ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకో వలసిన ECI పక్ష pathamga వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు . ఎన్నికల కమిషన్ లో సుప్రీంకోర్టు CJ garu కూడా సభ్యులుగా వుండాలి.
@vijayakumaryenugupalli15597 сағат бұрын
20 లక్షల ఇవియంలు ఏమయ్యాయి అని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ RTI క్రింద అడిగితే సమాధానం లేదు. అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థల పనితనం.
@KennedyJohnineti8 сағат бұрын
ఏ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది దేశంలో ..?
@elisharao8159 сағат бұрын
జనాలకు నిజాలు తెలిస్తే బాగుండు
@arajudirector8 сағат бұрын
ప్రతి ఓట్ ఇంపార్టెంట్ అంటారు ఇన్ని లక్షలు ఓట్లు గోల్ మాల్ జరిగితే ఎవడు దేకడు ఏంటి అదే మేజిక్... మన దేశం
@manjulabolla73348 сағат бұрын
Dhesaanni corporate laki ammukuntunna dhesbhakthi BJP untey alage untundhi
@guravareddyperam53044 сағат бұрын
చంద్రం బాబా మోడీ బాబా మహిమ
@saginalassk8 сағат бұрын
ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర, మోసం మోసం. మోడీ 2014లో అవస్రం, ఇప్పుడు ప్రమాదం
@srinivasch-u2f6 сағат бұрын
Haryana also..
@Kalla.AdhinarayanaKalla-ph3ry6 сағат бұрын
Evm pm evm bolli
@RamamohanreddyL-x3v8 сағат бұрын
అమీర్ సార్, మూడు ప్రశ్నలు......1. పోలైన ఓట్లకూ ....... లెక్కించిన ఓట్లకూ మధ్యన వ్యత్యాసము ఎందుకు ఉన్నది...........? 2. రోజంతా పోలింగ్ జరిగినా......90% బ్యాటరీ ఎందుకు ఉన్నది..........? 3. వంద రోజులు ఉంచవలసిన ఫలితాలు వెలువడిన వెంటనే VP Pads ను కాల్చివేయమని GO ఎందుకు జారీ చేశారు .......? మరొక ముఖ్యమైన అంశం........టెక్నాలజీనీ బహు ముఖంగా వినియోగించగలిగిన ఎలాన్ మస్క్ చాలా సార్లు చెప్పినట్లుగా.......EVMs ను సులభంగా ట్యాంపరిగ్ చేయవచ్చును. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో ఈరోజుకు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని అమలు చేస్తున్నారు. వాళ్ళు పిచ్చివాళ్ళా.......?😂😂😂😅😅
@gaayathrireddy-pb6fy7 сағат бұрын
That's everyone's doubt
@RamamohanreddyL-x3v7 сағат бұрын
@gaayathrireddy-pb6fy The latest development with regard to the EVMs is Senior Advocates of Supreme Court went on Foot to the Election Commission and submitted a letter asking for "'50 numbers Sealed EVMs"' and will prove in the presence of the Media, Legal Fraternity and the General Public that these EVMs can easily be TAMPERED. They are ready and willing to prove. This is a big and appreciable development. Good for Democracy.
@krishnasarma29463 сағат бұрын
మీరు అడిగిన ప్రశ్నలకు ఓక్కదానికిసమాదానం ఇసి దగ్గరలేదు
@RamamohanreddyL-x3vСағат бұрын
@krishnasarma2946 మీకు తెలుసా....... కొంతమంది సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ సి కి ఒక లెటర్ ఇచ్చారు. "'మాకు 50 సీల్డ్ ఈ వీ యమ్ లు ఇవ్వండి. మీడియా, న్యాయమూర్తులు, ప్రముఖులు కొందరి సమీక్షంలో........ఈ వీ యమ్ లు ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో నిరూపించి చూపించగలము"'......అనేది ఆ లెటర్ సారాంశం.
@rameshbabuvelagaleti72019 сағат бұрын
ఇవ్వరు ..ఇవ్వనివ్వరు
@Satyadammu-fo3pq7 сағат бұрын
ఈవిఎం లపై వస్తున్న అభియోగాలు నివృత్తి చేసిఎన్నికల పట్ల వి శ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కుంది
@castereligionlessindia47518 сағат бұрын
బిగ్ ట్విస్ట్, సంచలనం, హఠాత్ పరిణామం 😄😄😄ఇలాంటి మాటలు అనుకోవడం, ఏదో జరుగుతుంది అని ఆశ పడటం.... చివరికి తుస్ తుస్ తుస్ తుస్.... అమీర్ భాయ్ 😄😄😄😂😂😂😂😂😂
సూపర్ న్యాయమూర్తులు ఉన్నారా సూపర్ నా వ్యవస్థ డైసీ సుప్రీంకోర్టు వారు దీని కలుగజేసుకొని సరైన చర్యలు తీసుకోవాలని మనవి
@kalyanv24629 сағат бұрын
ఏమీ వుంది వాళ్ళు మోడీ కి ఫోన్ చేసి ఏమి చెయ్యాలి అని అడుగుతారు...మోడీ ఏమి చెపితే అదే చెపుతారు
@gangadharaml8198 сағат бұрын
వాళ్ళు మాత్రమే తప్రింగ్ చేసుకోవాలి అందురు చేస్తే మళ్ళీ వాళ్ళు ఆటలు ఎలా సాగుతాయి
@chandragiripadmanabhareddy86385 сағат бұрын
Super topic Amir garu
@srinivaschalla53674 сағат бұрын
Super analysis
@gollagopalrao26665 сағат бұрын
God is with Jagan garu.
@GuevaraChe1236 сағат бұрын
ఒకవేళ ఎన్నికల కమిషన్ ఇచ్చినా...లాభం లేదు...ఎందుకంటే...tamper చెయ్యలేని విధంగా తయారు చేసిన 50 EVM లు ఇస్తారు...దానిని వాళ్ళు tamper చెయ్యలేరు...అప్పుడు ఇంక next elections నుండి...పట్టపగ్గాలు లేకుండా tamper చేసుకుంటారు...అందుకే ఇవన్నీ పక్కన పెట్టి...ballot paper లతో మాత్రమే ఎన్నికలు జరిపించాలని పోరాటం చేసి సాధించుకోవాలి...
@nsuryan45337 сағат бұрын
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ..ఆఖరికి కొందరికి ECI కర్తవ్యనిర్వహణ సౌలభ్యం కోసం కోట్ల ఓటర్ల విశ్వాసాన్ని బలి ఇచ్చారు. దానికి న్యాయస్తానాలు తమ వంతు సాయం చేయిస్తున్నాయి.Democracy in RIP
@subbareddymunnangi43894 сағат бұрын
మన వ్యవస్థలు అన్నీ విధాల భ్రష్టు పట్టినాయి
@sambusankar16636 сағат бұрын
Hatsoff to Supreme Court lawyers
@RajanaSrinu-rv8vj8 сағат бұрын
Ballet is better than EVM
@ShyamSundar-fk7db8 сағат бұрын
Ameer Bhai EVM la tho ne gelusthunna party lu kevalam politician yenduku yistharu
@eswararao26252 сағат бұрын
Layars ki padabi vandanam deshani kapadadi mpd nunchi
@gaayathrireddy-pb6fy7 сағат бұрын
God will reveal the truth of EVMs soon 🙏🙏
@VenuGopal-jo6fn7 сағат бұрын
మనిషి తయారు చేసిన మిషన్ మనిషి హేక్ చేయడం కష్టమా
@ramabhadra16696 сағат бұрын
Cases should be filed against chief election commissioner and other commissioners .So that ,the election commission will come down to answer all questions of common man .
@kalyanv24629 сағат бұрын
కనీసం ప్రజాస్వామ్యం నీ కాపాడటానికి ఈప్పుడన్నా స్వాతంత్య్రం గా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను
@papatlaprasad5 сағат бұрын
ఏ దేశంలో అయినా ఏ వ్యవస్థ అయినా జవాబుదారీ తనంతో పని చేయక పోతే, ఆ దేశం ఎదోఒకరోజు కుప్పకూలిపోతుంది... దయచేసి దేశంలోని మేధావులు స్పందించండి, మన భావి తరాలకు మంచి భవిష్యత్తునివ్వండి. ప్లీజ్..
@RamanaMV-oi3buСағат бұрын
💯 %correct Sir,medaaullaaraa melkondi Desam kosam
@korrapatibabu20467 сағат бұрын
THANK GOD FINALLY WONDER FULL PEOPLE CAME MAKE TO WIN TRUTH. MORE THAN 98% LEADERS ARE WON BY EVM.INCLUDULING OUR MAIN RULERSMODI,SHAH PK, CBN ETC.
@sivanagarajugoli77338 сағат бұрын
బ్యాన్ evm Save డెమోక్రసీ
@veeramreddysubbaramireddy46123 сағат бұрын
ప్రతి పౌరుడు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి... వికలాంగులు, వృద్దులు, నడవలేని వారు సైతం... వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి... పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చక పొతే *నోటా* కు అయినా వేయండి... లేకుంటే ఆ పౌరుడు బ్రతికి వుండి చచ్చినవారితో సమానం అని ఊదరగొట్టారు. ఆ తరువాత EVM లలో ఏదో గందరగోళం జరుగుతోంది... అనే అనుమానం వెలిబుచ్చినపుడు, మీ ఓట్లు మీరు ఏ గుర్తు కు వేస్తే ఆ గుర్తు కే పడుతున్నాయి అని తెలపడానికి, EVM లకు VVPAT లు అమర్చి ఎప్పుడు మీరు వేసిన గుర్తు కనపడడమే కాక, ఆ గుర్తు తో ఒక స్లీప్ (ఓటు) రూపంలో VVPAT లలో పడుతుంది. ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉంటే EVM లలో నమోదైన ఓటలను VVPAT లోని స్లీప్ లతో ఎంపిక ద్వారా సరి చూసుకోవచ్చు అన్నారు. గౌరవ సుప్రీం కోర్టు కూడా ఎవరైనా అలా పరీక్షించుకోవాలి అనుకొంటే వారి నియోజక వర్గంలో 5% పోలింగ్ బూతులలోని EVM & VVPAT లను ప్రతి బూతు కు కొంత డబ్బు చెల్లించి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. కానీ పేరెన్నికగన్న *గౌరవ భారత దేశ ఎన్నికల సంఘం* సుప్రీం కోర్టు వారు కల్పించిన *వెసులుబాటు* ను క్రియా రూపం లో అమలు చేయకుండా వక్ర భాష్యానికి దిగింది. పైగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించిన / సేకరించబడిన / నిక్షిప్తమైఉన్న ఏ Degital information ను ఎవరూ కోరే అవకాశం లేకుండా/ ఎవరికీ ఇవ్వవలసిన అవసరం ఎన్నికల సంఘానికి లేకుండా, సంబంధిత ఎన్నికల నిబంధనలను మార్చుతో కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రపోజల్ పెట్టడం ఒక ఎత్తుగడగా భావించవలసి ఉంటుంది. ఈ క్రమములో దేశంలోని పౌరుడు/ఓటరు కనీసం ఓటు వేసేందుకు కూడా అవసరం లేని పరిస్థితి, వేసినా విలువ లేని పరిస్థితి త్వరలో చూడబోతున్నము అనిపిస్తుంది. కమిషన్ ఏమి చెపితే అదే ఎన్నికకు దారులు పడుతున్నాయేమో!? ఇది మరో రకం రాజరికం, నియంతృత్వ పాలన కోసమా!!!! ...
@RamanaMV-oi3buСағат бұрын
100%
@mahiffgaming39126 сағат бұрын
ఇంత జరుగుతుంటే జడ్జి గర్లేమో సోద్యం సూస్తు వుంటారా🙏 చాలా విచారకరమండి 😭
@avr-ramaiha86747 сағат бұрын
ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఉన్నంతకాలం EVM లు ఉన్నంతకాలం ఓటు వేసిన విలువ ఉండదు ఎక్కడో మోసం జరుగుతుంది
@Appalareddy-s7e5 сағат бұрын
అమీరూ.. ఆకాశంలో వున్న ఉపాగ్రహాలాను భూమి మీద నుంచి కంట్రోల్ చేస్తున్నారు. ఆఫ్ట్రాల్ ఈవీఎం ఏపాటి? చిప్ లో ప్రోగ్రామ్ రాసేస్తే పాయే.. లేదా ఈవీఎం ల నే మార్చి వేయవొచ్చు.
@sambusankar16636 сағат бұрын
Supreme Court ec pi sumotoga case tisukoni vicharinchali
@nageswararaokemisetti81216 сағат бұрын
ce ante seshan garu gurthuku vastaru pakshapatham lekunda niyama nibhandanalatho elections nirvahinchinaru the great seshan garu
@sodinapallimadanamohanared13525 сағат бұрын
EC niyamakamlo Atleast 10 opposition parties and supreme court judge involve kaavali
@resapuhemanthreddy2642 сағат бұрын
Super powerful comments Sir
@ismailkhan-yb5fs8 сағат бұрын
Chandrabaabu చౌదరి సుప్రీం కోర్టు మెజారిటీ జడ్జీలను తన వైపునకు తిప్పుకుంటే...?
@naren.k23828 сағат бұрын
😮😢😢
@Maheswara34688 сағат бұрын
జై కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సూచనలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈవినింగ్ పెడతాము వారికి అవకాశం ఉండి మేము ఈ మిమ్మల్ని పెడతాము అని అంటే మోడీ దగ్గరికి చంద్రబాబునాయుడు దగ్గర నుంచి ఆ కొబ్బరి బొండం తలకాయ గారి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి జ్యోతిలక్ష్మి టీవీ పైవన్నీ ఓ ప్రజా విధానాలు ప్రజా వ్యతిరేక అబ్బో ఈ నా కొడుకులు చెప్పే నేతులను మనము ఇక చెప్పేదేమీ లేదు ఇప్పుడు వాళ్లకు అవకాశం ఉంది కాబట్టి ఈ నా కొడుకులు మాట్లాడరు
@nenu_inthe6 сағат бұрын
సుప్రీంకోర్టు కూడా అన్ని వ్యవస్ధల్లో వేలు పెడుతుంది ఈసీ విషయంలో అలా ఎందుకు ప్రవర్తిస్తోంది, సీబీఐ ఈడి ఐటిలు కూడా స్వతంత్ర సంస్ధలేకదా వీటినకి అదేశాలు సూచనలు కెసులు స్వికరిస్తాకదా మరి స్వతంత్ర సంవస్ధ ఈసీకి వర్తించవా సుప్రీంకోర్టు వారు
@bethalababurao48246 сағат бұрын
మోదీ రాజు గారు వ్యవస్యలన్నిటీని నిర్వీర్యం చేశారు.కోర్టు లో , ఎలక్షన్ కమీషన్, ఈ డీ, సి బి ఐ అన్ని వ్యవస్థలకి బిస్కెట్స్ వేస్తూ ,భయ పెడుతూ కావలసిన విధంగా మార్చారు.స్వతంత్ర వ్యవస్థలు పని చెయ్యటం లేదు. మిషన్ పరిక్ష్ఠిస్తే ఇసి కి వచ్చిన బాధ ఏంది.సరైంది ఇతే అందరూ నోళ్ళు మూతపడతాయగా సందేహాలు తీర్చలిగా ఎందుకు దాపరికం.గవర్నర్ ,ఎంపీ ఇంకా పదవుల ఆశా ఉందా యాంది సామీ
@RNT-g6l8 сағат бұрын
ఏపీ కి సంబంధించి నంతవరకూ ధర్మవరం కేతిరెడ్డి గారి ఓటమి చూస్తే సరిపోద్ది....5 ఏళ్ళు నిత్యం ప్రజల లో తిరుగుతూ వాళ్ళ ఇష్యూస్ అక్కడే సార్ట్ అవుట్ చేసిన అలాటి వాళ్ళు మరికొందరు కూడా వున్నా రాజమండ్రి ఎంపీ భరత్ లాటివాళ్ళు. అలా పనిచేసినా ఓటమి చెందారంటే స్కిల్లు గా కుట్రల కూటమి ఎలా గెలిచిందుంటుందో అర్ధం కావడానికి వేరే టెస్ట్ లెందుకు 🤔164 మందిలో 95% వాళ్ళకి కనీస డిపాజిట్లు దొరికే అవకాశం లేనే లేదని వాళ్ళ ప్రచార సభలకి వచ్చిన స్పందన చూసిన వాళ్ళకి తెలియలేదా 🤔😜
@ananddonkada4176 сағат бұрын
If the EC wants to prove its sanctity they have to respond to this challenge
@npaparao24547 сағат бұрын
Why the election commission didn't accept the challenge of the people of country. They destroy the image of INDIA that is Bharat. Where is right to Act in BHARAT...... SC should clear the doubts of the people ....
@y.skishor73478 сағат бұрын
ASLUU CENTRAL EC & MODI & SHAA AWDUU --- BALLET PAPER THOO ELECTION GARIPICHALI ...
@sanjeevareddybommu91893 сағат бұрын
ఒక సర్వే వారిని పట్టుకుంటే నిజాలు బయటకు vastayomo
@super39korivi5 сағат бұрын
EC has to clarify even if one voter expresses distrust on EC and evms .
Definitely Amir bhai lekunte e 420 batch ela gelusthundi. God is great. Tirupati lo live ga Telisindiga. E 420 gallanu jagan vadilina bhagavanthudu vadaladu. Ippatikaina e 420 gallu edaina dharmam ga saadisthe bhagavanthudu anugrahisthadu. Weast administration aa died people aathma shanthi koraku venkateshwara swamy ni prarthisthunnamu.
@Sristikanth714 сағат бұрын
Next elections lo bjp 525 seats confirm by evms with help of elections commission confirm
@Raja-hg9hq4 сағат бұрын
😃😃 ఎవ్వరూ ఏమీ CBN గారిని ఏమి పికలేరు 😃😃
@JayaRamudu-t9t2 сағат бұрын
కొద్దిగా time ఉంది మొత్తానికి పీకేస్తారు లే
@venkatappareddy55717 сағат бұрын
PM CM EVM AP 470000 EX MH 760000 EX AP LO COVNT DAY TO TTD EVR ONE SAMADAM?????
@geethajayakar34097 сағат бұрын
Sir space ki vellina rockets ni ikkada nunchi yela control chesthunnaru ,evms golmal cheyatum yentha sir vallaki .Technology antha ga develop ayindi kada