సుప్రీం కు చేరిన జగన్ అదానీ కేసు వ్యవహారం..Jagan And Gowtham Adani Deal Case | Supreme Court | TV5

  Рет қаралды 9,277

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 35
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 3 сағат бұрын
Subramanya swamy yekkada pandukunnadu
@Rao-iy6yh
@Rao-iy6yh 3 сағат бұрын
సుప్రీంకోర్టుకు చేరింది అంటే జగన్ అదానీ బైటపడినట్లే ఎందుకు అంటే సుప్రీం కోర్టులో గత 5 ఎండ్లకు పైబడి సాగుతున్న జగన్ అవినీతి కేసులు , వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాదిరిగా ఈ అదానీ , జగన్ ముడుపుల కేసు కూడా ఆటక ఎక్కినట్లేనా ??
@CreatorOnlyOne
@CreatorOnlyOne Сағат бұрын
మన విచారణ సంస్థ లు ఎన్ని కేసులు సాల్వ్ చేసింది..? అన్ని అతడే కంట్రోల్ చేస్తుంటే... ఎందుకు టైం వేస్ట్
@karuturiratnaji8663
@karuturiratnaji8663 3 сағат бұрын
తప్పుచేయటం కూడ హక్కు అన్నట్టు, కామన్ అనే అభిప్రాయాన్ని ఏర్పరుస్తున్నారు.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 сағат бұрын
Peddolla ke. Adhi. Chinnollu cheste. Police lu viraggodataru.
@RamaraoGuttula-k8p
@RamaraoGuttula-k8p 2 сағат бұрын
జగన్ రెడ్డి కేసు అంటే జడ్జి లు ఇంకే మంటారు నాట్ బి పో ర్ అంటారు ఎందుకు అంటే పేర్ని నాని కొంటా మన్నాడు గా
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 сағат бұрын
Adani , jagan IddarinI. Arrest cheyyali.
@UserCritic-x11
@UserCritic-x11 2 сағат бұрын
అవినాష్ ఇరగవరపు అనే వ్యక్తి జగన్ సీఎంగా ఉన్నప్పుడు CMO లో ఒక కీలక వ్యక్తి. చంద్రబాబు గారు అరెస్టయిన సమయంలో చెట్టు కింద ప్లీడరు, సిఐడి ఆఫీసర్ ఢిల్లీ హోటల్లో విలేకరుల సమావేశం పెట్టినప్పుడు అవినాష్ ఇరగవరపు, దేవులపల్లి అమర్ పక్కగదిలోనే ఉండి కంటెంట్ అందించారు. అవినాష్ ఇరగవరపు 2016 లో అమెరికాలో ట్రంప్ కాంపెయిన్ టీంలో కీలకమైన వ్యక్తి. ట్రంప్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చున్నాక ఇలాంటి వ్యక్తులు జగన్ కోసం అమెరికాలో లాభీయింగ్ చేసే అవకాశం ఉంది..!
@ramanakv6059
@ramanakv6059 3 сағат бұрын
Ippati varaku niyantha Jaganni Supreme Court kaapadindhi. Ika mundhu kooda yemi jaragadhu. Court lo petition vesthuntaru, avi not before me ani kontha mandhi judges thappinchukuntaru. Inka konthamandhi judges delatory tactics chesthuntaru. Adaani, Jaganki mana deshamlo courts save chesthune vuntayi. Aneka cases vunna 11 years nundi bail meedha vunna oka nerssthudini kaneesam court hearing ki attend kaaka poyina Court chalinchaledante eee case yela drag on cheyabaduthundho ardham chesukovachchu.
@CSR12615
@CSR12615 Сағат бұрын
సుప్రీం కోర్టు అంటే దేవలోకం నుంచి దిగొచ్చిన దేవతలతో నడపబడే సంస్ధ అనే భ్రమలో ఉండటం మన ఖర్మ. దేశంలోని ఇతర వ్యవస్థల్లాగానే న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టి పోవటం మన దౌర్భాగ్యం. నేర పరిశోధన వ్యవస్థను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పిస్తే కొంత మేరకు అవినీతి అరాచకాన్ని అరికట్టవచ్చు. శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలను అనుసరించాలని చూస్తామే గానీ అవినీతిని అరికట్టటంలో మాత్రం వాళ్లను ఆదర్శంగా తీసుకోము. ఈ విష వలయం నుంచి బయటపడటం అసాధ్యం
@ramaraokolli1283
@ramaraokolli1283 30 минут бұрын
Yes
@vengalathururamaprasath7920
@vengalathururamaprasath7920 Сағат бұрын
భారత దర్యాప్తు సంస్థలు మా జగనన్న వెంట్రుక కూడాపీకలేవు. ఈవిషయం జగనన్న చాలాసార్లు చెప్పివున్నారు.
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 3 сағат бұрын
Iddaru school drops kalisi mana State ni loot chesaru.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Сағат бұрын
అది అవదమ్మా! భారత దేశంలో బాబాయి హత్యకేసు, జగన్ బెయిలు రద్దు కేసు, జగన్ పై వున్న సీబీఐ, ఈడి కేసులు పురోగతి, వాటి అధో గతి చూస్తున్నాం గా!
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 3 сағат бұрын
కేంద్ర ప్రభుత్వం ముందే మేల్కొని తగు చర్యలు తీసుకుంటే కొంతైనా పరువు నిలబడుతుంది, ఒకవేళ తప్పు చేయకపోతే, తప్పు చేసినా కూడా ఇది భారత్ అవినీతి మీద చర్యలు తీసుకుంటున్నారు అనే నమ్మకం ఏర్పడుతుంది జనాలకి మరి ముఖ్యంగా విదేశాలలో మన గురించి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అవినీతి మీద పోరాడుతున్నారు అని దానికి
@mohan2407
@mohan2407 13 минут бұрын
Modi కూడ బాగస్వామి ఐతే ఇక విచారణ ఎక్కడ?
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 Сағат бұрын
జగన్ ని కాపాడితే మోడీ కూడా పరువు పోతుంది
@attanurpurnachandra7574
@attanurpurnachandra7574 15 минут бұрын
JMR and Adani ni kaapaadedi yevaro andariki telusu. India paruvu yeppudo poyindi.
@jmjgnt650
@jmjgnt650 2 сағат бұрын
వీళ్లకు ఇండియా కోర్టులంటే ఎటువంటి అభిప్రాయమో అర్ధమవుతుంది. దేశ ప్రజలకు ఇంకా బాగా అర్ధమౌతుంది. ఇక అమెరికా కోర్టు వీళ్ళ యాబ్రాసి ఆలోచన కనిపెట్టి, ఇక్కడ దర్యాప్తుకు ఒప్పుకోక పొతే దొంగలను కాపాడే కోర్టు పరువు కూడా పోతుంది. దొంగలతో సంక నాకితే ఎవరికైనా అంతే. అది అదానీ అయినా కోర్టులైనా. 3000 వేయిదాలకు రాకపోయినా ఏమి చేయని కోర్టు పెద్ద ముద్దాయి. ముందే లోపలేస్తే ఇది జరిగేది కాదు
@srinivask483
@srinivask483 3 сағат бұрын
50 KOTTULLU ISTHAI COURT LLU KUDA DATE AND DATE VAYADHA VESTHARU YEMI UNDADHU PRAJALLU KUDA GOREALLU LAGA NAVUKUNTUNNARU
@satishkumarmallampalli7087
@satishkumarmallampalli7087 2 сағат бұрын
Idi kooda Chandrababu kutre ani Jagan feeling 😊
@shanwazkhan4142
@shanwazkhan4142 Сағат бұрын
😂😂😂😂😂
@MohammedMushtaq-bw5mp
@MohammedMushtaq-bw5mp 3 сағат бұрын
Supreem court emchestadi kontha dabbu moqana kodttaru andulo kontha modi moqana kodite chalu
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 157 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3 МЛН