Supreme Court Advocate Malyadri Shocking Comments On Jethwani Case | వారికి పడే శిక్షలు ఇవే | BIG TV

  Рет қаралды 52,925

BIG TV Live

BIG TV Live

Күн бұрын

Supreme Court Advocate Malyadri Shocking Comments On Jethwani Case | వారికి పడే శిక్షలు ఇవే | BIG TV
#KadambariJethwan #bigtvlive
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 81
@dasaradhd4910
@dasaradhd4910 3 күн бұрын
సస్పెండ్ చెయ్యడానికి కావలిసిన అన్ని ఆధారాలు సేకరించారు కనుకే, సస్పెన్షన్ ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ IPS లు కోర్ట్ కు వెళ్లినా, ఈ ఆధారాలు చూపిస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2 న, వైసీపీ విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తే, 1 ఫిబ్రవరి 1 నే , ముంబై కు విమానం టికెట్ చేసారు. ఇది ఒక్కటీ చాలు, వాళ్ళ తప్పు నిరూపించడానికి. ఇది కాక, ఆ హీరోయిన్ నే కాక, వాళ్ళ పేరెంట్స్ ను ఎందుకు నిర్బంధించారు అన్నది కూడా చాలా పెద్ద తప్పు . ఇది కాక, "ఎవరికైతే, విద్యాసాగర్ భూమి, ఫోర్జరీ చేసి , నత్వాని అమ్మడానికి ప్రయత్నించిందో ", వాళ్ళు మాకు ఎవ్వరు ఆ భూమి అమ్మడానికి ప్రయత్నించింది లేదు, మాకు సంభందం లేదు ", అని వాంగ్మూలం ఇచ్చారు. . అది కూడా పెద్ద ఆధారం. ఒక సివిల్ కేసు, ఈ పోలీస్ లు ఎలా డీల్ చేస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్న
@srirammurthychitikila8650
@srirammurthychitikila8650 3 күн бұрын
Bongem kadu correct time lo vijayawada floods addu vachai apudu ila chesthe tdp ki chedda peru vasthundi ani ipudu dram start chesaru
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 2 күн бұрын
ఆంధ్ర లో జరుగుతున్న అరాచకాలు మానభంగాలు దాడుల సంగతి వదిలేసి.. వరదల్లో జనాల కష్టాలు ప్రభుత్వ వైఫల్యం వదిలేసి.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమాయక ఆడపిల్లల జీవితాలు మార్కెట్ అమ్ముతుంటే.. ఎక్కడో ఎవరో సినిమా నటికి ఏదో జరిగింది అని జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి ఈ EVM బ్యాచ్ చిల్లర డ్రామాలు.. ఆంధ్ర నాశనం మళ్ళీ మొదలు..
@dasaradhd4910
@dasaradhd4910 2 күн бұрын
@@user-lu3fu2ft1e విజయవాడ వరదలు వచ్చి 15 రోజులయింది, మొదటి 10 రోజులు స్వయానా చంద్రబాబే ఫీల్డ్ లో తిరిగి సెట్ చేసాడు, 95% మంది జనానికి అన్ని సహాయ కార్యక్రమాలు అందాయి, ఇప్పుడు కూడా మంత్రులు అక్కడ పని చేస్తున్నారు. ఢిల్లీ నుండి స్పెషల్ టెక్నాలజీ గ్రూప్ వచ్చింది, గుడ్లవల్లేరు కాలేజీ అణువణువు తిరిగి, ఎక్కడ కెమెరాలు లేవు అని తేల్చారు, విద్యార్థులతో వారు సమావేశం అయి వారి డౌట్ లు తీర్చారు. చాలా నీకు ఈ information . ఈ రోజు చంద్రబాబు గుజరాత్ వెళ్లారు, అక్కడ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది, మోడీ కూడా వచ్చారు. అక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. పరిపాలన అంటే అన్ని అంశాలు చూడాలి. ఒక్కటే ఎవ్వరు పట్టుకుని కూర్చోరు.
@dasaradhd4910
@dasaradhd4910 2 күн бұрын
@@user-lu3fu2ft1e ఎక్కడో ఎవరో నటి అంటే, ఆమె మన భారతీయ మహిళ , ఆమెను మరి మన విజయవాడ కు ఎందుకు అక్రమంగా తీసుకొచ్చి, ఈ పోలీస్ లు వేధించారు? ఒక భారతీయ మహిళను వేధిస్తే, వదిలేయాలా ? కలకత్తా లో ఒక డాక్టర్ ను రేప్ చేసి చంపితే, దేశం అంత స్పందించలేదా? మన ఆంధ్ర లో కూడా డాక్టర్లు ధర్నా చెయ్యలేదా ? ఒక తప్పుడు కేసు పెట్టి, మీ ఇంట్లో ఆడవాళ్లను, ఫామిలీ తో సహా పక్క రాష్ట్ర పోలీస్ లు లాక్కుపోతే, అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం మన కెందుకు అని వదిలేస్తే , అవును మీరు చేసింది మంచిదే, మారాష్ట్ర ఇష్యూ, మీరెందుకు స్పందిస్తున్నారు అని అడుగుతావా ?
@dasaradhd4910
@dasaradhd4910 2 күн бұрын
@@user-lu3fu2ft1e విజయవాడ వరదలు వచ్చి 15 రోజులయింది, మొదటి 10 రోజులు స్వయానా చంద్రబాబే ఫీల్డ్ లో తిరిగి సెట్ చేసాడు, 95% మంది జనానికి అన్ని సహాయ కార్యక్రమాలు అందాయి, ఇప్పుడు కూడా మంత్రులు అక్కడ పని చేస్తున్నారు. ఢిల్లీ నుండి స్పెషల్ టెక్నాలజీ గ్రూప్ వచ్చింది, గుడ్లవల్లేరు కాలేజీ అణువణువు తిరిగి, ఎక్కడ కెమెరాలు లేవు అని తేల్చారు, విద్యార్థులతో వారు సమావేశం అయి వారి డౌట్ లు తీర్చారు. చాలా నీకు ఈ information . ఈ రోజు చంద్రబాబు గుజరాత్ వెళ్లారు, అక్కడ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది, మోడీ కూడా వచ్చారు. అక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. పరిపాలన అంటే అన్ని అంశాలు చూడాలి. ఒక్కటే ఎవ్వరు పట్టుకుని కూర్చోరు.
@yatishkumar9492
@yatishkumar9492 3 күн бұрын
తప్పు చేస్తే కచ్చితంగా శిక్షంచ బడాలి, లేకపోతే ప్రజలకు వ్యవస్థ లపై నమ్మకం పోతుంది
@sreelakshmiramisetty5848
@sreelakshmiramisetty5848 3 күн бұрын
చిలకలూరిపేట C.Iఆడpoliceలు,S.I,లను Suspend చేయండీ, నేను మీడీయా ముందుకురాలేక
@mvrr2270
@mvrr2270 3 күн бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@madhulikhit6555
@madhulikhit6555 3 күн бұрын
Super
@user-ub9qb5pc5y
@user-ub9qb5pc5y 3 күн бұрын
సస్పెండ్ చేస్తే జీతం రాదు కొద్ది రోజుల తర్వాత మళ్ళా జాయిన్ అవుతా రు.. సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి
@maheshgandrate2140
@maheshgandrate2140 3 күн бұрын
Senior citizens act offensive
@nanigas7845
@nanigas7845 3 күн бұрын
We have seen the fate of cases registered on some officers when YSR was CM. We are seeing what happened to the cases in CBI and ED cases in CBI court. We are witnessing the fate of the Viveka murder case. Nothing happened. Why? Eminent SC lawyers were fielded. Now also the same SC lawyers will be appointed by Jindal and the YCP boss, and they drag on the cases for another 20 years. The cases will have their own natural death. Can Kadambari sustain the fight by appointing such costly SC lawyes? I think not. How long Govt of AP maintain interest on the cases? Who is interested personally on Kadambari? Present heat will be cooled down after a few months.
@bavanarayanabezawada8729
@bavanarayanabezawada8729 Күн бұрын
సార్ మీడియా వారు మీడియా వీళ్ళ ముగ్గురు ఆఫీసర్లు ఎనకమాల ఎవరు ఉన్నది వాళ్లని లాగండి సార్ వాళ్లకు కూడా ఎనకమాల ఉన్న వాళ్లకు కూడా శిక్షలు పడాలి పడాలి పడాలి
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు కేసువాళ్లను సతాయించటానికి తప్పితే ఇది ఆఫీసు ఇది నిలవదు కేసు నిలబడదు జైత్మని కేసు నిలబడదు. కోర్టు ముందు తేలిపోతుంది ఈ కేసులో ఎటువంటిది లేదు ఇవన్నీ ఆఫ్టర్ థాట్ తర్వాత ఆలోచనతో ఒక ఎఫ్ఐఆర్ చేసి ఆఫీసుల మీద చర్య తీసుకోటానికి కట్టిన కేసు
@devprasad5832
@devprasad5832 3 күн бұрын
Cbn sir is a daring cm
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 3 күн бұрын
అబ్బ ఛా 😂😂😂😂😂😂 ఈ కేసు ఎప్పటికి తీర్పు వస్తుందని చెప్పలేరు గానీ ఇలాంటి సోది కబుర్లు చెప్పడం చట్టం లోని సెక్షన్లు చెప్పి మీరు ఈ మీడియా చానెళ్లను బాగుచేయడం తప్ప వెరేమీలేదు అది మీ అందరికీ సిగ్గూ చేటు 😭😭😭😭😭😭
@dasaradhd4910
@dasaradhd4910 3 күн бұрын
ముందు అయితే, సస్పెండ్ అయ్యారు కదా. ఈ కేసు తేలేదాక, వాళ్ళ మీద సస్పెన్షన్ అలాగే ఉంటుంది. అది కూడా ఒక శిక్షే కదా.
@dasaradhd4910
@dasaradhd4910 3 күн бұрын
సస్పెండ్ చెయ్యడానికి కావలిసిన అన్ని ఆధారాలు సేకరించారు కనుకే, సస్పెన్షన్ ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ IPS లు కోర్ట్ కు వెళ్లినా, ఈ ఆధారాలు చూపిస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2 న, వైసీపీ విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తే, 1 ఫిబ్రవరి 1 నే , ముంబై కు విమానం టికెట్ చేసారు. ఇది ఒక్కటీ చాలు, వాళ్ళ తప్పు నిరూపించడానికి. ఇది కాక, ఆ హీరోయిన్ నే కాక, వాళ్ళ పేరెంట్స్ ను ఎందుకు నిర్బంధించారు అన్నది కూడా చాలా పెద్ద తప్పు . ఇది కాక, "ఎవరికైతే, విద్యాసాగర్ భూమి, ఫోర్జరీ చేసి , నత్వాని అమ్మడానికి ప్రయత్నించిందో ", వాళ్ళు మాకు ఎవ్వరు ఆ భూమి అమ్మడానికి ప్రయత్నించింది లేదు, మాకు సంభందం లేదు ", అని వాంగ్మూలం ఇచ్చారు. . అది కూడా పెద్ద ఆధారం. ఒక సివిల్ కేసు, ఈ పోలీస్ లు ఎలా డీల్ చేస్తారు అన్నది కూడా పెద్ద ప్రశ్న
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 3 күн бұрын
Life కు సరిపోయే డబ్బులు సంపాదించేసారు
@srikumardonkada3481
@srikumardonkada3481 2 күн бұрын
అమాయక లాయర్ గారూ, మన దేశంలో న్యాయ వ్యవస్థ శిక్ష విధించే స్థితి లేదు. ఊరికే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ....
@rajivrajiv9813
@rajivrajiv9813 2 күн бұрын
Andhrapradesh government good👍 I love you chandrababu naidu❤
@eswararaovadlamani1848
@eswararaovadlamani1848 3 күн бұрын
Will they be really punished . It will be another 2 decades before the case is settled
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 3 күн бұрын
మీలాంటి లాయర్స్ ఉంటే they అర్ అల్ ఎస్కేప్డ్
@sivajijinka5740
@sivajijinka5740 2 күн бұрын
ఆతు అంటే మీకు తెలుసా? అది కూడా పీకలేరు ఆ పోలీసులవి ఏందుకంటే ఒక నాల్గు ఐదు నెలలు పోగానే లేదా ఒక సంవత్సరం అయిపోగానే ఈ టాపిక్ అందరు పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళ సస్పెన్సు ఎత్తేసి వాళ్ళ జాబ్ లు వాళ్లకు ఇస్తారు. కాకపోతే ఒక ఆరు నెలలు లైం లైట్ లో కాకుండ్డ కొంచం తక్కువ అధికారం వున్న జాబ్ లు ఇస్తారు తర్వాత అంత మాములే అవుతాది. ఫైనల్గా వాళ్ళు అంత ఒక్కటే అవుతారు, కానీ ప్రజలమైన మేమే యెర్రిపూకులము అవుతాము ప్రతిసారి.
@chrahul5644
@chrahul5644 2 күн бұрын
Asalu mundhu Bharathi reddy ne lopala veyyali
@raobb1416
@raobb1416 2 күн бұрын
జగన్ గాడు సజ్జల గాడు 100 కోట్లు తీసుకుని, వీళ్ళ ముగ్గురు కి తలో కోటి ఇచ్చి కేసు ముగించ మన్నారు. పాపం వాళ్ళ తప్పేముంది
@chrahul5644
@chrahul5644 2 күн бұрын
Konchamaina bhadyatha lekunda ame jatwani Paine case peduthundhi Bharathi reddy chi
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 3 күн бұрын
Equality before law is proved.
@chrahul5644
@chrahul5644 2 күн бұрын
Jagan thecchina chattam lone jagan irrkunnadu 😂😂😂
@madhulikhit6555
@madhulikhit6555 3 күн бұрын
Super cm
@shankarmagapu4152
@shankarmagapu4152 3 күн бұрын
👍👍👍👍
@CindyPrice-y6q
@CindyPrice-y6q 2 күн бұрын
Taylor Betty Thomas Jennifer Moore Kevin
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 3 күн бұрын
సార్ వాళ్ళ సంగతి సరే, బాబు గారి సంగతి ఏమిటి , అది మీరు చెప్పలేరు. ఖర్మ ఎవ్వరినీ వదలదు.
@kothapallisrimanikyamba2710
@kothapallisrimanikyamba2710 3 күн бұрын
👍👍👍👍🙏
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
"This case appears to be an afterthought, aimed at punishing officers rather than seeking justice. Unfortunately, it lacks a solid foundation and will likely not withstand legal scrutiny. The decision seems to be driven by vendetta rather than a genuine pursuit of accountability. Without a thorough investigation and credible evidence, this case will crumble under the weight of legal examination.
@kirankumarvadlamudi5850
@kirankumarvadlamudi5850 3 күн бұрын
J cbn sir 1985 sir
@it5617
@it5617 3 күн бұрын
Not Army officer but her father worked in merchant Navy
@nageshwarraov6852
@nageshwarraov6852 3 күн бұрын
Common person pai crpc prakaram criminal caselu register cheasi chargesheat judiciary remand enquiry chyyali.thats all.that is indian justice.
@prasadnarasimha3592
@prasadnarasimha3592 3 күн бұрын
Sodi vaddu lawyer sir
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 күн бұрын
BIG HEADS ARE THERE IN THIS CASE. IPS CAN NOT DO DIRECTLY. THEY ARE NOT INTEREST. BIG POLITICAL HEADS ARE THERE
@seetaramamkarra124
@seetaramamkarra124 3 күн бұрын
Why CBN not required this case to entrust to cbi? Everything come true if the case entrusted to cbi and on the basis of this some other lady may put another case on officers so where is the end for this?
@vasthiraniaditha679
@vasthiraniaditha679 2 күн бұрын
Gattiga panishe cheyendi vallani respect evvalicinapaniledu. Ips ledu yevadina vokkate therpu evvandi
@ashokkumarshetty1453
@ashokkumarshetty1453 3 күн бұрын
Hands up to ap CM. Telangana CM waste
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 3 күн бұрын
Lyngika Dadi chesara ?
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 3 күн бұрын
🐖 PIG TV 7691 note to vote chemcha 😊😅😮😂
@srinivas-ragi
@srinivas-ragi 3 күн бұрын
డైనమిక్ CM, salute to CBN sir. From Telangana
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 3 күн бұрын
Jagan and Sajjala are the Culprits and the others are just mere puppets 😊
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 күн бұрын
IKA COURTS ENDUKU? SIKSHALU KUDA EE STUDIO LONE KHARARU CHESTE POLA? RIDICULOUS.
@replicator786
@replicator786 3 күн бұрын
Aa mugguru ips la ni viri teyali
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 3 күн бұрын
Aps officers govinda what about your family ready to divorce public talk
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 2 күн бұрын
హనీ ట్రాప్‌ కేసులో జత్వానీ అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగింది -అయినా రెడ్ బుక్ పాలనలో ముగ్గురు ఐపీఎస్‌ లు (పీఎస్‌ఆర్, కాంతిరాణా, విశాల్‌ గున్నీ) సస్పెన్షన్‌ -గతంలో న్యాయస్థానం అనుమతితోనే కాదంబరి జత్వానీ అరెస్టు -క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు వాస్తవాలు: విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్‌ వారంట్‌ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్లారు. కాదంబరి జత్వానీని అరెస్టుచేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్టుచేశారు. అనంతరం కాదంబరి జత్వానీ అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు. దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారంట్‌ జారీచేసింది. అనంతరం.. కాదంబరి జత్వానీని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి.. ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్‌ విధించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడే తాను ఇబ్రహీంపట్నంలో 2నెలలపాటు ఉన్నానని ఆమె తన పిటిషన్‌లోనే అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని కూడా తెలిపారు. అంటే.. అప్పటి విజయవాడ పోలీసులు నిబంధన మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు.. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానీనే తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలున్నాయి. డాక్టర్‌ కాకుండానే తనను తాను డాక్టరుగా ఆమె చెప్పుకున్నారు. Note: తనను అరెస్టు చేసేందుకు డీసీపీ విశాల్‌ గున్నీని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, విశాల్‌ గున్నీ తదితరులు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని.. విమాన టికెట్లు ముందురోజే బుక్‌ చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు
@shadannizami144
@shadannizami144 3 күн бұрын
Abids ci ga unde ravi kumar kandulu
@shadannizami144
@shadannizami144 3 күн бұрын
Same he is also do the same thing
@vijaydharl6563
@vijaydharl6563 3 күн бұрын
Nakudukulani.kaelchichampali
@ramakrishnavasudeva6860
@ramakrishnavasudeva6860 3 күн бұрын
Job peekeyali jailo lo veyali ala cheste india lo IPs ias life lo tappu chyaru judges mi pillalaku jarigindi anukuni pralobaliki longa kunda judge chyindi
@sambasivarao98
@sambasivarao98 3 күн бұрын
Jagan father y s r has done some wonders.more than half a dazan I.a.s.were sent to jail.in jagan time I p s will be .sent to jail.
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 3 күн бұрын
Broker beverse lady kelady ki 😊😅😮😢 importance
@rajeshnagula5687
@rajeshnagula5687 3 күн бұрын
Vaadevado chettu kinda pleader Court ko proove avadhu😮
@sathavahana6809
@sathavahana6809 3 күн бұрын
Neku mundugsne ela telusu court lo prove avadani nevu emina investigation officer va
@rajeshnagula5687
@rajeshnagula5687 2 күн бұрын
@@sathavahana6809 the way things are happening at present in Courts
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 3 күн бұрын
Vaammo goodsmell karpuram imka saamranni dupam smell waw !
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 3 күн бұрын
Nannu vosamchesukone mantralu imka pujalu tryna avaru q
@thirupathireddyavula4010
@thirupathireddyavula4010 2 күн бұрын
Botchu
@upendranaidu1179
@upendranaidu1179 3 күн бұрын
😂
@RAOMM-m8v
@RAOMM-m8v 14 сағат бұрын
Nothing happens to these Culprits.. Courts are there just to protect these culprits very pathetic judicial system..you are blaming IPS officer..why not a Judges..
@GeminiCAN
@GeminiCAN 2 күн бұрын
PSR Anjaneyulu ma kurnool lo SP ga unappudu yenno fake encounters chesadani bayankaraimana talk!! Appude suspend kaledu mari edi vadiki oka aath fook karepaak case. I think these 3 iPS's officers might have shown favoritism ( ante kada mari) to YCP during jagan's Govt so TDP has waited for right time to take revenge but i assume ( no proof's) Vishal Gunni might be a scape goat here.
@seeramsuji2233
@seeramsuji2233 2 күн бұрын
E muggiriki beehar jeyluku jivita
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 41 МЛН
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 300 М.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН