు పంచి ఇచ్చిన ప్రేమ అభిమానం. అందుకే వాళ్ళను గౌరవించడం మన సంస్కారం. సాయిలు. S
@hussainsa12935 ай бұрын
మనసున్న మా రాజు. నిర్మాతల పాలిట దేవుడు
@tirupathigangadharatirupat40784 жыл бұрын
Super song
@jarapalagovindunaik89635 жыл бұрын
nice
@SS-vr3 жыл бұрын
మరుపురాని సాంగ్
@anwarshaik1443 жыл бұрын
Evergreen Hero... SUPER STAR KRISHNA
@j.k.krishnaarts3 жыл бұрын
Superrr.........….star
@PrasadPrasad-et4yn4 жыл бұрын
I.LIKE. SUPERSTAR.KRISHNA. MAHASEBABU.
@ravibabu14043 жыл бұрын
Super⭐ dance kummadu
@vinodbabu46025 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ అంటే , నా excellent movie
@rameshlakavath71244 жыл бұрын
Super star
@devenderdasari60245 жыл бұрын
మావూరి లో రూపాయి టిక్కెట్ మా వదిన అన్నయ్య తో మూవీ చూసాను
@eswararaomaddila79565 жыл бұрын
super star super hits
@pydirajuvajrapu44963 жыл бұрын
Oldsoges
@kantababujee32254 ай бұрын
Nenu e movie ponduru venkatraman talkies lo chusanu 50 paisalu ticket Super star super movie.
@pchetankumar11395 жыл бұрын
Super star super songs
@ramuponnada244721 күн бұрын
Both super star
@kumararts99744 жыл бұрын
🎊🎉💐Super Super
@tilakvadlapatla73552 ай бұрын
🎉
@rajendraprasadmadichetti87165 жыл бұрын
Excellent song
@hemanthgoddalla40945 жыл бұрын
Superstar I like
@mallareddykodaganti78104 жыл бұрын
Super super******
@ravibabu14043 жыл бұрын
Super move super⭐ ever green
@sudarshancharydevulapally27406 ай бұрын
.
@kbprasad55406 жыл бұрын
నా కిష్టమైన పాట
@pushpateresaraju44862 жыл бұрын
కృష్ణ గారికి వేటూరి గారు ఎన్నోన్నో హిట్ సాంగ్స్ వ్రాసారు..తరువాతి చిరంజీవికి వేటూరి గారు వ్రాసారు..మరల వేటూరి లాంటి కవి పుట్టబోరు.. ఇప్పటి రైటర్స్ ఆయన పాటలు కాపీ కొడుతున్నారు..
I am my lifetime his evergreen fan.. I like and love the hit pair of Krishna..Sridevi.. I always like their combination..
@satyanarayana64986 жыл бұрын
super song
@vardhanapuvenukumari49413 жыл бұрын
😍👍
@Shyam-ke3if5 ай бұрын
❤❤❤❤❤
@eswarrao9645 Жыл бұрын
Super star Krishna Anna great
@laxmimandari17604 ай бұрын
💐💐💐💐💐
@raviveeramachaneni25374 жыл бұрын
Super Hit Pair, after her successful career in Bollywood, she chose predominantly pairing up with Krishna garu in Telugu except few. 2 with Nag, 1 with Venky , 2 with Chiru. The one and only “Athiloka Sundari”. In her entire career, she acted most films with Krishna garu than anyone else.
@yagagirik21693 жыл бұрын
Yes that's great
@dama.lakshmankumar77552 жыл бұрын
NTR,ANR, krishna, sobhanbabu.krishnamraju. Telugu industry ki moolalu.