సాయి గారు ఇలాంటి వాళ్ళవాళ్లే వ్యవస్థలు ప్రజలముందు అనుమానితులుగా నిలబడాల్సి వస్తుంది😭
@veerareddypeddireddy8909 Жыл бұрын
ఇటువంటి మహానుభావులు ఉండబట్టే న్యాయ వ్యవస్థ అప్రతిష్ఠ పాలవుతుంది.
@r.guravaiahr.guravaiah7728 Жыл бұрын
మాజీ న్యాయమూర్తి రాకేష్ కుమార్ గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు రివ్యూ చేసి విచారణ చేయాలి. ఇటువంటి వారు సమాజానికి చీడపురుగులు.
@majjadasuryarao5224 Жыл бұрын
రోజులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయా సాయి గారు కాలం ఎవ్వరికి వదలదు
@srinivasareddy3747 Жыл бұрын
100%correct
@madanmohan3469 Жыл бұрын
White collar scams specialists like rayapati, lagadapati, Srujana chowdhury and kavuri and sex rockets ,call money you can take any frauds 5/10 these slipper batch fellows appear they want only money no character .men's barking outside only in the house no words only listening 😜
@ranjitkumar.karnool3 ай бұрын
Stupid
@Ashok_g_1 Жыл бұрын
తప్పుడు వ్యక్తి కి తగిన గుణపాఠం చెప్పాలి, సుప్రీంకోర్టు,,,,
@DM-hp7ozАй бұрын
అంత సీన్ లేదు బాబుగారి జోలికి వస్తే సుప్రీం కి కూడా వణుకు
@papatlaprasad Жыл бұрын
ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, మనకు ఎదురులేదు అని అధర్మాలను చేస్తే ఎప్పటికయినా కాలానికి, ఖర్మకి తలవంచక తప్పదు ...
@kduryodhanareddy2493 Жыл бұрын
సాయి గారు నమస్కారం, అహంకారంతో ఏ వ్యక్తి అయినా సరే ప్రవర్తిస్తే కాలానికి అనుగుణంగా అనుభవించక తప్పదు... పాపం మరీ పండిపోయింది అన్నమాట.
@samdanda6193 Жыл бұрын
ఆ రాకేష్ ఇంకా తమ బాబు గారి రాజ్యమే నడుస్తుందని భ్రమలో ఉన్నట్లున్నాడు.
@rajuknr3343 Жыл бұрын
ఇంత ప్రమాదకర ధోరణి ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
@ramireddy97887 ай бұрын
విచిత్రమేమంటే రిటైరైన ఈయనకు అప్పటి CJI ఎన్.వి.రమణగారు NCLAT కి జూడీషియల్ మెంబర్ గా నియమించారు.
@kadalaadinarayanareddy70106 ай бұрын
Ex CJI Ramana gadini cheppulatho kottali AP prajalu
@chirunama9999 Жыл бұрын
ఇలాంటి రాజకీయ న్యాయమూర్థులకు రిటైర్మెంట్ తరువాత పదవులు ఇవ్వడం దురదృష్టం
@YesChandrashekarnaido4 ай бұрын
Right ✅️
@RameshReddy-jg9lp Жыл бұрын
పాపం ఇంకా సుప్రీం కోర్టులో లోడుఎతే ఆయన వున్నాదనుకున్నాడు. రాకేష్.
I prey honourable chief justice of spreme court kindly go through the judgements given by this honourable justice of a.p high court.
@allindiafilmchamber3314 Жыл бұрын
Thank you Sai garu this is old news but you have elaborated the issue to your audience good
@kondaiahsetty9169 Жыл бұрын
అవునా ఇప్పటివరకు చంద్రబాబు గారి పాలించార పాలించిన ఇవ్వలేదా నమ్మశక్యంగా లేదే ప్రజలు చాలా అమాయకుల ఉన్నారా సాయి గారు
@eshagoldskm1309 Жыл бұрын
అవును...ఇక పక్క కేసుల తో అడ్డుకొంటు...మరో పక్క ఏమి చేయలేదు అని ప్రజలను మభ్యపెడుతూ...ప్రజలకు తెలుస్తోంది
@raviakunuri-ek4hl Жыл бұрын
@@eshagoldskm1309Anna paripalana ala vundi Mari.
@goldentriangle17164 ай бұрын
సైకో భజన మొదలెట్టాడు కసాయి.
@sivadiniranjanbabu4480 Жыл бұрын
It's shamefull that such persons in judiciary!has caused irreparable loss to the state of A. P. by his judgements during his tenure. The honourable supreme Court should also take stringent action and remove such persons from the post to instill confidence in courts by the public.
@philipkakani2049 Жыл бұрын
ఇటువంటి వాళ్లే వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేశారు
@SandeepShas3 ай бұрын
Rakesh kumar is a Political Business company Manager..
@jagadeeswararao7627 Жыл бұрын
Supreme court may please be reviewed all his previous judgements
@kudaravallilakshmanadas21342 ай бұрын
Excellent English
@s.j.janardhan11684 ай бұрын
ఇప్పుడు జగన్ గారు అలాంటి పనులు కోర్టుల ద్వారా చెయ్యాలి.
@bhupalreddy5190 Жыл бұрын
He also ordered to to construct capital city in 6months. Can he construct his house with in 6months
@narasingaraoadapaka68527 ай бұрын
Excellent message to society Sai garu
@masaramsatyanarayana62067 ай бұрын
Well said sir
@Rj07531Күн бұрын
I did said on the day the same thing, now it's reiterated
@vennelaraja38184 ай бұрын
జోక్ లు ఆపండి 😮😅
@sathya3371 Жыл бұрын
Kamma ga undhi😂😂😂😂😂😂😅😅😅😂😂😅😅😂😂
@nadendlasrinivasarao5772 Жыл бұрын
Please should punish by supreme Court to Rakesh Sharma
@prasadsatya4783 Жыл бұрын
అమరావతి విషయం లో తీర్పు రోజు కోర్టు కు వెళుతున్నప్పుడు మహిళలు మోకాళ్ళ పై కూర్చుని వేడుకోలు ...
@durofitnessstores-miyapurn38386 ай бұрын
Yes yes yes
@kismatkumar5491 Жыл бұрын
NationalCompany Law Tribunal (NCLT)is different from Arbitration CENTER. NCLTS stated by Modi govt to fasten the cases related to Companies to deliver judgments &to avoid delays and waste of time.
@kismatkumar5491 Жыл бұрын
Started
@tambibetala60264 ай бұрын
Karma Palam 😂😂😂😂 Super 👌
@nageswararaonamburi774 Жыл бұрын
❤👌💐
@MohanReddy-ko9yx7 ай бұрын
దేవుడి స్క్రిప్టు
@peddireddychinabrahmareddy8185 Жыл бұрын
Rakesh kumar garu God is grate sr chk
@surendra47367 ай бұрын
Sai garu mi lanti journalists valla maku ilanti kshunnamga explain chesthunnaru Nenaithe sakshi chudanu eenadu abn ivemi chudanu only mi news okkate follow avuthanu
@laxmanjanagam69805 ай бұрын
జై జగన్ 🎉🎉🎉🎉🎉🎉
@ramakumarkmahanthi7902 Жыл бұрын
బాబు గారికి వారి శిష్య గానానికి తెలిసిన విద్య ఇదే కదా
@raovisweswara4429 Жыл бұрын
వ్యక్తిగత అభిప్రాయాలు తీర్పులు గా వచ్చేస్తున్నాయి.
@apparaok38686 ай бұрын
Advanced bails, judges are like that . There is no check for their Judgements. It should be Amended.
@ramamohanreddysanapureddy3198 Жыл бұрын
👌👍🏽👌🏾👍
@muralikrishnabandaru7610 Жыл бұрын
రామోజీ:...కాల మహిమా.. జగన్ మహిమా...
@samueljohnson9730 Жыл бұрын
Dear hon'ble RAMESH KUMAR SIR , PL REPENT .
@sujathalakkireddy64677 ай бұрын
Elanti valla valla judges apradishta palavutunnaru Supreme court Judges you are too great 👍👍👍
@mohannallamilli5021 Жыл бұрын
Sir, I think Amaravati protesters should fight for Justice Rakesh Kumar before Supreme court.
@Swapna-pv1cp Жыл бұрын
Sai Garu Papam Pandide God Will Give Punishment to Rakesh
@phanisekharpillutla4993 Жыл бұрын
Mari Godali potu, Kodi kathi kuda punishment ivali ga
@Swapna-pv1cp Жыл бұрын
@@phanisekharpillutla4993 NT R Ku Venu potu and Rajmandry Puskaralu kuda hevali kada
@phanisekharpillutla4993 Жыл бұрын
@@Swapna-pv1cp YSR garu helicopter yekkepudu jagan ni yekkamani ani unte brathikevadu ..
@phanisekharpillutla4993 Жыл бұрын
@@Swapna-pv1cp tadepalli palace, idupula Paya palace, hyd Lotus pond palace , Bangalore palace, pulivendula palace now Vizag palace , ani alluduki ivatame ga ...palace lu perugitunay roads matram levu state lo development ledu .yesina chote malli malli sankusthapanalu tappa..adigithe kopadatharu yento e Kali kalama..state lo only uttara Andhra matrame unda ? Ministers CM andaru uttarandhra venakapadindi anduke annaru mari Rayalaseema votes odhu ane kada
@Swapna-pv1cp Жыл бұрын
@@phanisekharpillutla4993 Allipri Blost. That Day. Lokesh. Also thing about himi
@mnreddy24 Жыл бұрын
Sai gaaru NCLAT is govt agency and what u r referring is International arbitration center which is retirement investment of NV ramana and lavu nageswar rao.. Justice Rakesh kumar and justice mallavolu satyanarayana murthy were appointed as NCLTAT members by NV ramana
@indian-4591 Жыл бұрын
Rakesh & Alok are followers Baba Ramana Maharshi and all of them are devotees of Chandra Maharshi
సాయి గారు మరొక వారసుడు త్వరలోనే ట్రిబ్యునల్ లో చేరవచ్చు
@kirankumar-kc5mk Жыл бұрын
Atuvanti vadiki tappudu matalaku court punish ment ivvada.punish cheyyali.
@prasanthkumar91487 ай бұрын
ఇలా... చిల్లర వేషాలవైపు జగన్ కనీసం వినిపించుకోడు...టార్గెట్ చాల గొప్పది ఇవి అస్సల్ పట్టించుకోడు...మీరెంత రెచ్చగొట్టిన టార్గెట్ మిస్ కాదు.
@chinnaraojakka1470 Жыл бұрын
మూడు రాజధానులు నిర్ణయం ఎవరిది సార్.
@vallapukrishnappa8743 Жыл бұрын
Time will give altimate judgement which can't be appeal in future
@mahiffgaming39123 ай бұрын
అమరావతి సుద్ద వెస్ట్ AP ప్రజలు గమంచాలి ఇలాంటి వ్యక్తిగత అజండలతో తీర్పులు ఇచ్చే వాళ్లకు సిక్సలు ఉండవా 😭
@krishnareddy4172Ай бұрын
అంతారమణులవారిమహాత్మ్యము
@nandipatisreenivas5867 Жыл бұрын
బ్రతికుండగానే అనుభవిస్తాడు.
@durgaprasadmanchem4261 Жыл бұрын
Yes hahaha happy happy
@srinivastumuluri81606 ай бұрын
Panikimaalina aa judge ki punishment ivvaleni supreme court panikimaalinade
@lakshmikumari5267 Жыл бұрын
Jai cbn CBN sir jai అమరావతి
@psksivaji9246 ай бұрын
సాయి గారు నమస్కారం.
@lathareddyl2153 Жыл бұрын
Nyayam konchem ina bratuku tundanataniki ilanti vi jarugutundali sai garu
@subbareddyl5830 Жыл бұрын
ఇప్పుడు ఉప్పు కారం పూసికొని నాకుతున్నాడు
@vedadrikoppukonda32874 ай бұрын
Every one knows, who is the greatest person behind, ex judge
@kotamrajuprasad2742 Жыл бұрын
Good analysis.. But mood turned off when you mentioned the crook claiming running the Telengana..
@prasadsatya47838 күн бұрын
ఏం జరిగిందు ... సుప్రీం కోర్టు సదరు తీర్పులను, వ్యాఖ్యలను తప్పుపట్టి కూడా మరో కోర్టు లో పోస్టింగ్...
@davulurivenkatasubbarao2274Ай бұрын
పాపం పండిన రోజు ఎవరైనా సరే బోన్ లో నిలబడాల్సిందే
@bnsharmacs Жыл бұрын
స్వామీ....మధ్యవర్తిత్వం సంఘం,National company law Appellate Tribunal వొకటి కాదు.
@nnaresh14 ай бұрын
maaku doctor sudhar gaaru gurtostunnaru..
@Dr1strange Жыл бұрын
Goppa judge 😂😂😂
@balajivelukuri2995 Жыл бұрын
Veeede appudu cheetiki matiki IAS lanu IPS lanu court ki ramanandi cheppadu epudu veede court ki attend avvala Karma returns ante idenemo
@mishnah368Ай бұрын
Natural justice కూడా వస్తుంది. ముందున్నది, మొసళ్ళ పండుగ.
@sudhamangaalwala6435Ай бұрын
సాధారణ వ్యక్తి అయినా, ఐఏఎస్ అయినా, ఒక చిన్న కోర్టు ఇచ్చిన తీర్పు మీద కామెంట్ చేస్తే వాడిని కోర్టు లో ఫైన్ వేస్తున్నారు. ఒక HIGH COURT JUDGE, SUPREME COURT నీ ధిక్కరిస్తే, మామూలుగా మందలించి పంపకూడదు. జైల్ లో పెట్టాలి. అతనికి పెన్షన్ ఇవ్వకూడదు. రాజీనామా కూడా accept చేయకూడదు. Impeach చేసి పెన్షన్, గ్రాట్యుటీ కూడా ఇవ్వకూడదు.