Supreme Court on YS Jagan Cases; Gaddar and Padma Awards; Uncertainty over new AP DGP

  Рет қаралды 39,757

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Пікірлер: 108
@mvenkateswararao2591
@mvenkateswararao2591 8 күн бұрын
జగన్ కేసులపై విచారణ పక్కకి పెట్టండి. ఇకపై జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎవరైనా పిటిషన్ వేసినవారికి కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించినా ఆశ్చర్యం లేదు.
@Panda-er4nd
@Panda-er4nd 8 күн бұрын
👏👏👏
@sa2662
@sa2662 8 күн бұрын
Appreciate this judiciary 😂😂😂
@SanjeeviniKaredla
@SanjeeviniKaredla 8 күн бұрын
10 లక్షలు కోట్ల పవర్ ముందు ఎవరైన తల ఒగ్గాల్సిందే..
@PeratlaSuryanarayana
@PeratlaSuryanarayana 8 күн бұрын
❤I love our judiciary because it won't hurt the people
@brahmaiahdondapati
@brahmaiahdondapati 8 күн бұрын
😂😂😂😂
@vvskondapalli7676
@vvskondapalli7676 8 күн бұрын
మన న్యాయ వ్యవస్థ పూర్తిగా కుళ్ళి పోయింది. ED, SC, IT, JUDICIARY, CBI ఇవి అన్నీ కేంద్ర ప్రభుత్వ పాలకుల కంట్రోల్ లోనే ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకుల కు tappa మిగిలిన వారికి న్యాయం జరగదు.
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 8 күн бұрын
100% correct
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 8 күн бұрын
Cheduga unna pachhi nijalu
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 8 күн бұрын
Lakshala kotlu dochukunna recovery chese paristiti ledu sikshalu asalu oohinchalemu ante indirectly govt e dopidi chese vallanu encourage chesinattundi e paddati marali peruke democracy anta dolla
@prasaddevineni6891
@prasaddevineni6891 8 күн бұрын
100℅
@subhash8694
@subhash8694 8 күн бұрын
ఇప్పుడే కొత్తగా వ్యవస్థలు కుళ్లిపోయాయా, నెహ్రూ, ఇందిర,రాజీవ్, పది సంవత్సరాల UPA పరిపాలన లో కాదా.???
@satyampv4913
@satyampv4913 8 күн бұрын
….. బిగ్ బ్రేకింగ్ న్యూస్…… ఆయన పై ఉన్న కేసులన్నీ 100 ఏళ్ల లోపు క్లియర్ చేయాలని క్రింది కోర్టుకు వార్నింగ్ ఇచ్చి , కళ్ళెర్ర చేసిన గౌరవ పెద్ద కోర్టు …
@dvsraju9907
@dvsraju9907 8 күн бұрын
😂😂😂😂😂😂
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 8 күн бұрын
ప్రతి రోజూ డైలీ విచారణ ఒక వంద సంవత్సరాలు చేసి తీర్పులు క్రింది కోర్టులు ఇచ్చేస్తాయి..రెండు మూడు వాయిదాలు సామాన్యుడు కోర్టు కు రాక పోతే అరెస్టు వారెంట్ విత్ ఔట్ బెయిల్ ఇచ్చే జడ్జి గారు 300 వాయిదాలు డబ్బు అధికారం వున్న వాడు కోర్టు కు రాక పోయినా 10 సంవత్సరాలు ఏమ్మే చెయ్యలేదు.ఇక కేసుల పరిష్కారం 100 సం" పైనే పడుతుంది .కనుక జగన్ ఇంకా 60 సం"" రాలలో ఎప్పుడైనా సిఎం. పీఎం. ఆర్ రాష్ట్రపతి కావచ్చు.సో డోంట్ ఫియర్ వైఎస్ఆర్సీపీ వారు.ఇప్పుడు 50% ప్రజలు దొంగలు వున్నారు ముందు ముందు వీరి సంఖ్య పెరుగు తుంది.మంచి వారు తొందరగా పోతారు.పాపి చిరాయు వు .
@FunDrumBob
@FunDrumBob 8 күн бұрын
I have been observing for the last few months that Ramesh Kandula's posts are highly engaging and appealing to neutral audiences. The posts are concise, well-written, and straight to the point. If this continues, it’s no surprise that this channel could soon rise to become a top news channel. Wishing you all the best!
@satyaachintha2340
@satyaachintha2340 8 күн бұрын
జగన్ బెయిల్ రద్దుపై ఇప్పుడు రిలవెన్స్ లేదని చెప్పడానికి కోర్టు సిగ్గు పడాలి. ఇంతకాలం నాన్చింది కోర్టు కాదా? న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగు పరచడానికి చట్టం అర్జెంటుగా రావాలి లేదా న్యాయ వ్యవస్థే చర్యలు తీసుకోవాలి.
@srinivasaraonallabothula1424
@srinivasaraonallabothula1424 8 күн бұрын
An expert political analyst has analysed the prevailing political events in a very appropriate way. I fully appreciate his detailed political analysis. His analysis is impartial and undeniable.
@bindunalamalla5861
@bindunalamalla5861 8 күн бұрын
Good analysis on all issues sir... thank you
@kum48188
@kum48188 8 күн бұрын
Best Analysis.
@murthymankala1787
@murthymankala1787 8 күн бұрын
ఏబి వెంకటేశ్వరరావు కు ఆవకాశం ఏమైన ఆలోచన చంద్రబాబు దృష్టిలో ఉందేమో ప్రజలకు ఆలోచన ఉంది కరెక్ట్ చెప్పారు బాగ వివరించారు రమేష్ గారు
@commonman6304
@commonman6304 8 күн бұрын
Congress & BJP లు రెండూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఈ అంశాన్ని వాడుకుంటున్నాయి..!! Gadkari doesn’t deserve any State Awards in democracy..!!
@gopalnaidu5267
@gopalnaidu5267 8 күн бұрын
Thank you sir.
@kjhansirani7569
@kjhansirani7569 8 күн бұрын
Good analysis sir
@satyanarayanap4957
@satyanarayanap4957 8 күн бұрын
అవకాశ వాద రాజకీయం నో morality no athics... గద్దర్
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 8 күн бұрын
నక్సలైట్ లు అందరికీ భారత దేశం లో ఉన్న రాజకీయ పార్టీ లు అన్నీ భారతదేశం లో ఉన్న అత్యున్నత పురస్కారం లు అన్నీ ఇవ్వాలి.అలాగే ఏపీ లో మా సైకో జగన్ అండ్ పార్టీ వారందరికీ గౌరవ పురస్కారాలు ఇవ్వండి.భారత దేశం లో సిగ్గు శరం పౌరసం లేని ప్రజలు వున్నారు.భారత దేశం లోవున్నవ్యవస్థలను,కోర్టులను, జడ్జీలను బాగా డబ్బు అధికారం వున్న వారు తప్ప సామాన్య ప్రజలు ఎవరు విమర్శించినా వెంటనే ఖటిన శిక్షార్హులు అవుతారు.
@అనీల్కుమార్భావతరంగాలు
@అనీల్కుమార్భావతరంగాలు 8 күн бұрын
జగన్ ఇప్పుడు అధికారంలో లేడు సరే.. మరి కోర్టులు గత 5సంవత్సరాలు ఏంచేసాయి... లాస్ట్ ట్రస్ట్ on Indian Judiciary
@meghanarekha1529
@meghanarekha1529 8 күн бұрын
1st comment🎉 super -- ramesh clips - new channel- congrats and all the very best🎉 ramesh garu
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 8 күн бұрын
First of all Discharge Petitions should be disposed off immediately 😢😢
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 8 күн бұрын
Very good analysis sir🎉🙏
@sunk4624
@sunk4624 8 күн бұрын
What message the courts sending to its citizens by not completing these cases? A person is roaming around for more than 10 years with 15 Ed cases. Who takes the accountability here? S Court must be accountable and answerable to all citizens of India how it functions when it completes the cases? No accountability for courts ?
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 8 күн бұрын
In future the Courts like Supreme Court , may support the political leaders like Jagan. , without any Cases on them .
@gvreddy913
@gvreddy913 8 күн бұрын
వాడు రాయలసీమ మేత ల సంఘం అధ్యక్షుడు గా వున్నాడు
@muralikumar5594
@muralikumar5594 8 күн бұрын
👌
@sumitravalluri3945
@sumitravalluri3945 8 күн бұрын
🙏🙏👏
@varaprasadization
@varaprasadization 8 күн бұрын
భారత ప్రజలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన గద్దర్, పద్మ అవార్డ్ కు అనర్హుడు.
@kvsubbarao3268
@kvsubbarao3268 8 күн бұрын
బాగుంది
@vijakode
@vijakode 8 күн бұрын
Avuni
@venkataramanaravipati1576
@venkataramanaravipati1576 8 күн бұрын
How, do you know why naxal movement. From late nineties onwards they also turn money minded.
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 8 күн бұрын
Avunandi vyavasthanu.dochukoni.andaga vunde partyla nethaku.ivvadam dharmam ye shiksha vundadhu inko.arhatha vyavasthanu.brashtu.pattinchadam
@AnandaraoHanumanthu
@AnandaraoHanumanthu 8 күн бұрын
గద్దర్ కి అవార్డు ఇవ్వడం చాలా తప్పు. అతను ఏ ప్రభుత్వాన్ని గౌరవించి దాఖలాలు లేవు.
@boppanaramakrishna8146
@boppanaramakrishna8146 8 күн бұрын
ఎపుడో యబయ్ సంవత్సరాలు తరువాత వచ్చే రిసాల్ట్ ఈ పురుషో్తమ్మ రెడ్డి గారు ఇప్పుడే జడ్జిమెంట్ చెప్పారు బాగుంది కదా
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 8 күн бұрын
Life time jail we listened Now we listening life time bail
@ABDSK-n6v
@ABDSK-n6v 7 күн бұрын
నేను చెప్పేది ఏమిటంటే జగన్ దగ్గర ఉన్న సచివాలయం ఉన్న ఫర్నిచర్స్ సామాగ్రి ఇవన్నీ కూటమి గెలిచినప్పుడు నుంచి ఇప్పుడు దాకా రికవరీ చేయలేదు ఎందుకు ఇదే ప్రభుత్వం డొల్లతనం కంపల్సరిగా రికవరీ చేయాలి
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 8 күн бұрын
File contempt of court against CBI for not hearing on daily basis file case against pratap reddy for spreading false news
@saraswatidurgavajhula8444
@saraswatidurgavajhula8444 8 күн бұрын
Exactly
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 8 күн бұрын
Ab వెంకటేశ్వరర్రావు లైన్లో పెడతారు
@DrSurendra
@DrSurendra 8 күн бұрын
Madireddy Pratap is not worthy of DGP post, he deserves to be sidelined, he is not people friendly, eccentric and egoist.
@satyanarayanap4957
@satyanarayanap4957 8 күн бұрын
TDP, yellow media వారు జగన్ భజన కీర్తనలు ఆపండి.. మోడీ బిజెపి సపోర్ట్ ఉన్నత వరకు ఎవరూ ఏమి చేయలేరు ఏమి చేయలేరు 😂😢😅 మీకు ప్రజలు power ఇచ్చారు. దమ్ము ధైర్యం వుంటే మీ పరది లో చేయండి...
@user-kk4yp8vd4g
@user-kk4yp8vd4g 8 күн бұрын
I dont see ramesh kandula clips link
@akhilyella7411
@akhilyella7411 8 күн бұрын
Revanth Reddy for pleasing the India alliance leaders I.e Communist party he announced GADAR AWARDS instead of Nandi awards for cinema industry which not all ok. BJP is fighting to eliminate Naxals before 2026 how could Revanth Reddy expect Padma Sri for Gadar..
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 8 күн бұрын
గద్దర్ కి పద్మ ఇవ్వనక్కరలేదు.
@narasimharajukakarlapudi8024
@narasimharajukakarlapudi8024 8 күн бұрын
People lost faith in Indian judiciary. Most corrupt cases of CBI & ED , in money laundering cases of Jagan Reddy since 2012 No trail running in trail court How many years it take ? People are thinking courts are encouraging corruption. No punishment for corrupted person. Bail not cancelled Years together cases postponed. Mera Bharat mahan. Mera judiciary mahan
@vidyaranyap1
@vidyaranyap1 8 күн бұрын
నంది అవార్డులు బదులుగా గద్దర్ అవార్డులు ఇవ్వడం కూడా తప్పే. గద్దర్ కి సినిమా రంగానికి సంబంధం ఏమిటి?
@gvreddy913
@gvreddy913 8 күн бұрын
జగన్ బ్రతికినంత కాలం కోర్టులు ఆయనను కాపాడాలని ప్రజల కోరిక
@satyaachintha2340
@satyaachintha2340 8 күн бұрын
😂😂
@csrao6639
@csrao6639 8 күн бұрын
జగన్ కేసులు 100 ఏళ్లలో పూర్తి అవుతాయి అప్పటికి కేసులు Infructious అయి పోతాయి
@Super99Stores
@Super99Stores 8 күн бұрын
Vadu pushotama reddy purusha adham reddy
@narasimharajukakarlapudi8024
@narasimharajukakarlapudi8024 8 күн бұрын
Purushottam Reddy is not intellectual. No body feels he is intellectual. Political broker to Jagan Reddy.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 8 күн бұрын
ABV will be right choice 😭😭😭😭😭😭😭🤓🤓🤓🤓
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 8 күн бұрын
Jaya Lalitha case shifted to Karnataka from Madras HC 😭😭😭😭😭😭😭😭👍
@dryelabalaraju4820
@dryelabalaraju4820 8 күн бұрын
గద్దర్ కి అవార్డు ఇవ్వాలని రికమెండ్ చేయడం సరి కాదు పాటలతో అమాయక students చదువు వదిలేసి నక్సలిజములో RSU లో చేరేలా చేసి, తన పిల్లలను అమెరికా లో చదివించిన స్వార్థపరునికి పద్మా అవార్డా వాని వల్ల ఎన్నో కుటుంబాలకు తీరని దుఃఖం కలిగింది వాని కుటుంబమేమో బాగుపడింది
@bhaskaringilala6390
@bhaskaringilala6390 8 күн бұрын
What about riots in Gujarat and controlling of all government institutions, is Modi eligible for PM post
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 8 күн бұрын
నా అభిప్రాయం గదర్ గారి కి, ఇవ్వాలి 🎉, బిజెపి వారికి చంపుడు నరుకుడు, దోచుకోవడం, దాచుకోవడం వాళ్ళు కావాలి, ప్రజలని గొర్రెలు చేద్దాం 😂😂😂
@ekraoe3793
@ekraoe3793 8 күн бұрын
Telangana list total movoist persons no doubt
@RaghavaK-c9q
@RaghavaK-c9q 8 күн бұрын
BJP high command twin fellows have a strong habit to blackmail present CMs or formo CMs .
@rayudurao8211
@rayudurao8211 8 күн бұрын
😊
@madhusudanaraomanne1477
@madhusudanaraomanne1477 8 күн бұрын
Add some music clipping when you change topics
@madhusudanaraomanne1477
@madhusudanaraomanne1477 8 күн бұрын
Play some music clipping between different topics
@syamala54
@syamala54 8 күн бұрын
అన్ని విశేషాలు చెప్పే ముందు ప్రతి టాపిక్ కి " తర్వాత" అనే పదం వాడటం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు( అన్నీ కలిపి చదివితే)
@rajukalapala7580
@rajukalapala7580 8 күн бұрын
కందుల ramesh గారు I follow you in youtube Well Would you please justify padma award to manda
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao 8 күн бұрын
Devudu kalalo kanabadi pushottamudiki cheppademo.
@yalamudikrishnaiah9601
@yalamudikrishnaiah9601 8 күн бұрын
Even manda krishna was a maoist once. But, he was given a padmasri award. So, all this is sheer politics.
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 8 күн бұрын
Court is just for time waste who don’t know how things work in India
@duvvuruchalamareddy3896
@duvvuruchalamareddy3896 8 күн бұрын
Badugu Balaheena Vargala Prajala kashta nashtalanu, Sadhaka badhakalanu, Vaari Durbara Jeevana Sthithi Gathulanu, Agra Varnala vaaru Badugu Balaheena Vargala patla Amanusha Pravarthananu, Dhopidini, Bhuswamulu Pedhala Srama Dhopidi ni, Prabuthvala Avineethini, Asamardhathanu Thana PAATA dwara, AATA dwara Kallaku Kattinatlu Chupinchina goppa PRAJA KALAKARUDU GADDAR garu. Thana Jeevethamu antha Badugu Balaheena Vargala Prajala GALAMU VINIPINCHADANIKI ANKITHAMU CHESADU GADDAR GARU. ANDHUKE EVVALI AWARD. Kaadha Ramesh Babu garu?
@jayaramp3986
@jayaramp3986 8 күн бұрын
అప్పడాలు బాగా వున్నై . అవి తిటూ కాలం గడపొచ్చు.
@rajukalapala7580
@rajukalapala7580 8 күн бұрын
Keep కబ్జా at వరంగల్ in mind
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 8 күн бұрын
Bharat Ratna award should be taken back from PV because he is anti Hindu 😭😭😭😭😭😭😭😭
@gannavarapuprabhakararatna4743
@gannavarapuprabhakararatna4743 8 күн бұрын
.. Jagan Mohan reddy is a fallen C.M. That's the reason for present judgement. Since that case was not been taken up till todate.
@Honesperson
@Honesperson 8 күн бұрын
Nyastanalu antha baga panichestunnayo nidarshanam eteerpu
@SivaPrasadBandla
@SivaPrasadBandla 8 күн бұрын
Bodi padma iste yentha. Ivvakapote yentha. Padamalu sagam promotions kosame. Konidela ki. Congg okati chhindhi.. Politrics kosam. Bjp. Inkoti ichhindhi. Adhi kuda. Politrics kosame. Who cares. Ntr. Ki padmasri tappa. Yemi ledu. Ntr. Kante Goppoda konidela ?
@mnarahari-m9z
@mnarahari-m9z 8 күн бұрын
gopi dara jathi ratnam laga unnadu
@adinarayanag3010
@adinarayanag3010 8 күн бұрын
Okay 100 cr kodthe clean isthsaru ade vaalla dheemaa
@ramchanderraogokavaram3807
@ramchanderraogokavaram3807 8 күн бұрын
మీరు టీడీపీ కి మద్దతుదారుడు కదా
@ramakrishnaraodama6252
@ramakrishnaraodama6252 8 күн бұрын
Purushotam reddy ycp kada atani matalu avaru pattnchukoru
@ramaraoakula2818
@ramaraoakula2818 8 күн бұрын
Beeda arupulu maushulni nirasaku gurichesthay. Ashavadanni matramegouravinchali
@SubbaLakshmiVemavarapu
@SubbaLakshmiVemavarapu 8 күн бұрын
Purushotam reddy good man
@esampath5722
@esampath5722 8 күн бұрын
Bjp party award ga chesharu ga
@SRR-555
@SRR-555 8 күн бұрын
YELLOW DOG BARKING 😂
@Rraj88
@Rraj88 8 күн бұрын
Cheddy dog 🐕.
@ramakrishnaregalagadda807
@ramakrishnaregalagadda807 8 күн бұрын
Nuvu tdp ki support
@rameshg8056
@rameshg8056 8 күн бұрын
Last Five years AP Ni Saravanasanam chesina Delhi Beggar international frad Jaffa jagan kojja jagan rip only 11 Seats Jai Vivekananda Reddy
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 8 күн бұрын
Thank you sir
Prashant Bhushan files PIL in Supreme Court against 17A
21:07
Ramesh Kandula
Рет қаралды 46 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 697 М.
WEConversations | Unpacking the year of elections
57:42
World Employment Confederation
Рет қаралды 9 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН