Suresh Babu Interview On 50 Years Of Classic Prema Nagar |

  Рет қаралды 71,744

SureshProductions

SureshProductions

Күн бұрын

Пікірлер: 146
@rangaiahsreenivasamurthy61
@rangaiahsreenivasamurthy61 3 жыл бұрын
Thanks Suresh gaaru. I am a die hard ANR fan. My father (no more) watched this movie for 7 times at Madanapalli. I watched this movie at Srinivasa theater, Chittoor when I was 7 years old. Then afterwards seen it several times. I salute Atreya garu and Director Prakash Rao garu who made a text book feature film. Salutes to Suresh Productions for making this institutional memory video.
@rangaiahsreenivasamurthy61
@rangaiahsreenivasamurthy61 3 жыл бұрын
for the first time
@amanadleshorts7429
@amanadleshorts7429 3 жыл бұрын
Super picture A legend picture
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Well said.
@mohandsgdl
@mohandsgdl 3 жыл бұрын
ఈ సినిమా విడుదల అయ్యే నాటికి నాకు 16 సంవత్సరాలు. జూనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. మొదటి రోజు ఉదయం ఆట చూడాలని కోరికతో అవనిగడ్డ నుండి బందరు జోరు వర్షంలో మినర్వా టాకీస్ లో ఉదయం ఆట చూసాను. అప్పటినుండి ఈ 50 సంవత్సరాల లోనూ లెక్కలేనన్ని సార్లు చూశాను. చాలా ఇష్టం అయిన సినిమా. అన్నిసార్లు చూసిన సినిమా ఇది ఒక్కటే. ప్రతి ఒక్క డైలాగ్ పాట గుర్తే. విసుగు అనేది ఉండదు ఎన్ని సార్లు చూసినా కూడా. ఎపుడు అయినా యూ ట్యూబ్ నుండి టీవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చూస్తూ వుంటాను.
@yaseenshariefshaik1135
@yaseenshariefshaik1135 2 ай бұрын
Legendary actor.Dr. ANRfanntastic acting,ANR Lives on.
@mallipavuluri9929
@mallipavuluri9929 3 жыл бұрын
ప్రేమ కథా చిత్రాల్లో శిఖరాగ్రం లెక్కలేనన్నిసార్లు చూసాను సాంగ్స్ డైలాగ్స్ సన్నివేశపరంగా అద్భుతం అక్కినేని వాణిశ్రీ అత్యద్భుత నటన
@AnilReddyG
@AnilReddyG 3 жыл бұрын
Wherever I see interviews of suresh babu I get to know new things about movies..Very informative
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 3 жыл бұрын
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటనాభిషేకం... ఆత్రేయ గారి పదునైన సంభాషణలు మరియు పాటలు... వాణీశ్రీ గారి శీఘ్ర స్థాయి అభినయం... కెవి మహదేవన్ గారి మెలోడియస్ సంగీతం... ఘంటసాల, సుశీలమ్మ మరియు ఎల్లార్ ఈశ్వరి గార్ల గళం... రాజబాబు గారి హాస్య నటన... రామానాయుడు గారి ఉన్నత స్థాయి నిర్మాణపు విలువలు... కెయస్ ప్రకాశరావు గారి దర్శకత్వపు ప్రతిభకు తార్కాణం... వీటన్నింటి కలయిక... ప్రేమ్ నగర్!
@ramaiahu3516
@ramaiahu3516 3 жыл бұрын
ప్రేమ నగర్ సినేమా ఒకమైలురాయి .సినేమాపరిశ్రమ గురించి చెప్పాలంటే ప్రేమనగర్ ముందు ప్రేమనగర్ తర్వాత అని చెప్పేటంత గొప్ప సినిమా. అదొక ప్రేమ దృశ్య కావ్యం .
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 3 жыл бұрын
ఘంటసాల గురించి ఒక్క మాట కూడా లేదు. ఆయన పాటలు ఆ సినిమాకి ప్రాణం
@rambharadhwaj7366
@rambharadhwaj7366 3 жыл бұрын
ఘంటసాల గారి పాటలు వలన ఆ చిత్రం అన్ని రోజులు ఆడడానికి కారణం మూడు వంతులు అయన ఒకవంతు మా త్రమే సినిమా కథ అదేదో చిత్ర రాజ మ్ ఆని విశ్లేసించారు ఘంటసాల గారి పాటలు హైలెట్ అంటే కధ కమీషు నటన ఎక్కడమరుగున పడిపోత యో అనే బాధ
@aswathanarayanam503
@aswathanarayanam503 3 жыл бұрын
This is one of the classics of Telugu movies. I have seen more than 20 times and still watching on KZbin now and then. Such a great movie.
@kv.venugopalrao8514
@kv.venugopalrao8514 3 жыл бұрын
I may not imagine movie celebrating 50 years. The prestigious movie of Suresh Productions. All the songs and dialogues were very popular. I think 1980s movie story dialogues songs casettes were released. It was also a great record. Thank you sir such a movie made by you and ur productions. Kindly upload other old movies like Ammayila Sapatham, Yenki Nayudu Bava movies etc.please sir..........
@gktherider
@gktherider 3 жыл бұрын
సాంగ్స్ మాత్రం 👌
@kumartumuluri4126
@kumartumuluri4126 3 жыл бұрын
Good discussion by Suresh Babu and recollecting the master piece of sensational movie of those days a tribute to great producer mr. Rama Naidu 👍💐
@giridhargopalpratapagiriv.6617
@giridhargopalpratapagiriv.6617 3 жыл бұрын
There is no substitute to hard work by Dr.d.ramanaidu garu he is legend of Indian cinema. He is great producer sir
@p.v.narasimharao7226
@p.v.narasimharao7226 3 жыл бұрын
మేము చిన్నప్పుడు మా పల్లె లో టెంట్ lo చూసాను , అప్పుడు ANR వస్తే స్క్రీన్ కు కొబ్బర కాయలు కొట్టి, చిల్లర డబ్బులు చల్లి, కర్పూరం వెలిగించి, డాన్సస్ చేస్తూ సినిమా చూసే వాళ్ళు. Great ANR stylished action, love, great ANR.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 9 күн бұрын
I like the RamaNaidu garu Family Very Much !
@tvprao2327
@tvprao2327 3 жыл бұрын
No other picture is like this. This is a wonderful movie. I saw this film 10 times.such great movie .Its title also a great one. Thanks కోడూరు కౌసల్యాదేవి.
@svravikumarpippalla949
@svravikumarpippalla949 4 ай бұрын
WHEN EVER SEE THE MOVIE MY FEELING IS I SAW IT IS FIRST TIME . FEELING IS VERY GREAT. LEGENDARY MOVIE , ARTISTS , TECHNICIANS AND PRODUCTION HOUSE. SUPER MOVIE. EVERY SONG AND ESPECIALLY THAT DANCE FOR TRIBAL MUSIC IS TERRIFIC.
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
సినిమా కథ, లేక రచనా లేక నటి నటుల అభినయమా లేక, అద్భుత సాంకేతిక వ్యవస్థ నా, లేక దర్శక నిర్మాతల సృష్టి నా, లేక తెలుగు జాతికి కి దొరికిన వరమా చెప్పలేము...5 దశాబ్దాలు టారువత కూడా ఇంకా తాజాగా ఉండడం...నిజానికి ఈ సినిమాకి పునర్నిర్మాణం అనే సాహసం చేసిన ఊఅయోగము లేదు, ఎందుకంటే అంతగా జీవం చూపించే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఎవరు లేరు...
@sunithakowtarapu863
@sunithakowtarapu863 3 жыл бұрын
వాణీశ్రీ గారితో , రమాప్రభ గారితో కూడా ఇంటర్యూ తీసుకోండి
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
ఇంకొక 50 సంవత్సరాలైనా ఈ సినిమా గురించి చెప్పుకుంటారు! ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి ఇది మరచిపోని సినిమా! దసరా బుల్లోడు తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అక్కినేని- వాణిశ్రీ జంట ప్రేమనగర్ తో ఎవ్వరూ అందుకొలేనంత స్టారడం సంపాదించారు. ఎన్ని రోజులైనా ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్! హాట్స్ ఆఫ్ టు రామానాయుడు గారు!
@pssswaroop2010
@pssswaroop2010 3 жыл бұрын
Suresh sir! I watched this movie for nearly 2o times in those days,4 times in 4weeks i.e during 1st.month of first release !and 16 times in later releases! On tv countless times! Even if it is released now I am ready to see in theatre.
@vsreddy6152
@vsreddy6152 3 жыл бұрын
It's visual feast and nobody can make again. All legendary persons related to this movie passed away but this movie is still alive in telugu people hearts.
@rajaraogutha1675
@rajaraogutha1675 3 жыл бұрын
Vanisri, satyanaaraayana,Ramaprabha are still living,dont say like so
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 3 жыл бұрын
ANR's Premnagar is d ultimate
@pvsr4583
@pvsr4583 3 жыл бұрын
Songs play the major share for the success of the movie. On screen hero Sri ANR Garu. Off screen hero Sri Ghantasala garu.
@sunithakowtarapu863
@sunithakowtarapu863 3 жыл бұрын
సురేష్ సంస్థ తీసిన అన్ని చిత్రాలు ఒక త్రాసులో పెడితే ప్రేమ నగర్ మరోక త్రాసులో పెడితే సమానంగా ఉంటుంది
@richards4540
@richards4540 3 жыл бұрын
gadidha guddu yemi kadhu PREMINCHU lanti manchi feel good movies chala unnai. KALISUNDHAM RA lanti family entertainment dramas chala unnai MALLISWARI lanti comedy entertainments chala unnai meeru intha hungama chesthe am undho premnagar lo anukunna good direction by director inka nizam cheppali ante tamil version lo Shivaji chinchi avathala pettadu anipinchindhi
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
You are 💯 right sunithaji.
@vijayraj-js7wp
@vijayraj-js7wp 3 жыл бұрын
@@richards4540 ,sir,meeru vrasina comment chustunte meeru nispakshapaatangaa vimarsinchaledu ane bhavamu kalugutundi.nenu chala mandi comments nu chusanu.ee okka interview ne kaadu aneka maarlu aneka chotla.swayangaa nenu tamil telugu hindi cinemalu chusanu.ee mudu bhashalalo attyuttama cinema premanagar telugu ane chalamandi chepparu.. Karanamu aatreya gaari telugu maatalaloni swarasyamu.ghantasalagaari madhura galamu lo vachhina manchi paatalu.ee maatalnu screen meeda palukutu anr gaaru Chupinchina haavabhavaalu. alaage paatalalo anr gaaru natinchina teeru.athi goppa cinema telugu premanagar. Nenu shivajiganesan nu kaani rajeshkhanna nu gaani takkuva chesi maatladaledu.meeru shivajiganeshan chinchesadu chala goppagaa undi ani vrasinanduku nenu vrastunnanu. Swayanga d.ramanayudu gaare chepparu.naaku premanagar oka akshaya paatra ani ennisaarlu release chesinaa dabbula varshamu kuripistundi ani chepparu. Anr gaaru eppudu voer action cheyyaru. Eppudu ee mugguru natulu chanipoyaru.ippudu ee mudu bhashala cinemalanu cine vimarsakulaku chupinchi vaari abhiprayalanu sekarinchithe tappakundaa telugu premanagar ke vote vestaru. Evarikosamu song meeru 3 bhashalalo chudandi.anr acting ke ekkuva marks padatayi. Meeku mee abhiprayaanni cheppadaaniki swatantramu undi Sir.aa swatantramu tho ne nenu naa abhiprayaanni cheppanu sir. Ika ee taramu natulu swayangaa andaru vaare chepparu telugu cineparisramaku rendu kallu anr ntr gaarlu ani vaari kramasikshana vaari natana anni vidhala maaku maarga darsakulu ani telugu cineparisramaku anr ntr taruvaathe migata ee heroes. ani naa abhprayamu sir.
@richards4540
@richards4540 3 жыл бұрын
@@vijayraj-js7wp okka sari rama naidu garu interviews chudandi aiyya nenu kadhu ayane swayam ga cheppadu muggurilo drama yekkuva cheyyalsindhi Tamil audience ki adhi antha telika kadhu Shivaji ganeshan chimoesadu ani swayana Rama Naidu garu cheppake asala am undha ah cinema lo ani chusanu. unko vishyan sir, kachitham ga ANR, NTR kante Super star krishna chala great ayana atleast anni genres attemp icharu veelu ah dare cheyleru, Na drushti lo first complete telugu film actors Chiranjeevi, Venky babu ippudu Jr.NTR and Allu Arjun andi.
@sarathkumarchaturvedula8752
@sarathkumarchaturvedula8752 3 жыл бұрын
సురేష్ బాబు explained very well
@p.v.narasimharao7226
@p.v.narasimharao7226 3 жыл бұрын
Anchor mdm you are super classic interviewed. I liked . Prem nagar 50 years interview meeru suitable.
@rk8176
@rk8176 3 жыл бұрын
its great movie. anr sir done great job. thank you for suresh production team.
@hellofriends6519
@hellofriends6519 3 жыл бұрын
Ipudu repeat run chesina this movie collected 100 crores💕🙏🙏
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Absolutely sir.
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 3 жыл бұрын
బాబూ మరీ అంత గ్యాస్ కొట్టొద్దు ఎంత ఎవర్ గ్రీన్ సినిమా అయినా పోస్ట్ గురించి అంత గ్యాస్ అనవసరం కానీ ప్రేమనగర్ సినిమా నా భూతొ న భవిష్యతి రామానాయుడికి లైఫ్ ఇచ్చిన సినిమా
@sathyamdk2535
@sathyamdk2535 3 жыл бұрын
నేను sr ఎన్టీఆర్ గారికి వీరాభిమానిని వేరొక నటుడిని ఒప్పుకొను,కానీ ప్రేమ నగర్ సినిమా కథ ఏమంత గొప్పది కాదు కాని మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అద్బుత నటనతోనే ఆ సినిమా ఆడింది ,ఆత్రేయ,ఘంటసాల,ks ప్రకాశరావు,రామా నాయుడు,సుశీల,వాణిశ్రీ ఇంకా చాలా మందిని anr తర్వాతే చెప్పుకోవాలి, ముఖ్యముగా ఎవరి కోసం పాటలో మొదటి 8 సెకండ్స్ లో మోహములో anr ఏక్షన్ గమనించండి,నిజంగా విషం తాగిన మనిషి జీవితం మీద విరక్తి కలిగి చనిపోయే మనిషి యొక్క భావం ఆ కళ్ళలో చూపించాడు మహానుభావుడు,ఆ యాక్షన్ శివాజీ గణేష్ తమిళ్ మూవీలో చెయ్యలేక పోయ్యాడు, మరల నేను పుట్టాను song లో anr వేసిన స్టెప్స్ యాక్షన్ శివాజీ వల్ల అసలు కాలేదు,ఘంటసాల మధురానుభూతిని కలిగించే కంఠం తెలుగువారికి సొంతం ntr anr gantasala svr gummadi jaggaiah, kantharao,kannamba,savithri, kv reddy,ks prakasarao. లాంటి ఎందరో దిగ్గజాలు తెలుగు జాతి పుణ్య ఫలాలు,మా చిన్నన్న anr గారి అద్భుత నటనకు మా జోహార్
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Satyam DK bro....maraname Leni mahanatulu ANR and NTR...nenu ANR garki veeraabhimanini, ayina NTR Garni thakkuva cheyyalenu...meeroo anthe....vaaru iruvuri madyaa aarogya paramyna potee vundedhi.
@sathyamdk2535
@sathyamdk2535 3 жыл бұрын
@@bvrrao8876 yes bro u r great thank u miru ఒక్కసారి వసంత మాలిగ తమిళ vertion చూడండి,తేట తేట తెలుగులా సాంగ్ ని శివాజీ అభినయం చూడండి ఎంత చవకబారుగా ఉంటుందో అదే anr ఏక్షన్ చడండి ఎంత హుందాతనముగా చేసాడు,ఆ ఏక్షన్ లో ఎక్కడా కామం కనపడదు,ఒక ఆరాధనా భావము తో ఎంత అందముగా నటించాడు ఇలాంటి అపురూప రత్నం తెలుగు వారికి ఇక దొరకదు.శివాజీ సినిమా చూసినాక నాకు మన చిన్నన్న గారి గొప్పతనం ఇంకా బాగా తెలిసింది.
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
@@sathyamdk2535 ...thanq bro...🙏
@sathyamdk2535
@sathyamdk2535 3 жыл бұрын
@@bvrrao8876 ఒక్కసారి తమిళ్ vertion చూసి తర్వాత ప్రేమ నగర్ మరొక్కసారి చూడండి.anr అంటే బాగా అర్థం అవుతుంది.
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
@@sathyamdk2535 bro... thappakundaa choostaa bro... thanq..🙏
@sathyamdk2535
@sathyamdk2535 3 жыл бұрын
I am big fan of sr ntr but i saw in this movie nata samrat anr grat action i socked every time 'evari kosam'' song lo 1 to 8 second's starting ayana face lo chupinchina hava bhavam nijanga visam tagina manisi lagane untundi malli nenu puttanu song lo steps a generation lo naina alaristhai maroka natudu cheyyaledu.
@Anonymous47
@Anonymous47 3 жыл бұрын
I watched the movie for vanisri garu. At that time we all used to watch all vanisri's movies; sounds crazy. What do you expect from a teenger!
@thandravenkataramanarao5942
@thandravenkataramanarao5942 2 жыл бұрын
ఈ సినిమా ఆత్మగౌరవం కు నిదర్శనం.ఈ రోజుకి కూడా చాలా మంది మహిళలు అంత గొప్పగా బతికే వారున్నారు ఇది చూసి
@rajukuchula8215
@rajukuchula8215 3 жыл бұрын
Nice words learn from you sir in this interview, 50th year of celebration of premnagar ,it is good movie during my father generations
@rajukuchula8215
@rajukuchula8215 3 жыл бұрын
I watched movie morning deep touching subject
@venkateswararao4791
@venkateswararao4791 3 жыл бұрын
నాకు చాలా గుర్తుంది ఈ సినిమా విడుదలకు ప్రకృతి సహకరించికపోయిన నిదానముగా సూ పర్ డూపర్ హిట్. ఈ సినిమా లో రామ నాయుడు ప్రకాష్ రావు గారు కూడా విమానంలో అక్కినేని గారి నటనను దగ్గర గా వుండి చేయించారు .మరపురాని సన్నివేశం
@anandaupaali510
@anandaupaali510 3 жыл бұрын
Superb action by vanisree and marvelous dialagues by Aathreya garu
@chilukurishyam1915
@chilukurishyam1915 3 жыл бұрын
I saw this movie in 1982 in Kakinada, E.G.Dist. A.P. at Vijay Theatre. Really I enjoyed the Screenplay,dialogues,Music, All Actors performances every thing. Good.😊♥️🙏
@kannamjayamangala9136
@kannamjayamangala9136 3 жыл бұрын
Where is Vijay theatre in Kakinada?
@dwarakanath1527
@dwarakanath1527 3 жыл бұрын
Became nostalgic and gone back to Murali Talkies, Srikakulam
@RamkumarTungaturthito
@RamkumarTungaturthito 2 ай бұрын
Premnagar is evergreen memorable
@prakashulichi8289
@prakashulichi8289 3 жыл бұрын
Wonderful, an excellent, romantic, musical, highly rich, quality, super dialogues, anr memorable acting film.. sensational. Crazy. Stylish film .anr new look, expressions, once more Mile stone film in Telugu film industry .
@nageswararao5567
@nageswararao5567 5 ай бұрын
Super movi supre dilogus Super songs నాకూ eastaminaya movi
@RamkumarTungaturthito
@RamkumarTungaturthito 2 ай бұрын
I was 16 years old when it released now lam70 l saw near ly30 times sofar ANR liveson
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Oka samaanyamyna manisini Movie Moghul chesina movie Premnagar.....Ramanayudu Garu, frequent gaa anevaaru....Premnagar is my gold mine....a movie kynaa loss vaste, Premnagar nu ventane release chesi, aa lotu barthee chesukune vadini, alaa yenno saarlu chesaanu ani... ANR lives on.
@vsreddy6152
@vsreddy6152 3 жыл бұрын
Ok
@damarajuvankateswarlu
@damarajuvankateswarlu 3 жыл бұрын
"ఓ మిస్...ఏంటో ఈ ఇంగ్లీష్, దేన్నైతే మిస్ చేయ‌కూడ‌దో దాన్నే మిస్ అన్నారు. అదే తెలుగులో అయితే త‌రుణి, అంటే త‌రుణ‌మైన‌ది. ఏమంటారు...?" ఆణిముత్యం వంటి ప్రారంభ డైలాగ్‌. థియేట‌ర్ల‌లో క‌నీసం ఓ 25 సార్లు చూసి ఉంటాను. ఇప్పుడైతే యుట్యూబ్‌, హాట్ స్టార్ ల‌లో అవ‌కాశం ఒచ్చిన‌ప్పుడ‌ల్లా చూస్తూ ఉంటాను. ఏ ఒక్క‌సారి నేను ఆ డైలాగ్‌ మిస్ కాలేదు.
@rohithshashanka
@rohithshashanka 3 жыл бұрын
Such a delight to hear Suresh garu speaking on wide range of issues pertaining to Cinema! Sir do more interviews😀 or else do a webseries of your work-life❤️ Appropriate title would be: Producer Monk! Thanks for blessing us with your wisdom🙏
@vsreddy6152
@vsreddy6152 3 жыл бұрын
I remember in my child hood. I saw one poster in every 10 days. Like 50 va roju 80 va roju. Collections never reduced. It's a industry hit for ever.
@subrahmanyamvedula3561
@subrahmanyamvedula3561 3 жыл бұрын
Suresh gaaru, forgotten , about partion of property, that is excellant deed
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 9 күн бұрын
"Acharya Aatreya" was the Key Person behind the scenes for his Dialogues & Songs !
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 3 жыл бұрын
ఈ సినిమా విడుదల నాటికీ నాకు 14సవంత్సరాలు. నాగేశ్వరరాగారు , వాణిశ్రీ గారు పోటీ పడి నటించేరు. ఇప్పటికి ఈ సినిమా పాటలు మరిచాపోలేము. శ్రీ గంటసాల గారు, సుశీలమ్మగారు L R ఈశ్వరి గారు భాగపడేరు. ఒక జమీందార్ దగ్గర అసిస్టెంట్ ఎలా ఉంటాడో రాజబాబు గారు అద్భుతంగా నటించేరు. వీరికి గోదావరి జిల్లా స్లాంగ్ వాడేరు. అద్భుతం.
@pvmuralikishore6663
@pvmuralikishore6663 3 жыл бұрын
Preamnagar Hats off To K.s Prakasarao Garu D.Ramanayudu Garu.Natasamrat Dr Anr Garu Vanisri Garu Ghantasala Garu Suselamma Garu. l R Eswari Garu.K.v.Mahadevan Garu Particularly Acharya Atreaya Garu Technical Staff 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🙏🙏💕🙏💕🙏
@earareddy807
@earareddy807 3 жыл бұрын
Very super duper hit film of legendary actor ANR garu
@earareddy807
@earareddy807 3 жыл бұрын
Thanks
@lakshminarayanapothini631
@lakshminarayanapothini631 3 жыл бұрын
Very rich & beautiful movie
@venkatanarayanareddy8426
@venkatanarayanareddy8426 3 жыл бұрын
Jeevana Tharangalu hd soban babu movie all video 1080P songs up load cheyandi & sipayi chinnaiah movie Anr hd songs upload cheyandi.
@BharathKumar-vy1uj
@BharathKumar-vy1uj 3 жыл бұрын
Old is Diamond
@pssswaroop2010
@pssswaroop2010 3 жыл бұрын
Vasanta maligi is also equally good!Mahadevan sir had shown the differenceIn music.for telugu and tamil versions,giving imp.to nativity! That is really very great!
@SubbaraoMV-t6r
@SubbaraoMV-t6r 5 ай бұрын
Satyam. Garu. U R very broad minded. I am ANR 's fan. I liked your post very much. I read this novel. Even ANR told that this novel has no movie stuff if it is filmed as it is. He advised Ramanaidu and Attrya to do the film adoption to the original. Then the movie came out like this. In entire India there is no actor who can act like ANR as failed lover with grown beard , saaluva, and dhoti get up . Sivaji & Rajesh khanna could not come near ANR in acting this role. .
@tjayaram9068
@tjayaram9068 3 жыл бұрын
Sir edi telugu greatest cinema gurinchi achamyna telugu lo meeru maatladite chala baagundedi
@sambasiva7530
@sambasiva7530 3 жыл бұрын
Naval. Chadivi.picture.. Teeste Baguntandani. Cheppina Person. Annapoornagaru. A. N. R. Gari. Wife
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 3 жыл бұрын
నాన్న గారు పాడారు అంటారు గానీ ఘంటసాల మాస్టారు గురించి ఒక్క మాట చెప్పదు అక్కినేని కుటుంబం నిజంగా నాన్నగారే పాడితే ఆ సినిమా పాత రోజులు కూడా ఆడదు.
@shivajibodducherla4832
@shivajibodducherla4832 3 жыл бұрын
appotlo super duper hit. kurnool lo variety talkies lo 100 days run ..........
@estamtrain1164
@estamtrain1164 3 жыл бұрын
ఈ సినిమా నాటికి నా వయస్సు 13 సంవత్సరాలు. ఒక కళా ఖండం. సినిమా చూస్తున్నంతసేపు గొప్ప అనుభూతి కలుగుతుంది. అక్కినేని నటన అంతు లేనిది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రావు. రేడియోలో దసరా బుల్లోడు , ప్రేమ నగర్, జీవిత చక్రం పాటలు ఇంకా నా చెవులలో మోగుతున్నాయి
@damarajuvankateswarlu
@damarajuvankateswarlu 3 жыл бұрын
Repeated runs also grand success..I have seen this Picture at every Release in those days @ Kakinada...
@mastanvalishaik8290
@mastanvalishaik8290 3 жыл бұрын
GOODMOVE. ANR. VanisriGReateACOTRS
@devineniramakrishna5486
@devineniramakrishna5486 3 жыл бұрын
This film should have been released in theaters in Sept 2021
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 3 жыл бұрын
రామానాయుడు గారికి రాముడు- భీముడు, ప్రేమ్ నగర్ రెండు ఆయన లైఫ్ నీ నిలబెట్టాయి
@enarendranaik
@enarendranaik 3 жыл бұрын
Super ❤
@kameswariu8913
@kameswariu8913 3 жыл бұрын
Still today i used to watch once in a month
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 9 күн бұрын
Prema Nagar Movie 's Heroes: No.1.Acharya Aatreya 2.Vani Sri 3. Songs. 4. ANR !
@telugucinema9067
@telugucinema9067 3 жыл бұрын
Please upload all your movies related material on your youtube channel like scripts, original manual scripts of songs etc., it will be useful for future generations.
@yvinayakrao942
@yvinayakrao942 3 жыл бұрын
Ever green movie.
@rajeshrajesh-ej9wj
@rajeshrajesh-ej9wj 3 жыл бұрын
SUPERRRRR
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 жыл бұрын
Super sir
@nagarajmreddy878
@nagarajmreddy878 3 жыл бұрын
Excellent movie
@satishssmb
@satishssmb 3 жыл бұрын
Jai ANR garu
@saidevendrasinghchowhan7723
@saidevendrasinghchowhan7723 3 жыл бұрын
Super movie
@sathyamdk2535
@sathyamdk2535 3 жыл бұрын
ప్రేమ నగర్ మూవీలో గొప్ప సాంగ్స్ వరుస క్రమములో 1.నేను పుట్టాను 2.కడవెట్టుకోచింది 3.మనసు గతి 4.ఎవరి కోసం 5.తేట తేట తెనుగులా 6.లే లే నా రాజా 7.ఎవ్వరో రావాలి 8.ని కోసం వెలిసింది 9.ఉంటే ఈ ఊళ్ళో ఉండు ఈ వరుస క్రమములోప్రజలలో ఎక్కువుగా హిట్ పాటలు గా నిలిచాయి.సాహిత్యం గురించి కాదు ఈ సినిమా పాటలు జనంలో ఎక్కువగా వెళ్లినది చెప్పాను నేను పుట్టాను సాంగ్ కె నేను ఎక్కువ marks వేస్తాను
@venkateswararao4791
@venkateswararao4791 3 жыл бұрын
ఎందుకు చేశావు అన్న ఒకే ఒక మాట సినిమా ఒక మొత్తం మారిపోతుంది .
@srikanthcheerala9878
@srikanthcheerala9878 Жыл бұрын
Sir one thing I have to say that people are interest to see the films but not all types offilms, sir can we have make the charges sir.
@ramsiddhardha3080
@ramsiddhardha3080 3 жыл бұрын
Suresh garu manchi businessman
@sitaramaiahmachiraju1299
@sitaramaiahmachiraju1299 3 жыл бұрын
Suresh babu kudirthe nagarjuna tho yi year oka super hit film teyandi
@bhdrachlam
@bhdrachlam Жыл бұрын
Vasantha Maligai Tamila exclent movie
@senatorofutah
@senatorofutah 3 жыл бұрын
If any wants to become good producer we should go 5 years colleage he will become super producer for gun shot
@kajalKumari-oo1sk
@kajalKumari-oo1sk 3 жыл бұрын
हम से भगवान ने पूछा की तेरे को किया चाहिये मैंने मुस्कुरा के कहा कि जो मेरा कॉमेंट पढ़ रहा है उनकी माता पिता का लम्बी उम्र दे।
@satishssmb
@satishssmb 3 жыл бұрын
Sir suresh garu meeru english baga matadtaru simple english andharki ardham avutundi jai ANR
@ramakrishnasettipalli3802
@ramakrishnasettipalli3802 3 жыл бұрын
chakkagaa telugulo maatlaadethe chaalaa baagundedi
@annekishore2687
@annekishore2687 3 жыл бұрын
ANR Lives On DRN Lives On
@sitaramaiahmachiraju1299
@sitaramaiahmachiraju1299 3 жыл бұрын
Raghavendarao intorduced venkatesh as heto in kalyuga pandavalu and made him supestar with first film
@chandrashekarrajur7878
@chandrashekarrajur7878 3 жыл бұрын
Legend of Legends ANR Sir !
@mulagadasuryarao3090
@mulagadasuryarao3090 3 жыл бұрын
There were much more great classic and cultured pictures played before. It appears " "Blowing own Trumph"
@andesammaiah8853
@andesammaiah8853 3 жыл бұрын
Sollu apandi. ANR & vanisri gurinchi cheppandi
@rsatyanarayana1295
@rsatyanarayana1295 3 жыл бұрын
రామానాయుడు కుటుంబం ఇలా హాయిగా వుండంటే దానికి కారణం anr పెట్టిన భిక్ష ప్రేమనగర్. ఈ విషయం రామానాయుడు వొప్పుకున్నదే. మహోన్నత నటుడు, పడ్మవిభూషణ్ అక్కినేని విశ్వరూప నటన, డాన్సులు కురిపించిన ప్రేమనగర్. 1971 సెప్టెంబర్ 25న పెనుతుఫాను లో 34 కేంద్ర ములలో విడుదలై 15 లక్షల పెట్టుబడికి కోటి రూపాయలు వసూలు చేసిన anr చిత్రం ఇది. ఈ సినిమాలొ అక్కినేని కొయ్యవాళ్ల దగ్గర చేసినా డాన్స్ ని ఆధారం చేసుకుని, రాఘవేంద్రరావ్ తన వేటగాడు లో కోయడాన్స్ పాట పెట్టుకున్నాడు. ఎవరికోసం పాటకు తెర పైన anr కు రూపాయలు విసరడం ఈ సినిమాతో మొదలైంది. ఈ ప్రేమనగర్ ఎప్పుడు విడుదల అయినా కనక వర్షమే. మహా తెలుగు సినీ నాయకుడు, నవలా నాయకుడ, తొలి తెలుగు త్రి పద్మ నటుడు(పద్మశ్రీ, పద్మభూషణ్ & పద్మ విభూషణ్) ANR విశ్వరూప నటన ప్రేమనగర్.
@ankammarao2774
@ankammarao2774 3 жыл бұрын
Nenu vacchina rojune chusaanu
@rajupadumuttam8813
@rajupadumuttam8813 3 жыл бұрын
We can't analyse in English about premanagar in depth and its greatness it can possible only in Telugu language. Isaw this film sixteen tims. _p.raju,music sir, vinukonda.
@thudumbrahmaiahthudum1983
@thudumbrahmaiahthudum1983 3 жыл бұрын
Mr sureshbabu sir anchor. Telugulo maatladinapudu meeru tulugulo maatladandi memu premanagar movie gurinchi chala visheshalu telusukovaalani oundi , meremo sagam Telugu sagam English lo maatladithe ealaagandi maaki artam. Kaaledu
@SaiKumar-uf3us
@SaiKumar-uf3us 3 жыл бұрын
మేడమ్ ప్రేమనగర్ అప్పటిలతలాకనిపిస్తూన్నారుమీరు వైజాగ్ లొ తెలుగు తమిళ్ హింది A N R శివాజిగనెస్ రాజేశ్ ఖన్నా ANR
@parvateesamvoleti7502
@parvateesamvoleti7502 3 жыл бұрын
Gantasala (songs) contributution for Prem nagar seccusss of.why. dont you asked
@ckkumar6513
@ckkumar6513 3 жыл бұрын
అంతములేనిపద్యంమొదలుఆఖరిసారిఅమరుడుడైలాగ్ వరకుఅక్కినేనినటనావైభవం,styleofwalkingstyleofdanceseverthing ANR,ANR,ANRఆయనగురుంచిచెప్పకుండాఏదేదోచెబుతాడుసురేష్అడిగేవాళకినాలడ్జిలేకపోతేచెపేవాడికిలేదా ప్రేమ నగర్ నాగుండెకాయఅన్నాడురామానాయడు.గుండెకాయఅక్కినేనివదిలేసికాలుచేయిపొటగురుంచిచెబుతాడు.itismeaninglessinterview
@umamaheswaramallampalli3428
@umamaheswaramallampalli3428 3 жыл бұрын
Yes
@lakshminarayanapothini631
@lakshminarayanapothini631 3 жыл бұрын
That is movie moghal 👍
@VenkateshYarasingu
@VenkateshYarasingu Жыл бұрын
నెను పుట్టను లో కమ్ మెచ్చింది నెను ఎడ్చాను లోకం నవ్విందీ నాకింక లొకంతో పనియేముంది , డొంట్ care, song బావుంటది movie లొ 😅😅😅😅
@kannamjayamangala9136
@kannamjayamangala9136 3 жыл бұрын
Tete tete teligula song tarvata ANR gariki Vanisree gari madhya sambhasana
@subbaraokambhampati2723
@subbaraokambhampati2723 3 жыл бұрын
ఘంటసాల సుశీల లేని ప్రేమనగర్ చిత్రాన్ని ఉహించగలమా? గంట సేపు సాగిన ఇంటర్వ్యూలో మాములు నటులు రాజబాబు రామాప్రభల గురించి కూడా ప్రస్తావించారు, పాటల గురించి చెప్పారు అయితే చిత్రానికి వెన్నెముక అయిన ఘంటసాల గురించి చెప్పకపోవడం కావాలని చేసినట్లు ఉంది. ఈ వీడియో కామెంట్స్ లో ఘంటసాల గురించి ఎంతమంది వ్రాసారో చూడండి. ఇక ముందైన నిస్పక్షపాతంగా ఇంటర్వూస్ నిర్వహించండి.
@soravp12
@soravp12 6 ай бұрын
ప్రేమనగర్ సినిమా విజయంలో, sri ANR & Vaneesri గార్ల నటన తర్వాత, పాటలు పెద్ద పీట వేసాయి అంటే, అతిశయోక్తి కాదు. ఈ పాటలన్నింటికీ ఆయువు పట్టు ఘంటసాల మాస్టారి గాంధర్వ గానం. కానీ ఇంటర్వ్యూ లో ఘంటసాల & సుశీల గార్ల గురించి ఎక్కడ సురేష్ బాబు గారు గానీ, వ్యాఖ్యాత గారు గానీ మాట్లాడలేదు . ఇదే ఇంటర్వ్యూ రామానాయుడు ఉన్నప్పుడు ఆయనతో గారితో చేసి ఉంటె, నాయుడు గారు ఖచ్చితంగా ఘంటసాల మాస్టారి గురించి ప్రస్తావించేవారు. ఎందుకంటే, రామానాయుడు గారికి ఘంటసాల గారంటే ప్రాణం . మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లో ఘంటసాల గారి గురించి కనీసం ఈ వ్యాఖ్యాత కూడా ప్రస్తావించక పూవడం, శోచనీయం.
@ramachandraraokrovi5712
@ramachandraraokrovi5712 3 жыл бұрын
Suresjgaru Iwasaw move 80 time belive or not this is TRue
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 21 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 2,4 МЛН
عسير: التاريخ غير المكتوب | بودكاست فنجان
3:43:37
إذاعة ثمانية
Рет қаралды 11 МЛН
ANR Navala Chitralu - Devadasu || Part - 1 of 2
20:29
Vanitha TV
Рет қаралды 15 М.