Big salute to suresh productions for producing a good film 👏👍
@crazygoy98574 жыл бұрын
Super
@hanumuntharaoborra56863 жыл бұрын
Look pok
@yaparthisivaveeranjaneyulu8973 жыл бұрын
@حسن السيد ابو علي for
@subbareddysubbareddy13443 жыл бұрын
@@crazygoy9857 0
@rajannachintalpally44813 жыл бұрын
@@crazygoy9857 ల్
@srinivasaraopatchimala94913 жыл бұрын
2021 లో నే కాదు 2050 లో కూడా చూస్తారు ఎంత మంచి సినిమా ఎంత మంచి స్టోరీ దాసరి నారాయణరావు గారికి పాదాభి వందనాలు గురువు గారు
@biryanilover37282 жыл бұрын
Yes
@chollangiraju809 Жыл бұрын
@@biryanilover3728 GG
@BN.cricket.prediction Жыл бұрын
Yes
@MrHarish409 Жыл бұрын
2023 lo kuda chusthunanu
@DurgaBandla Жыл бұрын
October 26 2023
@balrajboddupally71344 жыл бұрын
సినిమాలంటే ఇవి 1)సూరిగాడు 2)ఆమ్మో ఒకటో తారీకు 3)సంసారం ఒక చదరంగం ఇలాంటి గొప్ప సినిమాలను అందించిన ప్రొడ్యూసర్స్ కి ,డైరెక్టర్ లకి శతకోటి నమస్కారాలు .
@abhinaykumar53234 жыл бұрын
Even amma rajeenama too
@pvenkatesh39823 жыл бұрын
Amma Raajeenaama Mee Sreyobhilashi Aa Naluguru
@VijayKumar-rl9zb3 жыл бұрын
Really bro
@pedipinaprathap98433 жыл бұрын
Vijetha Movie also bro
@shaiksubhani73933 жыл бұрын
ఇలాంటి cinema lu chudali
@venkatarosaiah30063 жыл бұрын
ఇటువంటి సినిమాలు తీసిన దాసరి గారికి శతకోటి వందనాలు.🙏🙏🙏🙏
@hareeshaddanki91872 жыл бұрын
దాసరి నారాయణరావు గారి ఒక్కొక్క సినిమా ఒక్కొక ఆణిముత్యం మీలాంటి దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద గా ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను జోహార్ దాసరి నారాయణరావు గారు salute
@dbathinayya399611 ай бұрын
2024 lo chusthuna vallu oka laik chyendi🎉
@mastanprabhas49753 жыл бұрын
తండ్రి అంటే మనీ ఇచ్చే ATM కాదు....... తండ్రి అంటే మన మంచి చెడులు చూసుకున్నే వాడు.... Thats really great movie దాసరి గారు rip u sir😭
@hemabhukya83062 жыл бұрын
That's real
@rmrstatus7975 Жыл бұрын
You should say om Shanti not rip
@GanaArya4 жыл бұрын
ఈ తరం పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాల్సిందే. అప్పుడే తల్లిదండ్రులు కష్టాలు అర్థమవుతాయి.. exlent movie Great Dasari Gaaru.. and enatire movie dept...
@satishpriyanka94362 ай бұрын
I
@murugeshbabuk84694 жыл бұрын
My Father is a potsmaker and my dad gave me Good education by making pots . I am very great to having like a great dad like my father
@nagalakshmigudavalli81563 жыл бұрын
🔛🔛🔛🔛
@Ram-je3ev3 жыл бұрын
Good maccha😉
@roopachinta2 жыл бұрын
luckey meru chala
@PotluruPenchal-jj9ce Жыл бұрын
@@roopachinta ,a
@Tarakpalakollu Жыл бұрын
దాసరి నారాయణరావు గారికి నా పాదాభివందనాలు మన మధ్య లేపోయినా ఆయన తీసిన సినిమాలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి 🙏♥️
@Slnsln7983 Жыл бұрын
దాసరి రత్న తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక అదృష్టం నటన డైరెక్షన్ మాటలు పాటలు నటుడిగా సినీ ఫీల్డ్ లో ఎంతోమంది నీ జీవితాన్ని ప్రసాదించిన ఒక గొప్ప వ్యక్తి🎉🎉🎉
@koppulasrikanth29815 жыл бұрын
ఇలాంటి మూవీ నేను ఇంత వరకు చూడలేదు కానీ చాలా బాగుంది.వెరీ నైస్
@durgasrinivasaraokayala7626 Жыл бұрын
ఇలాంటి సినిమాలు రావాలి, ఐ లైక్ థిస్ మూవీ i watched it aproximatly 10 th time
@m.s.rvlogs46975 жыл бұрын
దివంగత గౌ శ్రీ దాసరి నారాయణరావు గారికి మరియు ఈ మూవీలో ఆక్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. అసలు ఇలాంటి మూవీ నా లైఫ్ చూడలేదు. అబ్బ గొప్ప సినిమా అండి ఈ సినిమా చూస్తే కొడుకులు తల్లి తండ్రి ని మరింత ప్రేమగా చూసుకుంటారు. అని నమ్మకం ....
@venkeytangella83382 жыл бұрын
దాసరి నారాయణరావు గారికి పాదాభివందనాలు చాలా మంచి సినిమాలు మనకు అందించినందుకు ముందు తరాలకు ఇలాంటి మంచి సినిమాలు అవసరం
@satyamthipparapu92004 жыл бұрын
చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావాలి
@sivasurya83562 жыл бұрын
మంచి సందేశం తల్లి తండ్రి ని మర్చిపొయిన బిడ్డలకు ఈ సినిమా ఒక కనువిప్పు హేట్స్ ఆఫ్ దాసరి గారు
@sravankumarthunga12565 жыл бұрын
ఒక అర్థవంతమైన సినిమా... రచన,దర్శకత్వానికి వందనాలు
@umapathigolusu-ed5nn Жыл бұрын
Old is gold అని ఉరకే పెద్దలు అనలెదూ......మంచి కుటుంబ కద చిత్రం
@harishdumpala63894 жыл бұрын
ఈ సినిమా చూసినప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఇలాంటి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు నిజంగా దురదృష్టవంతులు 😔😔😔😕😕😥😥
@Telugu-Matters Жыл бұрын
😢😢😢
@naveenreddy4963 Жыл бұрын
సూరి గాడు మామ గారు ఒసేయ్ రాములమ్మ..ఇవన్నీ గొప్ప సినిమాలు
@ramreddy88794 жыл бұрын
ఇలాంటి సినిమా ని కూడా డిస్లైక్ కొట్టారు అంటే వాళ్ళకి బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అనేవి తెలియవని మనసు కూడా లేదు అని నాకు అర్ధమైంది
@yadhaiayadhaia58013 жыл бұрын
Hi
@BhargavBK00073 жыл бұрын
Vallu andaru mars nunchi ochina aliens ayyuntaru bro aa dislikers
@Jacobgaddala568 Жыл бұрын
Valla fathers responsibility lenivallu kuda kavochu..but movie super
@SuRyA-xh2iq Жыл бұрын
Akkkada dislike ledu bro
@s.j.s3619 Жыл бұрын
కన్నీళ్ళ వల్ల సరిగ్గా కనబడక like బదులు పొరపాటున dislike కొట్టి ఉంటారు
@sripathianil7038 ай бұрын
ఆల్ టైం గ్రేట్ మూవీ❤
@subbaraoduddupudi4824 жыл бұрын
GREAT FILM CAME FROM TWO LEGENDS.GREAT PRUDUCER DAGGUPATI.RAMANAIDU & GREAT DIRECTOR DASARI.NARAYANA RAO
@satishsiriki39643 жыл бұрын
Nenu chadivanu job raledu vyavasam( farming )chesukuntunna tappu ledu kada friends
@SyedImran-zl2nc3 жыл бұрын
Absolutely tappu kaadu bro.... Enjoy your profession and mee patents ni baaga chusukomdi ade chaalu .. ❤️❤️❤️
@lakshmisrinu96693 жыл бұрын
@@SyedImran-zl2nc 0ppppppppppppppppppl1
@annapurnat34193 жыл бұрын
Assalu thappu kadu,manaku aakali theeradaniki kaavalasina Annam pandinche goppa profession adi,hats off to you,andaru meela aalochisthe nirodyogame vundadhu,meeru chala great
@v0v8dFeb3 жыл бұрын
Job వస్తె సర్వీస్ చేసేవాడివి.... వ్యవసాయం చేసి అన్నం పెట్టే పరబ్రహ్మ అయ్యావు... హ్యాట్సాఫ్ to you
@bhavanimahesh8963 жыл бұрын
Anitikana best job bro
@giribabutechworld1691Ай бұрын
సూరిగాడి తండ్రికి అప్పటి కాలంలో వాచ్మాన్ ఉద్యోగం దొరకడమే గొప్ప ఇప్పుడు అదికూడా దొరకదు ఎవరికైనా తండ్రి అయినప్పుడే జీవితం సార్తకం అవుతుంది 🎉🎉🎉🎉
@surendharjupathi Жыл бұрын
మొదటి సారి చూసిన ఈ సినిమా చాలా బాగా వుంది 1/7/2023
@pattasivakumar96074 жыл бұрын
ఇప్పటికి కూడా ఈ సమాజంలో తల్లిదండ్రులు పేరు చెప్పుకోవడానికి, దగ్గర ఉంచుకుని చుసుకోడానికి నాముసిగా ఇబ్బందిపడే కొడుకులకి🙏🙏🙏🙏🙏
@anilbattala80342 жыл бұрын
దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మీరు తీసిన సినిమాలు సమాజానికి ఉపయోగపడేవి మీరు తీసిన ప్రతి మూవీ సూపర్ హిట్ సమాజానకి సంభందించిన మూవీస్ కానివండి లేదా ఫ్యామిలీ సంబందించిన మూవీస్ కానివండి ఇలాంటి మూవీస్ తీయాలంటే మీకూమీరే సాటి మీకు ఎవరు లేరు పోటి
@asrinivasreddy37774 жыл бұрын
2020 lo movie chusena varu oka like vesukondi
@neerajneeraj84824 жыл бұрын
W
@pandupandu58543 жыл бұрын
.,.0
@mathananaji38613 жыл бұрын
2021
@yashgameryt37903 жыл бұрын
@@pandupandu5854 1z ,
@joshnae97933 жыл бұрын
2021 may lo chuste
@Narayanreddy-gv8gr Жыл бұрын
షార్ట్ వీడియో ల చూసి ...ఫుల్ మూవీ చూస చాలా బాగుంది. 06/10/2023
@AvinashReddyReddy-m5h6 ай бұрын
కలి కాలం ఇలాగే ఉంటుంది కొడుకులు తల్లితండ్రులను ప్రేమగా చూసుకోవడం మరిచి వారిని హింసించడం, వదిలి వెళ్లిపోవడం చేస్తున్నారు. ఇది సినిమాలో మాత్రమే కాదు రియల్ గా కూడా జరుగుతున్నాయి.చూస్తున్నాము
@vijaymusictelugu83316 ай бұрын
సినిమా స్టోరీ రాసిన వారికి నా పాదాభివందనాలు🙏🙏🙏
@harishdumpala63894 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్లీ రావు... దాసరి నారాయణరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే...🤗🤗👍👍👍
@konalavenkataramana95014 жыл бұрын
Supergoodmovie
@konalavenkataramana95014 жыл бұрын
Super
@konalavenkataramana95014 жыл бұрын
Supergoodmovie
@karnatiestherrani6978 Жыл бұрын
I can proudly say that my father sacrificed his life by doing three shifts a day like a security and did so much of hardwork for me # now im a doctor # im proud of my dad bcz of u im here # ill promise u dad ill never leave u & ill never forget the roots from where i came from ❤ luv u so much pappa
@bhagyarajukakumanu28794 жыл бұрын
ma nanna Rickshaw puller.I m proud of my nanna and Amma
@ajithkumarcherukuri5825 жыл бұрын
"Good film"...Dasari gari acting super...
@jeevithagunti22294 жыл бұрын
Thank u for uploading these movie, and I want to see these movie because of these is suresh productions, and because of Ramanaidu garu acted in these film , I am 9th class, I watched these film now only , these is the nice movie about all parents I am fans of all producers because of the one and only producer ramanaidu sir and suresh sir , we miss u legend ramanaidu sir .
@freeyt17633 жыл бұрын
Hii❤😘😘
@pamuletip50546 жыл бұрын
Very very meaningful movie..we need have these kind of movies now a days to implement the good characters in people.
@rajeshnani86624 жыл бұрын
S sir
@sharmilamatani3802 Жыл бұрын
My mother was a tailor in 1970s she gave us English missionary school education im proud of her
@pulipatiupendar5911 Жыл бұрын
Ee movie 2023 ఇప్పుడు రావాల్సింధి మరాండ్ర Vedhavallara maranollu
@keerthikumari5094 жыл бұрын
ఇలాంటీ సినిమాలు ఈరోజుల్లో లేవు 🙏🙏 హేట్సాఫ్ ఆల్ 🙏
@sarveswararaotelluri38373 жыл бұрын
sss
@gandhammahesh67223 жыл бұрын
Hii Hello super pick
@raghunathgurram5 жыл бұрын
Dasari gaaru meeru direction chesina Prathi movie okko aanimuthyam Really hatsoff sir
@mdr33404 жыл бұрын
Dasari Garu pedda daimond Aina cinemalu mutyalu kakunda vuntaya
@Farmaancinemas242 жыл бұрын
My father is a fisherman.....I'm proudly saying this words from my bottom of the heart....eee movie choosthe chaalu life ante ento father month love ante ento artham ayipothundhi... Daasari naarayana Rao guruvu gaaru...Meeku naa paadhaabhivandanaalu
@sateeshkumar37222 жыл бұрын
ఈ సినిమా నచ్చినవారు లైక్2022లో చెయ్యండి
@drentertainments90323 жыл бұрын
Prathi okkaru ee cinimani save chesi pettukoni Bhavishyath Taralaki kachitanga Choopinchalcina Cinema Idi. Miss you Dasari Garu.😭
@ajaykumarkonkati4 жыл бұрын
I watched this movie during my teenage, and just now I happen to see its teaser on Zee Cinemalu and came on KZbin to see if its available here. Accolades for the Dasari Narayana Rao's story, content and direction aside, thanks to Suresh Production's KZbin Team for such an amazing rendering of the Movie, I was amazed to see such a high quality mastering for a 1992 release. ❤👏❤👏. Thanks to D Ramanaidu's presentation.
@madhu.c3023 жыл бұрын
Super movie. My favorite greatest beautiful lejendary natural actor sujatha Amma. I love sujatha Amma. I am karntaka. Please upload all films sujatha Amma.
@durgaraojerripotula68943 жыл бұрын
Exlent super movie 🎥 erojulo ilanti movie radhu okavela vachina evarru chudaru 👍👍👍 nice movie Dasari garu good acting 🙏🙏🙏🙏
@sumanth5833 Жыл бұрын
Thanks!
@sudhakarvarahagirivenkata5766 жыл бұрын
చాలా మంచి సినిమా చూపించిన మీకు క్రుతజ్ఞతలు. వెంకటేష్ మోదటి సినిమా కలియుగ పాండవులు అంతా పెట్టండి
1:00:56 ఎక్స్ప్రెషన్ 🙏🙏 రంగస్థల నటులు మాత్రమే ఇలా పండించగలరు...నిరూపించారు....
@AlwaysIndianOfficial Жыл бұрын
Watched This Movie For The First Time! 7th October 2023… Finished @ 7:40PM Really A Great Movie By Dasari Gaaru! ❤️🙏🏻 Kutumba Viluvalu Kolpothunna Next Generations ki Elaanti Movies Chaalaa Avasaram! ❤️
@Tharak820 Жыл бұрын
నేను ఇప్పుడు చాలా భాద పడుతున్నాను నేను మా తల్లిదడ్రులకు ఎన్నో సార్లు మోసం చేసి డబ్బు తెస్కున్నను, మా నాన్న మీద చెయ్యి కూడా వేశాను, ఈ సినిమా చూసినా తరువాత ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను అని ఈ comment rupam లో చెప్తున్నాను
@dharanikumarreddy1261 Жыл бұрын
Super bro
@Bhairavvvv Жыл бұрын
Ni bonda
@veerukrishna8432 Жыл бұрын
Yes Vani Bondha ne😂
@syedhakeem4099 Жыл бұрын
Father ni kottatam toooo much
@chandusekhar4630 Жыл бұрын
Maarpu chendhina vade manishi 😂
@choppavarapuvenkateswarlu435210 ай бұрын
Real Truth Move.I Salute to Dasari and D.Rama Naidu..❤❤❤
@ganimudhiraj87543 жыл бұрын
Enno years tarvata entha manchi cinema chusanu enni rojulu e movie chudananduku nen chala badha padutunna climax superb i can’t stop my tears 😭😭
@ChintalaVinod-e3b2 ай бұрын
Super Dictator Garu Dasari Narayana Garu Great Riyal Life Ga Thisaru movies👌👌❤❤🥰🤩
@mounendravannuru87483 жыл бұрын
ఎప్పటికీ తల్లితండ్రుల ను దూరం చేసుకోకండి చేసుకుంటే అంతకన్నా పాపం మరొకటి లేదు
@lordkrishnas19975 ай бұрын
అవును అన్నా❤😢
@suryajyothi44754 жыл бұрын
Wow what a wonderful scene the great legendry actors like golapudi maruthi rao garu,j.v.somayajulu,d.rama naidu acted scene .
@saiprasadroyal77876 жыл бұрын
This is good message oriented movie.e movie chustunte iam soooo crying.but ilanti kodukulu undakadadu.unte vallani katinamga sikshinche Chattaani thesuku ravali
@bhanumurthy90622 жыл бұрын
రాళ్ళపల్లి యాక్షన్ సూపర్
@kothorrakesh2367 Жыл бұрын
సూపర్ మూవీ దాసరి నారాయణ దేవుడితో సమానం తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా చూసుకోవాలి బాధ్యత మనది మన యువత అందరిదీ ఈ భూమిపైన ఎవ్వరు శాశ్వతం కాదు నీవైనా నేనైనా ఎవ్వరైనా ఏనాటికైనా మరణించాల్సిందే సో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులని అనాధాశ్రమంలో ఉంచకుండా మనతోపాటు ఉంచుకోవాలి అమ్మ నాన్న ఐ లవ్ యు కనిపించని దేవుని ఎన్నో పూజలు చేస్తాం అలాంటి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని దేవుడితో సమానంగా చూస్తే మన ఐశ్వర్యం కంపల్సరీ వస్తుంది నాకు నమ్మకం ఉంది లవ్ యు అమ్మ నాన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kingsahannan7697 Жыл бұрын
2024 lo chusvalliki oka like eskondi friends
@sandeepyarlagadda199425 күн бұрын
My father is a compounder he my hero proud of my father ❤❤❤ love u Dad 👑👑👑👑
@venkateswarreddyg4741 Жыл бұрын
తల్లి తండ్రి గురువు దైవం 🙏🇮🇳🙏
@subhaniywc72183 жыл бұрын
Mana Nanna Oka carpenter .Nannu Baga chadivinchi Naku oka manchi life Ichadu . Miss u Nanna
@venkatsandhya40484 жыл бұрын
Daasari gaaru meelanti directer ika raaru leru hat's of to you sir🙏🙏🙏🙏🙏🙏🙏
@My.Thiara Жыл бұрын
Dasari sir acting super abba heart touching performance yedipistharu...... miss you sir
@alluchaitanya53723 жыл бұрын
My father was a former he is a great man he was sacrificed everything for me to gave good education for me a big salute to my father
@mangikamaraju37547 ай бұрын
ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ... చిత్రం ఫుల్ హెచ్ డి లో చేసినందుకు ఈ... చిత్రమే కాదు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ప్రతీ చిత్రం ఫుల్ హెచ్ డి లో పొందుపరుస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన అన్ని చిత్రాలు మంచి కథా బలం తో సూపర్ గా...ఉంటాయి, సురేష్ సంస్థ యాజమాన్యం వారికి హృదయపూర్వక అభినందనలు.
@srinathp28076 жыл бұрын
Proud to say that I watched this movie in theatres in hyd. great movie.
@ChintalaVinod-e3b2 ай бұрын
Dasari Narayana Garu Great Actor👌👌❤❤️🥰🤩🤩
@VictoryVijay18086 жыл бұрын
Thankyou for Uploading, Please Upload Remaining Movies in 1080p..
@CricketHub58575 жыл бұрын
Super movie climax excellent Dasari gari direction acting extraordinary
@Rr-cq2nf4 жыл бұрын
In our bachelor days there is no internet and no phones , then we friends went to the movie morethan 6 times (2nd shows only) just to see Yamuna's beauty at 01:33:38 Though it is a very clean family movie. Just remembered ny college life😊
@VijayKumar-ws6io3 жыл бұрын
We miss you Dasari sir and ramanaidu sir😢 . wonderful direction.
@srikanthtaduri Жыл бұрын
Thank you Suresh productions for a wonderful Film 📽️❤
@shivuteertabavi74173 жыл бұрын
I am from Karnataka.. this movie is superb 👏👏👏👏👏
@gangadhar6933 жыл бұрын
My Father is Farmer, with help of him only I'm working as a software engineer in a good MNC. I'm feeling very proud of my Father only, not job. Parents are our Real time & Visible Gods🙏
@temporary12342 жыл бұрын
Dasari narayana garu hat's off ur acting
@vijaykrishnachaitanya3 жыл бұрын
Dasari garu nijanga great director and actor, entha mandhi maha mahulni introduce chesaru. 🙏
@s.sentertainment251 Жыл бұрын
తల్లి తండ్రి అంటే విలువ లేని వాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది
@shaikasif82392 жыл бұрын
talli dandrula kante yevaru goppa kaadu. manchi massage ichchinanduku director gariki 🙏🏻 ippudunna generation lo ilanti marinta cinema lu ravalani manaspoortiga koorukundam
@raviraju63013 жыл бұрын
Beautiful movie Suresh production ❤❤❤❤❤💘💘💘💘💘😍😍😍😍😍
@shaikbajisaheb5454 жыл бұрын
Iam crying when ever this movie seeing still watching 2020
@shaikkhasim7894 Жыл бұрын
Movie Chala bhagundi elanti movie malli malli rav
@AvinashReddyReddy-m5h6 ай бұрын
దాసరి గారు climax సీన్ లో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం
@durgaprasadchitturi14334 жыл бұрын
Wonderful director dasari narayanarao garu Tollywood blessed with such legendary director cum actor
@satishsatya61035 жыл бұрын
ఇలాంటి సెంటిమెంట్ మూవీస్.. మంచి సినిమాలు ఈ జన్మలో చూడలేము
@swathimajjimajji11415 жыл бұрын
Thanks again
@ashoku22645 жыл бұрын
Eppudu nuvvu e janmalone chusav .think again.
@shaikwahedabdul21634 жыл бұрын
Maa nanna oka carpenter. Naaku salary 40 thousand vastaay. Ma nanna ippatiki okka roopayi kooda na deggara teesukola. Teesukodu kooda. Nene na deggara chillara lenapudu daddy deggara teesukunta. Parents manalni yemi adagaru frnds. Vallaki self respect Chala untundi. Maname valla avasaram telusukovali.
@prashu5694 Жыл бұрын
Ee movie nenu 2023 lo chusthunnanu 2050 lo aina prathi pillavadu chudalsina movie.. Oka cinema ante ilaa manasuni kadhilinchela.. Poorthi dhayakanga undalii.. Ippudu cinema lu alaa levu. Salute to Dasari garu
@anjianji3133 Жыл бұрын
ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా
@svkarthikreddy9 ай бұрын
ప్రతీ ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. 🌹💕
@m.s.rvlogs46975 жыл бұрын
కొట్టింద్మ్మో సాంగ్ వండర్ఫుల్ గా కంపోజ్ చేసినారు
@doravenkatesh85174 жыл бұрын
Dasari garu acting excellent and remaining also excellent
@maruthig32172 жыл бұрын
Great actor director dasari garu great producer ramanayudu sir 🙏🙏🙏
@aradhyatips16823 жыл бұрын
2021 lo e movie chusena vallu like kotandhi
@gjagadeesh38404 жыл бұрын
Nijam cheppina cenima great movie Akdam block buster