Supreme Court Big Twist In Tirumala Laddu Controversy | YS Jagan | CM Chandrababu | AP Politics |WWT

  Рет қаралды 22,856

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Пікірлер: 74
@manjulagv6670
@manjulagv6670 Ай бұрын
Chala baga chepparu Rajesh garu 🙏🙏
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue Ай бұрын
లడ్డుని లేబుల్ లో పరీక్షించిన అవసరం లేదు గత రెండేళ్లుగా ప్రతి భక్తుడికి తెలుసు, లడ్డు లోను, ఆహారాలు నాణ్యత లేనివిగా ఉన్నాయని ప్రతి భక్తుడు, నిర్ణయం చేశాడు
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
వైసీపీ వచ్చినతరువాతే తిరుమలను అబాసుపాలుచేసేరు, తిరుమలలో యీదొంగలముఠా చేసిన అరాచకాలు బైటకుతేవాలి! యెట్టిపరిస్థితిలో ఆలస్యంజరగకూడదు!
@girivenkataratnam336
@girivenkataratnam336 Ай бұрын
సుబ్రహ్మణ్య స్వామిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిందే మోడీ. దేశం బాగుపడాలంటే మోడీ ప్రధానిగా వుండ కూడదు. దేశాన్ని రెండుగా చేల్చడమే లక్ష్యం.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
అవును నిజమే కదా,ఉచితాలతో దక్షిణ భారతం చంకనాకి పోతూ ఉంది మరి ఉత్తర భారతం కాశీ అయోధ్య కాశీ కాశ్మీర్ ఉజ్జయిని ద్వారకా కేదార్నాథ్ లతో ఆదాయం అభివృద్ధి అన్నసంతర్పణ లతో వెలిగి పోతున్న ది అభివృద్ధి వైపు
@asrao7036
@asrao7036 Ай бұрын
సరిఅయిన వాదనలు కోర్టుకు వినిపించలేదు.3న సరిఅయిన నిర్ణయం వస్తుందని ఆశిద్దాం
@dharaniramesh7405
@dharaniramesh7405 Ай бұрын
Hat sup sir chaala vivaranga chepperu 🙏🙏
@rangarajuswamy2671
@rangarajuswamy2671 Ай бұрын
ఈ విషయం నాకు ఎపుడో తెలుసు. ప్రజలందరూ గుర్తుంచుకోండి ఢిల్లీ లో మోడీగారు ఉన్నంత కాలం JMR ఈక కూడా ఎవ్వరు పీకలేరు.
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
I have a doubt as to how a Court can comment on CM' s statement , is that so secret.
@sreedharvasili8848
@sreedharvasili8848 Ай бұрын
Good analysis. Keep it up.
@chsrinivas2729
@chsrinivas2729 Ай бұрын
Super explain
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
Rajesh Garu namaste 🙏 ❤🎉🎉🎉
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 Ай бұрын
ఈసారి 1 మాత్రమే
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 Ай бұрын
Yes sir Yes 😡
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
జగన్ జైల్ నుంచి పోటి చేసి గెలుస్తాడంటారు! మంచిగుంది!
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 Ай бұрын
దక్షిణభారత నాయమూర్తులు విచారిస్తే ఇలాంటి ప్రశ్నలు సంధించకపోయేవారెమో సాంప్రదాయాలు తెలిసినవారు,తెలుగువారు అయివుంటే బాగుండేది
@kvramanaidu
@kvramanaidu Ай бұрын
అంటే NDDB పెర్ఫార్మెన్స్ ని కోర్టు అనుమానిస్తుందా??
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz Ай бұрын
Yes
@muralimohanaraopakki3303
@muralimohanaraopakki3303 Ай бұрын
CBN acted responsibly.Being CM he didn’t release the news abruptly.Before releasing the news he had confirmed the adulteration after thorough analyses of Ghee by NDDB.It’s the number one research institute in this line.So SC has to see all these information before giving judgement on 3rd Oct,2024.
@udaybhaskar2587
@udaybhaskar2587 Ай бұрын
Not before you use chayyali
@choudarinarasingarao9147
@choudarinarasingarao9147 Ай бұрын
Judge should say not before
@ghantajyothi4694
@ghantajyothi4694 Ай бұрын
Sending a servant to get pure ghee is 100% Correct sir. Very👍 simple example u have taken sir❤
@dhanushrajakyam7357
@dhanushrajakyam7357 Ай бұрын
సూపర్ స్వీచ్
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 Ай бұрын
Judge garu okappudu jagangaricaselu vadinchina lawyer garatakadha andukey లడ్డు meeda ye prasnnalantunnaru
@honest7363
@honest7363 Ай бұрын
AP ప్రభుత్వ లాయర్ నిద్రపోయాడా......
@subbarao1668
@subbarao1668 Ай бұрын
సుబ్రహ్మణ్యం స్వామి, విశ్వనాధ్ గాలు దేశద్రోహులు, వీళ్లజగన్ భక్తులు
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
లేకపోతే, క్రిస్టియన్స్ టీటీడీ ఛైర్మన్ గా వస్తే ఎందుకు మౌనం పాటించారు? ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చాడు, సుబ్రమణ్య స్వామి!
@satyanarayanakurada7138
@satyanarayanakurada7138 Ай бұрын
Adhi open screet
@madeti
@madeti Ай бұрын
గాంధీ గారి బొమ్మ అంటే చాలా ఇష్టం
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
Rajesh gaaru There is a supreme court judgement on contamination in Maggie Noodles 4/5yers back. Pls lookup and bring it up for discussion. I thi k it is very relevant here
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
అర్థం అవుతాయి సార్.
@swathikolla7707
@swathikolla7707 Ай бұрын
It's not a big crime to share the reason for change of the vendors supplying ghee for the temple kitchen..which cannot be hold back for many reasons
@AMARAVATHISASIKUMAR
@AMARAVATHISASIKUMAR Ай бұрын
Tirumala devastanamu Andhra state sambadinchidi. Central govt Ku yenduku appaginchaali. Subramanyam swamyki chttasuddi Unte, chirchilanu, masidulanu central govt ku appaginchaali ani Cheppe dammundaa.
@kamalagoteti5588
@kamalagoteti5588 Ай бұрын
Nandini neyyini anduku aapavalasi vachindi ani kuda prasninchali kada
@anjaneyasarmaputcha7643
@anjaneyasarmaputcha7643 Ай бұрын
All the culprits in this case (including those in the judicial system) will be definitely punished by Lord Balaji.
@anjaneyuluk1957
@anjaneyuluk1957 Ай бұрын
ప్రతిదానికీ direct evidence ఉండక పోవచ్చు అటువంటప్పుడు చట్ట ప్రకారం, circumstantial evidence ని ఆధారంగా తీసుకుని దోషిని శిక్షించాలి
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 Ай бұрын
VERY GOOD LOGICAL EXPLANATION. BEST TO WAIT FOR SC DECISION. CBN HAS ACTED IN THE CORRECT WAY EVERY BODY KNOWS PEOPLE WEDDED TO ANOTHER FAITH WERE CONTROLLING TTD. SUSPICION IS NATURAL. ANY GOOD ADMINISTRATOR WOULD MAKE AS HEAD A COMMITTED HINDU WITH QUALIFICATIONS TO HEAD TTD.
@swathikolla7707
@swathikolla7707 Ай бұрын
The quality of food was worst in last five years and no one can contradict the statement by any devotee who visited temple in last five years
@ramakrishnabotcha9309
@ramakrishnabotcha9309 Ай бұрын
నెయ్యి టాంకర్ అడుగున మడ్డిలా ఉన్న లిక్విడ్ని మాత్రమే test కి పంపించాలి
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
తిరుమలకు నెయ్యి జమోరేడబ్బులిస్తున్నాడా? భక్తులుయిచ్చిన కానుకలతో తిరుమలను నడుపుతున్నారు, దేవదేవుడుకు నాసిరకం నెయ్యీని వాడి అపచారంచేసారు! యీనెయ్యిలో క్విడ్ప్రోకో, కమీషన్లు నొక్కేసారు!
@radhakrishnakowtha2233
@radhakrishnakowtha2233 Ай бұрын
Motivated petitiojers swamy subba reddy karunaka4 reddy p9litics SC knows that
@Durgaprasad-lf5uc
@Durgaprasad-lf5uc Ай бұрын
సుప్రీం కోర్టు ఎప్పుడు కూడా ఈలాంటి విషయాలలో తీర్పు ఇవ్వదు. తీర్పుని రిజర్వ్ చేసాము అంటారు తప్పా ఇంక ఏమి చెయ్యరు. చంద్రబాబు మీద 17 A వర్తిస్తుందా లేదా అనే విషయం మీద తీర్పు ఇవ్వలేదు, రిజర్వ్ చేసాము అంటారు. మోడీ ఈ దేశానికి ప్రధాని అయిన తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా దేనికో ప్రభావితం అవుతున్నట్లు అనిపిస్తుంది. న్యాయమూర్తులు కూడా దీనికి కూడా ఆతీతులు కారు
@prabhakarchalasani7144
@prabhakarchalasani7144 Ай бұрын
All the Tamilians including Subramanya Swamy have joined to take away rights from Andhra Government. CBN should be firm on Tirupati issue.
@ramachandraiahboreddy5359
@ramachandraiahboreddy5359 Ай бұрын
How much rate fixed previously
@guruprasad777
@guruprasad777 Ай бұрын
Ade jarigite modi kuda potadu.
@swathikolla7707
@swathikolla7707 Ай бұрын
If the matter is not brought to the notice of people after converting the suppliers of ghee,there is further chance for criminals to make lose talk at the process of changed suppliers of ghee
@bashasm2437
@bashasm2437 Ай бұрын
Chelladu sir vadu dhonge vidu dhonge sir
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
రాజేష్ గారు సిట్ ఆధారాలు సమర్పించే లోపలే సిట్ కాన్సల్ చేయించాలి అని వాళ్ళ ప్లాన్. సిబిఐ కి ఇస్తే జరిగేదేమిటో అnదర కీ తెలుసు. రానేష్ గారు about 4 /5yers s back there is a supreme court judgement on contami ation in Mggie Noodles. It is very releva t to this case. Please check that judgement and bring it in your discussions
@vegullasrinivas4215
@vegullasrinivas4215 Ай бұрын
Supreme court thondhara padindhi this is not fair for judiciary
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 Ай бұрын
Changing vender is not a crime. Increasing vender base is essential to encourage competition among suppliers. Developing alternate sources of supplies is the duty of tender committee. The modified conditions putforth in the tender can be scrutinized further if there is any doubt.
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 Ай бұрын
COURTS SHOULD ASK TTD MEMBERS. COURTS SHOULD TAKE TEST REPORTS. ENQUIRY SHOULD BE DONE ON SUPPLIER. WHAT IS THE CAPABILITY OF SUPPLIER.THEY WANT TO MAKE THE CASE SIDE TRACK
@tsubbarao6033
@tsubbarao6033 Ай бұрын
Tappu chesinavaru sikshimpabadataru
@harinadababu670
@harinadababu670 Ай бұрын
Another big serial for many devotees of LORD in south India -like ones till running.
@bcvan9999
@bcvan9999 Ай бұрын
Subrahmanya Swamy doesn't know Hindu customs. In a marriage, as an elder, he was asked to bless the mangala sutram. He decided to tie the knot on the bride!!! I wonder how much money Jagan gave him in this case!!!
@ramasubbareddymc
@ramasubbareddymc Ай бұрын
The coin has other side also.
@papabaikomara2597
@papabaikomara2597 Ай бұрын
Okati vastado 0 vastado chudali
@Honesperson
@Honesperson Ай бұрын
Laddulo neyyane kada wadedi kobbarinune kadukada a neyya quality ledu Anu manam vatchi venukaki pamparu malli ade neyya pamparu lab test ki pamparu kalti Ani telisindi vadina laddu pampara Ani am question oke company nundi kada neyya vatchindi vere company supply cheyatledu kada anduku jatigi unda kudadu kalti jarige untadi rendu companys supply chestunte adi digfent anukovatchu kalti ite pakka
@durgaannamraju5267
@durgaannamraju5267 Ай бұрын
ఎలాకా జా కా కావాలా టే అలా చూస్తారు. అ న్నిటికీ ఒక ఫేట్ ఉంటుంది
@hemadrikumar
@hemadrikumar Ай бұрын
asala analystylu aina tdp valliki info ledu,tenders yv subbareddy time lo change cheste karunakar reddy antadu
@vvpvgkacharyulu5733
@vvpvgkacharyulu5733 Ай бұрын
ఈ కధ మనకుబావుంటుంది .కానీ సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక నిర్ణయానికివచ్చింది .tendering లో జరగిన మోసం కోర్టు అడగదు .కోర్టు అభిప్రాయం తయారైనలడ్డూలు కల్తీకాలేదు . ఆ ఒక్కపాయంటుమీదనే కేసు నడుస్తోంది .
@lakshmisamudrala587
@lakshmisamudrala587 Ай бұрын
Gatamu lo jagani lawyer panichesina varu ela comment chestaru
@nageshwarraokv3087
@nageshwarraokv3087 Ай бұрын
One of the worest fellow is subrahmanyam swamy..First ask tamilnadu government to ask hand over famous temples to central government and then come to tirumala ...Use less subrahmanyam swamy
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz Ай бұрын
కళ్లు లేని కబోదులం, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని న్యాయవ్వవస్త ఉన్నంతకాలం ఈదేశం బాగపడదు. 11 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు న్యాయస్తానాలముందు హాజురుకాకుండా, అలాగే వివేకా మడ్డర్ కేసు అంతే.... దేశంలొ నేరం చేసిన ప్రతిఒక్కరికి జగన్ అండ్ కోకి ఇచ్చిన వెసలబాటే ఇవ్వచ్చుకదా. ఓ... ఆయన అప్పుడు ముఖ్యమంత్రి చాలా పనులుంటాయా.... కుటుంబాన్నీ బాధ్యత తీసుకుని నడిపే ప్రతి కుటుంబ పెద్ద వాళ్ల ఇంటికి వాళ్లు ముఖ్యమంత్రినే కదా. Jagan ప్రభుత్వంలొ ఎన్నో అరాచకాలు, అక్రమాలు, దేవాలయాలపై దాడులు, మానవ ఉల్లంగనలు జరిగాయి. అప్పుడు ఈ వ్వవస్తలు ఏమైనాయి. కేవలం డబ్బు ఫవర్ కలిగిన కొంతమంది రాజకీయ నియంతుల గుప్పట్లొ మాత్రమే ఉన్నాయి. ఇది భారతీయుల కర్మ. చంద్రబాబు నాయుడుగారి కేసులొ సిఐడిపైన ఇలానే అలోచించి తీర్పు ఇచ్చుంటే బాగుండేది కదా. తప్పుడు కేసని తెలిసినా కొమ్ముకాసిందెవరు. ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతినలేదా. దానికి బాద్యలెవరు. భారతీయులుగా పుట్టడం సామాన్య పౌరుల కర్మ అంతే. Modi హిందువులను నిలువునా మోసం చేస్తున్నదే బీజేపి. హిందువులను ఓటువేసే మిషన్ గా మాత్రమే చూస్తుంది. జగన్ కి సఫోర్ట్ అంతే. ఓండ్లీ రాజకీయ లబ్దే బిజేపికి కావాలి. ఐహేట్ బిజేపి.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కేసు వేయలేదా కనీసం జగన్ అన్న ధైర్యం లేకుండా పోయింది చంద్రబాబు నాయుడుకి చండాలంగా ఉన్నది వినటానికి చూస్తుంటే భగవంతుడు పట్ల కూడా చంద్రబాబు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఏందిరా నారాయణ ఒకడేమో గుడి మెట్లు కడుగుతాం అంటాడు
@sdjjraju8865
@sdjjraju8865 Ай бұрын
Supreme Court judges ga yelanti nicha nikrustulu yemaina avutunnaru Tirumala laddu case oka vudaharana
@swathikolla7707
@swathikolla7707 Ай бұрын
It's not a big crime to share the reason for change of the vendors supplying ghee for the temple kitchen..which cannot be hold back for many reasons
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 1,7 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 71 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 82 МЛН